Adoni BJP MLA Pardhasaradi Exclusive Interview | Journalist Nagaraju | PM Modi | CM Chandrababu

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 139

  • @user-ph5co5ql4d
    @user-ph5co5ql4d Před měsícem +17

    సార్ మీరు ఆదోనికి దొరికిన ఒక వరం సార్ 🙏🙏💐💐

  • @suripogulaprakasbabu153
    @suripogulaprakasbabu153 Před měsícem +23

    Sir మీ నమ్మకమే మిమ్మల్ని మరోసారి నాయకునిగా చేస్తుంది

  • @user-ph5co5ql4d
    @user-ph5co5ql4d Před měsícem +4

    సార్ నాగరాజు గారు ఇంటర్వ్యూ నాకు చాలా బాగా నచ్చింది మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చి మీరు ఇదే పార్థసారధి గారిని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా కోరుతున్నాము 🙏🙏

  • @sureshsh1811
    @sureshsh1811 Před měsícem +7

    ఆదోని ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు నా తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా విన్నపం ఏమిటంటే ఆదోని పట్టణంలో తాగునీటి సమస్య చాలా ఉంది అక్కడ ప్రజలకి వారానికి ఒక్కసారే నీరు వస్తుంది అది శుభ్రం లేకుండా ఉంటుంది మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలాగా మీరు కృషి చేయాలని నా తరపున మీకు విన్నవించుకుంటున్నాను

    • @KomalaSatishkumar
      @KomalaSatishkumar Před měsícem

      Sir me lanti nayakulu manchi nayakulu kavali.e rogu kakunda repu concency bagu paduthundi.e kalam rajakeyalu lo sowmudu kavali.buthulu matlade Roja item vaddu.

  • @sriranganathtellakula1561
    @sriranganathtellakula1561 Před měsícem +3

    A decent,clear,clean,polite interview
    ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగి కొడుకు ఎంత చక్కగా, సంస్కారవంతంగా మాట్లాడాలో అంత చక్కగా,స్పష్టంగా, హుందాగా, నిజాయితీగా మాట్లాడారు.

  • @saddambmf9463
    @saddambmf9463 Před měsícem +2

    The gentlemen, educated, dedicative, innovative mind, peaceful mind, killer laughing, simplicity, attitude, kindness, character, elderly love ❤❤❤
    All these qualities In only one person...
    Our Adoni MLA sir...

  • @ram-vg2tr
    @ram-vg2tr Před měsícem +26

    సార్ Bjp నుండి టికెట్ ఆశించిన వాళ్ళు సపోర్ట్ చేయకపొయివుండవచ్చు కానీ TDP & JSP వాళ్ళు ఫుల్ గా సపోర్ట్ చేశారు,
    MLA పార్థసారథి గారు మాత్రం గెలవకముందు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళను ఆయన హామి ఇచ్చిన బాధితులను మరిచి, గెలిచాక YSRCP భూకబ్జా దారులను, గెలవకముందు YSRCPలో ఉండి విమర్శించి తిట్టినవాళ్ళను ఇప్పుడు పార్టీలో కలుపుకున్నారు.
    నేను YSRCP భూకబ్జా దారుల బాధితుడిని.

  • @user-uj2rz8xr7r
    @user-uj2rz8xr7r Před měsícem +22

    ఆదోని కింగ్ అంటే dr పార్థసారథి జై బీజేపీ

  • @user-fz9qm7cc9q
    @user-fz9qm7cc9q Před měsícem +28

    సూపర్ MLA 💐💐🦁 ఆదోని

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 Před měsícem +6

    పార్థసారథి గారు వాడి రాక్షస పాలన పోవడమే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది సార్ రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి

  • @Mrgaming-ho1ei
    @Mrgaming-ho1ei Před měsícem +3

    All time best interview

  • @sababu20
    @sababu20 Před měsícem +5

    After many years adoni got good leader, we need protect him and give long period ,definitely adoni can wear it' s crown

  • @sonakarivijay7685
    @sonakarivijay7685 Před měsícem +4

    కట్టప్ప లాంటి వ్యక్తులతో జర జాగ్రత్త సార్

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Před měsícem +9

    ప్రజలు కూడా అవినీతికి, కులానికి, మురికి కి వీదులకు, కంపుకు, చెత్తకు, గుంతల రోడ్లకు, మురికి నీటికి అలవాటు పడి పడి ఒక్క సారిగా ఇలాంటి నిజాయితీ గల ఎమ్మెల్యే కు అడ్జస్ట్ కావాలి అంటే టైం పడుతుంది.
    మార్పు ప్రజల్లో రావాలి. రాజకీయ నాయకుల్లో కాదు. ఆదోని ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టే ఒక సమర్థ వంతమైన నిజాయితీ గలిగిన నాయకుణ్ణి ఎన్నుకున్నారు..
    జై భారత్ జై బీజేపీ
    జై నమో
    జై పార్థ సారథి గారు.

  • @hskesavamurthy1145
    @hskesavamurthy1145 Před měsícem +4

    Than.q.sir

  • @sudhasudhakar7333
    @sudhasudhakar7333 Před měsícem +4

    పార్థసారధి😊 వల్లనే ఆదోని నియోజకవర్గం అనే పేరు దేశమంతటా తెలుస్తుంది

  • @owais8056
    @owais8056 Před měsícem +3

    I can assure 100% that our honorable MLA, Dr. Parthasarathi garu, is committed to development and has the ability to achieve it. 🙏

  • @MadhuYadav.V
    @MadhuYadav.V Před měsícem +3

    Ok sir agenda is the development good decision 👏

  • @srikamadenuvanasamrakshanaseva

    నా పని చేయాలంటే ఇప్పుడు స్వేచ్ఛగా చేయాలనిపిస్తుంది నా పని ఏమిటంటే వృక్షాలు పెంచాలి గోవులు పెంచాలి మన లక్ష్మీనరసింహస్వామి ఆజ్ఞ మేరకు ఈ పనులు చేయాలి ఇప్పుడు వచ్చిన స్వేచ్ఛ నాకు చాలా ఇష్టంగా ఉంది

  • @kudluruchinna3709
    @kudluruchinna3709 Před měsícem +7

    Our Adoni is in safe hands now 😊

  • @user-jb5lr9xm2k
    @user-jb5lr9xm2k Před měsícem +1

    I like it SiR

  • @nazeerahamned1603
    @nazeerahamned1603 Před měsícem

    Super sir❤❤❤❤❤❤😊

  • @thimmareddy6613
    @thimmareddy6613 Před měsícem

    Super anna

  • @kmukaiah5772
    @kmukaiah5772 Před měsícem +1

    Super MLA ఆదోని యోగి జై శ్రీరామ్ జై బిజెపి జై పార్థ సారథి

  • @adonishamalammacricketclub7867

    Suman tv ki inka honesty senior journalist ayina bairisetty nagaraju gariki ma hrudhyapurka dhanyavadhamulu endhuku ante ma adoni mla ayina parathasarathi sir gari ni interview cheyadam chala santhosham ga anipichindhi. Chala rojula tharuvatha oka manchi program chusamu honesty journalist tho honesty MLA❤❤❤❤❤
    Good job Suman tv 🙏🙏🙏🙏🙏

  • @SrinuSrinivas-co4to
    @SrinuSrinivas-co4to Před měsícem

    💐 ✊

  • @boyaramakrishna7040
    @boyaramakrishna7040 Před měsícem +5

    Ji valimk

  • @chandanamsridevi6861
    @chandanamsridevi6861 Před měsícem +1

    Sir meeru cheppindi cheppinattu cheste meelanti nayakudu aadarsavantuloutaru

  • @sharikumar7182
    @sharikumar7182 Před měsícem +1

    Sir. Adoni lo Traffic problem chala undi Srinivasa bhavan. Tisi veyandi please.

  • @b.radharani1182
    @b.radharani1182 Před měsícem +1

    Mee interview bagundi sir prajulu marpukorukunnaru
    100%

  • @balaramg8034
    @balaramg8034 Před měsícem +1

    Bypass road construction complete cheyandi sir and road widening cheyandi

  • @rameshkatte7759
    @rameshkatte7759 Před měsícem

    Chala Baga mataladadru ,all the best Adoni New MLA garu

  • @greenchilli9768
    @greenchilli9768 Před měsícem +2

    Our MLA great 👍👍👍

  • @sudhasudhakar7333
    @sudhasudhakar7333 Před měsícem +1

    మంచి మనుషులకు మంచి ఆలోచన లు వస్తాయి పార్టీల సంబందం లేకుండా నీ వెంటనే నడుస్తాను

  • @adonishamalammacricketclub7867

    Sir Adoni lo oka out door stadium kantinchandhi sir chala manchi talented players Adoni mandalam lo unaru, sports players ki sufficient grounds levu adoni lo, sir rendu chethulu yethi mukuthunamu meru unapude out door stadium katinchi adoni sports players runam thirchukondi sir 🙏 Ma Adoni ki eni years nunchi oka ground ledhu sir yeni governments change ayina kuda sports players bhadalanu yevaru patinchukovatam ledhu. Me pyne adoni sports players bavishathu undhi sir me government lo adoni ki out door stadium rakapothe inka e janma ku Adoni ki out door stadium radhu😢 .
    Sir Adoni youth chedu dhari ki pokudadhu ante ground anedhi chala important sir. Physical fitness activities ki sports ki and social cultural activities ki youth attract avali sir edhi chala important mana adoni youth ki . Youth discipline way nu choose chesukovali ante melanti gopa leadership ruling important sir🙏🙏🙏🙏🙏

  • @user-tw3lx8br6x
    @user-tw3lx8br6x Před měsícem +6

    ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి గారికి నిజంగా ఆదోని ప్రజలు రుణపడి ఉంటారు ఎందుకంటే ఆదోని అభివృద్ధి కోసం ఒక మంచి నాయకుడిని పంపించిన కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదములు🙏 జై జనసేన జై కూటమి✊

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Před měsícem +2

    🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram🚩🙏🇮🇳Jai Shri Ram

  • @klramachandrareddyramachan3032

    మొదటి నుండి అదోనికి నాయకులు కొరాత వుంది . అందుకే అబివృద్ధి నోచుకోలేదు ఇప్పుడు అదోనికి మంచిరోజులు వచ్చాయి ఆనుకోంటాను .సొర్ అబివృద్ధి దిశగా పయనంగా పోవాలి

  • @greenchilli9768
    @greenchilli9768 Před měsícem +2

    Ramjala clean ayindi

  • @SrinuSrinivas-co4to
    @SrinuSrinivas-co4to Před měsícem

    ✊ 🚩🚩🚩

  • @KuruvaKrishna-mo1hx
    @KuruvaKrishna-mo1hx Před měsícem

    Sir meeru nijamaina nikasaina nayakudu congratulations sir 🎉🎉🎉🎉🎉

  • @sakarayyuvraj8009
    @sakarayyuvraj8009 Před měsícem +3

    Dharmo Ralshathi Rakshithaha

  • @tulasiram7417
    @tulasiram7417 Před měsícem

    Nice sir

  • @peddakattadevareddy
    @peddakattadevareddy Před měsícem

    🙏👍👌👌❤️🌹🌹

  • @kumarravindrasadhu8106
    @kumarravindrasadhu8106 Před měsícem

    I like his thoughts

  • @SureSure-jf7js
    @SureSure-jf7js Před měsícem +1

    Adhoni ki mla 🎉🎉🎉

  • @bhagatadvocate1643
    @bhagatadvocate1643 Před měsícem

    Super anna garu hope you do your best adminstration and service to people and development in adoni up coming days best of luck to be best MLA Jai BJP Bharat mata ki jai🌹🙏🌺

  • @user-fo1xj2lj4u
    @user-fo1xj2lj4u Před měsícem

    Super anna,I'm proud of being ur the my brother

  • @mpnarayana1928
    @mpnarayana1928 Před měsícem

    Super sir

  • @RagavendraM-bf4yu
    @RagavendraM-bf4yu Před měsícem +1

    Bjp ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని మార్పు చేయాలనుకున్నాడు ఇలాంటి ఎమ్మెల్యే ఎప్పుడు రాడు ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంతో మంది రావాలని కోరుకుంటున్నాను నీతి నిజాయితీగా ఉన్న పార్థసారధి గారికి వందనాలు

  • @dattachillale7419
    @dattachillale7419 Před měsícem

    Super

  • @ravindrababuchirumamilla1577

    Parthasarathi garu is a nice gentleman.
    After seeing his talks in somany debates in different media , we can judge him he is a gentle man.

  • @kumarboya4499
    @kumarboya4499 Před měsícem

  • @bangimallesh4228
    @bangimallesh4228 Před měsícem

    ముందుగా నాగరాజు గారి కి హృదయపూర్వక ధన్యవాదాలు...మన ఆదోని సమస్యా గురించి చాలా చక్కగా మన ఆదోని MLA పార్థసారథి గారి కి వివరించారు. దానికి అనుగుణంగా సమాధానం ఇచ్చారు. అలాగే దిన్ని చేతుల్లో చేసి మన ఆదోని నీ రెండోవ ముంబై కాకపోయినా కనీసం ఒక జిల్లా అభివృద్ధి చెందిన ప్రాంతం అయితే చాలు..
    ❤❤ మన ఆదోని లో MLA గా గెలవడం ముఖ్య కారణం మనం మార్పు కోరుకుంటున్నాము ❤❤
    ఏదిఏమైనా మాకు మన ఆదోని అభివృద్ధి కావాలి అదే మా అజెండా..
    జై ఆదోని జై జై ఆదోని... 56:08

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl Před měsícem +1

    ఆదోనిలో చెత్త రాజకియ్య నాయకుల కిరాయి బేరాలు మామూలే ,మీరు మాత్రం మీవెంట వుంటూ వెనకల గోతులు తీసేవాల్లను జాగ్రత్త గా గమనించండి .తస్మాతో జాగ్రత్త జాగ్రత్త .

  • @user-qk2zv3jo6z
    @user-qk2zv3jo6z Před měsícem

    Sprrrrrr rrrrrrrr sir

  • @malleshgudla6827
    @malleshgudla6827 Před měsícem +1

    Again criminals joining into kutami parties how change the face of Adoni. Adoni is very peaceful town because of political parties become and making town as dirty

  • @MohammedFaheem-dn6yl
    @MohammedFaheem-dn6yl Před měsícem

    ❤👍👍 MLA super sir

  • @kapatijathiratnalur.k.crea8495

    Sir Villages lo rodlu and drinege balevu sir please danny gurinchi. Koncham alochindi sir

  • @user-my1kp1wj4k
    @user-my1kp1wj4k Před měsícem

    Jaisreeram. Jai. B. J. P. Guntakal

  • @janardhanreddy4939
    @janardhanreddy4939 Před měsícem

    Your the best political leader in adoni . I felt very happy

  • @user-tb7xe6bm1v
    @user-tb7xe6bm1v Před měsícem

    Please interview nandikotkur ex MLAs labbi venkataswami and Isaiah

  • @alipathan6653
    @alipathan6653 Před měsícem

    Hope for Adoni development.......

  • @sridharntr3708
    @sridharntr3708 Před měsícem

    పార్థసారథి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ టీడీపీ కార్యకర్తలు ఎంతో కష్ట పడ్డారు అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @user-mz6uu3wf1e
    @user-mz6uu3wf1e Před měsícem

    Nice Mla garu🎉

  • @rajukumar-ez7tw
    @rajukumar-ez7tw Před měsícem +1

    Jai prathasarathi sir ji 🪷🪷🪷🪷🪷❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @ranjitharanjitha1007
    @ranjitharanjitha1007 Před měsícem

    Jaishreeram

  • @akhilbasanthi4986
    @akhilbasanthi4986 Před měsícem

    Dr పార్ధసారది గారు మా ఆదోని MLA కావడం, మా ఆదోని ప్రజల అద్రుష్టం

  • @purushothammpurushotham4004

    Super sir good visionary mla sir in adoni

  • @mvinod3642
    @mvinod3642 Před měsícem

    Supar MLA Sir👍👍🎉🎉

  • @mahebhai0715
    @mahebhai0715 Před měsícem

    Traffic problem solve aithe chalu adoni lo pedda marpu vachonatya kadaaa sir

  • @murari6423
    @murari6423 Před měsícem

    Partha Sir Free Kulai lu vestha annaru..maaki chala water problem undi sir....ma house ki Kulai ledu sir plz help us

  • @KosigiRanu
    @KosigiRanu Před měsícem

    Superstar

  • @sekhark2416
    @sekhark2416 Před měsícem

    Concentrate on water issue , extension of main roads
    and by pass issue .but dnt forget TDP Cadre they supported lot for your winning

  • @venkatvj667
    @venkatvj667 Před měsícem

    Andukey miru Evm lu konnaru

  • @Arvindkumar_j143
    @Arvindkumar_j143 Před měsícem

    People Were eagerly waiting for third person. Because for the last few decades there's no development in Adoni. People fed-up with the old leaders and decided to vote the new person.....as per some sources

  • @sreenivasuludevireddy5932
    @sreenivasuludevireddy5932 Před měsícem

    Pattikonda MLA sir ni interview cheyandi Sir

  • @kunigirineelakanta573
    @kunigirineelakanta573 Před měsícem +2

    This is ట్రైలర్

  • @user-lt5fo7mu3u
    @user-lt5fo7mu3u Před měsícem

    Balayya fans adoni kurnool hi balayya fans 🎉🎉🎉🎉🎉 TDP hi balayya fans 🎉🎉🎉🎉

  • @malleshgudla6827
    @malleshgudla6827 Před měsícem

    Govt employees not working and not responding to commonman grievances, the most hope less

  • @user-gx1wv8xz2t
    @user-gx1wv8xz2t Před měsícem

    మా వాల్మీకి నాయకులు ఇంకా ముందుకు పోతు మంచి పనులు చేసుకుంటూ పోతే భవిష్యత్తు చాలా బాగుంటుంది. సార్

  • @ManchalaanithaAnitha-ms6wi
    @ManchalaanithaAnitha-ms6wi Před měsícem +1

    Sarmakupanululevumakuedho*okapnulukalipindisaradoni

  • @GajiniGori
    @GajiniGori Před měsícem

    Garate educated visionary ledar

  • @user-gu4yp9hu5v
    @user-gu4yp9hu5v Před měsícem

    Adoni people's are lucky, great mla, 👍

  • @stockmarketlearnerm2490
    @stockmarketlearnerm2490 Před měsícem

    A Right person in the wrong party.

  • @purnaprakashnaidu6326
    @purnaprakashnaidu6326 Před měsícem +1

    Jai Valmiki Naidus 💥

  • @begampurnagaraj3196
    @begampurnagaraj3196 Před měsícem +2

    ❤❤ జై బిజెపి 💯💯💯💯

  • @avulaparusuram3146
    @avulaparusuram3146 Před měsícem

    Super super super super super super I am janasena kani ilanti nikarsaina nayakudu Adoni ki ravatam ma adrstam sir ilage dare ga Pani cheyandi inkosari kuda mla ga gelipistam..

  • @ganugathimmaraju2440
    @ganugathimmaraju2440 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @abasavaraju4875
    @abasavaraju4875 Před měsícem

    సత్యమేవ జయతే

  • @venkishele4337
    @venkishele4337 Před měsícem

    Nagaraju gaaru mla gaaru chakkaga samadanam cheptunnaru mi kullu punchulu aputhara meeru oka journalist hunda ga vyavarahinchandi me meeda gouravanni pogottu kokandi

  • @RajuRaj-ru8wy
    @RajuRaj-ru8wy Před měsícem

    Super 💐💐 MLA 👌

  • @rider7629
    @rider7629 Před měsícem

    Adoni Hero' sir ✊✊✊

  • @user-cy4bg2di7g
    @user-cy4bg2di7g Před měsícem

    Ayunu sir madi adoni pardhasaradhi chepundhi nijam

  • @egopal1394
    @egopal1394 Před měsícem +3

    Supar sir MLA garu adoni

  • @mohinibillekallu4589
    @mohinibillekallu4589 Před měsícem

    Sir plz educate the people in adoni it so backward area sir

  • @P.MSuban-xs2kr
    @P.MSuban-xs2kr Před měsícem

    Evm MLA

  • @aduri.vijaykrishna
    @aduri.vijaykrishna Před měsícem

    జై బిజెపి ! జై జై ఆదోని!!

  • @user-tx9to8pi8v
    @user-tx9to8pi8v Před měsícem

    💯💯💯👌👌👌🙏🙏🙏💐💐💐🏞️

  • @ManchalaanithaAnitha-ms6wi
    @ManchalaanithaAnitha-ms6wi Před měsícem +1

    Manikadhandisadhuchadhuchusiotuvesinam