SHADJAM || Episode 18 || SaMa || All About Music || Dr. D Bala Tripura Sundari

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Shadjam is the foundation of any music. One note on which any musical structure can be built. Watch this video to know more about it.
    #carnatic #carnaticmusic #classicalmusic #music #jathiswaram #swarajathi #sama #balatripurasundari #SWARAJATHI #jathiswaram #jati #sahithyam #sangeetham #literature #swaras

Komentáře • 56

  • @ghantasalasongsbyrachapundaree

    సంగీత బోధక గురు మాతకు నమస్కారం🙏అమ్మ గారు స్వర పరిజ్ఞానాన్ని సవివరంగా తెలియ పరుస్తున్నారు..నమస్కరిస్తూ ధన్యవాదాలండీ..💐👍👌💯👌🍓

  • @manikyambamanugarra9801
    @manikyambamanugarra9801 Před rokem +8

    ఇంతటి గొప్ప బోధకులు , సంగీత విద్వాంసులు మాకు గురువులుగా దొరకడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ..అమ్మా మీకు నమస్సులు🙏🙏🙏

  • @srinunaikbanavat8077
    @srinunaikbanavat8077 Před 11 měsíci

    అద్భుతం ఈ మూలలను తెలుసుకోవాలి అనేది చిరకాల కోరిక, ధన్యవాదాలు

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 Před rokem +4

    మంచి భాష తో బాటు సంగీతానుభవం ఉన్న గాన సరస్వతీ కి నమస్సులు🙏

  • @bujjichoppala1605
    @bujjichoppala1605 Před 4 dny +1

    చాలా బాగా చెప్పారు అమ్మా 🙏🙏🙏🙏🙏

  • @srinivasyamsani-bt3oz
    @srinivasyamsani-bt3oz Před 11 měsíci

    Amma.. No words here to describe your in depth analysis of SHADZAMAM

  • @kameswararaomodekurti1331

    షడ్జమ గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

  • @rajarajeswarikotti3307
    @rajarajeswarikotti3307 Před rokem +2

    అమ్మా నమస్తే !
    మాబోటి సామాన్యులు కూడా సంగీతం గురించి తెలుసుకొనే అవకాశం కల్పిస్తున్నారు, ధన్యవాదములు !!

  • @HariKrishna-ul5yd
    @HariKrishna-ul5yd Před rokem +1

    Cela baga chepru.🙏🙏🙏

  • @vradhakrishnachamarti2955

    మీకు నమస్కారం. చక్కగా చెప్పేరు. ఏ సంగీతానికైనా, (కర్నాటక, హిందూస్థానీ, లేక పాశ్చాత్యసంగీత మైనా) షడ్జం స్థిరంగా లేకపోతే ఏస్వరస్థానానికైనా స్వరానికీ అపస్వరానికి తేడా కనబడదు, చెవికి తప్ప. అందు చేతేననుకుంటా షడ్జానికి, పంచమానికీ (ఆధారస్వరాలు) గమకాలు వెయ్యకోడదంటారు. పాశ్చాత్యులు మరొక నిబంధన పెట్టుకున్నారు. Note A3 కి frequency 220 గా నిర్ణయించారు. లేకుంటే శృతి తేలికగా మార్చుకోలేని piyano or accordian లాంటి వాయిద్యాలు అన్నీ కలసి వాయించడం సాధ్యం కాదు. శృతి తేలికగా మార్చుకోగలిగిన వాయిద్యాలకి (వీణ, ఫిడేలు) ఇలాంటి సమస్య వుండదు. షడ్జానికి frequency 'x' అనుకుంటే పైషడ్జానికి frequency '2x' వుంటుంది. పంచమానికి frequency '1.5 x' అంటే octave కి సరీగ్గా మధ్యలో ఉంటుంది. అందుకేననుకుంటా పంచమాన్నికూడా ఆధార స్వరమని అంటారు.

    • @samadbts
      @samadbts  Před rokem +1

      Beautifully written. Thank you for sharing this!

  • @swaradhaamam2351
    @swaradhaamam2351 Před rokem +3

    అమ్మ మి జ్ఞానం మా లాంటి సంగీతం నేర్చుకోవాలి అనుకునే వారికీ అందరికీ అక్షయ పాత్ర లాంటింది.
    అమ్మా మీకు శత కోటి పాదా భి వందనాలు.🙏🙏🙏🙏🙏🙏😌

  • @SanthiSagar
    @SanthiSagar Před rokem +1

    Good morning madam🎉
    Very important point in Classical Music.
    మంచి అంశాన్ని విపులముగా వివరించినందుకు ధన్యవాదములు మేడం🎉

  • @navya1986
    @navya1986 Před rokem +1

    Rare treasure of knowledge ma'am. Strongly recommend all the carnatic music students and even teachers to follow Sama channel!

  • @ashokrao2377
    @ashokrao2377 Před rokem

    Namaskaram sangeeta saraswati putri sangeetam gurinchi meeru prasadinchina gnanamrutam ela varninchina takkuve krutagnulam charanavandanam

  • @bhaskarprasadh8349
    @bhaskarprasadh8349 Před rokem +1

    Wonderful explanation, Very useful for vocal students ofcourse my opinion every carnatic singer and professional teachers compulsory should watch this series.

  • @chellapillaprabhakarrao6990

    Dr.Bala Tripura Sundari garu చాలా చక్కగా, విపులంగా బోధిస్తున్నారు. ధన్యవాదాలు

  • @n.srinivasarao7838
    @n.srinivasarao7838 Před rokem +1

    🙏🙏🙏🙏

  • @chandrashekar-rc6lf
    @chandrashekar-rc6lf Před rokem

    Nicely explained in detail the importance of Shadjamam. Thank you.

  • @neerajashivakumar5667

    నమస్తే అమ్మా కీర్తనల, కృతులు నేర్చు కుంటాము కాని దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అవకాశం చాలా తక్కువ గా ఉంది
    మీరు ఇంత వివరంగా చెప్పుతుంటే చాలా సంతోషం కలిగింది మీకు ధన్యవాదములు ,🙏

  • @sarmadonepudi
    @sarmadonepudi Před rokem +1

    Dr bala garu should be given honorary doctorate in music literature

    • @samadbts
      @samadbts  Před rokem

      Thank u for your encouraging words. Feeling honoured sir

  • @prasannaemineni9103
    @prasannaemineni9103 Před rokem +1

    Namaste mam.Meeru english cheppaaru maaku, junior college (govt)Bhongir lo, chala years tharvatha choostunnanu.Paadaabhivandanaalu.😊🙏🏻

  • @sanyasirajuavadhanula9011

    Nice medam.

  • @tubeinfoful
    @tubeinfoful Před rokem

    Very good ideals of performance thanks for your support very good ideals of performance thanks for your support

  • @bhanuvoleti
    @bhanuvoleti Před rokem

    🙏

  • @padmalalitha8072
    @padmalalitha8072 Před rokem +1

    Hi Bala Pinnamma,
    Super !!

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Před rokem

    ధన్యవాదాలు అమ్మ గారికి

  • @sarmadonepudi
    @sarmadonepudi Před rokem

    Excellent and most informative explanation on shadjamam

  • @srihari6460
    @srihari6460 Před rokem

    చాలా బాగా చెప్పారు మేడం.నమస్సులు.

  • @kmalathi4943
    @kmalathi4943 Před rokem

    Nice program of music.🙏🙏🙏🙏🙏🙏🙏🙏 mrs malathi B'lore Karnataka.

  • @wildonesata97
    @wildonesata97 Před rokem

    Very happy to find your videos today..it’s a blessing for me🙏Thank you so much

  • @rajyalakshmisuri6246
    @rajyalakshmisuri6246 Před rokem

    Wonderful mam super explanation of shadjamam

  • @madug5169
    @madug5169 Před rokem +1

    మీరు సంగీతం నేర్పిస్తారా మేడం ? నేర్పిస్తే online లోనా? offline లోనా? లేదా రెండు రకాలుగానా? మీరు ఏ వూర్లో వుంటారు మేడం ? 🙏

  • @muralidhararaoramaraju9285

    అమ్మగారికి నమస్కారములు.తెలుగు మాటలను వాడగలరు.ఇంగ్లీషు మాటలను
    తెలుగు భాషలో కలపడం మన భాషను తక్కువ చేయడం అని నా అభిప్రాయం. దయచేసి మన్నించగలరు.

  • @munagantichenchaiahchari3366

    AMMA MEEKU SETHAKOTI PADHABI VANDHANALU SUBODHAYAM NAMASKARAM

  • @friendsmart4330
    @friendsmart4330 Před 11 měsíci

    Naaku enno years nundi doubt.... Google lo kudaa vethikaa... Kontha mandini adigaa... Pichi question ga, thesesaaru... Asalu shadjamam ki aa peru ela vachindi ani.... Ippudu samadhanam dorikindi... Gurubhyonamaha 🙏

  • @chittyp6295
    @chittyp6295 Před rokem

    Excellent explanation mam 🙏🙏👍👌🌷

  • @prathibhav939
    @prathibhav939 Před rokem

    Chala baga chepparu madam🙏

  • @cnnrao5571
    @cnnrao5571 Před rokem

    అద్భుతం

  • @plakshmi2752
    @plakshmi2752 Před rokem

    Shadja swara mu gurinchi entha vivramuga chepparu meeku padabhivandanamu

  • @laxmidrs
    @laxmidrs Před rokem

    Namasthe Bala garu, very good, well explained andi

  • @kaipamahesh4129
    @kaipamahesh4129 Před rokem

    సూపర్ అండి 🙏

  • @111saibaba
    @111saibaba Před rokem

    🙏. అమ్మ. తెలియనివి ఎన్నో చెబుతున్నారు. సంగీత సరస్వతి.

  • @srujanaelicherla8651
    @srujanaelicherla8651 Před rokem

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @anchevutu4226
    @anchevutu4226 Před rokem

    ❤❤❤👍👍👍🙏🙏🙏 అమ్మా.

  • @nagarajugattoji7341
    @nagarajugattoji7341 Před rokem

    అమ్మగారు!!
    శృతి గురించి కూడా వివరించగలరు…

  • @bhanumathikothapalli6000

    మేడమ్ నమస్తే..సంగీతం నకు సంబందించిన థియరీ ఇంగ్లీష్ లో
    ఉంటుందా..

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před rokem

    welldone🕉SAMA good job ok
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲CZcams channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @umapathidurisheti7442

    Amma namaste

  • @venkateswarreddyetikala7314

    Amma bhaga chaparu

  • @anuradharavi3252
    @anuradharavi3252 Před rokem

    Thanks andi🙏

  • @cnmreddy8974
    @cnmreddy8974 Před rokem

    Namaste madam

  • @ananthavenkatanarasimhacha9046

    🙏🙏🙏🙏