పిచ్చోడు.. బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు! || CPM Gafoor || YS Jagan || ABN Telugu

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • 🔴LIVE: ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!! జగన్ కు ఆస్కార్ గ్యారెంటీ || YS Jagan || THE DEBATE || ABN Telugu
    #ysjagan #pinnelliramakrishnareddy #thedebatewithvk #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on CZcams. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading CZcams News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed CZcams news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Komentáře • 188

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 Před 12 dny +69

    ఈ లాంటి ఉన్మాధులను వింటేనే జైల్ లో వేయాలి

    • @vensun
      @vensun Před 12 dny

      Gajan doesn’t know anything. He is unfit for the political system. People already gave their mandate for him in the recent elections.

    • @madhukothapalem9058
      @madhukothapalem9058 Před 9 dny +1

      Yes anna

    • @manthenatulasi9966
      @manthenatulasi9966 Před 7 dny

      ​@@madhukothapalem90581

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 Před 12 dny +17

    40% ఓట్లు వేసిన ప్రజలు కూడా
    " వేసి తప్పు చేశాము "
    అని ఇప్పుడు అనుకుంటున్నాము.

    • @vissujami
      @vissujami Před 12 dny +1

      Vesinodiki satakoti vandanaali

  • @bhaskararaovarahabhatla.5467

    బాబోయ్ లోపల వెయ్యండ్రా 😢😢😢😢😢.. సైకో లు తో ప్రతీ చోట సఫర్ అవ్వుతున్నాం 🙏🙏🙏🙏🙏🙏😢

  • @satyanarayanavanneldas348
    @satyanarayanavanneldas348 Před 12 dny +43

    ఈ సైకో నీ బైట ఉంచితే సమాజాన్ని చెదకొడుతాడు

  • @srinivase860
    @srinivase860 Před 12 dny +38

    ఈడీకి బుర్ర ఉంటే మళ్ళీ సీఎం అయ్యేవాడు😜😜😜😜

    • @vensun
      @vensun Před 12 dny +1

      Gajan doesn’t know anything. He is unfit for the political system. People already gave their mandate for him in the recent elections.

  • @mvrameshbabu
    @mvrameshbabu Před 10 dny +20

    ఈ సైతాన్ నీ అలా వదిలేయకండ్రా ఎవరికైనా చూపించండి లేదా బొక్కలో వేసి కుమ్మండి దారికొస్తాడు.

    • @saikumarkonkati3501
      @saikumarkonkati3501 Před 8 dny +1

      Correct bro baga chappavu

    • @user-eo1js3ns4n
      @user-eo1js3ns4n Před 8 dny

      Laydhu thammudu eaa saico nakoduku ni UP CM yogi adityanath gariki hoppa chappithay pichhi kukkanu kalchhi nattu kalichhi padadhayngutharu

  • @kunamnenivijayalakshmi4891
    @kunamnenivijayalakshmi4891 Před 12 dny +35

    కాస్తా కూస్త టాడేంటో 164 సీట్ల వచ్చితే ఈ తిక్క లోడు మంచోడు అర్దం కవటంలేదు

    • @Dailytopicswithashok
      @Dailytopicswithashok Před 12 dny

      ముందు సరిగా రాయటం నేర్చుకో

  • @rajakumarpp5
    @rajakumarpp5 Před 11 dny +17

    చంద్రబాబు అభివృద్ధి అనే ఆయుధం తో జగన్ కి బుద్ధి, ప్రజలకు జ్ఞానోదయం కలిగిస్తారు

  • @sreeramgt5120
    @sreeramgt5120 Před 9 dny +11

    సైకో ఏమి మాట్లాడు తాడో వాడికే తెలియదు. టాబ్లెట్ s మార్చమని చెప్పాలి డాక్టర్స్ కి...!!

  • @murthy2722
    @murthy2722 Před 9 dny +5

    ఆడలేక మద్దెల ఓడింది అన్న సామెతలా ఉంది 😢😢😢😢😢

  • @skysky8006
    @skysky8006 Před 12 dny +21

    ఏమిటి సార్ జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చెపుతున్నది మీకు అయినా అర్ధం అవుతుందా... కాస్త అర్ధం చేసుకుని, ఆలోచించి, నెమ్మదిగా చేప్పండి సార్. ..
    అక్కడ
    మీ mla పరిస్థితి బావోలేదు అని evm పగలగొట్టాడు.
    అని అంటున్నారు.
    అసలు అక్కడ పరిస్థితి బాగోపోతే evm పగలగొట్టొచ్చున.? ఈ అధికారామ్ మీ MLA అబర్దికి ఎవరు ఇచ్చారు?
    ఒకవేళ అక్కడ రిగ్గింగ్ జరిగి ఉంటే సంబంధిత అధికారులకో, లేక ఎలక్షన్ కమీషనరు గారికో కంప్లైంట్ చేయకుండా తాను తనతో కుడా కొంత మంది అనుచరులను వెంట తీసుకుని పోలింగ్ బూత్ లోనికి జోరబడి అక్కడున్న ఓటర్లపై, సిబ్బందిపై దాడి చేసి ఈవీఎం పగలగొట్టవచ్చున? ఇది బాధ్యతగల ఓ MLA అభ్యర్ధికి తగునా?
    చట్టావ్యతిరేఖ మయిన పని చేసి మీ పార్టీ అభయర్ది కెమెరాలలో చిక్కి ప్రస్తుతం జైలులో వున్నాడు. మీరు ఆయన చేసినది ఘనకార్యం లా మీడియా వారిపైన విరుచుకు పడుతున్నారు.
    ఇది ఎక్కడి న్యాయం సార్.?
    ఒకవేళ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతా వుండి ఉంటే
    అప్పుడు మీ mla అక్కడకు వెళ్లి వారికి రిగ్గింగ్ చేయకండి, చేయడం అన్యాయం అని చెప్పి ఉంటే అది అంతా వీడియోలో లో రికార్డు అయివుంది కదా అది మొత్తం జడ్జ్ గారు చూసి తీర్పు చెబుతారు.
    మీ అభ్యర్థి తప్పు చేయలేదు అని అంటున్నారు కదా. ... అందుకు తగిన ఆధారాలు, మరియు tdp వారు రిగ్గింగ్ చేస్తున్న ఆధారాలు ఉంటే మీ లాయరు గారికి ఇవ్వండి కోర్టు లో ప్రొడ్యూస్ చేస్తారు....అక్కడ న్యాయం గెలుస్తుంది.
    ఒకవేళ మీ mla అభ్యర్థి స్వాతిముత్యం అయితే ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తడు ....
    అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది కదా. ...
    నా మాట విని కోర్టులో సాక్షాలు ప్రవేశ పెట్టండి.
    అప్పుడు ఆటోమేటిక్ గా
    మీ స్వాతిముత్యం యే శిక్షా పడకుండా బయటకి వచ్చేస్తాడు.
    మీకు ఎవరో సలహాదారులు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నట్లు అని పిస్తువుంది సారు...
    గడచిన 5సంవస్తరాలు ఇలానే మీకు తప్పుడు సలహాలు ఇచ్చారు అవి ఫాలో అయ్యి మీరు అమలుచేసారు. అందువల్ల ఓటర్లు సారీరకంగాను, మానసికంగాను, ఆర్ధికంగాను ఘోరంగా హింసింప బడ్డారు అందుకే వారి దృష్టిలోను ఆలోచనల్లో నూ మీ స్థాయి దిగజారడం చేత మీరు రాష్ట్రానికి ఉపయోగ పడరు అని 151 ఇచ్చిన వారే 11కి సరిపెట్టారు.
    దయచేసి మీరు ప్రశాంతంగా, స్టిమితంగా ఆలోచించండి.
    ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకుని చూడండి మీకే అర్ధం అవుతుంది....సమాధానం కుడా దొరుకుతుంది.
    ఒకవేళ ఒక సారికి అర్ధం కాకపోయినా పరవాలేదు సార్ అదే ప్రశ్న మల్లి మళ్ళీ వేసుకుని చూడండి సార్.
    మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే మీ మదిలో ఫ్లాష్ అవుతాయి.
    మరో విషయం రెడ్ బుక్ అంటున్నారు...
    ఎరుపు చూసి మనం భయపడకూడదు సార్. ..
    వాళ్ళందరి దగ్గర red book ఉంటే ఏమైంది. ఉండనివ్వండి భయం ఎందుకు?
    మీరుగడచిన 5సంవస్తరాలలొ తప్పులు ఏమి చేయలేదు కదా! (మరి భయం ఎందుకు)
    అధికారులు కూడ తప్పులు చేయలేదుకదా!
    మరి వారికి భయం ఎందుకు?
    వాళ్లేమో తప్పుచేసిన వారి పేర్లు red book లో రాసాము అంటున్నారు.
    మీలో ఎవరు కుడా పలాన టైం లో, ఫలాన చోట ఫలానా తప్పు చేసాము అని ఎవ్వరూ కుడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అందరు స్వాతిముత్యాలే ... కడిగిన ముత్యాల బయటికి వచ్చేస్తారు... భయపడకండి సార్....
    కాకపోతే వారి దగ్గర ఆధారాలు ఉంటే మాత్రం మీ స్వాతిముత్యాలకు చట్ట బద్ధంగా, న్యాయ సమీక్ష జరిగితీరుతుంది.

    • @vensun
      @vensun Před 12 dny +1

      Gajan doesn’t know anything. He is unfit for the political system. People already gave their mandate for him in the recent elections.

    • @vensun
      @vensun Před 12 dny

      Gajan doesn’t know anything. He is unfit for the political system. People already gave their mandate for him in the recent elections.

  • @parasavasantharao2196
    @parasavasantharao2196 Před 12 dny +5

    చెన్నకేశవ రెడ్డి మూవీ లో బాలకృష్ణ నీ తిహార్ జైల్లో పెట్టినట్టు వీడిని వేసేయండి

    • @parasavasantharao2196
      @parasavasantharao2196 Před 12 dny +2

      ఎవ్వరికీ తెలియకుండా వేసేయండి

  • @chandrakaladhar1182
    @chandrakaladhar1182 Před 12 dny +7

    Veedu A.P ki chala pramadam raja 😅

  • @ragavendramorethanyouthink

    ఓడిపోయే అంత మంచి తనమా

  • @yogeswararaovinakollu9005

    ఔనా!!!! ఇన్ని విషయాలను తెలుకోవలసి ఉన్నదన్నమాట. గఫూర్ గారు ఈ డిబేట్ లో వ్యక్తపరచిన అభిప్రాయాలు సరైనవని భావించడం సబబౌతుందా?

    • @vensun
      @vensun Před 12 dny

      Gajan doesn’t know anything. He is unfit for the political system. People already gave their mandate for him in the recent elections.

  • @moglaltafbaig8610
    @moglaltafbaig8610 Před 12 dny +6

    GAFFOOR BHAI IS RIGHT

  • @chrahul5644
    @chrahul5644 Před 12 dny +7

    Jail lo mingandi aa mottham decoit batch ni

  • @satyanarayanaraokomaragiri526

    Ante prajalu verryvallu annamaata

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf Před 12 dny +29

    మావోడికి లండన్ మందులు పనిచేయలేదు నాయన

    • @sreeramgt5120
      @sreeramgt5120 Před 9 dny

      అయితే ఎర్ర గడ్డ మందుల మేలేమో..!! ఒకదాని కి ఒకటి సంబంధం లేకుండా మాటలు.... భ్రమ లు ఎక్కువ అయ్యాయి. Schizo phrenia ముదిరింది ఏమో..!!

    • @saikumarkonkati3501
      @saikumarkonkati3501 Před 8 dny

      Yes 😊🚗 racat

  • @epuvenkataramanaramana1569

    All the best God bless you Balayya Babu and CBN Garu 🌺🌺💐🌺💐 Thank you ABN 🙏

  • @user-ok1tk7kd9b
    @user-ok1tk7kd9b Před 11 dny +3

    వీడుకి కూడా 🚁🚁 రెడీ

  • @venkatachalapathirao6054
    @venkatachalapathirao6054 Před 12 dny +18

    జగన్ రెడ్డి గారు మీరు చేసిన మంచి ఏంటో వివరించండి అని media వాళ్ళు ఎందుకు అడగరు అసలు జగన్ అబద్దాలని telecast చేయటం అవసరమా

  • @chiranjeevig.4711
    @chiranjeevig.4711 Před 12 dny +5

    Rip ysrcp save ap

  • @bhavanibhavani7974
    @bhavanibhavani7974 Před 12 dny +4

    Mind upset

  • @LVPrasadVJA
    @LVPrasadVJA Před 9 dny +2

    Jai CM CBN.. Jai Next CM NLB..! ❤😊

  • @rajukalapala7580
    @rajukalapala7580 Před 12 dny +2

    Gaffar garu...metured person
    Positive personality

  • @chepurikotesh
    @chepurikotesh Před 12 dny +4

    జగన్ degree చదవలేదు కాబట్టి ఎం అర్ధం కాదు

  • @prabhakarchoudhari5806
    @prabhakarchoudhari5806 Před 10 dny +1

    Super Gafoor sir🙏🏻✌️🇮🇳

  • @desireddysivareddy7376
    @desireddysivareddy7376 Před 12 dny +3

    Tablets vadu jagan

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před 12 dny +3

    Yes 💯💯

  • @bodhanapumadhusudhanrao2704

    ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను అని ఇంతవరకు జగన్ అనడం లేదు.‌ అహం అడ్డు వస్తుంది.

  • @gundala29
    @gundala29 Před 9 dny +1

    అన్నియ్య మీరు అంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలరు.....

  • @nagarajagowdav4533
    @nagarajagowdav4533 Před 12 dny +3

    100% correct psycho Jagan😂😂😂

  • @murthyvsn7836
    @murthyvsn7836 Před 8 dny

    చెప్పినాయనకే అర్ధం కాలేదు.మీ కెలా అర్థం అవుతుంది 😂

  • @murthy2722
    @murthy2722 Před 9 dny

    ఆడలేక మద్దెల ఓడింది అన్నీ సామెతలా ఉంది 😢😢😢😢😢

  • @nagendraprasad3676
    @nagendraprasad3676 Před 4 dny

    మతి బ్రమించింది. ఏది నోటికి వస్తే అది వాగుతున్నాడు

  • @kotilingaiahsonga743
    @kotilingaiahsonga743 Před 6 dny

    Vah super chepparu

  • @msr70241
    @msr70241 Před 8 dny

    Very great Excellent well said sir.

  • @ayyalasomayajulanarasimham1498

    "అవునంటే కాదనిలే
    కాదంటే అవుననిలే
    ఆడు వారు మాటలకు
    అర్ధాలు వేరులే "
    పీడ పోయిందనుకుంటే, డిబేట్లు పెట్టి మరీ ఈ సన్నాసులను చూసే దౌర్భాగ్యాన్ని AP ప్రజలకు చూపుట మీకు తగునా ABN మహాశయ 🙏

  • @yvraovisweswararao3613

    ఎవరికి బుర్రలేదు

  • @user-rv1mz8pu8n
    @user-rv1mz8pu8n Před 5 dny

    ఆపు తమ్ముడు జగన్ అన్న నవ్వు వస్తుంది 🤣😢😂😄

  • @AHAMASMI-24
    @AHAMASMI-24 Před 9 dny

    ఇలా మాట్లాడే బేవకూఫ్ లు ఇంకా ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది!
    NO MORE POLITICAL FUTURE TO THEM🚩

  • @JalluKumar
    @JalluKumar Před 7 dny

    అక్కడ అర్థం కాకపోయివటానికి ఏం లేదు... పిచ్చి పిక్ స్టేజ్ కు పోయింది.

  • @krishnapatnaik3881
    @krishnapatnaik3881 Před 8 dny

    అయ్యయ్యో ఎంత పనైపోయింది. గగ్గన్న గెలిచాడు అనుకుంటాం. ఏమిపోతుంది

  • @anjaneyaprasadjasti2252

    Frustration peaks ఇంకా ఏమి పార్టీ తూచ్

  • @srinivasarao.v
    @srinivasarao.v Před 12 dny +1

    G Balisinodu

  • @nallagatlaramakrishna4792

    గెలిచాక రాజులా లోపల కూర్చున్న ఈ అందగాడు.. ఇప్పుడు ఓడిపోయాక బయటకి వచ్చాడు.. అంటే నువ్వు ఇలాగే బయట ఉండేలా చేస్తే పద్ధతి గా ఉంటావ్ 😄😄

  • @ramyasree2651
    @ramyasree2651 Před 12 dny

    Tablet vesukokunda vachadu , Leave Him

  • @krishnaraomoparthi4241
    @krishnaraomoparthi4241 Před 8 dny +1

    Pls sir pichhi vallani road medaki vadalakande

  • @innovativethoughts8859

    చంద్రబాబు మీ మంచితనం అవతలి వాళ్ళకి చేతకానితనం అవుతుంది. మీరు మరి భయపడుతున్నారు అని అనుకుంటున్నారు. నిజంగా భయ పడుతువున్నారా.....

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 Před 12 dny

    School first anta ,
    Degree first anta,
    Asalu chadivete kada first ravadaniki

  • @sambavelaga7109
    @sambavelaga7109 Před 8 dny

    Yep leaders ignoring the alliance of tdp and janasena

  • @user-fj1qj3ps6j
    @user-fj1qj3ps6j Před 8 dny

    Papam yedho avuthundhi. 😂😂😂

  • @munibhaskarindirala
    @munibhaskarindirala Před 12 dny

    Correct 100% mantel

  • @bharathkumar3110
    @bharathkumar3110 Před 12 dny

    ఆ స్పీచ్ లో సీబీన్ దగ్గర జగన్ అని వైచిపి దగ్గర టీడీపీ అని పెడితే... అది రియాలిటీ అయిపోద్ది😂😂😂😂

  • @BalakumariVemireddy
    @BalakumariVemireddy Před 5 dny

    49 percent voting undigested debt

  • @sekharpathivada7964
    @sekharpathivada7964 Před 9 dny

    పరదాలు ఉతకడానికి ఇచ్చారా

  • @parasavasantharao2196

    మరి 98 శాతం మంచి చేస్తే ఎందుకు ఓడిపోయావ్ నువ్వు

  • @RaviKumarRaviKumar-rr8op

    Vedhava nuvuu hero .🌿

  • @kotilingaiahsonga743
    @kotilingaiahsonga743 Před 6 dny

    Bagacheppav

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 Před 12 dny

    Ori daddama 😂

  • @ajayvattikonda8624
    @ajayvattikonda8624 Před 6 dny

    ఇంకా నయం వీడు మళ్ళీ కోలుకుంటే బతకనిస్తాడా? వీడు,వీడ్ని అనుసరిస్తూ వున్న చిన్న సైకోల కోసం ఒక అపరిచితుడు తయారవ్వాలి.

  • @anjaneyaprasadjasti2252

    Chandrababu is always positive

  • @saikirandonepudi
    @saikirandonepudi Před 9 dny

    Last time TDP ki kuda 39 percentage votes vachai last time ... Vidu yemmi mattaladathodu viddike teliyalli

  • @srinivasjetty4490
    @srinivasjetty4490 Před 12 dny +1

    ఛీ నీ యమ్మ జీవితం వీడి ధరిద్రం ఇంకా పోలేదు..

  • @Jai.Sriram.
    @Jai.Sriram. Před 9 dny

    Only people (Ambati, Anil Kumar Yadav, Roja etc...) crazier than this crazy guy think he is smart. They are very dangerous to the people of AP.

  • @yseshasai9157
    @yseshasai9157 Před 6 dny

    Dont touch PK

  • @anandbabu4343
    @anandbabu4343 Před 8 dny

    ఆలా అయితే 2019 లో కూడా టీడీపీ మేలు చేసి ఓడిపోయినట్లేనగా.అవును టీడీపీ మేలు చేసి ఓడిపోయిందనే, ప్రజలు మనం ఒక మంచి పార్టీని అనవసరంగా ఒదులుకున్నాం. వైసీపీ వద్దు టీడీపీ ముద్దు అని టీడీపీ ని గెలిపించారు. నేర్చుకోకపోతే చాలా నష్టం.నేర్చుకోవాలి.

  • @sagarbabubgm8642
    @sagarbabubgm8642 Před 12 dny

    Vacharu ra...Medhavula prapancham....😂😂😂

  • @Krishna-ni7vb
    @Krishna-ni7vb Před 4 dny

    మంచి సెచే ప్రజలు ఎందుకు ఓడిపోయావేఎదవ

  • @subbarayudu.u450
    @subbarayudu.u450 Před 9 dny

    కాస్తో ఇస్కిస్కో...
    జగనన్న తస్ తస్ కో

  • @andesurya9368
    @andesurya9368 Před 10 dny

    😂😂😂

  • @s.murugeshgopi9639
    @s.murugeshgopi9639 Před 9 dny

    Jai jagan 🎉🎉🎉

  • @JogaRao-bs6nw
    @JogaRao-bs6nw Před 8 dny +1

    Mosapoorita haameelu ichindi YcP . Amaraavati polavaram poorti cheyyaledu

  • @chary4140
    @chary4140 Před 9 dny

    FRUSTRATION

  • @mannusmiyle6184
    @mannusmiyle6184 Před 8 dny

    E jokes vinalekal potunnam

  • @Kanchanapally-ze6ks
    @Kanchanapally-ze6ks Před 8 dny

    Jagan Anna Ni Evaru Nammaru dowlop Chala Addu Kattalu Vestadu😂

  • @kosuriradhakrishna1338

    పిచ్చోడీ చేతిలో రాయ లాగేసుకున్నారు ప్రజలు.

  • @user-so2it8jf2m
    @user-so2it8jf2m Před 12 dny

    Yellani.malli.jail.ki.pampali.💯💯💯💯💯💯💯💯💯

  • @chalapathin4757
    @chalapathin4757 Před 8 dny

    Pinneli gaari paina Court lo Sari Saaksyam Chappadaniki Ready ga Jagananna unnarukada Enni Casulu pettukondi ...🙏🇮🇳✅😝😝🤪😝👍

  • @VenkataramanaShetti-ms8jj

    😂😢😮😅😊😢😮😂

  • @t.ramesht.ramesh9316
    @t.ramesht.ramesh9316 Před 11 dny +1

    Jaganki of mental papmu

  • @Karunsworld
    @Karunsworld Před 10 dny

    Kasstho eskistho……

  • @user-dp1dg5yb8k
    @user-dp1dg5yb8k Před 12 dny +1

    Mind dobbindi anukonta ematladutunnav

  • @lakshmigarlanka7804
    @lakshmigarlanka7804 Před 8 dny

    మీకు పనీ లేకపోతే జైల్లో కూర్చోండి వాళ్ళు ఏదో5 ప్రజలకి పనీ5 చేస్తున్నారు వాళ్ళన్ని కదిపితే మీరు4 జైల్లో వుంటారు నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు5 జగన్ అండ్ పార్టి

  • @Girishkumar-qk7ch
    @Girishkumar-qk7ch Před 6 dny

    Pichi, tv,, ABN,,,, డిబేట్,,

  • @dasariganapathirao1008

    BAIL ni raddu chesi JAIL lo petamdi first pitching reddy ni

  • @rkdaddanala6651
    @rkdaddanala6651 Před 7 dny

    Evaduraa mosam chesindi?

  • @soujanyadevi6692
    @soujanyadevi6692 Před 8 dny

    Big comedy 😂😂😂...wake up jagan...you showed zero development and ur ministers talk bad language which your own kids will close ears.....

  • @srikanthravipati7096
    @srikanthravipati7096 Před 8 dny

    Mari nee chelliki enduku machi cheyyaledu??

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Před 12 dny

    ASALAINA SAGAM PICHOLLU, PURTI PICHOLLU EVVARO TELUSULE SAAMULOOO 😮😮😮

  • @ReddyReddy-dc4lz
    @ReddyReddy-dc4lz Před 9 dny

    Gajini cinima chusam eppudu jagan rupamlo chusthunnam

  • @ramisettinagraju2439
    @ramisettinagraju2439 Před 6 dny

    అంటే నికు ప్రజల మీదకి కోపం చల వుంది. మల్లి నివు సి . యం అయితే జనానికి సులభంగా నసనం చేస్తావు రా బు బు ఇక వద్దు లే పో జైలుకి

  • @vissujami
    @vissujami Před 12 dny

    Babu Inka cader kinda dabbu poyi yedustunnam dayachesi karyakarthani kapadandi lekapote cader undadu

  • @PachigollaLakshmi-fi4bp

    నువ్వుఏ టి మా ట ల తున్నవో నీ కే నా అర్ధం ఆ వు తు o దా అ o దు కే అన్నారు సై కో అని

  • @praasannakumark7527
    @praasannakumark7527 Před 12 dny

    Cheppputho kotichukku Jagan

  • @sivaprasad-fw2ri
    @sivaprasad-fw2ri Před 12 dny

    Sir,V.K, garu dongalni, dongalu paramarshincharu,Veellu doralanu paramarshincharu kada.papam jagan inka roju jail yatralu cheyali endukante caseullo vunnavallandaru veltarukada,taruvatha twaralo eeyananu paramarshinchali kada

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 Před 11 dny

    VK Garu A1 criminal Jagan still to dominate TDP GOVT by his Factionist mentality and Goonda mentality

  • @polireddy8380
    @polireddy8380 Před 8 dny

    Ycp ap ni nakinchi odipoindi

  • @ramslegalsolutions6614

    Papam vaadni evadikaina choopinchandi alaga vadileyyaddu,yerragadda ki shift cheyyandi