Deputy CM Pawan Kalyan Speech LIVE | AP Assembly Session 2024 | Ntv
Vložit
- čas přidán 20. 06. 2024
- For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
#pawankalyan #deputycmpawankalyan #apassemblysession2024
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp
మీ బజన బృందం ఈ 5years కడురమ్యముగా మేపిస్తారు అందులో ఏమాత్రం డౌట్ లేదు
సూపర్
Ye Bangaaram what a speech Raaja
Hi
😅😂😅
మొదటి సారి సభ లో పడుకున్న ఉప ఈవీఎం ముఖ్య మంత్రి అని హెడింగ్ పెట్టు టివి నైన్ ఛానల్
సిగ్గుందా మీకు.అయ్యన్న అసెంబ్లీ స్పీకర్ నా.మీరు గెలుచినప్పటి నుండి ఏపీ లో ఏమి జరుగుతూ వుంది.ఇచ్చిన హామీలు మరచి పోవద్దు .
కష్టాల్లో ఉన్న కవులు రైతులకు సాయం చేయండి సార్
అంగవైకల్యం వాళ్లకు బలమైన చట్టం ఇవ్వండి సార్
అలాగే అమెరికాలో వుంటున్న వాళ్ల రేషన్ కార్డు లు తీసేయాలి.కోట్లు వుండి siggu laykunda వున్నారు
చాలా మంది కీ అంగవైకల్యం ఎక్కువగా ఉన్న సర్టిఫికేట్లో తక్కువగా వేశారు కొత్త ప్రభుత్వం వాళ్ల ఇంటికి ఇంటికి వెళ్లి చెకింగ్ చేసి పింఛన్ ఎంత ఇవ్వలో అంతా ఇవ్వమని కోరుకుంటున్నాన్ను మూడు చక్రాల స్కూటి ఇవ్వమని కోరుకుంటున్నాన్ను