హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం | Home Minister Vangalapudi Anitha Press Meet:🔴LIVE

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు, గంజాయిపై సీఎం సమీక్షించారు: హోంమంత్రి
    నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలు అత్యంత దారుణం: హోంమంత్రి
    మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడు: హోంమంత్రి అనిత
    ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రిజర్వాయర్‌లో వేశారు: హోంమంత్రి అనిత
    మద్యం, గంజాయి డ్రగ్స్ మత్తులో ఈ ఘటనలు జరిగాయి: హోంమంత్రి
    2 ఘటనలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారించాలని సీఎం ఆదేశించారు: హోంమంత్రి
    ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం: హోంమంత్రి
    విజయనగరం అత్యాచార ఘటనలో బాలికపై రూ.5 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌: హోంమంత్రి
    ముచ్చుమర్రి ఘటనలో నిందితులుగా మైనర్లు ఉన్నారు: హోంమంత్రి అనిత
    తప్పుచేసిన వారెవరైనా వదిలేది లేదు: హోంమంత్రి అనిత
    నేరస్థుడికి పార్టీ, కులం ఉండదు... ఎవరైనా శిక్షించాల్సిందే: హోంమంత్రి అనిత
    అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిస్తాం
    తప్పుచేసిన వారెవరైనా వదిలేది లేదు
    ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
    మరోచోట అత్యాచారానికి గురైన బాలిక పేరుపై రూ.5 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తాం
    ఆడపిల్లపై అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే ఆఖరి రోజు అవుతుంది
    ఐదుగురిని అరెస్టు చేశారు.. విచారణ కొనసాగుతోంది
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our CZcams Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Komentáře • 4