John mangacharyulu garu & అద్భుతమైన వర్తమానము

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2023
  • GERIZIM PRAYER FELLOWSHIP MINISTRIES
    GUNTUR
    #johnmangacharyulu #johnweslyministries #2023 #worship #gpfm #live #apchristianevents #christianmessages #jkchristopher #thandrisannidhiministries #jesuschrist #virel #trendingshorts #trending #hosannaministries #hosannaministriessongs #christtemplevijayawada #calvarytemplelive #calvary #superhitteluguchristiansongs #super

Komentáře • 88

  • @prasanthroy6106
    @prasanthroy6106 Před 11 dny

    ఆమేన్ ❤❤😮😮

  • @lakshmisamudrala4750
    @lakshmisamudrala4750 Před 16 dny

    Prise the lord

  • @Flover148
    @Flover148 Před 21 dnem

    Godblessyou🙏 ✝⛪🇮🇳🌹☂️🌈🌲🍁✝🙏

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw Před 18 dny

    Priase the lord bro

  • @DripEdits19
    @DripEdits19 Před 2 měsíci +1

    Wonderful message annayya vandanalu God bless you annayya

  • @sureshlimmalasuresh3768
    @sureshlimmalasuresh3768 Před 7 měsíci +3

    అయ్యా praise the Lord pastor gaaru
    మీకు మంచి స్వరం దేవుడు ఇచ్చాడు....ఐతే topic తగ్గట్టుగా లేఖనము లు చూపలేదు...ఎక్కడికో వెళ్ళి పోయారు ..లేఖనము రుజువు లేకుంటే మనం చెప్పినవి ..దెయ్యంగాడు ఎత్తుకొని పోతాడు....

  • @kranthibabu6181
    @kranthibabu6181 Před 9 měsíci +7

    మంచి వాక్యం చేపెరు అన్నయ

  • @user-ig4wp8zp9v
    @user-ig4wp8zp9v Před 9 měsíci +2

    🙏🏻vadanamulu 🙏🏻

  • @mjayaraj9832
    @mjayaraj9832 Před 9 měsíci +2

    Super.messeg.brathar.vandanalu

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 Před 9 měsíci +4

    Glory to God ayya

  • @kranthibabu6181
    @kranthibabu6181 Před 9 měsíci +3

    ప్రైజ్ లార్డ్ అన్నయ

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 Před 9 měsíci +2

    Prise the lord ayya garu

  • @chandravathidharmavarapu4403
    @chandravathidharmavarapu4403 Před 9 měsíci +2

    💐💐🌹🌹🙏🙏🙏🙏

  • @chandravathidharmavarapu4403
    @chandravathidharmavarapu4403 Před 9 měsíci +2

    🙏🙏🙏🙏🌷🌷🌷🌷🙏🙏🙏

  • @GangaRatnam-vi5rk
    @GangaRatnam-vi5rk Před 7 měsíci

    ☦️Maranatha ayyagaru 🙏

  • @bonamprabhudasu-te6pt
    @bonamprabhudasu-te6pt Před 8 měsíci +4

    దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉❤

    • @narasammauastulamuri-sv4uo
      @narasammauastulamuri-sv4uo Před 8 měsíci

      😄😉😉😜🥲🤪😋☺️🥰☺️🥰🙃🐒🦧🦝🐎🍒🥕🤑🥲🤩🥲

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 Před 9 měsíci +1

    God Bless you ayya garu

  • @prathipatiramarao8822
    @prathipatiramarao8822 Před měsícem

    Praise the Lord Vijayawada

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Před 8 měsíci +1

    God bless you sir

  • @ChittiBabu-if3pm
    @ChittiBabu-if3pm Před měsícem

    Praise the lord brother God bless you all

  • @gandikotaprasad8092
    @gandikotaprasad8092 Před 9 měsíci +1

    Faithful message ayya garu

  • @manasuya4455
    @manasuya4455 Před 10 měsíci +6

    🙏🙏Amen🙏🙏

  • @yesobugalimutti1244
    @yesobugalimutti1244 Před 9 měsíci +3

    Price the lord Anna 🙏🙏🙏

  • @ranis1736
    @ranis1736 Před 6 měsíci

    Amen

  • @devanandwankhade3154
    @devanandwankhade3154 Před 7 měsíci +1

    Praise the Lord అయ్యగారు. Super message.,,, ❤🙏🙏🙏

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Před 7 měsíci +1

    Praise the Lord sir 🙏🙏🙏

  • @kattaganapathirao9847
    @kattaganapathirao9847 Před 6 měsíci

    Praise the lord amen amen amen 🙏

  • @hannahanna1956
    @hannahanna1956 Před 3 měsíci

    Praise the lord Annaya 🙏🙏

  • @vijayanetala3275
    @vijayanetala3275 Před 8 měsíci

    Anna vadanalu super msg 🙏🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹🐦🌹

  • @divyasree9532
    @divyasree9532 Před 9 měsíci +1

    Brother Vandanalu super

  • @matchachandrasekhar7071
    @matchachandrasekhar7071 Před 4 měsíci

    Praise the lord ✝️🙏 happy birthday to you sir man of God bless you 🙏

  • @ranis1736
    @ranis1736 Před 6 měsíci

    Yes

  • @maheshuyala9444
    @maheshuyala9444 Před 6 měsíci

    Praise the lord

  • @tapithaprathipati884
    @tapithaprathipati884 Před 7 měsíci

    Praise the lord Amen amen Amen

  • @chandravathidharmavarapu4403
    @chandravathidharmavarapu4403 Před 9 měsíci +1

    Prisdalord

  • @SASHIGorle
    @SASHIGorle Před 5 měsíci

    Praise the lord sir really good message 🙏 heart touching message

  • @Y.philip-ou4gt
    @Y.philip-ou4gt Před 8 měsíci

    పరమ దేవుని కృప వాక్యోపదేశం

  • @shamarmoogala116
    @shamarmoogala116 Před 6 měsíci

    Vandhanalu brother

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 Před 8 měsíci

    Thank you pastor garu for spiritual message. Praise the lord to all.

  • @mosesking4435
    @mosesking4435 Před 9 měsíci +1

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @SubbalakshmiKodamanchili-sm3gx

    Praise the Lord brother God bless you anna

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Před 7 měsíci +2

    Praise the Lord Sir వందనాలు 🙏🙏🙏

  • @s.sasibhushanarao8090
    @s.sasibhushanarao8090 Před 6 měsíci

    Jesus Himself is the Kingdom of God !

  • @sheelamYesuratnam
    @sheelamYesuratnam Před 8 měsíci

    Vandanaluayyagaru. Miruventachdpucheppinabinalanipistundi

  • @asheluarundathi9439
    @asheluarundathi9439 Před 8 měsíci

    Praise the lord poster garu

  • @ramakrishanavidupulapati3907

    Vartha maname super anna

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Před 10 měsíci +4

    🙏🙏🙏🙏🙏

  • @guntupallisrinu3635
    @guntupallisrinu3635 Před 8 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @ravibabuchinnam5596
    @ravibabuchinnam5596 Před 7 měsíci

    Praise the Lord brother.

  • @vanajaramoji9745
    @vanajaramoji9745 Před 7 měsíci

    Praise the lord uncle gaaru from hyd 🎉

  • @Charvika-ey9je
    @Charvika-ey9je Před 8 měsíci

    Praice the Lord ann. Na family koraku prayer cheyyandi

  • @shanti2670
    @shanti2670 Před měsícem

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤲🏼🤲🏼🤲🏼🤲🏼

  • @kumbakeerthi9772
    @kumbakeerthi9772 Před 8 měsíci

    Praise the lord.plz pr my marriage.chethabadi sakthula prabhavam nundi vidudala kosam PR cheyandi.

  • @user-zp9yv6gf3k
    @user-zp9yv6gf3k Před 8 měsíci

    పరలోకంలో,అల్పులు, ఘనులు మధ్యబేదంఏంటీఅయ్యగారు

  • @patipati4093
    @patipati4093 Před 8 měsíci

    Hallelujah 🙏🙌...

  • @vijayreddy8330
    @vijayreddy8330 Před 8 měsíci

    Praise the lord brother మీ లాటి వల్లే దేవునికి అసలైన represent గా చివరి వరకు వుంటారు

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Před 8 měsíci

    MR.PASTOR GARU ,MEERU HIMSA LENI PARIPOORNA PAVITHRA SANATHANA,SARVA JEEVA DHARMAM AYINA HINDU MATHANNI SRISHTI LONE EVARU VYATHIREKINCHA RADU.CHESINA DESALU,MANAVULU THARATHARALA YUDDALATHO CHARITHRA LO NE KANU MARUGU AVUTHUNNARU.GAMANINCHANDI.

    • @satyathomas1050
      @satyathomas1050 Před 8 měsíci

      Pavithra sanathanama? Chadivava? Bhuthudharmam edina vundante adi sanstha manudharmame vavivarasalu lenu devullu, kamavikara cheshtalatho vunnaru vallu pavithrula? Shivudi charitra telusa? Devi bhagavatham telusa? Avi chaduvu mundu pavitramo, apavitramo,papamo andulo entha parishudhataha vundo telusu baaabu chi chi manavuku kuda antha kamavikara panulu cheyatemo may be but devullu ga piliva baduthunna sanathana devulla charitralu bhuthu kadhalu

  • @badampudiravikumar8846
    @badampudiravikumar8846 Před 8 měsíci +25

    Pastor garu... వాక్యం చాలా బావుంది.... కాకపోతే.... మీ చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంధం అయినప్పుడు ఇతర మత గ్రంధాల ప్రస్తావన దేనికి..... వాటి పేరు ఎత్తడం పాపంగా వాక్యం చెబుతుంది....... చాలామంది సేవకులు పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ పాపాన్ని చేస్తున్నారు..... దయచేసి ఆలోచించండి....... మీరు ఎవరు దేవుళ్ళు కాదు అని చెబుతున్నారో......... ఆ దేవుళ్ళ మత గ్రంధంలో విషయాలు ప్రస్థావించడం వారిని దేవుళ్ళు గా ఒప్పుకోవడమే...... పరిశుద్ధ గ్రంధంలో ప్రస్థావించ బడిన విషయాలు సత్యం అని చెప్పడానికి ఇతర మత గ్రంధాల ప్రస్తావన అవసరం లేదు...... చెప్పే వారికి విశ్వాసం ఉంటే చాలు.

    • @lydiarouthu4898
      @lydiarouthu4898 Před 7 měsíci +6

      వేదాలు చదివిన వారు దానిలో రాసి వున్నది యేసయ్య లో నెరవేరింది అని అన్వేషణ చెసీ తెలుసుకున్న వారు అనేకులు అది చదవడం పాపమేల అవుతుంది బ్రదర్

    • @atwozgaming8705
      @atwozgaming8705 Před 7 měsíci +1

    • @s.sasibhushanarao8090
      @s.sasibhushanarao8090 Před 6 měsíci

      సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమార్దేణా పుణ్యదాన బలియాగం” వేదాలలో యధార్థ మంత్రం ఇది.

    • @s.sasibhushanarao8090
      @s.sasibhushanarao8090 Před 6 měsíci +2

      హైందవ నాలుగు వేదాలలో ఋగ్వేదం ఒకటి.ఆవేదంలో ఈ వాక్యంలో‌ ఏసుక్రీస్తు మనకు కనబడతాడు.
      ఆ వాక్యమే‌ ఇక్కడ ప్రస్ధావించ
      బడింది.
      సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమార్దేణా పుణ్యదాన బలియాగం” వేదాలలో యధార్థ మంత్రం ఇది.

    • @maddhasuneelbabu2672
      @maddhasuneelbabu2672 Před 4 měsíci

      ​@@lydiarouthu4898బ్రదర్ దేవుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నడు అంటే నమ్మకుడి అని దేవుని లేకనాలు చెబుతున్నాయి

  • @ranis1736
    @ranis1736 Před 6 měsíci

    ❤❤❤❤❤❤❤

  • @ramalakshmichilla4752
    @ramalakshmichilla4752 Před 8 měsíci

    ρяαιѕє тнє ℓσα∂

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Před 6 měsíci

    Pastor ok Pujaree yanee teliyadaa deerakumar 8846 Meetahlampuloo nah talampulavatevee kavoo DEVUNEE YERUGHANEE BIDDALAKORAKAI ARDAHMOO THO CHEPPAH DAHNEEKAI VIVARINCHU CHINNARANEE TELASIKOO NAYANAA
    AMEN

  • @prashanthrajua4459
    @prashanthrajua4459 Před 7 měsíci

    ఎన్ని ఊర్లలో ఇదే పసలేని వర్తమానం చెప్పుతావ్ అయ్యా...

  • @maddhasuneelbabu2672
    @maddhasuneelbabu2672 Před 4 měsíci +1

    మత్తయి24:23 ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.

  • @satyanarayanak6968
    @satyanarayanak6968 Před 7 měsíci

    పరలోకం ఎవరైనా వెల్లారండి

  • @beesannamahimakar5900
    @beesannamahimakar5900 Před 9 měsíci +2

    Bhale jokulu vestunnaru.?.!

  • @NagaRaju-bl9kt
    @NagaRaju-bl9kt Před 9 měsíci +1

    ఈ ఛానల్ మంగాచార్యులు గారిది కాదు

  • @satyanarayanak6968
    @satyanarayanak6968 Před 7 měsíci

    పరలోకం ఎక్కడ ఉందో తెలియటం లేదు మీకు

    • @lydiarouthu4898
      @lydiarouthu4898 Před 7 měsíci

      ఎక్కడ ఉంది బ్రదర్

    • @satyanarayanak6968
      @satyanarayanak6968 Před 7 měsíci

      @@lydiarouthu4898 బైబిల్ ఏంచదువుతున్నారు

  • @arunvaranasi8808
    @arunvaranasi8808 Před 7 měsíci

    బైబిల్ గ్రంధమంతటి లో యేసు దేవుని కుమారుడు అని నమ్మి నిత్య జీవము పొందాటనికి వ్రాయబడింది.
    బైబిల్ గ్రంధాన్ని వ్రక్రీకరిస్తున్న అబద్దికుడు.

  • @satyanarayanak6968
    @satyanarayanak6968 Před 7 měsíci

    కొంచెం బైబిల్ చదవండి

  • @beesannamahimakar5900
    @beesannamahimakar5900 Před 9 měsíci +1

    Yesu myth,fictional character .? !

  • @vinayallinonetv8506
    @vinayallinonetv8506 Před měsícem

    మీ భుజముల పైన టవల్ ఎందుకు వేసుకున్నారు.చెమట తుడుచుకోవడానక,గాలి లేక పోతే విసురుకోవడానక, లేకపోతే మ్యాచింగ్ డ్ర స్సా, స్టైల్గా కనిపించడానక.నా ఉద్దేశం నీ చేతిలో బైబిల్ వుంది అనుకో వాక్యం లో రిఫరెన్స్ కు,పెన్ వుంది అనుకో వాక్యము ను రాసుకోవడానికి,ఫోన్ వుంది మాట్లాడుకోవడం కోసం,మీ చేతికి వాచ్ వుంది టైం కోసం .మీరు వేసుకున్న టవల్ పని ఏందో చెప్పండి

  • @KamalaKamala-ge1iw
    @KamalaKamala-ge1iw Před 8 měsíci +1

    Priase the lord bro

  • @prudhviyeragada525
    @prudhviyeragada525 Před 4 měsíci

    Amen