కషాయాలు తాగితే ఏమవుతుందో తెలుసా? | Manthena Satyanarayana Raju Videos | Khadar vali | Good Health
Vložit
- čas přidán 10. 09. 2024
- కషాయాలు తాగితే ఏమవుతుందో తెలుసా? | Manthena Satyanarayana Raju Videos | Khadar vali | Good Health
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗మీ దంతాలు బలంగా ఉండాలా? | పేస్ట్ కంటే గొప్ప ఔషధం: www.youtube.co....
🔗15 గంటలు యాక్టివ్ గా పని చేయాలంటే?: www.youtube.co....
🔗పిల్లలకు ఎగ్జామ్ టైం! చదివింది గుర్తుండాలంటే: www.youtube.co....
🔗కలియుగ సంజీవిని పసుపు ఎలా వాడాలో తెలుసుకోండి: www.youtube.co....
🔗నాలుక గురించి ఎవరికీ తెలియని పచ్చి నిజం: www.youtube.co....
🔗చద్ది అన్నం ఎలాతింటే ఆరోగ్యమొస్తుందో చెప్పిన మంతెన: www.youtube.co....
🔗వీడియో చూస్తే మందులకు విడాకులు ఇస్తారు: www.youtube.co....
🔗5లీటర్ల రక్తాన్ని ఇంజనాయిల్ మార్చినట్లు మార్చుకోవాలంటే: www.youtube.co....
🔗ఒక్కటి తింటే ఒంట్లో కొవ్వు తోడినట్లు బరువు తగ్గుతారు: www.youtube.co....
🔗బలానికి హై ప్రొటీన్, కొలెస్ట్రాల్ తగ్గడానికి, బీ కాంప్లెక్స్, కండపుష్టికి: www.youtube.co....
🔗థైరాయిడ్ తగ్గాలన్నా, రాకుండా ఉండాలన్నా డైట్ ప్లాన్: www.youtube.co....
🔗నిద్రలో, మూత్రంలో వీర్యం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి: www.youtube.co....
🔗కరోనా 2రోజుల ముందు మీ శరీరానికి ఇచ్చే ఇండికేషన్: www.youtube.co....
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTRA|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#DrManthena #GoodHealth #GoodHealthManthenaSatyanarayana
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Mee chaala videos lo comment pettanu. Kaani PDF pampaledu. 7349692626. Please send pdf
Meeru morning 2times water tagamanaru kada chalasarlu tiolet vasundi meru weight loss maro margam chepandi
Keto diet vedio cheyandi please
Urin cast Bp unnadhi
Guruvu garu kadhar vali garu molaku week ki one time thinamani chepthunnaru daily thinodhu antunnaru ala thinali please tell me 9963796168
డా"ఖాదర్ వలిగారు:ఇంగ్లీష్ మందులు అవి శరీరాన్నీ విషముగా వ్యాధిగ్రస్తులుగా ఏవిధముగా మార్చయో వివరించి.శరీరంలో వ్యాధినిరోధక శక్తిని కషాయలద్వారా ఏవిధముగా పెంపొందుచుకోవలో నేర్పుతూ చూపిస్తున్నారు.కషాయాలు వ్యాధిని నిరోధించే రక్షణ వ్యవస్థ.డా"ఖాదర్ వలి గారు చేసే సేవ వెలకట్టలేనిది.
కషాయా లు ఎన్ని నెలలు తాగిన side effects రావా sir
@@kingofworld5447 yenni nelalu ayina thaagavacchu ani khadhar vali cheppadu
సూపర్ రాజుగారు చెప్పింది కరెక్ట్ ముందు ఆహారంలో మార్పులు రావాలి తర్వాత కషాయం అయిన ఏదైనా అప్పుడు బాగా పనిచేస్తాయిరాజు గారికి ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉందిఅందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నందుకు సూపర్ సార్ మీరు
చాల గొప్పగా చెప్పారు..థాంక్స్ రాజుగారు....
కాషాయములు తో పాటు సిరి ధాన్యం తినడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి.
Good advise Dr
. garu.
correct chepparu Raju gaaru. natural veedanam, natural food ku saati adi raadu.
Yes
Raju garu super
Raju garu super difference chepparu
Chala baga chepparu sir
Excellent Dr garu. I accept it.
Raju Garu has well explained the difference and usage of Kashayam and Natural process. We respect his knowledge.
మంచి సమాచారం
Naturopathic diat ni minchina parishkaram ( rogalaku) ledani super GA chepparu sir
Very useful speach sir andaru maralani korukuntunnamu sir
Thanks
Baga cheppar, thank you sir.
Sir. Very fine speech
Thank you brother
Super speech
Raju Garu, dr Khadar Vali Garu, Veeramachineni Garu like this masters need to avoid medicines.
They are doing GREAT SERVICE.
super......
Always Food As a Medicine
I only can give thanks in this comment box for your great output of complete diet for human being and hoping recognize through out the world for your detailed study and experiments.
Thanks sir🙏🙏🙏
Good job
Superb words Sir 👌
Super sir
So great
🙏 సూపర్ సర్
Kashayalatho paatu aharam kuda maralani khader Vali garu chepparuga adi chepparemi sir ??
Muscular dystrophy meda video cheyandi
Kashayallu + food diet= Good health
It is told to increase to immunity ,kashayam by product is reduce the decease
Vepa pulla roju vadutharu kada
Tulasi theertham roju thesukuntam
పిల్లలకు చవన ప్రాస మంచిదేనా డాక్టర్ గారు
👍
Mathena garu miyoka vedya salala mulangan koni lakshala jananiki upyogapaduchunia kani phone callku miruga samyam evaleni timelo callaruku miru evagaligina time message dvara sokaryam kaliginchandi na abyardhan.
What you said is exactly correct but you want change in society it requires a huge revolution....
With my experience millets best food for human not sprouts not vegetable juices
🙏🙏🙇♀️
🙏
good
Superbbbb
🙏🙏🙏🙏🙏🙏🙇
👌👍
Wow wow super logic sir..bhale chepparuga
Superr cheppinaru sir kani kondaru manushulu assaliki mararu full chai coffee nonveg eggs idli dosa oil foods full timtaru daily cheppina vinaru evaraina chesthe avi tinanivvaru aa salt lekuda sappati tindlu weast antaru vallani devude marchale manushula valla kadu ma intlo ante sugar vundi allopethic medicine vaduthu daily chai coffee full sugar vesukoni oil foods full nonveg tintunnaru mararu cheppina
Off maind
Hi sir కరోనరాకుండా ఉండటానికి ఏమైనా చెప్పగలరా
రాజు గారు Dr ఖాదర్ వల్లి కేవలము కషాయలు మాత్రమే తగమని గాని కాషాయలు వల్లనే జబ్బులు అన్ని తగ్గుతాయని గాని చెప్పలేదు వరూ మిలాగానే చిరుదాన్యలు, నడక , ధ్యానం,మంచి ఆహార విధానాలు,తరువాత కాషాయలు వాడమని చెప్పారు
ఏ కాశయాన్ని కూడా నిరంతరం వడమని చేప్పలేదు గమనించగలరు
I strongly believe khadarvali is better, realized from my own experience Bcoz mantena gari lifestyle maree robotic ga undi time kuda tinesthundhi!
Idly, dosa, vada thinamani Mariyu tea, coffee lu tragamani cheppaledu. Siri dhanyalu aaharam theesukomani chepparu. Khadar vali gari diet chala super....
@palleturikathalu9644: ఖాదర్ వాలి సార్ మిల్లెట్స్ తో పాతు గా కషాయాలు తీసుకోమంటాడని మంతెన రాజు కి తెలుసు కానీ ఖాదర్ సర్ ని తక్కువచేసి ఈయన గొప్ప అవ్వడానికి ఇలా మాట్లాడుతున్నాడు.
Kashayalu tablets kavu sir.
Sir l4 l5 s1 disc bulge
Please give remedy
Physiotherapy lo traction treatment istharu...weights inka eppudu moyaddu...don't sit down..no bikes less sitting more lying on bed...never go for surgery. 6 months full rest teskunte best but traction treatment is mandatory
@@Harishmedala123 I have tried allopathy but didn't get any result...
@@bathulasivanagendra9915
It's not allopathy its just excercises...there is no treatment for disc bulges...I am suffering since 6 years. Jist precautions anthe
@@Harishmedala123 meeku motham problem solve ayindha
@@bathulasivanagendra9915
No permanent treatment for this...just precautions anthe...spine press ayyi disc bulge avthav...malli spine ni venakki lagutharu
You are always correct sir... Food is permanent Solutions, Medications are temporary... Raju garu u are always gives best classifications. Your videos are inspiring us a lot in life. Thank U so much.... u r god of Nature...
Food habits tho pattu kashayalu kuda thagithy good for health kada raju garu rlpy evvandi...?
Asalu frezunu deniki use chestaru.
Start 2.40
Enti akuluu nature nunchi vacinavi kaava adi me syllabus lo ledu endhuku ante andaru marcipoyaru khadar garu research cesaru 10 years homeo Ayurveda anni nature ki related a ayina emi kashayam okate tagamanadam ledu danitho patu siri danyalu kuda tinamantunadu enduku khadar gari gurinchi indirect ga manchidi kadu ani cheptunaru baga famous avutunaru ana miru kuda try ceyandi khadar garu 1 week lo oka sari matrame molakalu oka pidikedu tinamantadu ekkuva tinte kidney lechipotundi ani antadu
Inthaki meeremi chepparo ardham kaledhu.....raju gaaaaru
Sir nenu crp level 10.9vundhi and urine infection vundhi a కషాయం వాడాలి please
ఫ్రిజ్ లో పెట్టిన ఆకుకూరలు కూరగాయలకు తాజాదనం ఎన్ని రోజులు ఉంటుంది తెలుపగలరు
@Karthika Lakshmi Entertainment & Education Channel inko naturalist aina Dr ramachandra emo fridge lo edi pettina padavthundi antadu, eyanemo adi negligible antadu.. I suggest all to decide whats best themselves than blindly following all these alternate doctors!
@@anilfrnzz ya aina kuda taggutai annadu .... Full ga potai anemi analedu.... He said only leamon will loose complete vitamin c ... Vere vegitables it's ok to keep in fridge.... But use it before 3 days better. And green leaft veggies better buy 2 times or 3times a week
hardik kunkalagunta India lo oka adrustam enti ante daily u can buy fresh leafy veggies and fruits . True andi refrigerator lo pedithe veggies lo life potundhi. as much as possible daily buy cheskondi veggies ni .. local markets ni encourage cheyyandi..
sir noti dhurvasana raakundaa vundaraniki yeminaa salaha cheppandi sir
Pallu baga thomali
Sir Vepatho
Kanuga kashayam taagandi
Confused to follow him Different Speakers say different things
😃😃😃👋👋
RAJU GAARU, MEE KABURLU, VERY GOOD BUT MEE NATUROPATHIC SAMAANUDIKI ANDHUBATULIO VUNNAYA, ?? , LEVU.
DABBUNNODU OKKARIKE , AVAILABLE.
MAINTENANCE CHARGES ANTARU, MATALU CHEPPADANIKI, REAL LIFE LOO 90% NOT POSSIBLE. MARKET LOO TOTAL CHEMICAL FOOD, ORGANIC FOOD SAMANUDIKI ANDHUBATU VUNNADHA. ??? KASHAYAM , VERY EASY, AND , YEKKADA KAVALANTE AKKADA AVAILABLE LOO VUNNAI,
MWW NATUROPATHY TREATMENT KU, VEREY PANIPATA LEKUNDA, CHEYYAALI, MIDDLE CLASS PEOPLES , KU NOT POSSIBLE. 🙏
మా అన్నయ్య గారికి ఉన్న దానిని environmental elergy అనిడాక్టరుగారన్నారు. తగ్గడానికి ఏదైనా చెప్పండి.
Type one suger ki full dite video kavali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭
నీది పక్కా వ్యాపారం. ఖాదర్ వలీ గారిది మానవసేవ ఆయనతొ నీకు పొీలికేంటి అంన్ని జబ్బులకి ఒకే కషాయం వుంటాదా అంన్నావు తమదగ్గర అన్నిజబ్బులకి ఒకే డైట్ వుందా
Try chesthene thelusthundhi
Kasayam cheppina sandarbam verandi adi diet combination lo cheppindi seperate cheyoddu swami
Daily tagutam kashayalu danlo tappemundi,kashayalu super ga untai
Daily Medicine is not good anduke tagaddu
@@Harishmedala123 kashayam medicine ani yevadu annadu? For example Jama aaku kashyam ne lekka prakaaram medicine ithey... E manthena gaaru 100% thinamane modati fruit Jaamkaya...jama aaku medicine ithey adhe chettu nundi vachina daani kaaya medicine kaadu aaharam ante idekkadi logic???
@@cs1985
Manishi notlo nundi vachedi salaiva.
Manishi kinda nundi vachesi ucha toilet.
Mari rendu manishi nundi vasthunay ani okate use antava. Notlo veskuntava toilet notlo veskuntava.
Ide logic
@@Harishmedala123 నీకు మెడకాయ మీద తల కాయ ఉందా అసలు? నోటికి ఏది వస్తే అది మాట్లాడమేన ? సరే నువ్ ఎదవ లాజిక్కులు చెప్పావు కాబట్టి , నేను చెప్తాను...మంథెన గోంగూర రోజు తినవచ్చు ఆహారం లో అన్నాడు ఉప్పు , ఆయిల్ లేకుండా అయితే... మరి అదే గొంగూర ను kadher కాషాయ ం చేసు కొని తాగ మన్నాడు...మంథెన ప్రకారం గోంగూర ఆహారం అయి నపుడు దాని వాటర్ లో వేసి కాషాయ ం తాగితే medicine ఎలా అవుతుంది??? ఈయన చెప్పిన చాలా పండ్లు ఆయన వాటి ఆకుల కాషాయ ం చెప్పాడు...అది medicine ఎలా అవుతుంది..నువ్ నీ ఎర్రి లాజిక్కులు...నేను ఒప్పుకుంటా ఆకులు మరియూ దాని పల్లలొ తేడా వుంటుంది కానీ...ఒకటి పూర్తిగా ఆహారం ఇంకో టి జబ్బు కు మందు అంటే ఎలా...kader గారి విధానంలో ప్రతీ ఆహారం లేదా కాషాయ ం రెండూ success ఐనవి... అది మందు అని ఎక్కడ చెప్పలేదు...ఒక ఆరోగ్య వంతు డు కూడ వాడితే కూడా మంచిది అని నిరూపణ చేశారు...
@@cs1985
Asalu endi nee lolli..
Khadar valli ante naaku istame.
Nuv komoadeesi kashayam business emana start chesava enti.
Liver stage 1
Meeru chepalsindhi meeru chepandi..kadhar valli cheppalsindhi athanu cheptharu.meeru athanni vimarshhisthae.vare Vallu mimalni vimarshistharu.
Dr మంతెన ఎవరిని విమర్శలు చేయలేదు. అసలు మందు అనేది అవసరం లేని జీవన విధానం అలవాటు చేసు కోమని అంటున్నారు
Eyana arogyalam business kosam ededo matadtadu evarana follow aite me karma
Brother eppudina vellinava aroglayam ki?
@@gopirao1 mantena lifestyle follow ayyaka doola teeri cheptuna
Food, lifestyle kadu bro, vijayavada asramam ki vellinava eppudina
@@gopirao1 vellaledu
His lectures are better than treatment there. Workers at vijayawada, I am not impressed. Workers are Better at other centers of manthena. Vijayawada they do not give the bill till end and also do not tell full information.
Thanks
Thank you sir
Baga chepparu sir
Super