బీజేపీ చేస్తుంది మత రాజకీయాలేనా? || Public Opinion On Rahul Gandhi Comments || PM Modi || SocialPost

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • బీజేపీ చేస్తుంది మత రాజకీయాలేనా? || Public Opinion On Rahul Gandhi Comments || PM Modi || SocialPost Politics
    #pmmodi #rahulgandhi #bjpvscongress #parliamentsession #loksabhaelection2024 #breakingnews #socialposttvpolitics
    Your one-stop channel for all political news and analysis. At Social Post Politics, we bring you the latest updates, insightful discussions, and in-depth analysis from the world of politics. Our channel is dedicated to keeping you informed, offering new perspectives, and fostering meaningful conversations on political developments.
    Latest Updates: Stay up-to-date with the most current political news and developments. We provide timely updates to keep you informed about the latest happenings in the political arena
    Insightful Discussions: Engage with thought-provoking discussions and debates that delve into various political issues and narratives. Our content aims to offer diverse perspectives and stimulate critical thinking.
    In-Depth Analysis: Gain a deeper understanding of political events and trends through our thorough analyses. We break down complex topics into clear and digestible content, making it easier for you to grasp the intricacies of the political landscape.
    New Perspectives: Explore fresh viewpoints and opinions from experts, analysts, and political insiders. We bring you diverse voices to help you form a well-rounded understanding of political matters.
    Engaging Content: Our channel offers something for everyone, from political enthusiasts to casual observers. Whether you're interested in local politics or global affairs, we have content tailored to your interests.
    At Social Post Politics, we are committed to delivering high-quality, informative, and engaging content. Our goal is to keep you connected and informed about the political world, fostering a community of well-informed and engaged viewers.
    Join the Social Post Politics Community!
    Subscribe now and become a part of our growing community. Hit the bell icon to receive instant notifications of new content. Stay connected, stay informed, and be an active participant in the political discourse.
    Connect with Us:
    Follow us on our social media platforms for additional updates, interactive content, and opportunities to engage with our team. We value your feedback and look forward to hearing from you.
    📘 Facebook: SocialPostPo...
    For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries: sales@socialpostdigital.com

Komentáře • 297

  • @koutilyab978
    @koutilyab978 Před 6 dny +25

    అవును బీజేపీ మత మరియు కుల రాజకీయాలు చేస్తుంది

    • @veer22190
      @veer22190 Před 6 dny

      హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు!
      మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు.
      ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
      భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే....
      ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ,
      కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.

  • @karrakiran971
    @karrakiran971 Před 6 dny +24

    మత రాజకీయాలు మనుషుల మధ్యన గొడవలు పెడుతుంది బీజేపీ

    • @veer22190
      @veer22190 Před 6 dny +2

      హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు!
      మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు.
      ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
      భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే....
      ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ,
      కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.

  • @amospaul4477
    @amospaul4477 Před 6 dny +19

    💯 బిజెపి మత రాజకీయం

  • @bharathteja6914
    @bharathteja6914 Před 6 dny +10

    ఒరేయ్ బాబు ఈవీఎం లు ఉన్నంతకాలం బీజేపీ కి తిరుగులేదు

  • @illasrinu8439
    @illasrinu8439 Před 6 dny +22

    మత రాజకీయాలు జరుగుతున్నాయి బిజెపి ప్రభుత్వం వచ్చిన కానుంచి జనాభా చాలా హింస పొందారు 😢😢😢😢😢😢😢

    • @gv6683
      @gv6683 Před 6 dny

      Rahul o pichi kukka...

  • @pauldadala9216
    @pauldadala9216 Před 6 dny +10

    Bjp మత రాజకీయం చేస్తుంది... దాని పునాదులు మతం మీద ఆధారపడి ఉంది

    • @veer22190
      @veer22190 Před 6 dny

      హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు!
      మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు.
      ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
      భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే....
      ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ,
      కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 Před 6 dny +16

    మణిపూర్ లో ఓట్లు కావాలి ,మణిపూర్ ఏమైపోయినా నరేంద్ర మోడీకి అవసరం లేదు,

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 Před 6 dny +26

    100% BJP ది మత రాజకీయాలు చేస్తుంది.

  • @veer22190
    @veer22190 Před 6 dny +4

    హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు!
    మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు.
    ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
    భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే....
    ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ,
    కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 Před 6 dny +4

    హిందువుకి హిందువే శత్రువు

  • @LakshmiKucharlapati
    @LakshmiKucharlapati Před 6 dny +5

    BJP కాదు కాంగ్రెస్

  • @vorugantidinesh7495
    @vorugantidinesh7495 Před 6 dny +7

    Bjp chesthundi Avunu

  • @palnadu_vlogs
    @palnadu_vlogs Před 6 dny +2

    హత్రస్ లో ఒక బాబా కాలి కింద మట్టి కోసం మనుషులు ఒకరిని ఒకరు తొక్కుకుని చచ్చారు అతను ఒకప్పుడు కానిస్టేబుల్ ఇప్పుడు బాబా,అంధ భక్తులకు ఉన్నంత కాలం మత రాజకీయాలు ఉంటాయి

  • @karinielesharaju4937
    @karinielesharaju4937 Před 6 dny +11

    10 ఏళ్లలో కులం మతం హత్యలు దాడులు రేపులు మారణకాండలు జరిగాయి దానికి కారణం బీజేపీ ఒక సంవత్సరంగా మణిపూర్ తగలబడుతోంది ఇప్పటి వరకు సరిచెయ్యలేదు గోద్రా మారణకాండ పుల్వామా ఘటన పూజారులు అసిఫా అనే పాపని రామాలయంలో రేప్ చేయడం బిల్కిస్ భాను అనే మహిళా నిండు గర్భంతో ఉంటే అత్యాచారం ఇవి కాక దేశాన్ని అమ్మేసి దోసుకోవడం రైలు ప్రమాదాలు బ్రిజ్జిలు కూలడం ఎయిర్ పోర్టులు నీరు రైల్వే ప్లాట్ఫామ్ వర్షం మత రాజకీయాలతో మారణకాండలు దోసుకువడం ఇదే చేసింది

  • @bharathteja6914
    @bharathteja6914 Před 6 dny +3

    100% జనాల్ని ఎదవల్ని చేస్తున్నారు మత పిచ్చితో

  • @TalariApparao-zu3jv
    @TalariApparao-zu3jv Před 6 dny +9

    Avunu chestundi

    • @hindhudharmam.143
      @hindhudharmam.143 Před 6 dny

      బీజేపీ చేస్తునది నిజమైతే కాంగ్రెస్ కూడా అంతే అనుకుంటా

  • @bethelchristianassemblyand9847

    real hero Rahul raju ❤❤❤PM

    • @veer22190
      @veer22190 Před 6 dny

      హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు!
      మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు.
      ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
      భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే....
      ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ,
      కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.

  • @gugulothvenkanna4065
    @gugulothvenkanna4065 Před 6 dny +7

    బిజెపి చేస్తున్నది 100% మత రాజకీయం😂😂😂

  • @savarasavithri2890
    @savarasavithri2890 Před 7 dny +8

    💯 yes ...

  • @user-ho5cb2fi3y
    @user-ho5cb2fi3y Před 6 dny +7

    Yes 10000000%

  • @Rickysirikonda
    @Rickysirikonda Před 6 dny +6

    Yes

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy9578 Před 6 dny +1

    స్కాం కాంగ్రెస్స్ ఈ దేశానికి వినాస్కారి.

  • @kattasunitha4961
    @kattasunitha4961 Před 6 dny +4

    Avune

  • @velpulapradhakshan9132
    @velpulapradhakshan9132 Před 8 dny +13

    Modi di matha rajakiyam

    • @9866627948
      @9866627948 Před 7 dny

      #హిందువులు_అంటే_హింసను_ప్రేరేపించేవారా?
      #హింసను_ప్రేరేపించేది_ఎవరు?
      👉ముస్లీం , క్రిస్టియన్ పండగలు ప్రశాంతంగా ఎందుకు జరుగుతాయ్?
      👉హిందువుల పండగలప్పుడు ర్యాలీల మీద రాల్లు ఎందుకు పడతాయి? రాల్లేసే జాతి ఏది?
      👉సైన్యం మీద రాల్లేసే జాతి ఏది?
      👉అమర్ నాత్ యాత్రికుల మీద దాడి చేసే జాతి ఏది?
      👉కరెంటు బిల్లు అడగడానికి వెల్లిన అధికారులపై కత్తి పోట్లు పోడిచేది ఎవరు?
      👉వంద మంది హిందువుల ఇండ్ల మద్య ఒక ముస్లీం ప్రశాంతంగా బ్రతకగలడు. అదే వంద మంది ముస్లీం ఇండ్ల మద్య ప్రశాంతంగా ఒక హిందువు బ్రతక గలడా?
      👉#ఎవరు_హింసను_ప్రేరేపించేది?
      రాహుల్ గాందీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా? సిగ్గు, షరం, చీము నెత్తురు ఉంటే?
      #CongresspartyDangerForIndia

  • @petersonte9930
    @petersonte9930 Před 6 dny +4

    Absolutely right

  • @cIndia9
    @cIndia9 Před 7 dny +11

    కులాలుగా విడిపోయిన హిందువులను మతంగా ఏకంచేయటం దేశ ఐక్యతకు దోహదపడుతుంది. 90శాతం సమస్యలు కులం వల్లే కదా అవి రూపు మాపబడతాయి.

    • @Kpr-vn4pv
      @Kpr-vn4pv Před 6 dny

      Aite BJP party RSS vhp ban chese aikyata ane bodenchale

  • @sathibabuchitra551
    @sathibabuchitra551 Před 6 dny +1

    ఔను

  • @israelraju2604
    @israelraju2604 Před 2 dny +1

    Yes 100%

  • @prasadmallepude3658
    @prasadmallepude3658 Před 6 dny +3

    100 💯 paresente karte

  • @user-tx1om6pz4u
    @user-tx1om6pz4u Před 6 dny +2

    Avunu

  • @kavitharati3835
    @kavitharati3835 Před 6 dny +1

    Jai congress....jai Rahul... SIR

  • @hussainabbas3406
    @hussainabbas3406 Před 6 dny +2

    అవును

  • @kattasatyasudheer6945
    @kattasatyasudheer6945 Před 6 dny +1

    Yes jaruguthunav

  • @Israel7794
    @Israel7794 Před 5 dny +1

    Yes yes yes

  • @yandamurisrinivasu6867
    @yandamurisrinivasu6867 Před 6 dny +5

    ఒరేయ్ బాబు మత రజకీయాలు చేస్తున్నాడో లేదో మణిపూర్ విషయంలో లేదు అన్నవారికి కనబడలేదా

  • @savarasavithri2890
    @savarasavithri2890 Před 7 dny +2

    Why don't you go to Manipur if you don't do religious politics?

  • @KiranKumar-mz7fe
    @KiranKumar-mz7fe Před 6 dny +2

    100%yes

  • @JithentharChallukar
    @JithentharChallukar Před 6 dny +1

    Rahul power full man

  • @shivaedits5399
    @shivaedits5399 Před 7 dny +2

    No

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 Před 7 dny +2

    కాదు

  • @bethelchristianassemblyand9847

    మతరాజకీయాలు బిజేపి చేస్తుది 💯💯💯💯💯💯💯💯
    మతలతో ఓట్లు అడగడం రాదు రాహుల్ గాంధీ కి ❤💯💯

  • @umarabbas3689
    @umarabbas3689 Před 6 dny +1

    😢

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 Před 6 dny +15

    Jai Rahul gandhi 👍🏼

  • @Nnn-tw3eg
    @Nnn-tw3eg Před 6 dny

    Same polases can be applicable to other party to ,
    Yes it's correct 🤚👍

  • @gourisrinivasgourisrinivas3847

    Vade.boinda.vadekaime.thosa.hamathalduthunnda

  • @ghanatheyvijayakumar375
    @ghanatheyvijayakumar375 Před 6 dny +4

    PAKHA BJP PARTY +MODI MATHA PARA RAJAKEYM CHEYSHARU

  • @vaninaresh3876
    @vaninaresh3876 Před 5 dny

    Yes😊

  • @dsrk8707
    @dsrk8707 Před 8 dny +1

    BJP
    SPEAK ABOUT
    1. UNEMPLOYMENT
    2. EDUCATION
    3. HEALTH
    4. SELLING PSU PROFIT MAKING.
    5.ADANI LEANING MORE.

    • @mudiyapitamber3427
      @mudiyapitamber3427 Před 7 dny

      Bro e party vacchina sare jobs ravu and his Melo mana lo undali baga kastapadi chadivite exams pass ayte jobs evvarikaina vastay Congress vaste freega jobs istunda enty ekkada unnav bro nuvvu 10 years back ruleling party Congress undhi Mari appudu jobs notifications gani job's gani icchara appude icchunte desam venaka badedhe kadhi BJP vacchi 10 years lo bharatadeshanni world lo oka staying pettindhi adhi BJP history

  • @Naaradhaara
    @Naaradhaara Před 6 dny

    మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు 😂😂

  • @burraswamy5345
    @burraswamy5345 Před 6 dny +10

    BJP party mata rajakiyalu chestundi...pakka...

  • @venkatreddyjadala3603
    @venkatreddyjadala3603 Před 8 dny +2

    Kadu

  • @aadhyaaleti9216
    @aadhyaaleti9216 Před 5 dny

    100 percent correct

  • @hymajoshua7179
    @hymajoshua7179 Před 5 dny

    100% correct

  • @amitlimma6254
    @amitlimma6254 Před 5 dny

    Aaunu

  • @user-be5fd5cq1x
    @user-be5fd5cq1x Před 6 dny +6

    Aunu BJP Hindu Muslim ni chichulu petti gelustundi.

  • @user-yu2dq3xn1m
    @user-yu2dq3xn1m Před 6 dny +10

    రాహుల్ ఏమతస్తుడు.అసలుఅతనుభారతీయుడా?పరదేశీయవనితకపుట్టినవాడికిభారతదేశంపైఏంప్రేమ ఉంటుందా?

    • @pastorlavanimmanuel4526
      @pastorlavanimmanuel4526 Před 6 dny +3

      సీత రాముని భార్య కూడా ఈ దేశాస్తురాలు కాదు నేపాల్ మరి, ఈ దేశ పౌరునికి పుట్టినవాడే రాహుల్ చరిత్ర తెలుసుకో, వాట్సప్ చదువులు బంజేయ్

    • @dotfot3010
      @dotfot3010 Před 6 dny

      ​@@pastorlavanimmanuel4526Nepal akanda barth lo vundhi bayya adhi telusukomundhu.. atlantappudu Nepal vere dhesam ala avuthundhi .. what's app lo chusi kadhu bayya ...polika kuda

  • @margamnarsimlu1314
    @margamnarsimlu1314 Před 8 dny +2

    Kaadu

  • @user-yu2dq3xn1m
    @user-yu2dq3xn1m Před 6 dny +1

    కాదు.

  • @darkpochinkiyt9386
    @darkpochinkiyt9386 Před 6 dny

    Jai Rahulgandhi 100,%yes

  • @santhakumari6687
    @santhakumari6687 Před 6 dny

    Yes 💯 doing dadi

  • @rajarathnam5911
    @rajarathnam5911 Před 4 dny

    Yes 100%.BJP is playing with religious and create differences between religions and castes.

  • @dundigallajaysen4224
    @dundigallajaysen4224 Před 8 dny +16

    Rahul mata rajakiyam

  • @gattustephen2932
    @gattustephen2932 Před 6 dny

    Yes chesutdi

  • @user-vj8vf6xk7n
    @user-vj8vf6xk7n Před 5 dny

    NO

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 Před 6 dny

    చోర్ congress కా అంతిమ్ సంస్కార్ 😂

  • @ramprasadlagaramprasadlaga53

    Yes BJP is doing

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy Před 6 dny

    Congress chestundi Mata rajakeeyalu

  • @user-ho5cb2fi3y
    @user-ho5cb2fi3y Před 6 dny +4

    1000% బిజెపి మత రాజకీయం చేస్తుంది బిజెపి మతం తప్ప వేరే ఏ జెండా ఉండదు ఒక డెవలప్మెంట్ మీద చూడదు నువ్వంటే జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై శ్రీరామ్ అన్నం పెడుతున్న

    • @AnilMalavath-rq4fp
      @AnilMalavath-rq4fp Před 6 dny

      Modda gudu ra lanjodka evarra love jihad ani Hindula Vela adapillalni champindi.

    • @AnilMalavath-rq4fp
      @AnilMalavath-rq4fp Před 6 dny

      40yrs nundi India GDP chudu and eppudu GDP chudu pichi puka

  • @vlprasadmatha7784
    @vlprasadmatha7784 Před 6 dny +9

    100% బీజేపీ కి వున్న బలమే మత రాజకీయం దేశమంతా తెలుసు

  • @manasasudheer840
    @manasasudheer840 Před 6 dny

    Rahul✅

  • @praveenshply3309
    @praveenshply3309 Před 6 dny

    No India need bjp

  • @adhiadhi5080
    @adhiadhi5080 Před 5 dny

    Ji barathu

  • @umarabbas3689
    @umarabbas3689 Před 6 dny

    Gud

  • @wesleyakulapelly5777
    @wesleyakulapelly5777 Před 6 dny

    Yes BJP matha rajakiyalu chestundi

  • @Raheem1000..
    @Raheem1000.. Před 5 dny

    యాంకర్ నువ్వు పల్లెటూర్లకు పోయి అడుగు వాళ్ళకు పని తల్లి తండ్రి బిడ్డ అందరికీ సాగాలా వాళ్ల పని అదే నువ్వు అడుగుతే వాళ్ళు ఒకటే అంటారు అందరూ కలిసి ఉండాలి గుద్ధ బలిసి పైసలు బాగా ఉన్నాడు క్రిస్టియన్స్ హిందువులు ముస్లిమ్స్ లో గొడవలు పెడతాడు ఫేమస్ కావాలని అవును మరి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేర్ ఐపోతారు మరి తరువాత మా కృష్ణుడు గొప్ప మా రాముడు గొప్ప మా శివుడు గొప్ప అని హిందువుల సుఖ ఎప్పటికైనా గొడవ వస్తుంది

  • @raymondsantas2765
    @raymondsantas2765 Před 6 dny

    Rahulji correct

  • @natham7064
    @natham7064 Před 4 dny

    Jai Rahul Gandhi ji

  • @kattasunitha4961
    @kattasunitha4961 Před 6 dny

    Rahul gandi correct speech

  • @Amigos13579
    @Amigos13579 Před 4 dny

    100000000000000000%

  • @laxmankottoor6573
    @laxmankottoor6573 Před 7 dny +4

    Rahul Gandhi correct 💯.

  • @sainathravinuthala7062

    BJP wants to enjoy the power in the name of Hindutva which is not correct.
    Religion is different and daily life is different.
    One cannot live life in the name of God as we have to do our duty.
    How long BJP survive in the name of Hindutva?

  • @benjaminnilla
    @benjaminnilla Před 5 dny

    Matharajakiyam chestumdhi

  • @nationfirst9527
    @nationfirst9527 Před 6 dny

    Rahul mata rajakeeyam

  • @hshantirajunaveen6839

    S

  • @user-oi5pt5yn8m
    @user-oi5pt5yn8m Před 6 dny

    Jai Rahul ghandhi

  • @dattatreyagattu3186
    @dattatreyagattu3186 Před 6 dny

    Tanatappu kadutanabidda ...?ఇది రాహులుకు మాత్రమే

  • @kattasunitha4961
    @kattasunitha4961 Před 6 dny

    Bjp Cast fillings petutundi

  • @pandrankikrishnarao978

    Rahal Gandhi pm❤❤❤❤❤❤❤

  • @santhakumari6687
    @santhakumari6687 Před 6 dny

    Yes bjp dadichestundi

  • @muhammadsadiq1841
    @muhammadsadiq1841 Před 8 dny +2

    100%

  • @KevinRufus
    @KevinRufus Před 6 dny

    Aunu

  • @rambabuvpolipireddy9578

    Jai ho bjp

  • @sampathdevunuri9704
    @sampathdevunuri9704 Před 6 dny

    Bjp kakunda migatha partylu kuda minorities ku bujjagimpu rajakeeyalu chesthunnayi

  • @sravaniravela
    @sravaniravela Před 6 dny

    BJP matha rajakeeyam chestundi

  • @emmanuelmanjunath.s7481

    Bjp Mata rajakiyalu chepistundi

  • @user-jl6jm5hp9u
    @user-jl6jm5hp9u Před 8 dny +3

    💯💯 currect 😢😢😢

  • @pearlvinepvcmetacrypto2839

    Matam mata matlakunda .one month politics cheyamandi chudham.highly impossible

  • @santoshkumarpanda9182

    No . yes anevaru ⛪🕋🕍🕌 ok

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f Před 6 dny

    Matham, mudatwam bjp chesthundi

  • @balajipandya9761
    @balajipandya9761 Před 6 dny

    Mari congress chesthundi enti😂
    Muslim support epdu😢