samasthaniki adharamaina yesayya || Telugu Christian track || please do subscribe ||

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 17

  • @GODGRACE988
    @GODGRACE988 Před 7 měsíci +42

    సమస్తానికి ఆధారమైన యేసయ్య
    కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్లాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి ||
    1. ఆత్మలో క్రుంగి అలసిన నాకు నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము || 2 ||
    మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి
    2. గడచినా కాలం నీ మేలులను నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను || 2 ||
    మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి ||
    3. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము
    కన్నీటి కెరటాలు నన్ను ముంచువేళ నీవే నా నిరీక్షణ || 2 ||
    మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి ||

  • @rajeshmortha115
    @rajeshmortha115 Před měsícem +1

    అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నిన్నే నమ్ముకున్నాను track cheyaraa please brother ❤

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 Před měsícem +1

    Praise the Lord....❤

  • @SmilingCroissant-nw3wv
    @SmilingCroissant-nw3wv Před měsícem +2

    Super song 🙏🙏🙏🙏🙏

  • @lata9532
    @lata9532 Před 16 dny +1

    🙏🙏🙏🙏

  • @MojeshMoji-jb7sz
    @MojeshMoji-jb7sz Před 4 měsíci +4

    E lyrics eppudu na life Ela vundo daniki taginatlugane vunnai very nice song lyrics

  • @baburaonimmaka4826
    @baburaonimmaka4826 Před 10 měsíci +2

    Praise the lord thank you sir

  • @PayamKeerthi-so3nn
    @PayamKeerthi-so3nn Před 10 měsíci +3

    Praise the lord 🙏🙏🙏

  • @PayamSruthiPayamSruthi-co2mz
    @PayamSruthiPayamSruthi-co2mz Před 10 měsíci +2

    Praise the lord 💟🙏 Kiran garu

  • @NageshwararaoKongu
    @NageshwararaoKongu Před 3 měsíci +2

    ❤❤❤

  • @deepthiduggirala8740
    @deepthiduggirala8740 Před 6 měsíci +1

    Kannulu jarina Kanneeru song track

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 8 měsíci +2

    Lyrics pettandi pls

  • @Sunii52
    @Sunii52 Před 9 měsíci +2

    Praise the lord 🙏