Preme Saswathamaina ॥ ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు ॥ Hosanna Live Song Pas.JOHN WESLEY

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #Hosannaministries #Hosannaministries mhosannaministries #live
    #HosannaMinistriesOfficial #live

Komentáře • 31

  • @d.ratnakumari7788
    @d.ratnakumari7788 Před rokem +13

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ చక్కగా పాడి మాకు వినిపించారు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్

  • @lokeswarilokeswari-vv5vq

    ❤❤❤❤

  • @willysj4800
    @willysj4800 Před rokem +4

    When senior players like samuel Kumar is there ....others please give him space to play.

  • @santhosh6151
    @santhosh6151 Před rokem +2

    Amen✝️⛪

  • @AnilKumar-wd6zk
    @AnilKumar-wd6zk Před rokem +1

    Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏

  • @nakkaraju176
    @nakkaraju176 Před rokem +2

    Praise the lord ayyagaru .live chudataniki devudu krupachupinchadu .glory to god🎉🎉🎉🎉🎉

  • @blessy3537
    @blessy3537 Před rokem +3

    Priase the God

  • @bakkanaresh4170
    @bakkanaresh4170 Před rokem +1

    praise the lord

  • @MekapoguSreenath
    @MekapoguSreenath Před rokem +3

    🙏🙏

  • @venkateswarnaninani312
    @venkateswarnaninani312 Před rokem +2

    Sutralu

  • @Gospel_Messages_2023
    @Gospel_Messages_2023 Před rokem +12

    ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు (2)
    మనస్సే మందిరమాయె - నా మదిలో దీపము నీవే
    నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలెనే
    నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
    || ప్రేమే ||
    1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం -
    ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తన క్షేత్రము (2)
    ఇన్నాళ్ళుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
    ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
    ఉండలేను బ్రతుకలేను - నీతోడు లేకుండా నీ నీడలేకుండా
    || ప్రేమే ||
    2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో -
    ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో (2)
    కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహాము……
    గగనము చీల్చి మోపైన - దీవెన వర్షము కురిపించితివి..
    ఘనమైన నీ కార్యములు - వివరింప నా తరమా.. - వర్ణింప నా తరమా
    || ప్రేమే ||
    3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో-
    సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2)
    మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివి
    నీ రాజ్యములో జేష్ఠులతో - యుగాయుగములు నే ప్రకాశించనా..
    నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్యా
    || ప్రేమే ||

  • @rameshrandy7887
    @rameshrandy7887 Před rokem +2

    Amen 🙇‍♂️
    Praise the lord 🙌👏🙌💛🙌👏🙌

  • @Daniel55553
    @Daniel55553 Před rokem +2

    Amen❤❤❤🙌🙌🙌

  • @RAJKUMARROYAL9
    @RAJKUMARROYAL9 Před rokem +3

    మీరు పాటలతో దేవుడిని మహిమ పరచడం ద్వారా దేవుని నామం ఘనపరచ బడింది

  • @anuanuhya1168
    @anuanuhya1168 Před rokem +3

    Praise the Lord pastor garu;Gudarala pandugala prathi prantham lonu anaga every district lo okko gudarala meetings conduct cheyyandi pastor garu 🙌 🙏

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 Před rokem +1

    Wonderful song and melodious singing. Namaskarams pastor garu. God bless you with long life

  • @tumharajohnstephen7567
    @tumharajohnstephen7567 Před rokem +1

    Praise The Lord 🙌
    Hallelujah Hallelujah Hallelujah 🙌

  • @shanthiesther9212
    @shanthiesther9212 Před rokem +1

    Glory to God hallelujah

  • @sarvindshariebandjalnapart7525

    🙏🏼🙏🏼🙏🏼

  • @rockyamma
    @rockyamma Před rokem +3

    Glory to Jesus 🙏🙏🙏

  • @RishikeshRishikesh-et5ee
    @RishikeshRishikesh-et5ee Před 8 měsíci

    Praise the lord annaya

  • @ssravankumardhanesh8810
    @ssravankumardhanesh8810 Před rokem +1

    🌹🎚️ Praise The Lord 🙏 John Wesley Ayyagaaru 🎚️

  • @kumarsvsnet3271
    @kumarsvsnet3271 Před rokem +2

    Praise the lord 🙏🙏

  • @bujjivijaya3155
    @bujjivijaya3155 Před rokem +1

    Praise the lord అన్నయ్య devuni ki mahima kalugunu Gaka

  • @ravivravi-xu7es
    @ravivravi-xu7es Před rokem +1

    Praise God

  • @prabhakars9147
    @prabhakars9147 Před rokem +1

    🎉🎉🎉

  • @Asha-re2cj
    @Asha-re2cj Před rokem +3

    Ur voice is Just Amazing Wesley anna...❤

  • @vikramb9852
    @vikramb9852 Před rokem +2

    yesterday kurnool meetings Lo song singing ANA

  • @prathipatikalyan2065
    @prathipatikalyan2065 Před rokem +2

    Praise the lord anna 🙏🙏🙏

  • @kumarich7950
    @kumarich7950 Před rokem +2

    God bless you abundantly Anna...❤

  • @vinukondashivaprasad802
    @vinukondashivaprasad802 Před rokem +2

    Amen ❤
    Naku chala istam song💘 anna thank you so much yesayya prema tho jivitham amen Amen Amen🙌🙏
    Heart touching 💘💕💕💕❤❤