Sri Matha Nimishamba Devi Temple,boduppal Hyderabad

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Temple location 👇 👇 🙏
    maps.app.goo.g...
    ఈ ఆలయం హైదరాబాద్ బోడుప్పల్ లో ఉంటుంది
    ఉప్పల్ కొచ్చిన ఉప్పల్ నుంచి కూడా మనం బోడుప్పల్కు చేరుకోవచ్చు
    ఈయాల ని చూసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్న అలాగే మనతో మాట్లాడిన ఆలయ పూజారి గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ నిరంతరము నా చానల్ పైన నా పైన ఉండాలని కోరుకుంటూ మరకాల్యంతో మీ ముందు ఉంటాను మరొకసారి మీ v Star v CZcams channel నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
    శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన ఆలయము మామిడిపల్లి పూర్తి వీడియో👇🙏
    • భక్తుల కోసం కొండ దిగి ...

Komentáře • 61

  • @kishorop8145
    @kishorop8145 Před měsícem

    Om Nimishambhika Devi Thalli. 🙏

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před měsícem

      శ్రీమాత్రే నమః
      ధన్యవాదాలు మీకు 🙏

  • @Babubabu-zb9ue
    @Babubabu-zb9ue Před 3 měsíci +1

    🙏 Amma thalli nuvvu ichina e jeevitham Naku artham kaledu ni madi lo nannu ni bidda ga chusukovalsina badyatha nidi Nike appa ginchanu na ane jeevitham narakam ga undi ika anni nuvve chusukovali endukante e jeevitham Nike appaginchi unnanu ni paina adhari padi unna ni nammakantho 🙏🙏🙏🙏🙏 andaru bagundali andulo nenu kuda undali life settle kud ledu e life Nike ankitham endukante Naku em kavalo neku telusu emi vadhu Ani kuda niku telusu om Sri matre namaha

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 2 měsíci

      శ్రీ మాత్రే నమః
      ముందుగా మీకు ధన్యవాదాలు
      మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఆ అమ్మ పైన మీరు నమ్ముకున్న ఆ భగవంతుని నమ్మకం పెట్టుకోండి అంత మంచే జరుగుతుంది .మనం ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా మనం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా చేయొచ్చు అన్ని రోజులు ఒకేలా ఉండవు మంచి రోజులు కూడా ఉంటాయి అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 Před 3 měsíci +1

    అమ్మ 🙏🙏🙏🙏 జగన్మాత పరమేశ్వరీ మీ పాదాలు కు శరణు శరణు అమ్మ 🙏🙏🙏🙏🙏

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci +1

      అమ్మవారి ఆశీస్సులు ఎపుడూ మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటున్నాను
      ధన్యవాదాలు మీకు 🙏

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 Před 6 měsíci +1

    Korika thirindithalli🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 6 měsíci +1

      ఈ ఆలయం లో చాలా మంది భక్తులకు కోరికలు తీరాయి అంట వారికి అవసరం ఉన్న కోరిక కోరుకుంటే తప్పకుండా తీరుతుంది అంట. మన చానల్లో కుడా భక్తులు కూడా మాట్లాడినరు వారికి అనుకున్నాయి జరిగినాయి అంట
      ధన్యవాదాలు మీకు 🙏

  • @rajusandhupatlla7142
    @rajusandhupatlla7142 Před 4 měsíci +1

    అమ్మ వారు 🙏🏾🙏🏾🙏🏾

  • @rajyalakshmipasala1802
    @rajyalakshmipasala1802 Před 3 měsíci +1

    Amma talee nanukapadu

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci

      ముందుగా మీకు ధన్యవాదాలు
      మీరు నమ్మకున్న మీ దైవం . అలాగే ఈ అమ్మవారు ఎపుడు మీకు మీ కుటుంబానికి వారి ఆశీర్వాదాలు ఉంటాయి.మీరు బలముగా నమకం పెట్టుకోండి.
      కష్టాలు మనకే వస్తాయి కాస్త ఓపిక పట్టండి.
      మీరు ధైర్యంగా ఉండండి
      మనము ధైర్యంగా ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు.

  • @mallappasatha9707
    @mallappasatha9707 Před rokem

    Wow super temple 👌👌🙏
    Good anchoring 🙏👌

  • @orimpatisarada2573
    @orimpatisarada2573 Před 3 měsíci

    AMMAKE ANNEE THELUSU JAI NIMISHAMBIKA AMMAAAAAA

  • @salverushekar624
    @salverushekar624 Před rokem

    Jai Matha ki jai

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před rokem

      మా ఛానెల్ యెక్క వీడియో సు మీరు చూస్తున్నాదుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏

  • @rajyalakshmipasala1802
    @rajyalakshmipasala1802 Před 3 měsíci +1

    11:00

  • @venkateshkvrkasturi9979
    @venkateshkvrkasturi9979 Před rokem +1

    జై శ్రీమాతా 🚩🚩🚩🚩🚩🙏

  • @sathalalitha1911
    @sathalalitha1911 Před rokem

    Good 👍 super 🙏

  • @user-td3zm4tz7x
    @user-td3zm4tz7x Před 3 měsíci

    Amma

  • @khaderbabunavarasaalu9409

    Jai Jai Aadhi sakthi MaataKu Jai Congratulations for your posting medam

  • @sheelakulkarni9782
    @sheelakulkarni9782 Před rokem

    Jai mata di

  • @ss12telangana49
    @ss12telangana49 Před rokem

    Jai shree matre namah🙏🙏🌹🌹👌👌👌

  • @jaysreeavusali709
    @jaysreeavusali709 Před rokem

    Super 🎉

  • @bashokyadav8715
    @bashokyadav8715 Před 6 měsíci

    🙏🙏

  • @aravindshetty-mn6rh
    @aravindshetty-mn6rh Před rokem +1

    Nice madam

  • @balakrishnare7403
    @balakrishnare7403 Před 3 měsíci

    Amma maa ammagari kaliki operation ayindhi twarga takuva kavali maths nee ashirwadhammaa pyna elaa vellala undali

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci

      అమ్మవారి ఆశీస్సులు ఎపుడూ మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని కోరుకుంటున్నాను
      అలాగే. అమ్మ త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నాను
      ధన్యవాదాలు మీకు 🙏

  • @sridevidhanur4511
    @sridevidhanur4511 Před rokem

    Supar

  • @RSs2007
    @RSs2007 Před 4 měsíci

    Korika theraka amina mokku therchala Amma

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 4 měsíci +2

      మనం అనుకున్న కోరిక తీరిన తరువాత ‌ అమ్మవారికి వడిబీయ్యం పోయాలి . అలాగే 108 ప్రదక్షణలు చేయాలి.
      మీరు అనుకున్న కోరిక త్వరగా తీరాలి అని నేను కోరుకుంటున్నాను.
      ధన్యవాదాలు మీకు 🙏

  • @saidurgasai9696
    @saidurgasai9696 Před 3 měsíci

    Timings chapandi

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci

      ఉదయం 11 .30.12 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
      సాయంత్రం. 6 గంటలకు ఆలయం తీయడం జరుగుతుంది.
      ధన్యవాదాలు మీకు 🙏

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci

      ఆలయం లోకేషన్స్ maps.app.goo.gl/rCC2wewp4TUqykiT7

  • @NagaratnaDSheelvanth-od5eq

    Supsr

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 Před 3 měsíci

    Amma Ayya Daya chesi🙏
    Address R Location 🙏

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci

      maps.app.goo.gl/9CpUHj3NydnAVFN96

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci

      ఆలయం లోకేషన్స్ చూడండి
      ధన్యవాదాలు మీకు 🙏

  • @RametiSusheela
    @RametiSusheela Před 4 měsíci

    Boduppai kaadu adi, boduppal adi.

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 Před 6 měsíci

    Amma eroju darshanam aindi thalli

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 6 měsíci

      చాలా సంతోషం
      మనస్సు పూర్తిగా అమ్మను నమ్ముతే మనకు అంతా మంచే
      ధన్యవాదాలు మీకు 🙏

  • @user-xu9nd5mg2j
    @user-xu9nd5mg2j Před 3 měsíci

    Amma Naku job na job nakuvachala chayamma

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 3 měsíci

      అమ్మవారి పైన మీ భక్తిని చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుంది నాకు
      మన ప్రయత్నం మనం కూడా చేయాలి అప్పుడే అమ్మవారి ఆశీర్వాదాలు మనపై ఉంటుంది
      మనకు జాబు వస్తే చిన్నదా పెద్దదా అని ఆలోచించొద్దు చేసుకుంటూ వెళ్ళాలి ఫలితం అదే మనకు కలుగుతుంది
      మీరు మా ఛానల్ వీడియోలు చూస్తున్నందుకు మనస్పూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @kandulaguru3986
    @kandulaguru3986 Před 6 měsíci

    Ok..nanu.ammgre.ke.namthi

    • @vstarvyoutubechannel
      @vstarvyoutubechannel  Před 6 měsíci

      ధన్యవాదాలు మీకు 🙏
      మీరు నమ్ముకునే మీ దైవం ఎప్పుడు మీ పైన మీ కుటుంబం పైన ఆశీర్వాదాలు ఎపుడూ ఉండాలని కోరుకుంటున్నాను