నా చిన్నప్పుడు ఏటేటా మా ఊరిలో భారతం హరికథ చెప్పించేవారు
ప్రతి సంవత్సరం తప్పకుండా వినేదాన్ని
ఇప్పుడు ఆ అదృష్టం లేదని బాధ పడ్డాను
ఇలా మళ్ళీ వినటం ఆనందం గా ఉంది
AMMA NAGA JYOTHI GARU WHAT YOU SAID IS 100% CORRECT. I AM 76 YEARS OLD. I AM VERY MUCH INTERESTED TO HEAR HARIKATHA. ABOUT 10 YEARS AGO HARIKADHALU WERE PLAYED IN T.V. NOW A DAYS NOBODY IS INTERESTED. TODAY I AM VERY HAPPY TO HEAR HARIKADHA AFTER A LONG TIME. TQS TO THE CONCERNED PERSON ETC. 29.3.2021. Harikadha cheppina thiru chala chala bagunnadi. Amma miku satha koti vandanalu. GOD BLESS YOU.
@@siriguppikrishnamurthy8337😮😮🎉😢 BH ni fr mi mikkk ni no CT😂😂😂😂😂
😂 RR
Hu ni no. 😅😊😂😂😂
హరికథ చాలా చక్కగాచెబుతూ మమ్ముల మేము మరచిపోయి విన్నాము చాలా చక్కగా పాడారు మంచిఅభినయం మాకెందుకు సినిమాలు అవసరం లేదు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు మీకు హరికథ గానం నేర్పిన గురుదేవులకు నమస్సులు 🙏🙏అభినవ సరస్వతి దేవి మీకు నమస్సులు ప్రసారం చేసినభక్తి టివి ఛానల్ వారికి ధన్యవాదములు సార్
Baga cheppinaanu Amma Harikatha meku Padivelavandanamulu Amma🇾🇪🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నీ లాంటి హరిదాసులు కు నమస్కారములు
Om thalliy jaganmatha Naa Namaskaram mee harikathalu vintu paravasinchi pothanu
Amma neharikathaku shathakotivandhanalu. thalli emadhaya. ekkadyna. harikathaparayanam. Chesthara
మహాభారత కథలో ప్రతి ఒక్కరికీ కంట తడి పెట్టించే కథ ఏమన వుంది అంటే అది ఒక్క పద్మవుహం కథే.... అభిమన్యుడు లాంటి యోధుడు వీరుడు మళ్ళీ పుట్టాడు🤩😍
అమ్మ మీతో ఓ program లో పాల్గొనడం నా అదృష్టం. పాదాభివoదనాలు.
నేను మొదటిసారిగా హరికథను పూర్తిగా విన్నాను కళాకారిణి తల్లి గాత్రం అభినయం వర్ణనాతీతం నమస్సుమాంజలి
Very Nice and comanding voice of rajakumari garu . Nagadhararao gari mridangam and violenist also given excellent support. 🙏
అమ్మ మీ పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా .. కథను కళ్ళకు కట్టినట్టు గా చాలా చాలా మంచి గా చెప్పారు... వింటా ఉంటే వినాలని ఉంది ..మీకు కలాభివందనాలు... పాధాభి వందనాలు..
Thinte garele thinali vinte bharathame vinali .. thank you Amma..
Devine tone and excellent Sai Hari Katha
Chala great amma ni dehamlo Saraswathi tistavedimdi abhinandanalu chelli
అమ్మా మీనోట గోరాకుంభార్ హరికథ వినాలని ఉంది దయచేసి ఆలపించండి
అమ్మ రమ కుమారి గారు నాకు డబ్బులు వస్తే మి హరి కథ నీ ఒక మహ భారతం సినిమ తియాలీ అని నా కోరిక అప్పుడు మిమ్మల్ని పక్కా కలసి మి పరివేక్షణలో సినిమ తీయాలి అని నా కోరిక ఆ కృష్ణుడు కరుణించలి అని నా కోరిక తల్లి
Talli Excellent performance. Heartly Regards
Big fan of your way of singing & narration maadm 🙏🌺
Amma meeku Mee kutumbaniki ayurarogya bahu bagyalanichi ganakana vasthu vahanalichi aaaa Sri Krishna paramathra Ella velala samrakshilani korukuntunna.....🙏🙏🙏 Hand's of to u ma
👌👌👌👃👃👃👃👃
అమ్మ నీకు పాదాభివందనం అమ్మ
తల్లి నీకు పాదాభివందనం 🎉🎉🎉🎉
మీకు మీగురువులకు పాదాభివందనం తల్లీ ఎప్పటి కి ఈకళలు సజీవంగా వుండాలని ప్రార్థన
Mee guruvulu chakkati abhinayanni meeku andhincharu.
please upload ofternoon padmavyuham harikatha we playing thisbvedios at our temple.thank u very much madam it voice is sooo sweet n wonderfull.god blessbu like us u have do this program more n more🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷👌👌
Adbhutham thalli
Amma ni paadha padmalaku na namassumanjali ami madhuryam thalli padmavyuham thenela kuripinchau dhanyuralanu talli
అద్భుతం
Miabhinayamsuparosuparamma,danyavadamulu.❤😂🎉😢😮😅
🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌👌👌
Rama Kumari garu mee harikatatha nanu SSC unnapudu shakernager Rama mandir loo vinnanu fin Amma
Amma నేటి తరానికి వరం మీరు
Very nice voice and action.
Amma neeku padabivandanamulu
Superb mee harikathagaanam
Amma meeru elavunnaru.mee paadhalaku namaskaralu.
Amma padi el Namskaramulu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amma maku padabivandanamulu
Meeku padabivandanam amma
చాలా చక్కని వాక్కుతో ,ముఖవర్చస్సు తో ,సున్నిత నటనతో ఆనందంగొల్పేలా హరికథా గానం "మహాభారతంలో పద్మవ్యూహం" వివరించిన మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్సులు...... ఖండాపు మన్మథరావు, తెలుగు అధ్యాపకులు, పి.బి.సిద్ధార్థ కళాశాల, విజయవాడ-10
Excellent ammagaru
Update more videos
Excellent madam super
మీరు చెప్పినటువంటి ఈ కథ యంతామోగం ఈ కాలం లో వినేవాళ్ళు లేరు తల్లి
అభినవ సరస్వతి దేవి
Varanicha na tarama mee pratiba Amma
Talli Neeku Joharlu.
Excellent explanation thank you madam
Super Amma
Maa janma dhanyam talli....mi valla
GOD BLESS YOU MADAM.
Amma meeku paadabhi vandhanam
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma miku psdabinandanam
Malli pranam posaru chala bagunnadhi
Adbhutham amma
Padma vyuhamu. Vinnakota. Rama Kumari. Dt.25.3.2021. Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.
Amma meeku na Namaskaralu , Vinna kodhi vinalanipisthundhi , alage Saindhavuni champina Katha kuda vinalanivundhi
Excellent
Thanq very good speech
🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అంది
💐💐💐🙏🙏🙏
Very excellent madam this is your God gift
👌👌👌👌👌
Amma.... Super
Amma miku na namaste🌹🌺🌷🙏
Anni tvlalo pratiroju oka harikatanu prasaramchesi mana samskrutini e tharam variki teliyacheyali
హరికదా కళామతల్లికి కట్టిన కోట "శ్రీమతి విన్నకోటరామకుమారిగారు"
Super
Emiswaram
🙏🏼
🙏🙏🙏🙏🙏
👌💯
Very great matha
🎉
Super medam
Meeru Bodhan daggara Salampad vachadu 1986 time lo kadaa
Ammadandalu,challagavardilluthalli.❤😂🎉😢😮😅
Amma🙏👍
Yenthavopikathallimiku.sukibhava,sukibhava.❤😂🎉😢😮😅
Marananni,saithamsasinchagaliginadarmakovidulu,nithimanthulu,danyajivulu,anthatimahanubavulu,variathmalakisanthikalugugaka;❤😂🎉😢😮😅
Inko vandellu jarigina harikatha viluva thaggane thaggadhu 😍
అమ్మ మీరు ఎప్పుడైనా కాణిపాకం దేవాలయం దగ్గర హరి కదనికం చెప్పరా తల్లి ఎప్పుడో 2006 లో నేను కాణిపాకం టెంపుల్ కి వచ్చాను మీ voice Mike lo వినట్టు గుర్తు వచ్చారు తల్లి
Superaundi
Amma neeku padhabhi vandhanam
Super amma
Santhosham
Good. Programme.
🙏🙏
Nice Amma
Ammanamaskaram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Tishvoise
Bakti tv variki danyavadalu
అమ్మ మహా బరతం మా కళ్ళముందు జరిగినట్టే చూపించారు తల్లి సూపర్ సూపర్