Nenu Naa Sontha Car || Shanti Swaroop || Infinitum Media

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Contact : 8886700045
    Hello Guys Hope You All Fine
    Here is the my new video do like, share, comment and subscribe to my channel.
    Follow Me On
    Insta : ...
    Facebook : / shanthiswaroop.jabarda...
    #NewCar #ShantiSwaroop #Infinitum

Komentáře • 2,6K

  • @vanikonijeti895
    @vanikonijeti895 Před 2 lety +435

    మీరు చెప్పింది నిజమే, మీరు ఇంకా మంచి స్థాయి కి వెళ్లాల్లని భగవంతుడుని కోరుకుంటున్నాను 👌👌 all the best 🌹

  • @bhavanilakshmi814
    @bhavanilakshmi814 Před 2 lety +274

    మనల్ని కించపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నా మన వెనక ముందు ఎన్ని మాట్లాడుకున్న వాటిని పట్టించుకోవద్దు నాకు బ్రదర్ ఉంటే ఇలానే చెప్తాను మీరు నాకు బ్రదర్ అనుకొని చెబుతున్నాను 👍👍ఆల్ ది బెస్ట్

  • @blessing_JANUMALA
    @blessing_JANUMALA Před 2 lety +40

    కష్టాలకు నిందలకి అవమానాలకు దేవుడు నికిచిన బహుమతి, చాలా సంతోషం అన్నా....♥️🎉

  • @anilgandikota8048
    @anilgandikota8048 Před 2 lety +5

    అన్న నువ్వు ఇంతకంటే మంచి ప్లేస్ కి వెళ్లాలని కోరుకుంటున్న🙌🙌

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Před 2 lety +244

    కంగ్రాట్స్ శాంతీ అన్న ,ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు, సంతోషంగా ఉండడి ❤️

  • @bhavanilakshmi814
    @bhavanilakshmi814 Před 2 lety +187

    మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను మీరు చాలా కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చారు దేవుని కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీ కొరకు ప్రార్ధిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు 👍🤗👏👏👏

  • @abhiramabhi8518
    @abhiramabhi8518 Před 2 lety +2

    మీరు తొందరలో మంచి గారు డూప్లెక్స్ హౌస్ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ కే జాన్ లావ కొత్తూరు తుని మండలము ఆంధ్ర ప్రదేశ్

  • @sureshbiradar7685
    @sureshbiradar7685 Před 2 lety +5

    All the best bro 💐💐
    ಜೈ ಸುಧೀರ ಅಣ್ಣಾ 🙏

  • @ok_kaka_official
    @ok_kaka_official Před 2 lety +322

    Me kastam miku manchi peru techindi , swaroop garu , meru super ❤️, ur inspiration for hardwork 🙏

    • @rajiniparvatham8559
      @rajiniparvatham8559 Před 2 lety

      czcams.com/video/ee7PX5ijWGY/video.html

    • @sai777yt9
      @sai777yt9 Před 2 lety +2

      Avunu bro

    • @sumanp7271
      @sumanp7271 Před 2 lety +4

      హాయ్ శాంతి స్వరూప్ గారు మీరు ఇంకా పై పై కి ఎదగాలని కోరుకుంటున్న ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూస్తున్న

    • @rajudhoniavula3357
      @rajudhoniavula3357 Před 2 lety +2

      Evaru emanukunna neeru care cheyakandi swaroop anna all the best and congratulations for new car

    • @saiprakashprakash7692
      @saiprakashprakash7692 Před 2 lety +1

      Hi Anna

  • @parasamutyam
    @parasamutyam Před 2 lety +36

    మీకు బ్యాంకు లోన్ వస్తుంది, మీ కళ నెరవేరాలని కోరుకుంటున్నాము శాంతి స్వరూప్ గారు 👍👍👍all the best 👍👍👍

  • @sisa1546
    @sisa1546 Před 2 lety +12

    Open hearted person.
    Great human being.
    God's grace will always there upon you sir.
    Hard work is bearing the fruits🍍🍎🍓🍇 .

  • @anuanupama3480
    @anuanupama3480 Před 2 lety +7

    మీరు కారు కొనాలని కొని సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకొంటాము

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 Před 2 lety +16

    శాంతి గారు మీ ధైర్యం మరియు సాహసాలే మీ బలం .
    అలాగే మేము మమ్మల్ని గౌరవించడానికి కారణం .
    మీరు ఎప్పుడూ మనో ధైర్యం కోల్పోవద్దు .

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 Před 2 lety +147

    హాయ్ శాంతి స్వరూప్ గారు , మన చుట్టూమంచిగా ఉంటూ ముంచుతారు ఎవ్వరిని నమ్మవద్దు ఆ భగవంతుని కృప మీకెప్పుడు ఉంటుంది మంచి మనసుతో ఉన్నవాళ్ళకి ప్రభు దీవెనలు మెండుగా ఉంటాయి🤗🤗😍😍😍👌👌👌👌👌👌

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt Před 2 lety +3

    అన్న చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు మీరు ఎపుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి 🙏🙏🙏

  • @kartheekn379
    @kartheekn379 Před 2 lety +63

    కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. మన పని మనం చేసుకోవాలి.. శుభాకాంక్షలు🥳🎉.. శాంతి స్వరూప్ గారు 👍

    • @ammulu8595
      @ammulu8595 Před 2 lety

      Not shanthi gaaru Shanthi Swaroop brother

    • @kartheekn379
      @kartheekn379 Před 2 lety

      @@ammulu8595 bro nenu short cut lo annanu vere vidham gaa analedhu 👍

  • @EstherKinder
    @EstherKinder Před 2 lety +152

    I am very proud of you Shanti ji 🙏🏼 ❤ what you did is a social experiment.Stay Happy and we all love you.💐🙏

  • @user-rajarealestate
    @user-rajarealestate Před 2 lety +15

    మీ మాటల్లోనే మీ ఆనందం కనబడుతుంది good luck 💐💐

  • @sbg1728
    @sbg1728 Před 2 lety +4

    పడ్డోడు ఎప్పుడు చెడ్డొడు కడు శాంతి. Proud of u 💐💐

  • @rameshbabukommana1013
    @rameshbabukommana1013 Před 2 lety +2

    Meeru car teesukuntunnanu ani cheppinappudu yenth santhosha paduthunnaro memu anthe santhoshapaddam choosi. 🎉Congratulations Santhigaru🎉

  • @suneethat7122
    @suneethat7122 Před 2 lety +25

    Congratulations 🥳 shanthi swaroop garu ☺️ God bless you and Jesus always be with you 😊✝️

  • @mr.mysterio3869
    @mr.mysterio3869 Před 2 lety +21

    Same kind of promotion for pre-owned cars was done by Adhurs Anand before. Glad to see the opportunities jabardasth people are getting 👍

  • @srisaisoundarya9729
    @srisaisoundarya9729 Před 2 lety +2

    Negativity comments pattimchukovaddu
    Miru yento mak telusu u r such a sweet person andi shanti anna😍😍

  • @Aruhya2017
    @Aruhya2017 Před 2 lety +3

    మనలను ప్రేమ తో అభిమానించే వారు ఎప్పటికీ బైట వాళ్ళే ఇదే నిజం

  • @SampradhayaMuggulu
    @SampradhayaMuggulu Před 2 lety +21

    Congrats santhi garu...meerante ma family andhariki chala respect and love andi...meeru inka ethuku edhagali...god bless u

  • @barbiemylove5780
    @barbiemylove5780 Před 2 lety +17

    Very happy to see u Swaroop like this.. Keep grow like this.. god blesses you with good health and wealth. I have been watching you from the day you started channel.. you have been a great inspiration to many.. Thanks for being such genuine to each and everyone.

  • @vimalaguruvu7328
    @vimalaguruvu7328 Před 2 lety +1

    Congratulations Shanthi garu meru inka Chala big position lo unddali ani heart full GA me fans lo okaryna nenu anaga vimala Naidu ni korukunttunnanu .me la kastanni nammukone vallaki a god blessings appudu unttaye.god bless you your all dream's come true and your all well wishes blessings you also Shanthi garu I love you so much.🥰

  • @ShankarShankar-wm9st
    @ShankarShankar-wm9st Před 2 lety +1

    Shanti Swaroop ☺️😊car is a very good God bless you😍

  • @bhagavandas5834
    @bhagavandas5834 Před 2 lety +92

    కారు కొన్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి కారు అవసరం ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడవద్దు నేను మీ అభిమానిని భగవాన్ దాస్ సాక్షి రిపోర్టర్ భీమారం మంచిర్యాల జిల్లా తెలంగాణ

    • @smadhukar8146
      @smadhukar8146 Před 2 lety +1

      Madhukar from luxettipet

    • @shyamd4129
      @shyamd4129 Před 2 lety +1

      Shyam From Naspur colony..... 😂

    • @karnakarbujji4930
      @karnakarbujji4930 Před 2 lety

      Mncl

    • @satyavani19
      @satyavani19 Před 2 lety

      Very happy to see u & ur car
      Life lo payki vasthunte mana meeda edchevallu mana chuttuurane vuntaru pattinchukovaddu
      Go ahead

  • @pavaninandan
    @pavaninandan Před 2 lety +38

    Don't worry Shanti....We all are with you...You will reach great heights....Be Happy...congrats...

  • @prasanthitravels3257
    @prasanthitravels3257 Před 2 lety

    మీరు చెప్పేది నిజమే,మనతోనే ఉండి మనం ఎదిగితే నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు మనం ఎక్కడ గొప్ప స్థాయికి వెళ్ళిపోదామని మనల్ని తొక్కేయాలని చూస్తారు, కానీ ఒక బంతిని భూమికి ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది మీరు ఏమి చింతించకండి దేవుడు తోడుంటాడు మీరు గొప్ప స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @suhaasrockz8580
    @suhaasrockz8580 Před 2 lety +1

    Pure soul 👍...3.37 shows your character ✅

  • @gangadharm7910
    @gangadharm7910 Před 2 lety +31

    Congratulations🎉🎊 Shanti Swaroop garu. 💙💚👌Love form AP Kadapa

  • @megastar3413
    @megastar3413 Před 2 lety +23

    I myso happy from this episode ❤️❤️be happy be strong ❤️I love it ❤️

  • @telugu...eater.5192
    @telugu...eater.5192 Před 2 lety +1

    Congratulations Anna ,keep it up, God bless you....

  • @amamatha4110
    @amamatha4110 Před 2 lety +1

    Hardworking shanti u have to achieve more

  • @tejatejuneerukattu4269
    @tejatejuneerukattu4269 Před 2 lety +37

    Congratulations Anna 🤩... Love from NELLORE

  • @lokeshchinna500
    @lokeshchinna500 Před 2 lety +3

    కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటాది అన్న మీరు మంచి ఇల్లు కూడా కట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను 😍😍😍😍💐💐💐💐💐

  • @swatismania
    @swatismania Před 2 lety

    హాయ్ శాంతి గారు...మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి.. all the best santhi garu.. ane valdu antune vuntaru ..em feel kavodhu.. always be happy..

  • @rajasekharavuthu6894
    @rajasekharavuthu6894 Před 2 lety

    Shanti swaroop garu mee actions and skits lo mee hard work and efforts bhaga kanipisthayee don’t worry slow ga and steady ga reach your goal

  • @krishnapithana1139
    @krishnapithana1139 Před 2 lety +12

    మంచి వారికి భగవంతుడు తోడుగా ఉంటాడు శాంతి అన్నయ్య

  • @neethusrihanytchannel7589
    @neethusrihanytchannel7589 Před 2 lety +111

    Congratulations shaadi Swaroop garden ❤️

  • @MD-cu4km
    @MD-cu4km Před 2 lety +1

    Congratulations swaroop anna.... mana kastaniki
    Devudu daya... vunte ..... yeppudu santhoshale....... miru ante... naku chala... abhimanam....anna... miru church ki velthannaru.... im so happy anna.... yentha busy.. ga vunna... Church manodhu...... msnaku aa yessaya mundu..... aa taruvate .... yedina. .... once again congratulations annaya

  • @srivani1606
    @srivani1606 Před 2 lety

    ప్రతి ఒక్కడికి ఎదుటివారిని కించ పరచడమే పని అండీ అలాంటివాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు శాంతి గారు, మీ కష్టం తో కొనుక్కున్నరు మీరు ముందుముందు ఇంకా సంపాదించుకోవాలని బాగుండాలని కోరుకుంటున్నాం 🙏🏻🙏🏻🙏🏻ఇంకో విషయం మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటేనే మనం మరింత ఎదుగుతాం కసి గా మారతాం ఎటువంటి కష్టమైన దాటుకుంటూ వెళ్తాము, all the best శాంతిస్వరూప్ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @sravanthicr2006
    @sravanthicr2006 Před 2 lety +16

    Congratulations shanti 🎉happy for you🎉if we work sincerely we will definitely go to a good position 💐god will always be with you to guide

  • @kittusmile7017
    @kittusmile7017 Před 2 lety +52

    కంగ్రాట్స్ శాంతి 💐💐💐💐

    • @rakeshmeena-gl4vy
      @rakeshmeena-gl4vy Před 2 lety

      Congratulations 👏
      But indian company car konte baguntadi..

  • @yvsatheeshkumar3708
    @yvsatheeshkumar3708 Před 2 lety

    హై శాంతి స్వరూప్ అన్న కొండ బిట్రగుంట లో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి. ఆశీర్వాదం మీకు ఎప్పుడు వుంటుంది.నేను ఉండేది కావలిలో. అన్న మీకు మంచే జరుగుతుంది
    జాగర్త అన్న

  • @vamsi5026
    @vamsi5026 Před 2 lety +1

    We are salute to your hardwork sir keep going like high

  • @joseveeraj2427
    @joseveeraj2427 Před 2 lety +15

    Hearty congratulations santhiswaroop all the best 💕🤝

  • @kotevideos
    @kotevideos Před 2 lety +6

    Congratulation 👏👏👏annaya
    మీరు ఇంకా చాలాచాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @saikrishnayadav5764
    @saikrishnayadav5764 Před 2 lety +2

    Congratulations 👏 miku always ma prabhas anna fan's support untadi 💓😎 once again congratulations 🥳 for ur new car andi 🚗 ❣️

  • @daughterofkingofkings6658

    Congratulations shathi garu...God is watching nd listening Everything... God bless you more and more shanthi garu.“oohinchuvatikantey adhikamuga echevadu manna devudu"... as I was with Moses, so I will be with you(Joshua 1:5) be strong nd move on shanthi garu

  • @venugopalvibeskannadaandte2579

    Hi... I'm from Karnataka
    I observed your hard work and your growing last seven years I'm watching jabardast especially hyper Aadhi skit my favourite
    All the best your future 💐💐💐

  • @sravanichiramana9821
    @sravanichiramana9821 Před 2 lety +3

    U r the best santhi garu.... Inka manchi position ki vellalani heart full ga korukuntunnam🥰

  • @thimmothijoytilesvlogs7209

    నా దేవుడు మిమ్మును మరి ఎక్కువ గా దివించును గాక👌👌👌🙏🙏

  • @jangamsobhanbabu2188
    @jangamsobhanbabu2188 Před 2 lety +1

    Best and thankful to pre owned cars and then helpful others.

  • @VinodKumar-ee1st
    @VinodKumar-ee1st Před 2 lety +5

    Hard work pays off, stay always blessed sir 🙏👌🙏

  • @kingsiddu7932
    @kingsiddu7932 Před 2 lety +16

    Congratulations bro for your new 🚗 car and wish you a great success for your future👍👍

  • @kartheekkesanapalli878

    All the best Shanti garu, savings chesukuni mee kalalani nirverchukovalani koruthu Mee fan

  • @naguthotas2991
    @naguthotas2991 Před 2 lety

    Congratulations meru Inka manchi chala position ki vellali 💐💐💐💐💐💐

  • @deeptisharma5467
    @deeptisharma5467 Před 2 lety +7

    Really happy for u.. wish u go much higher.. wishes from my heart Anna...

  • @gangagangamma2999
    @gangagangamma2999 Před 2 lety +3

    ಕಂಗ್ರಾಜುಲೇಷನ್ಸ್ ಶಾಂತಿ ಅವರೆ
    🎉🎉🎊🎊

  • @kakkaladurgarao2897
    @kakkaladurgarao2897 Před 2 lety

    సూపర్ గా చెప్పారు,అడ్డదారుల్లో సంపాదిస్తే తెల్లవారేసరికి అనికొనవచ్చు

  • @Haritelugutraveler
    @Haritelugutraveler Před 2 lety +1

    Great... u r the one of the great inspiration.. love From Karnataka.. bengalore

  • @laxmisrinivas123
    @laxmisrinivas123 Před 2 lety +8

    మీరు కార్ కొనుకోడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్న అన్నయ్య

  • @ramyasmiley5143
    @ramyasmiley5143 Před 2 lety +19

    Congratulations 🎊 Annayya u r such a pure soul person, iam so happy about u

  • @premkumar99126
    @premkumar99126 Před 2 lety

    Praise the lord annna meru enka machi స్థితికి వెళ్ళాలి మాకోసం కూడా ప్రేయర్ చేయండి

  • @MGqueek
    @MGqueek Před 2 lety

    Chala bagaa chepparu swaroop
    Yela sampadhinchi kontunnaru anedhi
    Nijngaaa alanee cars kontunnaru baita.
    Really well said.
    Kashtapadi earn chesi konukkodam lo vunna satisfaction ye veru .

  • @ganesh8535
    @ganesh8535 Před 2 lety +52

    Congratulations🎉🎉👏👏 shanti swaroop anna

  • @madhankumar3952
    @madhankumar3952 Před 2 lety +5

    Congratulations Shanthi swaroop.....meeru jeevitham lo inka mundhuku vellaalani korukuntunnnam

  • @akirankumarreddy4630
    @akirankumarreddy4630 Před 2 lety +3

    💐👌👍💪 ఆంధ్ర బెస్ట్ శాంతి స్వరూప్ గారు 💐

  • @Thumoji_Vlogs
    @Thumoji_Vlogs Před 2 lety +2

    3:23 Super anna👌👌👌👌...congrats anna

  • @maskurolluraju6146
    @maskurolluraju6146 Před 2 lety +4

    మంచి car తీసుకున్నారు congratulations 😊

  • @SaikiranTalks
    @SaikiranTalks Před 2 lety +3

    Bro advanced congrats meeru tvaralone car theesukuni Nellore ravali
    💕Love from NELLORE

  • @Neelu_h20
    @Neelu_h20 Před 2 lety

    Miru new year event ki vachinapudu mimalni chusanu andi...vammooo same lady lage behave chesaru.dance nd a behaviour super..maku tejaswini kanakanapadala miru dance chesevaipe menu unam so obviously mire kanapadaru a ooo antava nama song lo

  • @gyvsr
    @gyvsr Před 2 lety +1

    శాంతి గారు,
    లక్షణాలను లక్షణాలతోనే పోల్చాలి కాని లక్షలతో కాదు.
    మొరిగే కుక్కలను పట్టించుకోవద్దు.
    Congratulations for achieving and fulfilling one of your dreams.

  • @yashwanth1754
    @yashwanth1754 Před 2 lety +13

    Congratulations Anna may all your dreams come true 🎉🎉🎉🎉♥️🎊🎊🎊

  • @raghusaaho4928
    @raghusaaho4928 Před 2 lety +3

    Bro congratulations for new member your family have bright and safe future

  • @rajaninarala3340
    @rajaninarala3340 Před 2 lety +2

    So genuine...feel like I will purchase in the same showroom..
    All the best Shanthi sir..

  • @NICKY-ql3xv
    @NICKY-ql3xv Před 2 lety

    All the best santhi swaroop garu...meeru elanti manishoo maku telsuu andi..evaru em anna pattinchukovaddu.. మన వెనకాల మాట్లాడే వల్ల స్థానం ఎప్పుడు మన వెనకాలే... వాళ్ళు మీల లేరు కాబట్టి అలా మాట్లాడుతారు అండి..anyway all the best for your future...and safe drive cheyyandi

  • @madhunaidu7151
    @madhunaidu7151 Před 2 lety +4

    Congratulations bro love from kurnool💞💞

  • @pavankumarabbaraju8050
    @pavankumarabbaraju8050 Před 2 lety +6

    Congratulations to jabardast shanthi swaroop

  • @1203sagar
    @1203sagar Před 2 lety +1

    Congratulations shanti swaroop garu god bless you more and more success and happy life ❤️

  • @ravitejaraviteja3317
    @ravitejaraviteja3317 Před 2 lety +1

    All the best shanthi anna & Akka iam raviteja hero hort fan's 100% All the best

  • @manikantachintapalli9308
    @manikantachintapalli9308 Před 2 lety +3

    Congratulations shanthi swaroop… feeling very happy that you own a car

  • @narsingdhanam2805
    @narsingdhanam2805 Před 2 lety +4

    Congratulations andi, lots of respect and all the best

  • @sireshri90
    @sireshri90 Před 2 lety +1

    The ladder is still long way to climb bro keep climbing and since u remember ur first step of it even u fall down still can pik up ur self keep rocking👍👍👍

  • @saradadeviyalamanchili5196

    Swaroop God bless you .nuvvu inka unnatha maina stanamlo vuntavu 🤩

  • @vinodkumar-jl8xv
    @vinodkumar-jl8xv Před 2 lety +5

    ఇలాంటి కార్లు మీరు మరెన్నో కొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము god bless u take care shanthi swaroop

  • @ravichapala3186
    @ravichapala3186 Před 2 lety +3

    Congratulations 🎉👏 Be Safe & safe DriVe👏👏

  • @sathaiahsathaiah6452
    @sathaiahsathaiah6452 Před 2 lety +2

    Congratulations santhi garu 🇮🇳TG MNCL 🇸🇦Saudi Arabia

  • @raghuramchary8360
    @raghuramchary8360 Před 2 lety

    Gud talking and gud hard work anna keep up ur hard and enjoy ur life

  • @itsme-py1gk
    @itsme-py1gk Před 2 lety +3

    I'm so happy for you andi. Much more love and best wishes ❤💐👍

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před 2 lety +14

    We heartly Wishing Uh Congratulations 🥳

  • @ammulu8595
    @ammulu8595 Před 2 lety

    Meerante naaku chala istam anna..honest person ante meere ..all the best anna..Inka Mee life bagundalani korukuntunna🙏🙏

  • @ismartraanikitchen5901
    @ismartraanikitchen5901 Před 2 lety +1

    Contact all the best bro es varu emanna meeru pattinchkokandi bro God bless you

  • @arifshaik4627
    @arifshaik4627 Před 2 lety +4

    Don't think about those fools who speak wrong about you bro
    Congratulations for new car

  • @CineZindagi
    @CineZindagi Před 2 lety +12

    Congratulations hard work pays off all the best bro 👏👏👏

  • @lovelykishor907
    @lovelykishor907 Před 2 lety

    Fast time ni vidieo chosthunna really enka peddha etthuki vellalani god korukuntunna all tha best ur new car

  • @VijayKumar-re7uo
    @VijayKumar-re7uo Před 2 lety

    Starting 4 minutes super anna.... Manchi character tho sampadinchali.. bazar panulu chesi kadu