Jabardasth | 1st June 2023 | Full Episode | Indraja, Sowmyarao, Krishna bhagavaan, Rocket Raghava

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #jabardasth #telugucomedyshow #etvwin #indraja #krishnabhagavan #RocketRaghava #supersaddam #Yadamaraju #Nookaraju #PunchPrasad #Nagi #sowmyarao #intro
    Different teams display their comedy skits and entertain the viewers with their satirical dialogues and spontaneous counters.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Komentáře • 397

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +116

    పంచ ప్రసాద్ అన్న ఏంటి అన్న నువ్వు ఆ నొప్పిని భరిస్తూ ఎలా చేస్తున్నావు అన్న నీ ఓపికకి హ్యాట్సాఫ్ ANNA 💅🙏💯

  • @vankudothunageshnaik1439
    @vankudothunageshnaik1439 Před rokem +29

    ఏ వారం ఆ వారం ప్రతి గురువారం ఎపిసోడ్ జబర్దస్త్ ఎగస్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ఏ డేట్ వచ్చే
    ఆ డేట్న యూట్యూబ్ జబర్దస్త్ విడుదల
    ❤❤❤❤

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +110

    ఏ Week Episode ఆ Week వెయ్యాలని ఎంతమంది కోరుకుంటున్నారు Boss చిరాకు వస్తుంది Promos టైం కు వస్తున్నారు కానీ Episodes వెయ్యట్లేదు Feel So Bad 💅😂

    • @dupanasimhachalam139
      @dupanasimhachalam139 Před rokem +2

      Last ki Sowmya kosam chusukovali

    • @kanyakumari6212
      @kanyakumari6212 Před rokem +1

      ఎన్నిసార్లు అడిగినా ఈటీవీ వాళ్ళు వెంటనే అప్లోడ్ చెయ్యట్లేదు. విసుగు వస్తోంది. Employers నిర్లక్ష్యమా? యాజమాన్యం నిర్లక్ష్యమా? పాడుతా తీయగా ప్రోగ్రామ్ కూడా ఎప్పుడు late చేస్తున్నారు.

    • @bhanuchandar4820
      @bhanuchandar4820 Před rokem +2

      @@kanyakumari6212 vallu etvwin app chreate chesaru, dantlo membership konkuntey ventaney choodochu,free ga kavalantey 2 weeks wait cheyyali,its business.

    • @mahenderreddychityala8029
      @mahenderreddychityala8029 Před rokem

      Why you are uploading after one week

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Před rokem +11

    పుట్టిన రోజు శుభాకాంక్షలు కృష్ణ భగవాన్ సార్ గారు అండ్ 🎂🎂🎂🍫🍰god bless you 💐💐💐💯💯💯

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Před rokem +50

    పుట్టినరోజు శుభాకాంక్షలు కృష్ణ భగవాన్ గారు🎂💯💐💐

  • @valivlogstelugu
    @valivlogstelugu Před rokem +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు క్రిష్ణ భవన్ సార్ సూపర్ స్కిట్ all

  • @ssrao7140
    @ssrao7140 Před rokem +18

    raghava sir...
    family skits ante raghava....
    raghava ante family skits......
    i love you...raghava sir.....

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Před rokem +63

    సద్దాం యాదమ్మ రాజు స్కిట్ సూపర్👌👌 పరస్పదన్న పంచల్ సూపర్

  • @adithya4970
    @adithya4970 Před rokem +2

    నెల్లూరు నీరజ , సుబ్బు ల స్కిట్ చాలా చాలా బాగుంది

  • @shivavreddy2352
    @shivavreddy2352 Před rokem +1

    Neerajagaru me webseries nundi nenu me fan I like ur comedy timing

  • @srimahalakshmigirlshostel4594

    అసలు ఈ షో చూసేదే రాఘవ అన్న కోసం నాగి అన్న కొసం సూపర్ గా ఉంటాయి ... వీళ్లు కాబీనేషన్స్

    • @srichandana8285
      @srichandana8285 Před rokem

      But vallaki matram 10 points ivvaru. Decent ga vuntayi kada. Show chudakamunde expected saddam team ki 10 ani. Every week vallake 10 points

    • @user-bv8ti8hf2d
      @user-bv8ti8hf2d Před rokem

      Ne estam to cheyadaledhu program

  • @madhalasrikanth4032
    @madhalasrikanth4032 Před rokem +30

    😃😃😃 ఇంద్రజ గారి డాన్స్ సూపర్ సూపర్ సూపర్ 👏👏👏...

  • @sanjupsk7687
    @sanjupsk7687 Před rokem +91

    సుధాకర్ ను బుల్లెట్ భాస్కర్ చాలకి చంటి చాలా బాగా వాడుకుంటారు ఈ నూకరాజు గానికి యాక్టింగ్ తక్కువ ఓవరక్షన్ ఎక్కువ

  • @maharshikoduru5501
    @maharshikoduru5501 Před rokem +4

    నెల్లూర్ నీరజ గారు మీ కధాంశం చాలా బాగుంది ఇలాంటివి ఎన్నో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
    All The Best All Team...🤗

  • @padma6728
    @padma6728 Před rokem +7

    Naresh fully talented.enni skits lo e content ayenaa superp gaa chestaadu

  • @syedamir243
    @syedamir243 Před rokem +2

    Neraja teem need and cleen exlent. Keeptup🎉🎉🎉🎉

  • @jagadeeshrambha6939
    @jagadeeshrambha6939 Před rokem +2

    imbigfanof indrajamadam

  • @jaidwarakathirumaleshacrea5511

    రాకెట్ రాఘవగారి టీమ్ లో అశోక్ గారు నాగి గారు వీళ్ళు కామెడీ చాలా బాగుంటాది నాగి గారి టైమింగ్ బాగుంటాది అలాగే అశోక్ గారు అప్పటికి అప్పుడే డైలాంగ్స్ సృష్టించేస్తారు . మాది పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళమే . మేము కూడా దూలగుంట ఆకు అంటాం . అయ్ జై ఇంద్రజ గారు

  • @samiullasamiulla8617
    @samiullasamiulla8617 Před rokem +35

    Nellore niraja team mindblowing comedy, keep rocking all the best 👌👌👌

  • @PSPKofficial14
    @PSPKofficial14 Před rokem +27

    Next level indhraja mam intro😍

  • @jagadeeshrambha6939
    @jagadeeshrambha6939 Před rokem +2

    iwatch only indraja garu

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 Před rokem +5

    Jai Sudheer Anna❤❤❤❤ We Want Sudheer Anna is Back 😡😡😡😡

  • @SURESHBABI
    @SURESHBABI Před rokem +34

    SADDAM SKIT కొట్టాడు చాలా రోజులు తరవాత అన్నట్టు ఈ రోజు EPISODE లో కూడా కొట్టాడు FORM లోకి వచ్చినట్టున్నాడు GOOD 👍 SADDAM CONTINUE💅💥💯

  • @kbsreddy923
    @kbsreddy923 Před rokem +14

    Love u sudheer❤❤

  • @PrasannaMH
    @PrasannaMH Před rokem +5

    రాఘవ గారి స్కిట్స్ అంటే యెంత మందికి ఇష్టం

  • @rsentertainers9505
    @rsentertainers9505 Před rokem +13

    ఈ రోజు ఇద్దరి డాన్స్ సూపర్....

  • @reddy772
    @reddy772 Před rokem +3

    Happy Birthday Krishna bhagwan garu😃🥳🥳

  • @kalyankarri2644
    @kalyankarri2644 Před rokem +1

    Nellore Neeraja gari skit kuda chala bagundhi

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Před rokem +2

    జబర్దస్త్ ఎపిసోడ్ ఫుల్ కామెడీ పంచెస్ పెర్ఫార్మన్స్ అల్ అందరికి థాంక్స్ ఈటీవీ వాళ్లకు ధన్యవాదములు 💞💕👌👌👍👍💐💐

  • @ismartvishnuvardhan5678
    @ismartvishnuvardhan5678 Před rokem +4

    Edraja dance super

  • @kottamthriputhaiah910
    @kottamthriputhaiah910 Před rokem +11

    ఇంద్రజ గారు మీరు చిరంజీవి గారి లెవల్లో డ్యాన్స్ చేస్తారు

  • @user-wt2ce4zd8z
    @user-wt2ce4zd8z Před rokem +3

    Jedge ga indraja gaarini tevakandi thana over action bale ee madhya

  • @sailajadairies
    @sailajadairies Před rokem +2

    nellore neeraja was hilarious

  • @smsunil3356
    @smsunil3356 Před rokem +5

    We miss you sudeer anna innu yavaga bartira ❤❤❤

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 Před rokem +4

    జబర్దస్త్ లో నెల్లూరు నీరజ టీమ్ సూపర్ 💖👍
    నీరజ గారు మీ కో ఆర్టిస్ట్.. శ్రీను గారిని మీ టీమ్ లోకి తీసుకొంటే టీమ్ కి హైప్ వస్తుంది. చాలా బాగుంటుంది 💖💖

  • @prashanthrenikuntlaprashan5217

    Rashmi kanna Sowmya chala baga dance chestundhi

  • @srinukuppa5406
    @srinukuppa5406 Před rokem +7

    Indraja madam dance super

  • @Shinykalyan
    @Shinykalyan Před rokem +3

    రాఘవ గారి స్కిట్ లో డైలాగ్స్ బాగున్నాయి అని ఇంద్రజ చెప్పింది అసలు ఆ స్కిట్ లో చెప్పుకోదగ్గ ఒక్క డైలాగ్ అయినా చెప్పండి

  • @naveengoud8790
    @naveengoud8790 Před rokem +2

    Anchor no marchandi twaraga

  • @kiranrocks8459
    @kiranrocks8459 Před rokem +1

    Nellore neeraja fans ekkada attend avandi

  • @aanandbandari6846
    @aanandbandari6846 Před rokem +2

    యదమరాజు వరెస్ట్ ఫెల్లో

  • @KuwaitKuwait-gg4ot
    @KuwaitKuwait-gg4ot Před rokem +5

    Wish you many more happy birthday 🎉🎉❤ Krishna bhagavan sir

  • @ramram4339
    @ramram4339 Před rokem +2

    సౌమ్య డ్రెస్ అస్సలు బాలేదు అనేవారు ఓ లైక్ వేసుకోండి

    • @raghu.nandan1126
      @raghu.nandan1126 Před rokem +1

      డ్రెస్ కాదు అదే బాలేదు

  • @prashanthmandra4538
    @prashanthmandra4538 Před rokem +2

    I want indraja❤❤❤❤❤❤❤❤

  • @prashanthmandra4538
    @prashanthmandra4538 Před rokem +3

    I watch only indraja

  • @ismartvishnuvardhan5678
    @ismartvishnuvardhan5678 Před rokem +1

    Nellore neeraja super amma ❤❤❤❤

  • @prashanthmandra4538
    @prashanthmandra4538 Před rokem +2

    I love indraja

  • @reddyprasadbattulla6138
    @reddyprasadbattulla6138 Před rokem +4

    Inka Konni rojulaku close aiepothadi show

  • @MrNariswa
    @MrNariswa Před rokem +1

    దీనమ్మ కోటి కర్చు పెట్టిన జబర్దస్త్ ఇచే రిలీఫ్ వేరే e show ఇవ్వదు

  • @sabarichina
    @sabarichina Před rokem +2

    Super indraja amma

  • @akulakrishnaakulakrishna5034

    నేను చాలా రోజులనుంచి బాగా గమనిస్తున్న.. ఇంద్రజ సద్దాం టీం స్కిట్స్ బాగాలేకపోయినా వాళ్లకు ఫెవర్ గా కామెంట్స్ కానీ విన్నింగ్ స్కోర్ కానీ ఇస్తూనే ఉన్నారు. మరి ఆ మతాలబు ఏంటో మాకైతే తెలియడం లేదు

    • @srichandana8285
      @srichandana8285 Před rokem

      Exactly. Nenu munde fix aipothanu valla team ki 10 points ani. Long back adi team ki alage vundedi.

  • @KADAPAABBAI01
    @KADAPAABBAI01 Před rokem +1

    యాంకర్ నీ .....మార్చండి ....లేదా .....intro అహ్ డాన్స్..... ఎడిటింగ్ లో లేపేయండ్ ............మల్లె మల👆☝️

  • @yaswant3807
    @yaswant3807 Před rokem +2

    Babu Anchor ki change cheyandi please

  • @sparktouch-
    @sparktouch- Před rokem

    Saddam is back 🙌 😍 and ma nellorolla skit adhures

  • @v.k7066
    @v.k7066 Před rokem

    వెరీ గుడ్ లాగ్ ఆర్టిస్ట్ నూకరాజు 😂😂😂

  • @rkarthik8048
    @rkarthik8048 Před rokem +1

    imbig fan of indrajagaru

  • @althilakshmunaidu7047

    Krishna bhagavan judgement 🎉🎉 super

  • @itsmeyourmanoj143
    @itsmeyourmanoj143 Před rokem +4

    Jai Sudheer annna🔥🔥🔥🙏
    Anna fans okka like veyyandi👍👍🙏

  • @aryachannel1803
    @aryachannel1803 Před rokem +2

    యాంకర్ జడ్జి లు దొరకడం లేదా జబర్దస్త్ పరువు తీస్తున్నారు

  • @shirisha.rajini6479
    @shirisha.rajini6479 Před rokem +3

    Indhraja dance soooooooo hot beautyfull very nice entry

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 Před rokem +1

    హాయ్ జబర్దస్త్ మేనేజర్ గారు కి నమస్కారం యాంకర్ గా శ్రీముఖి ఉంటే ఈ షో సూపర్ హిట్ అయితది ఈ ఉన్న యాంకర్ వల్ల త్రిల్లింగ్ ఏం లేదు

  • @rkarthik8048
    @rkarthik8048 Před rokem +1

    I watch only indrajamadam

  • @mangali.narsaiahnarsaiah4795

    యడమరజ్ టీమ్ స్కిట్ నోట్ గుడ్ Very బ్యాడ్

  • @NagarajuRaju-tv5xb
    @NagarajuRaju-tv5xb Před rokem +1

    Happy birthday krishana bagavanugaru ❤❤❤🎉🎉🎉

  • @MUNN4074
    @MUNN4074 Před rokem +2

    who is missing Anasuya

  • @SandeepKumar-cl5bs
    @SandeepKumar-cl5bs Před rokem +3

    Rajashekar acting marvellous.navvi navvi sachchina

  • @MCSHEKARMCSHEKAR-ln5ix
    @MCSHEKARMCSHEKAR-ln5ix Před rokem +1

    Sadham sikt varest😱

  • @starmama336
    @starmama336 Před rokem +3

    💯💯💫⭐🌟What a dance idharu iraga theesaru dance kosame 20 times chusa❤❤❤

  • @mallikekumar3928
    @mallikekumar3928 Před rokem

    అందరి కన్నా ఇంద్రజ చాలా హాట్ గా ఉన్నారు

  • @31rammohan
    @31rammohan Před rokem +2

    Please change Anchor

  • @sadasukhimastan1995
    @sadasukhimastan1995 Před rokem +3

    రాఘవ బ్రదర్ అర్థం చేసుకుని తోటి వారికి అవకాశాలు ఇస్తే బాగుంటుంది నా భావన

  • @ssrao7140
    @ssrao7140 Před rokem +2

    indraja gari dance ki....
    indraja garismile oka like Vesukondi😂😂😂😂😂🤷‍♀️🤷‍♀️🤷‍♀️🤷‍♀️

  • @durgaprasadbadavath8903
    @durgaprasadbadavath8903 Před rokem +4

    Sardam and yadhama raju comedy is super this episode is very realistic in my brain thanks to you ❤️ love you jabardasth

  • @obulreddyrebal88
    @obulreddyrebal88 Před rokem +1

    నెల్లూరు నీరజా గారు ఆల్రెడీ స్కిట్ జబర్దస్త్ లో జరిగినది

  • @balaga6730
    @balaga6730 Před rokem

    Sowmyarao heroin material

  • @LadduM-no9lk
    @LadduM-no9lk Před rokem +1

    E program chusthe anni badalu marchi pothamu

  • @user-rs2ly3pn3g
    @user-rs2ly3pn3g Před rokem +1

    Indraja.madamdance.super❤

  • @udaykumar-em3qk
    @udaykumar-em3qk Před rokem +1

    Nidraja nee navve antene naku hate feeling ye babu nooruantha navvi therichi navvu thav, nuv jabardast maney ye babu

  • @Rudra-Srikanth
    @Rudra-Srikanth Před rokem +1

    Shanthi team kante chalaa better nellur neeraja garu...superrr

  • @ajayvanga9362
    @ajayvanga9362 Před rokem +1

    Naresh performance I like you

  • @kyogeshkyogesh3792
    @kyogeshkyogesh3792 Před rokem +1

    యాంకర్ కి చేంజ్ చేయండిరా బాబు రేయ్ ప్లీజ్

  • @GOUSEGAMING__GG
    @GOUSEGAMING__GG Před rokem +2

    యాంకర్ నీ మర్చండిరా బాబు 😢😢😢

  • @shekhar267
    @shekhar267 Před rokem +2

    ಸೂಪರ್

  • @akhiltshirtprinting4935
    @akhiltshirtprinting4935 Před rokem +1

    Nellore valla Skit super

  • @singaraoprashanth1668

    Happy birthday Krishna bhagavan garu

  • @rehanredan5474
    @rehanredan5474 Před rokem

    Jabardast lo comedy aslu ladu extra jabardast chala bagunde

  • @madhu6654
    @madhu6654 Před rokem +2

    E ancor ni marchandi mallemala garu....

  • @jeedikantisreenu5793
    @jeedikantisreenu5793 Před rokem +4

    I love Indraja dance.❤

  • @vsarojadevi5394
    @vsarojadevi5394 Před rokem +1

    Rashmi vunna bagundu

  • @LadduM-no9lk
    @LadduM-no9lk Před rokem +1

    Thanks mallemala tv programs

  • @andhracourierandhracourier1823

    పని పాట లేక అమ్మ, నాన్న సంపాదనతో చూసే వాళ్లు యంత మంది.

    • @waheedkhan8711
      @waheedkhan8711 Před rokem

      Waheed Khan

    • @nazeermohammad3386
      @nazeermohammad3386 Před rokem +1

      Neetho kalipi 768 mandhi 😅

    • @andhracourierandhracourier1823
      @andhracourierandhracourier1823 Před rokem

      @@nazeermohammad3386 న offic లో job ఇస్తాను. వచ్చి join అవు. 20,000 జీతం.

    • @Telugu695
      @Telugu695 Před rokem +1

      ఫస్ట్ నీతో నే స్టార్ట్ వీడియో అప్ లోడ్ చేయగా నే చూడక పోతే యేమీ రా యేదైనా పనిచేసుకోరా

    • @nazeermohammad3386
      @nazeermohammad3386 Před rokem

      @@andhracourierandhracourier1823 adress cheppandi, alochisthanu

  • @suvarnagiddaluru4178
    @suvarnagiddaluru4178 Před rokem

    Saddam all skits are very wonder full and entertainment I am Saddam fan 🎉🎉🎉🎉🎉😂❤❤😊😊

  • @djvinny6460
    @djvinny6460 Před rokem

    Darling indraja andham daily daily double iythundi❤️

  • @palthyaleelavathi3256
    @palthyaleelavathi3256 Před rokem +2

    జీవన్ మల్లీ రావడం చాలా సంతోషంగా ఉంది 🎉🎉🎉

  • @MariamMariam-ot1es
    @MariamMariam-ot1es Před rokem +1

    Narash yakkada unta Akkada Antarmante bro

  • @suryakumarimanthri8236

    Indhraga garu dance super indhraga garu so beautiful 1

  • @starmama336
    @starmama336 Před rokem

    Yadhammaraju sadham baskar well 😂😂😂 fully entertainment 95,%

  • @fayazsayed
    @fayazsayed Před rokem +3

    Jai sudeer anna 🫡🫡🫡🫡

  • @s.prasadsomisetty6025
    @s.prasadsomisetty6025 Před rokem +1

    10 minitues skits cheyyadi ra babu

  • @omkarmaddu5971
    @omkarmaddu5971 Před rokem

    💐 Jai 💐 Sudheer 💐 Anna 💐💐💐💐💐💐💐💐💐💐💐💐