అమరావతి కల చంద్రబాబుకు సవాళ్ళు || Amaravati dream Chandrababu challenges ||

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    అమరావతి కల చంద్రబాబుకు సవాళ్ళు || Amaravati dream Chandrababu challenges ||
    Amaravati: From ghost city to model city
    Naidu faces technical, financial, and political challenges in building Amaravati
    Nara Chandrababu Naidu’s return as Chief Minister of Andhra Pradesh has given new life to his dream project, Amaravati. The city, which had been abandoned after he lost the 2019 Assembly elections, is poised to reclaim its status as the capital.
    As Chief Minister in 2014, Mr. Naidu had planned to build a modern, sustainable city along the banks of the Krishna river. His government drafted plans and enlisted the help of Singapore-based companies. Mr. Naidu, who has always expressed his admiration for Singapore, was keen to build a similar city that balanced economic growth, environmental sustainability, and high living standards. The State Assembly passed a resolution to locate the capital in the centre of the State.
    www.thehindu.c....

Komentáře • 258

  • @Lucky-1961
    @Lucky-1961 Před měsícem +19

    Jai Amaravati 🙏Jai Andhra
    Congratulations 🎉Mr.Professor
    Good Analysis 100%correct
    మీరు చెప్పింది అక్షరాల పచ్చినిజం.👍ఇకనైనా కళ్ళు తెరవాలి. ఈ 5 ఏళ్ళలో ఇప్పుడు వన్నవి కంపీల్ట్ చెయ్యాలి.ప్రజలరాజధాని గా పాలించాలి.

  • @bharatravipati5271
    @bharatravipati5271 Před měsícem +12

    మన తాత అమరావతికి ముఖ్యమంత్రి .

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Před měsícem +3

    అమరావతి , సూపర్ సిక్స్ పోలవరం ఎప్పుడో కంప్లీట్ చేసినాడు చంద్రబాబు నాయుడు
    ప్రజలు చాలాసంతోషంగా వున్నారు 2029 లో మళ్ళీ కాబోయే CM చంద్రబాబు

  • @ritantareprises7967
    @ritantareprises7967 Před měsícem +38

    నువ్వు చాలా అసహ్యించుకునే విధంగా మాట్లాడుతున్నావు తెలంగాణ సెక్రటేరియట్ కట్టడానికి భూమి ఉంది రోడ్డు ఉంది అమరావతి అనేది వెతకడానికే రెండు సంవత్సరాలు పట్టింది తరువాత కోర్టు కేసులు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష ఇలా చాలా సమయం వృధా అయింది రెంటినీ ఎలా కంపేర్ చేస్తావు హైదరాబాద్లో
    ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెక్రటేరియట్ భాగాన్ని తెలంగాణ కి ఇవ్వకపోతే ఈ భవనం కట్టగలిగేవాడా

    • @S.P.Rao_Maddaala
      @S.P.Rao_Maddaala Před měsícem

      కంపెనీ పెట్టాలి అంటే అక్కడ వాతావరణం మొదట చూస్తారు..శివరామకృష్ణ కామిటీ దాదాపు 100 ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది అమరావతి ల్యాండ్ కన్ స్ట్రక్షన్స్ కి పనికి రాదు అని

    • @gangasanisudhakar4139
      @gangasanisudhakar4139 Před měsícem +2

      Road pakka kattukovachuga kamma kulam kosam buradaloki pokunte

    • @sreekrishnagogineni2238
      @sreekrishnagogineni2238 Před měsícem +1

      ఇప్పుడు అప్పుడు ఉన్న పై సమస్యలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్న సమస్య డబ్బు లు మాత్రమే

  • @user-on3vz9lx3f
    @user-on3vz9lx3f Před měsícem

    సూపర్ సిక్స్ సూపర్ ఏగవేత పెట్టి అమరావతి ఒక లక్ష వేల కోట్లు అవుతుంది కచ్చితంగా అమరావతి నిర్మించటం ఆయన ప్రకారం దేవ్యం పేదలకు ఇచ్చే ఇంతే సంగతులు కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అంటే ఇదే అందమైన రోడ్లు భవనాలు లైటింగ్ ప్రజల్ని రాష్ట్రవ్యాప్తంగా తరలించి నేను అమరావతి నిర్మాణం అద్భుతంగా చేసాం ప్రజలని జయం జయం చంద్రన్న వినిపిస్తారు ఒక సామాజిక వర్గానికి న్యాయం మరో సామాజిక వర్గానికి అన్యాయం ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన.

  • @B.S.Prasanna
    @B.S.Prasanna Před měsícem +4

    టీడీపీ రెండున్నర్ర ఏళ్ళల్లో పూర్తి చేస్తాము అని చెప్పింది ప్రభుత్వ భవనాలు ఉండే core capital, మొత్తం అమరావతి కాదు. అయితే ఇది పబ్లిక్ కి సరిగా కమ్యూనికేట్ చేయలేదు.

  • @madhanmohan6079
    @madhanmohan6079 Před měsícem +7

    2019 లో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో TDP ఓడిపోయింది కదా,మరి అప్పుడు అమరావతి వద్దు అని తీర్పు ఇచ్చినట్టా??

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 Před měsícem +1

      Appudu elections ni referendum ga maarchaledu. Ippudu Jagan ye idi referendum laaga chesaadu

  • @TAPIVPR
    @TAPIVPR Před měsícem +9

    No Kammaravathi . Graphics vaddu

    • @NM-jq3sv
      @NM-jq3sv Před měsícem

      Vizag lo em chesaru ycp last 5 years meeru cheyyalenidi vere vallu cehste chudaleru. Already state image badge damage chesaru government polices to last 5 years lo inversrtors evaru rare, employment undadu, backwardness podu inka bihar la migulutam, if that happens everyone says one guy destroyed we know who.

  • @agastya3583
    @agastya3583 Před měsícem +9

    ఏపీ సంగతి దేవుడే చూసుకోవాలి... రోడ్డు మీద నరుకుతుంటే ఏం కంపెనీ లు వస్తాయి 😢😢😢

    • @NM-jq3sv
      @NM-jq3sv Před měsícem

      janalu partilaku banisalu ayipoyaru em cheyyalem, talent anta vellipyindi picha janalu matarme unnaru inka em marutundi.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Před měsícem +7

    కమ్మరావతిలో పెట్టే ప్రతి రూపాయి బూడిదగా మారిపోతుంది

    • @NM-jq3sv
      @NM-jq3sv Před měsícem

      nee lanti vallu unnantakalam alane avutundi. Companies ki ravaud ap ki ani tweets pedutunnaru ycp vallu. Inta darunama. ? 5 years time icharu kada vizag lo kuda em cheyyaledu enduku ? Andhra IT exports 1k crore Odisha 5k crore idi asamardhata kada ?

    • @NM-jq3sv
      @NM-jq3sv Před měsícem

      mana andhra valla dourbhagyam from 1950 inka ventadutondi kulam eliminate cheste kani maradu

  • @ramsg9988
    @ramsg9988 Před měsícem +5

    మేము మా డబ్బులు కుక్క బిస్కెట్స్ మీద ఖర్చు పెడతాం అభివృద్ధి కి డబ్బులు మీరు ఇవ్వండి అంటే మోడీ ఇస్తాడా?

  • @ramaiahg3495
    @ramaiahg3495 Před měsícem +1

    Ayya professor garu, At least now requests you to support AP and wish for the welfare of our state AP.

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Před měsícem

    100%correct సార్

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 Před měsícem +6

    Very good crystal clear analysis Nageswar ji.

  • @avinashkrishna4236
    @avinashkrishna4236 Před měsícem +2

    Amaravati ane peru Vunnathavaraku ,,Adhi andaridhi ani evaru Anukoru......VijayaWada Peru ne Continue chesunte..... Antha Own Chesukunevaallu !!!

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 Před měsícem +3

    Capital City lo 50Lacks minchakunda population undey laga control cheyali
    Remaining cities 30 Lacks
    Development diversified cheyali.
    Amaravati
    Vizag
    Kakinada - Rajamundry
    Nellore
    Tirupati
    Kurnool
    Kadapa
    Ananthapur
    Etc...

  • @cardkmm9224
    @cardkmm9224 Před měsícem +15

    సార్ నా జీతం 10000 నేను కోటి రూపాయలు డూప్లెక్స్ ఇల్లు అడిగినట్టు ఉంది సార్ నాకు చాలా ఆశలు ఉన్నాయి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి, ముందుకు రాలేక వెనక్కి పోలేక అమరావతి పరిస్థితి

    • @S.P.Rao_Maddaala
      @S.P.Rao_Maddaala Před měsícem

      కంపెనీ పెట్టాలి అంటే అక్కడ వాతావరణం మొదట చూస్తారు..శివరామకృష్ణ కామిటీ దాదాపు 100 ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది అమరావతి ల్యాండ్ కన్ స్ట్రక్షన్స్ కి పనికి రాదు అని

    • @NM-jq3sv
      @NM-jq3sv Před měsícem +1

      prati vallu economists ee karma karma

    • @sridharrachuri3080
      @sridharrachuri3080 Před měsícem +1

      Correct brother ... డబ్బులు లేవు ...కానీ మనం అమరావతి అంటాం

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Před měsícem +15

    Sir CBN kala okay sir but what about your kala to destroy our AP with your payment analysis

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 Před měsícem

    Vaariki chala. Experience vunnadhi elagayna cheyyagaladu

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Před měsícem +2

    బాబు గారిని ప్రజలు గెలిపించవచ్చు.అంత మాత్రాన ఆయన గారికి సంపూర్ణంగా మద్దతు ఉందని అనుకోవద్దు. గట్టిగా తమిళనాడు తరహాలో వర్షాలు పడితే ఈ పాటికే అమరావతి నీట మునిగేది సర్. ఆయన గారు ఏదో అద్భుతాలు సృష్టించగల నైపుణ్యం ఉందని నేను భావించడం లేదు. కేవలం పేపర్ పై చూపి ఎల్లో మీడియాలో ప్రచారం మాత్రమే మిగులుతుంది. చిత్తడి నేలలో పంట పొలాలను నాశనం చేసి పెద్ద నగరం నిర్మించడం అవసరమా సర్?😮

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před měsícem +12

    అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి సంగతి దేవుడెరుగు...
    రాష్ట్రంలో ఏకధాటిగా కొనసాగుతున్న ఈ హింస, హత్యా రాజకీయాలు, దోపిడీలు, అమాయక ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఏదీ?
    ముందు ఈ పరిస్థితిని చక్కదిద్ది ఇచ్హిన ఎన్నికల వాగ్ధానాలు అమలుకు పూనుకోవాలి.
    ఇదంతా ఎన్నడు మొదలవుతుంది.
    ముఖ్యంగా శాంతిభద్రతలను కాపాడి రాజ్యం ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకొన్నప్పుడే ఇంటా, బయట మన గౌరవం, మర్యాదా నిలబడుతాయి.

    • @ramreddyk4439
      @ramreddyk4439 Před měsícem

      Idhi ee pacha batch ki kanipiyyadu

    • @NagaraniJavvadi
      @NagaraniJavvadi Před měsícem

      ​@@ramreddyk4439 Mari can Meena 2019 lone ralla dadi mariyu peddi reddy Gari dadulu ivanni ycp time lo chala dadulu jarigai kada

    • @ramreddyk4439
      @ramreddyk4439 Před měsícem +1

      @@NagaraniJavvadi ycp ni nenu emi samarthindam ledu....tdp vallu memu vasthe himsakanda cheyyamani chepparu kada mari veellu chesthunnadenti

    • @pranvikrishna6798
      @pranvikrishna6798 Před měsícem

      ధన్యవాదాలు సార్

    • @venkataraothalluri7872
      @venkataraothalluri7872 Před měsícem +1

      Memu bichagalagane vuntamu.

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 Před měsícem +1

    Amaravati is not suitable for IT companies as software engineers cannot withstand hot weather from feb to june every year .
    A new manufacturing unit needs new customers else they will go into losses and manufacturing company is demand driven .

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 Před měsícem +11

    40 percent people not accepted , still executive capital dream is there

  • @Nagamallesawararao9303
    @Nagamallesawararao9303 Před měsícem

    మనం ఎన్ననుకుంటే ఎం లాభం? చంద్రబాబు కి ఆ జ్ఞానం ఉండాలి. పెద్ద రాజకీయ నాయకుడినని చెప్పుకుంటాడు ఆ మాత్రం కూడా తెలియదు.

  • @rpatro5723
    @rpatro5723 Před měsícem

    ప్రతివాడికి ఇంద్రభవనం లాంటి ఇల్లు కావాలి అనే కోరిక ఉంటుంది. కానీ వారి వారి ఆదాయం ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. AP కి ఉన్న ఆదాయం ఏంటి? ఎలా విశ్వనగరం కడతారు? ఐకానిక్ బిల్డింగ్స్ అవసరమా? డిజైనలుకే కోట్లు తగలబెడితే నగరం ఎప్పుడు నిర్మిస్తారు? నగరాలు ఎప్పుడూ ప్రభుత్వాలు నిర్మించవు. ప్రభుత్వం రాజధాని కి కావలసిన కార్యాలయాలు కట్టాలి. ఆ నగరం అభివృద్ధి ప్రకారం నగర ప్రణాళికలు రచించాలి. శ్వేతపత్రాలు కాదు ప్రజలకు కావలసింది. అమలు చేసి నిరూపించాలి. రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించి ఇన్వెస్టర్స్ ని కుదేలు ఎత్తించడం చెయ్యకూడదు.
    జగన్ ఓటమికి కారణం 3 రాజధానులు కాదు. NDA కూటమి ఇచ్చిన అమలుకాని హామీలు మాత్రమే.

    • @phanikumar1417
      @phanikumar1417 Před měsícem

      Jugluk gadu 3 capitals finally no capital.

  • @sksafiurrehman7892
    @sksafiurrehman7892 Před měsícem +2

    Andhra Pradesh no metro no capital no IT sector 10yearr same thing no change 😅

    • @VeNu54
      @VeNu54 Před měsícem

      Because no stable govt

  • @muralikrishna4670
    @muralikrishna4670 Před měsícem

    మళ్ళీ 5 ఏళ్ల తర్వాత జగనే వస్తాడని ప్రొఫెసర్ గారి కళ్ల లో ఆనందం ఏపీ అంటే ఏహ్యా భావం

  • @SONUGADUU
    @SONUGADUU Před měsícem

    How can we acquire decentralisation with amaravathi. We consider amaravathi is our pride of ap

  • @raobk7605
    @raobk7605 Před měsícem

    No love on AMARAVATHI TO AP PEOPLE 😢😢😢😢😢

  • @rasheedbaig6030
    @rasheedbaig6030 Před měsícem +1

    శ్వేతపత్రం విలువను దిగజార్చకండి. ప్రభుత్వాలు కనబడే తప్పులు 10 చేస్తే కనబడకుండా ఇంకో 90 తప్పులు చేస్తాయి. అవన్నీ ప్రజలకు తెలియాలి అంటే శ్వేతపత్రం విడుదల చేయాలి.
    పనులు చేశాకే శ్వేతపత్రం విడుదలచేస్తారు.చేయాల్సిన పనికి ముందే శ్వేతపత్రం అడిగేవారిని "మూర్ఖుడు" అంటారు.
    లాంగ్ టర్మ్ " విజన్ " 20 ఏళ్ళకో లేదా 25 ఏళ్లకో ప్లాన్ చేస్తారు.మీకు తెలియాల్సింది ఏమిటంటే కల్కి సినిమాలో లాగ వేల సంవత్సరాలకు ప్లాన్ చేయరు.

  • @nalliboinanageswararao9577
    @nalliboinanageswararao9577 Před měsícem

    Yes Amaravathe Capital

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 Před měsícem

    Yes❤

  • @zimparian
    @zimparian Před měsícem +1

    చాలా బాగా చెప్పారు. Very nice and balanced

  • @sreek9215
    @sreek9215 Před měsícem +2

    My guess is that Jagan will win again in 2029. CBN must complete important permanent buildings like Secratariat, Assembly, High court and all other government buildings. Make sure Amaravathi city formed and make all buildings addresses with city name Amaravathi. Stop using village names as addresses completely.

  • @satyanarayanamallampalli503

    Super

  • @muppallaprabhakar7768
    @muppallaprabhakar7768 Před měsícem +5

    నాయుడు గారి భూములు విలువ పెంచుకుంటూనీకైనా అమరావతి మీద దృష్టి పెడతారు.

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv Před měsícem +2

      Inka ekkada avvudi eppuduate jagan oka remark create cheysedo inustrialisits , investors ki full ga oka negative create cheysesu naku telisi evvdu radu,akkde kadu state lo ekkada radu reason policy anedi govts continue ledu TDP cheyste ycp Danni tarvestindi so no hope on development

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 Před měsícem

      అంతేగా అంతేగా మరి 😂

  • @jrcr4004
    @jrcr4004 Před měsícem +1

    dont worry, we kammas will fund the amaravathi

    • @panchajanya5711
      @panchajanya5711 Před měsícem +1

      ఒరేయ్ ఎడ్డి నువ్వు ఇంకా పారిపోలేదా?

    • @RamiReddy-mi5dm
      @RamiReddy-mi5dm Před měsícem +1

      అన్నా ఈ గాలి మాటలు, బూతు కూతలు కూసి 11 కి లాక్కొచ్చామ్. ఇయ్యే కూతలు కూస్తే ఈ మారు ఒకటి కూడా రాదు.

  • @nalliboinanageswararao9577
    @nalliboinanageswararao9577 Před měsícem

    Cm having good idea in capital

  • @user-rn3gk8oj5t
    @user-rn3gk8oj5t Před měsícem +2

    10TV ni gadilo pettandi Time frame tho

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před měsícem +1

    Sir you’re telling that Jagan may come to power in 2029 or 2034 that means his bail is going to continue further 20 years

    • @sunilb5855
      @sunilb5855 Před měsícem +1

      Yeah justvlike CBN s skill scam bail and vote ki note bail😂😂😂😂😂

  • @raghukodali405
    @raghukodali405 Před měsícem +5

    Nuv jaganki jockey lu petti leputhu undu

    • @raviteja5992
      @raviteja5992 Před měsícem

      cbn tattu nuvvvu,amaravathi ok maa srikakulam enduku develop cheyyaru, vamsadaara project??

    • @raviteja5992
      @raviteja5992 Před měsícem

      jagan gaadu dengabettadu mari cbn em chestaadu....

  • @medichattibajibabu3935
    @medichattibajibabu3935 Před měsícem

    🎉

  • @boldtrends
    @boldtrends Před měsícem +8

    చంద్రబాబు కల నెరవేరడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు బలి అవ్వాలా. అసలు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సార్. అసలు ఈయన కలలు ఏమిటి, ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడుకు తోకగా ఉండటమేనా. అసలు ఆ నాగబాబు గెటప్ ఏమిటో, ఆ బిల్డప్ ఏమిటో, మినీ బాల్ ఠాక్రే లాగా తయారయ్యాడు. వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని ఏం చేస్తారో, ఇంకొక సంవత్సరం ఇచ్చి చూడాలి, అప్పుడే తెలుస్తుంది. అప్పటిదాకా దీని గురించి మాట్లాడటం అనవసరం

    • @sK-ts4jy
      @sK-ts4jy Před měsícem +1

      Meeku 11 vachindi

  • @Campfire899
    @Campfire899 Před měsícem +1

    Do you think that CBN does not know what you are talking ? Again and again you are talking about permanent offices are not done during 2014 -2019. Do you even have any idea what a herculean task pooling of such huge land bank is ? Land pooling itself took lot of time... So where is time ? You are always barking that court or assembly building are not built. Do you even have any basic idea how things works? Before building an Assembly or court or any institution, lot of infrastructure like power, roads, transport, water, etc has to be facilitated to support those institutions... You are talking like an ignorant ycp paytm.....If you are a professor...be professional and talk real subject...

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 Před měsícem

    Vission 2898😂. Good one prof

  • @mathfobia
    @mathfobia Před měsícem

    To ensure amaravati is developed sustainably, CBN should also take up the slogan of 3 capital method. And then have max development in amaravati compared to other 2 cities.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před měsícem +5

    శుభ శకునాలు పలకండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడింది

    • @Ram.MovieTalks
      @Ram.MovieTalks Před měsícem

      Palikithe develop kadhu pani cheste chittha shiddhitho ithadhi

  • @vvaraprasadpalla8728
    @vvaraprasadpalla8728 Před měsícem

    After longgggg time, very nice analysis🎉

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 Před měsícem +3

    Chandigarh, Gandhi nagar and Naya Raipur are the new cities in modern Bharat.

    • @sreek9215
      @sreek9215 Před měsícem +3

      CBN wants world class city like New York and Singapore.
      Now 1 acre is 3 crores there. CBN followers want 10 crores per acre price in 5 years. That is the expectation of Amaravathi farmers and Amaravathi investors.
      Right now you can get 1 acre land for RS 60 lakhs in Naya Rayapur. Amaravathi farmers and investors are a different kind of people, you can't compare with Chandigarh, etc ..
      .

    • @rajeshbobba3851
      @rajeshbobba3851 Před měsícem

      @@sreek9215 Government have 15000 acres after allooting plots to farmers and it will be leased to Investors and creation of job's.
      No where in the country Land is polled in such a big way, obviously people dosent want to give their land for free in return they want price for their property.

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 Před měsícem

    Yes
    Ippataki prof line lo ki vacharu.

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Před měsícem

    Really Jagan take good decision 👍

  • @user-cx4hc1il9k
    @user-cx4hc1il9k Před měsícem

    Look at Hyderabad that is vision

  • @Campfire899
    @Campfire899 Před měsícem +1

    Politician ni nammi cent land kuda ivvaru... Alantidhi CBN Amaravathi kosam 33000 acres pool cheyya galigaru.... That itself is a lifetime achievement... Nuvvu CBN ki salahalu istunnav... and maa Andhra prajalani passbooks meeda Jagan color photo veinchukomani edchav.... Please prof ..stop this nonsense... Ninnu AP Prajalu nammaru....

  • @kirandev5385
    @kirandev5385 Před měsícem

    Sir We the people of AP always want to live in other state/cities rather than living in our own state coz we are only interested to do caste politics in AP n thats our trademark

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Před měsícem

    Please save Indian constitution ❤️

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 Před měsícem +14

    ఎందుకు కాదు అమరావతి , వున్నది ఎవరు అక్కడ బాబు, ఇప్పుడు మోడీ కూడా బాబు చెప్పినట్టు నడుస్తాడు , బీజేపీ టీడీపీ మీద ఆధారపడి నడుస్తుంది సెంటర్ లో.

    • @user-qs8dl1lu5h
      @user-qs8dl1lu5h Před měsícem +4

      Pacha papers chudu central nunchi ami aasinchavaddu Ani cbn cheppinattu raasaru state lo adayam leedu anikuda raasaru Mari eppudu Ela aite ee paristitillo panta polalani develop cheyyala vunna cities ni capital chesi adayam short time lo vachinattu cheyyala ,amaravati ante 5 years lo aipitundi anukuntunnava 2.5 lacs cr pettali appudu adayam vastundo raado kuda telvadu ,,.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Před měsícem

    .visakha is best suited for capital .there is no need to 3 capitals

  • @PURNESH_DOMMMETI
    @PURNESH_DOMMMETI Před měsícem

    😮

  • @gopikgk5559
    @gopikgk5559 Před měsícem +4

    అర్థం కాని విషయం ..అమరావతి మీద మీకు అంత ఏడుపు ఎందుకు?

  • @sivaprasadghanta
    @sivaprasadghanta Před měsícem +1

    One of the worst analyses, As you are always doing. Please make at least one video positive to Amaravati, I don't know why you are always doing wrong analysis against CBN and Andhra

  • @pullamraju4855
    @pullamraju4855 Před měsícem +1

    BJP give full support and CBN knows how to handle. Jagan was a destructive CM and CBN a constructive. High teck city is example 👈.

  • @user-dd8pw3jq5b
    @user-dd8pw3jq5b Před 4 dny

    Amaravathi will be Floating capital.
    8:40, see what happened to Jakarta Indonesia. Similar thing, will be happened, sooner or later

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Před měsícem

    Really very good humanity 👍 person Jagan Garu

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před měsícem

    Instead of making graphic progress like earlier on Amaravati, this time CBN must create confidence to build real Amaravati and develop other backward areas like north andhra and rayalaseema along with Amaravati otherwise he was compelled to sit in opposition in next elections.

  • @rvg6815
    @rvg6815 Před měsícem

    హాస్య ముఖం

  • @anandmikkili609
    @anandmikkili609 Před měsícem

    If Jagan wins in 2029 then people would gave support for 3 Capitals? Win can not decide the Capital of the State. Your analysis is more political than issue based on

  • @NK-vy6gz
    @NK-vy6gz Před měsícem

    Nicely said Sir but yellow gang never stop lifting CBN causes other regions to get offended

  • @mastanraokollipara4207
    @mastanraokollipara4207 Před měsícem

    Chetalni batti, pranalika future vutundhi, mundhu swardham pakkana pettali. Appudu 60 monthsey kadu 60 yrs kooda seatlo undavachu.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před měsícem +1

    తెలంగాణా కొత్త సెక్రెటేరియట్ కట్టడానికి అయిన ఖర్చు కన్నా ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సెక్రెటేరియట్ కు ఖర్చు ఎక్కువైందని చాలామంది అంటున్నారు.

    • @VeNu54
      @VeNu54 Před měsícem

      TG 1200, ap 181

  • @kurapatikrishnaprasad3240
    @kurapatikrishnaprasad3240 Před měsícem

    Mr.Nageswar the election result is not decestion for decide AP capital AMARAVATI. Purily govt. employees work load pressure, Benfits, 😢Land Titaling Act. , Liquor and Caste.

  • @nalliboinanageswararao9577
    @nalliboinanageswararao9577 Před měsícem

    Next five years also CM Babu gare

  • @Nagapasula
    @Nagapasula Před měsícem

    శ్వేత పత్రం అవసరం లేదా జగన్ ఏం చేశాడు అన్నది అమరావతికి వెళ్లి చూస్తే తెలుస్తుందా మళ్లీ అప్పట్లో ఒక వీటికి కూడా చంద్రబాబు నాయుడు వేయలేదు అన్నాడు కదా అప్పుడు వెళ్లి చూడొచ్చు గా చూడకుండా ఎందుకు దాక్కున్నావ్ mr నాగేశ్వర్
    శ్వేత పత్రం అవసరమే అవసరమే అవసరమే

  • @naveenchowdarys
    @naveenchowdarys Před měsícem

    Intellectuals like Prof Haragopal firmly believe that Chandrababu will surely succeed in this venture

  • @krnreddy3795
    @krnreddy3795 Před měsícem

    అయ్యా వాటర్ లికేజీ అయ్యింది నిజమా కదా సచివాలయం లోనే స్వయంగా

    • @RamiReddy-mi5dm
      @RamiReddy-mi5dm Před měsícem

      అన్నా పదేళ్ల నుండి ఇదే అంటున్నాం, ఐదేళ్లు అక్కడ నుండే మనం పాలించాం. ఈ మాదిరి సొల్లు, బూతులు కూసి 11 కి లాక్కొచ్ఛాం.

  • @rknairr2062
    @rknairr2062 Před měsícem

    Amaravathi is not suitable for big capital flood zone

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Před měsícem +5

    జగన్ సియం అయితే ఏపి నీ అమ్మెవాడు బాబు సియం ఏపి నీ బాగు చెస్తడు 🎉🎉

    • @srinivas9246
      @srinivas9246 Před měsícem +3

      అందుకే నెలలోనే 14.5 వేల కోట్లు అప్పు 😂😂😂

    • @chitikelarahul1868
      @chitikelarahul1868 Před měsícem +1

      Bongu chestadu cbn musali cm

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 Před měsícem

    maha medhavi garu meeru chepandi ela cheyalo.ycp inka life lo radhu

  • @srinivasulukasaram3581

    Antha seen ledhu sir

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Před měsícem

    చాలా బాగుంది సార్ 👍🏼

  • @user-uz3xj8en4g
    @user-uz3xj8en4g Před měsícem

    Sir edi babu gari 5 year after plan Businesse vallu ravatam ledu ani meru daniki help chesi people mind lo durchakandi

  • @pavankumarbhagat5482
    @pavankumarbhagat5482 Před měsícem +1

    Three capitals disaster idea
    Amaravathi too
    I think vizag is better than all because we need less amount to improve infrastructure.
    In AP all political leaders prefer their selfish interest only rather people welfare and Development.
    2019-24 oka vedava
    2024-29 iddaru vedavalu
    Please God my State from these Dirty politicians.
    They don't have
    Integrity
    Openness
    Honesty
    Objectivity
    Selflessness
    Accountability
    Leadership
    Bachelor

  • @nnconstructionpark1585
    @nnconstructionpark1585 Před měsícem +7

    అది ఒక పుకార్ సిటీ అక్కడ పుకారే తప్ప ఇంకేమీ ఉండదు ఏమి చేయలేడు అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు హైదరాబాద్ జనాభా ఎంత ఒక కోటి మంది అనుకుంటే హైదరాబాద్ సంపద కోటి మందిది మా పుకార్ సిటీ 29 గ్రామాలే గ్రామానికి వెయ్యి మంది వేసుకుంటే 29,000 మంది ఉంటారు కోటి మంది సంపద 29 వేల మందితో ఎలా సృష్టించగలరు వాస్తవాలు మాట్లాడాలి మీలాంటి మేధావులు జనం లేకుండా ఎలా సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక క్రిమినల్ జగన్ నీ చూపించి ప్రజల మైండ్ సెట్ ని మారుస్తున్నాడు పుకార్ సిటీ పూర్తి కాదు

    • @RamiReddy-mi5dm
      @RamiReddy-mi5dm Před měsícem +6

      అన్న నీలాంటి వాళ్ళు ఇట్టనే వాగి, బూతులు కూసి 11 కు లాక్కొచ్చారు అన్నా. ఈ కూతలు ఆపకపోతే ఈ తూరి ఒక్క సీటు కూడా కష్టమే అన్నా.

    • @dkdreamsworld4169
      @dkdreamsworld4169 Před měsícem +6

      మీ నాన్న క్రిమినల్ నీ బుద్ధులు కూడా క్రిమినల్ బుద్దులే ఎవరు అవునన్నా కాదన్నా అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని

    • @SUBBAREDDYNALLAMILLI
      @SUBBAREDDYNALLAMILLI Před měsícem

      asalu amaravathi lo capital peduthunnatlu CBN public ga cheppaledhu. Thanu thama party vaallu chuttu pakkala bhariga bhumulu konukkuni appudu prakatinchedu. Rastravyaptam ga yevari abhiprayam theesukoledhu..yelago pettadu ante Jagan vachi 3 rajadhanilu chesthanu anadam thappu. Rastra janabhalo jagan thappa ye okkadu vizag lo rajadhani pettamana ledhu.vizag prajalu kuda Rajadhani vaddani cheppadanike annatlu athi bhari votes tho TDP ni gelipincheru..amaravati lo rajadhani valla CBN ku labham nenu kuda labham chusikovadda ani Jagan vizag rajadhani pettaboyedu.akkada Jagan kuda konni vela acres konnademo..yevadi swardham vaadidi

  • @Snmocnnfox11
    @Snmocnnfox11 Před měsícem

    Sir looks like they dont have a clue either. They might build a city but without IT which is the main driving factor for the recently flourishing cities like chennai blore and hyd any new city cannot grow big. And by the statements from nara lokesh looks like they are not planning to have IT in amaravathi .

  • @humanityfirst4538
    @humanityfirst4538 Před měsícem +1

    Jagan CBN iddaru kurchuni matladi kovalsina vishyam idi both are from strong communities iddaru oka point mida unnadali lekapothaya AP nasanam avvatam matram gurantee cm cbn should meet jagan revanth reddy kantaya jagan tho meet avvadam mukayam

  • @ShaiktajAli
    @ShaiktajAli Před měsícem

    Sir professor Garu miru Chala manchi ga matldutharu e boli gadiki Andhra Pradesh ki manchi cheyali Ani mansulo ledhu

  • @rajasekhar5916
    @rajasekhar5916 Před měsícem

    What is your problem KNR

  • @krishnareddy4478
    @krishnareddy4478 Před měsícem

    Real estate capital avasaramu laedu, Vizag or Kurnool vundali 😅

  • @rajasekhar3238
    @rajasekhar3238 Před měsícem

    Blue news ki Welcome 😂😂😂😂😂😂😂

  • @poluparthisivaji8652
    @poluparthisivaji8652 Před měsícem

    Sir plz respond palnadu incident

  • @purnachandrarao7176
    @purnachandrarao7176 Před měsícem

    అమరావతి నిర్మాణం “ఒక సెల్ఫ్ ప్రైమింగ్ ప్రాజెక్ట్ “
    ఎలా నిర్మిస్తారు ఎలా నిర్మిస్తారు ,అంటూ ప్రజల్లో
    అపోహలు వ్యాపింప జేసే “జగన్ ఉప్పు తిన్న “
    ఈ ప్రొఫెసర్ ఇలాటి వీడియో లే చేస్తుంటాడు .
    మూడు రాజధాను లంటూ ,మూడు ప్రాంతాల
    మధ్య చిచ్చు పెట్టాజూపే దానికన్నా ,గత
    ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఈ
    పరిస్థితి లో ,కింద మీదా పడ్డా ,కొంత దీర్గ కాల
    వ్యవధి పట్టినా , AP రాజధాని “అమరావతి “
    అని తెలిసేవిధంగానిర్మించుకోవడమే ,ఉత్తమం .

  • @NegativeMind0
    @NegativeMind0 Před měsícem +1

    Bangalore capital kavali

  • @user-cj9xw8vt7v
    @user-cj9xw8vt7v Před měsícem

    Jaganna yemaina cheyyagaladu sir prajasteyasu tho paniledhu murkudu sir evvarum emcheyyalem

  • @GK-rk8bn
    @GK-rk8bn Před měsícem

    భారీ రాజధాని అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలకు అప్పులు చేస్తుంటే రాజధాని నిర్మాణానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయి. ప్రస్తుతం ఉన్న భవనాలు తాత్కాలిక భవనాలు అన్నది సరికాదు. కేవలం ఐకానిక్ బిల్డింగ్స్ మాత్రమే శాశ్వత భవనాలు అనుకోవడం అవివేకం.
    అమరావతి లో సేకరించిన భూములను పర్యావరణ హితం గా వినియోగించాలి.

    • @NM-jq3sv
      @NM-jq3sv Před měsícem

      welfare budget 10% michakunda rule tevali central government

  • @swarupkumar9794
    @swarupkumar9794 Před měsícem +1

    Sir అన్ని చెప్తున్నారు అమరావతి బు దందా కోసం చెప్పండి
    ఎం లేని చోట ఎందుకు ఆరాటం, అక్కడ కట్టొద్దు అని కమిటీ చెప్పు8ంది కదా.
    ఎం లేని చోట ఎందుకు ప్లాన్ చేస్తున్నారు.
    అసలు రాజధాని కటొచ్చు or దాని అంతట అదే బిల్ట్ అవ్తుంది కదా

    • @muraliy375
      @muraliy375 Před měsícem

      @swarup...
      రాజధాని దాని అంతట అదే కట్ట బడదు అని మీకు ఎందుకు అనిపించింది?
      సైబరాబాద్ ని ఎవరు కట్టారు, 10 సంవత్స రాలలో?
      ప్రభుత్వం రోడ్లు వేస్తే , కొన్ని పెద్ద భవనాలు కడితే, కేంద్ర సంస్థలు వాటి ఆఫీసు లు కడితే, వ్యాపార సంస్థలు వాటి భవనాలు కడితే, ....
      అయిపోతుంది కదా రాజధాని నిర్మాణం ????
      ఇంత చిన్న విషయం మీ లాంటి మేధావులకు ఎందుకు తెలియదు. !!!!!!!!!!!!

    • @rsood2656
      @rsood2656 Před měsícem +1

      1:58

    • @rsood2656
      @rsood2656 Před měsícem

      😊

    • @rsood2656
      @rsood2656 Před měsícem

      3:52

    • @rsood2656
      @rsood2656 Před měsícem

      ​@@muraliy3754:01

  • @poluparthisivaji8652
    @poluparthisivaji8652 Před měsícem

    Sir plz respond vinukonda incident

  • @brahmaiahkaturi1323
    @brahmaiahkaturi1323 Před měsícem

    Nageswar garu buildings not temparvery operations not temparvery meeru mid lead cheyakandi

  • @ramakanthchowdary2546
    @ramakanthchowdary2546 Před měsícem +3

    ఫ్రొఫెసర్ నిలికిలేకుండా వీడియోలు పెడుతున్నారు.కొంచెం విశ్రాంతి తీసుకోండి

  • @sarmaps
    @sarmaps Před měsícem +2

    Don't worry sir. CBN capable of building the city. Only people like you with the help of JBhootam creating panic among half knowledged public

  • @user-rn3gk8oj5t
    @user-rn3gk8oj5t Před měsícem

    Time plan gurinchi eppudu jagan ni adagalede, sir,meeru telangana gurinchi alochinchandi.please

  • @dheerajreddy2011
    @dheerajreddy2011 Před měsícem

    మీకు ఆంధ్రలో murder లు రేప్ లు మానభంగాలు ఎందుకు కనపడటం లేదు