వీడి బాదుడు భరించలేక నా కారు అమ్మేశా AP Contractor About His Problems In YS Jagan Govt || VarahiNews

Sdílet
Vložit
  • čas přidán 2. 03. 2023
  • వీడి బాదుడు భరించలేక నా కారు అమ్మేశా AP Contractor About His Problems In YS Jagan Govt || VarahiNews
    #varahinews #ysjagan #appublictalk #jaganfailedcm
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

Komentáře • 374

  • @vaasudevaaiah709
    @vaasudevaaiah709 Před rokem +127

    భలే చెప్పారు అన్న అనుభవం తో చెప్పారు ధన్యవాదములు మీకు

  • @purushothamreddyduddela8069

    ప్రజల్లో మార్పు రావాలి,లేకుంటే అడుక్కుతినాల్సి వస్తుంది

  • @viswanatht1223
    @viswanatht1223 Před rokem +97

    నిజంగా చాలా హుందాగా అనుభవం తో చెప్పారు.సూపర్ అన్న

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Před rokem +122

    మెంటల్ వచ్చి తిరుగుతున్న కాంట్రాక్టులు ఎంతమందో ....☠️👺☠️వీడి దెబ్బకి....

  • @venugopalk9435
    @venugopalk9435 Před rokem +63

    100 percent correct ga chepparu tappu janaladi

  • @eswararao6492
    @eswararao6492 Před rokem +123

    130 రూపాయలు వచ్చే కరెంట్ బిల్ ఇతని దెబ్బకు 260 పైనే వస్తుంది

    • @1979narasimha
      @1979narasimha Před rokem +2

      Oka sari telanganiki velli chocolate entha nayana adugu... monna central govt 2014 lo Rs 400/- gas ee roju Rs 1200/- veellani adigi chudandi ...

    • @KrishnaMohan-yc4lw
      @KrishnaMohan-yc4lw Před rokem +6

      @@1979narasimha brother I’m from Telangana.. cbn already developed TS no no issues on perigina daralu tho.. WHAT ABOUT AP DEVELOPMENT????

    • @1979narasimha
      @1979narasimha Před rokem

      Nee reply bagundi brother but enko reply edo saval chesthunnavu.. edaina health conversations Ok bro naku YCP tho ee relationships ledu anthaga ani TDP tho naku enemies leru.. memu 2014 TDP ke support cheshamu .. mee basha koncham ibbandiga undi sorry for that but discussion cheddamu nuvu negatives cheppu daniki nenu reply istha neeku nachaledu daniki nee answer ivvu adi naku nachuthunda Leda anedi naa meeda depend ayi untundi sofara

    • @1979narasimha
      @1979narasimha Před rokem +1

      @@KrishnaMohan-yc4lw ee party manaku ee support ivvaru.. gani naku konni vishayalu nachuthayi avi neeku nachavu ,, neeku nachanavi naku nachavu antha matrana manamu kottukovala.. nuvu evaro nenu evaro..

    • @venkataprithvirajugaraga7036
      @venkataprithvirajugaraga7036 Před rokem +1

      ​@@1979narasimha what about sand rates, current bills these are not same in telengana, when andhra divided from tamil nadu hyd is named as capital and it automatically got developed, this person even dnt fixed capital ge destroyed which is already fixed by govt, what about jobs nothing only 30k gramasachivalayam posts how can we pay rent, school fees medical biss grocery this much, he absolutely destroyed ap

  • @marisettisrinivasarao3834

    🙏 సూపర్ బాబాయ్ 🙏ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచన చేయాలి

  • @eguabbulu8760
    @eguabbulu8760 Před rokem +25

    నేను కూడా అప్పు చేసి ఇండియా కె డబ్బులు పంచుతా ఇదికాదు పాలన ఉపాధి ఉద్యోగం ఇవ్వాలి పరిశ్రమలు రావాలి నిరుద్యోగం పెరిగింది బ్లేడు బేచ్ దొంగతనాలు పెరిగాయి చిన్న పిల్లలు కూడా ఫైనాన్స్ మీద అప్పులు చేసి తీర్చలేక ఆత్మ హత్యలు జరుగుతున్నాయి కుటుంబాలు విడిపోతున్నాయి చాలా దారుణం గా ఉంది అందరూ ఆలోసించండి.

  • @clutchgamer668
    @clutchgamer668 Před rokem +60

    జనాలు మారాలి

    • @dnrao6699
      @dnrao6699 Před rokem +1

      Mararura janalu enka 30 years jaganera cm ni lanti Paytm galle marali

  • @praveensingarapu8383
    @praveensingarapu8383 Před rokem +14

    ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వడం లేదు, ఈ పనికిమాలినోడు. కొన్ని డిపార్ట్ మెంట్ ల్లో 4 నెలలు జీతాలు లేవు. తుగ్లక్ c.m

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před rokem +44

    గిల్లితే..గిల్లించుకోక.తప్పదు.బ్రదర్

  • @rajasekhar9976
    @rajasekhar9976 Před rokem +31

    💯% correct. Andaru alochinchalsindi ide

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 Před rokem +26

    Super brother all AP people think like him

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 Před rokem +15

    సార్ గురువుగారు మీరే కదండీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక కోటి రూపాయల పోగొట్టుకున్నాను రెండు కార్లు 3 మోటార్ సైకిల్ అమ్ము కున్నాను

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 Před rokem +8

    ఇన్ని రోజులకు కరెక్ట్ గా చెప్పారు మీ లాగే ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తే ఏ ఒక్కరూ ఈ ఉచితంగా ఇచ్చే డబ్బు గురించి ఆశించరు పిల్లల జీవితాల గురించి ఆలోచిస్తారు

  • @kittubhaiinactor4618
    @kittubhaiinactor4618 Před rokem +22

    కరెంట్ బిల్లు నాకు one month ki 350 rs వచ్చేది ఇప్పుడు 790 Rs and 672 RS వస్తుంది మా ఇంటిలో only TV and fan ante 😔

    • @nokia6.117
      @nokia6.117 Před rokem +2

      Fan apei Anna current bill taggudi

    • @chakravarthi369
      @chakravarthi369 Před rokem +5

      అది వైఎస్సార్సీపీ ఫ్యాన్ ఎక్కువ తాగుతుందేమో కరెంట్ 😂😂😂😂

    • @spyderman2771
      @spyderman2771 Před 3 měsíci

      @@nokia6.117so brathakadam kuda maneyyamantav…..

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 Před rokem +58

    మీరు చెప్పింది నిజమే శ్రీనివాస్ గారు. గతంలో ఎలా వుండేది అంటే, ఏదైనా ప్రభుత్వం తో ఒక ఒప్పందం, కానీ ఒక పాలసీ కాని తీసుకుంటే, ప్రభుత్వం, మారిన, టిడిపి పోయి కాంగ్రెస్ వచ్చిన, లేదు కాంగ్రెస్ పోయి టీడీపీ వచ్ఛిన, గత ప్రభుత్వాలు తీసుకున్న, పాలసీలు, చేసుకున్న ఒప్పందాలను కంటిన్యూ చేసి గౌరవించే వాళ్లు. కానీ మొట్టమొదటిసారిగా జగన్ రెడ్డి కొత్త ఒరవడి తీసుకొచ్చారు. రివర్స్ టెండర్లు,అని, ఒప్పందాలను కాన్సిల్ చేయటం, అలా అని .. ఇప్పుడు చేసుకున్న అన్ని ఒప్పందాలను మోసపూరిత ఒప్పందాలు అని తెలుస్తుంది. ఆదాని గారిని తీసుకోండి. ఎకరం కోటి రూపాయలు చొప్పున 130 ఎకరాలు భూమి, షుమారు 2600 కోట్లు ఖరీదు చేసే భూమి ని 130 కోట్లకు హక్కుల తో రాయించి ఇచ్చారు. మరో 400 ఎకరాలు వైజాగ్ లో నే రెడీ చేస్తున్నారు అని చదివాం, మాధ్యమాల్లో. ఈ భూమి రాయించుకునేది, ఆ విలువ గల భూమి ని బ్యాంకు ల లో తాకట్టు పెట్టి, లక్షల కోట్ల అప్పు తీసుకోవడానికి. గత ప్రభుత్వాలు టైం బౌండ్ ఒప్పందాలను చేసుకోవడం వలన, వాటిని మారిన ప్రభుత్వాలు అవసరం అనుకుంటే చర్యలు తీసుకునేందుకు వీలుండేది. ఈ హక్కులు తో ఇచ్చేస్తే రెపు ప్రభుత్వం మారిన తరువాత ఊరుకుంటే ఎలా? అందుకే కొత్త చర్యలు, పద్ధతులు అవలంబించాలి. అలాంటి సమయంలో, వ్యాపారస్తులు ఎవరు రాష్ట్రం లో పెట్టుబడులు పెడతారు? అమర్ రాజ బ్యాటరీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సంవత్సరాలు గా కంపెనీ నడుపుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినయ్. ఇప్పుడు కాలుష్య సమస్య వచ్చింది జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి కి. ఒక రకమైన అస్తిరత క్రియేట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి కి తిరిగి గాడిలో పెట్టాలంటే మామూలు విషయం కాదు అవునా?

    • @gc1263
      @gc1263 Před rokem +2

      👍👌

    • @reddivarirajagopalreddy8497
      @reddivarirajagopalreddy8497 Před rokem

      Anna nijame anukondham , cbn garu AMARAVATHI lo lands SINGAPORE companyki real estate business chesedhaniki agreement chesadanna elago thelsa 10000acres per acre 2crore petti infrastructure devolop chesi companyki appagisthe company 380crores investment chesthe AP GOVERNMENT 42% SINGAPORE COMPANYKI 58% ee SINGAPORE COMPANY emanna cbn garidhena , ikkada land 10000acres + 20000crores infrastructure chesindhi free , company 380crores investment ikkada evarikanna bokka , inka AMARARAJA FACTORY idhi government museyamanledhanno COURT order anna konchem thelsukondanna , nenu 2 questions aduguthanu answers cheppandi anna 1. Meeru meche CBN garu vote for note case li dhorikipoi vummadi capital vadhilesi karakatta meedha paddadu avasarama dheeniki amount ekkada nunchi vachindhi, capital akkada ikkada ani real estate business mens mosam chesi AMARAVATHI ni capital chesadu thana anucharula chetha lands konipichi, 2. Raithu runamaafi perutho RAITHU laku kuchutopi pettadu elago thelsa scale of finance idhi eppatinuncho vundhi tha great ani meeru cheppe CBN ichina haamies amalucheyyaleka RAITHU 3lacks varaku bank nundi loan theesukonevadu ee vedhava aadina DRAMA dhabbaku 160000 mathrame isthunnaru anthaku minchi kavalani ante mortgage cheyyali , 140000 bayata appu chesthe rs2 interest chellisthe ayye interest 33600 bank interest 12600 one yearku 21000 bokka oka RAITHU kaneesam 30 times loan theesukonte 630000 bokka veedu ichindhi RAITHU KU RUNAMAAFI na leka vurithaada meere cheppali mahanubava

    • @srikanth8353
      @srikanth8353 Před rokem +3

      @@reddivarirajagopalreddy8497
      ఏంది సొల్లు కబుర్లు చెప్పి జనాన్ని డైవర్ట్ సేస్తున్నావు! పే టీ యం భజన బృందం మా!

    • @reddivarirajagopalreddy8497
      @reddivarirajagopalreddy8497 Před rokem

      @@srikanth8353 sollu kaburlu cheppedhi mee batcheanna HITECH CITY start chesindhi 1989 lo N JANARDHANREDDY appati cm anna dhaanini babu gare anni chesinatlu cheppukontunnaru bajana meeru chesukontu mammalni antaremanna , AMARAVATHI lo real estate business chesedhaniki CBN garu Singapore companyki dochipettadaniki agriment chesaru nijama kaadha cheppali meeru , mee MP garu KANAKAMEDALA Rajyasabha lo ANDHRAPRADESH JAGAN GOVERNMENT nidhulu mingesthavundhi meeremi charyalu theesukora ani adigina question ku central minister 2014 to 2019 CBN Gari hayamlo 111000crores lekkalu cheppaledhu ani samaadhaanam chepparu ekkadaku poyayo konchem kanukkoni babu gariki help chei babu ,malla telugu thalli ani peru okati memu maa peruthone chalamani avuthamu , paytm batch memu kaadhu meere endhuko thelsa TDP hayamlo JANMABOOMI COMMITTEES, offices dhaggara broker batch, mla dhaggaraku povalsina karma prajalaku ledhu ipudu cheppu broker batch paytm batch evado cheppu babu

  • @clutchgamer668
    @clutchgamer668 Před rokem +37

    రాజధాని లేదు

  • @syedfayaz6615
    @syedfayaz6615 Před rokem +10

    I agree your word's 💯

  • @krishnaraot4002
    @krishnaraot4002 Před rokem +27

    జగన్ అంటే ఏమిటో అందరికీ తెలుసు. మరి ఈ కాంట్రాక్టర్లు ఎలా జగన్ మాయలో పడి రోడ్డున పడుతున్నారో తెలియడం లేదు.

  • @jyothichowdary7445
    @jyothichowdary7445 Před rokem +15

    Baga cheppru andi 👌👌

  • @praveenreddy7364
    @praveenreddy7364 Před rokem +15

    Well Said Brother.. Awesome speech and eyes open knowledge to others.

  • @rajyalakshmimalempati2989

    2014 నుండి 2019 వరకు TDP చేసినఅభివృద్ధిపనులు
    1. పట్టి శీమ కట్టి కృష్ణ డెల్టా రైతుకు మేలు చేసింది. అక్కడ నుండి అనంతపురం, పులివెందుల దాకా నీరు తీసుకు వెళ్లింది.
    2. 26000 km CC roads వేసింది
    3. పోలవరం ప్రాజెక్టు 70 percent పూర్తి చేసింది.
    4. దాదాపుగా 8 లక్షల TIDCO houses కట్టింది.
    5. AP fibernet వేసి గ్రామ గ్రామానికి internet సౌకర్యం ఇచ్చింది.
    6. దాదాపుగా 60000 కోట్ల పెట్టుబడితో వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసింది.
    7. Vizag లో Medhtech zone చేసింది. Millinium towera, medhatowers and పోలీస్ హెడ్ క్వార్టర్ లాంటివి కట్టింది.
    8. అమరావతి లో 12000 కోట్లు విలువైన buildings కట్టింది
    9. AP కి పలు కంపెనీలు తెచ్చి, తద్వారా 5 లక్షల మంది కి ఉపాధి వచ్చింది.... 15 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చింది
    9. State ఆదాయం 1.55 లక్షల కోట్లకు పెంచింది., అది కూడా కరెంట్, ఆస్తిపన్ను పెంచకుండా .
    10. కర్నూల్ లో సోలార్ పార్క్, seed పార్క్. అనంతపురం జిల్లా లో సోలార్ తెచ్చింది
    11. Tirupathi శ్రీ సిటీ లో పలు కంపెనీలు తీసుకు వచ్చింది.
    ఐఐటి, ISER- Tirupathi లో
    IIM, petrol univ- Vizag లో
    AIIMS-మంగళగిరి లో
    Design inst- కర్నూల్ లో తీసుకు వచ్చి నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది.

  • @hanumantharaosunkesula1491

    well said sir

  • @madhusudhanchowdhary6466
    @madhusudhanchowdhary6466 Před rokem +11

    Super అన్నా

  • @patanaslambasha1295
    @patanaslambasha1295 Před rokem +26

    కరెక్ట్ చెప్తున్నావ్ అన్న కరెక్ట్ చెప్తున్నా కొంచెం అందరి కొంచెం అందరి ప్రజలకి ఉంచు ఈ రాజకీయ నేతలు కూడా మంచి బాగా ఇలాంటోళ్ల ఇంటి ఒకరిన ఏదో ఒక రకంగా బతుకుకోవచ్చు చెట్టు కింద ఉన్న వాళ్ళు వెళ్లిపోవాలా కొండలికిందికి అలా చేస్తాను పళ్ళు 500 500 రూపాయలు సంపాదించే తినండి అంటున్నారు అనమాట అంతే దీని గురించి ఏం లేదు ఉన్నింది తల పెట్టుకొని వచ్చిందా 500 తినండి రోగాలసి ఎవడు తెచ్చి పెడతాడో అది ఎవరు చేస్తాడో ఎవరి అవసరాలు వస్తే ఏం చేయాలో అప్పుడు ఏం చేయాలో

  • @srikakulamsmartboy5049
    @srikakulamsmartboy5049 Před rokem +9

    Super sir great words

  • @erojusatyanarayan5343
    @erojusatyanarayan5343 Před rokem +13

    Super నిజం మాట్లాడినరు

  • @nnunna99
    @nnunna99 Před rokem +7

    ఈ వ్యక్తి కి ఉన్న తెలివి మన politicians burocrats కి ఉన్నా ఈ దేశం బాగుపడే ది

  • @gowthamyelamarthi861
    @gowthamyelamarthi861 Před rokem +7

    Well said reality sir, need change from ourselves and public, then only our Andhra Pradesh will move forward .

  • @gangulappagangulappa9362
    @gangulappagangulappa9362 Před rokem +13

    Super sir... .

  • @ravindrababuchirumamilla1577

    Well said .

  • @pradyumnasarma1005
    @pradyumnasarma1005 Před rokem +7

    This is the best analysis I have heard from a common man in a long time. Very good @varahi news !

  • @srinivasrao2790
    @srinivasrao2790 Před rokem +11

    Super speech anna

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 Před rokem +5

    ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంత తొందరగా పడిపోతే ప్రజలు అంత తొందరగా బాగుపడతారు ఈ నరకాసురవధ తొందరగా ముగించాలని కోరుకుంటున్నాము ఈ పరిపాలన తొందరగా అంతమొందించాలని మేము వ్యవసాయం రొయ్యల చెరువులు చేస్తుంటాము రూపాయిన్నర యూనిట్ ప్రస్తుతం ఐదు రూపాయలు కడుతున్నాము రొయ్యల మేత ఒకప్పుడు 65 రూపాయలు ఉండగా ప్రస్తుతం 95 రూపాయలు కడుతున్నాము ఒకప్పుడు చెరువు దగ్గర జీవితానికి తొమ్మిది పది వేలు వచ్చే వాలి ప్రస్తుతం 15 16 వేల నా దొరకటం లేదు ఈ వ్యవస్థను సర్వనాశనం చేసింది ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వంపై ప్రజలు తొందరగా బాగుపడతారు

  • @guntupallisrinivasrao3622

    చాలా బాగా చెప్పారు

  • @srinivasraogodavarthi688

    Super

  • @veeravallisaikumarvsai6932

    సూపర్ 🙏

  • @psnkumarreddy7242
    @psnkumarreddy7242 Před rokem +10

    ఆటో వాళ్లు మాకు ఇదే మంచి రోజులు వస్తాయని తెలిపారు

  • @syedbasheerahmed971
    @syedbasheerahmed971 Před rokem +8

    Good points 🎉

  • @puppalamurali9068
    @puppalamurali9068 Před rokem +4

    EXPERIENCE EXPERIENCE,,, EXPERIENCE,, EXPERIENCE, EXPERIENCE,,,,,,

  • @mohammedmohiuddin239
    @mohammedmohiuddin239 Před rokem +6

    Chala baga Chappaqua meeru ippatikaina ardhamayithee people ki chalu marithee

  • @ravienterprises8696
    @ravienterprises8696 Před rokem +11

    People are greedy in AP and not bothered about future.

  • @nagaramakrishnakatta8219

    సైకో పోవాలి sir

  • @thangavelupadmavathi8124

    ఎంతబాగా చెప్పారు sir

  • @Veera_VNRM
    @Veera_VNRM Před rokem +5

    Super , hats off brother

  • @naidub5924
    @naidub5924 Před 3 měsíci +1

    సార్ మీరు అనుభవించారు కాబట్టి చెప్తున్నారు సార్ జనాలకు ఇంకా అర్థం కావాలి అర్థం అయింది చాలావరకు

  • @gutulasivaprasad2322
    @gutulasivaprasad2322 Před rokem +6

    ఆడిని ముద్దులు పోయి గుద్దులుత్పడటాయని

  • @m.v.s.jayaprakash6583
    @m.v.s.jayaprakash6583 Před rokem +8

    వాస్తవం చెప్పారు అనుభవం తో చెప్పారు, --- అభివృద్ధి జరిగిని చోట అవకాశాలు వుంటాయి -- అవకాశాలు దొరికినప్పుడు సంపద సృష్టి సహజంగా జరుగుతుంది -- సంపద పెరిగిననప్పుడు సహజంగానే ఉన్నత జీవితం వస్తుంది -- ఉన్నత జీవితం అనుబవిస్తున్నవాడు సహజంగానే సంక్షేమ పధకాలకు దూరంగా ఉంటాడు

  • @NaveenKumar-mh2is
    @NaveenKumar-mh2is Před rokem +6

    Baga chepav Anna all ap people think your features.

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 Před rokem +2

    Super good anna gharu
    👍👍👍

  • @mademmohanrao6132
    @mademmohanrao6132 Před rokem +4

    Carect ga chepparu anna

  • @satyavooyaka7762
    @satyavooyaka7762 Před rokem +3

    Chala baga chepparu thank you sir

  • @Indianshine221
    @Indianshine221 Před rokem +9

    Andhra Pradesh sanka naki pothundi next time veedu vasthey

  • @chinnigure1169
    @chinnigure1169 Před rokem +3

    SUPER ANNA...

  • @naidu741
    @naidu741 Před rokem +2

    Super super super ga chepparu peddayana jai hindh jai jenasena ravali

  • @anandaacharya3239
    @anandaacharya3239 Před rokem +4

    అన్న సూపర్ చెప్పావు

  • @venkatanageswararaosambaru5280

    Baga cheppavanna thanks

  • @lakkiqueens1214
    @lakkiqueens1214 Před rokem +3

    సూపర్

  • @healthfood9827
    @healthfood9827 Před rokem +2

    ఎక్సలెంట్ ప్రజలకి బుద్ధి రావాలి

  • @SunilSunil-eo4qh
    @SunilSunil-eo4qh Před rokem +7

    Cevil Engineering students connect to hi-tech print systems,pedavuta palli,lacks earning jobs given even pass or fail

  • @ronojitjio9278
    @ronojitjio9278 Před rokem +4

    Anna superga chepparu meeru

  • @kumarks3015
    @kumarks3015 Před rokem +2

    Correct ga chepparu meeku 🙏

  • @kagolludasaradharamaiah5248

    సూపర్ సార్

  • @rock6762
    @rock6762 Před rokem +6

    చాల భాగా చెప్పరు అన్నా

  • @lovaraju4881
    @lovaraju4881 Před rokem +3

    🙏👌👌👌

  • @Fire..147
    @Fire..147 Před rokem +2

    Sooooper అన్నా....

  • @shivaswamy4290
    @shivaswamy4290 Před rokem +4

    Super anna

  • @satyapothuru490
    @satyapothuru490 Před rokem +1

    EXACTLY SIR. ... CORRECT GA CHEPPERU

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 Před rokem +1

    Super good anna gharu thank
    👏👏👏👏👏

  • @vinaykumar-wl6fc
    @vinaykumar-wl6fc Před rokem +3

    Anna Excellent Analysis, Hatssoff ,👌👌👌👌Hope People of Andhra Realises Soon, before it's too late. 😀

  • @ramaraokadiyala7787
    @ramaraokadiyala7787 Před rokem +5

    Oka mochi experience, marayvadu marathadu. Laynivadu laydhu. But Jagandhi thapuu eami laydhu. Aayana goals clear ga paytukunadu. He did it. People need to know what they need. Nice thank you.

  • @venkataramanamma6003
    @venkataramanamma6003 Před rokem +2

    Super 🎉

  • @ploku1178
    @ploku1178 Před rokem +3

    🙏👌👌👌👍👍👍💪💪💪🙏

  • @Arunkumar-cs3rw
    @Arunkumar-cs3rw Před rokem +2

    Ur correct

  • @nayak.b1739
    @nayak.b1739 Před rokem +1

    Very good analisis ippatikaina
    Prajalu telusukunte manchidi

  • @villageboy-uz5cs
    @villageboy-uz5cs Před rokem +2

    Gud knowledge.great

  • @vr6943
    @vr6943 Před rokem +1

    హలో ప్రజలకూ ఏమి ఇస్తున్నాడు కొంతమంది కీ ఇస్తునాడు అంతా మొసం

  • @radhakrishnap800
    @radhakrishnap800 Před rokem +3

    వాడు మొసంచేసి సంపాదించిన లక్ష కోట్లు దాచుకుని , మనం కటిన టాక్స్ డబ్బులు మనకే ఇస్తూ మాయ చేస్తూ నాడు...

  • @ratnaprabha4704
    @ratnaprabha4704 Před rokem +2

    Hats off sar

  • @AD......27
    @AD......27 Před rokem +10

    Psycho ni tarimi kodadham
    Babu garini gelipiddam💥💥💥
    Jai TDP💥💥💥

  • @Kiranyadav-rp3id
    @Kiranyadav-rp3id Před rokem +1

    నిజం చెప్పారు 🙏🙏
    ఒకప్పుడు మా పాపకు స్కాలర్షిప్ 37000 వచ్చేది, జగన్ వచ్చి దాన్ని 24400 చేసినాడు దాన్ని కూడా రెండు సంవత్సరాలు ఇచ్చాడు రెండు సంవత్సరాలు ఇవ్వలేదు,ఎక్కడ స్టూడెంట్స్ కూడా ఇవ్వలేదు,ఇది పరిపాలన

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 Před rokem +1

    Super good anna gharu
    👏👏👏👏

  • @AravindKumar-jl5wj
    @AravindKumar-jl5wj Před rokem +3

    Super Anna baga matladaru

  • @gundavykuntam1015
    @gundavykuntam1015 Před rokem +2

    బాగా తిన్నవారికి ఒక్క సారి కంట్రోల్ చేస్తే ఇలా ఉంటాది

  • @ramaraolanka6942
    @ramaraolanka6942 Před rokem +1

    Soooooper 🎉100

  • @manikumar299
    @manikumar299 Před rokem +4

    Huge respect to this man... eyana la andharu alochisthey Andhra change avuthundhi.. college kurrollu gorre la blind ga support chesthunaru.. iyananu chusi buddhi thechukovali.

  • @muralikrishna9440
    @muralikrishna9440 Před rokem +1

    Super Super Super

  • @sarojinikaranam6831
    @sarojinikaranam6831 Před rokem +2

    జగనన్న చాలా తెలివిగా జనం తొ ఆడుతున్నాడు ఇచ్చినాటె ఇచ్చీ రెట్లు పెచ్చీ లాగెస్తున్నాడు

  • @jsp2083
    @jsp2083 Před rokem +2

    పేదలకు డబ్బులు ok.. ఉద్యోగస్తులకు జీతాల్లేవు.. ఉన్న సంపద, పన్నులు డబ్బులు పంచేస్తే.. తర్వాత... ఉద్యోగాలు లేవు.. అభివృద్ధి లేదు ఎలా.. డబ్బులు పంచటం కూడా ఇక సమస్యే.. అవకాశం లేదు..

  • @perikalajagadeswararao4592

    superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @veeranachowdary4873
    @veeranachowdary4873 Před rokem +2

    సూపర్ సూపర్ బ్రో

  • @rangamohan5885
    @rangamohan5885 Před rokem +1

    Supper anna garu

  • @sanath1954
    @sanath1954 Před rokem +4

    Gnanodayam ayyinda 😢

  • @paparaorali7413
    @paparaorali7413 Před 2 měsíci

    చాలా అనుభవంగా & హుందాగా మాట్లాడారు అన్న... ధన్యవాదాలు 🙏🙏🙏

  • @SaSa-hq9vq
    @SaSa-hq9vq Před rokem +1

    Correcte sir.... 100%

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Před měsícem

    అన్నా సింపుల్ గా ఎంత వివరముగా చెప్పారు. మనకు పార్టీలతో మనకు పని లేదు. ఈ అరాచకాలను భరించాల?
    ప్రశ్నిస్తే వేసేయి లోపల,
    పోలీసు రాజ్యం,
    ఎమర్జన్సీ లో కుడా ఇలాంటిది లేదు.
    పరదాలు ఎందుకంటే ఎవడన్నా లేపేస్స్తారోననీ భయం అనుకుంటా?
    మరి అంత మంది శత్రువులు వుండి వుంటారు. ఏమి చేద్దాం
    జనం భరించాల్సిందే.
    అన్న అన్నట్లు ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినదే.
    బూమ్ బూమ్, ఫ్రీ డబ్బు కావాలంటే అన్నీ భరించాలి.
    పే టీ యం గాళ్లను అడ్డం పెట్టుకొని దోచేస్తున్నారు.
    .

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před 2 měsíci

    అధ్భుతంగా వుంది మీ వ్యాఖ్యానం !!!!👌👌👌

  • @charan5118
    @charan5118 Před rokem +1

    Brother super

  • @shekarreddydudipala5429
    @shekarreddydudipala5429 Před rokem +1

    Super good anna gharu 💫💫