శివ నామస్మరణ చేత గ్రహదోషాలు పారద్రోలుట

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • ఓం శ్రీ మ సా గణపతయే నమః
    శ్రీ గురుభ్యోనమః
    పురాణము - అవగాహన
    కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు.
    వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అదే స్ఫూర్తితో పురాణములు అందరికీ తెలియాలి అని ఎందరో గురువులు ప్రవచనాలు చేస్తున్నారు. నా వంతు ప్రయత్నంగా అందులోని కొన్ని విషయాలను ఈ వీడియో లో ద్వారా నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను.
    శివ మహాపురాణం నుంచి గురుభక్తి గురించి వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు చెప్పిన మాటలు.
    శివపురాణం
    సాక్షాత్తు శివుడు చే రాయబడిన పురాణం
    ఇందులో 12 సంహితలు ఉన్నాయి
    1) విద్యేశ్వర సంహిత, 100000
    2) రుద్ర సంహిత 8000
    3) వినాయక సంహిత 8000
    4) ఉమా సంహిత 8000
    5) మాతృ సంహిత 8000
    6) ఏకాదశ రుద్రా సంహిత 3000
    7) కైలాస సంహిత 3000
    8) శాతం రుద్ర సంహిత 13000
    9) కోటి రుద్ర సంహిత 90000
    10) సహస్ర కోటి రుద్ర సంహిత 11000
    11) వారు సంహిత 4000
    12) ధర్మ సంహిత 120000
    మొత్తం లక్షా శ్లోకాలు
    పార్వతి కోరికమేరకు శివుడు ఇంత పెద్ద పురాణమును ఈ మానవులు చదివి తెలుసుకోలేరు అని వ్యాసుని పిలిచి క్లుప్తంగా రాయమన్నాడు.
    వ్యాసుడు క్లుప్తంగా చేసి 7 సంహితలు 24000 శ్లోకాలతో రాసాడు
    1) విద్యేశ్వర సంహిత
    2) రుద్ర సంహిత స్వయంగా శ్రీ మహావిష్ణువు రాసారు.
    3) శత రుద్ర సంహిత
    4) కోటి రుద్ర సంహిత
    5) ఉమ సంహిత
    6) కైలాస సంహిత
    7) వాయ సంహిత
    ఈ పురాణాన్ని వ్యాసుడు ప్రయాగలో రచించాడు, అక్కడే సూతునకు బోధించాడు, సూతుడు మొదటి ప్రవచనం అక్కడే చేశాడు.
    శివపురాణాతర్గత శివ నామ స్మరణ విశిష్టత.
    importance of Guru bhakthfrom Shivpuran by Vaddiparthi padmakar gurugaru. please 🤌 share n sprread 🗣️ sanathan dharam in the 🌎 world.
    🙏thank you for watching,🌞
    please like💗👍, share, subscribe n comment✍️🙏
    #shakaracharya
    #grahabalam
    #tharabalam #shankarulu#nadichedevudu#srimadshankaracharya
    #puranas#vaddiparthipadmakar #shivapuranam #sanatandharma#dharma#sanatani #sanatan #inspiration #motivation#hindhu #hindhudharma#devotinal #devotionalsongs #devotionalife#guruseva#gururun #telugu#telangana#shiva#bhakthi#bhakti#tredition#trending#bhagavadgita #dharmiclife #dharmik #dharmictradition#viral#shorts#short#shortvedio#shortfeed#motivatinal#amma#amman#nanna#jagathpitha#jagatjanani#guru#guruvu#guruji#gurukrupa #comedy#funny#music#song#love#shivpuran#pravachan#pravachantelugu

Komentáře • 6