Piluvakura Alugakuraa Song - Kalpana Performance in ETV Swarabhishekam - 27th Sep 2015

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...

Komentáře • 810

  • @sankargangavarapu2608
    @sankargangavarapu2608 Před měsícem +3

    ❤️❤️❤️ కల్పన నీ గానం అతితం...... ❤️❤️❤️ అంత కన్నా గొప్ప పదం లేదు..... ఇంకా ఎంత గొప్పగా పొగడాలి.... అన్న తెలుగు లో పదాలు లేవు....... నీ గానం తేన పలుకులు...... ❤️ తేన కన్నా తియ్యని రుచి లేదు అలాగే మీ పలుకులు కన్నా తియ్యని నిది ఎమీ లేదు... ❤️❤️❤️ Love U..... ❤️❤️❤️❤️

  • @bhaskararaojeeru991
    @bhaskararaojeeru991 Před 10 měsíci +6

    ఇంత మంచి పాట వినడం మనం చేసుకున్న పుణ్యం. ఈ పాట రచన,సంగీతం,గానం అద్భుతం.

  • @rameshpabba1810
    @rameshpabba1810 Před 2 lety +45

    కల్పన గారు మీరు పాట పాడుతున్నప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు అంతా మరిచిపోతాను ఈ పాట వింటుంటే ఎంత సంతోషిస్తాము ఎంత ఆనంద పడతాము చెప్పలేము అంటే నమ్మండి ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది

  • @ashwininareshmarthi1151
    @ashwininareshmarthi1151 Před 4 lety +18

    అద్భుతం,అద్వీతీయంగా ఆలపించి మా హృదయాలను అలరించి తెలుగు జాతి ఖ్యాతిని అన్ని దిక్కులకు వ్యాపించే విధంగా ఆలపించిన మీ గానమాధుర్యానికి నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను కల్పన గారు. మీరు ఈ పాటకు అద్భుతమైన న్యాయంన్నీ చేకూర్చారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు👌👌👌

  • @horizonnetwork8794
    @horizonnetwork8794 Před 7 měsíci +2

    Salam to listen to this video song makes me crazy we Malaysians love this Indian old hit I am melay not so good in tamil but the songs fantastic I am listening to all the the old hit from the 60s subanallah I respect

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Před 4 lety +31

    కల్పనమ్మ చాలా బాగా వినిపించారు
    You are a Great Singer 👍👌

  • @valmikianji1842
    @valmikianji1842 Před 2 lety +28

    కల్పన అక్కగారు చాలా చక్కగా ఆలపించారు.ఆమె వాయిస్ అద్భుతంగావుంది.

  • @user-oz2op9gf6x
    @user-oz2op9gf6x Před 8 měsíci

    Super talent
    ఇదింత సాధనతోనే సాధ్యం
    God bless and my bless

  • @venkataiahmachha7299
    @venkataiahmachha7299 Před 5 měsíci

    మీ పాట వింటుంటే అంతా మరచిపోయి ఆనందాన్ని ఆస్వాదిస్తునాను.

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 Před 2 lety +8

    Amazing performance madam kalpana garu! మీరు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పడుతున్నారు wonderful madam 🙏🙏

  • @malli-zi6su
    @malli-zi6su Před 3 lety +5

    కల్పన గారు మీ వాయిస్ తో వింటుంటే marla marla వినాలి అనిపించే విధంగా ఉంది. Thanks for this

    • @pappyraju1078
      @pappyraju1078 Před 3 lety +1

      tennis sarlu vinna malli vinalani pinche pata namaste kalpana garu

  • @kguravaiah9611
    @kguravaiah9611 Před 10 dny

    మంచి పాట మరియు చక్కగా పాడారు మేడం 🙏🙏

  • @geethapillai1706
    @geethapillai1706 Před 4 lety +21

    Love her style and singing...One of my very favourite singer...

  • @srishivacommunications8940
    @srishivacommunications8940 Před 3 lety +30

    ఓఓఓ ఓ ఓ ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
    ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
    పిలువకురా… అలుగకురా…
    నలుగురిలో నను… ఓ రాజా
    పలుచన సలుపకురా…
    పిలువకురా… అలుగకురా…
    నలుగురిలో నను… ఓ రాజా
    పలుచన సలుపకురా…
    పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
    మనసున బాళి మరువనులేర… ఆఆ ఆఆ ఆ
    గళమున మోడే సలుపకు రాజా
    సమయము కాదురా… నిను దరిచేర
    సమయము కాదురా… నిను దరిచేర
    కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
    కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
    పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
    ఏలినవారి కొలువుర సామీ… ఆఆ ఆఆ ఆ
    మది నీ రూపే… మెదలినగాని
    ఓయన లేనురా… కదలగలేర
    ఓయన లేనురా… కదలగలేర
    కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
    కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
    పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ

  • @luxettipetnews7120
    @luxettipetnews7120 Před 5 lety +4

    కల్పన గారు ఏమని వర్ణించను మీ గానామ్రుతం గురించి.
    అద్భుతంగా పాడారు.

  • @ganjiramesh8925
    @ganjiramesh8925 Před 4 měsíci +1

    కల్పన గారి వాయిస్ చాలా బాగుంది..బాగా పడుతున్నారు...అక్కయ్య..

  • @harishkumarreddygouni300
    @harishkumarreddygouni300 Před 5 lety +3

    కల్పన గారూ మీరు ఒక గొప్ప singer.

  • @op__gamer__yt880
    @op__gamer__yt880 Před 2 lety +1

    No words can express....Chala Baga padyaru.........kalpana madam.....

  • @Ranjith_Actor
    @Ranjith_Actor Před 2 lety +5

    చాలా అద్భుతంగా పాడారు

  • @RameshKumar-mw1ml
    @RameshKumar-mw1ml Před 2 lety

    Wa alaa kaalamlo paatanu yentha adbhuthanga raasaaru we roju kalpanagaaru yentha andanga paaduthunnaru

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 Před 2 lety +1

    సువర్ణ సుందరి ఎవరోకాదు మన కల్పన గారే....

  • @chalumuriseshukumar1669
    @chalumuriseshukumar1669 Před 4 lety +3

    Very beautiful song chala baga padaru kalpana garu

  • @bmnageventschannel7497
    @bmnageventschannel7497 Před 5 lety +9

    Excellent evergreen song Kalpana garu

  • @viswanadhanb2614
    @viswanadhanb2614 Před 6 měsíci

    First time myself and my father seen the picture atKUMARI takes Rajahmundry and enjoyed a lot..I never forget old songs only gives mental peace

  • @series134
    @series134 Před 3 lety +31

    AMMA 👏🌹👏 MEEKU JANMA ICHHINA 🙏AMMA NANNA 🙏 CHALAA ADRUSTHA VANTHULU 👏🌹👏 .THIS VOICE 👏GOD GIFT👏🌹👏. CHALLANI THALLIVI 🙌🙌GOD BLESS YOU 🙌🙌. CHALA HAPPY AMMA 👏👏🌹👏👏 CONGRATULATIONS 👏👏🌹

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Před 2 měsíci

    సరిలేరు నీకెవ్వరూ
    శ్రీ వాణి శారదా దేవి అనుగ్రహం నీకు ఉందమ్మా 🎉😊

  • @amateurist4303
    @amateurist4303 Před 3 lety +5

    Kalpana,Chorus and flutist superb

  • @user-by2rk5xh9n
    @user-by2rk5xh9n Před 6 měsíci +3

    Great Voices

  • @swathisakethvlogs4253
    @swathisakethvlogs4253 Před 4 lety +30

    పల్లవి:
    పిలువకురా అలుగకురా...
    నలుగురిలో నను ఓ రాజా..
    పలుచన సలుపకురా..
    పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా..ఆ..
    పలుచన సలుపకురా
    పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
    చరణం 1:
    మనసున తాళి మరువనులేర...
    గళమున మోలి సలుపకు రాజా....
    సమయము కాదురా నిన్ను దరిచేర..
    సమయము కాదురా నిన్ను దరిచేర...
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
    పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
    చరణం 2:
    ఏలినవారి కొలువుర సామీ...
    మది నీ రూపే మెదలినగాని..
    ఓయన లేనురా కదలగలేర..
    ఓయన లేనురా కదలగలేర..
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
    కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
    పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ

  • @satyanarayanaraop9518
    @satyanarayanaraop9518 Před 5 lety +14

    No words to express this song amazing voice by Kalpana garu

  • @sujayab7755
    @sujayab7755 Před 4 lety +4

    అక్కా చక్క గా పాడారు

  • @Telangana23123
    @Telangana23123 Před 4 lety +19

    To put it simply... This is the best song from the melodious voice of Kalpana.. Orchestra and the Supporting singers are just amazing ♥️♥️♥️♥️

  • @sudarshanreddy9780
    @sudarshanreddy9780 Před 4 lety +6

    This is an evergreen song.

  • @cparijatham3747
    @cparijatham3747 Před 2 lety +3

    Ever green singer kalpana garu

  • @viswanadhanb2614
    @viswanadhanb2614 Před 6 měsíci

    ...Thank you very much

  • @sreenivasareddykonatham2382

    no words can express the greatness of your voice madam
    keep it up
    keep going

  • @perurulaxmisreenivas8336
    @perurulaxmisreenivas8336 Před 6 lety +10

    Kalpana voice very very nice

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 Před 2 lety +1

    Tq very much kalpana garu I, salute and respect you now and ever 🙏🏻 🌹🌹🌹🌹🌹

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 8 měsíci

    Extordnary talent is clearly visible... MAA SAKTHI bless you Bujji gunta❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kvreddy1269
    @kvreddy1269 Před rokem

    Ms Kalapana, after hearing you sing 🎤that song 🎵. I told myself that was a excellent singing, I would listen to it 5, 6 times a day I really like 👍 👍 the way you move your hand 🤚 when you’re singing.

  • @pallamchittibabu61
    @pallamchittibabu61 Před 6 lety +11

    navarasa vani ee....kalpana rani

  • @venkatashwini5456
    @venkatashwini5456 Před 3 lety +10

    Evergreen voice 😍👌

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Před 4 lety +2

    కల్పనా మేడం అద్భుతమైన woice

  • @horizonnetwork8794
    @horizonnetwork8794 Před 5 měsíci

    Salam to my favourite song from my dear miss kalpena i loved your song very much and you look very pretty and simple my name is azlan Shah a British Malaysian father is a British my mother is Indian passed out when was a boy in 70s alamduliallah

  • @NareshKumar-gk5qf
    @NareshKumar-gk5qf Před 3 lety

    Chala tks Kalpana garu,every day mi voice tho e pata three four times vini padukuntanu chala chaaaaala bagundi mi voice

  • @azlanshah5385
    @azlanshah5385 Před 3 lety +1

    Salam good morning my dear your song and the voice make me relax i the morning with a cup of coffee in i am simple malaysia i don't read tamil or telugu i hear music wary about by my dear

  • @habeebbadeghar1494
    @habeebbadeghar1494 Před 2 lety +6

    మధుర గానం excellent performance. God bless you

  • @narasimhamurthy2698
    @narasimhamurthy2698 Před 4 lety +14

    కల్పన మేడం గారు మీ గాత్రం చాల అద్భుతం

  • @vntspecials5407
    @vntspecials5407 Před 2 lety +3

    పాటల రాక్షసి. Mesmerizing voice.

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 Před rokem +4

    మేడం మీ కోకిల గొంతు లో ఎవరు చెప్పాలేని సోరాలు కూడిన కంఠం మీకు నా ఫ్యామిలీ తారపన పాదాభి వందనం 🙏🙏.

  • @azlanshah3125
    @azlanshah3125 Před 2 lety

    Salam good morning my dear kalpana your video is solet making me crazi my wife is melayu she will come to meop

  • @valmikianji1842
    @valmikianji1842 Před 3 lety +30

    అతి మధురాతి మధురంగా వినడానికి చూడడానికి చూడముచ్చటగా వుంటుంది.ఇలాంటి పాటలు మునుముందు రావేమోని చిన్న అనుమానం కలుగకమానదు.

  • @ambadasrapelly1183
    @ambadasrapelly1183 Před 5 lety

    adbhutangaa paadataaru madam... mee paatalu prathi nithyam vinadam naa hobby gaa maaripoyindi. hatsoff to you madam

  • @gorlisrinu3602
    @gorlisrinu3602 Před 4 měsíci +1

    Old is gold

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety

    SUPER DUPER KALPANAMMA GAARU! .S. JANAKAMMA THARUVAATHA ,AA STHAANAMU NEEDHEY SARI LERU NEEKEVVAROO 100% MY FEVORATE SINGER S.JANAKAMMA! KALPANA GAARLU.

  • @saigopalsunkana586
    @saigopalsunkana586 Před 7 lety +5

    Very pleasant to listen....marvellous music given by orchestra.....

  • @gaddamravikumarravikumar5432

    Very nice voice kalpana medam

  • @kullaikullai5058
    @kullaikullai5058 Před 5 lety +5

    I love this song

  • @squidgame7568
    @squidgame7568 Před 2 lety +1

    Wow adbhutam

  • @narayanajammu9428
    @narayanajammu9428 Před 5 lety +3

    Wonderful singing kalpana mem

  • @kirannuvvula
    @kirannuvvula Před 6 lety +6

    Blissbody touching .kalpana garu ur voice touches the core of the being.ur voice is immortal

  • @ratnar2185
    @ratnar2185 Před 4 lety +1

    Kalpana garu ..ur my favourite singer. Ur..a unique singer. God bless you ma

  • @vasanthkumar1637
    @vasanthkumar1637 Před 3 měsíci

    Kalpana garu super ga padaru

  • @azlanshah3125
    @azlanshah3125 Před 3 lety

    Good evening my dear singer Kalpana your song make me mad the other maya bazar masalah uncel from west Malaysia

  • @mekalahari8424
    @mekalahari8424 Před 3 měsíci +1

    Very nice song

  • @ramachandray3832
    @ramachandray3832 Před 2 lety +3

    చాల బాగా పాడారు కల్పన గారు

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Před 4 lety +3

    కల్పనా గారు సూపర్ పాట

  • @Purush2468bolle
    @Purush2468bolle Před 6 lety +6

    Kalpana superb song very Nice singer

  • @azlanshah3125
    @azlanshah3125 Před 3 lety +2

    Good morning my dear Miss Kalpana i love your voice very much we in Malaysia we doan get it here masalah

  • @venkataraogedela5388
    @venkataraogedela5388 Před 6 lety

    సూపర్. చాలా బాగా పాడారు i like this song very very very much

  • @AnjaiahgoudGoud
    @AnjaiahgoudGoud Před 2 lety

    You are Great Singer

  • @subramanianiyer2731
    @subramanianiyer2731 Před 4 lety +2

    Kalpana Madam::: So beautiful voice is yours. You sung this very old song with original classical and melodic pattern. Amazing.

  • @MaheshMahesh-ip1pn
    @MaheshMahesh-ip1pn Před 2 lety

    Super perfamance kalapana garu

  • @horizonnetwork8794
    @horizonnetwork8794 Před 7 měsíci +1

    Salam to my dear kalpana you look pretty when you was young and the voice kills me

  • @krishnaavula2491
    @krishnaavula2491 Před 5 lety

    అక్క ఈపాట చాలా బాగుంది వెరీ థాంక్స్ అక్క

  • @azlanshah3125
    @azlanshah3125 Před 2 lety

    Salam good evening kalpana your song make me crazis i am Malaysian we love to listen i anderson a bit of Tamil faverat song

  • @gampagampa4294
    @gampagampa4294 Před 6 lety +4

    Kalpana congratulations hatsap very nice tone sister

  • @indurama7763
    @indurama7763 Před 5 lety

    Na fvrt song...........Anjali devi Ammadi kada e song excellent ND tnq kalpanaji..........

  • @Seemasimham704
    @Seemasimham704 Před 2 lety +1

    కల్పన్న గార్ బాగా.గాన్నం ఇలాపీంచర్👌👌👌👌🌹

  • @raoyelamanchili6095
    @raoyelamanchili6095 Před 4 lety

    KALPANA Madem We Are Very Happy For Giving Excellent Song You are One of Best Singers

  • @azlanshah5385
    @azlanshah5385 Před 3 lety

    Salam this song makes me crazy dear kalpana from India state karla telengu voice i am Malaysian but love to listen this song avery day the voice music prettynas the culture i cun say to others people they don't Anderson I all ways sit along with out my wife and children they are Malaysian Allah has given me special to listen Indian hindi punjabi English Chinese and telengu song i can speak 6 languages subanallah Alamdulila sukaran barackallh from uncle azlan shah west malaysia harisons kl

  • @psiva4827
    @psiva4827 Před 5 lety +4

    సూపర్ వాయిస్ అక్క

  • @ravikumarpodila8805
    @ravikumarpodila8805 Před 4 lety

    U r croosing the legend. Suseela garu..nice chorus

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Před 3 lety +15

    అందమైన గానం సింగర్. కల్పన గారు

  • @manjunathamanju135
    @manjunathamanju135 Před 6 lety +5

    Nice voice and performance

  • @jpsunkara9252
    @jpsunkara9252 Před 3 lety +11

    అన్ని రకాల పాటలు పాడడం లో కొట్టిన పిండి కల్పన గారు 🌹🌹👌👌

  • @battusrinivas7316
    @battusrinivas7316 Před 6 lety +3

    very excellent voice and song

  • @gangasanisivareddy6071
    @gangasanisivareddy6071 Před 5 lety +4

    Music system is very good

  • @srijathippanakalpanagaruam3729

    wonderful kalpana garu

  • @Wnpgreat
    @Wnpgreat Před 3 lety +4

    Near perfection Kalpana garu. You could render almost to the original song. May be you are bit faster

  • @veerendranath0073
    @veerendranath0073 Před 2 lety +13

    ఆదినారాయణరావు సంగీతం,సముద్రాల సాహిత్యం,పి.సుశీల గాత్రం,అంజలీ దేవి అభినయం... ఇదీ తెలుగు సినిమా స్థాయి. ఇప్పుడు ఏం వింటున్నామో?ఏం చూస్తున్నామో? మా అంత దురదృష్ట తరం ఇంకొకటి లేదు.

  • @saraswathiu8886
    @saraswathiu8886 Před 5 lety +4

    Kalpana garu you're voice is so nice

  • @muniswamy3554
    @muniswamy3554 Před 5 měsíci

    Kalpana garu chala chala baga padaru i like too much this song❤❤❤👋👋👋🙏🙏🐤🐤🐤🦜🦜🦜

  • @vsrinivas6115
    @vsrinivas6115 Před 2 lety +2

    Kalpana ji sing the song so nice and very very sweet 👌👌🙏🙏

  • @arraju06
    @arraju06 Před 3 lety

    Abba emi pasdsve. Looking so cute also.

  • @ckeshavatube
    @ckeshavatube Před 5 lety +6

    Music amazing and Kalpana performance super

  • @azlanshah3125
    @azlanshah3125 Před 2 lety +1

    Salam my favourite song to listen dayliy morning night the video i am crazy about the singer now she maybe old alamdullila uncle West Malaysia Harrison's kl

  • @sudhakarjaggu6026
    @sudhakarjaggu6026 Před 7 měsíci

    🐅 thank u madam Garu🎉

  • @doraikannu5647
    @doraikannu5647 Před rokem

    Excellent singerKalpana garu God blessings.

  • @siliverusrinivasarao6493
    @siliverusrinivasarao6493 Před 5 lety +2

    Super song old is gold