షర్మిల తెలుగుదేశంలో చేరుతారా? || Will YS Sharmila join TDP? ||

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 41

  • @ramadevi-bm9cn
    @ramadevi-bm9cn Před měsícem +19

    అదే కదా షర్మిల చెప్పింది పిల్ల కాలువలు అన్నీ ఎప్పుడైనా చివరికి సముద్రం లో కలుస్తాయని కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు షర్మిల కి రాజకీయాల్లో intrest ఉంది కాబట్టి ఆవిడ వైస్సార్సీపీ party కోసం అంత చేసింది కానీ చివరికి వారసత్వం పేరు చెప్పి అధికారం లోకి వచ్చాక జగన్ షర్మిల ని పక్కన పెట్టేసరికి అది తట్టుకోలేక పోతోంది కాబట్టే జగన్ ని టార్గెట్ చేస్తోంది. పర్సనల్ గొడవ లు ఐతే ఎప్పుడో settle చేసుకునే వారు డబ్బులు ఇస్తాను వ్యాపారాలు చూసుకోమని జగన్ ఇంటర్వ్యూ లో చెప్పాడు కదా అలాగే షర్మిల రాజకీయాల్లో ఉంటే తన కన్నా ఎక్కువ గుర్తింపు షర్మిల కే వస్తుంది అని ys వివేకానంద కడప mp సీటు షర్మిల కి ఇమ్మన్నప్పుడే జగన్ గ్రహించాడు అందుకే ఆయన్ని లేపేశాడు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నది వారసత్వ పోరు ఎప్పటికైనా షర్మిల ap లో ఒక మంచి place లో ఉంటుంది

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Před měsícem +7

    ప్రొఫెసర్ గారు మీకు పూర్తి హక్కులు వున్నప్పటికీ దయచేసి తెలంగాణ రైతాంగ సమస్యలు గురించి మాట్లాడండి.ముఖ్యంగా వుమ్మడి నల్గొండ సమస్యల గురించి మాట్లాడండి. శ్రీశైలం బాక్ వాటర్ నుండి నికర జలాలతో ఆంధ్రా ప్రాజెక్టులు మొత్తం నిండిన తరువాతనే శ్రీశైలం గేట్లు తీర్చారు. అయినా లెఫ్ట్ కెనాల్ కు నామ మాత్రమే. దీని గురించి అడిగే నాథుడే లేడు. దయచేసి మీరు వ్యూస్ కోసం చూడకుండా మీ కర్త్వ్యంగా భావించి దీని మీద విస్తృతంగా చర్చించండి.

  • @rathnasagar8988
    @rathnasagar8988 Před měsícem +2

    వస్తుంది సార్ బలం,,,, షర్మిల చెపింది కాలువలు కలవలిశిందే

  • @ramsg9988
    @ramsg9988 Před měsícem +3

    దగ్గుబాటి వైసిపి లో ఉండేవాడు. 2019 లో టికెట్ ఇవ్వకపోటం తన అదృష్టం అని కూడా అన్నాడు బాబు తో సంధి చేసుకున్నాడు.

  • @LawStudent5183
    @LawStudent5183 Před měsícem +4

    Dear So Called Popesor Meeru YCP lo JOIN avandi

  • @daiahch1574
    @daiahch1574 Před měsícem +3

    Sharmila oka political joker 🃏
    Don't give attention to shami aunty

  • @prasadkdr2191
    @prasadkdr2191 Před měsícem +6

    షర్మిల ఏమో గానీ విజయమ్మ తెలుగుదేశంలో చేరుతుంది.

  • @tripuraiahmuthineni360
    @tripuraiahmuthineni360 Před měsícem +4

    Nuvvu valla eddarimadya nuvvu pachaeti chey baguntadi

  • @SuBo550
    @SuBo550 Před měsícem +2

    Jagan ni INDI alliance join chesedhaka nidrapoyela lev ga.. nuvu idhey line lo undali, jagan jail.ki povali.. andhra will be safe

  • @srinivasaraodamacharla7823
    @srinivasaraodamacharla7823 Před měsícem

    He is anti andhrapradesh ,anti Chandrababu and Self declared medhavi

  • @user-ek3hk9fn8m
    @user-ek3hk9fn8m Před měsícem +2

    చేరితే బాగుండు దరిద్రం వసదులుతుంది వాడికి చంద్రబాబు అయితే సరిపోతుంది

  • @Indian-lx5si
    @Indian-lx5si Před měsícem

    Em sadisthundi telugu desam lo Cheri....

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 Před měsícem

    She needs power desperately to make money immediately😂😂

  • @bathulamalakondaiah7610
    @bathulamalakondaiah7610 Před měsícem

    Person ga ekkada titaru

  • @PinkuMilky
    @PinkuMilky Před měsícem +3

    😂😂😂jai paytm batch😂😂

  • @MultiRAMSAGAR
    @MultiRAMSAGAR Před měsícem

    Jagan is a friend of bjp. He will never go to congress. Babu is natural friend of india bloc.

  • @user-jq9rs9pk2m
    @user-jq9rs9pk2m Před měsícem

    Eee Sharmila ku Suggu Ledu ..Ee party aina. veltindi ..Character less Sharmila

  • @narsimhachary9043
    @narsimhachary9043 Před měsícem

    9:14 mins daggara point BJP ఇంకా MIM ki kuda వర్తిస్తుంది కదా నాగు

  • @SubbaraoP-jq8yd
    @SubbaraoP-jq8yd Před měsícem

    Sharmila la ki rajakiyya bhavishat undadu EDI pakka

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před měsícem +1

    Sarmila jagan sangathi telchu..jagan nu chachedaka ventaadi vedhinchu

  • @leelakrishnavamasani5227
    @leelakrishnavamasani5227 Před měsícem

    TDP ll never allow her to join😂

  • @gugulothvenkatram1247
    @gugulothvenkatram1247 Před měsícem

    తెలుగు దేశం లో చేరరు కానీ CBN అనుకూలంగా ఉంటారు

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy Před měsícem

    అన్ని ఆటలే
    czcams.com/video/p2HKLAu-8t8/video.htmlsi=C8tyvk7JF6BzK2SU
    30 July 2024

  • @user-io8jf6nu9z
    @user-io8jf6nu9z Před měsícem

    Sharmila ku politics vaste.Adhi Shikhandi.

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl Před měsícem

    Sence less question
    Enduku join avuddi congress n represent chestu TDP lo

  • @koushiknaidu2047
    @koushiknaidu2047 Před měsícem

    0:52

  • @rajeshv2576
    @rajeshv2576 Před měsícem

    Sharmila nijamina YSR varasuralu.sharmila ki unna maturity jagan ki ledu

  • @kishorekumar5265
    @kishorekumar5265 Před měsícem

    Naagu sharmila sarma ni rajakiyamga bathikistunnaaru ga

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před měsícem

    Sarmila ye party lo cherithe aa party sankanakipothundhi

  • @venkateswarlukolla9779
    @venkateswarlukolla9779 Před měsícem

    Meeru YSRCP lo cherandi,

  • @user-ki3ht9qj5r
    @user-ki3ht9qj5r Před měsícem +1

    Nuvvu ycp lo cheru

  • @subhanishaik8588
    @subhanishaik8588 Před měsícem

    Sir adikaram lo undi evaru jagan aa, cheppandi, mi mida konchem nammakam undi but e type of comment not good

  • @VallepuSrinivasarao-fs4ic
    @VallepuSrinivasarao-fs4ic Před měsícem

    Cbn Congress ka photo pet ko lega

  • @umamaheswarraomothukuri6384

    Nee sodi apara medhavi.