Bithiri Sathi As Old Man | International Day For Older Persons | V6 News

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Bithiri Sathi As Old Man | International Day For Older Persons | V6 News
    Download V6 Android App ? goo.gl/Dm5C6n
    V6 IOS App ? goo.gl/EfEqlJ
    Visit our Website ? V6news.tv
    Subscribe CZcams at goo.gl/t2pFrq
    Twitter ? / v6news
    Facebook ? / v6news.tv
    Google+ ? plus.google.co...
    #V6News, Official CZcams V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across #Telangana and other parts of the world through live reports, #BreakingNews, #Sports updates, weather reports, #Entertainment, business trends, exclusive interviews, and #CurrentAffairs.
    The channel airs programs like #TeenmaarNews, Telangana Yatra, Telangana Shakam, Top News, Taara, Cinema Talkies, #BithiriSathi Satires etc'. Sports, Movies, Current Affairs, #Technology.. you name it and you find it at the click of a button.

Komentáře • 1,2K

  • @banilkumar9548
    @banilkumar9548 Před 6 lety +24

    సమాజంలో జరుగుతున్న నిజమైన సంగటన అన్న ఇది.
    కళ్ళ కు అధం పట్టినట్టు చుపించావు అన్న నువ్వు సూపర్ అన్న

  • @KANNA1712
    @KANNA1712 Před 6 lety +9

    సత్తయ్య తాత నువ్వు సూపర్ తాత నిజంగా పల్లెటూరు తాత లాగానే ఉన్నావు సేమ్ అదే బాస ఈ తాత గెటప్ లో ఉన్నందుకు సత్తయ్య తాతకు like వేయండి

  • @shaikameer7939
    @shaikameer7939 Před 6 lety +258

    ప్రజలను నవ్వించడమే కాదు...తన నటనతో అందరినీ ఆలోచించేలా చేయగల అరుదైన బంగారం సత్తన్న..🙏🙏🙏

  • @ramuvaitla9413
    @ramuvaitla9413 Před 6 lety +527

    ఏ గెటప్ వేసిన నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు సత్తన్న..... హాట్సప్ 🙏🙏

  • @vinodkumarbangaru7712
    @vinodkumarbangaru7712 Před 6 lety +65

    సత్తన్న, నీ నటనకు ఎంత పెద్ద అవార్డ్ ఇచ్చినా తక్కువేనే..
    ఇంత గొప్ప కళాకారునివి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు గర్విస్తున్నాం..

  • @mamidiprabhakar286
    @mamidiprabhakar286 Před 6 lety +229

    అన్నా ...నీకు ఋణమైతమే
    అయ్యా ...అవ్వ లా... తతమ్మలా గోస మంచిగా చెప్పినవే అన్నా .మంచి సందేశం 👌👌👌👌💐

  • @erupulavishnuvardhan2104
    @erupulavishnuvardhan2104 Před 6 lety +9

    మీ నటనతో వృద్ధులు అందరికీ జరుగుతున్న అన్యాయాన్ని స్పష్టంగా తెలియ జేసినందుకు సత్తన్న వందనాలు🙏🙏

  • @manucreativearts5756
    @manucreativearts5756 Před 6 lety +18

    first time heart touching episode... nv chesina acting, nv cheppina maatalu Anni Nijaale... Kaani vine avasaram ee bhoomi Yevariki Ledhu....vini nerchukunevallu chala takkuva mithrama.

  • @pavanchebiyyam4560
    @pavanchebiyyam4560 Před 6 lety +18

    రవి/సత్తి గారు మీ ఎర్రోళ్ల పెంటయ్య ఎపిసోడ్స్ గాని, ఇప్పుడు ఇది గాని చూస్తే మీరు కోటశ్రీనివాస రావు స్థాయి నటుడని తెలుస్తోంది. Wish you all the best.

  • @gnaveenyadav7708
    @gnaveenyadav7708 Před 6 lety +96

    అన్న నీ యాక్టింగ్ సూపర్ అన్న ,🙏🙏

  • @BithiriSathi
    @BithiriSathi Před 6 lety +779

    ఏడుస్తూ నటించా కాని అంతవరకు జీవిస్తే 😭😭😭

    • @kkgowd6916
      @kkgowd6916 Před 6 lety +15

      Ravi Kumar - Bithiri Sathi great one sir

    • @ranjan7972
      @ranjan7972 Před 6 lety +11

      రవి అన్నా Hi

    • @irfanmuhammad6449
      @irfanmuhammad6449 Před 6 lety +7

      Really u r blessed Anna.... Super talent....

    • @maheshyadav-mu4mi
      @maheshyadav-mu4mi Před 6 lety +6

      Sprr sathi anna

    • @trainWithMaii
      @trainWithMaii Před 6 lety +5

      Anna
      Ne acting like❤👍👍❤❤
      Hero anna........... Nvvu great👍😁👍👍👍 anna

  • @kallemgoudvenkat4837
    @kallemgoudvenkat4837 Před 6 lety +132

    సత్తి నీ నటనకు hatsff నిన్ను మించిన మెసేజ్ ఇచ్చే హీరొ నే లేడు

  • @narendersakinala8580
    @narendersakinala8580 Před 6 lety +3

    ఇప్పుడే చూశాను .. మొట్టమొదటి సారి ఏపిసోడ్ కంప్లీట్ అవుతూనే కళ్ళలో నుండి నీళ్లు కారాయి ఆప్రయత్నముగా .. గ్రేట్ రవి గారు ...సూపర్ కాన్సెప్ట్ ..యాక్టింగ్ కూడా

  • @gangadharreddy7358
    @gangadharreddy7358 Před 6 lety +8

    One of the Best episode..
    And best performance by sathi anna

  • @mvr7699
    @mvr7699 Před 6 lety +6

    Satti anna mee acting super.good message super thanq.I'm from kadapa but I like your attitude

  • @syedmurthuja6622
    @syedmurthuja6622 Před 6 lety +224

    సత్తి ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి 💪👌👌👌

  • @sureshkuruva9852
    @sureshkuruva9852 Před 6 lety +7

    Sathi ur acting is fabulous &mind blowing Ur always Rock

  • @bhimum39
    @bhimum39 Před 4 lety +1

    Awesome

  • @kadaverlakittu3671
    @kadaverlakittu3671 Před 6 lety +23

    సత్తన్న నువ్ ఎం పాత్ర వేసిన నిన్ను మించిన వాళ్ళు లేరు అన్న సూపర్..

  • @roopachandrashekar8696
    @roopachandrashekar8696 Před 6 lety +31

    Superb message

  • @purushothamedagotti7668
    @purushothamedagotti7668 Před 6 lety +12

    సత్తి అన్న నువ్వు చేస్తున్న సినిమా సూపర్ Hit కావాలని అందరికంటే ముందుగా నేను నీకు congratulations Anna

  • @dusarishivagoud1565
    @dusarishivagoud1565 Před 6 lety +2

    ప్రపంచ ముసలోల దినోత్సవ శుభాకాంక్షలు మీ యాక్టంగ్ చాల బాగ చెసారు గెటప్ కూడ మస్త్ సూట్ ఆయింది👌👌👌👌👍

  • @dasarinagaraju3227
    @dasarinagaraju3227 Před 6 lety +5

    నటనకు జీవం పొసే కళాకారుడివి అన్నా నువ్వు👌

  • @sureshkoneti3475
    @sureshkoneti3475 Před 6 lety +6

    Ultimate voice sathi bhai

  • @user-de4lf7ob3h
    @user-de4lf7ob3h Před 6 lety +48

    ఈ భూ ప్రపంచం మీద తల్లిదండ్రులకు మించిన దైవం, దేవుళ్ళు,దేవత లేరు అని నా అభిప్రాయం.
    నాకు కూడా తల్లి లేదు నేను మా నాన్నగారిని చాలా చక్కగా చూసుకుంటున్నాను.

    • @talarishankar5158
      @talarishankar5158 Před 5 lety

      Good bro

    • @ShankarShankar-uw5mw
      @ShankarShankar-uw5mw Před 5 lety +1

      @@talarishankar5158 no hii mfg no hii meeting up to no hii youggff by no no I'm gfg7gg guh hii huh hh lol hii see to

  • @rajeshsah9802
    @rajeshsah9802 Před 6 lety +2

    Today's program was heart touching.
    You showed the truth of today's nuclear families.
    I will never leave my parents alone till I die, because of them I am in this world. So how can I leave them. They protected me and gave food that I liked.
    Saved money by eating 2 times a day and sent me to school.
    Weather they are good or bad doesn't matter, they are my god, because they gave me life.
    Love you amma, love you naana

  • @cinimachudumama3371
    @cinimachudumama3371 Před 6 lety +153

    Plz మీ పెద్ద వాళ్ళను వదలకండి.
    వాళ్ళు లేకపోతే మనము లేము
    అది ఆలోచించండి
    వాళ్ళు మన దగ్గర ఏమి ఆశించారు
    ఏడిపించినవ్ సత్తన్న
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g.s.powerstar213
    @g.s.powerstar213 Před 6 lety +69

    సత్తి తాత కు ఒక లైక్ వేసుకోండీ

    • @nareshkothapally3077
      @nareshkothapally3077 Před 6 lety

      సత్తన సూపర్

    • @s.chandrashekharachary8098
      @s.chandrashekharachary8098 Před 6 lety

      బిత్తిరి సత్తి నీ ఈ పెళ్లి కాక పాయె తాత వైనావు ఈ ముసల్ది ఎక్కడ పాయె అంటున్నావ్ ఎవరా ముసల్ది
      మీ నాటకం బాగుంది సత్తెన నీకు నా నమస్తే🖖🤘🤙👌🙏🙏🙏🙏

    • @sampathpatelpurellasampath9744
      @sampathpatelpurellasampath9744 Před 6 lety +1

      PSPK power star nice. bro

  • @KASOJUNANDAKISHORECHARY
    @KASOJUNANDAKISHORECHARY Před 6 lety +51

    సత్తి అన్న సూపర్బ్ ... ఇప్పుడు పెళ్ళాం ఇంట్లో ఉంటే చాలు ఇంకా ఎవరు అక్కర్లేదు అన్నట్టు తయారు అయ్యారు జనాలు...
    ఇంటికి వచ్చిన కోడలికి తన తల్లిదండ్రులు కావాలి కాని అత్తమామలు అక్కర్లేదు...
    ఎవరి కుటుంభం వాళ్ళకి గోప్ప ..
    మహ అయితే 30సంవత్సరాల వరకు బ్రతుకుతాము.. ఎందుకు ఈర్ష్య, కూల్లు ,

  • @lifeofarts5616
    @lifeofarts5616 Před 6 lety +1

    రవన్న నీ acting కు మాటలు రావట్లే ....నీ natural acting supper. నువ్వు చెప్పే ప్రతి మాటకు విలువ ఇస్తే అందరూ సంతోషంగా ఉంటారు. నీ మనసు వెన్న అన్న...

  • @mydream4225
    @mydream4225 Před 6 lety +89

    బిత్తిరి సత్తి కి ముసలోడి యాక్టింగ్ సూపర్😁😁😁😁👌👌

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 Před 4 lety +1

    Hatts off you satti Anna ur acting is awesome u expressed feelings of senior citizens clearly really superb pls friends respect elders

  • @raghumedichelimi4064
    @raghumedichelimi4064 Před 6 lety +18

    E video chusaka ma Thatha gurthochadu naku.

  • @gopikasrinvas4440
    @gopikasrinvas4440 Před 6 lety

    సూపర్ సతి నేటి సమాజంలో తల్లీ తండ్రుల పరిస్థితి ఇలాగే ఉంది...
    కనీసము ఇది చూసైనా మారాలని ...
    మనస్ఫూర్తిగా కోరుకుంరునా...
    నీకు సెల్యూట్... సత్తి.....

  • @SailajaSadineniNS
    @SailajaSadineniNS Před 6 lety +13

    😷😨😢😭😭😭 its heart breaking reality these days 'sati bayya ni valla kondarkaina marposte bagundu " chepi cheppanattu mottam okka dialogue tho cheppesav hats off

  • @suneelpadamata404
    @suneelpadamata404 Před 3 měsíci

    ప్రజలను నవ్వించడమే కాదు..... తన నటనతో అందరినీ ఆలోచించేలా చేయగల అరుదైన గోల్డ్ సత్తన్న... 🙏🙏🙏

  • @Sravani-vk2mj
    @Sravani-vk2mj Před 6 lety +6

    A Getup vesina ninnu minchina vallu evaru leru Sathanna Super👌👌👌👌👌👌👌

  • @HarishAnshu
    @HarishAnshu Před 6 lety +1

    సత్తన్నా nv always superb anna

  • @bharatm539
    @bharatm539 Před 6 lety +26

    సత్తన్న నా ఆయుష్షు కూడ పొస్కొని పది కాలాలు మంచిగుంటవన్న 🙏🏼🙏🏼

  • @nageshgante7479
    @nageshgante7479 Před 5 lety +1

    thanks for your action about old men life

  • @raghupathi6363
    @raghupathi6363 Před 6 lety +9

    Because of satti v6 channel ki 2.5m subscribers
    How many members agree with me like here 👇👇👇

  • @Wisdomtainment
    @Wisdomtainment Před 3 lety

    Arey kya player hai miya inay satthi urf Ravi.... Bahtareen adaakaar, zabardast maskhara, aur interesting satirical anchor.... Bohat khoob Satti anna.... Versatile & enormous talent you carry sathi. Keep growing.

  • @subhashnayak3512
    @subhashnayak3512 Před 6 lety +3

    True bhaya ,present eelage undhi
    Hurt touching..tears blats

  • @hrithikroshan8722
    @hrithikroshan8722 Před 6 lety +1

    👌👌👌superb message sathiii Anna

  • @srikanthnaidur
    @srikanthnaidur Před 6 lety +32

    I took 5 mins medicine (teen maar). And U??

  • @yellaiahadla682
    @yellaiahadla682 Před 6 lety

    Nijam Anna eppudu kontha Mandi adavallu..elage unnaru.... super acting Anna sooooooooooooooooooooooohert touching..bayya,,,

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 Před 6 lety +46

    పెద్దవారిని గౌరవించండి ఎల్లప్పుడూ! అంతేకాని వారికి అంటూ ఒకరోజు ఇవ్వకండి!దయచేసి🙏🙏🙏

  • @jagadeeshyadav4110
    @jagadeeshyadav4110 Před 6 lety

    Excellent message

  • @subbarayudupanyam6914
    @subbarayudupanyam6914 Před 6 lety +3

    Good missage sattanna super

  • @orugantibhaskar7033
    @orugantibhaskar7033 Před 5 lety

    Super Anna ముసలి వాళ్ళను పట్టించుకోని వాళ్ళకు ఇది చెంపదెబ్బ లాంటి సందేశం

  • @Rambabu-pm8lr
    @Rambabu-pm8lr Před 6 lety +8

    Sathenna neku Andhra lo kuda Fans vunnaru... you are a great actor....

  • @dayakarkavali5815
    @dayakarkavali5815 Před 6 lety +2

    good message Anna.. good espisod . thanks for v6

  • @krishnab8916
    @krishnab8916 Před 6 lety +7

    After long time satti programme and especially performance is good and natural

  • @TRIVARNAINDIA
    @TRIVARNAINDIA Před 6 lety +2

    Great message..

  • @saikrishnashanagonda9186
    @saikrishnashanagonda9186 Před 6 lety +2

    What a great message 🙏

  • @sreesatta105
    @sreesatta105 Před 5 lety +1

    Satti your action is super👏👏

  • @deepakkatta157
    @deepakkatta157 Před 6 lety +47

    సత్తి నీకు శిరస్సు వంచి సాష్టాంగనమస్కారము......

  • @bonalagiri5895
    @bonalagiri5895 Před 6 lety

    True story good massage

  • @rameshbanagar3433
    @rameshbanagar3433 Před 6 lety +2

    Great message for current generations.
    Love your older one's.

  • @ashokkumarreddy9521
    @ashokkumarreddy9521 Před 6 lety +1

    Sathhi brother I am from Andhra I am big fan of you all episode's I will never miss great sathhi anna

  • @Mr.indian0909
    @Mr.indian0909 Před 6 lety +8

    Superb message ichavuu sathi anna

  • @RjsNeetbiology
    @RjsNeetbiology Před 4 lety +2

    Last 30 seconds i literally cried sathi hatsoff 🙏🏻

  • @suryaana4857
    @suryaana4857 Před 6 lety +7

    సూపర్ నటన, మంచి మేసేజ్ కూడా, చివరలో బాగా చేప్పు సత్తి ....

  • @BrownBoyVlogs
    @BrownBoyVlogs Před 6 lety +2

    literally cried 😔

  • @kanagalamanikanta4438
    @kanagalamanikanta4438 Před 6 lety +24

    Satti anna nee getup chusi navvu kundham anukunna, kani nuvvu cheppinavi yadhaardhalu ee rojullo pedda vaari paristhithi dharunamga vundhi.

  • @prabhakarragati188
    @prabhakarragati188 Před 6 lety +1

    Very nice advice to sons and daughter in laws...sathi super..

  • @hanumaparchurihanumaparchu1048

    Ravi anna mee acting సహజం గా వుంది

  • @dearravikumar
    @dearravikumar Před 6 lety +2

    అన్నా మీరు నట సామ్రాట్ ..
    5 min lo అందర్నీ ఆలోచింపజేశారు ..
    వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించి ఎంత బాగా చెప్పారు ...

  • @harishbejjarapu1519
    @harishbejjarapu1519 Před 6 lety +21

    గుండెలో బాధలు నిజంగా చెప్పావ్.... సూపర్ అన్న

  • @mdmansoor8197
    @mdmansoor8197 Před 6 lety +1

    నిజమైన తాతా కూడా మాట్లాడు ఇలా.....నువు అచ్చమ్ అలానే ఢీమ్ప్యవూ సూపర్ సతి👌👌👌👌👌👌

  • @keesariraju8362
    @keesariraju8362 Před 4 lety +3

    మొదట కామిడి అనుకున్న
    తరువాత ఏడిపించావ్ అన్న మా ఇంట్లో పరిస్థితి ఇలానే ఉన్ది ఒకరివల్ల

  • @KALAKUNTLAKRISHNA
    @KALAKUNTLAKRISHNA Před 10 měsíci

    Chala Baga cheppinaru Anna👍

  • @Sandeepchalla38
    @Sandeepchalla38 Před 6 lety +12

    సత్తన్న సూపర్ యాక్టింగ్ అన్న 👌👌👌

  • @myvillagewelfareteam2142

    heart touching satti .navvistune edipinchavu ......love u and I love my parents

  • @srikanthbhachanna7679
    @srikanthbhachanna7679 Před 6 lety +10

    Sathi Anna nice gateup

  • @MdArif-wf5zf
    @MdArif-wf5zf Před 6 lety +2

    Sathi Anna super getup 👌👌

  • @rameshdharavath6361
    @rameshdharavath6361 Před 6 lety +10

    ఏ వేషం వేసినా నిన్ను మించిన వాళ్లు లేరన్న ఇంకా హ్యాట్సాఫ్ .......సత్తన్న......

  • @sbshivakumaradda
    @sbshivakumaradda Před 5 lety +2

    Wowwww

  • @sudharshanashanpalli2026
    @sudharshanashanpalli2026 Před 6 lety +4

    Entire..This getup is verry well...Sathi

  • @hypervenkyyash5413
    @hypervenkyyash5413 Před 6 lety +1

    Am big fan of Bitthari satthigarki I love u Anna u super.Giving good msg to society.

  • @narayanamurthysanaboina7815

    Ji sathi tataya good look old man's days

  • @sureshkachakayala1092
    @sureshkachakayala1092 Před 6 lety

    Super story nice sathi anna

  • @madhumotamari5350
    @madhumotamari5350 Před 6 lety +4

    పాత్రలో జీవించావ్ సత్తన్న సూపర్

  • @nathanielissac123
    @nathanielissac123 Před 6 lety

    Awesome message sattaanna hatsoff

  • @pspksrikanth4832
    @pspksrikanth4832 Před 6 lety +13

    అన్న కళ్ళలో నీళ్ళు తెప్పించావ్

  • @ANIMENEWS_369
    @ANIMENEWS_369 Před 5 lety +1

    Supper sathi tata

  • @bunnydada2091
    @bunnydada2091 Před 6 lety +24

    ఏడిపియ్యలే అన్నా నవ్విపీయ్యలే అన్నా సత్తె...

  • @Knewstelugu2024
    @Knewstelugu2024 Před 6 lety

    Satthanna you are a diamond....

  • @yadagirigajjelli1989
    @yadagirigajjelli1989 Před 6 lety +6

    Sathanna meeru act chesinatlu ledhu niijam cheppaeu Anna....

  • @maheshyadav-kq2ui
    @maheshyadav-kq2ui Před 6 lety +1

    Bayya nuvvu great . Excellent acting . Bgm was good

  • @pottipotti6595
    @pottipotti6595 Před 6 lety +36

    Sathi...excellent ga unav e getup lo

  • @kaleemmohammad5896
    @kaleemmohammad5896 Před 6 lety +1

    Good message satti u r great

  • @gopaltvn
    @gopaltvn Před 6 lety +66

    ఏడిపించేశావ్ సత్తి అన్న

  • @krishna.d6934
    @krishna.d6934 Před 6 lety

    very good MSG sathi Anna

  • @Middela
    @Middela Před 6 lety +23

    నీ నటనకు హ్యాట్సాఫ్ సత్తి నీ గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @anjivenkyavcreations1872
    @anjivenkyavcreations1872 Před 6 lety +2

    Very NYC information... SupER acting

  • @sureshgovinda8924
    @sureshgovinda8924 Před 6 lety +3

    Super satti

  • @vansatlan7474
    @vansatlan7474 Před 6 lety +1

    Pleasantly surprised to see Bittiri Satti in this getup!! Superb acting...excellent communication...very convincing. Boss, you are a multi talented personality. You can replace many mediocre actors in Telugu film industry.

  • @kishorereddy6762
    @kishorereddy6762 Před 6 lety +5

    👌👍😎

  • @chinnapagajayaram6493
    @chinnapagajayaram6493 Před 5 lety

    సూపర్ సత్తీ అన్న నీజంగా ఊర్లల ఇవే జరుగుతున్నాయి అన్న ఇంకో విషయం నేను మికు పెద్ద ప్యాన్ మి పాట అదె అన్న బతుకమ్మ పాట సూపర్ వాయిస్ కేక అన్న ఎప్పటికి ఇలాగే ఇంక ఎన్నో పాటలు పాడలి థ్యాంక్ బాయ్ సత్తి అన్న