Padutha Theeyaga | Series 22 | 18th September 2023 | Full Episode | SP.Charan, Sunitha | ETV Telugu
Vložit
- čas přidán 24. 09. 2023
- #paduthatheeyaga #telugushow #etvwin #paduthatheeyagaseries22 #paduthatheeyagaseason22 #spcharan #sunitha #singingshow #chandrabose #srinivasamurthy
The prominent singer and host S. P. Charan welcomes the judges Sunitha, Srinivasa Murthy, Chandrabose, and contestants to this Quarter Final where the contestants will be tested with four rounds of different genres.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
Chapters
02:49 Vaana Vaana Song - SP Charan Performance
05:19 Vache Vache Nalla Song - Naga Vaishnavi Performance
13:12 Chinuku Thadiki Song - K.Sahasra Performance
21:47 Pilla Gaali Song - Yashvagnika Performance
35:01 Aaku chatu Song - Sai Srinidhi Performance
43:11 Arere Vaanaa Song - Yagapriya Performance
51:34 Vana Vana Vana Song - Prakruthi Performance
►Visit Website : etv.co.in
► Like us on Facebook : httpsa:// etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Zábava
Charan annayya ante charan annayane😊❤
Charan God bless you nana garini guruthu chesuthunavu 🙌👍
చరణ్ గారు మీరు నాన్నగారు లేని లోటు తెలియనీయటంలేదు ఒక్కమాటలో మీ మీరు ప్రత్యేకముద్ర వేశారు పాడుతా తీయగా పోగ్రామ్ లో
Charan garu mee program superb
Mee program choosthunte balu Gari program gurthu kosthnnai
Mee program eppudu miss kanu
I will enjoy
Balu garu bangaram laanti Charan nu manaku icchi vellaru
చరణ్ సార్ మీరు చాలా గొప్పవారు. ఎంతో అద్భుతంగా మా పాటల దాహాన్ని తీరుస్తున్నాి రు ,
Charan babu meeru , ❤ 2:39 Mee Naangarilaga Matlaaduthunnar God bless you🙌(👩🎨) Charan😂🎉
3:00 Megastar + SPB ultimate combo !! Thanks Charan, we are gifted to hear younger version of SPB sir...Golden voice of yesteryears resurrected.
చరణ్ గారు సూపర్
Sp Charan Sir. Balugaru. Gurtu kocharu. 🙏🙏🙏🙏🙏👍👍👍😄
Nanna gari peru ni anukunna danikanna ekkuva ga nilabettagaligina bangaru koduku Charan. Balu gari athma santhistondi.
Chaean sir super singer chala bagunide soing
Charan sir thanku soo much
చరణ్ గారు గత ఎపిసోడ్స్ లో ఫాస్ట్ బీట్ సాంగ్ "నవ్వింది మల్లెచెండు" పాట పాడిన ఇప్పుడు రొమాంటిక్ సాంగ్ "వాన వాన వెల్లువాయే" పాట పాడిన కుదురుగా నుంచుని హావ భావాలను గొంతు ద్వారా మాత్రమే పలికిస్తారు, చూపిస్తారు అచ్చు వారి నాన్నగారి లాగా !!ఇప్పుడున్న చాలామంది సింగర్స్ రియాల్టీ షోస్ లో కానీ concerts లో కానీ కళ్ళు తాగిన కోతులల్లే చిందులు వేస్తూ పాడుతుంటారు !! అదేమని అంటే వాళ్ళు stage ని own చేసుకొని పాటలు ఫీలవుతూ పాడుతున్నారు అని అంటున్నారు !! ఎన్నో వేల పాటలు పాడిన బాలు గారు చిత్రమ్మ గారిని ఇలాంటి ATTITUDE తో ఎప్పుడూ చూడలేదు !! నా ఉద్దేశం ఎవరు చేసే పని వారు చేయాలి !! చరణ్ గారు తండ్రికి తగ్గ తనయుడు👏
Correct ga chepparu Charan garu super 👌👌
అందుకేగా వాళ్ళని లెజెండరీ సింగర్స్ అంటున్నాము వీళ్ళని సింగర్స్ మాత్రమే అంటున్నాము... ఒక్కమాటలో చెప్పాలి అంటే... అన్ని ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.
@@masthan8627yes
Charan garu,
25th Sep is a black day for your family & Melomaniacs😔..it's been 3 years without SPB sir. He lives thr his songs...Thanks Charan garu for following your father's footsteps and carrying on his legacy 👏
😊😊😅😊😅😅😅😅😅😊😅 9:28 😅😮😮😮😮😮
Glad to know that ETV is going to restart ( Swarabhishekam )...our beloved SP Charan is going to perform in that program too ...ETV pls upload new episodes as early as possible..can't wait for SPC's performance !! Tqqq.. Charan ji for spending more time on Telugu shows ❤
Vana vana velluvaye song super Charan ❤❤👌👌
Sp charan anna your doing super ❤
49:51Charan garu playing Parental, Guruvu role 👏
True 👍
Charan sir song baga padaru ❤
నాకు ఎస్పి చరణ్ గారు మరియు శ్రేయ ఘోషల్ గారి కాంబోలో 34:30 వచ్చిన పాటలంటే చాలా ఇష్టం!!
సినిమా : యజ్ఞం
పాట : ఏం చేసావో నా మనసు
సినిమా : నువ్వు నేను ప్రేమ
పాట : మాజా మాజా మొదలైన పాటలు చాలా బాగుంటాయి !!
చరణ్ గారు ఒకసారి ఆ పాటలు మన ప్రోగ్రాంలో పాడొచ్చు కదా...
"మాజా మాజా" పాట గురించి చరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుండగా విన్నాను... నేను అసలే చిన్నప్పటి నుంచి shy fellow... ఈ పాటలో చాలా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అవన్నీ స్టేజి మీద అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది... ఒరిజినల్ గా సాంగ్ రికార్డు చేసేటప్పుడు కూడా శ్రేయ ఘోషల్న్ ముందు పాడి వెళ్ళిపొమ్మన్నాను, ఆవిడ పాడి వెళ్ళిపోయిన తర్వాత నేను పాడాను అని చరణ్ గారు చెప్పారు... అంటే ఆయన ఇక జీవితంలో ఈ పాట ఎప్పుడూ ఎక్కడా ఏ భాషలో పాడరని అర్థం అయిపోయింది ... మీ పోస్ట్ గనుక చరణ్ గారు చూస్తే మీరు మరొక పాట అడిగారు కదా ( ఏం చేసావో ) .. ఆ పాట ఏమన్నా పాడితే పాడుతారేమో చూద్దాం.
@@kgfteja1993 Thanks for the reply...got it 😁😄
Nice song sweet voice Chara g 💞💞💞
Paata Kalla ki kattinchaaru . Awesome Charan ji ! Balu garini meere maripinchagalaru . Work hard !
నమస్తే చరణ్ గారు.🌹🌹🌹🌹🙏🌹🌹🌹
Charan garu me patalu me matalu me allari anna chala estam one and only charan garu 🎉🎉🎉🎉
సైలజమ్మ గారు మీరు అమెరికాకి (సారలౌట్ ) వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఏడు సంవత్సరాల క్రితం బాలు గార్ని
చూడండము జరిగినది ఇప్పుడు
మిమ్మల్ని చూడడం జరుగబోతోంది
చాలా సంతోషం చరణ్ గారు.....
Charan sir voice amazing ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super singing by Charan 🙂
Vasthava
Chaean jee u r 👌sir
Kids t singing superbly
ప్రకృతి చాలా చక్కగా పాడవు god bless you ra ❤❤
very good singing by sri.sp.charan garu...similar to original...
"ఈరోజు బాలు గారు లేరు" అని లోటు మాకు తెలియట్లేదు అంటే కేవలం మీ వల్లే చరణ్ సార్. ఆయన జ్ఞాపకాలకు, పాటలకు మీరు మాత్రమే పూర్తి న్యాయం చేస్తున్నారు చేయగలుగుతారు.
All the best pilla raksha salu super super super all the best pilla lu but Sunitha mam judgement super 🙌🙌 mam🙏🙏
ఎన్ని సార్లు చెప్తారు ఆనర్
Ee solle vadhu Naku nachinapaata ani పాడుతా తియ్యగా లో
Once again proved that Charan is the best Judge of all.. super subtle comments by Charan 🙂
👍
Sahasra ninnu chustente chala mucchhatestundi. Chuda chakkani rupam antaku minchi manchi gatram awesome ra keep rocking❤❤❤
Super cheran garu
చరణ్ గారు : మీ పాట నాకు చాలా అంటే చాలా నచ్చింది ❤ బాలు గారి పాటలకు మీరు తప్ప మరెవరు న్యాయం చేయలేరు.. ఈ మధ్య Star Maa channel ల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజి బాలు సార్ పాటలు పాడడం చూశాను, అతను కనీసం 50% కూడా న్యాయం చేయలేకపోయాడు... అదేవిధంగా సింగర్ కార్తీక్, విజయ ప్రకాష్ మొదలైన వారు !! వాళు వారి సొంత పాటలకు హీరోస్ కావచ్చు గాని మీ నాన్న గారి పాటలకు, మీ సొంత పాటలకు మాత్రం మీరే హీరో చరణ్ ❤
Yes meeru cheppindi correct
❤ Yes Exactly sir
Rightly said
Sir.prati.yepisod.nenu.tappakachustanu.ekaryakramam.naku.sala.estam❤❤🌹🌹💐💐
Xx జ్నమమ,మోనుమధవళలవలలధ,త 😊😊
K sharasa super sing I really great ❤ Charan we love u sir I'm also fan of u
Charan sir .. I just love you soo much sir 💕. And vaishnavi .. little cute rabbit. Awesome dear.
Super cute voice charan sir.
Super hosting 👌👏👍🥰😘😍
*అందరు చాలా బాగా అద్భుతంగా పాడారు మీరందరికీ ఆ చిన్న వెంకన్న స్వామి ఆశిశులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ చిన్న వెంకన్న స్వామి నీ కోరుకుంటున్న*
Sahasra singing lo crystal clear ga words vinipistunnay, sweet voice chinni, best of luck for ur bright future
Suneetha garu chala bavundii yemantaru ..frnds......❤❤❤❤❤
Charan garu and all contestants sang so lovely and sweetly.❤
VAANAA RAIN MAZHAI SONG SANH BY CHARAN SIR AWESOME MAN OF MASSES SINGING ALWAYS ULTRA MASS SWEET HONEY VOICE HOSTING EXCELLENT CONGRATS CHARAN GARU🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏾👏🏾👏🏾👍👍👍👍🌹🌹🌹🌷🌷💞💞🎤🎤🎧🎧💙💙😂😂😂😂😂😂😂💞💞💞😊SANG
Hi jaya sis it's me vijaya's sis, why don't you talk to me is there any problem, if any plz sorry, and give comment in my vlog, 😊
Whenever I hear this song 3:00 I feel like floating in air ❤.. excellent singing by Charan garu 👌..tq so much for this beautiful song.
😊😊😅😅😮😮😢🎉🎉😂😂❤
ముఖ్యంగా చంద్ర బోష్ గారి గురించి చెప్పాలి
*ఆయన తెలుగులో కొన్ని అర్దాలకు చాలా వివరంగా పిల్లలందరికీ అలాగే ఇప్పుడు జనరెక్షన్స్ వాళ్లకు కూడా అర్థం అవ్వెల ఆయన చాలా బాగా చెప్పుతున్నారు. గురువు గారు చంద్రబోస్ గారు మీకు నేను పెద్ద అభిమాని . ధన్యవాదాలు అండి . చరణ్ గారు సునీతా గారు చెన్నయ్ శ్రీనివాసమూర్తి గారు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు 🙏🙏*
చంద్రబోస్ గారు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ ప్రతి పాటలోను ఎన్నో అర్థాలు వివరించి మరి చెప్తారు అలాగే మంచి మంచి సామెతలను చెప్తుంటారు వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది సార్ మీరు చెప్తుంటే చంద్రబోస్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Charan sir singing is super❤❤❤charan and suneethagaru eddaru paadithe bagumndunu❤❤❤🎉😊
Super super thalli sachi butiful song exlent presentation chinu thadiki song wander full maa good bless you thalli ..
Vache vache nalla mabbu laraa... Entha bagundo ee line.. So positive kada 🎉❤❤😊
సహస్ర చాల బాగ పాడుతున్నారు
Naga vaishnavi ma bangaru talli sweet voice god bless you..ma..
చరణ్ చాలా బాగా పాడుతున్నారు అందరూ
Nagavaishnavi God bless you.
I love padutha teeyaga 💚
Congratulations ప్రకృతి... 💐
Sahasra I became ur fan ❤❤❤
Yaga priya manchiga padau
God bless you ra chinni
Always sunitha garu
నిన్న అంతా చాలా భాద పడ్డాను 😢😢ఈరోజు మీ గొంతు లో ఈ పాట విన్నటున మనసుకి సంతోషం గా ఉంది ❤సిర్ చరణ్ సిర్ I love U @ From vizianagaram ❤......
I like very much prakruthi voice I bllesing you bangaru thalli
Prakruthi chala Baga padav
Padutha thiyaga brundhavananiki 🙏🙏🙏 🙏🙏 judges ku course singars variki 🙏🙏🙏🙏🙏
Yesterday balu gari 3 vardhanthi miss you Balu garu
సునీత గారిని జడ్జ్ గా తీసి వేరేవారికి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. పాట ఎంత మంచి గా పాడిన "శృతి " లేదు" నోట్స్ " లేవు అని చంపుతుంది.
ప్రకృతి వాన వాన వాన సాంగ్ ఎంత బాగా పాడిందో తల్లి....
Shahasra ❤
Today's balugaru's 3rd death anniversary..Really missing balu garu.
Sahasra super ❤❤
అందరూ చాలా మంచిగా పాడి బల్లం లాగా తీయగా పాడిశానార్తల్ ప్రకృతి కోకిల పాడి బహుమతి విజయం సాధించారు. కృతజ్ఞతలు ఈ టివి మిత్రులందరికీ నమస్కారం లు మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా
థాంక్యూ వెరీమచ్ ఈటీవీ చానల్స్ పాడుతా తీయగా ప్రోగ్రాం 💐🙏🏻🕉️🕉️
K. సహస్ర సూపర్
Sahashra singing super good voice also God blessings all childs
I am waiting padutha theeyaga episode🙏
Naga vaishnavi and yaga Priya ❤
Prakruthi chala chala padavu thalli, super keep rocking always, god bless you, andharu baga paduthunnaru, I love padutha theeyagaa
జడ్జీలు చాలా చాలా మంచిగా నేర్పుగా తెలిపారు థాంక్స్ all
Superb performance to all little singers and excellent performance to prakruthi congrats
2nd song toooo good singing
1st song awesome performance
💐👌👍chi prakruti voice super bangaru talli god bless you always
Very good Judgment by Sunita.. no one can become a good singer if they cannot sing Ragam.. Gamakam.. only Prakruti seems to sing those Gamakas well 🙂
Prakruthi nice singing 😍
Pakruti Super ❤
Really great Chandra Bose garu. You are a encyclopaedia. Knowledge what we have before you zero.
Prakuti vana vana song wander full performance thalli you got a exlent voice god bless you maaa
Shasra nice, singing.
YESTERDAY 25TH SEPTEMBER GREAT LEGENDSRY SINGER SPB SIR DEATH ANNIVERSARY CHARAN SIR PRAYED IN HIS MEMIRUAL GOOD SPB SIR ALWAYS LIVES WITH US IN THE FIRM OF MUSIC HE WILL BE REMEMBERED BY ALL HIS SONGS WILL ECHO FOREVER THE LEGACY OF GREAT SPB SIR IS TAKING FORWARD BY CHARAN SIR GOOD CONGRATS ALL THE BEST TO CHARAN SIR🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹MEMORIAL FORM
This is Padutha Theeyaga.. not Aadutha Kammaga.. why are you compelling.. forcing.. the youngsters to dance and complimenting them for that? They are planning to become good Singers.. not Record Dancing artists.. keep up the great traditions and standards set by SP Balu...
Chiilderens,all,nice, singing.
Superb parfumens , vana vana song
Please up load episode immediately next day as previous
Arere vaana music by musicians 🔥🔥👏
Good singing children
Last week ipoud Upload cheystnu ru nanu chustnana idi apoud ealna cheystnu nru
❤❤❤❤❤
అన్నదరు..నేను చనిపోయాక స్వర్గం లో ఉన్నడాలి అని కోరుకుంటారు గానీ ...నాకు మాత్రం ఎలాంటి సంగీత వేడుకల దగ్గరే స్వర్గం లాగా ఉన్నటుంది....❤చినుకుతోడుకు సాంగ్ లో సంగీతం అదించిన 2 అమ్మలకి...❤❤ ధన్యవాదాలు
Padua tiyagalo merikalu sp staye varu vunnaru
Nice yaga Priya
👏👏👏
Contestants బాగా పాడుతున్నారు బాగా పాడడానికి కృషి చేస్తున్నారు జడ్జి లు బాగా గైడ్ చేస్తున్నారు
కానీ backround singers అపశ్వరాలతో programmeni ఖూనీ చేస్తున్నారు
ఆ 21 సీరీస్ లో అందరూ అపస్వరాలతో నే పూర్తి చేసిన కంటేస్తంట్స్ ని ఈ సీరీస్ కి బ్యాక్ రౌండ్ సింగర్స్ గా ఎలాగ తీసుకున్నారో తెలియటం లేదు