Decoding What Modi Will Do in His Third Term..? | Amit Shah | Nationalist Hub

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2024
  • Decoding What Modi Will Do in His Third Term..? | Amit Shah | Nationalist Hub
    #modi #amitshah #bjp #india
    Must Watch Videos:
    ► Global Roundup
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 123
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 67
    👉 • National Roundup With ...
    ► Right Angle
    Decoding Amit Shah's Plan of BC CM Announcement in Telangana
    👉 • Decoding Amit Shah's P...
    Special Interviews:
    The Other Side:-
    BJP MLA Raghunandan Rao Special Interview
    👉 • BJP MLA Raghunandan Ra...
    Bharat Bhagya Samriddi Yagnam: Sai Krishna Special Discussion With Lathama Foundation Madhavi Latha
    👉 • Bharat Bhagya Samriddi...
    Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
    👉 • Special Interview With...
    Special Interview With @DirectorKrishnaVamsi | Ranga Maarthaanda | Sai Krishna | NationalistHub
    👉 • Special Interview With...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a CZcams member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Komentáře • 619

  • @ap07raviteja8
    @ap07raviteja8 Před 2 měsíci +158

    నేను కోరుకొనే మోడీ గారి version
    1. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించటం
    2. POK ని తిరిగి పాకిస్తాన్ నుంచి తీసుకోవటం
    3. రిజర్వేషన్ ను తీసేసి కులాల ఆధారంగా కాకుండా పేదరికం ఆధారంగా ప్రకటించటం.

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 Před 2 měsíci +10

      PEDHARIKHAM KAKHUNDA. TALENT PRATHIBHA ADHARAM GHA EVVALI.

    • @agnoorchandrasekhar445
      @agnoorchandrasekhar445 Před 2 měsíci +2

      😅 reservation ni touch cheste Janam cheppu latho 🥿🥿 kodtharu bodi ni.....agravanala arachakam tattukovadam chala kastam.

    • @haimanjuvallabha
      @haimanjuvallabha Před 2 měsíci +1

      Modi media sollu

    • @praveenburra6851
      @praveenburra6851 Před 2 měsíci +1

      Mogodu aithe caste based reservation thiseyamanu chalu

    • @agnoorchandrasekhar445
      @agnoorchandrasekhar445 Před 2 měsíci

      @@praveenburra6851 teyalsina avasaram ledhu le..... reservation tesesthe ne mogodu aithadaaa....alagaithe ikkada andaru kojjagaalee aitharu neetho sahaa...

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Před 2 měsíci +303

    బలమైన బీజేపీ బలమైన భారత్
    బీజేపీ ఉంటే ఏదైనా సాధ్యమే

    • @kpr8697
      @kpr8697 Před 2 měsíci +1

      Ami sadhyam ahindhi ippati varaku.

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 Před 2 měsíci +15

      @@kpr8697 ఆర్టికల్ 370
      రామాలయ నిర్మాణం
      సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం
      10 నుండి 5 వ స్థానానికి ప్రపంచ అర్ధీక శక్తిగా ఎదగటం
      ఒక్క అవినీతి కుంభకోణం లేకపోవడం
      ........ ఇంకా ఎన్నో ఎన్నో

    • @SanthoshKumar-vh5yc
      @SanthoshKumar-vh5yc Před 2 měsíci +10

      ​@@kpr8697marakalaku yemi artham kaadhu
      Matha moudyam thappa mekem thelusu

    • @peddiraju2770
      @peddiraju2770 Před 2 měsíci +9

      దేశంలో ఒకే జెండా ఎగిరే విదంగా ఆర్టికల్ 370 remove చేయడం
      మన దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ని చేసారు.. త్వరలో 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్ ని చూడబోతున్నాం
      ఇక డిజిటల్ ఇండియా ఆన్లైన్ పేమెంట్
      కొన్ని సంవత్సరాలనుండి వీడని అయోధ్య వివాదాన్ని చాలా సున్నితంగా పరిస్కారం ఇచ్చారు
      త్వరలోనే pok ని ఇండియా లో విలీనం కూడా చేయగలరు
      Covid టైమ్ లో ఇతర దేశాలకు free గా లేదా రాయితీ లో తక్కువ ధరకు వాక్సిన్ ఇవ్వడం
      Pm గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచితం గా బియ్యం ఇస్తున్నారు
      చైనా యొక్క సలామి స్లిసెస్ inch by inch ఆక్రమించుకునే దూకుడు స్వభావానికి మోదీ గవర్నమెంట్ మాత్రమే ముక్కుతాడు వేయగలదు చైనా కి

    • @wheelrider7702
      @wheelrider7702 Před 2 měsíci

      Boycott BJP, save from corrupted Modi and Shah and save from democracy.

  • @krishnagoli7043
    @krishnagoli7043 Před 2 měsíci +104

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై మోడీ జై యోగి జై భారత్

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Před 2 měsíci +122

    🕉️జయహో బీజేపీ🕉️జయహో మోడీజీ. *మంచి నిర్ణయం తీసుకుని బీజేపీ పార్టీని ఖచ్చితంగా బలపరచి తీరాలి.అత్యంత అధిక మెజారిటీ తో బీజేపీ పార్టీ తరుపున పొట్టి చేయు చున్న "17 కు 17"మంది "MP"లను గెలిపించాలి.మన హైందవ జాతి కనీస ధర్మం.తక్షణ కర్తవ్యం. తెలంగాణ ప్రజల దృఢ సంకల్పం.*
    🕉️తెలంగాణ రాష్ట్రము లో కాంగ్రెస్ పార్టీ తరుపున వున్న నాయకుల కుటుంబ పాలన ను ఒకసారి పరిశీలన చేద్దాం.
    🕉️గౌరవ జానారెడ్డి కుటుంబం లో ఒక కుమారుడు MLA.ఒక కుమారుడుకి "MP"టికెట్ యిచ్చారు.
    🕉️గౌరవ శ్రీ ఉత్తమ కుమార్ రెడ్డి గారు MLA,మరియు కాబినెట్ మినిస్టర్,వారి శ్రీమతి గారు MLA.
    🕉️గౌరవ వెంకట స్వామి గారి యిద్దరు కుమారులు,MLA లు గా వున్నారు. మరల వారి మనవుడికి MP గా టికెట్ యిచ్చారు.
    🕉️గౌరవ శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు కాబినెట్ మినిస్టర్.వారి అన్నయ్య గారికి,MP టికెట్ యిచ్చారు.
    🕉️గౌరవ శ్రీ కోమటి వెంకటరెడ్డి గారు కాబినెట్ మినిస్టర్.వారి తమ్ముడు గారు MLA.
    🕉️ *"52"సంవత్సరాలపాటు దేశాన్ని పరిపాలన చేసి,అన్ని విధాలుగా సర్వ నాశనం చేసిన కుటుంబ కాంగ్రెస్ పార్టీని,ఓటు అనే వజ్రాయుధముతో తరిమి తరిమి కొట్టి సముద్రం లో పాతర వేసి తీరాలి*.
    🕉️పబ్బిశెట్టి తిరుమల గుప్తా🕉️ఫోన్:9396833959🕉️🚩🇮🇳🕉️

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 Před 2 měsíci +3

      Oka kutumbhamlo rendu padhavulu idhi swardhame ituvanti vaallu seva cheyatam uuhaku kuuda andhadhu

  • @chhanmandas4121
    @chhanmandas4121 Před 2 měsíci +69

    1..Uniform Civil Code..
    2.. Acsaichin
    3.. KOLIJIUM..
    ఇంకా చాలా ఉన్నాయి..

    • @rajbabu5203
      @rajbabu5203 Před 2 měsíci +13

      Main ga Waqf Board cancel cheyali bro leda Ani Hindu దేవాలయాలు, lands kuda Dani lo cherchukutai

    • @nagarkurnoolnews9458
      @nagarkurnoolnews9458 Před 2 měsíci +1

      అట్లెట్లా కలుపుకుంటరు..

    • @user-fh5mr6bm6w
      @user-fh5mr6bm6w Před 2 měsíci +11

      Pls ban waqf board

    • @Vattem
      @Vattem Před 2 měsíci +3

      @@nagarkurnoolnews9458
      Ah borad ki unna powers alantivi, BAN cheyyali.. kabja chesi, place valladi antaru and manaki court ki velley option kuda ledu.. vallu notice pampinchina 1 year lopey ne vadana vinipinchukovali adi kuda Waqs board members deggara court lo kadu.. and members andaru Muslims untaru and vallu cheppedi final.

    • @nagamanits6648
      @nagamanits6648 Před měsícem

      Waqf board ku icchina property and money vaapassu theesukovali. Vaallaku yelanti help cheyakoodadu. Vaallaku family planning cheyali.
      Okariki oka sari pelli Ani rules theesukuni raavali. Muslimsku istam vacchinatlu pelli chesukovadam okkokkariki padi Mandi pillalni kandam stop cheyali. Vaala mullalni avoid cheyali. Muslims alpa sakhyathulu, pedavallu antaru.
      Kaani Muslims alpa sakhyathulu kaadu. Vaalu baju sakhyathulu. Hinduvulu alpa sakhyathulu ga maarpothinnaru. Hinduvulu pedavaalu.

  • @narsingraosettywarangaljai5807
    @narsingraosettywarangaljai5807 Před 2 měsíci +81

    భారత్ మాతాకీ జై జై బిజెపి జై మోడీజీ

  • @sambasivagoud7421
    @sambasivagoud7421 Před 2 měsíci +135

    భారత్ ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలంటే బీజేపీ కి ఓటు వేయండి లేదా పాకిస్తాన్ లాగా ఉండాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయండి

  • @rakshithavidhya333
    @rakshithavidhya333 Před 2 měsíci +20

    భారత్‌ను బలోపేతం చేస్తోంది. భారత్ అభివృద్ధి. జై మోదీ జీ, జై శ్రీరామ్ 🙏🚩 మళ్లీ మోదీ జీ 2/3 మెజారిటీతో భారత్‌కు ప్రధాని అవుతారు.

  • @saisanaka8192
    @saisanaka8192 Před 2 měsíci +28

    జై మొది, జై శ్రీరామ్‌, మా మొది. మన భారత దేశం, జై భారత మాత. 🙏🙏🙏

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 Před 2 měsíci +173

    జై శ్రీరామ్ మోడీ జి యోగి జి కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాలు చేసినా కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ కాంగ్రెస్ కాదు బిజెపి ప్రభుత్వం ఏ చట్టం చేసినది భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి భారతదేశం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి భారతీయులందరూ కూడా బిజెపి ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు స్వాగతిస్తున్నారు జై బిజెపి జై మోడీ జై జై యోగి జై జయహో భారత్ జైశ్రీరామ్

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 Před 2 měsíci +57

    జై బీజేపీ ..... జయహో నరేంద్ర మోడీ జీ ...

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 Před 2 měsíci +8

    రిజర్వేషన్ల విధానం సవరించాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్ విధానాన్ని తొలగించి ఆదాయపరంగా తక్కువ ఆదాయం ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ కల్పించే విధంగా మార్పు రావాలి. ప్రధానమంత్రి కి చేరే విధంగా చేయండి. నవ భారతాన్ని నిర్మించడంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందని మేము విశ్వసిస్తున్నాము.

  • @haranathraju9311
    @haranathraju9311 Před 2 měsíci +27

    భారత్ మాతా కీ జై, జై శ్రీ సీతారామ

  • @malleshmanu2571
    @malleshmanu2571 Před 2 měsíci +34

    Modi ji should be pm attrick

  • @tr1144
    @tr1144 Před 2 měsíci +22

    Kalyan singh, Modi, Yogi, Amit shah, Advani, RSS what a legendary party

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Před 2 měsíci +23

    Indian legend Amit Shah power Jai Hind

  • @kadampallysrisailam327
    @kadampallysrisailam327 Před 2 měsíci +47

    టెంపుల్స్ పై టాక్స్ గురించి

  • @newsbandi2002
    @newsbandi2002 Před 2 měsíci +23

    Modi ji ki jai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @niranjan.pandureddy3050
    @niranjan.pandureddy3050 Před 2 měsíci +24

    Jai Shree Ram ji...
    Jai BJP 400+ seets Garenteega vasthaye....

  • @DeepusPerspective
    @DeepusPerspective Před 2 měsíci +23

    We want hindu state , please convey,by which ever route you have ❤

  • @sandyraokayyuri1218
    @sandyraokayyuri1218 Před 2 měsíci +23

    Jai sri ram

  • @vangalabhoopalreddy766
    @vangalabhoopalreddy766 Před 2 měsíci +30

    Jai Bjp

  • @ravinderthipparthi7385
    @ravinderthipparthi7385 Před 2 měsíci +16

    బీజేపీ వల్ల దేశానికి గౌరవం పెరుగుతుంది ఓటు for bjp జై మోడీజీ అమితాషా గారూ 🌹🌹

  • @krishnag4185
    @krishnag4185 Před 2 měsíci +16

    Jai sriram

  • @KrishnaSaysDEMOLISHadharma
    @KrishnaSaysDEMOLISHadharma Před 2 měsíci +32

    Even the opposition will press the lotus flower button🎉

  • @NoBody_OO9
    @NoBody_OO9 Před 2 měsíci +14

    నా ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ కి మాత్రమే ఓటు వేస్తాను.జై మోడీ జి

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 Před 2 měsíci +59

    2029 కాదండోయ్ 9029కూడా వాళ్లు తేరుకోరు

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 Před 2 měsíci +16

    Jai bharat Jai BJP Jai Modi ji

  • @narendrajagga2909
    @narendrajagga2909 Před 2 měsíci +11

    జై హింద్ ✊🏼

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 Před 2 měsíci +24

    నిఘా సంస్థల సూచనలను
    ప్రభుత్వం పాటించాలా వద్దా?
    దేశానికి తద్వారా జరిగే కష్ట నష్టాలకు కోర్టు భాధ్యత వహి స్తుందా?

    • @bkchaitany
      @bkchaitany Před 2 měsíci +1

      panika maalina court lu....konni kotla cases pending lo unnayi...vaatini pattinchukokunda pichi pichi cases theesukuntaaru.

  • @surya_rana_prathap.M
    @surya_rana_prathap.M Před 2 měsíci +13

    Good msg

  • @KSrinivasaSarma
    @KSrinivasaSarma Před 2 měsíci +42

    Waqf చట్టాలను సమూలంగా రద్దు చేసి వారు దురాక్రమణ చేసిన భూములను ప్రభుత్వం వ్యవసాయ వాణిజ్యాలకు ఉపయోగించాలి

    • @nark2915
      @nark2915 Před 2 měsíci +6

      Yes.this is most important.

    • @user-hg1mo6yi5q
      @user-hg1mo6yi5q Před 2 měsíci

      Mari akramga party nayakulu kabja chesina place gurinchi matladu uncle Ji... Hoo vati gurinchi matlade dariyam cheyar kada cheste de*****thar kada

  • @durgaraogoli8239
    @durgaraogoli8239 Před 2 měsíci +41

    Modi Modi Modi Modi Modi

  • @srinivasuluetikalanerugant2567
    @srinivasuluetikalanerugant2567 Před 2 měsíci +27

    Jai BJP vote for BJP for sustainable future

  • @bhupalreddy3851
    @bhupalreddy3851 Před 2 měsíci +11

    Super

  • @palavalasaramakrishna114
    @palavalasaramakrishna114 Před 2 měsíci +3

    Cast రిజర్వేషన్లు పూర్తిగా తీసివేయండి...

  • @bhukyasrinivas4109
    @bhukyasrinivas4109 Před 2 měsíci +6

    దేశం కోసం ధర్మం కోసం

  • @bharat.sanathana
    @bharat.sanathana Před 2 měsíci +11

    Uniform civil code
    Population control bill
    NRC
    Jemili election
    Pok
    Kashi
    Madhura

    • @Mahath333
      @Mahath333 Před 2 měsíci +1

      భారత్ హిందూ దేశం

  • @narammallareddy5302
    @narammallareddy5302 Před 2 měsíci +11

    Samskaranalu tappakunda theesukuravali.

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 Před 2 měsíci +10

    Law system should be referred for country welfare

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq Před 2 měsíci +5

    ముందు కోర్టు లను సంస్కరించాలి.. పార్లమెంటు ఫైనల్..

  • @bvRao-bq3wz
    @bvRao-bq3wz Před 2 měsíci +5

    Well plan of PM MODI JI& HIS CABINET.

  • @ksnmurthy2101
    @ksnmurthy2101 Před 2 měsíci +9

    God will bless good deeds

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 Před 2 měsíci +8

    Jai Modiji Jai Amit Shahji Jai Ajit Dovalji Jai Jai Shankarji Jai BJP Jai Bharat 🙏🏻 we want Modiji again as PM 🙏🏻

  • @SAIRYTv
    @SAIRYTv Před 2 měsíci +3

    100%...370పక్కా.. జై భారత్ ❤❤❤

  • @govardhanguntoju8022
    @govardhanguntoju8022 Před 2 měsíci +3

    నిజమైన నిర్ణయం ..

  • @girish6279
    @girish6279 Před 2 měsíci +7

    👌👌👌🙏🙏BJP Teem

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 Před 2 měsíci +4

    ఇంతకంటే ప్రతిభవంతులు కూడా ఉంటారు
    పక్షపాతం లేకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం.

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 Před 2 měsíci +4

    శరణార్దులను బంగాళాఖాతంలో వున్న ద్వీపాలలో వదలవలెను లేక వాళ్ళను సరిహద్దు ప్రాంతాలలో సెక్యూరిటీగా వుపయోగించుకొనవలెను

  • @ggautamr4677
    @ggautamr4677 Před 2 měsíci +6

    We need, UCC, NRC ,POK and 10 TRILLION economy

    • @Mahath333
      @Mahath333 Před 2 měsíci +3

      ముఖ్యమయినది...భారత్ నీ హిందూ దేశం గా మార్చాలి.

  • @suryanarayana-wi3ku
    @suryanarayana-wi3ku Před 16 dny

    welldone.good.message good.laws will be implementing.by.the bjp.jai jai.bharath.Jai jai.Modi.gaaru

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Před 2 měsíci +10

    That's New India Modi government sir power Jai Hind

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 Před 2 měsíci +6

    ఖంగ్రెస్ మరియు BRS ఒక్కటే

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU Před 2 měsíci +4

    Jai BHARAT
    Jai Modiji

  • @bajanasudarshan8065
    @bajanasudarshan8065 Před 2 měsíci +5

    మోడీ గారు ఉంటే అన్నీ సాధ్యమే...

  • @Mahath333
    @Mahath333 Před 2 měsíci +3

    ముఖ్యమయి ది....భారతదేశం నీ హిందూదేశం గా మార్చాలి..చాలా అవసరం

  • @NannapaneniSrinivasarao-kk5fp
    @NannapaneniSrinivasarao-kk5fp Před 2 měsíci +3

    దేశం మొత్తం ఆదివారం సెలవు దినాన్ని తీసివేయాలి,,

    • @ajay786kodali2
      @ajay786kodali2 Před 15 dny

      Evudra nuvvu intha talented vunnavu erripappa

  • @madirajusaibaba606
    @madirajusaibaba606 Před 2 měsíci +11

    జై బిజెపి

  • @indirapriyadarshinim6058
    @indirapriyadarshinim6058 Před 2 měsíci +9

    మళ్లీ మోదీ గారే రావాలి, మళ్లీ మోదీ గారే కావాలి🎉❤🙏💐🎊🚩

  • @chinna6057
    @chinna6057 Před 27 dny +1

    Jai hind 🇮🇳 jai modi ❤️

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 Před 2 měsíci +3

    జై మోడీ ... జై భారత్ ...

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 Před 14 dny

    రామరాజ్యం రావాలి, ప్రజలందరూ సుఖ శాంతులతో విరాజిల్లాలి, నా దేశం విశ్వవిజేత గా,విశ్వగురువుగా వర్ధిల్లాలి.......

  • @potnuruchaitanya8496
    @potnuruchaitanya8496 Před 26 dny

    You have given valuable information

  • @svm14
    @svm14 Před 2 měsíci +3

    జమిలి ఎన్నికలకు ఆహ్వానం. అవి లేకుంటే ప్రతీదీ ఆలస్యమవుతుంది. ఎప్పుడూ ఏదో ఒక మూల ఎన్నికలు, పదవి కారాడుకోవటానికి రాజకీయ నాయకులు తొక్కని అడ్డదారులుండవు.

  • @santoshgoud2941
    @santoshgoud2941 Před 2 měsíci +3

    Jai Modi Ji 💪🏻🇮🇳🦁🇮🇳💪🏻

  • @DVijaya-ey2kf
    @DVijaya-ey2kf Před 23 dny

    Super. message

  • @yerravallimounika2286
    @yerravallimounika2286 Před 2 měsíci +1

    Good news sir, Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @gurukiranreddy4962
    @gurukiranreddy4962 Před 2 měsíci +2

    ❤ Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai Narendra Modiji ❤ and his government ❤.

  • @venkataramanakondeti8010
    @venkataramanakondeti8010 Před 2 měsíci +2

    Narendra Modi is a great political leader of India after Sardar Valla Bhai Patel. Jai Jai HIND. Jai BHARAT.

  • @bankgoldappraiser
    @bankgoldappraiser Před měsícem

    Super 👍👍👍

  • @kgangeyasenapati6094
    @kgangeyasenapati6094 Před 2 měsíci +3

    Nobody Never Beat out Modi Jai Bharat

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Před 2 měsíci +2

    🇮🇳🙏Jai Bharat Jai SriRam
    Jai BJP
    Jai Amit Shsha ji
    Jai NModiji
    🕉🔱🚩🌹🙏🌹🙏

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 Před 2 měsíci +29

    రిజర్వేషన్లు పై సమీక్ష జరగాలి..... ముఖ్యంగా ప్రమోషన్ లలో రిజర్వేషన్లు రద్దు చేయాలి

    • @venkatasrinivasaraopillutl9101
      @venkatasrinivasaraopillutl9101 Před 2 měsíci +8

      Cancel all reservations in jobs ,promotions and in all

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 Před měsícem +1

      Yes hightime reservations are lifted totally.

    • @sri5876
      @sri5876 Před 27 dny +1

      Yes . Abolish all types of reservations either in appointments or in promotions . Reservations for promotions is obstructing the natural rights of others .

    • @orimpatisarada2573
      @orimpatisarada2573 Před 11 dny

      Correct

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 2 měsíci +2

    జై శ్రీ రామ్

  • @Vatsal790
    @Vatsal790 Před 2 měsíci +4

    Good message

  • @devendargoud9400
    @devendargoud9400 Před 2 měsíci +2

    Jai Sriram 🙏

  • @Rishi-Devansh
    @Rishi-Devansh Před 2 měsíci +2

    We support

  • @GopichandDasari-bt2hk
    @GopichandDasari-bt2hk Před měsícem

    అద్భుతం...జయహో

  • @lalithapoornaKala
    @lalithapoornaKala Před 2 měsíci +2

    Educational related psychological and all types of problems ku idhi unique solution avuthundhi.

  • @user-ob9iq1mq9t
    @user-ob9iq1mq9t Před 2 měsíci +1

    Judicial reforms are needed

  • @raajprateek815
    @raajprateek815 Před 14 dny

    🎉❤

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 Před 2 měsíci +3

    We want one nation one election

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před 2 měsíci +1

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM

  • @suri616121
    @suri616121 Před 2 měsíci +1

    Jai hindustani

  • @saithanoj6thb807
    @saithanoj6thb807 Před 2 měsíci +1

    ❤❤

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Před 2 měsíci +1

    Thanks sir so much Lord lakshmi narasimha bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS

  • @venukatakam9652
    @venukatakam9652 Před 2 měsíci +2

    Jai bharath Jai modi

  • @venkateshreddy5813
    @venkateshreddy5813 Před 2 měsíci +2

    Jai modi and jai bjp

  • @swapnareddy8659
    @swapnareddy8659 Před 2 měsíci +1

    జయ్ శ్రీ రామ్ 🙏🙏🙏

  • @nareshboddupally3253
    @nareshboddupally3253 Před 2 měsíci +1

    భారత్ మాతాకీ జై జయహో మోడీ సార్

  • @ramatheerdhasharma6604
    @ramatheerdhasharma6604 Před 2 měsíci +1

    బీజేపీకి ఓటు దేశానికి గ్రేట్

  • @prakashkumarpagalla3245
    @prakashkumarpagalla3245 Před 2 měsíci +2

    First he should tell about his achievements in the past 10 years.

  • @Safh185
    @Safh185 Před 2 měsíci +4

    POJK merger 🔥🔥🔥

  • @saithanoj6thb807
    @saithanoj6thb807 Před 2 měsíci

    ❤❤❤

  • @leadingtherightpath7127
    @leadingtherightpath7127 Před 2 měsíci +2

    Cancel the waqf board

  • @VizagNarayana
    @VizagNarayana Před 2 měsíci +1

    Super sir

  • @mrutyumjayasastrypaturi463
    @mrutyumjayasastrypaturi463 Před 2 měsíci +1

    జై శ్రీరామ్. మోడీ మోడీ మోడీ మోడీ మోడీ మోడీ మోడీ మోడీ మోడీ మోడీ మోడీ మోడీ

  • @srinivaskanthkamasamudram564

    That's a good going

  • @jaisankarthotkar6858
    @jaisankarthotkar6858 Před 2 měsíci +1

    Very good And very longer seeing

  • @rajkumarbarla6974
    @rajkumarbarla6974 Před 2 měsíci

    Nice