Bhookailas - Telugu Full Length Movie - NTR, ANR, SVR & Jamuna

Sdílet
Vložit
  • čas přidán 22. 07. 2013
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4 మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Krátké a kreslené filmy

Komentáře • 732

  • @mastan93
    @mastan93 Před 3 lety +31

    ఏ సంవత్సరం అయినా పర్లేదు మనస్ఫూర్తిగా వీక్షించె కొన్ని చిత్రాలను మరువటం అనేది సుసాధ్యం ....

  • @Mahesh__Neelam
    @Mahesh__Neelam Před 3 lety +35

    యన్.టి రామారావు గారి నటన వేరే level.
    ఇప్పటి కాలంలో చూస్తున్న నాకు వారి నటన ఆశ్చర్యానికి గురి చేసిందంటే
    అప్పటి కాలంలో ఉన్నవారు అబ్బుర పడ్డారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆ నటన వర్ణనాతీతం.... 👍

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 Před 4 lety +122

    రామా రావు గారు నిజంగా యుగపురుషుడు
    మీ సినిమాలని చూడటం అదృష్టంగా భావిస్తున్నాను.

  • @jadavakumar9342
    @jadavakumar9342 Před 4 lety +15

    చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా తనివితీరదు NTR యాక్టింగ్ అమోఘం

  • @suseeladevi5327
    @suseeladevi5327 Před 10 měsíci +5

    ఇప్పటికీ చూస్తుంటే అలా చూస్తుండి పోయాను. ఆకాలంలో ప్రజల తన్మయత్వం ఎలా ఉండేదో. NTR, ANR ఇద్దరు పోటాపోటీ గా acting చేశారు. ✊

  • @vinaykajal8173
    @vinaykajal8173 Před rokem +16

    ఆ రూపం ఆ తేజస్సు ఆ గాంబిరం ఆ రాజసం అన్న గారికి సొంతం

  • @maheamdhranaaddhvamkeaswar2178

    మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @nagasai4485
    @nagasai4485 Před rokem +86

    NTR మన తెలుగు వారికీ దొరికిన వెల కట్టలేని రత్నం 🙏🙏🙏

    • @durgaraothamesetty6955
      @durgaraothamesetty6955 Před 11 měsíci +1

      మరి ఏఎన్ఆర్ గారు

    • @yogi-he6ut
      @yogi-he6ut Před 11 měsíci +1

      Any doubt?

    • @narasimnarasmulu9571
      @narasimnarasmulu9571 Před 8 měsíci

    • @YuvrajBrapanedi-vh3uw
      @YuvrajBrapanedi-vh3uw Před 2 měsíci

      Ayanaa marokaa rathnam​@@durgaraothamesetty6955

    • @user-ic3lo7fg1f
      @user-ic3lo7fg1f Před 24 dny

      ​@@durgaraothamesetty6955ఇది ఎన్టీఆర్ సినిమా గా ఏ న్ ర్ సినిమా వచ్చినపుడు చూదాం

  • @swamygangarapoina83
    @swamygangarapoina83 Před 4 lety +22

    గౌరవనీయులైన.NTRగారూ.ANRగారూ.SVRగారూ.వాళ్ల.వాళ్ల.పాత్రలో.జీవించరూ.జమూనగారూకూడ.మంచిపాత్రలో.జీవించరూ.వారికి.నాకోటీనమస్కారాలు👏🌹🦚🌻

  • @eravi5931
    @eravi5931 Před rokem +5

    Adipurush movie Taruvata I movie ni chusevallu enthamandi☺️🙏🙏

  • @venkatakhasimjanardhan2661
    @venkatakhasimjanardhan2661 Před 3 lety +117

    మన తెలుగు వారికి దొరికిన అద్భుత మనిదీపం అన్న NTR Gaaru , అయన నటించిన చిత్రాలు అజరామరం అయన నటన యే దైవ దర్శనం ఏ character అయిన దేవుడైన ఆయనే సాటి తెలుగు వాడిని అయినందుకు అయన చిత్రాలను చుస్తున్నందుకు సతోషపడ్తున్నను , గర్వపడుతున్నాను🙏🙏🙏

    • @dilipgoud3248
      @dilipgoud3248 Před 2 lety +2

      M

    • @prasadchalumuri
      @prasadchalumuri Před 2 lety +5

      మన తెలుగు వారందరం గర్వపడే గొప్ప నిది రామారావు గారు sv రుగా రావు గారు నాగేశ్వరరావు గారు
      అలనాటి తార లు

    • @lakshmiNarayana77713
      @lakshmiNarayana77713 Před rokem

      @@prasadchalumuri hb add g

    • @manjunathdixith6064
      @manjunathdixith6064 Před rokem

      @@dilipgoud3248 ,

    • @manjunathdixith6064
      @manjunathdixith6064 Před rokem

      0

  • @s.adityakoundinya9784
    @s.adityakoundinya9784 Před 2 lety +10

    అహో గణన యంత్ర దృశ్య మార్మిక రహితములైన సన్నివేశాలు సహజ సిద్ధమైన నటనా కౌశలము ఆపాతమధురం నిత్యనూతనం ఈ చిత్రరాజము.

  • @srinivasap2809
    @srinivasap2809 Před rokem +4

    I watched both Kannada and Telugu completely devine feeling... Today's film maker's has got every technology but many forgot our own tradition culture it's all game of Lord Shiva... Om ನಮಃ ಶಿವಾಯ...

  • @srcreative3502
    @srcreative3502 Před 5 lety +17

    ఓరి దేవుడా.. ఎంత గొప్ప నటన.. What a dedication... Really. Great acting

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 Před 3 lety +5

    ఆ పాత మధురాలు
    మనోల్లాసాలు 🌺 ,
    🌸మధురానుభూతులు.🍀
    చిత్ర రాజాలు. కృషీవలురకు ప్రణామాలు🙏

  • @sivasivappa7105
    @sivasivappa7105 Před 3 lety +9

    2021 చూసిన మంచిది అంటే,,,, ఇది ఫస్ట్ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర సారీ,,,, వినాయక,,,🙏🙏క్షమించు వినాయక

  • @Ram-ul2bm
    @Ram-ul2bm Před 3 lety +3

    ఎన్టీఆర్ ఏన్నార్ అజరామర అమోఘ నట వైదుష్యం. ఈ సినిమాని 70ల్లో చిన్నప్పుడు మా ఊళ్ళో డేరా కట్టి వేస్తే చూసిన గుర్తు ..అక్కడక్కడా సన్నివేశాలు గుర్తున్నాయ్. మళ్ళీ దాదాపు 40 ఏళ్ళ తరువాత చూశా.

  • @user-jg3kq8zq9i
    @user-jg3kq8zq9i Před 3 lety +6

    ధన్యవాదాలండి ఈ సినిమా upload చేసినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @krishnaprasadvavilikolanu8844

    Dr Raj Kumar speaks Kannada language with unique style. He is a good singer. His acting skills are great. Perhaps he is the only hero who acted in all types of movies. He acted in 4 James Bond type movies also which look still fresh. He is Kannada Icon. He was the undisputed king of Sandalwood.

  • @gootysreenivasuluyadav2959

    NTR ANR SVR పాత్రలు చూడచక్కగా ఉన్నాయి ఇలాంటి సన్నివేశంలో మరెప్పుడూ చూడలేము ఎందుకంటే అప్పటి సినిమాలు ఇప్పటి సినిమాకి చాలా తేడా ఉంది

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 Před rokem +2

    నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి

  • @dittprashant
    @dittprashant Před 7 lety +176

    రెండు గంటల దైవ దర్శనం ఈ చిత్రం..ఓం నమఃశివాయ

  • @suryasuri5243
    @suryasuri5243 Před rokem +3

    This film release in kannada 02.02.1958 in kannada 03.03.1958 both are shooted simultaneously in same AVM studio…in that situation even ntr told director of the film first you shoot rajkumar then you will shoot my scene this is called even ntr also knew about Rajkumar acting every legends shivaji mgr prithvirajkapoor Sanjeev Kumar Dilip Kumar amithab accepted Rajkumar acting always best no one can match him

  • @ajaybhathire
    @ajaybhathire Před 3 lety +6

    Gokarna is my hometown.
    i am very proud that 2 great stalwarts NTR sir, and Dr. Rajkumar played in movies about Gokarna

  • @mallibabulakkoju2066
    @mallibabulakkoju2066 Před 5 lety +9

    సరిలేరు...సాటిరారు..ఈ భువనైకభువిలో మీకు NTR&ANR....

  • @shatharashisrikanth4663
    @shatharashisrikanth4663 Před 4 lety +320

    2020 lo e movie Chusthu comment chadhevey varu like cheyndii😎😎😎😎

  • @rowthuappanna3088
    @rowthuappanna3088 Před 3 lety +21

    God has given me the great opportunity to witness this great movie where legendary actors were present . Wonderful to have 3 pillars of Telugu cinema viz NTR, ANR and SVR . All have shown their potential. Great to see this film in 2021.

  • @rajendrad7402
    @rajendrad7402 Před rokem +1

    Ntr gaaru,baalu gaaru ,gantasaala gaarlu mana బాధల్ని మరచితరించి ప చేయుటకు దేవుడు పంపిన మహానుభావులు

  • @vamsi257
    @vamsi257 Před 5 lety +88

    Legend NTR in this 1958 movie....lives on forever..until TELUGU culture & people live...!

  • @srinivasmathubd4601
    @srinivasmathubd4601 Před 5 měsíci +1

    Kannada kantirava Dr. Rajkumar was the most versatile successful hero, singer and great legend in Indian cinema, his success ratio more than 94%, he was so humble, simple, good human being,he lived like an saint, yogi he was worthy to get Bharatha rathna.
    And ntr, anr, mgr, shivaji ganesan,prem nazir,Dilip Kumar, uttam Kumar also great legends.

  • @tharkeshg9215
    @tharkeshg9215 Před 4 lety +96

    I'm from karnataka. Dr. Raj and NTR sir acted simultaneously in bookailasa movie.both acted in their own style. Buy NTR sir appears best in all mythological characters. However rajkumar is from drama background he has the vast experience in acting in yama, ravana,and other rakshasa parts.
    Great NTR sir I'm your fan from karnataka.

    • @keerthanhb906
      @keerthanhb906 Před 4 lety +7

      ಡಾ.ರಾಜಕುಮಾರರ ಶಾರೀರ ಯಾರಿಗೂ ಇಲ್ಲ..ಆ ಸ್ವರದ ಮಾಧುರ್ಯವೇ ಬೇರೆ..ನಾನು ಮೆಚ್ಚುವುದು ಡಾ.ರಾಜ್ ಅವರನ್ನೆ

    • @SudarshanKannadiga
      @SudarshanKannadiga Před 4 lety +2

      @@keerthanhb906 correct

    • @varshithgowda7292
      @varshithgowda7292 Před 4 lety +6

      Dr Raj Kumar is great

    • @saichaitanyabachina1999
      @saichaitanyabachina1999 Před 4 lety +3

      @@varshithgowda7292 Same lies with NTR brother

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 Před 3 lety +4

      NTR best suited for mythological characters

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 Před 7 měsíci +2

    NTR,ANR,GHANTASALA
    are unique in the Tinsel World
    Absolutely no comparison to them in the entire cinema field

  • @umarao2697
    @umarao2697 Před rokem +1

    Puthruvu anna Bhakthudavi anna nevey ravana 🙏🙏🙏🙏 fantastic words 👏👏👏👏 e movi lo nakistamina sence roju నిద్రపోయే ముందు e word's vintanu 🙏🙏🙏🙏🙏🙏

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 Před 2 lety +4

    🙏🙏🙏🙏ఓం నమ శివాయ 🙏🙏🙏🙏🙏🙏పరమేశ్వర 🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MrTarak1999
    @MrTarak1999 Před 4 lety +16

    2:08:40 దగ్గర ఒళ్ళు గగుర్పాటు చెంది, కళ్ళు చెమర్చాయి. ఇప్పటి బాహుబలి పనికిరావు. ఇప్పుడు అర్థమయ్యింది ఎన్టీఆర్ ను మహానుభావుడు అని ఎందుకు అంటారో. నిజంగా మన అదృష్టం మన రాష్ట్రంలో పుట్టడం.

  • @chandamsuresh9135
    @chandamsuresh9135 Před dnem

    నా ప్రేమను గెలిపించు శివయ్య 🙏 నేను ప్రేమించిన అమ్మాయి కి నాకు పెళ్లి చేయండి స్వామి 🙏 నా పెళ్లి నేను ఇష్టపడే ఏమైతో జరగదు అని అందరూ అంటున్నారు నువ్వే జరపించాలి నినే నాముతున్నా స్వామి 🙏

  • @kesava
    @kesava Před 10 lety +74

    Amazing how Nagabhushanam as lord siva wears a real snake.

  • @venkatk8696
    @venkatk8696 Před 2 lety +7

    NTR, AnR , s.v.Ranga rao , ghantasala -legends of the legends. Great movie directed by K.Balu

  • @siddeshkambalimath9386
    @siddeshkambalimath9386 Před 2 lety +2

    Same movie release in Kannada staring Dr Rajkumar

  • @chinthalaurukundaiah6240
    @chinthalaurukundaiah6240 Před 2 lety +3

    ⛳🛕🕉ఓం నమః శివాయ🕉🛕⛳

  • @satyanarayana6312
    @satyanarayana6312 Před 3 lety +8

    Wat Acting Ntr is A Legend : Now Jr Ntr Only One Actor Can do same Acting . All Actors can do commercial Flims but :Sr Ntr & JR Ntr Only one person mythological & historical Flims: Great Legends

  • @-anjel4321
    @-anjel4321 Před 2 lety +1

    E cinema teesina variki koti dandalu🙏🙏🙏🙏🙏🙏

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 Před rokem +1

    పౌరాణిక చిత్రాలు తీయాలంటే ఏ వేషం వేసిన అది నందమూరి కుటుంభానికే సాధ్యం

  • @naturelover7288
    @naturelover7288 Před 7 lety +153

    real snake vesukoni chesina nagabhushanam ku salute.

  • @NK24TV
    @NK24TV Před 2 lety +1

    ఇన్ని మోసాలా దేవుళ్ళు కూడా హహ

  • @subbucreations778
    @subbucreations778 Před 4 lety +2

    ఓం నమఃశివాయ

  • @sk2250
    @sk2250 Před 5 lety +75

    ANR and NTR really lived their roles....perfect combination with wholehearted performances without egos and star status....

  • @m.sunilkumar8614
    @m.sunilkumar8614 Před 7 lety +30

    Moral of the Story-
    A devotee gaining Siva's favour can achieve anything even God's consort and God's soul as boon.

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 Před 4 lety +3

    మీ లాంటి గొప్ప నటులు లేరు ఇక రారు.

  • @Telugu_virals_nageswararao33

    దసర నిర్మాతలకు నా పాదాభివందనం ఎన్ టి రామారావు గార్కి మరణం లేదు ఎప్పుటిక మా హృదయాం ఉంటారు

  • @katamaseenu
    @katamaseenu Před 3 lety +1

    ఓం నమః శివాయ
    శ్రీ మద్భగవద్గీత గురించి
    భగవద్గీతా కించిదధీతా
    గంగా జలలవ కణికాపీతా|
    సకృదపి యేన మురారి సమర్చా
    క్రియతే తస్య యమేన స చర్చా||
    శ్లోకం అర్ధం :
    భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని).
    || వసుదేవసుత౦ దేవ౦ క౦సఛాణూర‌ మర్ధన౦
    దేవకీపరమాన౦ద౦ కృష్ణ౦ వ౦దే జగద్గురు౦ ||
    6304164609
    భగవద్గీత సారం:
    నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు? నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది. గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. నీకు ఇవ్వబడినదేదో అది ఇక్కడే ఇవ్వబడింది. నీవు తీసుకున్నది ఈ ప్రపంచంనుండే తీసుకోబడింది. నీవు యిచ్చింది, ఈ ప్రపంచం నుండీ తీసుకున్నదే. నీవు వట్టి చేతులతో వచ్చావు. వట్టి చేతులతో పోతావు. ఈరోజు నీదైనది. గతంలో అది మరొకడిది. అదే ఆ తరువాత మరొకడిది అవుతుంది. నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు. దానిలో లీనమైపోతున్నావు. ఈ అనుబంధమే అన్ని దుఖాలకు మూలకారణం.
    మార్పు అన్నది జీవితపు నియమం. ఒక్క క్షణంలో నీవు లక్షాధిపతివి ఆ తరువాత క్షణంలో నీవు బికారివి. ఈ శరీరం నీది కాదు. అంతేకాదు నీవి ఈ శరీరం కానే కావు. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఇవి పంచభూతాలు. వీటితో నీ శరీరం ఏర్పడింది. చనిపోయిన తరువాత ఈ పంచభూతాలు అవి వచ్చిన చోటుకు వెనుతిరిగిపోతాయి. కానీ ఆత్మ అన్నది మరణం లేనిది. అది నిరంతరమైనది. అటువంటప్పుడు నీవు ఎవరివి? భగవంతుని శరణుజొచ్చు. అతడే అంతిమ ఆధారం. ఈ అనుభవాన్ని పొందిన వ్యక్తి భయం, దిగులు, నిరాశల నుండీ పూర్తిగా ముక్తుడై ఉంటాడు. నీవు చేసే ప్రతి ఒక్క పని అతడికి అర్పించు. ఈవిధంగా చేయడం వల్ల, కలకాలం నిలిచిపోయే సచ్చితానందాన్ని నీవు పొందుతావు.

  • @MrAmarnath003
    @MrAmarnath003 Před 2 lety +3

    స్వామియే శరణం అయ్యప్ప

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Před 3 lety +5

    S V. R. N. T. R. A. N R. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @akshaychinna8063
    @akshaychinna8063 Před 2 lety +1

    2022 lo kuda nala ee movie ni chustunna vallu oka like cheyandi 😍🥰

  • @kishorerk8103
    @kishorerk8103 Před 3 lety +19

    Watch the scene from 02:08:00, NTR sir reaction and acting!!! Salute to the Legend!!!!

    • @Mahesh-hu2ug
      @Mahesh-hu2ug Před rokem +1

      Ee movie remake avatam valana ee movie ki NTR gariki national award raaledu

  • @BadBoy-kz3yp
    @BadBoy-kz3yp Před 2 lety +2

    Telugu movie 2 legends kalisi thisina...... One..... Of the NYS movie..... 👌👌👌

  • @mohanbabu902
    @mohanbabu902 Před 3 lety +5

    Today 😀I started watching at 7 pm show. Anybody is here.👋

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Před rokem +2

    One of the best Telugu devotional movie ever made .🙏💐

  • @Arun-tw1te
    @Arun-tw1te Před 3 lety +29

    I have visited Gokarna after watching this movie. You would be allowed to touch Atma lingam and the feeling you get is incredible and eternal.
    This movies gives glimpes and feeling as we see real story happening in this era 👍
    It appears that NTR is been blessed by God to suit in Devine roles

    • @rudrasaiva3466
      @rudrasaiva3466 Před rokem

      After watching this movie
      I'm also attached to NTR
      What an amazing Gratitude

    • @hemamalinikatham7845
      @hemamalinikatham7845 Před rokem

      simply devine and excellent namah shivaya

  • @thfhhj6062
    @thfhhj6062 Před 4 lety +5

    జై శ్రీ రామ్ ధర్మో రక్షతి రక్షితః

  • @TheTruth-ix2qe
    @TheTruth-ix2qe Před 2 lety +2

    అన్న అనే మాట కాదు.... మిమ్మల్ని అనాలిసింది.... రావణ్ మహారాజ్.....

  • @sarellaandrew1525
    @sarellaandrew1525 Před rokem +1

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా తనివి తీరలేదు.

  • @surojutilak7088
    @surojutilak7088 Před 4 lety +2

    రావణా జై జై జై

  • @sivamanasachevala2202
    @sivamanasachevala2202 Před 4 lety +6

    One of my favorite songs..👌👌👏👏OM NAMAH SIVAYA🕉️🕉️🕉️🕉️🕉️

  • @sandhyasandi8674
    @sandhyasandi8674 Před 5 lety +34

    This movie is absolute challenge that none can remake such a wonderful movie.

    • @Anonymous47
      @Anonymous47 Před 4 lety +1

      And they should not. There is no actor today to fulfill even one role in this movie; such was the active prowess those days; also those actors were dedicated. Current actors inherited the trade would never understand what's it like earning accolades.

    • @manju66888
      @manju66888 Před 4 lety +2

      @@Anonymous47 this movie was done in kannada too in 1958.. Dr Raj as Ravana

    • @manju66888
      @manju66888 Před 4 lety

      And Dr Raj never did Remakes.

    • @Anonymous47
      @Anonymous47 Před 4 lety +2

      @@manju66888Someone mentioned this was made simultaneously in Telugu and Kannada. Dr. Raj is one of the all time greats as well.

    • @manju66888
      @manju66888 Před 4 lety

      @@Anonymous47 True.. watched this movie in kannada and telugu too. Great actors.

  • @rajatagarampudi7265
    @rajatagarampudi7265 Před 6 lety +26

    Legendary actors ANR and NTR. They lived in their characters. Sister of Lord Vishnu is Paarvathi. The movie becomes more interesting from her words ( 1:03:15 ).
    ఓం నమః శివాయ
    ఓం నమో నారాయణాయ

  • @SK-wp9hq
    @SK-wp9hq Před 2 lety +1

    హర హర మహాదేవ శంభో శంకర....🙏

  • @jayakumarreddy602
    @jayakumarreddy602 Před 7 lety +62

    Ntr is legend no can beat him

  • @akshayf7138
    @akshayf7138 Před 3 lety +5

    I believe this is the only movie which is perfect to watch in shiv ratri

  • @santoshsharma-ph9bu
    @santoshsharma-ph9bu Před 7 lety +25

    a whole Indian traditional collections.... very nice...

  • @ck3289
    @ck3289 Před 5 lety +14

    Ravana and krishna ...only NTR comes to mind🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 4 lety +3

    సూపర్ మూవీ 😊👍👌👌

    • @chennamma8485
      @chennamma8485 Před 4 lety

      Yepatiki...britkivunthakalm...chushtunevntamu...

  • @prasadraja9006
    @prasadraja9006 Před 3 lety +1

    2021 చూసిన వాక్కు అనండి జోహార్ ఎన్టీఆర్

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 Před rokem +1

    These pictures are masterpieces. Every telugu citizen should watch alongwith children.

  • @wishesads3197
    @wishesads3197 Před 3 lety +2

    ఓం నమః శివాయ

  • @Shivavideocreator9494
    @Shivavideocreator9494 Před 6 lety +30

    Om namashivaya

  • @filmylessons35
    @filmylessons35 Před 2 lety +5

    It is a Kannada story happened in Gokarna,, and the movie shot simultaneously in both Kannada and Telugu,, and became a huge success in both the industries on that time..

  • @prakashmane5027
    @prakashmane5027 Před 3 lety +3

    Har har sambhu shankara🙏🙏🙏🙏🙏
    From Maharashtra...

  • @shashigoud55revella41
    @shashigoud55revella41 Před 7 lety +75

    ఓం నమః శివయ్య

  • @sudhabehara392
    @sudhabehara392 Před 2 lety +1

    Excellent movie yee movie chusthe jai Ravanaa analanipisthondi kaani Seethamma thalli lo ayana chesina thappu gurthuvachi aguthunna

  • @balun2727
    @balun2727 Před 3 lety +5

    2021 shivaratri ki chusevallu unnara

  • @ajcharansamlovelybeautiful8424

    ntr actiing really amazing.....ravana bramma antay ealanay untara ani mimmalni telisindi me tappasu no words ntr awsome movie

  • @ssrmudhiraj8204
    @ssrmudhiraj8204 Před rokem +1

    ఎందన్నా ఈ సినిమా చిన్నప్పటినుండి చూస్తున్న.. ఇప్పుడు చుసిన కూడా అసలు బోర్ కొట్టడం లేదు 🙏🏻 ఎన్టీఆర్ 🙏🏻anr 🙏🏻 old is diamond

  • @ladcameo
    @ladcameo Před 2 lety +2

    Happy Maha Sivaratri 🙏

  • @pallapurajitha123
    @pallapurajitha123 Před rokem +1

    Really excellent movie
    Om Nama Shivaya......

  • @user-eu5mj6yd4g
    @user-eu5mj6yd4g Před 8 měsíci +1

    ಕತೆ ಅದ್ಬುತವಾಗಿದೆ ನೋಡಲು ಸೊಗಸಾಗಿದೆ

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 Před 3 lety +4

    ANR and NTR great actors.They had very good understanding.

  • @nlflegend
    @nlflegend Před 3 lety +3

    ఓం నమః శివాయ 🙏

  • @ganeshagolapu9679
    @ganeshagolapu9679 Před 2 lety +1

    Jai ganesha Om namah shivaya👏

  • @rajukrajuk5205
    @rajukrajuk5205 Před 4 lety +3

    Super movie 👌

  • @TheTruth-ix2qe
    @TheTruth-ix2qe Před 2 lety +1

    ఉరికినె అనరు....
    విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమా..... అని

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 Před 3 lety +2

    Om Namashivayaa..
    Om Namo Narayanaaya..🙏🙏🔱🔱..
    ..30/11/2020..!

  • @Usha03
    @Usha03 Před 9 lety +18

    i havw seened it many times its fentastic movie

  • @chandmarumunagala9766
    @chandmarumunagala9766 Před 4 lety +3

    I LOVE NTR &ANR acting and all actors are good performance super movie

  • @krishnachaitanyatatavarty7702

    S v Ranga Rao garu is the best actor in all old movies

  • @p.karthek414
    @p.karthek414 Před 5 lety +2

    జై ఎన్టీఆర్

  • @sripriya466
    @sripriya466 Před 2 lety +2

    om namah shivaya🙏🙏🙏

  • @MadhuGoud888
    @MadhuGoud888 Před 3 lety +2

    Maadhava....Mahaadeva 🙏👏🙏

  • @595saiteja8
    @595saiteja8 Před 6 lety +11

    ANR as naradha and NTR as ravana
    Both done fabulous job

  • @ManuManu-ty7xu
    @ManuManu-ty7xu Před 4 lety +2

    I wish they add colour to this Legendary movie ...
    People are shy to watch movies like this , I think this is the best movies of all time . Om namha shivaya

    • @kollikanth
      @kollikanth Před 3 lety

      మీకు బుర్ర పని చేస్తుందా? ఎందుకు సిగ్గు పడతారు