Serial Actor ChandraKanth Father REVEALED Facts On Pavithra Jayaram Incident | YOYO TV Channel

Sdílet
Vložit
  • čas přidán 17. 05. 2024
  • Serial Actor ChandraKanth Father REVEALED Facts On Pavithra Jayaram Incident | YOYO TV Channel
    #chandrakanth #jayaram #serialactorchandu
    Download YOYOTV App Now
    Android: play.google.com/store/apps/de...
    iOS: itunes.apple.com/us/app/yoyot...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 257

  • @akhilpooja334
    @akhilpooja334 Před 14 dny +1053

    కన్న కొడుకు అయినా కూడా కొడుకు చేసిన తప్పులని నిజం చెప్తున్నాడు, కోడలికి ఇద్దరు అత్తా మామ సపోర్ట్ చేస్తున్నారు, గ్రేట్..

    • @chaithrahschaithrahs3885
      @chaithrahschaithrahs3885 Před 14 dny +30

      Nijame valla manchithanaki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sriramakrishnaaitha7078
      @sriramakrishnaaitha7078 Před 14 dny +21

      అవును ఆ పెద్దాయన చాలా మంచి వ్యక్తి అని చెప్పవచ్చు కొడుకు చేసిన తప్పులు ను ఉన్నది ఉన్నట్లు గా చెప్పారు

    • @trendingjyothicreatives
      @trendingjyothicreatives Před 14 dny +5

      Avaru thappuchesina totally villa family ki pillalaki pedda droham chesadu chendu akkadapattina alane vunnaru pellayi konni years tarvatha vallaki picha premani parigedatharu

    • @revellithirumala4739
      @revellithirumala4739 Před 13 dny +3

      Super a true man kanna kodukina nijale chepthunnadu

    • @ssudareddy3336
      @ssudareddy3336 Před 13 dny +1

      Great personality

  • @jayasagargannavarapu963
    @jayasagargannavarapu963 Před 14 dny +384

    ఆడది ఐన..... మగాడు ఐన.... యువత ఐన .... ఇలాంటి వ్యామోహలకు పోతే శిక్ష పడుతుంది.... పైన భగవంతుడు అందరికి లెక్కలు వేస్తూనేవుంటాడు.... జాగ్రత్త.. 👍

  • @sofiyabanu1006
    @sofiyabanu1006 Před 13 dny +74

    ఆడదాని కన్నీటి ఉసురు మామూలుగా తగలదు అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు అది నిజం అయింది

    • @bhanullkiran
      @bhanullkiran Před 12 dny +2

      Usuru tagilina labham....pain a wife ke kadha..emjarigina tappu evaridi ina adavalle suffer avutaru

  • @user-qc9uz5cx1q
    @user-qc9uz5cx1q Před 14 dny +255

    అయింది ఏదో అయింది బాధ కరమైన విషయమే , ధైర్యం తెచ్చుకోండి , Please అత్త మామ గారు చివరి వరకు కోడలికి ,పిల్లలకి తోడుగా అండ గా ఉండండి

    • @SriDevi-kz9xe
      @SriDevi-kz9xe Před 14 dny +15

      Oka ఆడదాని జీవితం అంతేనా ఇంకా తల్లిదండ్రులకి ఎప్పుడు ఎప్పుడు రా పెళ్లి చేసి పంపింఛీ బరువు దించు కుందామా. అనుకుంటరూ.. భర్త అయినా వాడు సరిగా చూసుకుంటాడు లేదో ఆలోచించరు తీరా చేసుకున్న తర్వాత పిల్లలను కన్నాక వాడి గుట్టు బయట పడుతుంది... భర్త పెట్టే నరకం.. అటు తల్లిదండ్రులకు భారం... తీరా భర్త చనిపోతే.. ఇన్ని రోజులు.. నరకం అనుభవించిన భర్తతో.. ఇప్పుడు కూడా పిల్లలు చూసుకొని.. పిల్లల్లో మీ. భర్తను చూసుకొని బ్రతుకు.. అత్తమామలను చూసుకో. ఏంటండీ.. సమాజం ఎక్కడికి వెళ్తుంది... ఒక ఆడది పుణ్యస్త్రీ అయినా భర్త చనిపోయిన ఆడదైనా... నరకం అనుభవించాల్సిందే నా తన ప్రాణం ఉన్నంత వరకు....😢😢😢😢

    • @MeIntiammayi
      @MeIntiammayi Před 13 dny +3

      ​@@SriDevi-kz9xe💯 correct 😰papam tana wife kuda pillalni vadhili tana life chusukovachu kani tanu ala cheyyaledhu...adavallaki options vundavu💔

    • @user-qe6eq4ij8j
      @user-qe6eq4ij8j Před 13 dny +1

      ​@@SriDevi-kz9xe వాల అమ్మ చనిపోయింది

  • @venkatreddyvermareddy8365
    @venkatreddyvermareddy8365 Před 14 dny +737

    చంద్రకాంత్ చేసిన తప్పు మూలంగా రెండు కుటుంబాలు సర్వనాశనమయ్యాయి ఇలాంటి వ్యామోహాలు ఎవడు పెట్టుకోవద్దు

    • @user-yg5kb1vz9o
      @user-yg5kb1vz9o Před 14 dny +33

      S

    • @srinivasareddy4993
      @srinivasareddy4993 Před 14 dny +10

      Yes

    • @jayalakshmis2197
      @jayalakshmis2197 Před 14 dny +6

      As a women one should be highly careful thoughtful and with esteem selfdignity take decisions ,her decisions were not opt FROM KARNATAKA

    • @venkatib9849
      @venkatib9849 Před 14 dny +18

      Pavitra emaina sathi savitri na??? 20years couples life loki vachi break chesindhi dhani thappu kuda 💯 undhi ilanti Bazar lanjjela valla enno families suffer avthunayeee,....

    • @creazypilla6509
      @creazypilla6509 Před 14 dny

      Yes

  • @rajininerella5574
    @rajininerella5574 Před 14 dny +125

    వీడిని మంచోడానుకున్న,, కానీ ఇటువంటి వాళ్ళని సినిమా వాళ్ళు ఎంకరేజ్ చేయద్దు, ప్లీజ్ 🙏🙏🙏 వీడు అది చేసిన తప్పుకి పిల్లలు భార్య అన్యాయం అయ్యారు

  • @madhulathareddy123
    @madhulathareddy123 Před 14 dny +83

    నవ్వుతూ తప్పులు చేసి, ఏడుస్తూ అనుభవిస్తారు. తప్పు చేసిన ప్రతిప్రాణికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రకృతి నియమం. ఆ అతీతశక్తి నుండీ ఎవ్వరూ తప్పించుకోలేరు.

  • @m.r.prasad
    @m.r.prasad Před 14 dny +371

    ఈ రంకు పురాణానికి ఇంత ప్రచారం అవసరమా ? నీతి తప్పితే , ఎప్పుడో ఒకప్పుడు ఫలితం అనుభవించక తప్పదు .

    • @bhanusrisri44
      @bhanusrisri44 Před 14 dny

      Valla ki views vastayi kadandi 😅

    • @MeeAmarOfficial
      @MeeAmarOfficial Před 14 dny +2

      Pelli meeda values nerpinchali mana pillalaki, mana daggara antha western culture affect undi, parents mee kids ki values nerpinchandi

    • @shailuinnovatives6777
      @shailuinnovatives6777 Před 14 dny

      Xactly sir...

    • @punyavathibhonagiri5741
      @punyavathibhonagiri5741 Před 13 dny +1

      This incident halpful to someone whom are doing like this way. Evari svardham valladi annttuga behave chestunnaru. Society n families ki drustilo pettukoni nadchukovali appude valla families n society corect ga untundhi.friends n valla close evarithe untaro vallu itlanti vallaki guide cheyyali or counciling chepiyyali. Itlanti people ki tagina buddi cheppali bajarlo tanni tarimeyyali oori bayataki, ooriki dooranga, em sahayam cheyyoddu.appude buddi vastadi.em kattubatlu levu em chestaru ishtam vacchinattu titakkalu adutunnaru.

    • @venkukiran5512
      @venkukiran5512 Před 12 dny

      Avasaram villu elanti vallu ani meku mundhu telusa eppudega telisindhi

  • @nlakshmi4225
    @nlakshmi4225 Před 14 dny +84

    మంచి కుటుంబాన్ని వదులుకున్నాడు.నిజమయిన దురదృష్టవంతుడు.

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 13 dny +1

      అవును.. మంచి భార్య...cute పిల్లలు.... చాలా బాధాకరం.....

  • @terrifictanny7764
    @terrifictanny7764 Před 14 dny +157

    Komcham idi different case but totally you are great supporting daughter in law .. in many cases parents take sons side and dont bother about daughter in law .

  • @rajyalakshmi2374
    @rajyalakshmi2374 Před 14 dny +55

    అలాంటి ఆడవాళ్లు ఇలాంటి మగవాళ్లు ఉన్నంతకాలం ఇలాగే జరుగుతాయి పవిత్ర జయరాం సార్ ఇన్నోసెంట్ గా మాట్లాడింది ఒక పిల్లలకు తండ్రిని దూరం చేసింది

  • @AlekhyaVinni
    @AlekhyaVinni Před 14 dny +127

    ఇద్దరూ చనిపోయారు ఇంకా ఎవరిని ఏమని ఏం లాభం చెప్పండి🙏🙏

    • @karunakarnani1115
      @karunakarnani1115 Před 14 dny +3

      టీవీ వాళ్ళు వెళ్లి పైన వాళ్లని ఇంటర్వ్యూ చేసుకుని వస్తారు

    • @rrreddy9999
      @rrreddy9999 Před 13 dny +2

      Enduku labham Ledandi....papam chesthe siksha vuntadi...God vadili pettadu Ani thelindi kada....vadu adi chachina maraledu...anduke God vanni kuda theesukelladu...

    • @Pidatha
      @Pidatha Před 11 dny +1

      Enduku anoddu, kamam tho kovvekki 2 kutumbalu nasanam chesina vallaki andari thitlu tagalali, valla atmalaki santhi rakudadu

    • @sridevirachakonda9603
      @sridevirachakonda9603 Před 11 dny

      @@Pidatha neevu sachhinapudu kuda nee aathma ki kuda santhi kalagoddani devunni korukuntunnanu

  • @valmikiramakrishna6647
    @valmikiramakrishna6647 Před 14 dny +81

    ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది వున్నారు దేవుడు వాళ్ళకు కూడా తొందరగా శిక్ష వేయాలి

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh Před 13 dny +10

    ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. విలువలు లేకుండ బతికే ఇలాంటి మనుషులకు పరిస్థితులు ఇలాంటివే ఎదురవుతాయి.

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 Před 14 dny +47

    వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు కు చివరికి ముగింపు ఇలాగే ఉంటుంది

  • @prasadlanka8712
    @prasadlanka8712 Před 13 dny +13

    కనిపించిన తల్లిదండ్రులు గుర్తు ఉండరు. కట్టుకున్న భార్య గుర్తు ఉండదు. కడుపున పుట్టిన పిల్లలు గుర్తు ఉండరు మనం పోతే వాళ్ళని ఎవరు చూస్తారు అని ఆలోచన గుర్తు ఉండదు ప్రతి మనిషి తప్పు చేస్తాడు
    కానీ ఆ తప్పును సరిదిద్దుకోవాలి
    అదే కదా జీవితం
    తిరిగి నా పిల్లలను మీరే చూడాలి అనటంలో ఏమిటి అర్థం వాళ్లకి వయసు అయిపోయింది కదా చెట్టు అంత కొడుకు పోతే ఎవరికైనా బాదే ఆ వయసులో

  • @MMS758
    @MMS758 Před 14 dny +30

    This is an strong message to society about these types of relationship...it's an toxic...

  • @user-cm2tz3uk4w
    @user-cm2tz3uk4w Před 13 dny +11

    ఎవరో మర్డర్ చేసింది కాదు డైరెక్ట్ గా రెండు రోజుల్లో నేను చచ్చిపోతానని తండ్రితోనే చెప్పాడని తండ్రి చెబుతున్నాడు అతను అటు ఇటు కొట్టుకోకుండా ఉండటానికి ముందే ప్లాన్ చేసుకుని కట్టుకోవచ్చు ఎందుకంటే తండ్రి చెబుతున్నారు కదా నా కొడుకు నా పిల్లల్ని నువ్వు చూసుకో నేను చచ్చిపోతాను అన్నాడు అని అతను ఒక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు ఒకవేళ తిరిగి వచ్చిన పవిత్ర జయరాం చచ్చిపోయింది గనుక మళ్లీ పెళ్ళాం పిల్లల దగ్గరకు చేరాడు అంటారు అని అతను ఒక ఫీలింగ్ తో ఉన్నాడు తప్పు ఒప్పు చేశాడు తన తప్పు తన తెలుసుకునే చచ్చిపోయాడు ఇంక అంతే ఎవరో చంపింది కాదు తనకు తానే ఉరి పోసుకున్నాడు ఏది ఏమైనా వారి ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడమే తప్ప ఇది ఎవరు ఎవర్ని చేసింది కాదు గత జన్మలో రుణాలు బంధాలు ఉంటే ఇటువంటివి కూడా జరుగుతాయి

  • @ditya7014
    @ditya7014 Před 13 dny +12

    అసలు అయినా ఆ టైంలో ఇంటర్వ్యూ ఏంటండీ…అయినా….పాపం ఆ కోడలు అదృష్టం అలాంటి అత్త మామలు దొరికినందుకు…అంతే ఇంకా మనం జరిగిన కష్టాన్ని వదిలేసి…ఆ అమ్మాయికి పిల్లలకి తోడుగా ఉండండి….

  • @anjaliperka4781
    @anjaliperka4781 Před 14 dny +120

    Akrama sambandalu eppatikyna nilabadavu😢😢😢

  • @sriramakrishnaaitha7078
    @sriramakrishnaaitha7078 Před 14 dny +43

    సార్ మీరు చాలా గొప్ప వారు మీ సొంత కొడుకు అయిన కానీ నిజాలు నిర్భయంగా చెప్పారు..

  • @adabalababu137
    @adabalababu137 Před 14 dny +72

    బాబాయ్ గారు దేవుడు వాళ్ళిద్దరికీ మంచి శిక్ష వేశాడు మీరు ఇంకా బాధపడకండి వాళ్ళిద్దరూ ఎదవ వేషాలు దేవుడికి నచ్చలేదు కానీ ఏమి చేస్తాం చిన్న పిల్లలు పవిత్ర దాని కొడుకు కూతురు దున్నపోతుల ఉన్నారు వాళ్ళకి సిగ్గు లేదా అమ్మ వేరే వారితో ఉంటుందని జీవితం నాశనం చేస్తుందని పవిత్ర కొడుకు కూడా అతను భార్యను కూడా ఏదో అన్నాడంట వెధవ వేషాలు దేవుడు శిక్ష మంచి చేశాడు ఇద్దరినీ తీసుకుపోయాడు

  • @arellyshyam4819
    @arellyshyam4819 Před 14 dny +113

    అక్రమ సంబధం ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి . సమాజం ఇప్పటికీ ఆయన ఆలోచించాలి.ఒక మంచి జీవితంలో కోరి కొనితెచ్చుకున్నావ్ కర్మ కానీ దాన్ని విడిపించు కోలేకపోయావ్ ఈ జన్మలో బ్రదర్.. భగవంతుడు చిన్న పిల్లలను ద్రుష్టిలో పెట్టుకొని నికు accident అయినాక కూడా మళ్ళీ బ్రతుకే అవకాశం ఇచ్చాడు (నీ కర్మని చంపేసి ) కానీ నీ కర్మ (అక్రమ సంబంధం ) అనేది నీ జీవితమే లేకుండా చేసింది. Already చచ్చి బ్రతికవ్? మళ్ళీ చావుని వేతుకుంటు వెళ్ళిపోయావ్ ? కన్న పిల్లలు గుర్తుకు రాలేదా బ్రదర్ నికు ? 40 ఇయర్స్ లో ఒక అమ్మాయి లేకపోతే ఉండలేక పోయావ్ అది కూడా భార్య కుటుంబ సభ్యులు కాదు? మరి నీ చిన్న పిల్లలు తండ్రి లేక ఎల వాళ్ల పరిస్థితి..? ఇది suicide or planned murder? ఏది ఏమైనా జీవితం లేకుండా అయ్యింది కర్మ ఫలితం. సమాజం ఇప్పటికీ ఆయన ఆలోచించాలి.

    • @user-fo6lc2gs1y
      @user-fo6lc2gs1y Před 14 dny +7

      Hats off to you chala chakkaga cheparu meeru,ee msg vala kotha mandii maralli samajamlo,lm frm karnataka.

    • @bandijyothi80
      @bandijyothi80 Před 13 dny

      Marali

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 14 dny +54

    తల్లిదండ్రులు చెప్పినా వినరు మూర్ఖులు

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc Před 13 dny +2

    పోలీస్ కేస్ .కోర్టుకు వెళ్ళండి. ఇదిఎదో గోల్ మాల్ గౌంది.Father ప్రకారము అయితే ఇది ..హత్య.❤️😭❤️❤️

  • @BhanuChinthalu-jm9rg
    @BhanuChinthalu-jm9rg Před 14 dny +15

    If u have good teaching from school and good system of law then their will be no cry like this freedom to women should not be used in wrong way

  • @user-ci9nd9ih3g
    @user-ci9nd9ih3g Před 14 dny +6

    Great parents shilpaku support ga undandi🙏

  • @RamjanRamjan-hy2lu
    @RamjanRamjan-hy2lu Před 14 dny +19

    Yevaroo yeduku champutharu andee...mari lopala gada yelaa vestharuu yevarina chapithee mari 2 days lo coming wait pavi ani post yenduku chesthadandee.....

  • @user-zz3cv7mz1q
    @user-zz3cv7mz1q Před 14 dny +21

    Anumaanam am ledhu athane kattukoni untadu

  • @ayaanrajnews1065
    @ayaanrajnews1065 Před 14 dny +36

    Chanipoyyenna valla gurinchi appudu manam thappuga matladam. kani E mahanati chala goppa peru sampadenchukunde .oka kutumbam mothaaniki sokam migilchinde .

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 14 dny +9

    ఎందుకురా ఏడవటం నాకర్ధం కాలేదు.

  • @user-jo6cv7jg2v
    @user-jo6cv7jg2v Před 14 dny +8

    vadu chachi narakaniki poyadu vadiki adhe shiksha

  • @Krishnanjali-nb7kv
    @Krishnanjali-nb7kv Před 14 dny +13

    Peddyana pain lo ardam undi

  • @Lochani2012
    @Lochani2012 Před 13 dny +6

    అర్థయుష్షు తో చనిపోయి వాళ్ళు ఈ లోకం నుండి నిష్క్రమించారు. శిక్ష ఎవరికి ? తలా ఒకరు తలొక రీతి గా స్పందిస్తున్నారు. నీతి న్యాయం ధర్మం . జీవితంలో బంధాలు కొన్ని సమాజం గాని, కుటుంబం గాని అంగీకరించేవి, కొన్ని అంగీకరించనవి. అనుకోకుండా ఒకటి అదనంగా కలిస్తే ఆ కుటుంబం లో జరిగే అల్లకల్లోలం ఎవ్వరికీ ప్రశాంతతనివ్వదు. కృష్ణకి విజయనిర్మల ప్రేమికురాలు రెండవభార్య. అందరూ సర్దుకు పోయారు గౌరవంగా బ్రతికారు. భార్య పిల్లలు తల్లిదండ్రులు ప్రేమికురాలు ఎవరి కోణం వారిది. నుదుటిరాత ని తప్పించగలిగేవాడెవడు ?తప్పెవరిది కన్నా పైనున్న వారికి ఆత్మ శాంతి దొరకాలి, ఇక్కడ ఉన్నవారికి మనః శాంతి కావాలి

  • @NarapareddyUmmareddy
    @NarapareddyUmmareddy Před 13 dny +2

    భార్య కి విముక్తి కలిగించింది కాలం

  • @pallaviyadav2706
    @pallaviyadav2706 Před 14 dny +13

    Shilpa gari usuru muttindi iddarki 😢ilanti vaaru unna lekunna okate.. may God bless you Shilpa garu🥹

  • @jyothijagarlamudi2709
    @jyothijagarlamudi2709 Před 14 dny +10

    They are all saying he didn't coming since 5 years he's home

    • @kotiswathi6207
      @kotiswathi6207 Před 14 dny +6

      Pavithra ki supporter miru loss ayindi wife and kids 😢😢 don't blame his wife

  • @malarajumahesh1218
    @malarajumahesh1218 Před 13 dny +1

    One of the example youth

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 Před 13 dny +1

    ఒకనాడు ఇవి తప్పులు అందరూ అసహ్యంగా చూసేవారు. కానీ అవే తప్పులు ఇప్పుడు ఒప్పులుగా చలామణి అయ్యే కాలం దాపురించింది ఆరేఖని చెరిపేశారు. ఇది చెడిపోయిన కాలం

  • @gundimedavlogs
    @gundimedavlogs Před 14 dny +39

    Emi karma raa vaalla family ki

  • @shubha5011
    @shubha5011 Před 14 dny +16

    Very Sad... One accident ruined two families...

  • @user-vu1po8cy9y
    @user-vu1po8cy9y Před 13 dny +1

    ఇలాంటి వాళ్ళ కు ఛాన్స్ రాకుండా చూడాలి

  • @haribabuaparna5423
    @haribabuaparna5423 Před 13 dny +3

    Chandra kanth chesina thappu valla rendu kutumbalu sarvanasanamayyai vallu pillalu thandri lekunna ayipoyaru please andi daya chesi e lanti thappu avaru cheyakudadu ani korukuttunna devudu a family ni challaga chudali ani korukuttunna

  • @bhanusrisri44
    @bhanusrisri44 Před 14 dny +5

    Oka adadhani adupu thappakunda thaguluthadhi antaru maybe edhe anukunta dhikku leni chavu chanipoyaru edharu kuda 😮

  • @Pooja.b511
    @Pooja.b511 Před 13 dny +2

    Madyala vachi madyalo poindi correct words

  • @chennaiammai3215
    @chennaiammai3215 Před 14 dny +7

    Chavu anedi evarikaina manchi chavu ravalani
    Chanipoyintharwatha kuda machi peru undali ,okaridaggara maata padakudadhu antaru.
    Idendi idharuu ila unnaru😢😢😢

  • @Kavitha77797
    @Kavitha77797 Před 13 dny +1

    కాదు 11ఏళ్ళు బార్య ఇంకో 11ఏళ్ళు ఆ అపవిత్ర బతికి ఉంటే వాడి కి వయస్సు అయి పోయి వాలి పోయి ఉండే ది వాడి కి 😂😂

  • @user-ji2dv5fl6f
    @user-ji2dv5fl6f Před dnem +1

    Mari appudu hospitalize cheyyali kada shock treatment kosam

  • @MeIntiammayi
    @MeIntiammayi Před 13 dny +1

    Chadhu bhraya nijanga adhrusta vanturalu...bharta support leka poyina atha mama support vundhi🙏miru appudu ilaney tanaki support cheyyali..aaa chanti pillalaku thoduga vundandi🙏

  • @Spiritualmantramwithkavitha

    ఇతను ఇలా చనిపోవాలని రాసిపెట్టుంది

  • @gorlachenchaiah6597
    @gorlachenchaiah6597 Před 14 dny +2

    Shilpa atta mama pillalu nu chusukondi vedavani vadeleyandi plz

  • @jyothijagarlamudi2709
    @jyothijagarlamudi2709 Před 14 dny +15

    Mistake both of Pavithra and chandrakanth

  • @sutramekankaiah8471
    @sutramekankaiah8471 Před 13 dny +4

    సోషల్ మీడియా ఇంత అవసరం లేదు పనికిరాని వాళ్లకోసం పేదవారి కోసంం చూపెట్టండి

  • @pavankumarpavan6879
    @pavankumarpavan6879 Před 11 dny

    King ate meere ( chandhu Ghaani Thandri )sir 👍👍👍👍

  • @sonnaitenkamchandramoulich4297

    ఇతను ప్రజాసేవకుడు మీడియా ఇతని పెద్ద హైలెట్ చేస్తుంది

  • @ramadevigannu2794
    @ramadevigannu2794 Před 12 dny

    మీరు చేసిన తప్పేమిటంటే సినిమా ఇండస్ట్రీ కి అబ్బాయిని పంపడం.మీతోనే ఉంచుకుని ఉంటే సంతోషం గా కుటుంబంతో ఉండేవారు.

  • @geethapujitha4933
    @geethapujitha4933 Před 13 dny +3

    దేవుడు ఉన్నాడు

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před 13 dny +1

    మీ భాధ ఎవరూ తీర్చలేరు.....god bless you family.... చాలా ఘోరం....

  • @chandrashekarmanchana3275

    Grate parents

  • @b.naresh4879
    @b.naresh4879 Před 13 dny +1

    అంతా మరుగు మందు మహిమ 😮

  • @pernetikalpana3071
    @pernetikalpana3071 Před 13 dny +1

    Athanu cheddavadaina chanipoyaka kutumba sabhyulaku badha untundi

  • @karraankarao550
    @karraankarao550 Před 13 dny +1

    Yenduku intha highlight chestunnaru vallani, wife, childrens road na padesivalledu, chandu

  • @jashuvajashuva5299
    @jashuvajashuva5299 Před 13 dny

    Elanti vallaku seriels avakasham evvakudadu, chandhu, Pavithra samajaniki chidapurugulu.

  • @NSHG786
    @NSHG786 Před 13 dny

    Subside tendency vacchinavallanu munduga gurthinchi, vaari alochanalanu maamoolu sthithi ki thecchevaraku. Evaraina vaarini vadalakunda pakkane vuntoo varilo marpu teesukuraagaliithe, vallu marokasari atuvanti praytnam mallee cheyyaru...
    Rip...

  • @user-hp3nu8il6j
    @user-hp3nu8il6j Před 13 dny +2

    Emi teliyani pillalu anyayam ipoinaru

  • @a.anuradha4523
    @a.anuradha4523 Před 10 dny

    Brathiki unnappudu chandra ni dhanithone unchukunindhi yintlo wife dhaggariki poniyakunda....
    Pavitra chachaka kuda pellam pillalatho undaniyakunda thisukellipoyindhi....
    Bharya pillala midha kuda prema lekunda yem mandhu petti chachindhoooo
    Pellam pillalu unnodu vayasulo chinnode kavalsi vachaadu
    Andhuke chachindhi

  • @laxmisairagavendra4083
    @laxmisairagavendra4083 Před 14 dny +16

    Pavitra ani peru pettina vallu apavitramu avuthunnaru sorry

    • @Krishnanjali-nb7kv
      @Krishnanjali-nb7kv Před 14 dny +2

      Hundred percent true

    • @venkatib9849
      @venkatib9849 Před 14 dny +1

      Naresh gadini chesunnadani Peru kyda pavitra ne kadha ,...Bazar dhaniki em Peru unte em labham coaching tharuvatha kuda dhani reputation inka dhigajaarindhi kadha,..... pavitra pillalu inka katharnaak interviews istunbaru ?????

    • @methushela
      @methushela Před 14 dny

      అందరు అలానే వుండరు సారీ చెప్తే సరిపోదు

  • @maheshkumarvaddi6122
    @maheshkumarvaddi6122 Před 13 dny +2

    Bharya ku Anyayam chesadu Poyadu

  • @indlaanasuya7005
    @indlaanasuya7005 Před 7 dny

    Father also scolding so bad chandrakanth

  • @DDG926
    @DDG926 Před 14 dny +2

    Bible Says: For the lips of the adulterous woman drip honey, and her speech is smoother than oil;
    4 but in the end she is bitter as gall, sharp as a double-edged sword.
    5 Her feet go down to death; her steps lead straight to the grave.
    6 She gives no thought to the way of life; her paths wander aimlessly, but she does not know it.
    7 Now then, my sons, listen to me; do not turn aside from what I say.
    8 Keep to a path far from her, do not go near the door of her house,
    9 lest you lose your honor to others and your dignity to one who is cruel,
    10 lest strangers feast on your wealth and your toil enrich the house of another.
    11 At the end of your life you will groan, when your flesh and body are spent.

  • @user-qo7iu1nq4d
    @user-qo7iu1nq4d Před 14 dny

    Mee sukham chusukuni happy konni rojjulu unaru AME pillalu eyana pillalu ?

  • @sireesha7853
    @sireesha7853 Před 10 dny

    Manchivallane devudu teskupothadu
    Ila chesadu kabatte usuru tagilindi
    Law of convenience 😅 . Society is lacking empathy!

  • @shivaleelaKongara
    @shivaleelaKongara Před 13 dny +1

    Ayyo thatha door lopala lock vundhi kada vade chachademo le

  • @amreenbegam4165
    @amreenbegam4165 Před 13 dny

    Height unnadu kaabatti kaallu kattukunnaremo Chandu gaaru aameni marachi poleka aayana kuda hanging cheskunnaru kaaranam Prema this is true love om shaanti

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Před 14 dny +5

    చంద్రకాంత్ గారూ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్న నటుడు ఇలా చెడ్డ పనులు చేయడం వల్ల కుటుంభం ఆగం ఫ్రమ్ జెకెసమ్ ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ

  • @venkateshhg2564
    @venkateshhg2564 Před 13 dny +2

    వాడు తన సొంత భార్యను మోసం చేశాడు పవిత్ర తన భర్తను వదిలేసి వేడితో తిరుగుతోంది ఇద్దరు తప్పు చేశారు శిక్ష అనుభవించారు

  • @Gameweplaynow
    @Gameweplaynow Před 13 dny

    Extra marital always kills.. Meru kakunda families sastaru. Pls odhu ganta sukham kosam dont ruin families.. I know many who do this chala thapu pls stop atleast now next meru avakandi pls

  • @thulasiroygb4631
    @thulasiroygb4631 Před 12 dny

    Edhi chusina tharuvatha aina thappuchesevariki budhi ravali

  • @Atha_cutekodal
    @Atha_cutekodal Před 10 dny

    ఈ కెమెరాలు పట్టుకుని ఊరికే ఒక ఆడదాన్ని ఆడిపోసుకుంటున్నారు ఆమెకి డివోర్స్ అయింది ఇద్దరు పిల్లలు పెట్టుకుని ఎన్నో కష్టాలు పడి ఆయన పిల్లల కోసం బ్రతుకుతుంది మరి నీ కొడుకు నీచమైన ఎదవ ఆల్రెడీ పెళ్ళాం ఉంది పిల్లలు ఉన్నారు మరి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ జీవితాలు కిందకి వెళ్ళాలి ఆమె జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి ఆమె మంచితనం ఈరోజు నాశనం అయిపోయింది నీ కొడుకు వల్ల ఆమె ఆ పిల్లలు పట్టుకుని ఎన్నో కష్టాలు పడి గాలికి వదిలేయకుండా చాలా కష్టాలు పడి ఆ పిల్లల్ని తీసుకుని స్టేజ్ కి వచ్చింది పదవ తరగతిలో పెళ్లయినమంటే 16 సంవత్సరాలు అంత చిన్న ఏజ్ లో ఇద్దరు పిల్లలు తగిలింది విడాకులు తీసుకుని పిల్లని పెంచుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది ఆ మంచితనం మంచి మనసు నీ ఇలా నీ కొడుకు లాంటి దరిద్రుడు వల్ల నాశనం అయిపోయింది ఆ ఆత్మ కూడా ఏడుస్తుండొచ్చు ఆమె చేసిన పిల్లలకి కోసం త్యాగాలు అన్ని వేస్ట్ అయిపోయింది... ఒంటరి ఆడది కనిపిస్తే ప్రతి మగ వేదవాలకి ఆశ నీ కొడుకు ఒక దరిద్రుడు కాబట్టి ఆమె జీవితంలోకి వెళ్లి ఆల జీవితాలను చిన్నవిన్నాం చేసి ఆ పిల్లలకి ఆమెకి పరువు మర్యాద లేకుండా ఎంత మంచిగా ఎంత చెడ్డ పేరు తెచ్చుకునేలాగా నీ కొడుకు వల్ల జరిగింది... ఎంతసేపు పవిత్ర జయరామని తిట్టటమే కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతే ఆరు సంవత్సరాల నుంచి చేయలేని పనులు మీరు ఇప్పుడు ఏంటమ్మా కెమెరాల మందులకు వచ్చి ఒకటే చెబుతున్నారు సింపతి కోసం నీ కోడలికి తెలియకుండానే అన్ని వీడియోలు వాళ్ళు పెట్టారా మీ కోడలికి తెలుసు ఆమె యాక్సెప్ట్ చేసింది గొడవలేని అంతా ఓకే అయిపోయింది ఇప్పుడు ఏదో అమాయకుల్లాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ఒక బ్యాడ్ చేయడం వాళ్ళ ఆత్మల గురించించడం తప్ప ఏమీ లేదు ఆ ఇద్దరు చచ్చిపోయారు లేరు మీరు ఎందుకు ఇంత కెమెరాల ముందు ఇంత మొత్తుకోవడం ఏంటో ఏది నిజం ఉంటే బతికున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు అందరికీ చావు వస్తది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చావు ఉంటది ఎవరు ఇక్కడ పర్మినెంట్ కాదు వాళ్లు వాళ్ళ రాత వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకున్న దానికి పలు చనిపోయారు అయిపోయింది మనుషుల కోసం ఎంత దారుణంగా మాట్లాడి వాళ్ళ అత్తలు కూడా శాంతించకుండా చేస్తున్న మరీ ఇంత చీప్ కెమెరాలు మోకాలు ఎప్పుడూ చూడనట్టు ఒక కెమెరా దొరికితే చాలు ఒకటే చెప్పింది అసలేం జరిగి నామ తరుపున మాట్లాడటానికి ఎవరు లేరు కదా ఆడదాని చులకనగా చేయడం ఆడదాన్ని మాట్లాడేయటం ఈజీగా బూతులు తిట్టడం వీళ్ళందరూ వెళ్లి చూసినట్టు ఒక్కొక్కడు పెళ్ళాం ఉంచుకుంటాడు ఆ ఫోన్లో ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తుంటాడు అలాంటి పనికిమాలి ఎదవలు కూడా ఈరోజు నిజంగా మాట్లాడుతున్నారు... పవిత్ర జయరామ్ తోటి అక్రమ సంబంధం ఎందుకంటే.. ప్రేమకి కామానికి తేడా తెలుసుకోకపోతే లేకపోతే బ్రతకలేనన్న ప్రేమ ఉంది కాబట్టే అతను ఈరోజున సూసైడ్ చేసుకున్నాడు ఎవరిది వాళ్ళకి సెటిల్ చేసి ఈ ప్రపంచంలో నేను బ్రతకలేను కాబట్టి అని..
    ఈమె కాకపోతే ఇంకొక గ్రామ దొరుకుతది వాడికి ఆ ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ కాదు చందు చనిపోయే ముందు కూడా చెప్పాడు దయచేసి ఎవరు తప్పుగా ప్రచారం చేయకండి నెగిటివ్ కామెంట్ చేయకండి ప్రతి కుటుంబంలో గొడవలు సహజం లు ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటి వాడు ప్రాణాలు తీసుకోడు.... పోయారు వాళ్ల గురించి ఇకనైనా వదిలి వేయండి.... పవిత్ర గారి పిల్లలకి.. అండ్ శిల్ప వాళ్ల పిల్లలకు కోరుకుంటూ చనిపోయిన వాళ్ళని ఇంకా వదిలేస్తే బాగుంటది

  • @Surya-zu9vw
    @Surya-zu9vw Před 13 dny

    Atta mama lu kodali jagrattaga chusukondi 🙏

  • @adiboynavedha9544
    @adiboynavedha9544 Před 13 dny

    Thappu aantha pavitra Jayaram dhe dhaniki telusu kadha vadiki chinna chinna pillalu ,wife undani ....yedhi urike podhu

  • @ndeepakh5529
    @ndeepakh5529 Před 12 dny

    Power of black magic 🎩 ✨️, chethabadi

  • @user-jv6cx2tm7y
    @user-jv6cx2tm7y Před 13 dny

    Rest in peace

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 Před 12 dny

    Koduku inta nikrustudaina, tandri vunnamaata cheppadu, kodaliki, pillalaki atta,mama asara avvali, bharyani, pillalani poorthiga vismarinchi, tagulikunnadanito lechipoyi dikkulekunda ayipoyina, tandri korivi pettadam kalachi vesindi!!!!!

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 Před 14 dny +3

    🥺🥺🥺🥺🥹🥹🥹🥹

  • @badamswapna5209
    @badamswapna5209 Před 13 dny +1

    Em brathuku ra.Chee...,chandhrakanth Pavithra lanti munddalu vuntte familys disturb avuthaye.adavakandi meru 5 year's nundi leru eppudu anthe Shilpa real grate barinchadam.pillala Kosam nuvvu vunnavu chalu.vaadu vunna lekunna okate kadha.patents me manuvadi manvaralu kosam ne chusukondi me kodaline kuthurela chusukondi.appudu nayayam gelusthundhi venkuka mundhu anthe.

  • @KiranKumar-pn3uu
    @KiranKumar-pn3uu Před 13 dny

    Serial lo tanato work chesevallu chepavachu kada

  • @kavithahari8138
    @kavithahari8138 Před 14 dny +1

    Aadadi ayyina mogavadayna kattukunna varini mosam chesi evari vento padithe idhe jarigedhi,pillalu,pellam,parents motham family suffer avthundhi.

  • @saradavarma3433
    @saradavarma3433 Před 14 dny +1

    Hang chesukotaniki mundhu thanakaallaki thane kattukuni vuntadu.

  • @janugracejanugrace2828
    @janugracejanugrace2828 Před 14 dny +1

    Avaru champutaru andi tanu decision change avtademo ani tani kaallaki kattukuni taruvata stand chesi suicide chesukuni vuntaremo

  • @bandijyothi80
    @bandijyothi80 Před 13 dny

    Me kodalu ki miru saport unnaru miru greate dabbunnadi dorikindani miru kuda me koduko darilo vellaleru miru chala greate

  • @kavyaanand2357
    @kavyaanand2357 Před 14 dny +5

    Whn she is alive u should make a case rit....now dont blame both...

    • @Rani-wi6wl
      @Rani-wi6wl Před 14 dny +1

      Cheppindi kada interview lo ipudu pelli tarvata relationship kuda legal and kids future kosam case pettale ani

    • @kavyaanand2357
      @kavyaanand2357 Před 13 dny

      @@Rani-wi6wl .....did anyone know thy r in relationship.... like social media

    • @kavyaanand2357
      @kavyaanand2357 Před 13 dny

      @@Rani-wi6wlsociety or thy should blame her or him whn thy r alive....not now ..... If thy said...bad or worst abut thm ...... social media thnk tht only correct.......don't spread negative abut thm ......who knows the truth....no one knows....

  • @user-zh9mk9lj6x
    @user-zh9mk9lj6x Před 13 dny +2

    ఏమి కర్మ రా దేవుడా ఐదు సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు కొంచెం దారి తప్పినప్పుడు ఇది దారి కాదని చెప్పి దారి మార్చుకోవాలి వాళ్ళిద్దరు బతికున్నప్పుడు ఏమో ఎవరు పట్టించుకోలేదు కట్టుకున్న భార్యతో సహా భర్తను మార్చుకోవాలి అన్న ఆలోచన ఏమీ లేదు ఇప్పుడేమో అంత పవిత్ర చేసిందంటూ మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఇద్దరు చాటుగా తిరగలేదు పబ్లిక్ లో ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు కట్టుకున్న భార్యను నేను ఆరోజు మాట్లాడితే ఇంతవరకు వచ్చేది కాదు కదా పాపమ్మ పుణ్యమా ఇద్దరు వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ కర్మ అంత ఎందుకు

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq Před 13 dny

    Anni kutumbalu agam a😢yyay 😮

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 Před 14 dny +1

    Papam Shilpa

  • @rani8476
    @rani8476 Před 11 dny

    భగవద్గీత

  • @user-jo6cv7jg2v
    @user-jo6cv7jg2v Před 14 dny +1

    vadu badhukinte nijalu baitiki vachedi kathu janalu chaputho kottevallu

  • @kranthikiran8321
    @kranthikiran8321 Před 13 dny

    😫😫😫😫😢😢😢😢😢
    🙏🙏🙏🙏🙏🙏

  • @jyothijagarlamudi2709
    @jyothijagarlamudi2709 Před 14 dny +1

    And his wife also saying he didn't talk with me and he didn't come since 5 years

  • @muneersenglishacademy485

    Athanni thittakandi aayanaku swargam prapthi kalagaali ilaanti mundalanu cheppu theesukoni kottali