Sister Wedding (Brother Surprise Plan)

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2022
  • s/o SUBRAMANYAM garu
    Thrinetra Wedding Films 9014766199

Komentáře • 4,6K

  • @lakshminageti7800
    @lakshminageti7800 Před 2 lety +644

    మీరు ఇచ్చిన గిఫ్ట్ కి నా దగ్గర మాటలు లేవు..బ్రో,కోట్లు పోసిన కొనలేని ఆస్తులు తల్లి తండ్రులు....wow.....🙏🙏🙏🙏🙏

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 2 lety +2803

    తనను అంత బాగా తీర్చిదిద్దిన ఆ కళాకారుడు చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🙏వాళ్ళ అబ్బాయి కూడా చాలా గ్రేట్

  • @iftunasrin
    @iftunasrin Před 2 lety +161

    What a lovely human this brother is
    How did he came up with something so special
    Tears can't stop after watching this lovely family reunion 😭

  • @MS-xn3ek
    @MS-xn3ek Před 2 lety +69

    This gentleman lived a great life and blessed with loving wife and loving son and daughters. Good relativves. Blessed life. Was loved when he was alive and more loved when he was not there. Great tribute to a father. Can't be better than this. Man, you are a good son and god bless you.

  • @kuppavijayalaxmi1707
    @kuppavijayalaxmi1707 Před 2 lety +870

    సూపర్ అన్న తండ్రి లేని బాధని తీర్చారు మీలాంటి అన్న అందరికీ ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏

  • @maruthotihareeshpandu7875
    @maruthotihareeshpandu7875 Před 2 lety +209

    👏👏👏 తండ్రికి తగ్గ బిడ్డగా తల్లికి తగ్గ కొడుకుగా చెల్లి తగ్గ అన్నగా అందరి ప్రేమను పొందుతూ.... నీకు నా అభినందనలు అన్న.....💝

  • @pruthvirajkumarreddyalla5356

    Almost 7 million views in 8 days. Among all the viewers definitely 6 million viewers would have felt emotional and saw with non stop tears. The baground bahubali song might not taken this much efforts. The video definitely brings the change in N no.of sons in no.of families. Any way the credit goes to the Son. This shows his desire towards his family happiness at peaks.

  • @24FactsInfo
    @24FactsInfo Před rokem +78

    😪This is seriouly make me cry amazing

  • @srikanthvarma7659
    @srikanthvarma7659 Před 2 lety +660

    అద్భుతమయిన బహుమతి.
    అచ్చం మనిషే కూర్చున్న తీరు.
    దీనిని తయారుచేసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు...
    ఈ ఆలోచన చేసిన ఆ పుత్రునికి హృదయపూర్వక అభినందనలు...

  • @BuramMadhavanaresh3699
    @BuramMadhavanaresh3699 Před 2 lety +702

    ఒక్కసారిగా నా కల్లోల్లోంచి నీళ్ళొచ్చినయ్ అన్నా... నువ్ చేసిన గొప్ప పనికి నిజంగా ని ఆలోచన కి పాదాభివందనాలు.. అన్న నువ్ గ్రేట్. నువ్వు గ్రేట్ అంతే.. 🙏🙏🙏👌👌👌

  • @ekthaanilkumar
    @ekthaanilkumar Před 2 lety +59

    Love from Kerala... Such an beautiful moment... Fills my heart... So much love to that Dad and his family... He is always with you guys ❤️❤️❤️

  • @tankalasatyannarayana9111

    అన్న మీ నాన్న గారు లేని లోటును తీర్చే ప్రయత్నం చేశారు చూడండి మీరు చాలా గ్రేట్,మీ లాంటి కొడుకులకు జన్మనిచ్చిన మీ అమ్మ గారు , ఆనంతలోకంలో ఉన్న మీ నాన్న గారు చూసి చాలా గర్వపడతారు అన్న. మీలాంటి కొడుకులు ఈ సమాజానికి చాలా అవసరం అన్న. కానీ మీ నాన్న గారు ఆ విగ్రహం చూస్తే నిజంగా మీ మధ్యనే సజీవంగా ఉన్నారు అనిపిస్తుంది.ఆ విగ్రహం తయారుచేసిన ఆ కళాకారులకు మా అందరి తరుపున కృతజ్ఞతలు తెలియజేయండి అన్న. ఆ వీడియో చూస్తూ ఉంటే మా కళ్ళలో ఏదో తెలియని ఒక భావోద్వేగముతో కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయి అన్న. చాలా చాలా బాగుంది అన్న.

  • @kollimadhuri1276
    @kollimadhuri1276 Před 2 lety +1020

    Tears in my eyes literally.... hatsoff the bride's brother who made this possible...this is memorable n valuable gift

    • @karthikkaka7310
      @karthikkaka7310 Před 2 lety +1

      how its possible andi

    • @saidurgaguttula8434
      @saidurgaguttula8434 Před 2 lety +11

      Anna super Annaya Annaya Na kudha cheppava me daddy vigraham akkada thayari chesaru cheppava Annaya nenu ma daddy vigraham thayarucheinchukuthanu Annaya plz chrppava

    • @nareshpayidakula5318
      @nareshpayidakula5318 Před 2 lety +2

      I also last my father pls tell me address bro pls

    • @BhagyasKitchenandtips
      @BhagyasKitchenandtips Před 2 lety +1

      I also last my mother and sister , please tell me brother that address
      Please please........

    • @mounikapasupuletissljji0lo501
      @mounikapasupuletissljji0lo501 Před 2 lety

      @@saidurgaguttula8434 q quick

  • @ghanumanth1326
    @ghanumanth1326 Před 2 lety +36

    నేను చూసి అచ్చం మనిషి అనుకొన్న కానీ తండ్రి లేని లోటు ని తీర్చినవ్ చూడు సూపర్ బ్రో 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @premlaljaisinghbisukarma1832

    One of the best tribute given to departed soul. This show how much departed soul was loved, respected caring and how much he did for his family members🙏🙏🙏🙏🙏

  • @nattibele
    @nattibele Před 2 lety +10

    I lost my dad almost 35 years back. Still watching this, makes me cry... I miss my dad even today.. I miss him lot

  • @garapatiaruna1080
    @garapatiaruna1080 Před 2 lety +285

    Hats off బ్రదర్ మీ చెల్లి కి లైఫ్ లో మర్చి పోలేని గిఫ్ట్ ఇచ్చారు. God bless you

    • @crazyrams4082
      @crazyrams4082 Před 2 lety

      Chelli ke kadu bro Total valla family ki 💐

  • @nagarajumanchineela6664
    @nagarajumanchineela6664 Před 2 lety +128

    సూపర్ అన్న మీ చెల్లికి మీరు ఇచ్చినా గిఫ్ట్ జీవితంలో వెలకట్టలేనేది🙏🙏🙏
    ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి... 🙏🙏🙏

  • @murtybhogisetti3197
    @murtybhogisetti3197 Před 2 lety +2

    అన్న వీడియో చూస్తున్నంత సేపు అమ్మని చూస్తుంటే కన్నీళ్లు కారుతూనే ఉన్నాయ్... నిజంగా చెల్లెలికి ప్రపంచంలోనే విలువైన కానుక ఇచ్చావ్.......అమ్మ జాగ్రత్త....నీ ఆలోచనకి ఆ రూపం ఇచ్చిన మహానుభావుడి శతకోటి వందనాలు....

  • @ravitejaperuru
    @ravitejaperuru Před 2 lety +18

    Priceless true emotion 😍🙏🏻 after seeing this video my heart was totally happy and completely satisfied ❤️ Kudos to the brother for making her sister marriage so memorable 🫡

  • @kiranbarla
    @kiranbarla Před 2 lety +2056

    Hat's off to who ever made this 😍 this is completely awesome moment 🥰 . తండ్రి లేని బాధ అనేది మాటల్లో వివరించలేనిది అలాంటిది ఆ లోటుని ఇలా తీర్చారు this is greater than greatest thing ever happened in her whole life.

  • @NihanshGoud-ki9xz
    @NihanshGoud-ki9xz Před 2 lety +291

    ఈ కాలంలో నీలాంటి కొడుకుని కన్నా ఆ తండ్రి ఎంత అదృష్టవంతుడో...👏👏👌👌👌🙏🙏🙏

    • @sanjanak617
      @sanjanak617 Před 2 lety

      Yes💯

    • @aejazmirza8628
      @aejazmirza8628 Před 2 lety +1

      Absolutely .IS DUNIYA MEIN BAHOT KAM LOG HAIN JINHE PARENTS KI IMPORTANCE PATA HAI.

  • @Bxmediaofficial
    @Bxmediaofficial Před rokem +4

    Most precious wedding gift for the bride.. She will never have such a wonderful gift anymore.. But the tears can't control 😭

  • @venkatanarayanaraodesai377

    For any son like this who loves his father abundantly this is applicable. No words to appreciate this guy in any vocabulary ❤😢🎉

  • @bhasuha
    @bhasuha Před 2 lety +50

    వీరు ఇంత ఁపేమని చూపిస్తునారు అంటే ఆయన ఎంత
    ఁపేమని పంచి వుంటారు.... It's payback time 😍😍😍

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 Před 2 lety +59

    మాటల్లేవు వీడియో చూస్తుంటే కళ్ళల్లో 😭😭తప్ప ఇంతమంచి అన్నా ఉండడం నిజం గా ఆ చెల్లీ అదృష్టం, అంత మంచి కొడుకు ఉండడం ఈ తల్లి అదృష్టం కూడానూ 😍 ఈ వీడియో నిజం గా అందరినీ హృదయాన్ని కదిలించింది
    ఆ రూపాన్ని అంత సహజం గా ఒరిజినల్ గా తీర్చి దిద్దిన కళాకారునికి హ్యాట్సాఫ్👏 🙏💐

  • @chituinian
    @chituinian Před 2 lety +1

    I am down with tear..what a great gift by the bride's brother .. tears rolling ..❤️❤️❤️

  • @NamanLamba
    @NamanLamba Před 2 lety +4

    I am not an emotional kind, but this is next level and so precious, touched my heart!

  • @dharathivideosintelugumada5843

    అందరూ కలిసి అతని తో పాటు ఉన్నంత గా పిల్ అవుతున్నరు అందరి కళ్ళల్లో బాధ మరియు ప్రేమ ఆత్మీయ అనురాగము కనిపించింది వావ్ సూపర్

  • @manjukune8961
    @manjukune8961 Před 2 lety +85

    ఏమీ మాట్లాడక లేకున్నా. వీడియో చూస్తే కళ్లలో నీళ్లు ఆగడం లేదు. నిజంగా మీ ఐడియా కి నా జోహారు. చెల్లి కి ఇంత కన్నా మంచి గిఫ్ట్ ఉండదు కదా. ఒక తండ్రి లా చాలా చాలా బాగుంది. GOD BLESS YOU &YOUR FAMILY

  • @priyankavasudevan3567
    @priyankavasudevan3567 Před 2 lety

    Can't stop my tears yar.... Absolutely great .. think about the mother her whole world passed for a second this is so so so heart warming

  • @kishorekittu7879
    @kishorekittu7879 Před 2 lety +1

    Ultimate Gift ever..
    Kontha mandi showoff videos chesteru marriage vi..Ivi Maa Gifts ...ivi Maa Presents ani...emm goppalo emo..
    But
    But this is the best video ever... it clearly show love n affection..
    Congratulations To Family..
    Kudos

  • @mustikovelalovelykumar6529
    @mustikovelalovelykumar6529 Před 2 lety +78

    అన్న ఇలాంటి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సమయంలో మీ చెల్లి లే కళ్ళలో ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేను ...
    మీ చెల్లి కోరికను ఆశను నెరవేర్చాలని మీ ఆలోచన చాలా చాలా గొప్పది అన్నయ్య.
    ఈ పెళ్లి ద్వారా తండ్రి కూతురు ప్రేమ ఎంతో గొప్పది అని తెలియజేశారు మీరు...
    మీ సర్ ప్రైజ్ మీ చెల్లి కె కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కి.
    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ఉదయాన్ని కలిచివేసింది కంటతడి పెట్టించింది ...
    మీ నాన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మేమందరం దేవుని ప్రార్థిస్తున్నాము...

  • @bjwslyjoy3025
    @bjwslyjoy3025 Před 2 lety +293

    అసలు మాటలు రావడం లేదు అన్న😢
    వీడియో చూశాక కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు...
    అమ్మ లేకపోతే రోడ్డు పక్కన ఉన్నవాలని ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు....
    but నాన్న లేకపోతే ఆ పిలుపు మళ్ళీ జీవితంలో ఎవరిని పిలవలేము. that is బ్లడ్.....
    అమ్మ నాన్న ఉన్నపుడు వాళ్ళతో ప్రేమగా చూసుకోండి ఫ్రెండ్స్...❤❤

    • @khalidbijnemula8744
      @khalidbijnemula8744 Před 2 lety +2

      Bale correct ga chepparu bro

    • @vijayalakshmipasupuleti8512
      @vijayalakshmipasupuleti8512 Před 2 lety +5

      అన్న వీడియో 20 టైమ్స్ చూసాను అన్న చూసిన ప్రతి సారి నా కంట్లో నీళ్లు ఆగలేదు అన్న నాకు నాన్న లేరు చనిపోయారు హ్యాండ్సోఫ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭

    • @HarishHarish-hf4vr
      @HarishHarish-hf4vr Před 2 lety +2

      Meru chepindi nijam anna.... Miss u nanna.... 😢😢😢

    • @madhusree584
      @madhusree584 Před 2 lety

      🙏

    • @paulsongollanapalli7254
      @paulsongollanapalli7254 Před 2 lety +1

      U r right sir

  • @chinnisachin3043
    @chinnisachin3043 Před 2 lety +21

    Best wishes for the couple on their wedding.. The idea to bring naana replica is more special to everyone.. Nobody can replace naana place in the world.. Tears are rolling out by looking at the video.. Bcz the pain of missing the loved one in your life is unbearable.. Kudos to you bro for the wonderful idea and the person who made this replica..
    Best wishes from a brother from another mother who lost his father few weeks ago.. ❤️❤️❤️

  • @archanadhumma7591
    @archanadhumma7591 Před 2 lety

    No words, every girl should have a brother like this n a mom should have a son like this...you are a big support to your family ....be happy n God bless you 🙏❤️
    .

  • @reviram445
    @reviram445 Před 2 lety +537

    For the first time in weddings history….never seen visuals…wedding history has been “re-written”……🔥🔥🔥

    • @shreeja3200
      @shreeja3200 Před 2 lety +2

      😭❤

    • @santoshrao3575
      @santoshrao3575 Před 2 lety

      @@shreeja3200 b

    • @veer548
      @veer548 Před 2 lety

      ❤❤

    • @danialdesouza2298
      @danialdesouza2298 Před 2 lety

      No there was a house warming ceremony n Telangana or Andhra i hope husband made wife wax statue that was the first wax statue

  • @Creativeviiibes
    @Creativeviiibes Před 2 lety +71

    She is fortunate to have brother who is caring and being through thick and thin.The replica of father is just so real and can't stop my tears throughout.

  • @NalinivBbc
    @NalinivBbc Před 2 lety

    Heart touching video can't stop my tears
    Nice brother and sisters n Amma.
    Unforgettable gift from brother to sister on her big day.Emotional and nice bonding between the family members.

  • @sandradeepa5917
    @sandradeepa5917 Před 2 lety +1

    No words, tears rolling down. Beautiful family. Stay united and blessed.

  • @Neerajanaidu-mz1it
    @Neerajanaidu-mz1it Před 2 lety +262

    Fully emotional ... beautiful video .
    Father is whole of life.

  • @hemahoney5796
    @hemahoney5796 Před 2 lety +112

    Its really emotional.... can't stop my tears 😢hats off to the person who have made it 😌

  • @sijumathew5078
    @sijumathew5078 Před rokem +9

    Father and mother Don't die, physically they may leave but till end of our life they remain forever no one can replace their love and care ❤️

  • @snehalgaikwad169
    @snehalgaikwad169 Před 2 lety +1

    This feelings can't be expressed through words....such an emotional video!!!

  • @jojisathunuri9223
    @jojisathunuri9223 Před 2 lety +49

    నిజంగా తండ్రిని కోల్పోతే ఆ స్థానాన్ని ఎవ్వరు కూడా భర్తీ చేయలేరు.ఆ ప్రేమ అనురాగం ఎంతో గొప్పది. 😭😭😭😭

    • @kusumageddam5629
      @kusumageddam5629 Před 2 lety +1

      I live u soo much daddy 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @VinayKumar-gf8dw
    @VinayKumar-gf8dw Před 2 lety +248

    Wahhhh … ultimate moment… best surprise in the wedding history.. truly amazing 🤩 hats off to the one who make this happen..

  • @subbusubbu3881
    @subbusubbu3881 Před 2 lety +1

    నిజంగా కళ్లల్లో నీళ్లు వచ్చాయి sir మీరు చాలా చాలా గొప్ప కొడుకు, గొప్ప అన్న కూడా 🙏 మీ చెల్లి పెళ్లికి ఇంతకన్నా గొప్ప కానుక ఉండదు 😢😊

  • @dillippanda3817
    @dillippanda3817 Před 2 lety

    Beautiful Indian & beautiful our culture, 🙏🙏🙏burst in to tears .. oh god no words to praise the brothers..🙏🙏🙏

  • @sameena1397
    @sameena1397 Před 2 lety +63

    Miss you daddy really 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 e video chusi chaala emotional ayyanu 😭😭😭😭😭Please Respect your parents please 🙏🙏🙏 nanna leni villaki telustundi aa pain yelaa untundo 😭😭😭

  • @mohanrao7775
    @mohanrao7775 Před 2 lety +52

    Heart touching gift in sister's wedding function to all relatives and friends, not only bride. Well done.

  • @kanakmehrotra9876
    @kanakmehrotra9876 Před 2 lety

    Wow this is so heart touching....it bought tears iny eyes ....God Bless the family .....may the family stay connected always and progress in life.....

  • @ravikashyap7313
    @ravikashyap7313 Před 9 měsíci

    My heart melted completely watching tears in sister and her mom's eyes ❤❤❤ wow what a beautiful suprise by brother...hats of you brother....God bless you all ❤

  • @Baby-gc4rm
    @Baby-gc4rm Před 2 lety +107

    Literally I got tears watching this video …your so lucky to hv a brother like this who made it really happen which never be happened

  • @Mahesh19893
    @Mahesh19893 Před 2 lety +13

    ముందుగా జీవితం లో మరిచిపోలేని బహుమతి ఇచ్చిన ఆ అన్న కి హ్యాట్సాఫ్,,డబ్బున్న వాళ్ళు కాబట్టి లక్షలు ఖర్చు అయిన వెనక్కి తగ్గక వాళ్ల నాన్న ప్రతిమ తయారు చేశారు,అదే నాన్న లేక పెళ్లి చేసే స్తోమత లేని పేద ఇంటి ఆడపిల్లలు ఎంత మంది ఉన్నారో కదా? వాళ్ల నాన్న పేరు మీదుగా కొంత మంది పేద ఇంటి ఆడపిల్లల పెళ్ళి నాన్న స్థానం లో ఉండి చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అని నా అభిప్రాయం...

  • @kalyanrao4513
    @kalyanrao4513 Před 2 lety

    Ee vlog chusi edavani varundaru nijamga hat off babu God bless u👌👌👌👏👏👏👏👏👏👏👏👍👍👍👍

  • @vinkatkumar4770
    @vinkatkumar4770 Před 2 lety

    Wow amazing video and అతన విగ్రహం real మనీసీ లాగానే ఉన్నాడు నిజంగా ఆ విగ్రహం చేసిన వెక్తి యవరో కానీ is great ☺️👍 టాలెంట్ అండ్ అబ్బాయి great 👍

  • @balubhagavatula2725
    @balubhagavatula2725 Před 2 lety +88

    I was adopted to my grandparents.. I didn’t know the value of them till I grew up.. it’s been 10 years I lost them.. while I am seeing this video .. life okkasariga Kalla mundu tirigindii .hats off to you .. godbless your family..

  • @vanagapallyradhika6742
    @vanagapallyradhika6742 Před 2 lety +336

    Tears rolling in my eyes.. while watching.. beautiful memories

  • @sudhik164
    @sudhik164 Před 9 měsíci

    Seriously rula diya yaar ...
    What a happy and emotional movement for the family

  • @Healthy_recipies_by_yashu

    Person is not alive..but their precious love is still alive ❤️...I got tears in my eyes😭

  • @PojavGamerzXD
    @PojavGamerzXD Před 2 lety +6

    Dikhave ki iss duniya me emotion Jaise kahi kho gaye hain. After so many times I found this kind of marriage video.accha laga ye dekhkar ki aaj bhi aise log is duniya main hain jinke liye rishte our emotion dikhave se jyada important hain. guys you make me feel very emotional.😭🙏

  • @magescross9467
    @magescross9467 Před 2 lety +307

    Today is my Dad 2 year anniversary, He passed away,and I missed him so much,when I watched this clip makes me cry and happy for the family that feels him there close to all their heart with love ❤️ Lots of love from Australia 🇦🇺

    • @varshini7981
      @varshini7981 Před 2 lety +6

      Awww ,don't be sad I'm pretty sure you're dads next to you watching over you

    • @shirleyshiva3519
      @shirleyshiva3519 Před 2 lety +2

      so sorry to hear,remember he is safe in Gods memory

    • @VP93455
      @VP93455 Před 2 lety

      😢

    • @vishalbansod4110
      @vishalbansod4110 Před rokem

      Same here
      Lost my daddy before 2 years
      N missed him lot

    • @hardikpandya5277
      @hardikpandya5277 Před 11 měsíci

      Where to make this type of statue

  • @siri479
    @siri479 Před 2 lety

    E video chusina prathi okkaru tappakunda edustharu, great job bro,,, nilanti koduku prathi okkariki undali

  • @renukagorle5796
    @renukagorle5796 Před 2 lety

    Chalaaa good thinking chalaa emotional gaa anipistundi e video chusinaa prathi okkariki kudaa yedupu thappakundaa vastaadi chalaa great 👍

  • @aarna6676
    @aarna6676 Před 2 lety +70

    We don't have any attachments but when we saw the video getting emotional tears uncontrollably,
    Hatsup ,great idea Brother ❤️

  • @srikarvanaparthi4712
    @srikarvanaparthi4712 Před 2 lety +21

    కన్న తల్లిదండ్రులను ఆశ్రమాలోవదిలేస్తున్న కొడుకులు ఉన్న ఈ రోజుల్లో లేని నన్నను సృష్టించి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఓఅన్న నీకు వందనం🙏

  • @chinni568
    @chinni568 Před 2 lety +1

    Nice creativity nd hands up to thinking 🥳🥳🥳👏👏👏🎉🎉💐💐💐

  • @swag7765
    @swag7765 Před rokem +1

    Best ever suprise in the world......The person who made it👌👌👌👌.....

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial Před 2 lety +36

    Pelli emo kaani happy tears ekkuva ipoyai....even I got tears 🤗

  • @srinijarajkumar9201
    @srinijarajkumar9201 Před 2 lety +22

    I have watched more than 20 Times.. goosebumps 😘

  • @ridemylife
    @ridemylife Před rokem +1

    No words...just brilliant, watched 4-5 times till now....

  • @danavallikesavan8570
    @danavallikesavan8570 Před 2 lety

    Beautiful memories that never fade in their Life... Life's so Blessed 🙏😇🥰💓💗💐👏👏👏👍 beautiful

  • @ravivarma3258
    @ravivarma3258 Před 2 lety +28

    Proud to be having son like u for this family. Hats off

  • @claranightingale5028
    @claranightingale5028 Před 2 lety +78

    This is so emotional.... ♥I just appreciate the effort of her brother and the artist.... Sending lots of love to the beautiful family...

  • @Desi_Kiddo
    @Desi_Kiddo Před 2 lety +1

    I got tears in my eyes. Too emotional.
    Hatsoff to the artist. 😍🌟

  • @kaddy9728
    @kaddy9728 Před 2 lety +12

    THE UNFORGETTABLE MEMORIES ❤️😭 TEARS IN EYES , FEELING PAIN AND LOVE BOTH TIME 🌹

  • @SunilKumar-ob2sp
    @SunilKumar-ob2sp Před 2 lety +81

    No words to express really...omg...tears rolling really... Such a beautiful emotion filled moment. Hats off really brother... Every daughter will be watching her father so many times in her marriage specially as she will be leaving their home that day leaving all the bonds behind and she really cries verymuch leaving her father that day whomshe will be missing more. That moment is a really very tough moment for her. You gifted such an emotional moment to your sister.. Your sister could feel your father's presence in her precious moment of life. It is the most precious gift one brother could give to any sister... Hats off really brother.. Hats off to the murthy makers too... Really tears rolled from eyes watching this video...

  • @arief223
    @arief223 Před 2 lety +16

    😭😭😭😭 Made me cry alot,really heart touching movement,,,,God bless to the entire family...No words to say

  • @rowdygirlscookingchannel346

    Heart touching movement nanu ansarulu chusani na eye 😢😢😢😢😢😢😢😢😢😢😢 really great bro fathers our heroes kada love you nanna

  • @EsamMeena
    @EsamMeena Před rokem

    అందరికీ అందరు ఉంటారు .....అందరు ఉండడం గొప్ప కాదు ఇలాంటి అన్న ఒకరు ఉంటే చాలు జీవితాలో ఎంతటి కష్టకి అయినా దేర్యంగా ఎదురుకావచ్చు 👌👌💕💕 అన్న

  • @sreelathareddymavuram3583
    @sreelathareddymavuram3583 Před 2 lety +79

    Really hats of to her brother which is really a wonderful gift to his sister and mother.Really they are very very lucky to have him.Their father may be seeing every thing and his blessings will be there for them lifelong.🙏

  • @yaxeffect
    @yaxeffect Před 2 lety +124

    I have seen this video almost 20 times… the emotions, the bonding, the relationship.. hatsoff to the son.. bro you are just amazing.. and the people who made the sculpture… it’s more than just live…

  • @rayarapuharitha761
    @rayarapuharitha761 Před 2 lety

    Firstly hattsoff 👌👏 aa bommani chesina maro brahma ki 😍
    Alanti koduku unnandadam sooo great batikunna talli tandrini pattinchu kovadamledu .ilantivi chusi telivi techukovali

  • @sureshchandatutor7284
    @sureshchandatutor7284 Před 2 lety

    Heart touching not sceen it is..it bonding of family with a father every one have..I cant express in words bro

  • @svupsc
    @svupsc Před 2 lety +32

    (Father)he is an emotion to every daughters life , tqs for making this beautiful moment. lots of love to the brother and happy married life sister😍

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 Před 2 lety +72

    Both mother and father are real time Gods! I lost both of them, this video moved me to tears with their fond memories!

  • @anju4889
    @anju4889 Před 2 lety +5

    This is so emotional 😢 and heart touching gift in sisters wedding function to all relatives and friends not only bride...really no words...he is great son and brother......as Like great father 😍😍this is greater than greatest thing ever happened in her....whole life......and ultimate moment...and best biggest surprise in the wedding history....true amazing bro....and hats of the one who make this happen....it's really most memorable moment in the sisters marriage....and for first time in wedding history....great bro.....and happy married life sister ....💐💐💐💐💐💐💐💐💐

  • @totalzone1329
    @totalzone1329 Před 2 lety

    No words excellent work....greatest .....artists sometimes have upper hand than god...

  • @shyamasriv5912
    @shyamasriv5912 Před 2 lety +36

    Heart Touching ..
    Tears didn't stopped till end...
    Very Emotional..

  • @user-lc5ws6ht4s
    @user-lc5ws6ht4s Před 2 lety +13

    Tears in my eyes, i know the value of father because i lost him when i am a child.... literally very emotional and beautiful.....

  • @ganeshkalamadugu7214
    @ganeshkalamadugu7214 Před 2 lety

    Nijanga brother chaala edpinchesav.............I love my father........ really akkade person unnatte undhi chaala happy gaa undhi.........nice gift to your sister

  • @srimannarayanagodavari8889

    ఈ ప్రపంచం లో వెల కట్టలేని బంధం తల్లి,తండ్రి,కొడుకులు,కూతుర్ల బంధం,.బ్రతికి ఉండగా తెలియనిది పోయాక తిరిగి రాని ది ప్రాణం,ఈ పెళ్లికి తండ్రి వచ్చి దీవించిన అనుభూతి కలుగుతుంది.ఈ విగ్రహం తయారు చేసిన శిల్పి గ్రేట్,Very Natural గా ఉంది 👏💐👏
    వీరి ❤అనుభందం అందరికీ ఆదర్శం కావాలి

  • @taslimsultana9456
    @taslimsultana9456 Před 2 lety +20

    Really..Heart touching
    .while watching my eyes were filled with tears... really a great gift and surprise

  • @vidyasagarreddyreddy1516
    @vidyasagarreddyreddy1516 Před 2 lety +9

    No words ....dad is always a super hero to children....hats off to ur idea n gift ....archana

  • @jyothi5563
    @jyothi5563 Před 2 lety

    Yt ... It's worth a recommendation... God bless them all... Family bond is great

  • @shivalelashivalela5724

    మనిషిలాగా చెయ్యడం అంటే చాలా గేట్ ఇలాట్టి కోడుకుని కాన్నాందుకు చాలా అద్వషం ఉండాలి ఆ దేవుడు ఇలా పుట్టిచాడేమే చాలా great bro నీవు ఇలా చెసే సారికి మా సార్ ని కుడా చాలా మీస్ అవుతున్నాము

  • @gauthamkarupally2493
    @gauthamkarupally2493 Před 2 lety +50

    Kudos to the creator of the statue and all the family members. 👏🏻👏🏻👏🏻 He looks so lively👌🏻 Greatest Tribute.

  • @vahinie
    @vahinie Před 2 lety +32

    Tears rolling down...i miss my daddy too... wonderful surprise by brother. A wedding that will be always remembered

  • @sindhuragrandhi4681
    @sindhuragrandhi4681 Před 2 lety

    Chala baga chesaru…words saripovu…really chala great brother…

  • @MD-fj6pw
    @MD-fj6pw Před rokem +1

    Those emotions were living proof that he is a good dad, husband,brother,neighbour etc... RIP