ఎవ్వడు చెప్పిన నేను వినను..?ఎవ్వని ఫామ్ హౌస్ వదలను..! Revanth First Reaction On Hydra
Vložit
- čas přidán 12. 09. 2024
- JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
@TRUESTORIES : / @truestories-f9l
ఎవ్వడు చెప్పిన నేను వినను..?ఎవ్వని ఫామ్ హౌస్ వదలను..! Revanth First Reaction On Hydra
revanth reddy | hydra | ktr | harish rao |
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►CZcams Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
చాలా చక్కగా చెప్పాడు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు
ఇది,మంచి,కార్యక్రమం,అందరం,సహకరిస్తం,
భవిష్యత్ తరాల కోసం మంచికార్యక్రమం, స్వాగతిద్దాం
Exalant.speech.
భగవద్గీత గురించి గొప్పగా చెప్పిన మన ప్రియమైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు... జై శ్రీరాం. 🙏🏻
We full support sir
నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చినట్టుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే
రాజకీయాలకి అతీతంగా,తెలంగాణ బిడ్డలుగా మీరు చేసే పనిని సమర్థిస్తూన్నం,సమార్థించాలి కూడ 🎉🎉🎉
Veri good speech Revanth Reddy Revanth Reddy Sahab Zindabad very good project
Exllent speech ❤❤
సమాజ మనుగడ కోసం చేసే ఏ పనికైనా రాజకీయాలకు అతీతంగా మద్దతునిస్తాం. మద్యం, గంజాయి, డ్రగ్స్ లేని రాష్ట్రము చేస్తే నేరం లేని సమాజం ఏర్పడుతుంది. మద్యం, గంజాయి డ్రగ్స్ పూర్తిగా లేకుండా చేసిన నాడు నీ కాళ్ళు కడిగి నా నెత్తిన చల్లుకుంటాను
Go head sir we are all with you...manchi cheste mem andharam mek support ga vuntam ...
సూపర్ సార్ గ్రేట్ జై రేవంత్ అన్న
Superb sir
You are correct sir, go ahead sir
జై రేవంత్ ఆన్న.లాంగ్ లైవ్.
ముందు ఆ నీచుల అక్రమ నిర్మాలను కట్టడాలని కూల్చండి.మీ చర్యలను అభినందిస్తున్నాము.జై రేవంత్ ఇప్పుడు ప్రతి పక్షం స్వ పక్షం లో వున్న నేతల అక్రమ కట్టడాలను కూడా కూల్చాలని కోరుకుంటున్నాము.జై కాంగ్రెస్.
My great CM
I full suport revanth reddy
Wanderfull. Saar 🙏🌹❤️ I am Vanaparthy Vidyasagar 🙏🌹❤️ TelanganaGuruSwamy 🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good and go head . We r with u
Ma revanth anna🙏
ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు 🤝👏
Extant subject cm sir🎉
Super cm Garu 🎉 congratulations This works 🎉pls go head sir 🎉
Karmacheyyu karmaohalitham ashinchaku you are great Revanth proceed
Jai kisaan jai revanth sir jai jalapally MPTC kamalakar jai Rahul Gandhi sir
Revanth reddy garu abhinandhaneeyulu meeru anukunnadi cheyyandi
Excellent work sir
Gud job sir Telangana anta meku suport
supar revanth c m garu
జై శ్రీ రామ్
C M Gari pravachanam very good
Good 👍
Good Decision 👍 lake protect
Supar revanth sir
Ex ఎంపీటీసీ Kamepalli
Super sir
Revanth Reddy alochana spr...❤good thinking cm rr
❤❤❤🎉🎉🎉🎉👒🎩🎩🎩off sir really nice issues you taken 👏👏👏👏👏🙌🙌🙌
I support cm garu
Superb speech and good decision 💯
Every one support
Super decesion revant Anna 👌👌
Anna king always♥️♥️♥️♥️♥️♥️
I support 👍 hydra
Jai Congress telangana tiger 🐅 cm Revanth reddy Annagaru 🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰
Iam watching Mahabharatham
Great sir miru but hydra ni correct ga implement chesthey next cm kuda mirey aitharu country lo inspiration kuda tiskuntaru future lo mimmalni
##DSC2008సెలక్ట్ టీచర్ లకు మోసం చేసిన గత #CM. .. ఆంద్రప్రదేశ్ లో ఉద్యోగాలు ఇచ్ఛి 4సంవత్సరాలు. ❤రేవంత్ అన్న న్యాయం చేయండి. దయచేసి కరుణించి ఉద్యోగాలు ఇయ్యండి ముఖ్యమంత్రి గారూ
Good good Revanth Reddy go ahead, proceed, Lord Sri Krishna bless you
We SAPORT HYDRA
WE SAPORT REVANTH REDDY.
See Patnam and Prakash Goud faces😂
Revanth u r highly appreciated
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
State wide cheyali
Karekt,,tammudu
Waiting ❤❤❤😂😂😂
Leader ఇల ఉండాలి
Very matured speech
Namaste sir.
Proud to be Telangana cm❤
U r a responsible CM
LOVE YOU SIR❤
You are great CM sir and Dept. CM Bhatti sir❤❤
ఐతే ఇక పేద పిల్లలకు గుడ్డు అల్లంవెల్లుల్లి లేని బ్రాహ్మణ భోజనం అలవాటు చేస్తారు
Practically if HYDRA mission completes with in months demolishing all top politicians and rich people illegal constructions on government lakes ponds rivers, THEN definitely entire telangana stare people will appreciate CM and government and ALSO will ask to spread HYDRA all over Telangana State.
Like shown in a movie one day CM has to Practically respected CM has to prove. Then telangana state people will behind CM revanth reddy
🚩🙏T.G.C.M.SUPER.SIR
Great cm sir ❤
Good evening Sir
Please may Humble request Sir
Rajendra Nagar Constituncey
Bandlaguda Jagir Are our MLA Prakash Goud Sir
Please Immediately solving water Problem our Area Bandlaguda Area's Sir
Our UP Himayatha Sagar and Gandipet
But our Area, s Suffering from water Problem Sir
Ruy sunami
What about old city ? Ask CM to do the same thing there in Old City too…
Save water, save all lakes hyderabad
సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు...,n,గాడు గవర్నమెంట్ జాగలో కట్టడాలు కట్టి ఒక్క వేడుకకి 1 కోటి రూపాయలు దెంగి బిగ్ బాస్ లు పెట్టి పాపులర్ అవుతున్నారు..సార్ ఒక్క విషయం న లాంటి పేద ప్రజలకు వాలకన్న ఎక్కువ టాలెంట్ వుంది సార్ కాక పోతే మాకు గవర్నమెంట్ ను ఎలా మోసం చేయాలి తెలియదుగా సార్ ...మోసగాళ్లను ఎవడిని వదలకండి ...ఒకవేళ మీరు వదిలితే మీరే మోసగాడు అని ప్రజలు అనుకుంటారు సార్ ...మీకు దమ్ము వుంది సార్ నిరూపించండి...పదవీ...వుంటే వుంటది పోతే పోతది ప్రజలో గుండెల్లో ధమ్మున లీడర్ అవ్వుతారు సార్...❤
10 crores anta bro
Neelanti cm chudalii
Owisi buldings sir
AP lo CBN akramanga untunna Lingamaneni guest House and Manathema Satyanarayan building gurinchi Meeku damunte
Ade matamida undu
Brs కు ఒక ఛాన్స్ వుండే ఈ ప్పుదు హైడ్రతో పాత కొత్తగా brs నుండే పోయినా నాయకులను ఇంకా కాంగ్ లో హైడ్రా దెబ్బకు గురీ ఎయ్యే వారిని కలుపు కొని BRS govt ఏర్పాటు చెయ్య వచ్చు
Raghu ga ktr ki harish rao ke farmhouse lu unnaya ponguletiki vivek ki thirupathi Reddy ki leva valla photos ndhuku pedthalev thumbnails Lo
Speech bane undhi mundhu ponguleti farmhouse ki vivek farmhouse ki mi anna thirupathi reddy farmhouse ki epudu notice lu pampisthav adhi cheppu and epudu kulusthunnav adhi Cheppu
Old city lo kuda chudandi sir
Patnam di v6 vevek di danam di anni kuslsalisndy
Vidu matladuthunte sollu sollu untadhi
Nuvu cheruvu clean chesuko
Ee lopu fever tho sagam janaba chasthadhi 😅😅
Cheruvula kosam pranalu vodilesaru anu katham😅
Congress Drama
Antey kulchodu antava brother farmhouse kcr ktr la cheyamantava brother N conversation just kcr drama chesi money thiskoni kulchakunda vadeliyali kada
తులసి వనములో గంజాయి మొక్కల ఉన్నారు మీరు
Neku m telsu bro
Gupmu mestri
NEEKU MOGATANAM UNNTE GANDIPETA FORM HOUSE KULA GOTTU
Pedda pedda matalu matladuthunnav ...niku mogathanam unte first ....vedio chesi pettu .....cheyakapothe appudu anu 😂😂😂😂😂🙊😳😳😳😳😳
idhi continue undali
Cm gaaru actually nenu karudu gattina bjp vadini... Meeku naa vandanaluu sir.. Cm gaaru meeru tiskonna nirnayam evvadaki thala ogga kundaa ilaane cheyyandi manchi chesthe memu support chestaamuu mee venta memu untamuu
SUPER SAAR 🙏 I AM VANAPARTHY VIDYASAGAR TELANGANAGURUSWAMY 🙏🌹❤️🌹❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ipdu kuda politics chesthe Hyderabad inko Bangalore, Mumbai and Chennai aythadi… 30 mins varshaniki varadalu ochi pranalake apaayam… Edhanna parvaledu, we support HYDRA and CM sir.
Rich to poor, colonies to slums. Evaru FTL/bufferzone lo kattina kulcheyalsinde…
Great initiative sir!!
ఆనాడు కురుక్షేత్ర యుద్ధం లో శ్రీకృష్ణుడు, అర్జునుడికి హితబోధ చేసి ధర్మాన్ని రక్షించాడు.
మరి ఈనాడు అర్జునుడి లాంటి రేవంత్ రెడ్డి గారు అక్రమార్కులపై యుద్ధం చేస్తున్నప్పుడు, వెనకుండి నడిపించేది శ్రీకృష్ణుడు ఐతే పర్వాలేదు. కానీ నువ్వున్న కాంగ్రెస్ లో దుర్యోధనుడు, కౌరవులు రాక్షసులే తప్ప, దేవుళ్ళు ఎవ్వరు లేరు.
మరి అలాంటిది, అర్జునుడి లాంటి నీకు వెనకుండీ నడిపించేది దుర్యోధనుడు ఐతే మాత్రం నీకు అడుగడుగునా అడ్డంకులే వస్తాయి. నువ్వు అనుకున్నది ఆ కాంగ్రెస్ లో ఉంది సాదించలేవు.
రేవంత్ అన్న. ఒకవేళ నీ లక్షం అదే ఐతే, కాంగ్రెస్ లో అడ్డంకులు ఎదురైతే, ఆ పార్టీ నుండి బైటికి వచ్చైన నీ లక్ష్యాన్ని సాధించు.
All the best
రఘు అన్న గారు రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మం పైన ఎంతో కొంత నమ్మకం ఉన్నందున అతని మాటలు నమ్మవలసి వస్తుంది కావున దయచేసి రఘు అన్న గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను మీ పోరాటాన్ని ఆపవద్దు ఎంతటి వాడైనా ఏ మంత్రి అయినా సరే ప్రతి ఒక్కరి ఫామ్ హౌస్ సిందే ఆ ఓవైసీ లుచ్చా లంజా కొడుకుల ఫామ్ హౌస్ కాలేజీలు ఓల్డ్ సిటీలో ఆక్రమిత ప్రతి ఒక్కటి కూల్చాల్సిన అవసరం ఉన్నది మీకు ఆ పోరాటం చేయాలి ఓల్డ్ సిటీలో ముఖ్యంగా మరియు 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలలో కట్టిన ఫామ్ హౌస్లు ప్రతి ఒక్కరిది పట్నం మహేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా ఎంతమంది ఉన్నాయో ప్రతి ఒక్కరి కూల్చి తీరాల్సిందే రఘు అన్న గారు మీ ప్రయత్నం చేయండి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను తెలంగాణ పేద ప్రజానీకం తరఫున మన హైదరాబాద్ మన మహా భాగ్యనగరం తెలంగాణ ప్రజలకు మరియు దేశ ప్రజలందరికీ నిలయం దయచేసి పోరాటం చేయండి ప్రతి ఒక్కరి ఆక్రమించుకున్న భూములు తిరిగి రాబట్టి ప్రభుత్వం తీసుకోవాలి ప్రజలకు మేలు జరగాలి తెలంగాణ ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకు నిలయం భాగ్యనగరం దయచేసి రఘు అన్న గారు మనస్ఫూర్తిగా ఫోకస్ పెట్టండి ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాడు మీ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ వేడుకుంటున్నాను దయచేసి ఆలోచించండి
GOOD JOB BY MANATOLI VELUGU. PLEASE SHARE CONTACT NUMBERS ON SCREEN
HANDSOF YOU SAAR 🙏 I AM VANAPARTHY VIDYASAGAR. TELANGANAGURUSWAMY. 🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🌹❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super Sir
Super sir❤
Super sir
Super sir
Super anna