ఎమ్మెల్యే సామేల్ పాట పాడితే స్టేజ్ ఊగిపోయింది! | MLA Mandula Samuel Song On Gaddar | ManaTolivelugu

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    ఎమ్మెల్యే సామేల్ పాట పాడితే స్టేజ్ ఊగిపోయింది! | MLA Mandula Samuel Song On Gaddar | ManaTolivelugu
    #Gaddar #mandulasamuel ##Gaddarsongs
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 73

  • @mukkerlabikshapathi2233
    @mukkerlabikshapathi2233 Před měsícem +13

    తెలంగాణ గడ్డమీద తుంగతుర్తి నియోజకవర్గం ముద్దుబిడ్డ గొడ్డు కారం తిన్న రైతు బిడ్డ ఈ ఎమ్మెల్యే మా మందుల సామేల్ అన్న 🌹✊🌹🙏🌹🤝🌹👌🌹 సూపర్ గా పాడిండ్రు అన్నగారు పాట

  • @SangisettiKristapar
    @SangisettiKristapar Před měsícem +31

    ఎమ్మెల్యే సామ్యూల్ అన్నగారికి విప్లవ నమస్కారములు గద్దర్ అన్న న్ను గుర్తు చేస్తూ పాడిన పాటలు అభినందనీయం మరొకసారి మీకు శుభాకాంక్షలు

  • @ravitejagaming6296
    @ravitejagaming6296 Před měsícem +7

    నువ్ మా ఎమ్మెల్యే ఐఎనదుకు చాల గౌరవంగాఉది అన్న❤❤❤❤

  • @gsaidulu7060
    @gsaidulu7060 Před měsícem +18

    మరో గద్దర్ లాగా ఉంది మీ పాట

  • @raghuvaldasu1070
    @raghuvaldasu1070 Před 21 dnem +1

    Super అన్న గారు. మీరు పాట పడుతుంటే మీలో కూడ ఓక్క కళాకారుడు. ఉన్నాడు. అన్న. 👌👌👌👌👌

  • @Sknews737
    @Sknews737 Před 20 dny +1

    మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ చక్కగా గద్దర్ అన్ననీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @srinivasboini-cu1it
    @srinivasboini-cu1it Před měsícem +14

    Mlaమందుల సామ్యూల్ అన్న లాల్సలామ్

  • @KunchamAnjaiah-hy7yk
    @KunchamAnjaiah-hy7yk Před měsícem +28

    బండి ఎనక బండి కట్టి రెడ్డి మంత్రులు మొత్తం తెలంగాణ రాజ్యమేలుతున్న అయ్యో బీసీ ఎమ్మెల్యేలకు తెడ్డు చూపిస్తున్నారు

  • @Dathuyadav-thaduguri
    @Dathuyadav-thaduguri Před měsícem +3

    జై గద్దరన్నా 💐💐💐అమర్ హై గద్దరన్నా

  • @KatarapuVenkateswarlu
    @KatarapuVenkateswarlu Před 15 dny

    Super MLA sir🎉🎉🎉🎉🎉

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 Před měsícem +5

    అన్న ✌మీ వ్యక్తిత్వము మిన్న🙏👆

  • @malleshnomula1892
    @malleshnomula1892 Před měsícem +10

    Mandula Samuel kaka Super

  • @AnilKumar-oc8de
    @AnilKumar-oc8de Před 25 dny +1

    Super anna 🦁🙏🦁🙏🦁🔥🔥

  • @alfredbijjiga6250
    @alfredbijjiga6250 Před 27 dny +1

    స్టేజిపై కూర్చున్న ఆహ్వానితులు క్రమశిక్షణ, స్టేజిమర్యాద పాటించచడములేదు. ఎవ్వరికివాళ్ళే మాట్లాడము, నవ్వడము బాగులేదు. మాట్లాడుతుంది ఒక ఎమ్మెల్యే అనే సోయిగూడలేదు. చాలా విచారకరం...

  • @user-nt4zc9pr4y
    @user-nt4zc9pr4y Před měsícem

    సూపర్ అన్న లాల్ సల్మా 💪💪💪జై గద్దర్ అన్న నీ పాట వింటే నాకు గద్దర్ అన్న గొంతు యాదికి వస్తుంది sem🤝గొంతు అన్న నువూ మాకు మల్లీ రిపీట్ అన్న 89నాకు గుర్తుకు వస్తున్నాయ్ జనా నాట్య మండలి డప్పుల సప్పుడు

  • @KunchamAnjaiah-hy7yk
    @KunchamAnjaiah-hy7yk Před měsícem +11

    ప్రతి పేదవాడికి తొందరగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వండి

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Před měsícem +1

    Kala evvari property kaadhu Telangana mattiloone vundhi kala
    Greatest Human being
    MLA samial brother 🎉

  • @galimurali497
    @galimurali497 Před 17 dny

    MLA గారికి లాల్ సలాం

  • @amishettisampath5624
    @amishettisampath5624 Před měsícem +1

    చాలా బాగా మాట్లాడారు సార్

  • @kalepakamahendar1999
    @kalepakamahendar1999 Před měsícem

    సూపర్ అన్న వందనాలు

  • @joopakasubhash
    @joopakasubhash Před měsícem +1

    Samuel Anna super singer 🎉🎉🎉🎉

  • @GangadharGaskanti-ys5cp
    @GangadharGaskanti-ys5cp Před měsícem

    సూపర్ అన్న 🙏🙏

  • @endooribaburao3026
    @endooribaburao3026 Před měsícem +2

    Johar gadhranna...great words about legendary person...❤

  • @sreenivascheema7769
    @sreenivascheema7769 Před 27 dny

    Super anna

  • @abdulimroz9585
    @abdulimroz9585 Před měsícem +1

    MLA sab 👌🏻

  • @shankerb6749
    @shankerb6749 Před měsícem

    సామెల్ అన్న మంచి గాయకుడు

  • @surigishankar4433
    @surigishankar4433 Před měsícem

    Mandula samale kaka super ❤❤❤

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 Před měsícem +1

    Super singer ❤

  • @venupanner2753
    @venupanner2753 Před měsícem

    Great leader

  • @rajkrish2326
    @rajkrish2326 Před měsícem

    సమేల్లు అన్న లాల్ సలాం 🙏

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 Před 28 dny

    Samel anna, 😂
    Great

  • @jolammallesham6471
    @jolammallesham6471 Před 21 dnem

    Jai samel anna

  • @bharathgunde9211
    @bharathgunde9211 Před 29 dny

    🙏🙏🙏🙏🙏💐💐💐💐👌👌👌👌

  • @yadagirikoyyada4111
    @yadagirikoyyada4111 Před 29 dny

    అన్న నమస్తే నీలో ఎంత కలవున్నందు జై భీం అన్న సాయనా

  • @chintriyalaashok6738
    @chintriyalaashok6738 Před měsícem

    Jai మందుల సమేల్ అన్న

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq Před měsícem +2

    Wow enny rojulu ekkada unnav Anna nuv

  • @srinuananthula707
    @srinuananthula707 Před měsícem

    🎉🎉 Good singing

  • @uppalamallesh1235
    @uppalamallesh1235 Před 25 dny

    సూపర్ anna🎉

  • @upenderpavunagulla5913
    @upenderpavunagulla5913 Před měsícem +1

    Super sair

  • @bogekumar8287
    @bogekumar8287 Před měsícem

    Miss you Gaddar Anna

  • @endooribaburao3026
    @endooribaburao3026 Před měsícem +1

    Samer sir Baga padutunnaru

  • @bharatasravankumarbharatas4477

    Super...

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 Před měsícem +1

    Om Shanti Om Shanti Om Shanti

  • @user-nk3pb5cp1l
    @user-nk3pb5cp1l Před měsícem

    Sweet songs

  • @PavanKumar-cx3xq
    @PavanKumar-cx3xq Před měsícem +1

    Annnna me chala pedda kalakaruduvi nuv

  • @nareshradharapu1996
    @nareshradharapu1996 Před měsícem

    2:54 vimalakkaa vammaa😂

  • @maddibalakrishna1987
    @maddibalakrishna1987 Před měsícem

    Super

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 Před měsícem +1

    సమెల్ సార్ నివు ఇసుక తవ్వకాలు అమ్మకు గద్దర్ గార్ని తలుచుకున్న మహాను భావులు మీరు మీ ముఖం ఎదపెట్టు నవు

  • @boinividyakar8086
    @boinividyakar8086 Před měsícem +3

    ఈ వ్యవస్థకు కారణం ఎవరు. గద్దర్ అన్న. వెన్నుపూసలో తూటా పెట్టుకుని చనిపోయాడు... గద్దర్ అన్న కొడుకు సూర్యం కూడా. చనిపోయాడు.. రాజకీయ నాయకులు చెప్పే నీతులు. చెబుతారు కానీ పాటించరు. గద్దర్ అన్న వెన్నుముకలో తూటా ఎలా దిగింది. ఏడు తూటాలతో కాల్పులు జరిగినటువంటి నాడు ఎవరు చేయించారు.?. పాలకవర్గాల కుట్రలకు ప్రజా కళాకారులు ఎప్పుడైనా బలవుతూనే ఉన్నారు.

  • @bhumaiahdevagandla3700
    @bhumaiahdevagandla3700 Před měsícem +1

    Chiranjeevi.Gaddharanna.Amar Rahega.

  • @NarayanNaik-u2b
    @NarayanNaik-u2b Před měsícem

    K,narayana
    2:39

  • @sathurirajamouli6019
    @sathurirajamouli6019 Před měsícem

    Johar.gaddaranna

  • @lavanyachenna7279
    @lavanyachenna7279 Před měsícem

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vukkurthilaxmans3173
    @vukkurthilaxmans3173 Před 24 dny

    కల్మషం లేని మనసున్న మహారాజు ఎమ్మెల్యే నిన్ను ఇక తుంగతుర్తి లో ఢీ కొట్టేవాడు లేడు లేకపోవచ్చు అన్న... ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకో ప్రజలను నాయకులను సమస్యలపైన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి నువ్వు ఎప్పుడు ఇలాగే ఎమ్మెల్యే గా ఉండాలి ప్రతిసారి గెలవాలి నీ వాయిస్ అసెంబ్లీలో వినపడాలి

  • @engineerseducationalacadem8866

    Manamu patalu paadali neelanti vaadu reddila daggara undaali

  • @engineerseducationalacadem8866

    Ippudu reddila muddikadaa unnavu kadaa

  • @prasadrao1608
    @prasadrao1608 Před 19 dny

    Stage baruvekkuvai vugipointadhi jagratha padipogaladhu

  • @sukkaramulu5223
    @sukkaramulu5223 Před měsícem +1

    సిగ్గు అయితే లేదా సామేలు నీకు ఆ పాట పాడడానికి బానిస దొర రెడ్డి అగ్రవర్ణాల బానిస

  • @balakrishnakotla4927
    @balakrishnakotla4927 Před měsícem

    భలే భలే గరీబు ఓన్ని బాగా ముద్దడినీవు దోరిడి దోంగల దుమ్ము దులిపినావు - ఏలక్షన్ల మందు విందు మని పంచిన పేద్ద పేద్ద దోంగలే సిట్లు కోట్టి సీటిలు కోడుతున్నారు స్విట్లు (కోట్లు)మింగుతున్నారు పేదోని పేరు దోంగ లిడర్లది ఊరు-నోరు -వారసత్వ రాజకీయలతో జోరు -రాజరీకంలా-అంత గడీలోల్లు గంగిరేడ్లోల్లు -కోమ్ముల రాజ్యం -నీ వేప్పుడు చప్పట్లు ….?

  • @engineerseducationalacadem8866

    Gaddaru kuda chivaraku reddila muddikaada cherindu

  • @yerranagesh5442
    @yerranagesh5442 Před měsícem

    Jay.BC.SC.CT.M

  • @user-nq2db1xo1e
    @user-nq2db1xo1e Před měsícem

    arey ninu 20 years nundi vote vestunnanu,ivala nuvvu muchatlu chebuthunnavu,nuvvu evaro naku teluvadu addanki dayakar anna naku baga telusu,nuvvu goppalu cheppukokura Telangana time lo nenu arvapalli,tirumagiri,thungathurthi lo ennosarlu strike palgonnanu nuvveppudu kanabaledu

  • @MohamedShabu-vf9cj
    @MohamedShabu-vf9cj Před měsícem

    Samellu nivu Baga paduthunave

  • @alfredbijjiga6250
    @alfredbijjiga6250 Před 27 dny

    స్టేజిపై కూర్చున్న ఆహ్వానితులు క్రమశిక్షణ, స్టేజిమర్యాద పాటించచడములేదు. ఎవ్వరికివాళ్ళే మాట్లాడము, నవ్వడము బాగులేదు. మాట్లాడుతుంది ఒక ఎమ్మెల్యే అనే సోయిగూడలేదు. చాలా విచారకరం...

  • @alfredbijjiga6250
    @alfredbijjiga6250 Před 27 dny

    స్టేజిపై కూర్చున్న ఆహ్వానితులు క్రమశిక్షణ, స్టేజిమర్యాద పాటించచడములేదు. ఎవ్వరికివాళ్ళే మాట్లాడము, నవ్వడము బాగులేదు. మాట్లాడుతుంది ఒక ఎమ్మెల్యే అనే సోయిగూడలేదు. చాలా విచారకరం...