Palani Swamy Exclusive Interview With Venkey Peruri | Palani Swamy Latest Interview | iDream Bhakti

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Palani Swamy Exclusive Interview With Venkey Peruri | Palani Swamy Latest Interview | iDream Bhakti #idreammedia #idreambhakti #dharmasandehalu #latestvideos2023 #bhakti #subramanianswamy
    ---
    iDream Bhakti Channel is a popular CZcams channel for devotional Programs in India. The channel Being spiritual is getting connected to the inner soul, universe, communicating, and listening to it. iDream Kovela Channel also has daily updates, and new additions dedicated to Gods, Goddesses, and Deities. Informative and soothing catalog of divine dharmik energy.
    #iDreambhakti #iDreamMedia

Komentáře • 82

  • @cjnagajyothi9412
    @cjnagajyothi9412 Před 7 měsíci +50

    చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తి వీడియో చూశాను .......బాబాయ్ గారు మీరంటే మా ఇంటిల్లిపాదికి చాల యిష్టం

  • @dpg613
    @dpg613 Před 7 měsíci +18

    గురూ గారూ మీకు పాదాభి వందనాలు. మీ గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది. అలాగే interview చేసిన వెంకీ పెరూరి కి ధన్యవాదాలు, ఎంతో విన్మ్రం గా చక్కటి ప్రశ్నలు అడిగారు. గురువు గారి కి ఇన్ని కళలు ఉన్నా కూడా ఎంతో వినమ్ర స్వభావం కలిగి ఉన్నారు. మీ స్వరం అమోఘం. మీ వంటలు అమోఘం. మీ వంటలు చూసి చాల వంటలు నేర్చు కున్నాము. మీ రు చెప్పే చిట్కాలు అద్భుతం.
    మీ ఆధ్యాత్మిక వీడియో లు మాకు అందించ గలరు.
    ఇవాళ్టి రోజుల్లో మీలాగా చెప్పేవారు కావాలి.
    ధన్యవాదాలు ❤

  • @universaltalks2844
    @universaltalks2844 Před 7 měsíci +13

    ఆహా పలని స్వామి గారి ఇంటర్వ్య చేయడం బహు ఆనంద దాయకం
    కృతజ్ఞతలు టీమ్

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy Před 7 měsíci +6

    లోగడ వీడియో లో ఆయన గతం గురించి తెలిపే సంఘటన ఎవరికైనా కంట తడి పిస్తోంది, అయిన ఆయన కున్న అచంచల మైన దైవ భక్తి కి గొప్ప ఆదర్శం అందరికీ,ఆయన కుమారుని భగవంతుడు తీసేసుకున్న,ఆయనని అనుసరిస్తున్న యువతలో ఆయన తన కుమారుని చూడడం,భగవంతుడు ఆయనకు ఇచ్చిన వరం,అలాగే యువతకుడా ఆయన నను తమ తండ్రి భావనతో చూడడం ఇరువురికి దేవుడిచ్చిన అదృష్టం.

  • @rammprrasad9741
    @rammprrasad9741 Před 4 měsíci +1

    Love you swamy ❤really nice to know about you true heart

  • @raja41469
    @raja41469 Před 7 měsíci +13

    నమస్కారం బాబాయి గారు. మీ సంభాషణతో చాలా విషయాలు తెలుసుకున్నాను. షష్ఠి వ్రతవిధానం పూర్తిగా తెలియచేయగలరు.

    • @siva5765
      @siva5765 Před 7 měsíci +1

      Check in CZcamss available

  • @santhalakshmip2901
    @santhalakshmip2901 Před 7 měsíci +12

    PalanySwamy gaariki 🙏
    Channel vaallaki thanks

  • @babylathagouthamkar8440

    Wonderful video 👌👌🙏🙏🙏👍💐

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy Před 7 měsíci +3

    పళ్ళని స్వామి చాలా గొప్ప వ్యక్తి,లోగడ ఒక వీడియో లో చూచి తెలుపు తున్నాను.

  • @jaganbadampudi9439
    @jaganbadampudi9439 Před 7 měsíci +5

    మంచి వీడియో చేసారు. చాలా బాగుంది

  • @lakshmim5189
    @lakshmim5189 Před 6 měsíci +3

    మీరుచేసేవంటలు. మీభాష. అన్నీఅబ్థుతమండి. మీకుపాదాభివందనం

  • @s.arunadevi9528
    @s.arunadevi9528 Před 6 měsíci +2

    నమస్తే గురువు గారు

  • @forgodnottu
    @forgodnottu Před 6 měsíci +1

    mee voice.. mee receipes ...amazing sir

  • @Varadati
    @Varadati Před 7 měsíci +4

    Babai garu Meeru super 👌👌

  • @seshukumari1442
    @seshukumari1442 Před 7 měsíci +3

    నమస్తే బాబాయి గారూ

  • @srdrivingschool4714
    @srdrivingschool4714 Před 7 měsíci +2

    విక్టర్ గేమ్ మురుగన్ హరోం హర పరదేశి స్వామి గారిని మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం వాళ్ళని స్వామి గారి గురువు గారికి నా నమస్కారాలు

  • @lalithapooja7834
    @lalithapooja7834 Před 7 měsíci +1

    Chala thanks for gurugari interview 🙏🙏🙏

  • @PrakashVadisala
    @PrakashVadisala Před 6 měsíci +1

    🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺

  • @raghavarao46rao57
    @raghavarao46rao57 Před 7 měsíci +2

    Pure Telugu we are lucky to listen to such beautiful Mothertoungue🙏🙏

  • @sudhajosyula7794
    @sudhajosyula7794 Před 7 měsíci +2

    Wonderful video

  • @devirajraju4910
    @devirajraju4910 Před 6 měsíci +1

    Mee mata madi badi Bhasha 16 anala kaadu,20 anala thelugu vaaru + maa rajhamundry vaaru avvatam chalaa grate

  • @babylathagouthamkar8440

    👌👌👌💐👍🙏🙏

  • @ysn60558
    @ysn60558 Před 6 měsíci +2

    How to contact Palani Swamy in Rajahmundry

  • @546_5
    @546_5 Před 7 měsíci

    vetrivel murughanakku harom hara.. Sambho Sankara.. Hara hara.. Jai Sriram... Guruvugariki paadabhi vandanamulu..

  • @nireeshavaranasi
    @nireeshavaranasi Před 6 měsíci +1

    Resound vastundi sound antha baledu andi...guruvu gari interview kosam eduru chustunnam

  • @aanil7235
    @aanil7235 Před 6 měsíci

    Okka manchi interview chesharu ....idream thank you

  • @umamaheswar7684
    @umamaheswar7684 Před 7 měsíci +4

    వెట్రివేల్ మురుగ ❤

  • @user-ur6rh5ey6s
    @user-ur6rh5ey6s Před 7 měsíci +2

    Subrahmanya swami guremche cheppamde swami

  • @bapirajubapiraju8297
    @bapirajubapiraju8297 Před 5 měsíci +1

    గురువుగారు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి అనివుంది స్వామి అడ్రెస్స్ చెప్పగలరు 🙏🙏🙏🙏.

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 Před 7 měsíci +1

    Nice

  • @YadagiriKurapati-bt8ic
    @YadagiriKurapati-bt8ic Před 7 měsíci +1

    గురువుగారు నమస్కారం... మొన్న నేను వచ్చాను అప్పుడు మీకు కుదరలేదు మాట్లాడటానికి ఆ బాధ లో నేను కొంచం తప్పగా మాట్లాడను మీరు పెద్ద మనసుతో క్షమించడి 🙏

  • @nagalakshmichandramouli2708
    @nagalakshmichandramouli2708 Před 7 měsíci +1

    Guruvugariki vandanam.

  • @jayavanideeti1239
    @jayavanideeti1239 Před 7 měsíci +1

    Guruji miru chala chakkaga chepparu

  • @putchamadhavi1823
    @putchamadhavi1823 Před 7 měsíci +2

    Gharbharakshamika stotam plus shasti devi poja vidhanam telugu pdf pettandi guruvugaru

  • @vatalasyam
    @vatalasyam Před 7 měsíci +1

    Good work done

  • @rajendradasari9051
    @rajendradasari9051 Před 7 měsíci +1

    Sri Gurubhyo namaha

  • @vedagiriv2558
    @vedagiriv2558 Před 7 měsíci

    Chala chakkaga padaru andi .guruvugaru.❤❤❤

  • @priyaneela9839
    @priyaneela9839 Před 7 měsíci

    We need more videos of palani swamie

  • @Sreejahelpinghands
    @Sreejahelpinghands Před 7 měsíci +1

    Annayyagaru - Super ..Pandu from hyderabad

  • @user-rc7gb7kj6p
    @user-rc7gb7kj6p Před 7 měsíci +2

    🙏🙏

  • @ksireesha2338
    @ksireesha2338 Před 6 měsíci

    Guruvu gru plni swamy vaibhavm kosam eduru chustunnamu swamy
    🙏🙏🙏

  • @padma7918
    @padma7918 Před 7 měsíci +4

    I losted my father I emotionally feel he’s my father

  • @lakshmikantb26
    @lakshmikantb26 Před 6 měsíci

    Video voice clarity baledu please kasta chusukondi brother
    Very good interview

  • @LavanuruLeelaPadmaja-gy1zn
    @LavanuruLeelaPadmaja-gy1zn Před 7 měsíci +1

    Super guruji

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot Před 7 měsíci

    Guruvugaari ki padaabhivandhanam 🙏🙏

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 Před 3 měsíci +1

    మొదట అడిగిన దానినే మళ్ళీ మళ్ళీ అడగవద్దు.మంచి ఇంటర్వ్యూ.

  • @Ssrriihhaannuummaann
    @Ssrriihhaannuummaann Před 5 měsíci +1

    Naamaskaaram andi address phone number undha sir gaaru

  • @nireeshavaranasi
    @nireeshavaranasi Před 6 měsíci

    Intha manchi video inni takkuva likes and views ah

  • @subbaraokarumuri5174
    @subbaraokarumuri5174 Před 7 měsíci

    సబ్రమనస్వమి నిత్యం ఎలా ఆరాధించాలి
    తెలియచేయండి స్వామి నేను నిత్యం స్వామి అధంగా పుజచేస్తను

  • @gachapartytube4181
    @gachapartytube4181 Před 6 měsíci

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

  • @KKasturi-l7q
    @KKasturi-l7q Před 6 měsíci +1

    Mee address ekada sir rajamundry lo

  • @balaramalluri1955
    @balaramalluri1955 Před 6 měsíci

    Murugan love ❤

  • @Ramadevi-ss9sj
    @Ramadevi-ss9sj Před 6 měsíci

    Yesu prabhuve devudu nammandi

  • @indiragadepalli
    @indiragadepalli Před 7 měsíci

    Namaste

  • @geethasoldisgold5223
    @geethasoldisgold5223 Před 7 měsíci +2

    Saravana bhavudu gowrisuthudu🙏👌 lirics pettandi గురువు garu

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Před 7 měsíci +2

    గురువుగారు నెంబర్ ఇస్తారా ఆ వ్రతం గురించి ఇంకా డీటెయిల్స్ అడగాలి
    🙏

  • @rajeswaris7824
    @rajeswaris7824 Před 7 měsíci

    ❤😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @annadath69
    @annadath69 Před 7 měsíci

    Om nama shivaya.

  • @atlurisharmilamani5723
    @atlurisharmilamani5723 Před 7 měsíci

    Pallani vatri vel murugan 🙏🙏🙏

  • @vyasoruganti54
    @vyasoruganti54 Před 7 měsíci +3

    Mee pyrohitamlo 10/12 cost pl pocedure to contact pl.food arrangement if any please

  • @renuvvnm
    @renuvvnm Před 7 měsíci

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌

  • @balaayesola9651
    @balaayesola9651 Před 6 měsíci

    Guruvugar8 mee inti peru teluputara

  • @SriLakshmiBrahmandam
    @SriLakshmiBrahmandam Před 7 měsíci

    🙏

  • @nagmanikatrapati7022
    @nagmanikatrapati7022 Před 7 měsíci +1

    Nenu okay vela Rajmundry vaste mimmalni kaluddamani korutunnanu

  • @shakernellutla5998
    @shakernellutla5998 Před měsícem +1

    Adaras

  • @workwith_AIs
    @workwith_AIs Před 7 měsíci

    👃👃👃👃

  • @bhanupolisetty4493
    @bhanupolisetty4493 Před 6 měsíci

    Echo is more not clear

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 Před 7 měsíci +1

    Inkasepu unte bavundedi

  • @openmind8823
    @openmind8823 Před 7 měsíci

    Priyavatuni katha Bhagavatam lonidi

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 7 měsíci +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,పళనీ స్వామి అంటే చాలు అందరికీ మీరే గుర్తుకొస్తారు, శిరిడీ లో బాబా వారి శ్రీ సాయి సచ్చరిత్ర ను అన్నాసాహెబ్ దాబోళ్కర్ గారితో వ్రాయించుకున్నారు,దాబోళ్కర్ గారికి బాబా యే హేమాడ్పంత్ అని పేరు పెట్టారు,అలా మీకు ఆ శ్రీ మురుఘన్ యే మీకు పళనీ స్వామి అని పేరు పెట్టారు, శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅🍯🍯🍯🥥🥥🥥🍌🍌🍌🍒🍒🍒🌽🌽🌽🥭🥭🍏🍏🍊🍈🍈🍈🍵🍵☕☕🧆🧆🍇🍇🍎🍎🍎🫖🫖🫖🍑🍑🍑🍑🙏🙏💅💅💅🥰🥰

  • @RameshKumar-vz3vz
    @RameshKumar-vz3vz Před 7 měsíci

    😢

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk Před 7 měsíci +2

    వాయిస్ digitalise chesthe బాగుండేది , స్పష్టంగా లేదు....

  • @s.arunadevi9528
    @s.arunadevi9528 Před 6 měsíci

    😅

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 Před 7 měsíci +1

    Wonderful video

  • @msdfan.telugu
    @msdfan.telugu Před 7 měsíci +1

    🙏🙏

  • @Reddylion
    @Reddylion Před 7 měsíci +1

    Nice

  • @peddintiraju1107
    @peddintiraju1107 Před 7 měsíci +1

    👌🙏🙏🙏🤝

  • @kalpanaallampalli-hy4io
    @kalpanaallampalli-hy4io Před 7 měsíci +1

    🙏🙏🙏👌👌

  • @user-rc7gb7kj6p
    @user-rc7gb7kj6p Před 7 měsíci

    🙏🙏