మగువల కోసం ఒక చిన్న మాట

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2023

Komentáře • 5

  • @kumariveda2070
    @kumariveda2070 Před rokem +1

    నమస్తే మేడంగారు వాయిస్ మరియు సందేశం బాగుంది

  • @gayatrishankar4672
    @gayatrishankar4672 Před rokem +1

    చాలా బాగా చెప్పారు 💐💐💐💐💐

  • @user-ng2dh1wm6h
    @user-ng2dh1wm6h Před rokem +1

    ఈ రోజుల్లో TV సీరియల్ అన్నీ కుటుంబాల గురించి అనుబంధాల గురించి అక్క చెల్లి.. అన్న తమ్ముడు. తల్లి కొడుకులు.. తండ్రి కొడుకు.. అత్తా కోడలు... తల్లి కూతుళ్ళూ... సంబంధాలు అన్ని .. పగలు... ప్రతీకారాలు.. కూడినవి. గా.. చూపిస్తున్నారు.. అలా కాకుండా కాకుండా మీరు... మంచి విలువలతో కూడిన . సంబంధ బాంధవ్యాలు.. మీ కథానికల ద్వారా తెలపండి... ఈ తరానికి చాలా ఉపయోగపడుతుంది...

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 Před rokem

    బాలరసాలసాల నవపల్లవకోమల వగరుచిగురుల మేసిన కోకిలమ్మా నీగాత్రములోని మాధుర్యము శివునికి అభిషేకించిన తేనియ చక్కెర ఫలములు పాలు పెరుగు పంచామ్రతముతో స్నానమాడింప ఆయనసంతుష్టాంతరంగుడై తనఢమరుకములోని భీజాక్షరములను సమస్తమానవాళికి వెదజల్లినట్లున్నది.

  • @metawords
    @metawords Před rokem +1

    చాలా కాలం తర్వాత మంచి విషయంతో వచ్చారు...ఇంకా నిడివి పెంచి జ్ఞానం పంచండి..👍🙏😇