ముగ్గురు ముగ్గురే🔥 | Sensational Comments On Rajesh Mahasena | kalyan dileep sunkara |Pothina Mahesh

Sdílet
Vložit
  • čas přidán 4. 06. 2024
  • ముగ్గురు ముగ్గురే🔥 | Sensational Comments On #rajeshmahasena | #kalyandileepsunkara | #pothinamahesh #bharathitv
    @Bharathi Media
    Our Channels :
    / filmylookslive
    Entertainment
    / @bharathitvbhakthi
    Devotional
    / @filmylooksplus
    Exclusive Content
    / @bharathitvnews
  • Zábava

Komentáře • 920

  • @murthysantosh6973
    @murthysantosh6973 Před měsícem +705

    కళ్యాణ్ దిలీప్ బాగా ఎక్కువ ఊహించుకుంటాడు

    • @satyanarayanamamidi6198
      @satyanarayanamamidi6198 Před měsícem

      సొల్లు దిలీప్ వెదవ.

    • @veeraiahchowdaryadusumilli4288
      @veeraiahchowdaryadusumilli4288 Před měsícem +2

      Yes sir Yes

    • @GentleXI
      @GentleXI Před měsícem

      అయ్యాబాబోయ్ సుంకర చాలా పెద్ద కుల చిచ్చు మనిషి

    • @chanakyamindpower6873
      @chanakyamindpower6873 Před měsícem

      అరె సంకర దిలీప్
      కళ్యాణ్ అనే ట్యాగ్ తీసెయ్

  • @venkataraog1585
    @venkataraog1585 Před měsícem +638

    కళ్యాణ్ దిలీప్ గారు...ఇలా YCP కి జై కొడతారని ఊహించలేదు.

    • @KarthikReddy-su9hx
      @KarthikReddy-su9hx Před měsícem +7

      Kalyan dileep em Jai kotta ledu
      Mahasena Rajesh la titta ledu
      Thanu just thana opinion cheppadu jagan gelavachu ani.janasena candidates gelipinchandi Ani kuda annadu .correct ga videos chudandi.and manifesto baledu ekkuva schemes unnai annadu.adhi correct e kada.

    • @krushischoolsuraramcolon-rm7bi
      @krushischoolsuraramcolon-rm7bi Před měsícem +9

      @@KarthikReddy-su9hxbagane cover chestunnav…. They are really coverts….
      Vaallaki tagina saasthi jarigindi

    • @KarthikReddy-su9hx
      @KarthikReddy-su9hx Před měsícem +3

      @@krushischoolsuraramcolon-rm7bi Reddy's lo pk abhimanulu undara?nenu ok pk abhimaniga cheptunna Rajesh mahasena,pothineni Mahesh converts.But Kalyan dileep sunkara em analedu pk ni? e video lo ayina pk ni tittada ? Tidithe a video link pettu?asalu video chuda kunda Edo pichi comments pettaku.kalyan dileep sunkara padavi ichina ,lekunna first nunchi pk ki for ga matladutunnadu.rajesh mahasena pk ni titti ,taruvata subscribers peragali Ani pk ni pogidi,taruvatha pk ni jagan daggara dabbulu tesukoni tittadu .vadu covert.

    • @Josephcharles23
      @Josephcharles23 Před měsícem

      ​@@KarthikReddy-su9hx I respect Reddys because majority of Reddy's are Christians ❤

    • @user-pl6id6bs9q
      @user-pl6id6bs9q Před měsícem +1

      పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ తో కలుస్తారు అని మేము అనుకోలేదు బ్రో

  • @ramanababusala9291
    @ramanababusala9291 Před měsícem +740

    Kalyan dilip sunkara tanani thanu ekkuvaga voohinchukunnadu

  • @user-tq7vd6bo1h
    @user-tq7vd6bo1h Před měsícem +584

    దరిద్రుడు దొడ్డికి వెళ్తే సముద్రం ఎండిపోయింది అని సామెత 😂😂😂😂

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s Před měsícem +369

    రాజేష్ కి వచ్చిన అవకాశం ఏవరికిరాదు ఉపయోగిoచట చేత కాలేదు

    • @beyou8038
      @beyou8038 Před měsícem +16

      Avunu brother, MLA chance vasthe prachaaram ke vella kunda anavasara drama chesaadu, pedhha fool ayyadu

    • @shrikant6964
      @shrikant6964 Před měsícem +7

      ​@@beyou8038because they never imagined this massive victory to TDP +

    • @ranjithgurram
      @ranjithgurram Před měsícem

      అన్న మాకు ఏమన్నా దూల. చెప్పు. వెళ్ళకపోవటానికి. టిడిపి వాళ్ళు వెళ్లొద్దు ఆగు. Janasena గొడవ పెడుతుంది అన్నారు.
      అలాగే జనస్న్న కారు బద్దలు కొట్టి మా టికెట్ లాగేసుకుంది
      ​@@beyou8038

    • @sridharrayapureddy4605
      @sridharrayapureddy4605 Před měsícem

      Janasena mosam chesaru

  • @nnssrr7543
    @nnssrr7543 Před měsícem +155

    అద్భుతమైన వీడియో చేశారు. అందరూ వదిలేసిన అంశం మీరు చాలా చక్కగా గుర్తు చేశారు.

  • @kotianaparthi4262
    @kotianaparthi4262 Před měsícem +286

    కళ్యాణ్ దిలీప్ :- జగన్ నీ కొట్టాలి అంటే ఆ పక్కా జగన్ నే అయి ఉండాలి అంటా.
    ఇవే తగ్గించుకుంటే మంచిది అన్న

    • @vinnu9870
      @vinnu9870 Před měsícem

      Veedu velli notlo pettukoni kodathadu Baga ....nammaka drohi...

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 Před měsícem +29

      అందుకే కదా తంతే అడ్రస్ లేకుండా పోయింది బ్రో. Jaggu గాడికి

    • @beyou8038
      @beyou8038 Před měsícem

      ​@@devinaidudevinaidu8338Pakka ycheap paytm gaadilaa maatlaadaadu

    • @Sunny-qi5ny
      @Sunny-qi5ny Před měsícem

      😂😂😂😂😂😂​@@devinaidudevinaidu8338

    • @user-cf7bh2dd4g
      @user-cf7bh2dd4g Před měsícem +4

      😂😂

  • @jvssomaraju2918
    @jvssomaraju2918 Před měsícem +352

    వీరి ముగ్గురిలో రాజేశ్ మహసేన తెలివితక్కువ వాడు. మంచి ఫ్యూచర్ ఉండేది. అతని ఫ్యూచర్ని అతనే ఎడమ కాలితో తన్నేసుకున్నాడు.

    • @muralicoolhunk
      @muralicoolhunk Před měsícem +9

      Vadu worst..alantivadiki future okati..veedi kante sunkara best at least knowledge undi

    • @1996rky
      @1996rky Před měsícem +3

      Tdp seat iste janasena dengesindi seat

    • @ganjisrinu9168
      @ganjisrinu9168 Před měsícem +10

      ​@@1996rkyనోరు మంచిది అయితే ఊరు మంచిది అవుది.

    • @rajjar115
      @rajjar115 Před měsícem

      Ledu bro athaniki cases vunayee andukey ila aindi anni talk

    • @1996rky
      @1996rky Před měsícem +1

      @@rajjar115 jagan Reddy ki library e undi case lu

  • @shortsvlog4
    @shortsvlog4 Před měsícem +251

    దరిద్రులు ముగ్గురు
    ఇలాంటి యదవల్ని ఎవడు నమ్మడు ఇంక

  • @dnrnookaraju9588
    @dnrnookaraju9588 Před měsícem +159

    దురదృష్టవంతులు కాదు దుష్ట చటుస్తయం...

  • @siva22299
    @siva22299 Před měsícem +84

    వీళ్లు దురదృష్టవంతులు అయ్యారు కాబట్టి ప్రజలు అదృష్టవంతులు అయ్యారు.... ఇది భగవంతుడు script. ..... దేవుడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద దరిద్రాన్ని శుభ్రం చేసాడు. అందులో భాగంగా ఈ త్రయం దరిద్రం కూడా వదిలింది..... ఇందులో ఇప్పటికీ సిగ్గు పడని వాడు ఎవరైనా ఉన్నారు అంటే, అది కేవలం పిలిప్ వంకర మాత్రమే.....

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 Před měsícem +213

    విడు కూడా లాస్ట్ మినిట్ లో దెబ్బ వేశాడు

  • @user-ne7qn8xe8l
    @user-ne7qn8xe8l Před měsícem +162

    ఇలాంటి గుంటనక్కలు దూరంగా పోవడమే మంచిది...ఎవరు నమ్మకస్తులో తెలిసింది...

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Před měsícem +114

    ముగ్గురు ది స్వయంకృతాపరాధమే

    • @surya9762
      @surya9762 Před měsícem +1

      Inka Rajesh ni tdp suspend cheyaledu

  • @pydimukkalavenkateswararao4159
    @pydimukkalavenkateswararao4159 Před měsícem +245

    ఎదిగిన వొదగాలి మితిమీరితే తెలియకుండా bad టైం స్టార్ట్ అవుతుంది

  • @veerachevula6019
    @veerachevula6019 Před měsícem +101

    Veellaki manchi sasti jarigindi

  • @mahiabhiabhi6137
    @mahiabhiabhi6137 Před měsícem +112

    పవన్ కళ్యాణ్ గారిని ఏదో పీకుతామని అనుకున్నారు పాపం ఆయన పవర్ ముందు తట్టుకోలేక కనుమరుగై పోయారు 😂😂

    • @ranjithgurram
      @ranjithgurram Před měsícem +1

      తమ్ముడు టిడిపి lekpote ఈసారి కూడా జన సునా నే. అది గుర్తు పెట్టుకో.
      పవన్ నీ మేము సిద్ధాంత పరంగా వివేధించాం.

    • @mahiabhiabhi6137
      @mahiabhiabhi6137 Před měsícem +1

      @@ranjithgurram ఏదో ఒకటి అనుకుని బ్రతికేయలు కదా మీరు ఏమంటే అదేలే ఇంకా ఐదు సంవత్సరాలు ఏడవడం తప్ప ఇంకేం మిగిలింది మీకు బొక్క

    • @venkatvegirouthu9395
      @venkatvegirouthu9395 Před měsícem +1

      పవన్ కల్యాణ్ ముందు జగనే కనుమరుగు అయిపోయాడు, ఇక వీళ్ళెంత

  • @kattaharibabu4683
    @kattaharibabu4683 Před měsícem +33

    అదృష్టవంతున్ని ఎవరు చెడగొట్ట లేరు దరిద్రుని ఎవడు బాగు చేయలేడు

  • @sudhakarpasula1280
    @sudhakarpasula1280 Před měsícem +132

    ముగ్గురు వేస్ట్

  • @rajesh2089
    @rajesh2089 Před měsícem +20

    కళ్యాన్ దిలీప్ సుంకర ఇలాంటి పని చేస్తారు అనుకోలేదు..😢😢😢

  • @srinivasaraovangala6271
    @srinivasaraovangala6271 Před měsícem +102

    10000%carract

  • @umamahesh1249
    @umamahesh1249 Před měsícem +40

    దీన్నే ఖర్మ అంటాము

  • @vadaganadurgarao6677
    @vadaganadurgarao6677 Před měsícem +51

    ఇంకో దురదృష్ట వంతుడు ఇంకొకడు ఉన్నాడు పితాని బాలకృష్ణ

  • @vgnaidu
    @vgnaidu Před měsícem +40

    కరెక్ట్ గా చెప్పారు

  • @generalpublic3356
    @generalpublic3356 Před měsícem +83

    యదవలు అని టైటిల్ మార్చు

  • @prasadbsv5672
    @prasadbsv5672 Před měsícem +47

    దురదృష్టవంతులు 1.రాజేష్ 2.పోతిన, 3.సుంకర.

    • @ChnMurthy-rl2cz
      @ChnMurthy-rl2cz Před měsícem +1

      🙏💪👍

    • @surya9762
      @surya9762 Před měsícem

      Rajesh ni tdp inka suspend cheyaledu

    • @ganilkumar8962
      @ganilkumar8962 Před měsícem

      ​@@surya9762Meeru yekkada unnaro pk ni thittina Maru kshanam TDP suspend chesindi

    • @surya9762
      @surya9762 Před měsícem

      @@ganilkumar8962 Adi fake

    • @ganilkumar8962
      @ganilkumar8962 Před měsícem

      @@surya9762 media ki suspend letter kuda release chesaru

  • @bhimannareddyellem610
    @bhimannareddyellem610 Před měsícem +33

    Just Miss అంటే ఇదే..one month ఓపిగ్గా ఉంటే సరిపోయేది...పాపం ఎంతో కష్టపడి.... ఎలక్షన్ ముందు పోగొట్టుకున్నారు..

    • @user-cf7bh2dd4g
      @user-cf7bh2dd4g Před měsícem +2

      Manchide kada.... Asalu originality bayataku vachindi

  • @user-indukuru
    @user-indukuru Před měsícem +29

    కరెక్ట్

  • @prasadnaiduari6497
    @prasadnaiduari6497 Před měsícem +50

    Yes 💯 correct

  • @kattamurusubramanyam6020
    @kattamurusubramanyam6020 Před měsícem +12

    దిలీప్ గారు ట్రాక్ మారటము very bad,, ఆయన చాలా తెలివైన వారు, విషయం ఏదైనా అయన కొంచెం ఓపిక పట్టవలసింది

  • @AndhraFuture
    @AndhraFuture Před měsícem +14

    దురదృష్టం అంటే మనం కష్ట పడ్డా కూడా ఫలితం దక్కక పోతే అంటారు
    వీళ్లది బలుపు అనాలి
    ఓరి బాబు ఆగాండ్ర నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అన్నా కూడా వినకుండా "మేము తోపులం తుడుములం నువ్వెంత" అన్నట్లు మాట్లాడారు. వీళ్ళు రోజా అంబటి లాంటి వాళ్ళ కంటే నీచులు. వాళ్ళు వైసీపీ లో వుంది తిడతారు. వీళ్ళు పక్కలో బల్లెం లాంటి వాళ్ళు
    సమ్మగా వుండి ఉంటది ఇపుడు

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 Před měsícem +12

    Yes వీళ్ళు ఎక్కువ ఊహించు కున్నారు

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 Před měsícem +83

    ముగ్గురు మూర్ఖుల లిస్ట్ లో మహా సేన రాజేష్ చేరడం చాలా చాలా చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో మరెన్నో విషయాల గురించి అద్భుతంగా వర్ణిస్తూ వివరంగా వివరిస్తూ తెలుగు దేశం పార్టీ జనసేన అలయెన్స్ కు ఎంత గానో సేవలు చేసి జగన్, అతని అనుయాయులు అనుచరులు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని బల్లగుద్ది మరీ వాదించి జగన్ అరాచక పాలన నుంచి విముక్తి కావడానికి ఇతోధికంగా సహాయం చేసిన మహాసేన రాజేష్ , వైఎస్సార్ సీపీ ఘోర పరాజయాలు మూట కట్టుకుని రాజకీయ సమాధి కావడానికి బాటలు వేసిన మహాసేన రాజేష్ వాళ్ళు (వైఎస్సార్ సీపీ) చిత్తు చిత్తుగా ఓడిపోవడం తథ్యమని ఊహించకపోవడం దురదృష్టకరం, బాధాకరం.

    • @SunilKumar-jm7ct
      @SunilKumar-jm7ct Před měsícem +2

      Adi just matala talent matrame. Vellanu Ani cheppi malli valladaggarake velladu ante ardam avutundi kada entha svardham vundi

    • @srinivasaraovangala6271
      @srinivasaraovangala6271 Před měsícem +10

      మహాసేన రాజేష్ గాడిని ఎంత గానో అభిమానించం కాని వాడి బుద్ది తెలిసాక అంత గా అసహ్యించుకున్నాం

    • @vijaysuresh3709
      @vijaysuresh3709 Před měsícem +7

      నీ కు rajesh గాడు గొప్ప కావచ్చు janasena కి వాడు ద్రోహి

    • @infotelugu3004
      @infotelugu3004 Před měsícem +2

      ఇంకొకడు ఉన్నాడు పితాని బాలకృష్ణ

    • @avinashbalakrishna1927
      @avinashbalakrishna1927 Před měsícem +2

      వాడు ఒక నీచుడు🤷.

  • @sureshnaidu2264
    @sureshnaidu2264 Před měsícem +10

    అమ్మ నువ్వు చాలా బాగా చెప్తున్నావ్ అమ్మ నిజంగా నీలో

  • @duggiralaramesh4724
    @duggiralaramesh4724 Před měsícem +16

    నిజంగానే మూర్ఖులు

  • @sitaramaswamyv5405
    @sitaramaswamyv5405 Před měsícem +15

    Correct amma

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt Před měsícem +10

    మహాసేన కి మంచి అవకాశం ఇచ్చారు cbn పొగరు పట్టి లూస్ చేసుకున్నాడు లేకుంటే మ్మెల్యే అయ్యేవాడు

  • @nv3s894
    @nv3s894 Před měsícem +31

    Mugguru Moorkulu.. self demolished their political career..

  • @bbabji9912
    @bbabji9912 Před měsícem +39

    Waste fellows

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 Před měsícem +33

    న్యూస్ చదివేటప్పుడు అక్కడ ఒక అక్షరం మిస్సైనా అర్ధం మారి పోతుంది. పవన్ పై , చంద్రబాబు పై అని చదవాలి కానీ పవన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు అని చదివారు. చూసుకోవాలి కదా.

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 Před měsícem +16

    3 ఇడియట్స్
    దరిద్రం వదిలి పోయింది
    జై జనసేన

  • @nageswararaosanapathi7472
    @nageswararaosanapathi7472 Před měsícem +6

    Kalyan dileep annaya neeku chala ekkuva respect ichan . Kaani nuv elaga chestavani assalu uhunchaledu

  • @vamsinaga143
    @vamsinaga143 Před měsícem +1

    మంచి జరిగింది 👏🏻👏🏻👏🏻👏🏻

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz Před měsícem +17

    good madam.

  • @dayanandng2546
    @dayanandng2546 Před měsícem +34

    3 idiats

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 Před měsícem +17

    మహా సేనా పాపం

    • @surya9762
      @surya9762 Před měsícem

      Papam na???Inka suspend cheyaledu..

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 Před měsícem +2

    కాల మహిమ అంటే ఇదే,
    ఎట్టి వారికి అట్టి వారే దొరుకుతారు. మనం వేచి చూడం అంతే👏🏻👏🏻👏🏻🙏🏻

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 Před měsícem +5

    దురదృష్టవంతులు కారు. అవకాశవాదులు

  • @PrudhviVirat
    @PrudhviVirat Před měsícem +9

    Super word’s sister

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs Před měsícem +4

    పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే చాలా సూక్ష్మబుద్ది కావాలి, ఎవరికీ అర్థం కాడు, మానవ రూపేణా దైవం అనట్టు ఆయన ఒక యోగి, ఎక్కడ అరాచకం అన్యాయం మోసం చూసిన ఎదురెళ్లే ధైర్యసాహసాలు ఆయన వ్యక్తిత్వం.
    ఆయనకు 19 సంవత్సరాలు శని మహర్దశ ప్రారంభం అయినది, ఆయనకు సేవ గుణంలో తిరుగుండదు.ఆయనకు గజకేసరి, మాంగళ్య , చంద్ర మంగళ యోగంలో పుట్టిన వ్యక్తి,దేశ రాజకీయాలలో చెరగని ముద్ర, ఉన్నత స్థాయికి వెళ్తారు.

  • @venkateshmudhirajeliminedu9571

    ఇన్నిరోజులు కస్ట పడి సిటు రాకపోతే సారి తొందర పడి వెళ్ళాడు పొత్తులో భాగంగా జరిగింది టీడీపీ పిఠాపురం వర్మ గారి కీ టికెట్ వచ్చిందా రాలేదు గా మళ్ళీ అయినా పవన్ అన్న కీ సపోర్ట్ అయినా చూసి నేర్చుకోండి కొంచం 🙏

  • @balajeepindi6558
    @balajeepindi6558 Před měsícem +3

    TRUE analysis

  • @KandhukurivijayKandhukurivijay

    Correct

  • @sairam-md9ek
    @sairam-md9ek Před měsícem +5

    Rajesh gurinchi maku thelidhu.... Migatha idharu dabbu pichi vunavalu... Devudu dhaya vala veelu ekada vundalo.. Kalyan garu akada vuncheru...

  • @yuvasiri
    @yuvasiri Před měsícem +1

    Thank you for making a video. I'm subscribing this channel forever.. gundello gunapalu dimpina గుణపాఠం idhi

  • @Chiru-gu8so
    @Chiru-gu8so Před měsícem +1

    Super analysis

  • @gram1536
    @gram1536 Před měsícem +7

    Vallu YCP Kukkalu PayTM Kukkalu Next Month Nundi Payment undadi Papam Erri Puvvulu ❤

  • @user-th4il9zo9j
    @user-th4il9zo9j Před měsícem +3

    పిలిచి పిల్లని ఇస్తానంటే ఎవడే ఏదో లేదన్నదంట

  • @prasad40745
    @prasad40745 Před měsícem +3

    విని విని విసిగిపోయారు. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు

  • @viralshowstelugu4071
    @viralshowstelugu4071 Před měsícem +1

    విధి.. ఎవడిని ఎక్కడ ఉంచాలో.. అక్కడ ఉంచుతుంది😂

  • @cheruvathurraja6740
    @cheruvathurraja6740 Před měsícem +3

    Super

  • @VkRaina1
    @VkRaina1 Před měsícem +5

    Aunu

  • @BadhrinathBadhrinath-cd4ht
    @BadhrinathBadhrinath-cd4ht Před měsícem +2

    శత్రువుల నైనా నమ్మవచ్చు కానీ ఇలాంటి ఎదవలను నమ్మకూడదు తల్లిపాలు తాగి తల్లి రొమ్ముని తన్నే రకం

  • @sp34
    @sp34 Před měsícem

    Great analysis 👌

  • @srinivaschukka9137
    @srinivaschukka9137 Před měsícem +10

    3 idiates

  • @srinivasnemmadi8968
    @srinivasnemmadi8968 Před měsícem +3

    Mugguru dabbu manushyule

  • @yamusharu
    @yamusharu Před měsícem

    Good bhaga cheparu

  • @muddibalraj7633
    @muddibalraj7633 Před 23 dny

    వీళ్ళ తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో టీ డీ పీ నుంచి అధికారం లాక్కోవటం పెద్ద కష్టమేమీ కాదు..వీరు చేయాల్సింది... మా తెలంగాణ కళాకారులను ఆదర్శంగా తీసుకుంటే చాలు ఒక్క పాట తో జై భీమ్ భారత్ పార్టీ కి కూడా అధికారం తెచ్చిపెట్టే శక్తి ఒక్క తెలంగాణ పాటకు ,మాటకు మాత్రమే ఉంది..

  • @ssahethyainfra5301
    @ssahethyainfra5301 Před měsícem

    Yes arri papaaluu

  • @user-pq3vu6nr7o
    @user-pq3vu6nr7o Před 28 dny

    నువ్వు చాలా అందంగా ఉన్నావ్ మిమ్మల్ని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుంటా

  • @tomatofarmars
    @tomatofarmars Před měsícem

    100℅

  • @ravipaila8601
    @ravipaila8601 Před měsícem

    Exact gaa చెప్పారు 👏👏

  • @rajukulluri800
    @rajukulluri800 Před měsícem

    Karectga chepparu medam Govinda Govinda

  • @chennaMaruthi123
    @chennaMaruthi123 Před měsícem +1

    Package చాలు అని side అయ్యారు

  • @VEERA-9
    @VEERA-9 Před měsícem

    Avunu

  • @mdvali503
    @mdvali503 Před měsícem

    Yes

  • @indianjvv4571
    @indianjvv4571 Před měsícem +2

    తెలివితేటలు ఎక్కువైపోతే ఇలాగే ఉంటుంది

  • @ramanamurthy7213
    @ramanamurthy7213 Před měsícem

    Yes 💯%

  • @nagabanlasrinivas35
    @nagabanlasrinivas35 Před měsícem

    సూపర్ గా చెప్పారు

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 Před měsícem

    Chala Correctga cheparu Madam, Muguru Sannasullu...

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 Před měsícem +1

    Well said ❤

  • @user-qr3uu9fe3g
    @user-qr3uu9fe3g Před měsícem

    💙💙💙

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 Před měsícem +1

    Pawan power kosam yevarayina edhuru chudalsindhe kani pawan garu yeppudu inkokarni thakkuva cheyyaru adhi ayana nijayithi❤❤❤

  • @vutukurimurthi1838
    @vutukurimurthi1838 Před měsícem

    సూపర్ గా చెప్పారు 👌👌

  • @radhikatulasi3966
    @radhikatulasi3966 Před měsícem +1

    Avakaaasaaaa vaaaduluuuu.

    • @Ratnakar-pu3fr
      @Ratnakar-pu3fr Před měsícem

      ఆవేశ పరులు కూడా...😊

  • @paadipanta2607
    @paadipanta2607 Před měsícem +1

    Dabbu mahima ayyuntadi.

  • @lingeswarak7271
    @lingeswarak7271 Před měsícem

    👏👏👏👏👏👏👏👏

  • @himagiri1947
    @himagiri1947 Před měsícem

    Meeru varthalu chala chakkaga cheputunnaru

  • @Saiee-ju7sx
    @Saiee-ju7sx Před 18 dny

    Correct ga cheppav papa

  • @voice5950
    @voice5950 Před měsícem

    వాళ్ళు ముగ్గురూ తమని తాము అతిగా ఊహించుకున్నారు...ఇటువంటి ఊసరవెల్లులు వదిలి పోవడమే మంచిదైంది....

  • @pavanvenkatesh9358
    @pavanvenkatesh9358 Před měsícem +1

    Enti intha jariginda Naku teliyadu bhayya veelu last lo debesaraaa😮

  • @vijay2007india
    @vijay2007india Před měsícem

    ఆ ముగ్గరికి ముగ్గురే గొప్పని ఫీల్ ఔతుంటారు

  • @venkateshnaidu642
    @venkateshnaidu642 Před měsícem

    Correct ga cheppearu

  • @marrapugowrisankar4876

    భగవంతుడు ఉన్నాడు

  • @rajuch1314
    @rajuch1314 Před měsícem

    సూపర్ వీడియో 👌👌👌👌

  • @Notyoutrust
    @Notyoutrust Před měsícem +2

    Cheppali ante, villa mugguriki sugar aagaledhu. Results raakundane last minute lo edhedho vuhinchesukoni tongue slip ayyaru. Ilanti vallu vasthu vuntaru pothu vuntaru, every election lo idhi maamule

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 Před měsícem

    Excellent vedeo

  • @SrinivasuMangena-wm5tr
    @SrinivasuMangena-wm5tr Před měsícem

    నిజంగా దురద్రుష్టవంతులే

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq Před měsícem

    It's true

  • @chramana4292
    @chramana4292 Před měsícem

    వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే మరి ఆ ముగ్గురు వాళ్ళ సొంత లాభం గురించి చూశారు మరి ముఖ్యంగా మహాసేన రాజేష్