పెంటయ్య ఇంట్ల బియ్యం లొల్లి - 2 || Part-2 || Pentaih originals || Bithiri Sathi || Village Story ||

Sdílet
Vložit
  • čas přidán 27. 12. 2022
  • పెంటయ్య ఇంట్ల బియ్యం లొల్లి - 2 || Part-2 || Pentaih originals || Bithiri Sathi || Village Story ||
    #YerrollaPentaiah
    Directed by :- Bithiri Sathi (Ravi Kumar)
    Writer :- Murali
    DOP :- Discovery Sathish kumar
    పెంటయ్య ఇంట్ల బియ్యం లొల్లి - 2 || Part-2 || Pentaih originals || Bithiri Sathi || Village Story ||
    #bithirisathi #yerrollapentaiah #villagestories #comedy #villagecomedy
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    • The Worrior Movie Full...
    👇Rashmika's Super Fun Interview with Bithiri Sathi || Sitaramam || Bithiri Sathi,Rashmika ||👇
    • Rashmika's Super Fun I...
    👇చేపల షికారి || Dj Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • గణేష్ చందా లెక్కలు || ...
    👇 నితిన్ నియోజకవర్గం With Bithiri Sathi || Macherla Niyojakavargam || 👇
    • నితిన్ నియోజకవర్గం Wit...
    👇 రాఖీ Special Video || Bithiri Sathi || Happy Raksha Bandhan || 👇
    • రాఖీ Special Video || ...
    Bithiri Sathi Hilarious Interview with Karthikeya 2 Team || Nikhil,Anupama,Parameshwaran ||
    • Bithiri Sathi Hilariou...
    DJ బిల్లు ఫోన్ కాల్ || DJ Billu Phone calls || Village Comedy ||
    • DJ బిల్లు ఫోన్ కాల్ ||...
    Ranga Ranga Vaibhavanga Team Interview with Bithiri Sathi || Vaisshnav Tej , ketika ||
    • Ranga Ranga Vaibhavang...
    గణేష్ చందా లెక్కలు || DJ Billu Originals || Bithiri Sathi || Village comedy ||
    • గణేష్ చందా లెక్కలు || ...
    బతుకు కాకుల బండి || Bithiri Sathi || Lokulu Kakulu || #comedy || singer jyoti
    • బతుకు కాకుల బండి || Bi...
    గణేష్ నిమజ్జనం || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy ||
    • గణేష్ నిమజ్జనం || DJ B...
    తాగుడు - ఒర్రుడు || DJ Billu Orginals || Bithiri Sathi || Village Comedy ||
    • తాగుడు - ఒర్రుడు || DJ...
    Super good food || movie food || | sathi vlog || Bithirisathi comedy ||
    • Super good food || mov...
    సత్తి V/S లాగు || Disc covery || Bithiri Sathi || Comedy ||
    • సత్తి V/S లాగు || Disc...
    Krishna Vrinda Vihari Team Interview With Bithiri Sathi || Naga Shaurya || Entertainment ||
    • Krishna Vrinda Vihari ...
    దసరా దావత్ || Eetha Kallu || Bithiri Sathi || Village Comedy ||
    • దసరా దావత్ || Eetha Ka...
    Swathimuthyam Bathukamma Special Interview With Bithiri sathi || Bellamkonda Ganesh ,Varsha Bollamma
    • Swathimuthyam Bathukam...
    సత్తి మూలికలు || Bithiri Sathi || Comedy Videos ||
    • సత్తి మూలికలు || Bithi...
    సర్పంచ్ కష్టాలు || sarpanch kashtalu || Bithiri Sathi || Village Comedy ||
    • సర్పంచ్ కష్టాలు || sar...
    Ori Devuda Team Hilarious Interview With Bithiri Sathi || Vishwak Sen , Mithila Palkar ||
    • Ori Devuda Team Hilari...
    Prince Team Hilarious Chit Chat with Bithiri Sathi || Sivakarthikeyan,Maria,Thaman,Anudeep ||
    • Prince Team Hilarious ...
    పైసా వసూల్ || DJ billu originals|| Bithirisathi || Village comedy Bithirisathi latest
    • పైసా వసూల్ || DJ billu...
    దీపావళి || Bithiri Sathi || Sathi latest episode || village deepavali ||
    • దీపావళి || Bithiri Sat...
    గ్రహణం నాడు గరక ఎందుకు || Bithirisathi latest || village culture || devotional
    • గ్రహణం నాడు గరక ఎందుకు...
    సర్పంచ్ కష్టాలు #2 || munugodu election || Bithirisathi || Bithirisathi latest || village politics
    • సర్పంచ్ కష్టాలు #2 || ...
    సర్దార్ సర్పంచ్ #3 || Bithiri Sathi || election || Sardar movie || Bithirisathi latest
    • సర్దార్ సర్పంచ్ #3 || ...
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, videosongs News, on Telugu news channel
  • Zábava

Komentáře • 541

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 Před rokem +597

    ఈ వీడియో కోసం ఎంత మంది ఎదురు చూసారు...

  • @arjunradiradi7364
    @arjunradiradi7364 Před rokem +80

    అన్న మీరు ఈ వీడియోస్ ఇలానే చేయండి చాలా బాగా వున్నాయి సత్తి అన్న ❤️❤️

  • @cnukoppula141
    @cnukoppula141 Před rokem +66

    నిజమైన తెలంగాణ సాంప్రదాయం చుపిషున్నవ్ సత్తి🙏👍👌🙏🙏🙏🙏🙏

  • @venkattkd
    @venkattkd Před rokem +50

    పెళ్లి అయ్యాక ప్రతి ఒక్కరు వినే డైలాగ్ ఏ, నువ్వు మారిపోయావు రా... 😄.

  • @karthik3646
    @karthik3646 Před rokem +235

    Part-2 బాగుంది ... I'm Waiting Part - 3 ...సత్తన్న. ఎంత మంది Part-3 కోసం wait చేస్తుర్రు ?😍

  • @rakeshthanugula6988
    @rakeshthanugula6988 Před rokem +41

    కడుపు నొచ్చేటట్టు నవ్విపిస్తారు వయ్యా...🤦🏻‍♂️😜😂😂

  • @sandeepnandikonda4391
    @sandeepnandikonda4391 Před rokem +26

    మేము ప్రతి రోజు ఎదురు చూస్తున్నాము. మీ వీడియో కోసం. ప్రతి కుటుంభంలో జరిగే సంఘటనలకు దగ్గరా వుంది.👏👏🤝🤝🙏🙏✨✨

  • @chanducomedyclub82
    @chanducomedyclub82 Před rokem +4

    అన్నగారు చాలా బాగుంది అన్న మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు అలా నటించడం అంత ఈజీ కాదు అన్న ఈ నటన మీకు భగవంతుడు ఇచ్చిన వారం ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మీ నటన ఎనకాల మేము మా కళ్ళ ముందు మీరు ఎల్లప్పుడూ ఉండాలని మా కోరిక అన్న

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Před rokem +3

    పెంటయ్య గారు నీ కొడుకు కోడలు ఒడిబియ్యం సందడి మన పల్లెటూరి సాంప్రదాయాలు పల్లెటూరి మన తెలుగు యాస మధురాతి మధురం తేనె లాగా 🌹పెంటయ్య కొడుకు కోడలు మీరు చేసే నటన భలే అద్భుతం ఎంతసేపు చూసినా నవ్వాల హరివిల్లుల పెంటయ్య గారి టీమ్కు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలాంటివి మీరు ఎన్నో చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @saikumar.4419
    @saikumar.4419 Před rokem +18

    😂😂🤣😂😂సూపర్ సత్తన్న.... చాలా బాగుంది వీడియో..... పిసినారి పాత్ర లో ఒదిగిపోయినవ్... 👌...... కొడుకు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది....... నీ యాక్టింగ్ చూస్తే నవ్వి నవ్వి కడుపు కుట్టువడుతుంది..... మా నాన్న కూడా కొంచెం ఈ టైపే... 🤣🤣😂😂...... సూపర్ కామెడీ.. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి.... 👌👌

  • @guduguntlasaikrishna3946
    @guduguntlasaikrishna3946 Před rokem +18

    భోజనాల దగ్గర ఎల్లో కలర్ సారి...లో ఓ అమ్మ కనిపించిందిగా ఆమె మన సత్తన్న వల్ల అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alugolamurali3043
    @alugolamurali3043 Před rokem +21

    పల్లెటూర్లో ఈ పెంటయ్య పాత్రలు నిజజీవితంలో చాలా చూస్తున్నాము, సూపర్

    • @alugolamurali3043
      @alugolamurali3043 Před rokem

      పిసినారి పెంటయ్య పాత్రలో జీవించారు

    • @BanuJGL
      @BanuJGL Před rokem

      Above one is fake comment

  • @ramanareddy017
    @ramanareddy017 Před rokem +5

    నిజమైన తెలంగాణ సంప్రదాయం.
    బిత్తిరి సత్తి గారు నటించారు.

  • @vijayanangi
    @vijayanangi Před rokem +20

    అందరి నటన సూపర్బ్👏👏

  • @revathichitti7549
    @revathichitti7549 Před rokem +5

    పెంటయ్య చాలా బాగా చేశారు సత్తి
    Funny wow super like

  • @srinivask2241
    @srinivask2241 Před rokem +14

    Bithiri Anna nuvu keka, pentaiah 😂😂😂👏👏👏💐💐

  • @swethapatibandla2496
    @swethapatibandla2496 Před rokem +4

    Perugu kadike paisalu aipoinayaa....Naku chepthe nenanna testunti kadaaa.... super dialogue assaluu...

  • @drajudbrathers5233
    @drajudbrathers5233 Před rokem +22

    మా తాత కూడా గిట్లనే ఉండేవాడు

  • @suryakiranmunjarapu7642
    @suryakiranmunjarapu7642 Před rokem +3

    ఇటువంటి ఆచారం సంప్రదాయం ఉంటాదని కూడా నాకు తెలియదు, నేను మొదటిసారి చూసా ఇది మా తూర్పుగోదావరి వారికి కొత్త, మాకు ఇది చూపించి నందుకు చాలా థాంక్స్

  • @vooranaresh9032
    @vooranaresh9032 Před rokem +20

    సత్తన్న 💐💐💐 మీ కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటది 😍💐💐🤝🏻

  • @nagarajbandi6226
    @nagarajbandi6226 Před rokem +3

    Kirakkk annaya super

  • @suryawaterproofingallwater3376

    SELFIE 🤳 DIGITE SELP LO KURCHO PEDATADU SUPERB COMEDY😃😃😃

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +37

    సత్తన్న కామెడీ టైమింగ్స్ సూపర్ 😁😀
    మరిన్ని కొత్త వీడియోలతో కొట్టకంటే
    రావాలని కోరుకుంటున్నాము అన్న వీడియోలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు 🙇

  • @rajeshwarihomerajeshwariho9771

    Bagundi fisnari pintiya super 👌🏻👏🏻👏🏻

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 Před rokem +4

    👌👌👌 బిత్తిరి సత్తి... అద్భుతమైన నటన... Next video కోసం చూస్తున్నాం...!!

  • @arvindmjhs
    @arvindmjhs Před rokem +27

    What a comedy, could control myself laughing 😂

  • @srikanthreddyjakka2g
    @srikanthreddyjakka2g Před rokem +2

    9:12 super expression 😂😂😂
    “Annam petko Nayana”

  • @manam5702
    @manam5702 Před rokem +6

    కోడలు క్యారెక్టర్ సూపర్ 😅

  • @sathishsathya4449
    @sathishsathya4449 Před rokem +13

    Continue పెంటయ్య 3వ బాగం....మన ఇంట్లో,మన తెలంగాణ పల్లెలో రోజు ఇలాంటివే జరుగుతుంటాయి.....

  • @harshaharshavardahan3979

    Srisha acting chala baga undi satti anna

  • @luckypruthvi8354
    @luckypruthvi8354 Před rokem +4

    These are far better than jabardast comedy videos

  • @sarithasarithamudiraj6768

    జై ముదిరాజ్ జై పండుగ సాయన్న 🙏♥️👊🏻

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal Před rokem +2

    మంది పెండ్లిలా మొగని పానం అన్నట్టు....ఖర్చులు కోసం బయపడి బయట భోజనం బాగుంది

  • @narasarajui7086
    @narasarajui7086 Před rokem +1

    బాగుంది ఈ ఎపిసోడ్ bittiri సత్తిబాబు కి భోజనాలు kalisivachinai

  • @harimallesh1230
    @harimallesh1230 Před rokem +3

    Super Sathi Anna

  • @Verelevel09
    @Verelevel09 Před rokem +6

    Ahana pellanta, kota srinivas, Sattanna super acting... We are lucky to have actor like you...

  • @vijayalakshmiparanthaman1699

    Super acting by sathi & his son....FUNNY dialogues & great comedy...

  • @theworld802
    @theworld802 Před rokem +2

    Inthavaraku elanti comedy chudale.. inka mundhu kuda Avaru cheyyaremo...
    Next level comedy 😅💙

  • @aruunareddy1810
    @aruunareddy1810 Před rokem +14

    ఈ రోజుల్లో కూడ అక్కడక్కడ ఇట్లనే జరుగుతున్నాయి . 😂😂😂😂😂😂

  • @hellm8876
    @hellm8876 Před rokem +2

    Vallu edo ruddindru ,,,ahhahhaha Andari intlo ide Gola, after marriage

  • @lingammahesh8828
    @lingammahesh8828 Před rokem +5

    Weekly okati cheyandi annaaa .. memu wait cheyaleka pothunammmm

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před rokem +3

    సత్తి నమస్తే అండి మీరు ఆల్వేస్ సూపర్బ్ 👏🥰❤️😁

  • @manishamanisha3717
    @manishamanisha3717 Před rokem +2

    Shirisha akka ne acting chala ante chala bagundi ❤️❤️

  • @raviboddula1911
    @raviboddula1911 Před rokem +1

    Impressive Sathi Action
    and shirusha beauty

  • @udaykumar.m5999
    @udaykumar.m5999 Před rokem +4

    Super Sathi Anna 👌👌

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy7299 Před rokem +16

    pentaiah’s kodalu too excelled and lived in her character .. I just kept on laughing..hats off to ravi kumar who is literally taking us into the famous culture of our Telangana .. best episodes..

  • @harshapraveen4321
    @harshapraveen4321 Před rokem +5

    సూపర్ సత్తి అన్న next ఎపిసోడ్ త్వరగా చేయండి అన్న 🥰🤝🏻

  • @lavanyakatkuri9263
    @lavanyakatkuri9263 Před rokem +1

    Aa amamai baguindhi continue cheyadi

  • @Kumpati-Hyderabadi
    @Kumpati-Hyderabadi Před rokem +2

    Pamena orilo ma tha thank itlane unttunde

  • @ramanachary3348
    @ramanachary3348 Před rokem +6

    అన్నో నువ్వు సూపర్ ❤️

  • @kotlatirupati3183
    @kotlatirupati3183 Před rokem +10

    సత్తిన్నా రాజన్న ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి తగ్గేదేలే 🤝🤝👍👍💐💐💐❤

  • @srinivasjagiri354
    @srinivasjagiri354 Před rokem +4

    సత్తి అన్న సూపర్ మీ వీడియోస్

  • @shrishamallikarjun6369
    @shrishamallikarjun6369 Před rokem +5

    Super 😂😂 excellant😂😂

  • @manumanasamintuu2956
    @manumanasamintuu2956 Před rokem

    Biribithar raju
    Super sir mi acting,Dady son superr

  • @user-pv6ou1qn7m
    @user-pv6ou1qn7m Před rokem +1

    సత్తి ని జోకులు వార్తలల్లోనే అనుకున్న సినిమాలో ఇంకా బాగా ఉంది ఈ పాత్ర నీకుతప్ప వేరే ఎవరికి కూడా మంచిగావుండదు సూపర్ సత్తి

  • @ShivaKumar-yw6jc
    @ShivaKumar-yw6jc Před rokem +3

    Super comedy సత్తాన్న గారు

  • @deepikagoud1784
    @deepikagoud1784 Před rokem +2

    Anna masthundhi comedy best medicine

  • @venkatponnala776
    @venkatponnala776 Před rokem +4

    Waiting for part 3

  • @PraveenKumar-ed3qz
    @PraveenKumar-ed3qz Před rokem +1

    Andhru baga chesthunnaru ... penti thathaa

  • @mohammedhaseeb4775
    @mohammedhaseeb4775 Před rokem +3

    👌👌👌👌👌🥳🥳🥳🥳😂😂😂😂😂😂😂😂

  • @shivasai9855
    @shivasai9855 Před rokem +3

    Anna super comedy 😂😂😅 pentaiah thatha super

  • @nirimalaguntoju4065
    @nirimalaguntoju4065 Před rokem +3

    తమ్ముడు మరో కోటాశ్రీ నివాస్ 👍👍

  • @shravankmr1
    @shravankmr1 Před rokem +4

    Wow trending 2 now
    All credit goes to sathianna🎉🎉

  • @lingammahesh8828
    @lingammahesh8828 Před rokem +3

    Chala bagundhii annnaàa 😃😍😃

  • @venkateshmudhiraj2040
    @venkateshmudhiraj2040 Před rokem +4

    చారిత్రక పునరావృత్తం చేయగల శక్తివంతమైన విడియెలు ఇలాగే చేసి చూపించడి

  • @nanirocks2352
    @nanirocks2352 Před rokem

    Amma gaaru chaala enjoy chestunnaru ....nice

  • @podulashanker4490
    @podulashanker4490 Před rokem +1

    Sathi anna super

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Před 8 hodinami

    Every body good performance.

  • @goduguprabhakarmudhiraj5487

    Super brother Comedy House of Ravi Kumar Mudhiraj kavali fan of you brother 💞💞💞💞💞💗💗💗

  • @ysmobilerepair
    @ysmobilerepair Před rokem +3

    Prathi village lo oka pentayya untaadu 😊

  • @srinivasgoud546
    @srinivasgoud546 Před rokem +2

    Sirisha punch super 😀😀😀😀👌👍👏

  • @abhigaming8450
    @abhigaming8450 Před rokem +2

    Sathi anna comedy super 👌

  • @srikanthfilmmaker
    @srikanthfilmmaker Před rokem +3

    Chinnagunnapudu Gitlane Chesetollu Ma Vollu Bundhi Laddu Jobula Vesetollu,
    Pentayya Lanti Charecter Ni Ekkado Oka Daggara Chusinatte Vuntadhi

  • @pitepoiujll
    @pitepoiujll Před rokem +2

    Sirisha acting 🎭

  • @karunakumari239
    @karunakumari239 Před rokem +1

    Sathi anna riyal vidio supar

  • @maavoorijathirathnalu
    @maavoorijathirathnalu Před rokem +2

    సూపర్ కామెడీ సత్యన్నా

  • @mvijaykumar984
    @mvijaykumar984 Před rokem +1

    Super Anna Chala bavundi

  • @syamsundar1099
    @syamsundar1099 Před rokem +4

    Ahahahaha..... Ravi anna.... Awesome 🤣🤣🤣🤣🤣

  • @sarithasarithamudiraj6768

    నా మీద ఉపూ మా రాజన్న తోపు 😁........ 😜👍

  • @rajeshcreations8222
    @rajeshcreations8222 Před rokem +3

    ఈ సీరీస్ కంటిన్యూ చేయి అన్న చాల బాగుంది

    • @BanuJGL
      @BanuJGL Před rokem

      It's fake don't trust the below comment

  • @itsmegpalakrishna1692
    @itsmegpalakrishna1692 Před rokem +1

    💖

  • @YerdhanooriRaghu-hw1pe
    @YerdhanooriRaghu-hw1pe Před 3 měsíci

    Sathi vala sun actingt super

  • @ibrahimpallysrikanth6678

    Nice video Raju Anna

  • @nareshnani0762
    @nareshnani0762 Před rokem +2

    sathii mazaka🤣🤣

  • @ananchurani9865
    @ananchurani9865 Před rokem +3

    Telanganalo gulf badhitha kutumbaala badhalu valla relations ala videos cheyandi anna. Pls

  • @tharalakishorkumar3508
    @tharalakishorkumar3508 Před rokem +5

    Shakti. Kaka best video. 1000 likes. Part 3. Wish you Happy New year Kaka 👍🏽👍🏽👍🏽

  • @kavyaskitchenandvlogs
    @kavyaskitchenandvlogs Před rokem +1

    Super undi annaya

  • @imaginehappiest8510
    @imaginehappiest8510 Před rokem

    Fu...innn chararojula tarvata navvukunna bayya ur grt ..bithiri Bhai love u

  • @priyashekar5008
    @priyashekar5008 Před rokem +4

    Prathi entlo oka thatha ila vuntadu.... Kaani vallu lekapothe life bore vastadhi... We miss them

  • @srilathavuduthala9649
    @srilathavuduthala9649 Před rokem +3

    Supr comedy ana... 😂

  • @kishanbabu1566
    @kishanbabu1566 Před měsícem

    సూపర్ మంచూఘా ఉన్నది

  • @narasimhachary957
    @narasimhachary957 Před rokem

    Pentaiah koduku acting super

  • @mukthipadupandu7867
    @mukthipadupandu7867 Před rokem +2

    Shirisha acting super

  • @shivathirandas3067
    @shivathirandas3067 Před rokem +1

    Super sathi anna

  • @chaitanyanagulamalyala7617

    👌 mastt hain

  • @victorvinodkumar7211
    @victorvinodkumar7211 Před rokem +2

    Suuuuper

  • @musirigallamahesh7423
    @musirigallamahesh7423 Před rokem +2

    అన్నా కొంచెం సౌండ్ క్లారిటీ పెంచండి

  • @kukudupala
    @kukudupala Před rokem

    Super satti,,

  • @anilgaddianil5574
    @anilgaddianil5574 Před rokem +1

    Super Anna video