ఏదైనా నీవే చేయగలవయ్యా అద్భుతమైన సాంగ్ NEW

Sdílet
Vložit
  • čas přidán 25. 07. 2024

Komentáře • 237

  • @rufus6711
    @rufus6711 Před 4 měsíci +42

    ఏదైనా నీవే చేయగలవయ్యా ...
    నా జీవితంలో యేసయ్యా..
    సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటినీ..©2©
    నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ©2©
    ©ఏదైనా ©
    యోగ్యతా లేని దానను ఏ మంచి లేని దానను
    ఉదయించె నీ కృపా నా హృదిలో యేసయ్య ©2©
    ఆశించిన వారికీ.. అడిగిన వారికి ©2©
    ఆశలు తీర్చే నమ్మకమైన నిజ దేవుడా
    నా నజరేయుడా
    నా జీవిత గమ్యము నీవే అర్పింతును సర్వము నీకే ©2©
    నా జీవం నా సర్వం నీవే యేసయ్యా..
    ©ఏదైనా©
    దాచ బడిన నీ సంకల్పం
    బయలు పరచగలవయ్యా..
    శత్రువుకి చిక్కనీయక నడిపించగలవయ్యా.. ©2©
    వాడబారనీయకా... ఓడిపోనీయకా..
    విజయ పదములో నడిపించే విజయశీలుడా
    నా నీతిసూర్యుడా..
    నా క్షేమాధారం నీవే నా ఆశయు అంతయు నీవే ©2©
    నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా..
    © ఏదైనా ©
    ఆత్మీయ యాత్రలో నాగురి సీయోనే నడిపించగలవయ్యా నాతో నీ వుండి ©2©
    గొర్రె పిల్ల విందులో ఆనందదాయకమై
    ఆనందించెద సంతోషించెద ఆరాధ్యుడా
    నా అద్వితీయుడా
    స్తుతి ఘనతయు మహిమయు నీకే
    చెల్లింతును ప్రభువా నీకే
    స్తుతి ఘనత మహిమయును నీకే యేసయ్యా..
    © ఏదైనా ©

  • @opngloryministries1921
    @opngloryministries1921  Před rokem +197

    పల్లవి . ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితములో యేసయ్యా .........."
    2"
    "2" సాధ్యము కానివాటిని నమ్మలేని వాటిని "2"
    నీవే చేయగలవయ్యా నా యేసయ్యా ..........."2" (ఏదైనా నీవే )
    చరణం :1 యోగ్యత లేని దానను ఏ మంచి లేనిదానను ఉదయించే నీ కృపా నా హృదిలో యేసయ్యా ...."2"
    "2"ఆశించినా వారికీ ..అడిగినా ..వారికీ ""2
    ఆశలు తీర్చే నమ్మకమైన నిజదేవుడా నా నజరేయుడా......
    "2' నా జీవిత గమ్యము నీవే అర్పింతును సర్వము నీకే"2"
    నా జీవము నా సర్వం నీవే యేసయ్యా (ఏదైనా నీవే )
    చరణం :2 దాచబడిన నీ సంకల్పము బయలుపరచగలవయ్యా
    శత్రువుకి చిక్కనీయక నడిపించ గలవయ్యా ....".2"
    "2"వాడబరానియ్యకా .....వాడిపోనియ్యకా ...".2"
    విజయ పదములో నడిపించే ...విజయశీలుడా ..నా నీతిసూర్యుడా ...
    2"నా క్షేమదారము నీవే నా ఆశయు అంతయు నీవే "2"
    నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా ....(ఏదైనా నీవే )
    చరణం :: 3 ఆత్మీయ ..యాత్రలో... నా గురి సియోనే...నడిపించ గలవయ్యా నాతో నీవుండీ..."2"
    2" గొర్రె పిల్ల విందులో ...ఆనంద గాయకమై "2"
    ఆనందించెద.... సంతోషించెద ....ఆరాధ్యుడా ..నా అద్వితియుడా ....
    స్తుతి ఘనత మహిమయు నీకే ..చెల్లింతును ప్రభువా నీకే ....
    స్తుతి ఘనత మహిమయును నీకే యేసయ్యా ...... ( ఏదైనా నీవే చేయగలవయ్యా ) GOD BLESS YOU ALL 🙏🙌🙏

  • @muvvalarahul5266
    @muvvalarahul5266 Před 2 měsíci +2

    పాట అద్భుతంగా పాడారు మీమును దేవుడు దీవించును గాక

  • @rajprakash5349
    @rajprakash5349 Před 4 měsíci +2

    అమ్మ ఛాలా bagundni e song బగా padaru
    దేవునికి మహిమ కలుగును గాక

  • @ravieruvaram8488
    @ravieruvaram8488 Před 5 dny

    So sweet voice...God's Gift

  • @banothdhanya8277
    @banothdhanya8277 Před 2 měsíci +2

    Praisethalord Amma chalachalabagapadaru devudumemudevenchunugaka

  • @subhashmanju755
    @subhashmanju755 Před 11 měsíci +12

    సూపర్ అమ్మ స్వరం దేవునికి స్తోత్రం 🙏🙏
    వందనాలు అమ్మ గారు 🙏🙏

  • @devisriindla9805
    @devisriindla9805 Před 11 měsíci +9

    Very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very nice sister Glory to God 👌👌👌👌👌👌👌🙏🙏🙏 very nice song 👌👌👌🙏👌🙌

  • @ramanikanchana32
    @ramanikanchana32 Před 11 měsíci +10

    చాలా ఆత్మీయంగా ఉంది .హృదయాన్ని కదిలించే విదంగా పాడించారు ప్రభువు.

  • @user-mk9bq4uo5h
    @user-mk9bq4uo5h Před 2 měsíci +1

    మీరు పాడే విధానం చాలా ఆత్మీయంగా ఉంది

  • @GetanjaliKarnati
    @GetanjaliKarnati Před 2 měsíci +1

    Praise the lord sister

  • @urindana
    @urindana Před 8 měsíci +5

    మంచి స్వరం, మంచి లిరిక్స్, దేవుని బలాన్ని పాటలో చక్కగా వివరించారు

  • @jesusiscomingsoon822
    @jesusiscomingsoon822 Před 11 měsíci +32

    చక్కని స్వరంతో దేవుని నామమును మహిమ పరచిన సిస్టర్ గారికి ప్రేమ పూర్వక వందనములు. Nice voice

  • @sunitasabar7714
    @sunitasabar7714 Před rokem +24

    Praise the lord jises song Nice song Beautiful Voice and beautiful super song music super brothers and sisters you all god bless you with Chala adbutanga patta petinanduku devuniki mahima ghanata prabhamu kalugunugaka Amen Thank you

  • @sugurupoulsugurupoul1139

    అక్క వందనాలు mee paricharya devudu devinchunugaka song chalabagundi tq

  • @timothymachathimothi6341
    @timothymachathimothi6341 Před 4 měsíci +1

    Praise the Lord Sister God Blessu you Thanks 🙏Prayer

  • @Purnalanka-eg2qt
    @Purnalanka-eg2qt Před 7 měsíci +1

    ప్రైస్ థ లార్డ్ సిస్టర్ చాలాబాగా పాడారు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలు

  • @pabbathilakshmiranga6473
    @pabbathilakshmiranga6473 Před 10 měsíci +2

    Akka chala super gaaa పాడవు akkaa నాకు చాలా బాగా నచ్చింది దేవునికే మహిమ కలుగును గాక అమెన్

  • @kamalanunavath1782
    @kamalanunavath1782 Před 27 dny

    Super song sister.god bless you abundantly sister

  • @SivaratriPuspalatha
    @SivaratriPuspalatha Před 8 měsíci +1

    ప్రైస్ ది లార్డ్ అక్క నీ స్వరం చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించును గాక

  • @graheethataripalli7513
    @graheethataripalli7513 Před rokem +5

    Baga padaru sister praise the lord glory to God

  • @user-im7oi7bh6l
    @user-im7oi7bh6l Před 10 měsíci +2

    Beautiful voice ichadu miku devudu

  • @user-fw3uc1zy4b
    @user-fw3uc1zy4b Před 9 měsíci +1

    Thalli devudu niku manchi voice balamina athmiya life ichhadu

  • @mylaramnaveenmylaramnaveen5683
    @mylaramnaveenmylaramnaveen5683 Před 10 měsíci +2

    Sister song chala baga padaru ...🙏🙏🙏

  • @mahijesus4697
    @mahijesus4697 Před 6 měsíci

    చాలా చక్కని గాత్రం....గమకాలు సులువుగా పలుకుతున్నాయి.... వీనుల విందుగా ఉంది....god bless you

  • @kamalanunavath1782
    @kamalanunavath1782 Před 27 dny

    Vioce super sister

  • @jammisuma
    @jammisuma Před 9 měsíci +2

    Super voice sister and meaning full song

  • @kothapallyrajitha3467
    @kothapallyrajitha3467 Před 9 měsíci +1

    Chala baga padaru chala bagundi song mee voice chala bagundi sister

  • @divyasarika1307
    @divyasarika1307 Před 9 měsíci +3

    Praise the lord amma very excellent song glory to god🤍

  • @jalendrachary3171
    @jalendrachary3171 Před rokem +4

    Supar song sister

  • @shanthikumar1990
    @shanthikumar1990 Před 10 měsíci +4

    All Glory to God....may the Lord bless you sister....

  • @RFF-ur3gf
    @RFF-ur3gf Před 11 měsíci +3

    Praise the lord..Amma...🙏🙏🙏...chaala ante chaala baaga పాడారు...అర్థవంతమైన పాట...

  • @subhashmanju755
    @subhashmanju755 Před 11 měsíci +12

    వందనాలు అమ్మ 🙏
    మంచిగా పాడారు 💐💐

  • @yesejeevamministries6154
    @yesejeevamministries6154 Před 5 měsíci

    Prsise the lord sister దేవుని ఎదుట నమ్మకాన్ని విశ్వాన్ని పెంచే లిరిక్స్ very good👍👍👍👌👌💐💐 voice & god bless you

  • @user-yv5ze3lk1j
    @user-yv5ze3lk1j Před rokem +5

    Sister u singing nicely

  • @madhavrao1170
    @madhavrao1170 Před rokem +4

    Chala Baga padaru dhevudu enka bahuga vadukovali Ani na ahsa

  • @rufus6711
    @rufus6711 Před 4 měsíci

    Nice lyrics and Excellent singing suster❤ .

  • @ksrinivas8369
    @ksrinivas8369 Před 11 měsíci +2

    Song చాలా బాగా పాడారు సిస్టర్

  • @petervishnu3118
    @petervishnu3118 Před 11 měsíci +2

    Praise the lord 🙏🙏🙏🙏 akka nice song God bless you

  • @kumarjeevan4227
    @kumarjeevan4227 Před 11 měsíci +2

    Praise the lord sis Nice song 🙏

  • @madhavrao1170
    @madhavrao1170 Před rokem +4

    Me yokka vasthardharana chala bagundhi

  • @gaddalahimabindhu6505
    @gaddalahimabindhu6505 Před 11 měsíci +2

    Praise the Lord sister Garu

  • @durgeshdurgesh4246
    @durgeshdurgesh4246 Před 11 měsíci +2

    Super sister Nice song God bless you

  • @franklyshiny1178
    @franklyshiny1178 Před 5 měsíci

    Meru paade prati paatanu athmalo anubhavistu paadataaru,
    god bless you always sister

  • @jayakumarivanguri6011
    @jayakumarivanguri6011 Před 11 měsíci +4

    Praise the lord sister God bless you and your family

  • @telaganjigangamma5758
    @telaganjigangamma5758 Před 11 měsíci +2

    Praise the lord 🙏🙏sister song chala baga padaru god bless you

  • @Mounika-io7ey
    @Mounika-io7ey Před 11 měsíci +2

    Super voice sis God bless you amen

  • @vamshid9176
    @vamshid9176 Před 6 měsíci +2

    Superb singing sister3....

  • @someshofficial5987
    @someshofficial5987 Před 11 měsíci +2

    Praise the lord 👏

  • @chengalashayamala2477
    @chengalashayamala2477 Před 11 měsíci +2

    Chala baga padaru sister God bless you. Arthasahithanga undhi song

  • @kurukuriraju1973
    @kurukuriraju1973 Před 8 měsíci +1

    So nice song sister 😊🙏🙏

  • @daviddandem1621
    @daviddandem1621 Před rokem +6

    Glory to God spiritual song

  • @usharanij1577
    @usharanij1577 Před rokem +2

    Praise the Lord sister na jeevitham lo edaina cheyagalavayya yesayya ani natho matladaru jesus amen

  • @anithapakala4181
    @anithapakala4181 Před 11 měsíci +2

    Edina cheyagaladu yessaiah Amen nice song excellent singing ❤

  • @gollakranthikumarkranthiku5170
    @gollakranthikumarkranthiku5170 Před 11 měsíci +2

    Voice super aunty garu marine song padadi

  • @gadderebecca6528
    @gadderebecca6528 Před 11 měsíci +5

    Glory to God 🙏 God bless ma

  • @gugulothujhansi4878
    @gugulothujhansi4878 Před 11 měsíci +3

    Super voice god bless you Sister

  • @sharonangel6324
    @sharonangel6324 Před 11 měsíci +3

    Heart touching lyrics....kanneru vasthondi song God bless u sister n u r ministry

  • @simmanaveen8575
    @simmanaveen8575 Před 11 měsíci +2

    Praise the lord Amen

  • @priyaemmanuel3217
    @priyaemmanuel3217 Před 9 měsíci

    Amen Amen praise the Lord Sister Super song God bless you 🙏

  • @RaviKumar-bb7yv
    @RaviKumar-bb7yv Před 8 měsíci +1

    Praise the Lord 🙏 🙌 👏 ✨️ ❤️ 👌

  • @chthirumal3324
    @chthirumal3324 Před 11 měsíci +3

    Good voice..sister

  • @ThatiparthiRajini-ul4rf
    @ThatiparthiRajini-ul4rf Před 11 měsíci +2

    Praise to God🙏🙏🙏🙏

  • @user-im7oi7bh6l
    @user-im7oi7bh6l Před 10 měsíci +2

    Praise the Lord sister chala baga paadaru

  • @bfathima4570
    @bfathima4570 Před rokem +2

    Praise the lord

  • @yesurathnamvanamadi8587
    @yesurathnamvanamadi8587 Před 9 měsíci +2

    Vandhanalu sister 🙏🙏🙏

  • @prakashedla4804
    @prakashedla4804 Před 9 měsíci

    Praise the lord sister athmiyanga padaru devuniki mahima kalugunugaka super song amen...

  • @issakrowth4545
    @issakrowth4545 Před 11 měsíci +2

    Voice superrr sisterrrrr

  • @princyprincy1338
    @princyprincy1338 Před 11 měsíci +2

    Praise the lord🙏

  • @pedapudiramalaxmi1343
    @pedapudiramalaxmi1343 Před 5 měsíci

    Praise God 🙌 really awesome lyric and nice voice

  • @arunagrace899
    @arunagrace899 Před 9 měsíci

    Praise the lord Sister Garu Devuni namaniki Mahimaa kalugunu gaaka

  • @user-nf1ot7pk2o
    @user-nf1ot7pk2o Před 10 měsíci +2

    Chala Baga padarakka

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 Před 9 měsíci +1

    praise the Lord sister

  • @paulribhka
    @paulribhka Před 11 měsíci +2

    Praise god 🎉🎉

  • @bandaruramesh2532
    @bandaruramesh2532 Před 6 měsíci

    Super voice Sister garu god bless you

  • @nithyaaradhana
    @nithyaaradhana Před 11 měsíci +2

    praise the lord thammudu manchi pata upload chesavu god bless you from venkatagiri

  • @boorabattulajagadeeswari7901
    @boorabattulajagadeeswari7901 Před 11 měsíci +1

    God bless you sister

  • @priyalanka2631
    @priyalanka2631 Před 8 měsíci

    🙏🙏🙏చాలా బాగా పాడారు God ఎంత గొప్ప వారో మన జీవితంలో

  • @tsidhartha8264
    @tsidhartha8264 Před rokem +6

    Thanks andi meeku chala vandanalu 3 lyrcks pettinanduku

  • @manjuvijay2750
    @manjuvijay2750 Před 6 měsíci +1

    Praise God

  • @ambatiramana3999
    @ambatiramana3999 Před 10 měsíci +1

    super nice voice, heart touching song, God bless you sister

  • @Vijayprakash08
    @Vijayprakash08 Před 11 měsíci +2

    Devuniki mahima kaluguthundi alaguna paadinaru devuniki sthothram

  • @adavallysudharani2517
    @adavallysudharani2517 Před 4 měsíci

    God bless u talli

  • @user-cn7rk2zd2y
    @user-cn7rk2zd2y Před 11 měsíci +1

    Vandanalu sistar god bless you

  • @begarisampoorna7567
    @begarisampoorna7567 Před 10 měsíci +2

    Super super ❤❤ Akka 💞🎉❤

  • @sidhunune5677
    @sidhunune5677 Před 11 měsíci +1

    Sis voice bagundi

  • @mswarnalathamaddela2260
    @mswarnalathamaddela2260 Před 11 měsíci +1

    Thanq Amma nice song God bless you

  • @teluguvideos4321
    @teluguvideos4321 Před 10 měsíci +2

    Super song sister 💕 ❤

  • @Akki-gv5oz
    @Akki-gv5oz Před 25 dny

    Supar sistar🙏🙏

  • @rohits9053
    @rohits9053 Před 8 měsíci +1

    Praise the lord 🙏🙏🙏

  • @MAIDAMSWAPNA-vi3ml
    @MAIDAMSWAPNA-vi3ml Před 6 měsíci +1

    Priase the lord 🙏

  • @madhavrao1170
    @madhavrao1170 Před rokem +3

    Dhevudu meku manchi sovarm eccharu🙏

  • @VijayammaVijaya-wz3sk
    @VijayammaVijaya-wz3sk Před 11 měsíci +2

    Praise the Almighty God...,sis meeru padena ee patanu nenu download cheskondhamu ane lopala eee patanu yentha vedhakina dhoraka leedhu.,Kane Thank God , Malle neenu eee patanu vintunnanu...Aaashagaligina Prananni Thrupthi parechey Dhevudu mana Dhevudu....meeru chalaaa chakkaga Paadaru sis...enkaa aneka Songs Dhevune koraku paadalane Prayer chesthunnamu.... GOD BLESS YOU....!!!

  • @RaviRavi-hr3fe
    @RaviRavi-hr3fe Před rokem +3

    Vandhanalu amma

  • @payaswinieduri5699
    @payaswinieduri5699 Před rokem +6

    Praise the Lord sister sweet voice

  • @falcongaming2724
    @falcongaming2724 Před 8 měsíci +1

    Super song sister

  • @user-qi5gn6uo7v
    @user-qi5gn6uo7v Před rokem +5

    ❤super nice voice

  • @RamBabu-ds9tb
    @RamBabu-ds9tb Před rokem +5

    Super song god bless you 👏👏👏👏👏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @derricke3647
    @derricke3647 Před 11 měsíci +5

    PRAISE the Lord Amen amen amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @ramalakshmi7554
    @ramalakshmi7554 Před 8 měsíci +1

    May god bless you sister