100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ? || Zubeda Ali

Sdílet
Vložit
  • čas přidán 5. 11. 2023
  • Vegas11 is one of the top online gaming sites in India, available to use on your desktop or mobile phone.
    Place your bets with Vegas11 Register now and have the best online gambling experience!
    Bet online today!
    💰 100% Welcome Bonus, Unlimited Deposit Bonus
    🕒 24/7 Instant Deposits, Withdrawals
    ⚡️ Up to 0.4% Rebate Bonus
    🏆 Best VIP Loyalty Program for bigger rewards
    🤝 Refer and Earn Bonus
    💰Website: vegas999.live
    🔥Come Play And Get Good Pay!
    Here is My Latest Video : 100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ?
    #zubedaali
    #paya
    #lachchaparatha
    Powered by :
    _______________
    Kashif Kreations
    For More Videos :
    --------------------------------------------------------------------------
    👉 Fathima AMERICA వెళ్ళింది : • Fathima AMERICA వెళ్ళి...
    👉 1M+ Golden Button Double ధమాకా Surprise - నేను Emotional అయిన వేళ : • 1M+ Golden Button Doub...
    👉 Fathima కోసం వాళ్ళ అత్తగారు చేసిన Shopping - చీరకి అగ్ని పరీక్ష : • Fathima కోసం వాళ్ళ అత్...
    👉 పంటి సమస్య ? ఇక నొప్పి ఉండదు మా AYESHA కి నేను పళ్ళు పీకానా లేదా ? : • పంటి సమస్య ? ఇక నొప్పి...
    👉 మా వారి పుట్టిన రోజు వేడుకలు : • మా వారి పుట్టిన రోజు వ...
    👉 Egg Dum Biryani With Shahi Tukda ఇంత పెద్ద వర్షంలో మా తిప్పలు : • Egg Dum Biryani With S...
    👉కుండ బద్దలు కొట్టిన మా తమ్ముళ్ళు : • కుండ బద్దలు కొట్టిన మా...
    👉 మా ఇంట్లో వంటల హడావిడి Special Gud Aam ఎవరి పని వాళ్ళది : • మా ఇంట్లో వంటల హడావిడి...
    👉 పెళ్లి అయిన తర్వాత మా Fathima First Birthday : • పెళ్లి అయిన తర్వాత మా ...
    👉 నేను మా వారితో చట్టా పట్టాలేసుకొని BANKOK ఎందుకు వెళ్లాను ? : • నేను మా వారితో చట్టా ప...
    👉నా Birthday నా Style లో : • నా Birthday నా Style ల...
    👉 SPICY CHICKEN SAMBAR RICE & YUMMY గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం పాయసం : • SPICY CHICKEN SAMBAR R...
    👉 ఇండియా లో మా ఇంట్లో అక్క అమెరికా లో బావ ఇంట్లో మేము : • ఇండియా లో మా ఇంట్లో అక...
    👉 మా మిస్టర్ ప్రెగ్నెంట్ Delivery 18th న Theatre కి రండి : • Video
    👉 PINK CITY లో మా అందరి HALCHAL : • PINK CITY లో మా అందరి ...
    👉 మా అత్త గారు నేర్పిన Muharram Sharbat : • మా అత్త గారు నేర్పిన M...
    👉SAREE లో మా STORY - రింగులోంచే వెళ్లిపోయే SAREE : • SAREE లో మా STORY - రి...
    👉 చుక్క నునె లేకుండా మా వంటలు - నేను వాడె COOKERS REVEAL : • చుక్క నునె లేకుండా మా ...
    👉 ఈ Plan వింటే ఆశ్చర్యపోతారు - వెంటనే సద్వినియోగం చేస్కోండి : • ఈ Plan వింటే ఆశ్చర్యపో...
    👉 ఈ సారి BAKRID కి పిల్లలు అక్కడ - మేము ఇక్కడ : • ఈ సారి BAKRID కి పిల్ల...
    👉 బంతి భోజనం లో శభాష్ అని ఎందుకు అన్నారు ? : • బంతి భోజనం లో శభాష్ అన...
    👉 మీకు కాదు నాకు వచ్చింది INTEREST - పోలా అదిరిపోలా : • మీకు కాదు నాకు వచ్చింద...
    👉 సప్త సముద్రాలు దాటిన చిన్నది - BIG SURPRISE : • సప్త సముద్రాలు దాటిన చ...
    👉 మా FARMHOUSE లో మా FATHIMA కి ఆవకాయని నేర్పించాము : • మా FARMHOUSE లో మా FAT...
    👉 మా వియ్యంకులతో కలిసి Ajmer Dargah కి వెళ్ళాము : • మా వియ్యంకులతో కలిసి A...
    👉 ఇంకొంచం అయితే గాల్లో ప్రాణాలు గాల్లోనే : • ఇంకొంచం అయితే గాల్లో ప...
    👉 Chicken Mandi and Sauce - My Son's Birthday : • Chicken Mandi and Sauc...
    👉అమెరికా నుండి మా అమ్మాయి మా ఇంటికి 👉👉 • అమెరికా నుండి మా అమ్మా...
    👉 మా రెండోవ తమ్ముడు ఇంట్లో CORONA అయినా నేను వెళ్లాను : • మా రెండోవ తమ్ముడు ఇంట్...
    👉 TASTY SWEET FRUIT CURD RICE - YUMMY DRY FRUIT RAGI HALWA : • TASTY SWEET FRUIT CURD...
    👉 మా తమ్ముడి మెట్టినింటికి వెళ్ళాము : • మా తమ్ముడి మెట్టినింట...
    👉 ఈ సారి మా Fathima కోసం ( నాకు కూడా ) : • ఈ సారి మా Fathima కోసం...
    👉 EID కి కొత్తగా మారిన మా HALL : • Eid లో అమ్మమ్మ కాలంనాట...
    👉 Eid కి బంగారం లాంటి మావారు బంగారం కొనిచ్చారు : • Eid కి బంగారం లాంటి మా...
    👉 ఈ EID కి మా Fathima కోసం SAREE : • ఈ EID కి మా Fathima కో...
    👉 EID కి కావాల్సిన A TO Z సామాన్లు : • EID కి కావాల్సిన A TO ...
    👉 మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో : • మా తమ్ముడు ఇంట్లో IFTA...
    👉 ఈ EID RAMZAN కి ఇద్దరము SAME SAREES తీసుకున్నాము : • ఈ EID RAMZAN కి ఇద్దరమ...
    👉 ఈ రోజు IFTAR లో NATUKODI GAARELU - MEETHA KHANA : • ఈ రోజు IFTAR లో NATUKO...
    👉 RAMZAN IFTAR లో ALOO PAROTA + GREEN CHICKEN ROAST + KAAJU KHEER : • RAMZAN IFTAR లో ALOO P...
    👉 Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ?
    👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
    👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
    👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
    👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
    👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
    👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
    #zubedaali
    #fathima
    #actorali

Komentáře • 1,1K

  • @zubedaali
    @zubedaali  Před 8 měsíci +99

    Vegas11 is one of the top online gaming sites in India, available to use on your desktop or mobile phone.
    Place your bets with Vegas11 Register now and have the best online gambling experience!
    Bet online today!
    💰 100% Welcome Bonus, Unlimited Deposit Bonus
    🕒 24/7 Instant Deposits, Withdrawals
    ⚡ Up to 0.4% Rebate Bonus
    🏆 Best VIP Loyalty Program for bigger rewards
    🤝 Refer and Earn Bonus
    💰Website: vegas999.live
    🔥Come Play And Get Good Pay!

    • @nishatayaan61
      @nishatayaan61 Před 8 měsíci +1

      😊

    • @hloohai8204
      @hloohai8204 Před 8 měsíci

      Vadina Anna potta perigipotundi 😢😢😢😢😢

    • @roshanshaik3086
      @roshanshaik3086 Před 8 měsíci +1

      Haram ko support karna allha

    • @poojahoney6205
      @poojahoney6205 Před 8 měsíci

      @zubedaali What you are doing is beyond amazing, not everyone can do it but Just a small suggestion to feed 100 people you are killing 50 to 80 goats. Im not a vegetarian but i still felt little sad seeing so many goats got killed in this process. So i hope you understand what i’m trying to say, please try to give vegetarian food when you are cooking for so many poeple. ❤

    • @abzalbegum337
      @abzalbegum337 Před 8 měsíci

      P lo0p

  • @amounguh......5792
    @amounguh......5792 Před 8 měsíci +700

    దేవుడు డబ్బుని అందరికీ ఇస్తాడు కానీ దాన్ని ఇలా ఉపయోగించుకొనే అదృష్టాన్ని కొందరికే ఇస్తాడు.... Be blessed always zubeda ali garu❤ love u a lot.

  • @padmag8192
    @padmag8192 Před 8 měsíci +116

    తెలుగు ఇండ్ట్రీలో మొదటి సారి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్న కుటుంభం,zubeda garu 🙏🙏🙏

  • @saisivaansh7989
    @saisivaansh7989 Před 8 měsíci +134

    అలీ గారికి ఇంత మంచి భార్య ని అల్లా echinanduku ఆయనకి ధన్యవాదాలు❤❤

  • @vijayakumaripulipati
    @vijayakumaripulipati Před 8 měsíci +37

    మంచిగా అది helthy గా మీరు ఎలా తినాలి అనుకొంటారో ఆలా వండే మనసు అందరికి ఉండదు... బైబిల్ లో "నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు" అనీ మాట మీరు చేసి చూపిస్తున్నారు వెరీ గ్రేట్ అండీ 🙏🙏.

  • @Sangee.stories
    @Sangee.stories Před 8 měsíci +133

    Hat's off madam , మీ మంచి మనసుకి so many rich people is there but no one is doing , అని ధనలో అన్నదానం గోపది, you r great 👍

  • @laxmancheepelly4826
    @laxmancheepelly4826 Před 8 měsíci +46

    మశ అల్లాహ్...మీకు దేవుడు ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని ఇచ్చాడు మేడం... God bless you madam 🙏🙏

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu Před 8 měsíci +74

    జుబేదా గారు,మీరు అన్నపూర్ణమ్మ అండి 🙏

  • @ushavenni1587
    @ushavenni1587 Před 8 měsíci +12

    Zubeda gaaru మీకున్న మంచి మనసు చాలా గొప్పది అండి అలీ gaaru నిజంగా అదృష్టవంతులు

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 Před 8 měsíci +56

    డబ్బు అందరికి ఇస్తాడు కానీ పెట్టె మనసు కొందరికే.... మీలాంటి celebrities ఇలాంటి మంచి పని చేస్తునందుకు అలీ గారికి 🙏🏻🙏🏻మీకు 🙏🏻🙏🏻మీ కుటుంబ సభ్యులకు 🙏🏻🙏🏻🙏🏻.

    • @kruparani3046
      @kruparani3046 Před 8 měsíci

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌💐💐😀🥰👨‍👨‍👧‍👧👨‍👨‍👦‍👦mi andariki mi prema sahayam chese a gunaniki antha kruthagnathalu chepina thakkuve very good zines Ali gari family and all your teem members 🌹🌹😋😋

  • @nagamanim1471
    @nagamanim1471 Před 7 měsíci +21

    Literally no celebrity will put this much of efforts to fulfill someone's stomach.. You're great maam.. May God bless you more & more maam..mee sevaku padabi vandhanam🙇‍♀️🙇‍♀️

  • @BhanuRiya-jz8lk
    @BhanuRiya-jz8lk Před 8 měsíci +47

    మేము కూడా మిమ్మల్ని inspiring గా తీసుకొని మాకు ఉన్నంతలో ఇలా అన్నదానం చేస్తాము zubeda garu❤

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi501 Před 8 měsíci +23

    హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు మీకు ఇంకా ఎంతోమంది భోజనం కి పెట్టడానికి ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి 💐💐💐

  • @rajarajeswarichitikineni8584
    @rajarajeswarichitikineni8584 Před 8 měsíci +48

    Definitely needed a great heart to give to poor.
    God bless you, ali sir,ayesha Mam, Karim sir, all your family, your children,Your children's children and many more generations to come....

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 Před 8 měsíci +25

    హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ దానాలు ధర్మాలు చేస్తున్నారు మీరు ఏం తింటారో అదే పెడతారు గ్రేట్ 👏 జుబేదాగారు మీరు మన మనస్ఫూర్తిగా చేసారు 🙏ఎలాగే అందరూ తో చాలా సంతోషం గా ఉండాలి కోరుకుంటున్నాను 🙏 God bless you 🙏

  • @devotionalmusic77
    @devotionalmusic77 Před 8 měsíci +39

    మీతో వియ్యాల వారు కూడా కలిసి చేస్తూ uotea నాకు చాలా సంతోషంగా ఉంది సిస్టర్ 🎉🎉🎉

    • @mallika563
      @mallika563 Před 8 měsíci

      yes andi nenu kooda ade anukunna

  • @BhanuRiya-jz8lk
    @BhanuRiya-jz8lk Před 8 měsíci +49

    తెలుగు ఇండ్ట్రీలో మొదటి సారి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్న కుటుంభం,zubeda garu మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలని, మీ కుటుంబం లో అందరు బాగుండాలని ఆ అల్లా ని కోరుకుంటున్న...

  • @titharini.384
    @titharini.384 Před 8 měsíci +25

    Jubedha garu great nanu meku fan ayipoyanu seeing like this distribution and good hearted mentality

  • @heenaskitchen5911
    @heenaskitchen5911 Před 8 měsíci +15

    Ala cheyyali ane alochana ki miku chala ధన్యవాదాలు అండి దేవుడు మిమల్ని చల్లగా చూడాలి .....❤❤

  • @user-he3vm7do5l
    @user-he3vm7do5l Před 8 měsíci +15

    Directly involveing in cooking process.. Your doing so hard work.... GREAT MEDAM

  • @mprashanthi9707
    @mprashanthi9707 Před 8 měsíci +28

    I am vegetarian, though u cook nonveg I watch ur videos, it shows how kind hearted u r zubeda garu, love n respect ❤

  • @bathulakrishna1876
    @bathulakrishna1876 Před 8 měsíci +9

    Amma meeru elagay marenno seva karyakramalu cheyalani manaspurhiga korukuntunnanu.. God bless you amma. ❤❤

  • @lakshmibandela9965
    @lakshmibandela9965 Před 8 měsíci +18

    Such a great service you are doing zubeda garu...huge respect...may god bless you n ur family ❤

  • @sujiniapple1294
    @sujiniapple1294 Před 8 měsíci +6

    Very great job Mrs.Zubeda Ali garu 💐 melaga intha kastapadi intha pani tho evaru cheyanidhi meru chesi chupistunnaru.. Andhariki dabbu vunna pette manasu vundaliga really you are great person 🎉🎉👍

  • @Rekha1984
    @Rekha1984 Před 8 měsíci +7

    Hats off to you mam. Mee manasu chaala pedhadhi. Not everyone does this great work though they have money. You have big heart Zubeda garu. Ali garu meeru chaala manchivaaru, ilantivi chesthunnandhuku. God bless you and your family!

  • @pullurisusheelasusheela3942
    @pullurisusheelasusheela3942 Před 8 měsíci +7

    Once again hat's off to you zubeda garu be blessed nd ur so lucky to serve needies by mee స్వహస్తాలతో తో వండి పెట్టడం లవ్ u zubeda garu🙏🙏

  • @vidyakn1719
    @vidyakn1719 Před 8 měsíci +4

    Hello madam you are the inspiration for all youtubers who use their channel to show their unnecessary shopping stuff etc keep up the good work thank you

  • @viswabharathi7088
    @viswabharathi7088 Před 8 měsíci +3

    You are blessed
    Really one should have a great heart to donate
    Entha dabbulu unna danam cheyali Ane alochana chala goppadi
    Hats off to you

  • @ambicaramyasri9559
    @ambicaramyasri9559 Před 8 měsíci +3

    Awesome zubeda Ali garu….. appreciate your service for the needy….. ani danalalo kalla anadanam gopadi… ah bagavanthudu meeku eche sthomatha echinanduku meeru danini padi mandiki panchuthunaru so heart warming to see andi…..

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 Před 8 měsíci +3

    Oka manchi pani andaru kalisi cheyatam chala santhoshanga untundi hatsoff madam zubeda ali garu do good be good god bless u abundantly🙏🙏🙏

  • @mahalakshmi3431
    @mahalakshmi3431 Před 8 měsíci +2

    సూపర్ అక్క మీరు 🙏🙏🙏🙏🙏🙏

  • @dwaramsri
    @dwaramsri Před 8 měsíci +6

    You always live for others and always make other people happy.May God bless you Sister for ur service🙏

  • @pranavipranu7051
    @pranavipranu7051 Před 8 měsíci +23

    Hat's off zubeda garu...

  • @RishiAkaLeaf
    @RishiAkaLeaf Před 8 měsíci +7

    I can see the happiness in your face when you are doing this … you are a true soul zube

  • @wondergirlakshu9930
    @wondergirlakshu9930 Před 8 měsíci +3

    Hatts off to u zubeda garu.. literally, tears rolled in my eyes...God bless you

  • @georgebejjam5279
    @georgebejjam5279 Před 8 měsíci +14

    Hats off,,Zubeda mam

  • @sreemannem
    @sreemannem Před 8 měsíci +3

    Great human beings ,, God bless your family Zubeda Ali garu

  • @lathajo7355
    @lathajo7355 Před 8 měsíci +3

    U r sooooo superb mam god bless you always, you are cooking on and you have so patience distribution poor people you are helping them god bless you always you and your family members

  • @anita-.
    @anita-. Před 8 měsíci +26

    ❤❤❤
    Hats off to you’ll and your whole team for all the love and dedication
    Giving municipality workers was such a thoughtful thing❤❤❤

  • @Gsivannarayana7
    @Gsivannarayana7 Před 8 měsíci +3

    Great job Zubeda garu, keep continuing this great service

  • @bantumaheshchandra5449
    @bantumaheshchandra5449 Před 8 měsíci +3

    Good Job Mam Ur Special Sent By God Keep Helping Mam. A Good Cook Like U Is Like a Sorceress Who Dispences Happiness. May God Bless U All With Happiness......

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 8 měsíci +15

    సూపర్బ్ ఆలిగారు జుబేధా సిస్టర్ 👏👏👌❤️❤️🙏

  • @keerthipamula8886
    @keerthipamula8886 Před 8 měsíci +3

    Fathima chala lukky well matured inlaws....ame chudaniki kudaa chala manchivaarelaaga unnaru...good keep it up akka.....relations tho elage undali...m

  • @ahamadmd4570
    @ahamadmd4570 Před 8 měsíci +5

    bhabi మిమ్మన్లీ చూసి మేము కూడా inspiration అయ్యాం hat's off bhabi

  • @devadasdavid6662
    @devadasdavid6662 Před 8 měsíci +3

    Very good service madam. May God bless you and your family members abundantly.

  • @aparnaappu767
    @aparnaappu767 Před 8 měsíci +5

    Hat's of jubeda mam, literally goosebumps is coming 🙏🙏

  • @lakshmimarupaka617
    @lakshmimarupaka617 Před 8 měsíci +9

    Madam Hats off to all your team and family members are supposed to this food organization and specially for you and Aaligaru have very patience to do this great work /job... This is your greatness having humanity for those people who are working very hard for us and once again Hats off to all and thank you for the best vdos 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🍫🍫🍫🍫🍫🍫

  • @kowsar123able
    @kowsar123able Před 8 měsíci +3

    Zubeda madam keep going may Allah bless you a lot.

  • @sirishamalapati2740
    @sirishamalapati2740 Před 8 měsíci +4

    Hats of to you andi.after seeing this i started crying by watching your kindness.god bless you.❤❤❤

  • @amenakouser
    @amenakouser Před 8 měsíci +4

    Assalamualykum zubaida mam......May allah bless you always.......you are very positive.......and inspirational love you mam ❤️ ❤❤hatt aff

  • @suryavamshamlavanya3939
    @suryavamshamlavanya3939 Před 8 měsíci +8

    Very good jubeda Di 👏👏👏

  • @samaashritha9419
    @samaashritha9419 Před 8 měsíci +5

    U r always inspirational person u deserve anything mam stay happy with healthy

  • @ghousiairfan5455
    @ghousiairfan5455 Před 8 měsíci +3

    Aslamwalekum Zubeda mam you are doing great job you are so kind hearted may Allah always bless you and your family

  • @parvathigundareddy132
    @parvathigundareddy132 Před 8 měsíci +45

    Andaru kalisi ela cheyadam bagundi

    • @keerthipamula8886
      @keerthipamula8886 Před 8 měsíci +1

      Zubeeda gaaru chuddaniki bagundaru..pedda colour pedda height pedda egucation edi ledu..but aliigaaru valla amma good humanbeeing ninm select chesaru Ali wife gaaa ..andaritho ento baguntundi...elanti ammai yee intiki kodaligaa raa alsni anukontaru evarinaaa...

  • @user-jw3tu5gx6s
    @user-jw3tu5gx6s Před 8 měsíci +3

    Once agin Hats off zubeda sis .

  • @kolashivaprince7840
    @kolashivaprince7840 Před 8 měsíci +3

    I wish you can get more love and you can do more and more help to the people ❤

  • @nagendrakottapalli8030
    @nagendrakottapalli8030 Před 7 měsíci +3

    Meeru chestunna ee work kee nen fidaa ayyipoyya ma'am hats off ❤

  • @ratnapriya4629
    @ratnapriya4629 Před 8 měsíci +3

    God bless you Zubeda Ali garu❤🎉🎉🎉 God bless your family 🎉🎉🎉🎉

  • @user-actor444iloveharshali
    @user-actor444iloveharshali Před 8 měsíci +3

    Assalam walekum Ali bhaiya aur zubeda bhabhi aapane bahut achcha kam Kiya mashallah❤❤❤❤❤❤❤❤

  • @faiyazkvg1
    @faiyazkvg1 Před 7 měsíci +3

    Just too good ..very inspiring

  • @latahsree2710
    @latahsree2710 Před 8 měsíci +4

    Good job 👍 I like this❤❤❤

  • @soundaryasoundarya784
    @soundaryasoundarya784 Před 8 měsíci +3

    Great work mam really hat's off

  • @pillalamarishileja8906
    @pillalamarishileja8906 Před 8 měsíci +6

    Literally goose booms vachai❤

  • @pearlzareen5471
    @pearlzareen5471 Před 8 měsíci +3

    Good job mashallah
    Allah apki mahenat ko qubul kare...Har kisi ko istarha khana khilane k qabil banaye...
    Ameen..

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 Před 8 měsíci +3

    God bless your family ❤️

  • @HemaNGowda
    @HemaNGowda Před 8 měsíci +3

    Hats off mam 🙇🙇 .mimlni chusi nerchukovalli mam💜

  • @ramanisamatham1993
    @ramanisamatham1993 Před 7 měsíci +3

    Maa zubeda Ali garu ❤అన్నపూర్ణా దేవి

  • @user-ul9jl8uo3v
    @user-ul9jl8uo3v Před 8 měsíci +10

    Mashaallha

  • @riyarena5094
    @riyarena5094 Před 8 měsíci +3

    Chalaaaa Great meeru ❤❤❤❤❤❤❤❤

  • @AhemadiShannu
    @AhemadiShannu Před 8 měsíci +8

    Mashaallah

  • @mahimahi1666
    @mahimahi1666 Před 8 měsíci +3

    Great❤❤

  • @venkatadurga7020
    @venkatadurga7020 Před 8 měsíci +3

    ❤supar🎉

  • @subhasinikurba5166
    @subhasinikurba5166 Před 8 měsíci +3

    Super mad😊 lm so happy😊

  • @sruthigali5412
    @sruthigali5412 Před 8 měsíci +3

    First like first comment andi plz rply ❤

  • @shainazbegum7437
    @shainazbegum7437 Před 8 měsíci +4

    Mashallah Baji❤

  • @sampathvlogs1432
    @sampathvlogs1432 Před 8 měsíci +2

    Hi mam Ali sir super meru me family ante Naku chala chala chala estam mam okasri memalini kaluvalani undi mam ani chala baga chesthunaru maa mom laga anipisthinaru ❤❤❤❤me video chusi 🎉🎉🎉 🥳🥳🥳 chala neruchukuna mam Naku kuda bless chyandi manchi job ravali ani mam❣️❣️❣️🥰🥰🥰🥰

  • @revathichitti7549
    @revathichitti7549 Před 8 měsíci +3

    Chala video good wow

  • @Lavanya-1418
    @Lavanya-1418 Před 8 měsíci +4

    Na life lo okkasarina Melaga food donate cheyali anipusthundi❤..got tears in my eyes

  • @pparthu4187
    @pparthu4187 Před 8 měsíci +2

    Meru annapurna Devi amma🙏🙏

  • @user-dx7cg7gp6o
    @user-dx7cg7gp6o Před 8 měsíci +7

    మీ మంచి మనసుకి 🙏🙏🙏

  • @sajidrhm
    @sajidrhm Před 8 měsíci +1

    Thanks to Zubeda Ali & Ayesha team........ SERVICE TO MANKIND IS SERVICE TO GOD

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 Před 8 měsíci +2

    Annam prabramma స్వరూపం sarvejana sukenobavanthu మీ manchi paniki chala danyavadamulu 👌🏼👌🏼🙏🏻🙏🏻

  • @user-td3dz2nw6m
    @user-td3dz2nw6m Před 8 měsíci +3

    Hat,s of jubeda akka ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @arifabano5945
    @arifabano5945 Před 8 měsíci +6

    Hats off zubeda ji my god bless ❤❤❤❤❤❤❤❤❤

  • @indhumathiindhu1245
    @indhumathiindhu1245 Před 8 měsíci +2

    Enta mandi celebrities vunaru andaru monthly once ana ila cheyandi ani kotlu em chestaru etkoni potara emana pyki vele apudu chusi nerchukondi vilani hats off andi

  • @kvreddy1269
    @kvreddy1269 Před 8 měsíci +2

    Ms Zubeda garu you’re I am so impressed for what you do with your family support.

  • @Junnu-Minnu
    @Junnu-Minnu Před 8 měsíci +3

    People never get satisfied with money or gifts but they get satisfied when their tummy is full❤.❤❤

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z Před 8 měsíci +2

    చాలా బాగుంది అమ్మ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

  • @swapnakarri7069
    @swapnakarri7069 Před 3 měsíci

    Zubeda garu nenu entho mandhi dabbu unnavallani, koteswarulni chusanu kani, Entha unna Ela Odigi undatam danam chesevallani Athi thakkuvaga chusanu. Andulo meru first placelo untaru. because danam chese koddimandhi kuda valla status ki manam kastapadakudadhu so Anni bayata koni destribute chestaru. Meru matram swayamga Ela me hands tho chesi, packings chesi mere daggarundi destribute chestunnaru. Enthamandhiki untundhi E kind heart ❤ meru destribute chesepudu video chustu undaga na kallu endulo chamarchayi. Inthamandhiki adagakunda Aakali therustunna meku Aa devudu epudu sadha me venta untadu. God bless you dear zubeda

  • @manadharmam8407
    @manadharmam8407 Před 8 měsíci +2

    Meku blessings evakunda undalenu chala great job,meru chesedi mamulu seva Kadu,whole heartedly chesthunaru,hatsoff❤❤

  • @krishnakumarichitti877
    @krishnakumarichitti877 Před 8 měsíci +3

    Hatsoff Zubedagaru

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Před 8 měsíci +3

    Masha allaha ❤❤❤❤❤❤❤

  • @user-kj9su7yo1y
    @user-kj9su7yo1y Před 7 měsíci +2

    God bless you Fathima garu meeru chala good poor people ku help chestharu

  • @kameshwarivillivalam6930
    @kameshwarivillivalam6930 Před 8 měsíci +2

    GREAT job zubeda ali garu. God's blessings are always with you

  • @keerthanah1991
    @keerthanah1991 Před 8 měsíci +3

    ❤❤❤❤❤❤👌👌👌👌

  • @avenkatbaji3330
    @avenkatbaji3330 Před 8 měsíci +3

    👌👌👌👌👌👌🥰🥰🥰

  • @sailatharajesh2987
    @sailatharajesh2987 Před 8 měsíci +1

    Hats off madam 🙏 poor peoples ki inthaga help chesthunnadhuku Alla miku me family ki eppudu manchi chesthadu madam mimalni kalisi me blessings thisukovalani vundhi madam

  • @mohdhabib2185
    @mohdhabib2185 Před 3 měsíci +2

    Assalamualikum aap jo kam karre Allah tala aapki kamai me barkath do aur sehath

  • @nadupurusanyasirao588
    @nadupurusanyasirao588 Před 8 měsíci +5

    మీరు చేసే పనికి 🙏🙏🙏🙏🙏tq అలీ అన్న ఫ్యామిలీ jai jagan

  • @koulurinoushad4106
    @koulurinoushad4106 Před 8 měsíci +2

    Neat ga unna danilone entha mandiki me chetilatho vandatum Allah barkath ❤ evali