PERSONALITY DEVELOPMENT PART {2} by Sri SIRIVENNALA SITARAMA SASTRI at IMPACT 2012 HYDERBAD
Vložit
- čas přidán 4. 06. 2012
- IMPACT is All About Positivity... It Really Impacts Different Aspects Of Our Lives Like Career, Punctuality, Goal Of Life, Confidence, Parents Respect Its A Must Attend Program.. You Definitely See Change/Growth In Life After Attending This....
To Watch More IMPACT videos visit www.gamparao.org www.come2impact.blogsopt.com
PERSONALITY DEVELOPMENT PART {2} by Sri SIRIVENNALA SITARAMA SASTRI at IMPACT 2012 HYDERBAD
He has A-class knowledge about psychology.Wisdom and knowledge, a rare and divinely combination.
akshram...Manasakshi.....Alochana....loukikathvam...hats off sir great words...
lm bending my knees joining my hands, and and expressing cordial gratitude to Sirivennela Sitaramasatri gariki because nenu naku telisela chesinanduku....
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు...
పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మనం దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
Master emiti ee speech. Point cheppandi. No long speech
All his songs has so much depth and his speech too 🙏🏼
Adbhutham guruvugaru
i listened many speeches about p.d.but this is very rear. sirivennala understanding of life is awesome.his words are golden stones
Great Speech Andi . Inkonni samvatsaraalu Meeru vundaalsindi , tondarapaddadu bagavanthudu 🙏💐
No One can match his understanding of his life... Many more songs to come from his pen
absolutely...
great speech guruvayya
really exact truth of the life
Adarsha Murthy Vangala
Wonderful speech
very excellent video clips
aaha adhbhutham
Mi sahityamtho mammalni katti padesharu
excellent speech
Adbutham
My hero
Excellent sppech sir...
Great Speech
hero
success ante dabbu sampadinchadam e ga...... inka emanna unda...
Na guruvugaru
Nice....
❤
Super
Great Motivation Sir
🙏🙏🙏🙏👏👏👌👌👌👌
TV ల్లో చెత్త program లు పెట్టి నవ్వించడం, ఏడిపించడం కాదు, ఇలాంటి పనికొచ్చే ప్రసంగాలు రోజు ఒక 30 నిమిషాలు వేస్తే ఇంకా యువతే కాదు, చిన్న బాలుడు కూడా చూసి నేర్చుకుంటాడు.. సిరివెన్నెల గారు, జయం మనదైనప్పుడు, అపజయం ఎందుకు కాలేదో వర్ణించే మీ ప్రసంగం చరిత్రలో చిరస్మరణీయం..
A book adhi telsiste chepandi guruji chethilo
Excelent
Idhi kadha philosophe ante
మనిషి ఈ భూమి మీద జన్మ తీసుకొన్నందుకు తన వునికిని సార్ధకం చేసుకోమని చెప్పడమే ఈయన ప్రసంగము. నీతి బద్ధంగా నీకు ఏది ఇష్టమో అది చేయడానికి ఎలాంటి ఆలోచనలకు తావు ఇవ్వద్దు, వెనుక అడుగు వెయ్యద్దు. అప్పుడు విజయం నీదే. ఇలాంటి ప్రసంగాలు మొదటిసారి అర్ధం చేసుకునేకి సమయం పడుతుంది. ఏలాంటి సమస్యలు లేనివారికి అర్ధం కావేమో. స్వార్ధము లేనిది పక్షులు, పశువులు, చెట్లు మాత్రమే. అందుకనే ఈ భూమిమీద అవి నిశ్చంతగా బ్రతుకుతూ వున్నాయి.
Idhi kada kavalsindi
37:00
21:53
21:30
22:26
28:56
13:47
8:50
0:07
4:47
hari
Rgv
Little drunk...
❤️
30:45
21:10
12:26
26:30
Rgv
17:55
13:36
30:25
32:13