అదిరిందయ్యా చంద్రం ఇదే కదా జనం కోరుకుంది | Suresh Kalluri | CM Chandrababu Naidu | Rajaneethi

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024

Komentáře • 1,1K

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Před 27 dny +151

    ప్రజలపై వారు చేసిన నేరాలకు ఇది పెద్ద శిక్ష కాదు . వారిని జైలులో పెట్టాలి . వారిని ఉద్యోగం నుండి తొలగించాలీ.ఇది రాజ్యాంగ ప్రేమికుల డిమాండ్. మరియు ప్రజాస్వామ్య ప్రియులు డిమాండ్ .

  • @srinivassml
    @srinivassml Před 27 dny +419

    Dr సుధాకర్ పై చర్య తీసుకున్న పోలీస్ పై కఠినమైన చర్య తీసుకోవాలి

    • @kotavenkateswararao9360
      @kotavenkateswararao9360 Před 27 dny +31

      హృదయావిదారకం 😢 మనసు కలచివేస్తుంది 😢

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před 27 dny +16

      Aunu kiraathakam

    • @nar880
      @nar880 Před 27 dny +10

      అవును...2007 లో జరిగిన ఆయేషా మీరా హత్య అంతే.. ఇంకా ఏమి అమృత్.. తిరంగా...

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Před 27 dny +21

      నిజమే అతనికి గుండు గీయించి బోర్ల పడుకోబెట్టి చేతులు కట్టి రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళారు.

    • @vijayawada3587
      @vijayawada3587 Před 27 dny

      సుధాకర్ ఒక తాగుబోతు వెధవ.. అంటే నువ్వు వెధవ్వేగా..

  • @appalanaidudatti8673
    @appalanaidudatti8673 Před 27 dny +239

    మీ రు విపులంగా వివరిస్తారు ఐ like your రాజనీతి ఛానల్

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Před 27 dny +79

    ప్రియమైన సురేష్, మీరు ఈ వీడియో చేయడంలో మీ హృదయాన్ని మరియు ఆత్మను ఉంచారు . మీ ప్రదర్శనతో మేము చాలా సంతృప్తి చెందాము . అభినందనలు .

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Před 27 dny +198

    పోలీసులే క్రిమినల్స్ అయితే ఇలానే రోజూ స్టేషన్ కి వచ్చి హాజరీ ఇవ్వాలని ఆదేశిస్తారు. శహబాష్ పోలీస్ వ్యవస్థకి!

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před 27 dny +94

    ఆ హల్ లో సీసీ టీవి పెట్టీ వాళ్ళని గమనిస్తూ వుండాలి. లేకుంటే అందరూ కలసి కూర్చొని కుట్రలకు ప్లాన్ వేస్తారు

  • @chimatasrinu251
    @chimatasrinu251 Před 27 dny +432

    సురేష్ గారు మీరు చెప్పే విధానం మాట్లాడే తీరు చాలా బాగా ఉంటుంది

  • @srinivassml
    @srinivassml Před 27 dny +294

    ఈ శిక్ష సరిపోదు వీరికి వీరి పై ED, ఏసీబీ కేసులు లు పెట్టి ఆస్తులు జ్యాప్తు చెయ్యాలి

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b Před 27 dny +6

      Sar you r karaktu ss sar

    • @nagarajuk4047
      @nagarajuk4047 Před 27 dny +2

      వీరి అక్రమ సంపాదన మీద కూడా ఇది కేసు సిబిఐ కేసులు ఉండాలి మీరు అన్నది 100% కరెక్ట్

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 Před 27 dny +149

    పోలీసు యాక్టివిటీస్ ను వైఎస్ఆర్ పార్టీకి చేర వేస్తారేమో జాగ్రత్త మరి.

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu Před 27 dny +8

      Yes sir.U are right.All those who are working in DGP office should not speak to these erring officials without any mercy pl.

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Před 27 dny +1

      అవును. వీళ్ల మీద నిరంతర నిఘా పెట్టాలి.

  • @nsssarma7622
    @nsssarma7622 Před 27 dny +151

    సునీల్ కుమార్ ని అత్యంత తీవ్రంగా శిక్షించాలని నా కోరిక

    • @sammingaraju4920
      @sammingaraju4920 Před 27 dny +6

      Veedu athyantha Dhurmargudu bro

    • @user-mu7zr9oo3m
      @user-mu7zr9oo3m Před 27 dny +6

      కోటాలో వచ్చిన ఐపీఎస్ అన్నమాట

    • @sai-yd7pg
      @sai-yd7pg Před 27 dny +2

      Vadu Devudu Bidaaaaaaa Bro😂😂

  • @purusothamp8135
    @purusothamp8135 Před 27 dny +75

    జగన్ సిఎం గా Ab వేంకటేశ్వర రావు మీద ఎంత కక్ష్య తీర్చుకొన్నాడో ఇప్పుడు చంద్ర బాబు అలా చెయ్యడం లేదు! చెయ్యడుకూడా! ఎందుకంటే ఏది చేసినా చట్ట ప్రకారం చేస్తాడు!

    • @vijayarathnam972
      @vijayarathnam972 Před 27 dny

      😂😂😂

    • @relaxationsmoothmusic7493
      @relaxationsmoothmusic7493 Před 19 dny

      Ade AB venkateswararao CbN hayamlo emi chesadu gurtu leda manam correct ga unte efutavaru goyravam estaru vade edavainapudu dula teerchadam lo tappu ledu

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Před 27 dny +38

    సురేష్ గారు, మీరు నిక్కచ్చిగా నిజాలు మాట్లాడుతారు, చాలా సంతోషం.

  • @garnekoteeswararao1442
    @garnekoteeswararao1442 Před 27 dny +31

    సురేష్ గారు సూపర్ మీరు మాట్లాడే విధానం హేట్సాఫ్ సార్

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 Před 27 dny +61

    సురేష్ గారు, మీ న్యూస్ మీ voice clearity really superb

  • @purusothamp8135
    @purusothamp8135 Před 27 dny +56

    ఆ తాభేదార్ ఐపిఎస్ లకు తగిన శిక్ష పడాలి! ఐపిఎస్ కే కళంకం తెచ్చారు! వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోయేటట్లు ప్రవర్తించారు!

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 27 dny +345

    చంద్ర బాబు ఒక్క నీచుడిని కూడా వదల కూడదు

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Před 27 dny +4

      అంతే గాని సూపర్ six పథకాల అమలు గురుంచి మాత్రం ఆలోచించనవసరం లేదు, షరా మామూలుగా మోసం చేసిన పర్లేదు అంటావు😂

    • @user-ei8sd9yx8y
      @user-ei8sd9yx8y Před 27 dny +7

      Supar six thappakunda istharu

    • @madhavareddynarala128
      @madhavareddynarala128 Před 27 dny

      Mundu CBN ea pedda nichudu adhi ista idhi ista super six annadu em pikutunnadu annitiki panga namalu pettadu

    • @jaganmohan645
      @jaganmohan645 Před 27 dny +12

      ​@@RajasekharVJA1పథకాలువేరు, పరిపాలనవేరు తెలుసుకోండి.

    • @subramanyaml3680
      @subramanyaml3680 Před 27 dny +14

      @@RajasekharVJA1 ఇది కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గార్లు ఇచ్చిన హామీలలో భాగమే. గత ప్రభుత్వం లో చేసిన అరాచక, అవినీతి పరులను వదలం అని హామీ ఇచ్చారు.

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Před 27 dny +47

    అన్నిటికంటే అత్యవసర సేవ toilets శుభ్రం చేయడం!

  • @k.premchand5061
    @k.premchand5061 Před 27 dny +262

    AB వెంకటేశ్వరరావు గారికి పదింతలు వీళ్ళని టార్చర్ చెయ్యాలి

  • @madhavarao8846
    @madhavarao8846 Před 27 dny +31

    సురేష్ గారు మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్. మా లాంటి కార్యకర్తలు అందరు ఎదురు చూసింది, గత వైకాపా పాలనలో కొంత మంది నాయకులు ఎన్ని అక్రమాలు మరియు అన్యాయాలు ఎంత అడ్డగోలుగా చేసారో. వాళ్ళ అందరికి చట్ట బద్ధంగా శిక్షలు పడాలి. ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు.

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 Před 27 dny +104

    సురేష్ ఒక మిస్ అయ్యాడు కదా వాడు ధనుంజయ రెడ్డి వాడు ఏమయ్యాడు కనబడట లేదు చాలా సంతోషం జాషువా అనేవాడే మన పట్టాభిని కొట్టినవాడు

  • @nadiveediramachandraiah6545

    మీ విశ్లేషణ ఎల్లప్పుడూ హేతుబద్ధంగా, నిజాయితీగా , నిర్మలంగా ఉంటుంది... వినే మాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది.మీ విశ్లేషణ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.అన్నింటికీ ఆ దేవదేవుడు మీ వైపున ఉండి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్ధించు చున్నాను.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Před 27 dny +141

    టీడీపీ క్యాడర్ ఇప్పుడు ఉపశమనం పొందుతోంది

  • @rasoolbasha4908
    @rasoolbasha4908 Před 27 dny +35

    ఈ ఆఫీసర్స్ ను ఒకసారి పబ్లిక్ లోకి పంపించండి CMSIR

  • @narayanag8145
    @narayanag8145 Před 27 dny +54

    వాళ్ల ఫోటో లు పెడితే బాగుండేది

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 Před 27 dny +20

    మీ విశ్లేషణ బాగుంది sir.

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi Před 27 dny +118

    అందుకే ఓపిక పట్టాలనేది..
    తలుచుకున్నదే తడవు తాత పెళ్ళి జరగాల్సిందే అని పంతం పట్టుక్కూర్చుంటే ఎలా...

    • @sivaprasadmukkamala4091
      @sivaprasadmukkamala4091 Před 27 dny +5

      కరెక్ట్ bro

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Před 27 dny +5

      మాకు ఈ వేగం చాలదు ఇంకా. దెబ్బకు దెబ్బ పడాల. విఘ్నత విధేయత హుందాతనం ఈ పదాలు పక్కన పెట్టాలి. అసలు చంద్రబాబు ఏంటి లోకేష్ భువనేశ్వరి గారిని చులకన గా మాట్లాడటం. తాజాగా టిడిపి కార్యకర్తను కంట్లో కారం కొట్టి వేట కొడవళ్ళతో నరికేసారు. ఇలాంటి సందర్భాల్లో ఒకే ఒక్కడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అతడే పరిటాల రవన్న..

    • @mesrigv
      @mesrigv Před 27 dny +3

      ​@@boppadapuganesh410sahb haaash ❤

    • @guttasridhar116
      @guttasridhar116 Před 27 dny

      CBN గారికి ముందు ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం వాళ్ళలాగ ఆవేశపడరు వాళ్ళని కూడా మంచి వారిగా మార్చాలని చూస్తారు బ్రో ఎన్నాళ్ళు ఇంకా ఈ కక్ష రాజకీయలు❤️@@boppadapuganesh410

    • @prasadbolla4579
      @prasadbolla4579 Před 26 dny

      బడిత పూజ.. కూడా ముహూర్తబలం కావాలి😂

  • @nageshvallapuneni6819
    @nageshvallapuneni6819 Před 27 dny +69

    మీరు న్యూస్ చెప్పే విధానం బాగుంటుంది అన్న.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před 27 dny +118

    కూటమి ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం అయినా మంచి నిర్ణయం తీసుకుంది. అభినందనలు

  • @alurirammohanrao6379
    @alurirammohanrao6379 Před 27 dny +20

    సార్ మీరు చెప్పే వీదానం బాగుంది.. థంకస్

  • @subbus3342
    @subbus3342 Před 27 dny +40

    WOW. NICE JUDGMENT BY DGP. SIR. YES. SAVE DEMOCRACY SIR, AND RESPECT RAJYANGAM SIR.
    JAI. KOOTAMI GOVT.

  • @VenkataramanaDadi-f2n
    @VenkataramanaDadi-f2n Před 27 dny +57

    C. M. గారు ఇలాంటి వారికి మాములు సిక్ష సరిపోదు.

  • @Bramanam2024
    @Bramanam2024 Před 27 dny +28

    అంటకాగిన వారిని అడ్డగాడిదలందురు 😅😂😅😂

  • @gvenugopal1051
    @gvenugopal1051 Před 27 dny +74

    తమిళనాడు వెళ్ళిపోయిన డైమండ్ రాణి మీద ఇంకా ఏ విధమైన చర్య తీసుకోలేదు

    • @user-pe3ip5vz5b
      @user-pe3ip5vz5b Před 27 dny

      డైమండ్ రాణి attarintiki poindi puttintollu తరిమేశారు

    • @p.ramakrishnamrajuvideos2429
      @p.ramakrishnamrajuvideos2429 Před 27 dny

      @@gvenugopal1051 mundu italy prajalanu entertain chesthundi kada sir. Potti dress vesukuni. Ikkada evaru choodaru diamond ranini. Already choosesaru.

    • @nallagondaparameswarrao4629
      @nallagondaparameswarrao4629 Před 26 dny +1

      దేశంలో ఎక్కడ దాక్కున్నా లక్కొస్తారు

  • @devabhaktuninarasimharao7047

    Very well said🎉sir

  • @yarkrao
    @yarkrao Před 27 dny +29

    ఇంతకంటే అవమానం ఇంకేమీ ఉండదు. ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా ఈ నికృష్టులందరూ ప్రాణత్యాగం చేయాలి. కనీసం వారి కుటుంబ సభ్యుల కైనా ఎంతో కొంత సానుభూతి దొరుకుతుంది.

  • @samahome
    @samahome Před 27 dny +18

    Suresh garu - congratulations. Your analysis is very crisp and balanced.
    Congrats on your contributions to take the AP state on development path and punish the psycho crooks.

  • @ramakrishnakosaraju489
    @ramakrishnakosaraju489 Před 27 dny +6

    💐💐💐💐 ఎపి. లో పోలీస్ వ్యవస్థ ఇంత నీచంగా దిగజారడం చాలా దురందృష్ట
    కరం, వీరికి కఠిన శిక్ష విధించాలి.

  • @srinivasrao3804
    @srinivasrao3804 Před 27 dny +20

    లేట్.కుండబద్దలు సుబ్బారావు గారు తర్వాత సురేష్ గారు

  • @dharmarao6959
    @dharmarao6959 Před 27 dny +20

    అయ్యా రాజనీతి మీ వార్తలంటే ఇష్టం గా వింటాం వీళ్ళకి పని సిమెంట్ చాలదు

  • @user-kr3yr2nk9e
    @user-kr3yr2nk9e Před 27 dny +26

    Cbn రెండు నెలల తరువాత వరసగా 6 six లు కొట్టాడు 👌👌👌

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla Před 27 dny +25

    16 ఈ అక్రమ సంపాదన మీద కూడా విచారణ జరిపించా లీ

  • @basivireddybhimavarapu6114
    @basivireddybhimavarapu6114 Před 27 dny +21

    రౌడీషీటర్లకి వేసే పనిష్మంట్ లాగ వుంది

  • @csrao6639
    @csrao6639 Před 27 dny +31

    70 MM లో 10 కమాండమెంట్స్ సినిమా 16 commandments గా చూపించారు

  • @subrahmanyamangilika3180
    @subrahmanyamangilika3180 Před 27 dny +7

    మా పెద్దాయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు 🙏🙏🙏

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Před 27 dny +27

    అందరి పేర్లు బాగున్నాయి సర్ మేడిపండ్లు

  • @ramamurthy5821
    @ramamurthy5821 Před 27 dny +30

    వీళ్ళందరినీ డిసమిస్ చేయాలి

  • @chittibabu8006
    @chittibabu8006 Před 27 dny +17

    Super సార్

  • @harshakanuri931
    @harshakanuri931 Před 27 dny +16

    Jai cbn Jai jansena BJP Jai rajneeti save A P

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok Před 27 dny +12

    Suresh garu mee vishleshana chala baguntundi neat ga very good🎉🎉🎉

  • @suryaprakash2071
    @suryaprakash2071 Před 27 dny +9

    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సర్

  • @a2kdvm
    @a2kdvm Před 27 dny +13

    మంచి పని చేశారు. ఇంకా వీళ్ళు చేసిన నేరాలకు శిక్షలు పడేట్టు కూడా చేయాలి.

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 Před 27 dny +9

    Hi sir your speech is very great full. Jai AP.

  • @csnr97
    @csnr97 Před 27 dny +17

    Jai cm sir

  • @Nayuni004
    @Nayuni004 Před 27 dny +13

    ఇక మన ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలకు సున్నం పెట్టినట్లే...!

  • @user-nf5ev2mu2n
    @user-nf5ev2mu2n Před 27 dny +19

    manchi news chepparu sir thank you sir long live sir god bless you sir

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 Před 27 dny +18

    గుమాస్తా పని చేయించాలి

  • @Bangaru502
    @Bangaru502 Před 27 dny +16

    Good decision 😊

  • @sivajikollapaneni3198
    @sivajikollapaneni3198 Před 27 dny +6

    రాజనీతి ఛానల్ లో రాజనీతి ఉంది ఈమధ్య సిబిఎన్ మెతక వైఖరిని నిలదీసి చెప్పారు మీ ధైర్యానికి సెల్యూట్

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 Před 27 dny +11

    Dear Suresh, I became fan of you. I used to view the political related news in youtube especially Rajaneethi channel news. I appreciate you for presentation of news in dignified and respectable manner. GOD BLESS YOU.

  • @satiricalstupidity
    @satiricalstupidity Před 27 dny +17

    ఆనందం మీ కళ్ళలో కూడా కనిపిస్తోంది. మంచి డెవెలప్మెంట్. హర్షించదగ్గది. Kudos to AP Government.

  • @krajesh5342
    @krajesh5342 Před 27 dny +7

    మీ విశ్లేషణ సూపర్ సార్

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek Před 27 dny +19

    చాలా మంది తాలిబన్లు (చెడ్డీలు)ఉన్నారు

  • @munagachaitanya4282
    @munagachaitanya4282 Před 27 dny +10

    ఇది కూడా ఒక విధంగా ఆ అధికారుల పై తీసుకొన్న క్రమశిక్షణ చర్యలు గా భావించవచ్చు
    ఒక రకంగా వారిని ముద్దాయులు గా భావించి ప్రతి రోజు ఖైదీలు పోలీసుస్టేషన్ కి వచ్చి సంతకం పెట్టి వెళ్లినట్టు

  • @AkndBharat
    @AkndBharat Před 27 dny +6

    సూపర్ సార్ మీ విష్లేషణ

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k Před 27 dny +8

    క్యాడర్ కాదు సార్ ప్రజలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు ఇంత అన్యాయాలు చేసిన వాళ్ళకి శిక్షలు పడకపోతే ఎలా ఈ శిక్ష చాలదు సార్ వాళ్ళకి

  • @prashantchalichama2640
    @prashantchalichama2640 Před 27 dny +15

    ఈ లిస్టు లో కొందరు అరెస్టు నుంచి తప్పించుకోకుండ వేసిన ఎత్తుగడ లాగా వుంది. రోజూ ఆఫీసు కి వస్తే సులభం గా ఎట్టుకుపోవచ్చు కదా🤷👍👌😘😉🫣

  • @yarraguntlaseshireddy5276
    @yarraguntlaseshireddy5276 Před 27 dny +10

    Kalluri Suresh sir 🙏 Very good Spach.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Před 27 dny +31

    తప్పదు రోజంతా అక్కడే కూర్చోవాలి. జీతాలు ఊరికే రావు!😂

  • @ghantaanitha4372
    @ghantaanitha4372 Před 27 dny +5

    Yes suresh garu meeru chepindhi 💯 correct.

  • @mdsardarahamed6057
    @mdsardarahamed6057 Před 27 dny +7

    నమస్కారం సార్
    ఇంత ఉన్నత పదవులు ఉన్నా అధికారులను చూసి మనం గర్వపడేలా ఉండాలి
    కానీ ఈ అధికారులు చూస్తుంటే అసలు మన సమాజంలో ఉన్నావా లేదా అని నాకైతే అర్థం కావడం లేదు అధికారులే ఇలా పాలు పడితే ప్రజల సంగతి ఏంటి
    సైకో జగన్ గారు రాలేదు కాబట్టి ఆంధ్ర ప్రజలు బ్రతుకులు బాగు పడ్డాయి ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @eswararao6492
    @eswararao6492 Před 27 dny +5

    సురేష్ గారు 💐💐💐గుడ్ స్పీచ్

  • @user-nx9un7zp2m
    @user-nx9un7zp2m Před 27 dny +7

    C B N 👍🙏Jai Rajaneethe. ⚖️⚖️⚖️⚖️⚖️⚖️🇮🇳🇮🇳🇮🇳🙏

  • @samahome
    @samahome Před 27 dny +8

    I love this channel and the way topic gets delivered.
    Kudos to Suresh Kalluri garu.

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 Před 27 dny +1

    Respected AP DGP Sri. Dwaraka Tirumala Rao Garu, Good decision for which, as Senior Citizen +70 Years 🙏🙏🙏

  • @srinivasulubathala2413
    @srinivasulubathala2413 Před 27 dny +12

    Good explain sir

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Před 27 dny +2

    ఇది ఈ కాలపు అద్భుత శిక్షాయ నమహా ! నభూతో నభవిష్యతాయ నమః ! విశ్లేషణ వర్ణనా తీతాయ నమః ! ఇదే నిజమైన రాజనీతాయ నమః !

  • @mallikarjuntenali7749
    @mallikarjuntenali7749 Před 27 dny +8

    Suresh garu your analasis very good thanq super matter is given.

  • @satyanarayanabollapini9378

    ఇంకా చాలామంది ఉన్నారు. అతను రాజంపేట డియస్పి ఎన్నికల సమయంలో చేసిన అరాచకాలకు సరైన శిక్ష పడాలి

  • @nagarajua3251
    @nagarajua3251 Před 27 dny +23

    Villandarini dismiss chesi casulu book chesi jail lo pettali.

  • @vasthiraniaditha679
    @vasthiraniaditha679 Před 27 dny +5

    Bale vundi good news raboyevariki bayem vundali.thakyou ap government

  • @gopipasupuleti1252
    @gopipasupuleti1252 Před 27 dny +5

    పాపం ఖచ్చితంగా వెంటాడుతుంది.అనుభవించాల్సిందే.

  • @sivaramaprasadgandham8804

    మంచి నిర్ణయం,👍

  • @kommuripadmajarani2671
    @kommuripadmajarani2671 Před 27 dny +10

    Good decision by Government

  • @srinivasarao8025
    @srinivasarao8025 Před 27 dny +5

    సిగ్గు లేని వారికి ఇదేమీ - పెద్ద శిక్ష కాదు

  • @natharavi1632
    @natharavi1632 Před 27 dny +12

    Super 👌 cbn sir

  • @mannarmanoharyadav7495
    @mannarmanoharyadav7495 Před 27 dny +6

    సర్వీస్ మొత్తము వీళ్ళని ఎలగ ఉంచాలి సర్. ఇదే వాళ్లకు తగిన శిక్ష.

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 Před 27 dny +8

    Well said Mr.suresh

    • @gupteswararao5365
      @gupteswararao5365 Před 27 dny +1

      వీరికి.ఈ.పనిష్మెంట్.చాలదు. ప్రతి.రోజు.ఆఫీసు కి.వచ్చి.ఒక మూల.కూర్చో పెట్టినట్లీయేతే సిగ్గు.వుంటే.ఎవరు.బ్రతకడానికి.ఇష్టపడరు.

  • @prabhakararaothonangi1839

    Sir, Excellent Sir. ✌️👍👌🙏

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Před 27 dny +3

    అదిరిందయ్యా చంద్రయ్య 🙏🏻🙏🏻 ఇదే ప్రజలు కోరుకుంటున్నారు👍👍

  • @David-yg6kn
    @David-yg6kn Před 27 dny +3

    చాలా మంచిపని. ఐ ఏ యస్ లూ ,ఐపీ యస్ ,లూ కానిస్టేబుల్స్ వీ ఆర్ వోలకంటే హీనంగా తయారయ్యారు.

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 Před 27 dny +10

    ఇన్ని అక్రమాలు చేసిన వీరికి ఈ శిక్ష సరిపోదు అని నా అభిప్రాయం సార్.

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 Před 27 dny +2

    Well said

  • @harithakalyani9970
    @harithakalyani9970 Před 27 dny +5

    Sir Mee bhasha matlade vidhanam exllent sir. Mee Telugu baavuntundi

  • @peddiraghu8196
    @peddiraghu8196 Před 27 dny +4

    పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెసెంటేషన్, సూపర్ బ్రదర్.

  • @bavajibonala1079
    @bavajibonala1079 Před 27 dny +3

    🙏 స్వామి వెంకటేశ్వరా కాపాడు తండ్రి నువ్వే మాకు దిక్కు

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy Před 27 dny +6

    Thankyoufortellinhggoodnews

  • @RAMANNE
    @RAMANNE Před 27 dny +6

    Good info given you about IPS officers

  • @gurramgopisuresh205
    @gurramgopisuresh205 Před 27 dny +4

    I am desperately waiting for this last 5 hours thank you for this

  • @balajijagaraganti7445
    @balajijagaraganti7445 Před 27 dny +7

    వీరు DGP ఆఫీసులో "ys కోటరీ" గా ఏర్పడి, ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక కుట్రలు చేస్తారేమో జాగ్రత్తగా ఉండండి.

  • @user-rr3fr2jc8r
    @user-rr3fr2jc8r Před 27 dny +3

    మీకు 🙏