"జ్ఞానోదయం"Short Film Directed By Praveen Kumar || Ex-Christian Praveen Kumar

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024

Komentáře • 1,7K

  • @angrygirl4341
    @angrygirl4341 Před rokem +297

    Vammo nak eyes lo nunchucks water vachesay 😢😢nenu oka brahmin ammai ni na chinnappudu nannu ilane maatalu cheppi mayaa chesaru Nen oka sc cast Abbai ni marriage cheskunna Christian ga change atipoya kaani andulo vundi bible motham chadivanu motham confusion tho ne 10 years andulone bathikanu kaani eppudaithe nak diverse ayyayyo appudu ardham ayyindi na jeevitham motham paadu cheskunna ani kaani marriage cheskunnanduku kaadu kevalam Hindu thatvanni vadilinanduku Nen ee Roju Prachi sec edustunna diverse ayinanduku kaadu Nen na shivudini vadili 10 years bathikinanduku paschattapam tho batukutunna ee comment raastunna ipoudu kuda edustunna 😢😢😢
    Praveen thammudu Nuvvu na aayushu tho 100 years happy ga vundali

    • @balajifostacfca9715
      @balajifostacfca9715 Před rokem +53

      నేను కూడా ఒక క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాను అక్కా ,14 సంవత్సరాలు నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాను...

    • @angrygirl4341
      @angrygirl4341 Před rokem +36

      @@balajifostacfca9715 brahmins sc st lu ani mayaa maatalu cheppi andarni mosam chesedi ee christians eh veellani ela apali Assalu
      Cast lu gurinchi alochinche rojulu poyayi manam andaram oklate hinduvulam adi andarilo Ravali

    • @rajusuji6584
      @rajusuji6584 Před rokem +17

      Pasterlu Valana Yenthomandhi mosapothunnaru,

    • @balajifostacfca9715
      @balajifostacfca9715 Před rokem +19

      తీవ్రవాదులు లాగ ప్రవర్తిస్తున్నారు

    • @sweetrokalla
      @sweetrokalla Před rokem +4

      Wow Paytm comment 👍100 dollors nice story

  • @Suryudu968
    @Suryudu968 Před rokem +98

    ప్రవీణ్ గారు
    మీ ప్రయత్నాలు వల్ల నాలా మాజీ క్రైస్తవులు చాలామంది బయటకు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉన్నాము.

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 Před rokem +70

    ప్రజలలో చైతన్యాన్ని నింపుతున్న ప్రవీణ్ కుమార్ తమ్మునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
    చూస్తున్నంత సేపు మైమరచిపోయి చూడటమే కాక ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంది ఈ చిత్రం జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం

  • @srinivasaraorajavarapu8708

    జ్ఞానోదయం ఫిల్మ్ ద్వారా హిందువులలో లేని కులవివక్షని చాలా చక్కగా వివరించారు. ప్రవీణ్ మీకు శుభాశ్శీస్సులు. చాలా కష్టపడుతున్నారు ఒక మంచి మార్పు కోసం. జై శ్రీరామ్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @akurathi4044
    @akurathi4044 Před rokem +6

    శాబాష్ ప్రవీణ్ జ్ఞానం తో కూడిన సందేశాన్ని ఎమోషనల్ గా అద్భుతంగా చిత్రీకరించారు.ఆ శ్రీ రామ చంద్ర ప్రభువు కరుణ కటాక్షాలు సదా నీకు కలుగు గాక. రామలింగేశ్వర రావు.

  • @tippanachandu9928
    @tippanachandu9928 Před rokem +205

    ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించే ప్రతి ఒక్కరికీ కోటి కోటి వందనాలు....🙏🙏🙏🙏

  • @Imamstudybank
    @Imamstudybank Před rokem +22

    Iam a musleem but I love hindu dharmam 🙏🙏🙏

  • @avgoud4788
    @avgoud4788 Před rokem +37

    E video chusi oka padi Mandhi marina me praithnam palinchinatte well done👍 bro all the best

  • @anilarts9341
    @anilarts9341 Před rokem +39

    పిండేశావ్ ప్రవీణ్ .. రాఖీ కట్టించుకునే సన్నివేశంలో కన్నీళ్లు వచ్చాయి నాకు ... చాలా .. చాలా బాగుంది, నీ పోరాటానికి శ్రీ రామ రక్ష.. కృష్ణంవందే జగత్గురుమ్

    • @Armyofjesusgod
      @Armyofjesusgod Před 8 měsíci

      వామ్మో ఏమి పిండాడు.. కొంపతీసి అది కాదుగా...😮😢😂😊😊

    • @narsiblr
      @narsiblr Před 2 měsíci

      ​@@Armyofjesusgodమీ చెల్లితో మీరు అలా వుండరా?

  • @reddygoninareshgoud4177
    @reddygoninareshgoud4177 Před rokem +168

    ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్న ప్రవీణ్ అన్న & Team కు నా ధన్యవాదాలు

    • @RaghavendraKandanathi
      @RaghavendraKandanathi Před rokem +1

      షార్ట్ ఫిలిమ్ చూస్తుంటే ప్రవీణ్ గుర్తుకువచ్చాడు ప్రవీణ్ లాగే ఉంది

    • @reddygoninareshgoud4177
      @reddygoninareshgoud4177 Před rokem +4

      @@RaghavendraKandanathi అది ప్రవీణ్ అన్న యొక్క గొప్ప ఆలోచన. ధన్యవాదాలు.
      జై శ్రీరామ్🙏

  • @satishthoutam3400
    @satishthoutam3400 Před rokem +7

    ప్రవీణ్ అన్న గారు మీకు శ్రీ రాముని ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని కోరుతున్నాను❤❤❤❤

  • @MathonmadampaiRamabanam
    @MathonmadampaiRamabanam Před rokem +21

    అభినందనలు

  • @SRHINDU
    @SRHINDU Před rokem +7

    సూపర్ మనకి ఇలాంటి సినిమాలు చాలా రావాలి. కనీసం సినిమా చూపినందుకు టిక్కెట్టు ఖర్చైనా ప్రవీణ్ గారికి సహాయం చేసి ధర్మం కోసం ఇలాంటి సినిమాలు చాలా వచ్చేలా చేయాలి.

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 Před rokem +91

    శ్రీ ప్రవీణ్ కుమార్ గారు మీ ఈ 'జ్ఞానోదయం ' నిజంగా పాపులైన
    పాస్టార్లకు, కంపులోఉన్న క్రైస్తవలకు , అమాయక హిందువులుకు జ్ఞానోదయం కానుంది. మీకు మా అభినందనలు, అభివందనములు.

  • @svl4534
    @svl4534 Před rokem +6

    ప్రవీణ్ గారు షార్ట్ ఫిలిం జ్ఞానోదయం చాలా చాలా బాగుంది మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు పాస్టర్లూ మన దేశానికి కాదు ప్రపంచానికి కూడా ప్రమాదమే ఈ విషయాన్ని చాలా విశ్లేషణాత్మకంగా చూపించారు జయహో ప్రవీణ్ గారు జై శ్రీరామ్ జై భారత్ మాత

  • @sivakoona1219
    @sivakoona1219 Před rokem +174

    సూపర్ ప్రవీణ్ అన్నా గారు శ్రీ రాముని కటాక్షం మీకు యెల్ల వేళల ఉండాలి జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @balakrishnayerram364
    @balakrishnayerram364 Před rokem +6

    ప్రవీణ్ తమ్మునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు...ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ....జైశ్రీరాం

  • @venkateshrenuka2815
    @venkateshrenuka2815 Před rokem +71

    🙏🙏🙏 మాటల్లో చెప్పలేకపోతున్నా ప్రవీణ్ ఈ షార్ట్ ఫిలిం నటించిన ప్రతి మన భారతదేశం ఏమైపోతుందో అని తపన పడుతున్న ప్రతి ఒక్కరు నటిస్తున్నావు అనుకున్నారు కానీ ఆ ఆ పాతర్ల కి ప్రాణం పోసారు❤❤❤❤

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Před rokem +40

    షార్ట్ ఫిల్మ్ చాలాబాగుంది బ్రదర్🙏 ఇందులో నటించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @tippanachandu9928
    @tippanachandu9928 Před rokem +44

    ఈ సృష్టిలో ప్రకృతి ని ప్రేమించే వాడు కన్న గొప్ప భక్తుడు ఎవడు ఉంటాడు,ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిలో దైవత్వం చూడమని చెప్పే గొప్ప దేవుడు ఒక్క సనాతన ధర్మం లో తప్ప ఇంకే మతంలో ఉన్నది... వందే కృష్ణం జద్గురుం.....చాలా చక్కగా చూపించిన ప్రవీణ్ భయ్య 🙏🙏🙏🙏🙏

  • @maheshpati1645
    @maheshpati1645 Před rokem +66

    చిత్రం చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు సనాతన ధర్మం కోసం మీరు చేస్తున్న పోరాటానికి అభినందనలు శుభాకాంక్షలు🙏🚩🚩🚩🕉️🕉️🕉️🎉🎉🎉🇮🇳

  • @naidub.m9570
    @naidub.m9570 Před rokem +149

    చాలా చక్కగా పాస్టర్ల నిజస్వరూపం చూపించారు ప్రవీణ్ గారు ,జైశ్రీరాం🙏🙏🙏🙏🙏🙏

  • @guptatailoring1063
    @guptatailoring1063 Před rokem +5

    నా మనసు లో ఈ షార్ట్ ఫిల్మ్ చాలా ఆనందం వేసింది. చాలా చాలా బాగుంది. మీ అందించిన ఈ చిత్రం చాలా బాగుంది. అందరూ చాలా బాగా నటించి మెప్పించారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. జై హిందు ధర్మం.,,🙏🙏🙏🙏

  • @srinivaskanchu3408
    @srinivaskanchu3408 Před rokem +8

    జై శ్రీరామ్ 🚩 చాలా బాగా తీశారు ఇప్పుడున్న సమాజానికి మీలాంటివారు మరికొన్ని సోషల్ మీడియా వేదికగా ఇలాంటి మూవీస్ మరికొన్ని తీస్తే భారత దేశానికి పట్టిన దరిద్రం పోతుంది సమాజంలో మార్పు మొదలయ్యింది ఆల్ ద బెస్ట్ ప్రవీణ్ గారు, జై శ్రీరామ్,🚩

  • @narasimhadurgivandla5036

    సమాజానికి ఇలాంటి చిత్రాలే కావాలి క్రైస్తవ మాఫియానుంచి అందరూ బయట పడాలి థాంక్యూ ప్రవీణ్ గారు నా సహాయం ఎప్పుడూ మీకు ఉంటుంది జైశ్రీరామ్

  • @Mr_failure_travel
    @Mr_failure_travel Před rokem +54

    I got a answer for lot of questions.... Tnq to praveen bhai such a wonderful shottfilm..🙏🏻🙏🏻it's a eye opening to lot of peoples who r coverted for silly reason.. Without using there mind... One thing no body die for us even God also.. If God die for us he is not a 😇🙏👼God... We need to mention something else..??
    And people need to aware of those all the things happening your surroundings..
    Hatoff to preveen bhai.. 👍🏻👍🏻🙏🏻🙏🏻
    Jai hind👍🏻
    Jai sriram🙏🏻
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 Před rokem +21

    Really heart touching ... Hats off to Praveen Kumar.....

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 Před rokem +46

    చాలా వివరంగా చక్కగా తీశారు లాస్ట్ లో పాస్టర్ అవ్వుదాం అనుకుని వచ్చిన వాడు తిట్టి వెళ్లిపోవడం నవ్వు వచ్చింది ప్రవీణ్ గారు. కృష్ణం వందే జగద్గురుం🎉🎉🎉

  • @Myname-wp1oy
    @Myname-wp1oy Před rokem +3

    హిందువుల, ముఖ్యం గా మన దళితుల ఆయాయకత్వాన్ని వదిలి, పాస్టర్ల మాయమాటలను తెలుసుకొని జాగ్రత్త పడేలా వుంది 👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @Ram472
    @Ram472 Před rokem +19

    తమ్ముడు. మీకు...నా అభినందనలు... అద్భుతమైన సినిమా

  • @nvprasad4088
    @nvprasad4088 Před rokem +21

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻ప్రవీణ్ తమ్ముడు నువ్వు మాకు ఆ శ్రీ కృష్ణుడు పంపిన అర్జునుడువు... ✊✊✊

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Před rokem +12

    చి" ప్రవీణ్ కుమార్ కి ఆ పరమేశ్వరడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోో హాయిగా జీవించే శక్తులు ప్రసాదించు గాక మీ పనిలో మీరు ముందుకు వెళ్లటానికి అద్భుతమైన శక్తులు ప్రసాదించు గాక.

  • @deva8496
    @deva8496 Před rokem +4

    సినిమా చాలా బాగవచ్చింది చాలా చాలా నచ్చింది. మంచి సాంకేతికత, కథ, కథనం, నటనల కలయికతో సూటిగ, సున్నితంగా మీరిచ్చిన సందేశం అధ్బుతం.

  • @himabindu7128
    @himabindu7128 Před rokem +25

    Naku aa ammayi rakhi katte scene entho nacchindi .. kallalo neellu thirigaayi ..chala manchi message convey chesaru praveen sir meru ee movie dwara.. thank you so much sir 🙏🏻

  • @tajitpatra8489
    @tajitpatra8489 Před rokem +23

    Nice movie anna love from odisha 🚩🙏 Jai jagannath 🙏🚩

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 Před rokem +44

    చాలా అద్భుతంగా ఉంది ప్రవీణ్ గారు చాలా చక్కగా తీశారు ఈ సినిమా ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ హిందువుల మరింత చైతన్యం రావాలని ఆశిస్తూ జైహింద్ జై భారత్ మాతాకీ జై జై శ్రీరామ్ జై వందే కృష్ణం జగద్గురుమ్

  • @vvsnarayanarakurthirakrthi8925

    చాలా బాగుంది .మతం మారిన వాళ్ళకు కనువిప్పు కలిగేలా ఉంది. కాని ఇంకొంచెం ,(క్రైస్తవంలో ఉన్న అనైతికత , విశృంఖలం, అశ్లీలత) ప్రపంచంలో వాళ్ళ చేసిన దురాగతాలు గురించి చెప్పే ప్రయత్నం జేస్తూ ఒక షార్ట్ ఫిలిం తీయాలని నా విన్నపం.జైహింద్ జై భారత్ జైశ్రీరామ్ జైభీమ్

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 Před rokem +23

    జై శ్రీ రామ్ సూపర్ ప్రవీణ్ గారు

  • @srinussssa
    @srinussssa Před rokem +16

    ఇప్పటి వరకు మీరు తీసిన షాట్ ఫిల్మ్స్ లో one of the best film . Awesome .....
    మీకు మా.సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.. ప్రవీణ్ కుమార్ గారు
    జై హింద్ జై భారత్

  • @anandnaik7541
    @anandnaik7541 Před rokem +24

    Jay Shri Ram Praveen Garu movie super 🙏🙏🙏🙏🙏🙏👍👍👌👌👌🙏🙏🙏🌹💐💐✊✊✊✊✊✊✊

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana Před rokem +14

    Excellent Praveen, really you are great 🙏 This is the best from all of your products. You developed a lot. Congrats .

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Před rokem +58

    తమ్ముడు ప్రవీణ్ కు శుభ ఆశీస్సులు !!!!

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 Před rokem +23

    ప్రతి డైలాగ్ ప్రతి సీన్ డైమండ్ అన్న 🙏

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 Před rokem +28

    Praveen gariki naa abhinandanalu. Direction chaallaa baagundi. Dialogue delivery chaala baagundi, 🎉🎉🎉🎉. Jai sreeram.

  • @satishvin4403
    @satishvin4403 Před rokem +4

    లక్ష్మి ఇంట్లో ఉన్నా దేవుడి ఫొటోలు, నుదుటన బొట్టు తీయించిన తర్వాత ఆ పాస్టర్లు చర్చికి కూడా తీసుకువెళ్ళి చర్చిలో జరుగుతున్న సంఘటనలు, ముఖ్యంగా దశమ భాగాలు గురించి వివరించిన తర్వాత హైందవ ధర్మం గురించి తెలుసుకునేల వివరిస్తే బాగుండేది అని నా అభిప్రాయం.
    జై శ్రీ రామ్.

  • @Telugufactschannel-
    @Telugufactschannel- Před rokem +17

    Wonderful praveen garu👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍

  • @uraju-bharath
    @uraju-bharath Před rokem +28

    నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. గుడిలో కథానాయకి కి జ్ఞానోదయం చేసిన అమ్మాయి, పాస్టర్, భూ యజమాని ల నటన చక్కగా ఉంది. కథనం ఒక ప్రవాహంలా సాగిపోయింది!!!... దర్శకత్వం విషయంలో పేరు పెట్టడానికి ఏమీ లేదు...👍👍👍👍🙏

  • @ravikumarravi833
    @ravikumarravi833 Před rokem +153

    కృష్ణం వందే జగద్గురుం, జై శ్రీ రామ్.

  • @rajbathini24
    @rajbathini24 Před rokem +4

    చాలా బాగుంది 🙏 సమాజ సేవ చేస్తున్న మీకు నా ధన్యవాదములు 🙏

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 Před rokem +80

    ప్రవీణ్ అన్నా..
    మూవీ చాలా బాగా వచ్చింది. మీకు కృతజ్ఞతలు

  • @satyanarayanamurthy2102
    @satyanarayanamurthy2102 Před rokem +2

    ప్రవీణ్ గారు జ్ఞానోదయం అనే ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా చాలా చాలా బాగుంది సార్. జైశ్రీరామ్. భారత్ మాతాకీ జై.

  • @shankark1861
    @shankark1861 Před rokem +82

    మంచి ప్రయత్నం చేసారు ప్రవీణ్ గారు... 👏👏👏👏👏👏గొర్రెలు ఇది చూసి మారు మనసు పొందాలి అని కోరుకుంటున్న... జై శ్రీరామ్

  • @pericharlasai7242
    @pericharlasai7242 Před rokem +24

    Excellent short film. You are bringing awareness among Hindus through your videos and short films.

  • @venkateswararao3316
    @venkateswararao3316 Před rokem +23

    Mr Praveen you did a wonderful job lord sreekrishna bless you and your family members.

  • @venkatsappa157
    @venkatsappa157 Před rokem +45

    దన్యవాదాలు ప్రవిణ్ అన్నగారు.. చాల బాగ తీస్తారు అన్న సూపర్ గ ఉంది.. ఈ short film లో నటించిన వారి అందరికి శటకొటి నమస్కారములు🙏
    జై శ్రీరామ్

  • @sarmaammu8818
    @sarmaammu8818 Před rokem +22

    Excellent Praveen.....blessings....nice..nice....plz.keep going

  • @maheshpati1645
    @maheshpati1645 Před rokem +2

    హైందవ సోదరులారా దయచేసి మీ చుట్టుపక్కన హిందూ బంధువులకి మీ స్నేహితులకి మిగతా వారికి ఈ దరిద్రపు గ్రంథం గురించి ఈ దరిద్రపు వ్యవస్థ గురించి మీ వంతుగా మీరు ప్రచారం చేయండి అందరికీ తెలియజేయండి దేశాన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జైశ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️

  • @simhadrikuncham373
    @simhadrikuncham373 Před rokem +19

    సర్వేజనా సుఖినోభావంతు అని కోరుకునే మా హిందూ ధర్మం ఎక్కడ నన్ను నమ్మితే స్వర్గం లేకుంటే నరకం అనే ఎడారి మతం ఎక్కడ ..జై శ్రీ రామ్ 🕉️🙏🚩🚩

  • @RamireddyBaswa
    @RamireddyBaswa Před rokem +23

    Extraordinary praveen anna

  • @murtymurty006
    @murtymurty006 Před rokem +17

    Good awareness creating with this short film
    I appreciate your efforts 👏👏🙌👍🙏🚩🚩🚩

  • @localboys9359
    @localboys9359 Před rokem +24

    Fully emotional 😢.soo beautiful ,excellent

  • @mallaiahgundegalla3083
    @mallaiahgundegalla3083 Před rokem +1

    చాలా బాగున్నది ప్రవీణ్ గారు మీకు ఎల్లపుడూ ఆభగవంతుడు తోడుగా ఉండాలని మస్పురిగా కోరుకుంటున్నను జైశ్రీరామ్....

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki Před rokem +20

    Nice movie brother. Lot of efforts put by you and your team. 👏👏👏👏👏👍👍👍👍👍👌👌👌👌👌

  • @halavathpandu1465
    @halavathpandu1465 Před rokem +8

    అబ్బా ఎంత చక్కగా అర్థం అయ్యేలా ఉంది... సూపర్

  • @kjoji6587
    @kjoji6587 Před rokem +5

    Super pravin garu ee movie chusi kuda ubilo vunna varu thelusu koni maraka pothe nijanga gorre le thanks sir 👌👌🙏🙏🙏

  • @anupoju6158
    @anupoju6158 Před rokem +23

    జై హిందూ జై సనాతన ధర్మం ప్రవీణ్ గారు చాలా బాగా జ్ఞానోదయం చేసారు మీరు బాగుండాలి జై హిందూ

  • @gollasidduyadav9087
    @gollasidduyadav9087 Před rokem +20

    Jai Shri Ram Jai shri krishna 🚩🚩 jai Hind 🇮🇳🚩 jai modi

  • @sarvehindusukhibhava
    @sarvehindusukhibhava Před rokem +1

    దీర్ఘాయుష్మాన్ భవ డియర్ ప్రవీణ్. సూటిగా స్పష్టంగా, ధర్మ స్థాపనార్ధం సంభవామి పదే పదే. కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏🙏💐💐💐💐🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @munnakolluru9756
    @munnakolluru9756 Před rokem +26

    జై ప్రవీణ్ గారు ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో తేయాలి /జై శ్రీరామ్

  • @vajralavenkateshwarlu7655

    ప్రవీణ్ కుమార్ గారు చాల బాగుంది ఎంత కష్టపడి ఈ విడియో చేశారో, మీకు ధన్యవాదాలు, మీరు కారణజన్ములు జై హింద్ జై శ్రీ రామ్ జై ప్రవీణ్ కుమార్ గారు.

  • @satyanarayanavakada7067
    @satyanarayanavakada7067 Před rokem +7

    మీ ప్రయత్నం చాలా బాగుంది

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 Před rokem +10

    ఈ షార్ట్ ఫిల్మ్ నిజంగానే చూసే ప్రతీ ఒక్కరికీ జ్ఞానోదయం కలిగిస్తుంది. ప్రవీణ్ కుమార్ కు అభినందనలు 💐🙏. జై హింద్.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Před rokem +45

    Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
    చాలా బగుంది ఈ సినిమా 🇮🇳🙏🇮🇳

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Před rokem +4

    ప్రవీణ్ కుమార్ గారూ చాలా మంచి సినిమా తీశారు జై శ్రీరామ్ ఈ సినిమా ను అన్ని గ్రూపులకు పంపిస్తున్నాను

  • @ArunaHari9108
    @ArunaHari9108 Před rokem +54

    1St comment annayya
    చాలా వైట్ చేసా అన్నయ్య ❤
    Hatsoff for ur hard work annayya ❤
    Jai shree Raam 🚩🚩
    Sandyam aite ee movie ni kannadalo release cheyyandi plz ❤
    కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏

  • @namburusubbarao4885
    @namburusubbarao4885 Před rokem +3

    ప్రవీణ్ కు అభినందనలు.గ్నానోదయం సినిమా చాలా బాగుంది.చాలా బాగా తీశారు

  • @gopalakrishnakummarikuntla5359

    కృష్ణం వందే జగద్గురుమ్, జై శ్రీ రామ్ ❤❤
    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Před rokem +4

    తమ్ముడూ ప్రవీణ్ కుమార్ గారూ దేశరక్షణకు మీరు చేస్తున్న సేవ కష్టం
    అమోఘం. ఈ ఛానల్ కు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత

  • @lakshmikantharao2863
    @lakshmikantharao2863 Před rokem +61

    మంచి గా ఉన్నది. జైశ్రీరామ జై శ్రీ కృష్ణా భారత మాతకి జై జై జవాన్

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 Před rokem +5

    చివరి డైలాగ్ బాగుంది keep it up praveen all the best

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i Před rokem +53

    కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj Před rokem +21

    జై శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ గారు జ్ఞానోదయం కథ సూపర్ సార్ ప్రతి క్యారెక్టర్ బాగా వచ్చింది

  • @rajavidyachannel
    @rajavidyachannel Před rokem +31

    Excellent. Good direction. Good dialogues. Thrive my boy thrive. God bless you in your mission. Keep it up and proceed with out any obstructions. Let God shower his blessings on you and your family members and all your ciny crew.

  • @raaghavraju1999
    @raaghavraju1999 Před rokem +12

    Superb movie eye opener, Hindus need more like these

  • @mahadevkummara5779
    @mahadevkummara5779 Před rokem +126

    మి దేవుడు రాయి రప్ప అంటే హిందువులు పళ్ళు ఇగిలిస్తారు ఇది మాత్రం నిజం

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 Před rokem +2

      Yes

    • @jesuscomingsoon2133
      @jesuscomingsoon2133 Před rokem

      czcams.com/video/2RlbTOHZzuQ/video.html

    • @jesuscomingsoon2133
      @jesuscomingsoon2133 Před rokem

      czcams.com/video/2RlbTOHZzuQ/video.html

    • @chaitanyakrishna5873
      @chaitanyakrishna5873 Před rokem

      Nenu aithe G pagala dengutha pastors ni

    • @YG-ib1ho
      @YG-ib1ho Před rokem

      @@justopnet751 అదే నోట్లో మా* పెట్టుకొని మేరీ పతివ్రతా ల*ా చెప్పు చూద్దాం... మేము కూడా నీ టైపే మేరీ *జ ని *జ అనే అంటాం.. ఒట్టు.. నీకు కనక కోపం వస్తే మరీ ల* అని నిజంగా ఒప్పుకున్నట్టే... నీ పేరు కూడా నిజంగా "justnotlopet" అన్నట్టు ఉంది... rhyming gaa...నిజంగా చెప్తున్నా... Reply ఇవ్వకు నేను నిజంగా చూడను... నీ reply ni మడిచి నీ అ- నిజదేవుడి .... లో పెట్టు నిజంగా...

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah Před rokem +4

    ప్రవీణ్ తమ్ముడు చాలా చక్కగా వివరించారు ఈ వీడియో ద్వారా. .. జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🚩🙏

  • @perampunnaiah845
    @perampunnaiah845 Před rokem +28

    చాలా చాలా బాగుంది ప్రవీణ్ తమ్ముడు మా సపోర్ట్ మీకు ఉంటాది అ శ్రీ రాముడు మిమ్ములను చల్లగా చుడాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్....

  • @bandadharanikumar3817
    @bandadharanikumar3817 Před rokem +3

    Super... Chala chakkar vivrincharu...... Vitini converted hindhuvula vadhaku cherchali.... Variki cherchithe. Me prayatnam super... Ma vanthu krusi mem chestham

  • @varanasitv4271
    @varanasitv4271 Před rokem +53

    Super movie. Good dialogues..great screenplay...Direction, photography excellent. God bless you Praveen Kumar and his team members.Actors performance excellent. కృష్ణం వందే జగద్గురుమ్‌.

  • @muthugaadu7235
    @muthugaadu7235 Před rokem +8

    Exlent story, music, screenplay and direction super ANNA

  • @anilkota8932
    @anilkota8932 Před rokem +40

    ప్రవీణ్ అన్నగారికి,ఈ చిత్రంలోని నటీ నటులకు నా హృదయ పూర్వక నమస్కారము లు..చివర్లో ట్విస్ట్ అదిరింది బ్రో

  • @MSR1477-d6m
    @MSR1477-d6m Před rokem +2

    బాబు ప్రవీణ్ కుమార్ నాకంట కన్నీళ్ళుతెప్పించావు . చాలా చక్కగా ఉంది. ఉన్నది ఉన్నట్టు జరుగుతున్న దేశద్రోహాన్ని బాగా పసిగట్టి ఈ వీడియో తీసారు. మీరు ఒకప్పుడు ఈఫాస్టర్ల ద్వారా ఏవిదంగా మోసపోయారో చక్కగా వివరించారు. మీకు నాధ్యవాదములు . జైశ్రీరామ్ .

  • @sg-hl8eg
    @sg-hl8eg Před rokem +32

    High quality content bro. Screenplay, bgm ultimate. 🙏🙏🙏

  • @manapanchyathiteluguchanal6178

    వాస్తవాలని కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా దేశ భక్తిని కలిగి ఉండాలని చూపించారు, అలాగే మతం మారినవారికి దేశ భక్తి లేకుండా ఉండడమే కాకుండా విష శంసుకృతి ని నింపుకొని సైకో లాగా మారిపోతారు అనే విషయం బాగా చెప్పారు.
    Sc st లను మాయ మాటలు చెప్పే ఈ గొర్రెలు ఎలా బుట్టలో వేసుకుంటారో అనేది చాలా అద్భుతం గా చూపించారు.
    ఇంకా మీద్వారా ఇలాంటి సినిమాలు రావాలనీ కోరుకుంటున్నాను బ్రదర్ 🙏🙏🙏

  • @sivamsa1980
    @sivamsa1980 Před rokem +6

    Super filim ippattikyan goreelu marathayaa marali Ani korukunttunna

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Před rokem +22

    🙏ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు🙏
    భారత్ మాతాకీ జై 🇮🇳🙏🇮🇳
    జైశ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 Před rokem +10

    యదార్ధ మ్. సంతకం రానోడు. 10th ఫెయిల్ అయిన వాళ్లు ఫాస్టర్ లు గా చాలామంది చలామణి అవుతున్న రు. అమాయకులను మతం మార్చి దోసుకొని కోటీశ్వరులు. లక్షాది కారులు అవ్వుతు
    మతం మారిన వాళ్ళు చాలామంది ఎదుగు బొదుగు లేకుండా కూలి నాలిగా బతుకు తున్నారు .ప్రవీణ్ నీవు గ్రేట్..💐💐💐🌹🌹

  • @sivaprasad7926
    @sivaprasad7926 Před rokem +6

    ఫాస్టర్ లకు ఙ్ఞానొదయం అయ్యెవరకు ప్రవీణ్ గారి షార్ట్ ఫిల్మ్ ల యుద్దం జరుగుతూనే వుంటుంది. క్రిస్టయన్ లకు నిజాన్ని, తెలియజెస్టున్న ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తంముడు.

  • @d5852oi5
    @d5852oi5 Před rokem +18

    Great movie Praveen garu. Very informative and hope at least some people will realize and come back to Sanathana Dharma.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před rokem +6

    చాలా బాగుంది ప్రవీణ్ తమ్ముడు చాలా సింపుల్గా మనసుకు హత్తుకునేలా 🙏🏼కృష్ణం వందే జగద్గురుం 🙏🏼కృష్ణం వందే జగద్గురుం 🙏🏼