happy child on happy children's day

Sdílet
Vložit
  • čas přidán 13. 11. 2021
  • #shorts
    I’ve donated 100% of all my 2021 earnings to fulfil the dreams of many families
    But how?
    Watch New Video(shorts) every day at 9 am.👌
  • Zábava

Komentáře • 27K

  • @user-mt7sx1lx8m
    @user-mt7sx1lx8m Před 2 měsíci +94

    బంగారు కొండా 👏👏నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండు నాన్న సాయి హర్ష

  • @ssshort935
    @ssshort935 Před 2 lety +3356

    చాలా మంచి పని చేస్తున్నారు నీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలి

  • @sanjusanju-ze9pl
    @sanjusanju-ze9pl Před 2 měsíci +8

    చదువు కోవాలని ఉన్న చదుకోలేని బ్రతుకులు మావి మీ లాంటి గొప్ప మనసున్న మీరు హెల్ప్ చెయ్యడం వల్ల కొందరి జీవితాలు బాగుపడుతున్నాయి మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-vn8xf8zd1q
    @user-vn8xf8zd1q Před 2 měsíci +17

    పెడితే తినే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉంటారు కానీ పెట్టె గుణం కొందరికే ఉంటుంది అది నీకుమాత్రమే ఉంది కాబట్టి ఇలాంటి అనేకమైన మంచి పనులు చేయాలనీ కోరుకుంటూ నీ...... చెల్లి ❤❤❤❤

  • @telugudost-shorts1106
    @telugudost-shorts1106 Před 2 lety +794

    దేవుడు.... ఎక్కడో... ఉండడు...,
    మీలాంటి మంచి వారి రూపంలో వస్తాడు,...🙏

  • @riskerroygaming8130
    @riskerroygaming8130 Před rokem +329

    ఏడుపొస్తుంది అన్న మీ మంచి పనులు చూస్తుంటే 🥺.... ఆ దేవుని దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి 💯❤️🥰

  • @user-pj7ef9hl5i
    @user-pj7ef9hl5i Před 2 měsíci +11

    ఒక బిడ్డ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన పేరు, గుర్తింపు ఇంతకన్నా ఏముంటుంది నిన్ను కన్నా తల్లిదండ్రులు నిజంగా ధన్యులు.

  • @prashujetti1148
    @prashujetti1148 Před měsícem +8

    అన్న మీరు చాలా చేస్తున్నారు దేవుడు నిన్ను చల్లగా చూడాలి లైఫ్ లాంగ్ మీరు హ్యాపీ గా ఉండాలి

  • @kotijaibandaru3535
    @kotijaibandaru3535 Před 2 lety +470

    సూపర్ భయ్యా మీరు భగవంతుడు జన్మ ఇస్తే మీరు అంతులేని ఆనందాన్ని ఇస్తున్నారు
    ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తు 🙏🙏🙏

  • @renukarenuka7069
    @renukarenuka7069 Před 8 měsíci +45

    మీరు వందేళ్లు చల్లగా ఉండాలని చాలా మంచి పని చేస్తున్నారు

  • @e.g.sreenivase.g.sreenivas9517

    Harsha Sai gaaru meeru chestunna manchi Pani chaala mandhiki inspiration avuthaaru.❤❤❤🎉🎉🎉

    • @user-ws8bh9om2l
      @user-ws8bh9om2l Před 28 dny

      ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😂😂😂😂😂

  • @prasanthpk7029
    @prasanthpk7029 Před 2 lety +1048

    వాడి నవ్వు ఒకటి చాలు అన్నా ఎన్ని కోట్లు ఇచ్చికొనగలం ఆ కల్మషం లేని నవ్వు🙏Hats off brother

  • @jay-Ajay
    @jay-Ajay Před 2 lety +179

    సహాయం చేసే మంచి గుణం సహాయం పొందిన వారి ఆనందం చూసి చాల హ్యాపీ గా ఉంది బ్రో నీ లాంటి వాళ్ళని చుస్తే చాల గర్వాంగా ఉంటది బ్రో కొందరి కష్టాల్లో నువ్వు పాలుపంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు బ్రదర్

    • @manjappamanju3802
      @manjappamanju3802 Před rokem

      ನಾವು ತುಂಬಾ ಬಡವರು ಇರುವುದಕ್ಕೆ ಮನೆ ಇಲ್ಲ ದಯವಿಟ್ಟು ಮನೆ ಕಟ್ಟಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ, ಸರ್

    • @Venkyseverything
      @Venkyseverything Před rokem

      అవును జై Harsha Sai real hero

  • @SujathaSujatha-xj1uq
    @SujathaSujatha-xj1uq Před 2 měsíci +8

    Kanna 🙌🙌🥰💐😢😢😢😢😢 super Bangaram 💕🥰 God always with you kanna 🙌🥰💐💐💐💐

  • @user-iu6jq2lr3h
    @user-iu6jq2lr3h Před měsícem +1

    Anna mee videos choostunte naku chala santosham ga anipistadhi anna naku kuda help cheyatam ante chala istam milaga chese anta samardyam naku undali ani bless cheyandi anna

  • @gsrinivas9854
    @gsrinivas9854 Před 2 lety +388

    చాలా మంచి పని చేస్తున్నారు అన్న కష్టం అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆదుకున్నారు మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు జై భవాని జై జై భవాని

    • @luckyhemu93
      @luckyhemu93 Před 2 lety

      Super annayya ❤️❤️❤️

    • @pravali.123
      @pravali.123 Před 2 lety +1

      Annnayya nuvvu chala manchivaadivi annaya I wish the god have like you brother love you annaya

    • @ganeshdaddy8231t
      @ganeshdaddy8231t Před 2 lety

      Hats off to you anna

  • @sunnymallepogu74
    @sunnymallepogu74 Před 2 lety +141

    బ్రదర్ నీలాంటి వాళ్ళు ఇంకా నేటి సమాజానికి అవసరం
    God bless you 🙏

  • @vaddiranjani9786
    @vaddiranjani9786 Před 2 měsíci +1

    Me parents chala gopparu Anna ... Nelanti manchi kodukuni kannaru ... Erojulla me agelo unna vallu avvaru Mela alochincharu....

  • @user-pj7ef9hl5i
    @user-pj7ef9hl5i Před 2 měsíci

    మన నాయకులు డబ్బు వెనకేసుకోవడానికి కష్టపడుతుంటే నువ్వు సంపాదించిన డబ్బు పోగొట్టుకోవడానికి కష్టపడుతున్నావు నీత్యాగానికి తగిన ప్రతిఫలం ఆ దేవుడందిస్తాడు

  • @karunanuthanapati2891
    @karunanuthanapati2891 Před 6 měsíci +69

    నువు నిజంగా చాలా అద్భుతమైన వాడివి brother ప్రక్కవారికి సహాయం చెయ్యటంలో నువు పొందుకుంటున్న ఆ ఆనందం చెప్పలేనిది 🙏

  • @rayavarapuhymavathi9427
    @rayavarapuhymavathi9427 Před 2 lety +216

    మాటలూ రావడం లేదు సార్ మీరు చేసే ప్రతి సహాయం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి చాలా సంతోషంగా ఉంది may God bless you 💐💐

  • @gandhamvijayakrishnaikonna2931

    హర్ష సాయి మీకు ఆ దేవుడు ఈ భూమి మీద చాలా మంది ఆకలి తీర్చడానికి పంపించాడు
    మీరు ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య ములు దేవుడు మీకు నిండు నూరేళ్లు ఇవ్వాలి అని ప్రార్థిస్తూ ఆమెన్

  • @shiva_378
    @shiva_378 Před 21 dnem +1

    Enni vedios chusina Inka chudalanii undii Anna ne vedios super 💝

  • @manjulamanjula5913
    @manjulamanjula5913 Před 15 hodinami

    👏👏talent students ke family economical problem lo untadi find them and help them. Tq so much 🙏🙏 chinnavadivi aina kuda nuvvu chese great job ki namaskaram chestu nnanu🎉🎉

  • @yadagiribadagani4422
    @yadagiribadagani4422 Před rokem +162

    నీ వీడియోస్ ఎప్పుడు చూసిన నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అన్న ❤️❤️❤️❤️❤️

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po Před 7 měsíci +12

    హర్షా....మాటలు లేవు నాన్నా
    నీ మంచి మనసుకు, ననువ్వు సరదాగా పెట్టే games కి, వాళ్ల కళ్ళల్లో ఆశ్చర్య అనందం చూసి... నీ ముఖం లో ఆనంద తాండవం...
    Ohhhh...
    🙏🙏🙏🙏🙏🙏

  • @sasikalak1093
    @sasikalak1093 Před měsícem

    Really a very very kind hearted rea hero
    God bless you always with good health and bright future

  • @user-qr6fr3iz8i
    @user-qr6fr3iz8i Před 2 měsíci +1

    Your so great Annayya miku ah dhevudu appudu thoduga untaru..mimmalli okkasari kalavali annayya...

  • @billmoriya9202
    @billmoriya9202 Před rokem +132

    నిజంగా కన్నీళ్లు వస్తాయ్ హర్ష బాబు నీ పనులు చూస్తుంటే..God bless you more abundantly

  • @user-xx5hq7iv1h
    @user-xx5hq7iv1h Před 7 měsíci +14

    అందరికి సాహయ పడుతు మంచి పని
    చేస్తూన్నావ్ బ్రదర్ 👌👌👌👍👍👍👍

  • @SriniVas-ne5nd
    @SriniVas-ne5nd Před měsícem +1

    meru chalaa manchi varu annayya meru appudu bagundali

  • @varunkumarvaru8990
    @varunkumarvaru8990 Před 24 dny

    నిను పుట్టించిన తల్లిదండ్రులకు శతకోటి వందనాలు

  • @alwayssmilewithlove6543
    @alwayssmilewithlove6543 Před 2 lety +103

    Brother ఈ ఎంగర్ జనరేషన్ లో నీలాంటి వాళ్ళు చాలా అరుదు, చాలా అంటే చాలా అరుదు, love u brother, iam follow ur videos, god bless you brother

  • @bprasadyadiki380
    @bprasadyadiki380 Před 7 měsíci +24

    ఇలాంటి పేద ప్రజలకు ఇవ్వడం మీకు ధన్యవాదములు

  • @swathisanjay2859
    @swathisanjay2859 Před měsícem

    Devudu ninnu pampichadu Harsha bro u r real hero ❤

  • @user-bt3lr9kc8l
    @user-bt3lr9kc8l Před 11 dny

    super Harsha Sai nuv andari dheevenalatho 100 years happy ga vundali

  • @mallikamilky
    @mallikamilky Před 5 měsíci +62

    సాయి అన్న నీ సీఎం గా చూడాలని ఎంత మంది కి ఉందొ ఒక్క లైక్ కొట్టండి👍👍👍👍

  • @shivastellar02
    @shivastellar02 Před 2 lety +687

    Most touching one among previous ones🥺

  • @sanyasiraosunny5745
    @sanyasiraosunny5745 Před měsícem

    హర్ష నీవు సల్ల గా ఉండాలి ❤❤

  • @gandhamsuribabu7539
    @gandhamsuribabu7539 Před 2 měsíci

    Meerilaga entho mandhiki sayam cheyalli
    Vari blessings miku undali
    Mee mohampai navvu alane undali
    God bless you 🙏 ❤️

  • @RamprasadKasi
    @RamprasadKasi Před 7 měsíci +34

    రియల్ హీరో బ్రదర్ మీరు 🥰🥰🥰🙏🙏🙏🙏 ఈ వయసులో ఎంత టాలెంట్ ఎంత ఆలోచన ఎంత సేవ 🫂🫂🫂👌👌👌👌

  • @user-rt8lu4qf6g
    @user-rt8lu4qf6g Před 10 měsíci +23

    భగవంతుడు నిన్ను చల్లగా చూడమని ఆ భగవంతుడి నిన్ను చూడాలని కోరుకుంటున్న

  • @d.satishkumar2942
    @d.satishkumar2942 Před měsícem

    Great Anna..chala emotional aiyanu Anna..meru maku devudu laga vunnaru anna

  • @GunasriPentakota
    @GunasriPentakota Před 2 měsíci

    God bless you Nana 💐

  • @venkygold5627
    @venkygold5627 Před 6 měsíci +12

    ఖచ్చితంగా మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. బ్రో

  • @ranjithkuna7423
    @ranjithkuna7423 Před rokem +62

    మీరు చేసే సహాయం వాళ్ళు వాళ్ల జీవిత కాలంలో మరిచిపోలేనివి మీరు ఇలాగే అందరికి సహాయం చేస్తు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను బ్రో 🙏🏻🙏🏻

  • @sireeshathamma970
    @sireeshathamma970 Před měsícem

    చాలా థాంక్స్ అన్నయ్య హెల్ప్ చేసినందుకు

  • @user-dx6np3ph5d
    @user-dx6np3ph5d Před měsícem

    Meeku chala thanks annayya devuni ashirwadham allapudu meeku untundhi

  • @MyFashion-Creations
    @MyFashion-Creations Před 2 lety +286

    Aa babu mimmalni hug cheskunnadu kada bro... that feeling says how much he felt happy 😊 ☺its all about ur caring & love...

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 Před 2 lety +46

    ఎంత మంచి మనసు ‌ చాలా మంచి పనులు చేస్తూన్నరు🙏🙏

  • @madhavisirigineedi5502
    @madhavisirigineedi5502 Před měsícem

    Mi parents chala lucky tamudu really great

  • @sangeethamugha2866
    @sangeethamugha2866 Před měsícem

    Meeku chala manchi manassu undi ento mandi dabbu sampadana unna sahayam chese goppa ಮನಸು ledu thinks your think god bless you brather 👍👍👌🙏🙏

  • @rajgraphics4253
    @rajgraphics4253 Před 7 měsíci +7

    అన్నా అందరూ నీలానే ఆలోచిస్తే ఇక్కడ పేదరికం అనేది ఉండదన్న నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఇలానే

  • @kondayagannepalli8180
    @kondayagannepalli8180 Před rokem +218

    హర్ష సాయి ఫ్యాన్స్ అందరూ లైక్ వేసుకోండి

  • @user-uz7ng5uf6d
    @user-uz7ng5uf6d Před měsícem

    God bless you brother happy happy happy happiest days ❤❤❤❤❤❤❤

  • @user-ex5db7ss6p
    @user-ex5db7ss6p Před měsícem

    Chala goppa manasu meedi🙏🙏😍

  • @HCC_sthreela_samajam_9563
    @HCC_sthreela_samajam_9563 Před 8 měsíci +25

    దేవుడు నిన్ను దీవించును గాక తముడు
    వారిలో సంతోషమును నీ సంతోషము గా బావిసునావు 🙌🙌🙌👏👏👏

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi Před 4 měsíci +12

    హాయ్ అమ్మ అలాంటి వారిని ఆదుకొని వారి కళ్ళల్లో ఆనందాన్ని తెప్పిస్తున్నారుఅలాంటివారికి సహాయం చేస్తున్నారు వెరీ వెరీ థాంక్యూ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @user-lm2kc4hg8p
    @user-lm2kc4hg8p Před 26 dny

    Thank you sir aap logon ko help karke ishwar ka kaam karte or ushka dil ko khush karte he thinks sir

  • @sanjusanju-ze9pl
    @sanjusanju-ze9pl Před 2 měsíci

    చిన్న సహాయం చెయ్యండి అన్న మీ చెల్లెలు గా చిన్న సహాయం చెయ్యండి అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-mi9tv1ue2k
    @user-mi9tv1ue2k Před 6 měsíci +9

    బ్రో మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ పేద వాళ్ళకి సహాయం నిండు నూరేళ్ళు బ్రతకాలి

  • @kranthikatamneni4151
    @kranthikatamneni4151 Před 2 lety +153

    The momemt when the kid chose school fees over cycle. God bless you Harsha

  • @gworigiri410
    @gworigiri410 Před 11 dny

    మాటల్లేవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతే హ్యాట్సాఫ్ టు యు అన్న

  • @siromani-gt3zg
    @siromani-gt3zg Před měsícem

    Super Anna...nuvvu nijamaina devudivi...❤❤❤❤

  • @AshaRani-xj4ib
    @AshaRani-xj4ib Před 2 lety +137

    I didn't stop my tears.. brother so kind hearted.. God bless you always...

  • @sreenusree7899
    @sreenusree7899 Před 7 měsíci +34

    దేవుడు రూపంలో ఉన్న మనిషివి అన్న నువ్వు ❤❤

  • @sarveshram6696
    @sarveshram6696 Před měsícem

    Super hero thamudu nenu kuda melaga sayam cheyali thank you God

  • @NANI_WORLD
    @NANI_WORLD Před 2 měsíci

    Ela help cheyadam samanyavisam kadu, god bless u brother

  • @giriramesh437
    @giriramesh437 Před 2 lety +187

    This kind of help is most important bro because everyones life will definitely growth by only education so great job brother 🙏🙏

  • @srinuvasreddysabbella7487
    @srinuvasreddysabbella7487 Před 7 měsíci +10

    దేవుని దీవెనలు ఎప్పుడూ నీమీద ఉండాలి 🙌

  • @shielavasu1620
    @shielavasu1620 Před 2 měsíci

    You are great, God bless you

  • @narsimulubegari1837
    @narsimulubegari1837 Před 5 měsíci +19

    చాలా మంచి పని , పనులు చేస్తున్నారు...మీకు దేవుడు ఉన్నాడు...సార్...మీకు చాలా ధన్యవాదములు...సార్

  • @lokanadhamn4330
    @lokanadhamn4330 Před 7 měsíci +9

    అన్న ఇలాగే ఇంకా చాలా మందికి సహాయం చెయ్యాలని కోరుకుంటున్నాను

  • @venkatr8014
    @venkatr8014 Před měsícem +1

    Nuvu chala manchi pani chasthunav annaya

  • @sirishachukkapalli6428

    Harsha Sai really hero God bless you 🎉🎉🎉🎉🎉

  • @PotharajuKondal-hy1zn
    @PotharajuKondal-hy1zn Před 6 měsíci +16

    మానవ రూపంలో ఉన్న దైవం నీవు 🙏

  • @kolaprabhavthi4200
    @kolaprabhavthi4200 Před 5 měsíci +10

    I love you Nana బంగారు తండ్రి దేవుడు నిన్ను దీవి ంచఉనఉ గా క ఆమె న్ 🙏

  • @rojasudhakarsonga4610
    @rojasudhakarsonga4610 Před 2 měsíci

    God bless you nana 🙏

  • @jyothsnadevi1513
    @jyothsnadevi1513 Před měsícem

    God blessyou Harsha...always stay blessed Amma....

  • @sridevi-vp9uj
    @sridevi-vp9uj Před rokem +36

    👏👏👏👏👏.... ఆ కుర్రాడు ఇచ్చిన hug... ఏమాత్రం విలువ కట్టలేము కదా నానా..... God bless you💐

  • @tswapnaswapna3362
    @tswapnaswapna3362 Před 11 měsíci +36

    సత్యసాయి అనుగ్రహ ప్రాప్తిరస్తు, నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి మీరు, 🎉🎉

  • @rayianuradha4305
    @rayianuradha4305 Před 2 měsíci

    Anna nuv super Anna ne vedios chuste chala emotional avutham

  • @user-un8bw7yc3b
    @user-un8bw7yc3b Před měsícem +1

    Aap hi asli hero❤❤❤

  • @leelavinodvenum3435
    @leelavinodvenum3435 Před 2 lety +161

    History and some books proved We can see God in people... Harsha u just proved that All the best

  • @Sameena748
    @Sameena748 Před 2 lety +164

    I never seen people like you Harsha, that every day helping people every day.

  • @Nesikavenkatalakshmi1999
    @Nesikavenkatalakshmi1999 Před měsícem

    We love you so much Harsha garu for your good soul

  • @user-yo3id6rm8r
    @user-yo3id6rm8r Před 2 měsíci

    Harsha sai Good jop God bless you real hero❤❤❤👍👍👍🙏🙏🙏

  • @akarapusaidulu8356
    @akarapusaidulu8356 Před 8 měsíci +27

    నేను నీ అభిమానిని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను అన్నయ్య❤

  • @badirupadevi3342
    @badirupadevi3342 Před rokem +43

    చాలా మంచి పని చేస్తున్నారు నీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ ఉండాలి అన్న నీకు 👌👌👌🙏🙏

    • @chinnamsanthi
      @chinnamsanthi Před rokem

      Anna entlo gadavadaniki embandhiga undi anna help me anna

  • @gauthamkrishnabestow
    @gauthamkrishnabestow Před 2 měsíci

    Anna miru supar anna me video chusthunte కన్నీరు vasthunani

  • @sis.k.esthernewjarushalemu8665

    God bless you nana

  • @gollaSudhakar-cv6nh
    @gollaSudhakar-cv6nh Před 7 měsíci +8

    దేవుడు కనిపించడు,,కనిపించే దేవుడు నువ్వే అన్న 🙏🙏🙏

  • @srinu-qabqmr
    @srinu-qabqmr Před 11 měsíci +83

    చాలా మంచి పని చేస్తేన్నారు మీకు ఆ దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలి 🙏🏻🙏🏻👌👌👍👍👍

  • @user-mo9sb2yo9t
    @user-mo9sb2yo9t Před 2 měsíci

    Mi video chustunte chala happy ga feel avutan annayya alanti surprise naku unte chala happy annayya

  • @user-we3xg2xs4y
    @user-we3xg2xs4y Před 2 měsíci

    Anna ma amma nanna cha la appulu onnae కొంచం హెల్ఫ్చే అన్న❤❤❤❤❤

  • @user-qd7lw8gu5o
    @user-qd7lw8gu5o Před rokem +74

    ఏడుపొస్తుంది అన్న మీ మంచి పనులు చేస్తుంటే ఆ దేవుడు దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటాము

  • @user-ly3cz1wx5h
    @user-ly3cz1wx5h Před 7 měsíci +6

    Nuvvu appudu happy gaa undaali broo😊😊😊😊❤❤❤❤❤❤❤

  • @user-gq4md4vr1j
    @user-gq4md4vr1j Před 3 dny

    Thank you so much ❤❤

  • @sithanayudu634
    @sithanayudu634 Před měsícem

    చాలా మంచి పని చేశావ్ తమ్ముడు ❤❤

  • @POKIRIBOYSYT
    @POKIRIBOYSYT Před 2 lety +135

    No words Only tears will falls when ur evey videos has humanity heart'touching ❣️❣️❣️