నో.. అపాయింట్ మెంట్.! | YS Jagan Meets PM Modi | YSRCP | Shiva Explained | Maro Netram | TV5

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024

Komentáře • 347

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 Před měsícem +195

    డెడ్ బాడీ చూడగానే మహా ఆనందం డెడ్ బాడీ దగ్గరకూడా వెర్రి నవ్వులు

  • @rvv1599
    @rvv1599 Před měsícem +153

    దీన్నే శవానందం అంటారు....
    హెలికాప్టర్ లో వెళ్ళడానికి,
    ఇప్పుడు సొంత డబ్బులు ఖర్చుపెట్టాలి మరి....

  • @asiva89
    @asiva89 Před měsícem +75

    అన్నకి ఫుల్ మీల్స్ దొరికింది 😂😂😂😂😂

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Před měsícem +77

    శవం ఎప్పుడు దొరుకుతుందా అని కాచు క్కుర్చున్నాడు, దొరికింది గా ఇక డ్రామా మొదలు

  • @rajasekharkollipara771
    @rajasekharkollipara771 Před měsícem +94

    మరి మా అన్నకు శవం దొరికింది గా మరి రెచ్చిపోకుండా ఎట్లా వుంటాడు.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Před měsícem +112

    ప్రజలు ఒక సారి చూస్తారు నోరు తెరిస్తే అబద్దం చూసి చూసి విసిగి పోయారు వీళ్ళు ఎన్ని పల్టీలు కొట్టిన ఎన్ని జన్మలు ఎత్తిన ఎవరు నమ్మరు సీన్ అయిపొయింది

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před měsícem +58

    ఇలా అయినా దత్త తండ్రి ని చూసుకునే అవకాశం అనెమో పాపం, దొందూ దొందే గా

  • @rprasad5575
    @rprasad5575 Před měsícem +52

    అది ప్రజలడబ్బు. ఇది స్వంత డబ్బు

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 Před měsícem +56

    ఆంధ్రప్రదేశ్ లో ధర్నా చేసే దమ్ముంటే చేయి

  • @mohanraom252
    @mohanraom252 Před měsícem +106

    జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది

  • @rameshbabughanta8288
    @rameshbabughanta8288 Před měsícem +30

    అత్యవసరంగా జగ్గడి బెయిల్ క్యాన్సల్ చేసి జైలుకి పంపితే గాని ప్రజలు ప్రశాంతంగా ఉండరు

  • @skshareef8336
    @skshareef8336 Před měsícem +33

    మన బిడ్డ శవ రాజకీయం లో దిట్ట.. శవం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో రషీద్ కుటుంబం పై ఎనలేని ప్రేమ వచ్చింది..అది కూడా ముసలి కన్నీళ్లు..అసలు హింస రాజకీయం మొదలు పెట్టింది..ఈ ysr cp...పార్టీనే కదా..

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 Před měsícem +35

    ఈయన గారి రాజకియం ఇలా వుంటుంది.చావు రాజకీయాలు.

  • @sukritplayz2339
    @sukritplayz2339 Před měsícem +25

    సారుకు హుషారు రావాలంటే ఏదో ఒక శవం కావాలి కదా !

    • @trustmeiamagambler
      @trustmeiamagambler Před měsícem

      మీకు హుషారు రావాలి అంటే నా పిచ్చి మందు తాగాలి
      అదే నాకు 24 గంటలు ఆన్ లో ఉంటుంది శవం కనబడితే

  • @siddihareshhareesh5651
    @siddihareshhareesh5651 Před měsícem +31

    శవ రాజకీయాలు జగన్కే భాగా కలిసివస్తాయి, తండ్రీ శవం, బాబాయ్ శవం, ycp వాళ్ళు జాగ్రత్త , మీమలనే వేసేసి మీ శవంతో రాజకీయం చేస్తాడు జగన్😂😂😂

    • @lkv814
      @lkv814 Před měsícem

      Village level perunna vaallu jaagratta.ani cheppaali

  • @user-ox6kq5jz2n
    @user-ox6kq5jz2n Před měsícem +5

    Super ga chepparu sir

  • @pkrishna866
    @pkrishna866 Před měsícem +10

    Your Right Sir 🙏

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 Před měsícem +12

    జగన్ గారు ప్రతి నెలా ఒక్కో జిల్లా కి ఒక శవం రెడీ చేయాలని కార్యకర్తలకు ఆదేశం అందింది

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu Před měsícem +8

    వావ్ సూపర్ సార్ మీరు చెప్పినది నిజమే

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem +19

    Correct Correct Correct 👌

  • @prasadbabu4870
    @prasadbabu4870 Před měsícem +64

    ఏదో ఒకటిచేసి మోడీ వి అన్నీ పిసికి జైలుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాడు.

  • @nageshamarapalli9091
    @nageshamarapalli9091 Před měsícem +15

    అన్నా నువ్వు ఢిల్లీ వెళ్ళకు నీ బొక్కలన్నీ బయటకు తీసి బొక్కలో వేస్తారు మనకెందుకు తాడేపల్లిలో వుండకా

  • @user-oc7ou1lo1x
    @user-oc7ou1lo1x Před měsícem +3

    👌👌👌👍👍👍

  • @prasadrao6526
    @prasadrao6526 Před měsícem +8

    😊😊😊చక్కటి విశ్లేషణ శివగరు

  • @papineniramarao4036
    @papineniramarao4036 Před měsícem +8

    వివేకా హత్య విషయంలో ఢిల్లీ లో ధర్నా చేస్తే బావుండేది.

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 Před měsícem +35

    డెడ్ బాడీ తో ఇంత ఉపయోగం ఉన్నదా.

  • @SBTV-p8w
    @SBTV-p8w Před měsícem +5

    సూపర్ కామెడీ వార్తలు. సుపారీ 11మోహన్ గడ్డి. 🎉

  • @rambabum9667
    @rambabum9667 Před měsícem +8

    శవమా కాసేపు ఆగవమ్మ శనిగాడు వచ్చాడు చూడవమ్మ

  • @kumarcherukuri1540
    @kumarcherukuri1540 Před měsícem +9

    నిజంగా ఇలాంటి నాయకులు ఈ బూమి మీద వుండకూడదు

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Před měsícem +24

    దుర్మార్గుడు ని అంత మొందించండీ... రాష్ట్ర నాశనకారుడు జగన్..... రాష్ట్ర అబివృద్ది అదె జరుగుతోంది 😜😎😜

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 Před měsícem +18

    Shiva Sir Y C P game plan
    B care full

  • @teamcineism2708
    @teamcineism2708 Před měsícem +25

    Nara lokesh anna చనిపోయిన రషీద్ ఫ్యామిలీ కి అండగా వుండండి. వాళ్ల అమ్మ గారికి పరమర్శించంది.
    అతను వైసీపీ పార్టీ మనిషి అయిన డైరెక్ట్ గా ఫ్యామిలీ కి భరోసా ఇవ్వండి.
    ఎందుకంటే ఒక్క whatsapp dhwara 25 students కి న్యాయం చేశారు. గల్ఫ్ లో చిక్కుకున్న మనిషిని ఇండియా తెప్పించారు.
    ఈ మంచి కన్న చెడు ప్రజల్లోకి వెళ్తుంది.
    అలాగే ఈ రషీద్ కి న్యాయం చేయాలి.
    Plzzz 🙏🙏🙏

    • @Nmanuchinni
      @Nmanuchinni Před měsícem

      ఓదార్పు చేస్తాడు. ముద్దులు ఇస్తాడు. తల పైన హస్తం(బస్మాసుర) పెట్టి ఆశీర్వదిస్తాడు.......వాళ్ల జీవితాలకు భరోసా మాత్రం ఇవ్వడు. స్వంత డబ్బు ఖర్చు పెట్టడు.

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 Před měsícem +6

    Pm గారు appointment ఇవ్వకూడదు.

  • @rongalawn5722
    @rongalawn5722 Před měsícem +8

    CM గా ఉన్నప్పుడు వాడిన డబ్బు మొత్తం ప్రజలది కదా సార్

  • @yhvilasini2039
    @yhvilasini2039 Před měsícem +56

    CBI & ED దూకుడు మీకు కలలో కనిపించిందేమో? Real గా మోడీ+అమిత్ షా ఇప్పటికి, ఎప్పటికీ జగన్ కోసం ప్రాణాలిస్తారు. లేకుంటే ఎప్పడో ఆయన శాశ్వత జైలు శిక్ష అనుభవిస్తూ ఉండేవాడు.

  • @mvrr2270
    @mvrr2270 Před měsícem +6

    అంతేగా మరి, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది,ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి,జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @ganeswararaokanakala2903
    @ganeswararaokanakala2903 Před měsícem +10

    మా గన్నేరు పప్పు జలగన్న శవరాజకీయలకు పేటెంట్,వీడు మహేష్ బాబు సినిమాలో SJ సూర్య మాదిరి గా ఆనందం పొందుతాడు!

  • @amurumadhava2840
    @amurumadhava2840 Před měsícem +11

    వీడి పరిపాలనలో డెడ్ బాడీ డోర్ డెలివరీ చెస్తే ఏమిపట్టించుకోలేదు. నోరే తెరవలేదు.

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 Před měsícem +8

    వంశీ గారు, ఇందాక నేను జగన్ వీడియో చూశాను. విడదల రజనీ, సంబరాల రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు వచ్చారు. కానీ జగన్ ప్రెస్మిట్ లో అంతా అబద్ధాలు చెప్పారు. ఇది రాజకీయ హత్య కాదు.
    జై టీడీపీ జనసీన బీజేపీ..

  • @karthikdhulipala8426
    @karthikdhulipala8426 Před měsícem +58

    హత్య రాజకీయం లో మా నత్తి నా కొడుకు జగన్ మోహన్ రెడ్డి no 1

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Před měsícem +11

    ధర్నా అనేది కొంగజపం. మొత్తానికి ఒకశ వం దొరికింది 😅😅

  • @raobb1416
    @raobb1416 Před měsícem +8

    ఇన్నాళ్లూ గోతి కాడ నక్క లా కాచుకుని కూర్చున్నాడు శవం కోసం, దొరికింది, హ్యాపీ.

  • @koradasrinu1396
    @koradasrinu1396 Před měsícem +11

    CBN sar. Pawan sar ee saiko tho becare full sar please

  • @avsrikanth3045
    @avsrikanth3045 Před měsícem +5

    Savanandam

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 Před měsícem +5

    శివ గారు నమస్కారం అండి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరుగున పడిపోయింది అవినాష్ రెడ్డి అరెస్ట్ కాడ సిపిఐ ఇంకా ఎంక్వయిరీ చేయడం కోటం ప్రభుత్వ వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు బయటకు వస్తుందని అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు

  • @govardhanreddyreddy5417
    @govardhanreddyreddy5417 Před měsícem +7

    ఈ సైకో గాడు ఎన్ని కథలు పడిన ఇంక ఎవడు నమ్మడు ఇంకా వీడి మాటలు నమీన యదవలను ఎవడు మార్చలేము

  • @rajeshkatta
    @rajeshkatta Před měsícem +8

    Seva raajakiyaalu jagan ki telisinantha evvariki telidhu

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 Před měsícem +11

    Savanni peekkuteni nakka e jaggugaadu

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 Před měsícem +9

    WHAT CBI AND ED IS DOING?

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 Před měsícem +10

    ఢిల్లీలో ధర్నా.! మోదీ ఫోన్.!? ఈ పాయింట్ ఎక్కడుంది?

  • @KhasimSk-ow2pi
    @KhasimSk-ow2pi Před měsícem +4

    ✌✌👌👌

  • @lsatyanarayana6179
    @lsatyanarayana6179 Před měsícem +5

    ఇవ్వడానికి అవకాశం ఉంది ఆర్థికబంధాలు మెండుగాఉన్నాయి

  • @nitinmachavaram8785
    @nitinmachavaram8785 Před měsícem +3

    Perfect cheppinav bro

  • @rajeshkatta
    @rajeshkatta Před měsícem +8

    Vivekananda murder ki kuda ila cheyyaledhu

  • @penttosoftware2311
    @penttosoftware2311 Před měsícem +3

    Heritage food company SEBI registration number block chestam SEBI ki complete chestam

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 Před měsícem +4

    ఏమాత్రం బుద్ధి వున్నా అర్జెంటుగా
    జగన్ దొరగారిని అరెస్టు చేస్తే బాగుంటుంది దారిద్ర్యాన్ని వొదిలించంది

  • @umarao6576
    @umarao6576 Před měsícem +7

    MODIJI IGNORED JAGAN DESPITE JAGAN WISHING HIM MANY TIMES IN G20 MEETING!
    MODI HAD A LOT OF MPS FROM YSRCP AT THAT TIME.

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před měsícem +2

    Fantastic clear&clarity explanation sir.🎉🎉🎉🎉🎉

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b Před měsícem +6

    Trying for one more opportunity to catch Modi Ji legs😂

  • @aradhika1082
    @aradhika1082 Před měsícem +5

    Vivekanand gurunchi

  • @Nli8N
    @Nli8N Před měsícem +3

    అంత సీన్ లేదు, నో అపాయింట్ మెంట్ అయితే no రాజ్యసభ support.

    • @anilkumarganga3099
      @anilkumarganga3099 Před měsícem

      Pm talachukunte okka ycp MP party lo VUNDADU ee vishayam andariki telusu

  • @govardhanreddyreddy5417
    @govardhanreddyreddy5417 Před měsícem +3

    అపార్ట్మెంట్ ఇస్తే కేoద్రం మెడల్ వంచి ప్రతేక హోదా తెస్తాడు మన సైకో

  • @hariకుమార్
    @hariకుమార్ Před měsícem +3

    C B I & E D వారు ఇంకా టైమ్ పాస్
    చేస్తూ ఉన్నారు.ఎందుకో తెలియదు.
    ఇలా ఒక ఆర్ధిక నేరస్తుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే ఎంత వాక్ స్వాతంత్ర్యం ఉంటే ఇన్ని అబద్ధాలా...? వినేవారికి విసుగ్గా
    ఉంటుంది...

  • @adidivi
    @adidivi Před měsícem +25

    శవాలు కనబడితే జగన్ గాడికి ఆనందం 😅

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 Před měsícem +7

    Yee jeevithaaniki .....Jalaganna... maaradu..... Savam tho .... CM aiyai podaamani... aasa paduthunnadu... 11 seatla Maaji 😮😮

  • @venkatbabu123
    @venkatbabu123 Před měsícem +4

    మీరే చాలా చక్కగా వివరించారు. వాడు ఒక శవం వంక పెట్టుకునన్నా pm ని కలవాలనుకుంటున్నాడు. Pm పిచ్చోడా వీడికి ప్రతిపక్ష హోదా కూడా లేదు వాడూ నాలాంటోడే పైగా వాడిమీదున్నాకేసులు మామూలివి కాదు. Prime minister పెద్ద vp కాదు వీడిలాగా appointments vp లకు ఇవ్వటానికి. వాడో mla అని మర్చిపోతున్నాడు

  • @raosundar924
    @raosundar924 Před měsícem +4

    SHAVAM CHUSHADUGA

  • @satyanarayanamaddali1011
    @satyanarayanamaddali1011 Před měsícem +7

    first this fellow should not be allowed to come on to the streets

  • @lellavenkataramarao1629
    @lellavenkataramarao1629 Před měsícem +9

    Jagan background is similar this murder.

  • @pradeepkumargopavaram3475
    @pradeepkumargopavaram3475 Před měsícem +3

    మీ చిన్న తండ్రి హత్య చేసినప్పుడు మీరు స్పందించలేదు, కానీ ఇప్పుడు మీరు దేని కోసం శవ రాజకీయాలు చేస్తున్నారు.దయచేసి మీ చిన్న తండ్రి హత్య కేసు గురించి ఆలోచించండి, మీ సోదరి న్యాయం కోసం పోరాడుతోంది.

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 Před měsícem +6

    Dabbulu govt vi kaavu kada. in ka govt vehicles istunnaru . Venkayanaiduku. Kiran kumar Reddy ki yenduku Bundo bust ivvaledu.

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 Před měsícem +1

    Correct

  • @guttavk6199
    @guttavk6199 Před měsícem +5

    Deyyalu vedaalu vallinchintlugaa undi. Sevaalameeda rajakeeyu chesevaadu

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem +6

    Jail ku vellakunda dramas.modi premaki

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 Před měsícem +2

    సైకో ఎపుడు ఏమి చేస్తాడో ఆయనకే తెలీదు

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 Před měsícem +6

    39 satham thappithe jagan tuchha rajakeeyalu evaru nammaru.

  • @c.g.s.bhaskaravarmavarma1114
    @c.g.s.bhaskaravarmavarma1114 Před měsícem +2

    Good analysis. Maitain same quality of dissection of events.

  • @siri496
    @siri496 Před měsícem +3

    పరామర్శిoచడానికి వచ్చి వాళ్ళ ఇంటిలో పతకాల గురించి మాట్లాడుతున్నాడు సూపర్ సార్ మీరు మీడియాతో మాట్లాడి వెర్రి పుష్పం ఐనాడు పాపం 😅😅😅😅

  • @murthykgk2321
    @murthykgk2321 Před měsícem +4

    Prajala dhanam ayte helicopter self money ayite car chi.. Chi..

  • @12343a
    @12343a Před měsícem +3

    Ap కి ఇంకా దరిద్రం పోలేదు ఆ couple ఇద్దర్ని లోపల 10 years వేస్తే శిక్ష వెయ్యాలి..

  • @DhanushTherealworld
    @DhanushTherealworld Před měsícem +4

    Idhi hussaru cm ga unnapudu chesi unte assembly lo kurchi unde vadu

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před měsícem +6

    Jagan Correct kadu.

  • @kurnisankar273
    @kurnisankar273 Před měsícem +1

    శివ గారు మీరెప్పుడూ ఊహా జనితంగా వార్తలు చెప్తుంటారు.. ఎందుకంటే ఎ-1 రాజ్యసభ లో దాదాపుగా 11 మంది సభ్యులు ఉన్నారు.. ప్రధాని ఆఫీసు నుండి అనుమతి నిరాకరణ అనే సమాచారం ఏదీ లేకుండానే ...నిరాకరణ అంటూ వార్తలు చెప్తే ఎలాగండి.. ప్రధానమంత్రి మానస పుత్రుడు తెలుసా.. పైరవీల ద్వారా నైనా అనుమతి లభిస్తుంది... చూస్తుండండి... జై శ్రీరామ్

  • @vempalaramakrishna2369
    @vempalaramakrishna2369 Před měsícem +3

    జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం గానీ రాష్ట్ర శ్రేయస్సు కోసం గాని ఏనాడూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అడిగింది లేదు అంత ఎందుకు సార్ బాబాయ్ హత్య చేయబడి ఐదు సంవత్సరాలు అయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హత్య చేసిన వారిని కూడా తట్టుకోలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా ఒకవేళ ఉంటే ఆరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరిగేది కదా

  • @prasadprasad7809
    @prasadprasad7809 Před měsícem +2

    Yes100ke100% bdr

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 Před měsícem +2

    విడిని ఇల వదిలి పెట్టడం శాంతి భద్రత కు విగాతం కలుగుతుంది బెయిల్ రద్దు చేసి జైల్లో వెయ్యండి

  • @venkateshk6679
    @venkateshk6679 Před měsícem +3

    Speed ga lopaliki pampithe andra prajalu ki happy

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Před měsícem +2

    జగనన్నకి మోదీ అపాయింట్ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసి రాష్ట్రపత్ని పాలన పెట్టాలి Your Honour.

  • @umeshponnada8868
    @umeshponnada8868 Před měsícem +1

    In the Span of Five years he didn't unable to done anything to AP. But just in the span of45 days how new government will do miracles. It will take time to do any one.

  • @user-or2pl4ln9m
    @user-or2pl4ln9m Před měsícem +1

    ఒక్కరు కూడా మంచిగా కామెంట్ పెట్టలేదు అండి

  • @ChSubbarao-r3m
    @ChSubbarao-r3m Před měsícem +1

    మిరు చెపెది. నిజమె శివ గారు

  • @prasadsirigineedi1884
    @prasadsirigineedi1884 Před měsícem +1

    Jai Janasena. T. D. P. B. J. P

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 Před měsícem +6

    వైసీపీ ఇంకా చాలా చాలా ఆరాచాకాలు చేశారు ప్రభుత్వం మీద
    నెపం నెట్టడానికి

  • @pothurajurajaratnam5004
    @pothurajurajaratnam5004 Před měsícem

    ❤❤

  • @KaliraoKorrayi
    @KaliraoKorrayi Před měsícem +4

    Kasaiii tafic divert cheyyudaniki jagantkam edhi

  • @chandranaidu5728
    @chandranaidu5728 Před měsícem

    Super

  • @svenkataramana3589
    @svenkataramana3589 Před měsícem +2

    Jagan Reddy bail raddu cheyyandi. Prajalu ilanti nyayavyavastha tho visigi pothunnaru.

  • @peyyalamitta
    @peyyalamitta Před měsícem

    Super super bro

  • @ravichandraraju6461
    @ravichandraraju6461 Před měsícem

    Super Shivanna❤❤❤

  • @chandu23rd40
    @chandu23rd40 Před měsícem +1

    @8:06, @9:51.. pracharam kaadu....adi nijam 😊