Ennallu Nee Trova - by Thyagaraswami ( Divya Nama Sankeerthana) in Raga Kapi set to Mishra Chapu

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2024
  • Pallavi
    ఎన్నాళ్ళు నీ త్రోవ జూతు రామ ఏమని నే బ్రొద్దుబ్రోతు
    Charanams
    1.నీకే మనసిచ్చి నేను రామ నీ మేనని పేంచినాను
    2.అందరివలె నే నీ భువిలో బ్రొమ్మలాట లాడుదుగాని మదిలో
    3.ధరను కర్మములను గోరియుణ్టి దలచు కొన్నది వేరే దారి
    4.రామయ్య నలుగురిలోన నా లో మర్మములు దెల్పవలెనా
    5.రసికులకే సరిబోను వత్తి తసుకులకె హాస్యమౌను
    6.తొల్లి భక్తుల వద్ద కొలువో రావు గలుగు ధనములకు సెలవో
    7.ఎందుకు ఇంత పరాకు రామ ఇకను తప్పులు బెట్ట బోకు
    8.ఎంతని రాల్తు కన్న్ రు జాలి ఎవరితో దెలిపితే దీరు
    9.పూలమ్మి బ్రతికిన వారు రామ పుల్లలమ్మ బిల్వ రారు
    10.తనకె పుట్టిన ఇల్లు నీవు తప్పక నీ క్ర్ప చెల్లు
    11.ఆషించినదే తప్పా నీకా బుద్ధివద్దు మాయప్పా
    12.కలి మర్మము తెలియలేని నావలె దీనుదిలలోను గలదా
    13.పలుమారు నిను దూరుకొణ్టి ఆ ఫలము ననుభవించు కొణ్టి
    14.తొలి కర్మము రాకబోన్ భక్తి వెలుగుచే దీరక బోనా
    15.ఆచులకన నీకు గాదా రామ ఏచు బుద్ధి విడరాదా
    16.ఓ జగదీష ఖరారే త్యాగరాజు నీవాడని పేరే
    Pallavi
    ennallu ni trova jutu rama emani ne broddubrotu
    Charanams
    1.nike manasicci nenu rama ni menani pencinanu
    2.andarivale ne ni bhuvilo brommalata ladudugani madilo
    3.dharanu karmamulanu goriyunti dalacu konnadi vere dari
    4.ramayya nalugurilona na lo marmamulu delpavalena
    5.rasikulake saribonu vatti tasukulake hasyamaunu
    6.tolli bhaktula vadda koluvo ravu galugu dhanamulaku selavo
    7.enduku inta paraku rama ikanu tappulu betta boku
    8.entani raltu kann ru jali evarito delipite diru
    9.pulammi bratikina varu rama pullalamma bilva raru
    10.tanake puttina illu nivu tappaka ni krpa cellu
    11.ashincinade tappa nika buddhivaddu mayappa
    12.kali marmamu teliyaleni navale dinudilalonu galada
    13.palumaru ninu durukonti a phalamu nanubhavincu konti
    14.toli karmamu rakabon bhakti veluguce diraka bona
    15.aculakana niku gada rama ecu buddhi vidarada
    16.o jagadisha kharare tyagaraju nivadani pere
    .
  • Hudba

Komentáře • 3

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Před měsícem +1

    Very rare kruthi.🎉❤🎉 Valuable lyrics brought to light again. 😊

    • @jvbkanth
      @jvbkanth  Před měsícem +1

      Thank you for listening to it Sir 🙏

  • @Vedicmusic1953
    @Vedicmusic1953 Před měsícem

    Rare keertana good but Liric సరిగా తెలియడం లేదు liric clarity ledu unnecessary chotla voice modulation up and down avutondi