Video není dostupné.
Omlouváme se.

After 35 Years Of Marriage Life Finally I Fulfilled My Desire | Wedding Sarees

Sdílet
Vložit
  • čas přidán 18. 09. 2020
  • Hi friends, in this video I shared my wish which has been fulfilled after 35years of our marriage life. Check it out.
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting CZcams about a Copyright Infringement....Thank You..!"
    Follow us on Instagram: ...
    Email id: momandmetalks@gmail.com
    #pattusarees #marriagesarees

Komentáře • 2K

  • @bhammukutty6010
    @bhammukutty6010 Před 3 lety +243

    మన మనసు సంతోషంగా ఉన్నప్పుడే కదా ఎదుటివారి గురించి ఆలోచించేది... కాబట్టి మీకే...నా ఓటు..

  • @nvskantham6658
    @nvskantham6658 Před 3 lety +31

    చాలా బాగున్నాయండి చీరలన్నీ .మంచి పని చేసారు .మీ వారు మీ మనసు తెలుసుకుని మీ కోరిక తీర్చారు .అదృష్టవంతులు .భగవంతుని అనుగ్రహం తో ఎప్పుడూ అలా ఆనందంగా వుండాలని ఆశీర్వదిస్తూన్నాను .

  • @KittuSonu
    @KittuSonu Před 3 lety +5

    మన మనసు లో ఏ వెలితీ ఉండకుండా చూసుకోవడం మన పైన మనకుండే బాధ్యత.. అది ఏ నష్టాన్ని కలిగించనపుడు తీర్చుకోవడం లో తప్పేముంది...
    మనం సంతోషం గా ఉన్నప్పుడే పక్క వాళ్ళనీ సంతోష పెట్టగలం..అప్పుడే మనం చేసిన దానం మనకి ఆనందాన్ని ఇస్తుంది..
    ఇవి నేను కూడా నమ్మే సూత్రాలు

  • @kumariveera9570
    @kumariveera9570 Před 3 lety +10

    మన కోరికలు మనం తీర్చుకోవడం తప్పేమీ కాదు... ఎవరో ఎదో అంటారు...పట్టించుకోకుండా వదిలెయ్యడమే..మంచి వీడియో....

  • @madhaviramakrishna369
    @madhaviramakrishna369 Před 3 lety +4

    మనకున్న చిన్న చిన్న కోరికలు తీరినప్పుడు కలిగే తృప్తి... నిజంగా.. పెద్ద ఆస్తులు కొన్న కలిగిన ఆనందంకంటే గొప్పగా ఉంటుంది ఆంటీ...మీరు చాలా చక్కగా వివరించారు... సూపర్ ఆంటీ...❤️❤️😍😍

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 Před 3 lety +37

    మీ వీడియోస్ చూస్తుంటే.... జీవితాన్ని అనుభవించాలి అనిపిస్తుందండి... మీతో ఎకీ భవిస్తున్నాను....

  • @umaramana5061
    @umaramana5061 Před 3 lety +7

    I feel women are always asked to surrender and compress their feelings and emotions it's great to see such inspiring women like u who will be great example to women these days

    • @leelarani8754
      @leelarani8754 Před 3 lety +2

      It all depends on the nature of the spouse to max extent.
      N to some extent how much the lady can convince her husband to pursue her interests
      Always gents should remember one strong point that once he gives freedom to his wife n makes her happy, she will keep the whole family happy throughout her Life.
      N spouse nature depends on how he has been brought up by his parents especially mother
      N sons who spend a lot of time with their civilised mother Will be a complete man n respect elders
      If the lady of the home is broad-minded and civilised, she teaches her son to respect women.
      The women who suffer with a non supporting husband atleast should bring up their own sons to respect the women in their life right from childhood
      God has been great I am blessed with a very good supporting husband who encourages me to continue all my multiple hobbies.

    • @umaramana5061
      @umaramana5061 Před 3 lety

      @@leelarani8754 yes true madam wish every mother thinks like u

  • @sirishaeastandwestvlogs6328

    Hi ఆంటీ me sares చాలాబాగున్నాయీ. Cost also. కానీ మీ happynes కీ వెలువకట్టలేము. మీరు మాట్లాడుతుంటే వింటునేవుండాలి ఆ నిపిస్తుంది.

  • @suneethayadav9138
    @suneethayadav9138 Před 3 lety +25

    By social media we are happy to know n meet different people..glad to know about our culture ..

  • @prasannaposim603
    @prasannaposim603 Před 3 lety +4

    Wooow aunty నిజంగా చాలా మంచి పని చేశారు uncle. మీరన్నట్టు ఇంకా ఎన్ని ఆస్తులు మీ పేరుని కొన్న ఇంత ఆనందం ఉండకపోవచ్చు. మీ సంతోషం చూస్తే నాకు కూడా చాలా ఆనందం వేసింది. సారీస్ లో నిజంగా కొత్త పెళ్లి కూతురు లా ఉన్నారు😘😘😘

  • @syam394
    @syam394 Před 3 lety +1

    Chala chakkaga chepparu Jaya garu .. naku same alane anipisthadhi .. maa marriage ayi 28 yrs avuthundhi .. ippudu nenu wedding sarees konukkunna kattukunna emanukuntaru ani urukunedanni.. mee saree selection super andi meeru pellikuthuru lane unnaru red saree lo .. lots of love

  • @bhuvaneswarikudupudi4883
    @bhuvaneswarikudupudi4883 Před 3 lety +5

    ఈరోజు మీ వీడియో చూశాను మేడం చాలా బాగా చెప్పారు మనసు హత్తుకునే లా మాట్లాడారు ♥️🥰👍🙏🙏💐

  • @kumudatalluri8406
    @kumudatalluri8406 Před 3 lety +39

    Hi aunty, I totally agree with you. Like ur sarees too 👌🏻👌🏻

  • @hamsaveni272
    @hamsaveni272 Před 3 lety +13

    Accidentally came across your videos, very interesting. Nice thoughts, live life the way you want n fulfill your desires, better late than never..

  • @srithikathakkallapally8375

    చాలా చక్కగా చెప్పారమ్మా ,చాలామంది కి ఈ వెలితి ఉంటుంది ,దీనికొక దారి చూపించి నట్లైంది.నేను కూడా పెళ్లి ఫోటోలు చూసిన ప్రతీసారి ,బంధువుల పెళ్లి షాపింగ్ కు వెళ్లిన ప్రతిసారీ బాధపడతాను ,నా పెళ్లిచీర నెమలి పింఛం కలర్ ,ఫోటోలలో నలుపు షేడ్ గా కనిపిస్తుంది .నేనూ తప్పక కొనుక్కుంటానమ్మ మా 25వ పెళ్లి రోజుకు .ధన్యవాదాలు

  • @sainirmalavajjahala1616
    @sainirmalavajjahala1616 Před 3 lety +2

    మీరు చెప్పింది 100%కరెక్టు అలా మనం కోరికలు తీర్చుకోవాలి లేకపోతే తప్పు మా అన్నయ్య చాలా మంచి పని చేసారు మీ అభిప్రాయానికి విలువ ఇచ్చి చాలా మంచి పని చేసారు

  • @ruchithaallaka2343
    @ruchithaallaka2343 Před 3 lety +61

    చాలా బాగా చెప్పారు మెడామ్ కోర్కెలు తీర్చుకోవడం తప్పేమీ కాదు నిజానికి తిర్చుకోపోవడమే తప్పు 👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @premadayal9271
    @premadayal9271 Před 3 lety +3

    What u have said is 100/right. I agree with u. U did a right thing. Don't bother about Age and Money. At last u r dream came true.u r desire fulfilled.Iam very much happy for u .MAY GOD BLESS U ABUNDANTLY WITH HEALTH, WEALTH & HAPPINESS.

  • @ramaraod8407
    @ramaraod8407 Před 3 lety +3

    Swadharmam mundu para dharmam tharuvatha exactly 100% true 😘😘👌👌💕💕

  • @jhannsyc3603
    @jhannsyc3603 Před 3 lety +2

    I saw the purity of your heart .. hundred percent I agree.. how u full filled your wish.. but one thing .. your hubby loves you very much..

  • @papajipati58
    @papajipati58 Před 3 lety +22

    U enjoy your self first madam, all the best what u r saying is absolutely correct

  • @sudhap6761
    @sudhap6761 Před 3 lety +8

    Purvajanmalo meru oka Maharani ayyi untaru. Hats off to u. Luv ur enthusiasm and zest for life.
    Sudha from Mysore.

  • @jyothiraj505
    @jyothiraj505 Před 3 lety +2

    సూపర్ గా చెప్తున్నారండి. మీ సెలక్షన్ సూపరండి.మంచి విషయాలు చెప్తున్నారు 👌👌👌🌷🌷

  • @sricreations2734
    @sricreations2734 Před 3 lety +1

    మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తున్నాను జయ గారు. మీ sarees collection super 👌🏿👌🏿

  • @anitachilukaomumamaheshwar3758

    Money unte
    Korikalu kuda theeruthaye
    Middle class families ki ibbandi
    So
    Compromise kavalesindi

    • @MomandMetalks
      @MomandMetalks  Před 3 lety

      Ok

    • @poojitha3094
      @poojitha3094 Před 3 lety +1

      Valu mari anta middle class kadu lendi afford cheyagalaru

    • @syamalajanapamala2793
      @syamalajanapamala2793 Před 3 lety

      @@poojitha3094 oka vedio lo ithe memu middle class vallamu 10000 saree konukkomante nenu 1000/ tho saree theedukuni,9000 tho gold kontanu annaru......

    • @sudharaniganivada7990
      @sudharaniganivada7990 Před 3 lety

      @@syamalajanapamala2793 avi tanaki badyathalu vunnapdu andi; video lo kuda ame intention ade ; responsibilities aypoyAka mana korikalu saradalu teerchukovali ani

  • @dalanetra1999
    @dalanetra1999 Před 3 lety +9

    Happiness is the ultimate goal for every one. Thank you. You are inspiration for all the youngsters. Stay blessed

  • @vijayalaxmipasumarthi706
    @vijayalaxmipasumarthi706 Před 3 lety +10

    చాలా బాగా చెప్పారు అమ్మ చీరలు చాలా సూపర్ గా ఉన్నాయి మీ అభిప్రాయం తో నేను ఏకీ భవిస్తూ న్నాను నిష్కల మైన మీ మానస్సు కనిపించింది

  • @ramanalluri531
    @ramanalluri531 Před 3 lety +11

    నిజం చెప్పారండీ
    నేను కూడా మీలాగే😘

  • @naglakshmi3241
    @naglakshmi3241 Před 3 lety +3

    చీరలన్నీ చాలా చాలా బాగున్నాయి మీవారు చాలా మంచి వారు మీ కోరిక తీర్చారు

  • @sreesree4456
    @sreesree4456 Před 3 lety +5

    చిన్న చిన్న ఆనందాలు ఖచ్చితము గా తీర్చుకోవాలి.

  • @sudhamadhavi1876
    @sudhamadhavi1876 Před 3 lety +1

    Ammo great character andi midi .. mi varu kuda great. Mi feelings ku value evvadam. Life lo anthakante EMI kavalandi. God bless u

  • @jaganmohinich7891
    @jaganmohinich7891 Před 3 lety +1

    మీ ఆనందాలు సంతోషాలు మాతో పంచుకోవడం చాల సంతోషంగా అనిపించింది. చిన్న చిన్న ఆనందాలు తీరే సంతోషమే వేరు.మీ పట్టు చీరలు చాల బావున్నాయి.👌 ఆ పట్టు చీరల్లో కొత్త పెళ్లి కూతురిలా ఉన్నారు👌❤️. మీరు చెప్పింది💯 నిజమండీ.🙏🙏🙏 నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.

  • @mysoreswathi4499
    @mysoreswathi4499 Před 3 lety +3

    I am project manager in a big company, can't understand much of telugu. Just saw your video while surfing and boring time. Your saying that first you should be satisfied is wonderful. If everyone thinks like you no one needs to help others. Your view point is excellent. I ask my mom to buy good sarees and wear her jewelry but she doesn't like it. Next time I will buy similar sarees to her when I see her

  • @vimalasamala3632
    @vimalasamala3632 Před 3 lety +7

    "Swadharame mundhu" is absolutley correct. Sarees r really looking awesome. But red saree blouse is making dullness. Bcoz of blouse dullness saree and u aren't looking grandly. In yellow saree u r looking gorgeous mam.

  • @janakipalevelli354
    @janakipalevelli354 Před 3 lety +12

    చీరలు ఏ షాప్ లో తీసుకుంటారు. అడ్రస్ చెప్పండి

  • @sathya19655
    @sathya19655 Před 3 lety +2

    హాయ్ నమస్తే అండి ❤️ మీ అభిప్రాయాలను వ్యక్తపరిచిన విధానం చాలా బావుంది. అన్నీ నిజాలే. ముఖ్యంగా నేను ఆలోచనలో పడ్డాను. నేను కొంచెం పొదుపు. మా వారు money ఇచ్చి నా ఆనందాన్ని కోరుకుంటారు కానీ నేను తటపటాయిస్తూ ఉంటా. మీరు వీడియో చివరిలో చెప్పిన విషయాలను ఆయన కూడా చెపుతూ ఉంటారు. చాలా బాగా అనిపించింది మీ మాటలు వింటుంటే. థాంక్స్.👌👌👏👏

  • @9500113616
    @9500113616 Před 3 lety +4

    Awesome.... I totally agree with happiness amma ....My wedding same wedding...😍😍😍

  • @uanitha5684
    @uanitha5684 Před 3 lety +9

    Nice collection amma I appreciate your way of thinking amma

  • @user-me9eg4hs2p
    @user-me9eg4hs2p Před 3 lety +2

    మీ వీడియోలు చూస్తున్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది అమ్మ

  • @bharatichallagulla9520
    @bharatichallagulla9520 Před 3 lety +2

    Sarees bavunnayi e Shop lo Tisukunnaru Good Selection👌🏻👌🏻💐💐

  • @sapnasarika4215
    @sapnasarika4215 Před 3 lety +6

    Meru Mee time lo marriage saree select cheyaledhu ani feel ayyaru nenu ee generation lo putti nenu select cheyaledhu

  • @sslittlechamps
    @sslittlechamps Před 3 lety +10

    చాలా బాగా చెప్పారు అమ్మ నాకు మీ కుట్టు మెషిన్ గురుంచి తెలుసుకోవాలని ఉంది ఒక వీడియో చెయ్యండి ప్లీస్ చాలా సార్లు అడిగాను అంటీ

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 Před 2 lety +1

    Particularly yellow saree and blue saree is very nice

  • @Siyaram_73
    @Siyaram_73 Před 3 lety +2

    మి కల నేరవేరినందుకు నాకు చాల ఆనందంగా వుంది👍🙏🙂 . ఇది . గొప్ప విషయం

  • @lakshmi29sep
    @lakshmi29sep Před 3 lety +6

    You and your ideas, your enthusiasm are so sweet!

  • @phanipriya7195
    @phanipriya7195 Před 3 lety +11

    I like ur confidence and the way u love urself and ur life....I do the same ❤️

  • @padmavathimurikipudi8435
    @padmavathimurikipudi8435 Před 3 lety +1

    హాయ్ అండీ మీ శారీస్ సూపర్ అప్పటి రోజుల్లో అలాగే కదండీ కానీ మనసు లోని కోరిక తీరింది
    మీ వారు కూడా బాగా అర్థం చేసుకున్నారు తప్పు ఏమి లేదు కోరిక తీరింది ధన్యవాదాలు

  • @sharasanthakumari5651
    @sharasanthakumari5651 Před 3 lety

    35 yrs tharuvatha theerina me korika chusthunte chala anandanga vundhi,aa happiness maku panchukunna vidanam chala goppaga vundhi .Nice to see ur happiness

  • @dattusworld5654
    @dattusworld5654 Před 3 lety +6

    Silver clr saree entha aunty Inka ee shop lo teeskuntaru aunty sarees

  • @SARADAINDUKURI
    @SARADAINDUKURI Před 3 lety +26

    జై శ్రీరామ్ మీరు పెట్టే ప్రతి వీడియో 👌👌👌

  • @kavithabommasani2421
    @kavithabommasani2421 Před 3 lety +2

    Saees supper Amma me alochanalu nice asalu thappu ledhu eppudu manasu positive ga undatam naaku Chala bhaga nachindhi

  • @padmaja297
    @padmaja297 Před 3 lety +2

    Aķka, nenu kuda agree chestunnanu, kani 35 years marrige ante nammalekunda unnanu, u r so young

  • @freedom3864
    @freedom3864 Před 3 lety +3

    మీరు చెప్పింది కరెక్ట్ అండి ఫస్ట్ మన ఆనందం మన సంతోషం మన కోరికలు మనకు ముఖ్యం అండ్ మనమే వాటిని తీర్చుకోవాలి. మీ సెలెక్షన్ చాలా చాలా సూపర్ సెలెక్షన్.

  • @sujathagokhale3692
    @sujathagokhale3692 Před 3 lety +7

    Mee husband really great

  • @brungirajani4776
    @brungirajani4776 Před 3 lety +1

    Miru chala Baga chepparu madam....
    Chinna chinna korikalu teerchukovali...appude mind boost up avutundi....
    Mimmalni chustunte chala happy ga undi....
    Mi way of thinking, and way of talking super...

  • @venkataramani2741
    @venkataramani2741 Před 2 lety +1

    Mam me sarees super chala positive ga think chesthunaru

  • @parvathisuda6636
    @parvathisuda6636 Před 3 lety +5

    చాలా బాగా చెప్పారండి కోర్కెలు తీర్చు కోవడంలో తప్పు లేదు

  • @uppuluriroji7392
    @uppuluriroji7392 Před 3 lety +4

    Sarees colour excellent ga vunnyi ekkada shopping chesaru 🙏👍👌❤️

  • @arunakumari1831
    @arunakumari1831 Před rokem

    Mee sarees ani chala bagunnay amma.meeru sarees konukovadam lo thappu emi ledhandi. I respect your feelings .meeru chala andanga untaramma.nice sarees.

  • @mumtazganiusman7334
    @mumtazganiusman7334 Před 3 lety +2

    Hi ma...♥️😊 only yesterday I happened to come across your videos...and guess what I've become your big fan....I spoke about you to my hubby and I also shared your videos with my chelli amma and my friends....you are such a positive person with such rich tastes....and in this video...I got to see some awesome red blue color pattu sarees.... the thing which I felt connected is...only when you're happy ...you can make others happy too...and it's not selfish to fulfill your own desires ...and do what makes you happy...and these little things are those things which gives us immense pleaure...ani meeru cheppina thoughts are very true ma....you look so lakshmigaram....and chaala kallaga vunnaru....
    Mee vottiyanam video naakku chaalla nachchindhi... I too am fond of gold jewlry and I take great pleasure in wearing antique and awesome collections ....
    Your sarees and jewels are pretty awesome ma...I'm very happy to see someone who feels like me....you're so blessed to have a wonderful husband...and what a loving thought of him to present you the money to buy your long cherished muhurtha cheeralu....
    God bless you both and your family...
    Your videos gives good positive 💚💚💚 vibes and makes me feel happy.💚💚💚...stay happy♥️😊 stay blessed ma ♥️😊

  • @deepudeepthi5353
    @deepudeepthi5353 Před 3 lety +4

    Very happy for u aunty...I can see happiness in ur eyes...so glad...me husband di golden heart

  • @01preethi
    @01preethi Před 3 lety +5

    Mam u r awesome!!!! U respect your feelings dats very good character and u make it into reality . Rather than cribbing within about the saree, u made your dreams come true. U r truly an inspiration to me!!!!

  • @kalad7565
    @kalad7565 Před 3 lety

    Amma jayagaruu,,, nenu battalaku assalu yekkuvaga kharchu pettanu,,antuune bhale bhale sarees konukkunnare 🤗🤗😍,,okanduku meku hats off andi,,, yelanti korikalyna sare,,dasaabdala tharabadi theerakunda migilipoinatlythe vaati patla okavidhamyna nirlipthatha vachhesthundi,,,kondarilo frustration kuda yerpadipoi aa vasthuvula patla theliyani ayistatha kuda yerpadavachhu,,andani draksha pullana annatlu,,, inkondarilo vatini dharinchi anandanubhuthi chende vayaseppudo daatipoindi,,ippudenduku anna nispruhatho konukkune avakasa vachhina pattinchukoru,,but 35 yella naadu theerakunda migilipoina oka nyayamyna korika innella tharvatha kuda anthe freshness tho konasaguthuu and adi ippudu theerchukovalasina korike annantha aanandanga enjoy cheyyagaluguthunnaru,,idi chala chala saanukola drukpadham,,positive outlook,,,meru jeevithaaantham ilage every moment of your life nu enjoy chesthuu marendariko jeevithanni aaswadinchalsina avasaranni gurinchi theliyajesthu undalni na aakaanksha.

  • @sundarisruthi7193
    @sundarisruthi7193 Před 2 lety

    Your husband also respecting your wishes and feelings that way U are very lucky.

  • @sujathagokhale3692
    @sujathagokhale3692 Před 3 lety +5

    Talambralu cheera kuda konukkunnaru
    E concept bagundhi

  • @SK-bm6tg
    @SK-bm6tg Před 3 lety +3

    Enjoy every little thing in life and make it as beautiful memory 👍

  • @kumarmvp1559
    @kumarmvp1559 Před 3 lety +2

    బాధ పడకండి. మీరు, మీ వారు మళ్లీ పెళ్లి చేసుకోండి, అప్పుడు ఎంచక్కా మీ పెళ్లి చీరలు మీరే కొనుక్కోవచ్చు. షష్టిపూర్తి వరకు ఆగకండి, ముందే ప్లాన్ చేసుకోండి. షష్టిపూర్తికి మళ్లీ కొనుక్కోవచ్చు.
    కానీ నా సందేహం ఏమిటంటే మీరు ఇలా చీరలు చూపిస్తే, చూసిన ఆడవారు కూడా ఆశలు పెంచేసుకుంటారు, అప్పుడు వాళ్ల భర్తల పరిస్థితి ఏమిటి ? మీరు ఈ వీడియోలో, వాళ్లకి ఒక చిన్న సానుభూతి తెలిపితే బాగుండేదండి.

    • @MomandMetalks
      @MomandMetalks  Před 3 lety

      Ok...tq andi

    • @nalinims6503
      @nalinims6503 Před 3 lety +2

      మీ అభిప్రాయము తో ఏకీభవిస్తున్నాను . మీ ఆనందము చూస్తుంటే త్రప్తి కి మించిన సంపద లేదు అనిపించింది ,.

    • @MomandMetalks
      @MomandMetalks  Před 3 lety

      Tq andi

  • @arjuntara1048
    @arjuntara1048 Před 3 lety

    Thank you so much aunty, na marriage ayyi 15years. Na wedding sarees kuda nenu select chesukunnavi kaavu. Ippudu mimmalni chusi naku nachinavi konukkuni na muchchata teerchukovalanundi. Love you aunty

  • @nazus1207
    @nazus1207 Před 3 lety +9

    I totally agree with you mam...

  • @vijayagorrela9329
    @vijayagorrela9329 Před 3 lety +6

    Super Aunty, Fulfilling small desires gives lot of happiness.

  • @sreedevimuluguri5449
    @sreedevimuluguri5449 Před 2 lety

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది అలాగే ఏది చెప్పినా సూపర్ గా చెప్తారు అమ్మ👌👌👌👌

  • @lakshmig7151
    @lakshmig7151 Před 2 lety

    Peacock blue sarrie Chala chala buvundi,yes jayagaru na marriage lo kuda same meelan
    iendi

  • @jyothib9203
    @jyothib9203 Před 3 lety +3

    Yellow Saree super Aunty.. May I know the cost and Wr you purchased plz?

  • @vidyavenuthurla552
    @vidyavenuthurla552 Před 3 lety +6

    That was a feel good video Ma'am 😀 Trying to inspire my mom to shop like you and enjoy it❤️ one small request though.. I would love to know where you got these sarees from.. I haven't seen such designs anywhere atleast in Hyderabad

  • @ramaraod8407
    @ramaraod8407 Před 3 lety

    Sister na marriage ayyi 25 years .ippati varaku na gurunchi nenu minimum 1% kuda spend cheyaledu..ikapai chudandi rock chestha . really me videos chaala nachyyi . 👌👌💕💕💕

  • @bhavanim8014
    @bhavanim8014 Před 3 lety

    Amma meeku laagaane naku same korika migilinpoindhi.naa pelli sarees nen select cheyaledhu .mee ideas ,naa ideas annitilo chala polikalunnay .uncle chala manchollu.alage okati mathram nizam swadharmam first para dharmam next .enjoy cheyandi amma .chini chini happies chala happy gaa unchuthay ...amma meeru idharu nindu noorellu santhoshanga undali amma ....

  • @stayhygienestaysafe4136
    @stayhygienestaysafe4136 Před 3 lety +3

    Aunty garu ah red saree cost entha aunty.....and ekkada konnaro cheppandi...

  • @anildurgasetty5124
    @anildurgasetty5124 Před 3 lety +8

    So pretty aunty red colour saree very very beautiful nice collection looking awesome🌷🌷

  • @premilarani7309
    @premilarani7309 Před 3 lety +2

    ముందు మనం సంతోషంగా ఉండాలి అది ముఖ్యం మీరు చెసేది చెప్పెది కూడ అందరికి నచ్చే విషయం .వేరే వాళ్ళ మనసు బాదపెట్టడం కోసమే కొంతమందిని పుట్టిస్తాడా దేవుడు అనిపిస్తుంది .అందువలన మీరు అస్సలు పట్టించుకోవద్దు అలాంటి మాటలు

  • @MrAnukish
    @MrAnukish Před 3 lety +1

    Super saree collections❤️ meeru annadi correct..meeru Pelli chala sannaga bagunaru ippudu Inka bagunaru ...Mee varu Mee badha ardamavutundi 👌👌👌chesukunaru hats off...

  • @teluguammailu-3055
    @teluguammailu-3055 Před 3 lety +4

    May all your other wishes comes true.

  • @umarao144
    @umarao144 Před 3 lety +4

    Awesome sarees wonderful selections...amazing colour..s🙏

  • @manjulabodalapalle7270

    Na chiralu same same Samee.....red for reception .. white for muthurtham yello for vakkaku sangyam

  • @theluckymother5650
    @theluckymother5650 Před 3 lety +1

    After 5 years of marriage I have purchased my reception saree I have felt this same way 😍😍👍

  • @laxmifoodfactory2251
    @laxmifoodfactory2251 Před 3 lety +14

    Feelings ni chala baga sher chesarandi...baga matladaru....👍👍

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 Před 3 lety +3

    Yellow sareee... awesome... may i know the cost !??

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Před 3 lety

    35years raaji padaledhu ante great madam... Meeru something special madam Mee gurinchi inka thelsukovalani undhi... Multi talented.... Lots of love from Hyderabad 🤗

  • @vinutaasuresh1227
    @vinutaasuresh1227 Před 3 lety +1

    I'm vinuthaa from bangalore.
    Hi jaya garu. Meeru cheppindhi exactly correct. Mee yellow sarry suuuuuuuuuuper jaya garu.

  • @raheelasyed9551
    @raheelasyed9551 Před 3 lety +4

    Gold jewellery collection chaiyandi aunty

  • @keerthisreegranites5566
    @keerthisreegranites5566 Před 3 lety +4

    Congratulations amma 20k subscribers . And you are all rounder👌

  • @syamaladevi3671
    @syamaladevi3671 Před 3 lety +1

    Nenu evvariki comment pettanu like evvanu mi matalu chala chala baguntayi i love you amma

  • @divyadeepanitha
    @divyadeepanitha Před 3 lety +1

    I liked what u said madam...first swa darmam aa taravata para daramam

  • @ksd7222
    @ksd7222 Před 3 lety +6

    My feelings also same

  • @leelarani8754
    @leelarani8754 Před 3 lety +9

    I liked your concept
    I liked your sarees
    I am happy for you
    Hearty congratulations
    We art lovers are always emotional
    Everything is permanently etched in our hearts
    Also people who love themselves try to make themselves happy first
    Unless we are happy we cannot make others Happy
    Once we are happy we can give our best to others n make them happy and it gives strength for us to perform our duties well
    I too believe n follow the concept of realising and cherishing which ever dreams are affordable by us
    We should never have regrets in life
    We don't know tommorow
    Once we perform our duties rest is for us our own happiness
    Actually many people will ask me y r u spending so much on standard of living, what assets Will u give ur son.
    In my opinion,
    The best asset we can give our children is bring them up as an educated, independent, civilised n empathetic human beings which makes them a complete man.
    The materialistic assets will automatically follow.

  • @madhaviveeresh4552
    @madhaviveeresh4552 Před 3 lety

    Super ga chepparu naaku oka korika vundi 23 yrs marriage indi ippudu avasarama anukoni post pone chestunnanu kani ee year decide ayya Adi konalani mee video Chusaka Adi strong ga decide ayya ☺️🥰thank you for making diff video

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 Před 3 lety +1

    Challa neat and grand gaa vunayi amma sarees.
    And meeru correct gaa cheparu korikalu tiruchukotaniki age tho sambandham ledu.

  • @shamalprabhakar3061
    @shamalprabhakar3061 Před 3 lety +5

    Mam... your sarees are amazingly beautiful. Kindly mention the shops

  • @himabinduanala5749
    @himabinduanala5749 Před 3 lety +4

    Sooper andi💃🏻💃🏻naa vote meeke....

  • @hashvi.360
    @hashvi.360 Před 3 lety +1

    Na pelli sarees lo na choice lekunda tisaru amma , apudu adjust aya , adjust aiena value ledhu , malla buy chestene value ani telusukuna. Nice inspiration vedio..👌👍

  • @divyach9413
    @divyach9413 Před 3 lety

    Ur words are very close to my heart because ma mummy marriage 1985 lo jarigindi recent ga vallaki 35 years anniversary kuda ayyindi November lo.