Notices To CM Revanth Brother | Kavitha Meets KCR | Collectors Inspects Hostels | V6 Teenmaar

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Notices To CM Revanth Brother | Kavitha Meets KCR | Collectors Inspects Hostels | V6 Teenmaar
    Watch Teenmaar Full Episode
    • CM Revanth - Hydra Dem...
    మా ఇంటోళ్లదైనా కూల్చుడే..
    • Will Demolish Even If ...
    నేను కడిగిన ముత్యం
    • BRS MLC Kavitha Reache...
    సెకండ్ సర్వే..నాలా మీదే
    • Janwada Farm House Sur...
    మన అమ్మలా తెలంగాణ తల్లి
    • Bhoomi Pooja To Telang...
    పదేండ్లు పడావ్ పెడితే..
    • Minister Uttam Kumar R...
    అంగన్వాడికి కలెక్టర్ బిడ్డె
    • Asifabad Collector Sen...
    రుణమాఫీకి యాప్
    • Door To Door Survey On...
    మళ్లా గేట్లు తెర్శిండ్రు
    • Huge Flood Flow To Tel...
    దేవుళ్ల దర్శనాలు.. డెవలప్మెంట్ కార్యాలు
    • Governor Jishnu Dev Va...
    పొట్టు పొట్టు వానలు
    • North Rains : City Gra...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Komentáře • 166

  • @Live_Laugh_Work
    @Live_Laugh_Work Před 15 dny +33

    సిఎం అన్న అయితే ఒక పది ఇండ్లు ఉంటాయి. ఒక చోట కాకుంటే ఇంకో చోట కొంటారు . జీవితం మొత్తం కష్టపడి FTL అనేది తెలియకుండా కట్టుకునే వాళ్ల సంగతి ఏమిటి? Apartments లో ఫ్లాట్ కొనుగోలు చేసిన వాళ్ల సంగతి ఏమిటీ? వాళ్లకి ప్రత్యమ్నాయంగా ఏదైనా సహాయం చేయాలి లేకపోతే builders నుండీ డబ్బులు ఇప్పించాలని ఆశిస్తున్నారు.

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 Před 15 dny +18

    Excellent work HYDRA, Jai congress 🎉🎉🎉

  • @ks-mh9wv
    @ks-mh9wv Před 15 dny +54

    CM రేవంత్ రెడ్డి సార్ మీరూ తీసుకున్న హైడ్ర పతకం సూపర్..

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no Před 15 dny +2

    Good job ❤❤❤govt ❤❤❤

  • @dharipochampallpochampally4273

    Super

  • @ConfusedBlueLake-wz5bw
    @ConfusedBlueLake-wz5bw Před 15 dny +23

    Good CM sir

  • @pitlaravindar3759
    @pitlaravindar3759 Před 15 dny +31

    ✋✋Jai congress party🇮🇳🇮🇳

  • @akhilnani5865
    @akhilnani5865 Před 15 dny +3

    Revanth Reddy 🔥 🔥

  • @rohithsharma561
    @rohithsharma561 Před 15 dny +41

    అరే 15 నిమిషాలే ఉంది న్యూస్...అంటే 15నిమిషాలు యాడ్స్ చూసారా టీవీ ల్లో😂😂...

  • @rajuyadaw319
    @rajuyadaw319 Před 15 dny +41

    జై రేవంత్ అన్న,కొంచం హాస్పిటల్ లో జరిగే దోపిడీల గురించి పరిష్కారం చేయండి

  • @Funwiththedog
    @Funwiththedog Před 15 dny +9

    మేము టాక్స్ కట్టాలి టాక్స్ రూపంలో కట్టినవన్నీ మీరు జీతాలు తీసుకుంటే ఎంజాయ్ చేయాలి లక్షలు లక్షలు
    ఈ గవర్నమెంట్ జాబు చేసేటోళ్ళు అందరూ కూడా భారతదేశానికి పట్టిన చీడపురుగులు...
    లంచం తీసుకునే వాని ఎన్కౌంటర్ చేసే దమ్ము మీకుందా
    ఎన్ని రోజులు మురిపిస్తారు ప్రజల్ని సస్పెండ్ సస్పెండ్ అని..
    లైఫ్ లాంగ్ ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి అంతే ఇవ్వాలి జీతం...
    లక్ష లక్షల శాలరీలు వీళ్ళకి ఎందుకు...
    మీరు లంచాలు తీసుకోకూడదని కదా గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళందరికీ జీతాలు లక్షల్లో పెంచారు...
    డిపార్ జెసి లైఫ్ లాంగ్ మల్ల డ్యూటీ లోకి రాకుండా చూడాలా అలాంటి చట్టం చేయరే గుద్దలు దమ్ముంటే...
    ఎందుకు బ్రతుకుతున్నారు రా మీరు

  • @supershotpraveen
    @supershotpraveen Před 15 dny +3

    Thalli, Thandrula papalu pillalaku thagaladam ante idhe kabolu
    KCR & Kavitha

  • @ganiganesh4666
    @ganiganesh4666 Před 15 dny +26

    Jai revanth Reddy government

  • @allvideos7520
    @allvideos7520 Před 15 dny +37

    లంచాలు తీసుకొనే ఉద్యోగులకు ఏడాది లోపు శిక లు పడే లా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు
    ఏర్పాటు చేసి నేరం రుజువు అయితే జీవిత ఖైదు శిక్ష విధించాలి వారి అస్తులు గవర్నమెంట్ స్వాదినం చేసుకోవాలి &* అలాగే లంచాలు తీసుకొనే ఉద్యోగులకు ఏడాది వరకు బెయిల్ ఇవొద్దు &*

  • @balajigarka8493
    @balajigarka8493 Před 15 dny +32

    జై కాంగ్రెస్ 👌🏻👌🏻💯

  • @bhukyajayanthi1357
    @bhukyajayanthi1357 Před 15 dny +4

    Super revanth sir

  • @AmbojiSathish
    @AmbojiSathish Před 15 dny +3

    V6 best news

  • @jagadishsrimagnal2263
    @jagadishsrimagnal2263 Před 15 dny +3

    🙏super

  • @malaswamy-jg3wm
    @malaswamy-jg3wm Před 15 dny +17

    రేవంతన్న పాలన సూపర్ ఆ క్రమంగా కట్టుకున్న 0 ఇండ్లను వదలకుంట బండ్లు తిడతావ్ కూర్చున్న జై రేవంతన్న

  • @malelasharathkumargoud4434

    కవితకు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది.... జనం లోకి వచ్చి ఇంకా ఇజ్జాత్ పోతది

  • @myvillagekandhikatkoor6621

    Super CM revanth anna 🙏💐💐🫡

  • @allvideos7520
    @allvideos7520 Před 15 dny +86

    వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు
    పింకి బ్యాచ్ కు స్వాగతం 😂😂😂😂

  • @user-rn2dt1eq6h
    @user-rn2dt1eq6h Před 15 dny +1

    ❤❤❤❤❤

  • @rajbhangare4173
    @rajbhangare4173 Před 15 dny

    Supppprrrrrrr Ranganath sir 👌👌

  • @YadaiahbiravoniBiravoni-vf6nn

    🙏🙏🙏💐💐💐💐

  • @Allinone2618
    @Allinone2618 Před 15 dny +5

    Welcome to congress varthalu🎉

  • @UmeshDurgamumesh
    @UmeshDurgamumesh Před 15 dny +2

    Jai congress

  • @AbdulAhad-rr7wd
    @AbdulAhad-rr7wd Před 15 dny +2

    Rahul is Rahul great leader ❤

  • @hanmandlu7094
    @hanmandlu7094 Před 15 dny

    😂😂😂 setting 😂

  • @user-cy6km8vz4l
    @user-cy6km8vz4l Před 15 dny +1

    Good job

  • @GayathriSuresh-m5c
    @GayathriSuresh-m5c Před 15 dny +4

    Jai revanth

  • @Entertainment_12326
    @Entertainment_12326 Před 15 dny +9

    Pedda vallu kabza chesi building kadithe kulchithe em kadhu kaani teliyaka konna aamayaka prajala indlu kulchithe Ela vallu road meediki vastharu kaabatti ee vishayam CM gariki teliyali 😢

  • @explore-hyd
    @explore-hyd Před 15 dny +2

    Nice video

  • @narsimuluyadav6056
    @narsimuluyadav6056 Před 15 dny +1

    👍👍👍👍👍

  • @orsuanji9238
    @orsuanji9238 Před 15 dny +3

    డబ్బులు ఇచ్చి సందకాలు పెట్టుఇచ్చినారు
    బూలడోజర్ దించాల్సిందే

  • @allvideos7520
    @allvideos7520 Před 15 dny +66

    కాలేశ్వరం ATM అయింది KCR కు
    అన్నారు మొది అమిత్ షా మరి ఎందుకు ఎంక్వయిరీ చేస్తా లేరు ఎందుకు అర్రేస్ట్ చేయరు
    ఎందుకు అవినీతి ఆరోపణలు చేశారు

    • @rohithsharma561
      @rohithsharma561 Před 15 dny +9

      అవన్నీ డ్రామాలు రేవంత్ అలాంటివి ఎన్నో చెప్పాడు ...ఎన్నో ఆధారాలు ఉన్నాయన్నాడు ఇపుడు ఎం చేసాడు

    • @ChinthalaNishanth
      @ChinthalaNishanth Před 15 dny +4

      That is bjp

    • @SaiCharan-hz5fu
      @SaiCharan-hz5fu Před 15 dny +4

      Mari water yeda nunchi vadtunai???
      Project paniki raka pothe???
      Reventh reddyy intlo nunchi pamputunara??

    • @allvideos7520
      @allvideos7520 Před 15 dny +1

      @@SaiCharan-hz5fu ప్రతి ఊర్లో వాటర్ ప్లాంట్ కనీసం 5 ఉన్నాయి ఎందుకు
      టౌన్ లో గల్లీలో 5 ఉన్నాయి ఎందుకు 2014 కు ముందు ఒక్కటీ కుడా లేవు &* 19 లక్షల వ్యవసాయ బోర్లు వేసారు రైతులు ఎందుకు
      కచర పాలన లో

    • @allvideos7520
      @allvideos7520 Před 15 dny +1

      @@rohithsharma561 రేవంత్ రెడ్డి ప్రభుత్వం
      ఎంక్వయిరీ start చేసింది &* కనిపంచ లేదా
      వాట్సాప్ యునివర్సిటీ విద్యార్థులకు

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 Před 15 dny +2

    Frist oyc dhi kulchandi

  • @k.nileshreddy9877
    @k.nileshreddy9877 Před 15 dny +1

    N connacfiction eandhku notes eandku evvaledhu

  • @k.nileshreddy9877
    @k.nileshreddy9877 Před 15 dny +1

    Notes eandhku pampali

  • @PraveensravaniPraveensravani

    గరీబ్ వాల ఇల్లను ఒక రోజు కూడా టైం ఇవ్వకుండ పడగొట్టారు, మరి వీలకు ఎందుకు నెల టైం, కూల్చేయలి వెంటనే,

    • @ajaykumarrgoud.s1297
      @ajaykumarrgoud.s1297 Před 15 dny

      కోర్టులకు పోయి స్టే తెచ్చుకోవడానికి😂😂😂😂

  • @janardhanreddy9375
    @janardhanreddy9375 Před 15 dny +4

    Private hospitals kuda inspection cheyandi ..

    • @allvideos7520
      @allvideos7520 Před 15 dny +3

      ప్రైవేట్ హాస్పటల్ కు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడగాలి ఫస్ట్

  • @naturalstar2722
    @naturalstar2722 Před 15 dny

    Supper hydra

  • @srinurathod58
    @srinurathod58 Před 15 dny +2

    Revanth reddy supar hydra

  • @venkatsinduvenkatsindu2824

    KING RR

  • @AbhinayValugubelly
    @AbhinayValugubelly Před 15 dny +7

    Kavitha poratam em chese rale😠

  • @srinivassagarsukkala8679
    @srinivassagarsukkala8679 Před 15 dny +14

    మీరు వార్తలు మొత్తం kcr గురించి తప్ప ఎమి చూపించరా

  • @Varshavallitwins
    @Varshavallitwins Před 15 dny +15

    బీడీలు చేసేటి వాళ్లకి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇవ్వడం లేదు

  • @bsk-fattofit7915
    @bsk-fattofit7915 Před 15 dny

    Inspection would be better done before rainy season

  • @nageshchavan6647
    @nageshchavan6647 Před 15 dny

    Very good cm garu I salute

  • @ganeshnanavath114
    @ganeshnanavath114 Před 15 dny +1

    ఉన్నదని కూలిపోయిన సార్ కానీ

  • @narendergoud4wheelersalesp187

    First a fall Hydra notice lu ivvadhantaga😂😂

  • @allvideos7520
    @allvideos7520 Před 15 dny +27

    ఏడుపుగొట్టులకు స్వాగతం 😂😂😂😂

  • @shareef44
    @shareef44 Před 15 dny +1

    Where is 6 guarantees topic David in shame on cm😢😢

  • @klaxmanlaxman3665
    @klaxmanlaxman3665 Před 15 dny +3

    రవంతురాడ్డి తెలంగాణ ల కరంటు 10 నిముషాలు కంటే హక్కువ పోతే హ్యాపార్లని శిఖిష్ట అన్నావు ఎమైనోది, చిలుకల్గుడా శిటఫల్మంది 1 గంట హిపోయినోడి ఇంక కరొన్ట్ రాలేదు హిం ప్రభుత్వం

  • @purangoudsaidgar428
    @purangoudsaidgar428 Před 15 dny +3

    మీరు కెసిఆర్ ని బాపు అని ఎందుకు చెప్తున్నారు?
    మీకు బాపునా?
    వాడు ఎవడికి బాపు????

  • @mamunurimamunuriraju9033
    @mamunurimamunuriraju9033 Před 15 dny +6

    Ore BJP leaders mi party' em pikutundira mim ni 11 years nundi epudu congress party ni badunam cheatunnaru

  • @VijayKumar-pt8ff
    @VijayKumar-pt8ff Před 15 dny

    Sir super sir 🙏

  • @mohammedirfan597
    @mohammedirfan597 Před 15 dny +2

    Welcome to Congress channel

  • @mahendergoud911
    @mahendergoud911 Před 15 dny +2

    Vachude pappam

  • @gourav2454
    @gourav2454 Před 15 dny +1

    Jai sri ram

  • @allvideos7520
    @allvideos7520 Před 15 dny +19

    కచర బ్యాచ్ కు స్వాగతం 😂😂😂
    బత్తాయి బాబు లకు స్వాగతం 😂😂😂

    • @YPRhyd
      @YPRhyd Před 15 dny +2

      Niku em nosthundi ra bathai ga

    • @allvideos7520
      @allvideos7520 Před 15 dny +4

      @@YPRhyd నీకు నొచ్చుకుంటుంది రా
      పింకి❤బత్తాయి లు

  • @VijayaDevara
    @VijayaDevara Před 15 dny +1

    Criminal case lu pettali permission eechina vallaki

  • @MohanVardhan-wl4pe
    @MohanVardhan-wl4pe Před 15 dny +3

    Cm రేవంత్ ని కోర్టు హెచ్చరించింది హ న్యూస్ ఎందుకు చూపించలేదు మీ vix ్యూస్ మీకంటే 10000రేట్లు ఈటీవీ న్యూస్ బెట్టర్ ఉన్నది ఉన్నట్లు చూపిస్తారు తు నిజాలు దస్తున్నారు మీరు న్యూస్ ఛానల్

  • @anjianji7725
    @anjianji7725 Před 15 dny +1

    Take action on MIM college 😅

  • @MahendrareddyMahi
    @MahendrareddyMahi Před 15 dny +1

    Sri ones com shapur Nagar government hospital no doctors

  • @raghurr7533
    @raghurr7533 Před 15 dny

    లంచాలు తీసుకుని ఆఫీసర్లను ఆ వారం రెండు వారాలు సస్పెండ్ చేస్తున్నారు అంతే తిరిగి వచ్చా అదే పని లంచాలు తీసుకోవడం అదే మొత్తానికే సస్పెండ్ చేసేస్తే ఇంకొకరికి భయం అనేది ఉంటుంది లంచం తీసుకోవాలంటే

  • @mahendergoud911
    @mahendergoud911 Před 15 dny +1

    Petiuna manapudu leda

  • @shankarsai843
    @shankarsai843 Před 15 dny

    Roju Rahul gari update chupisthunaru ga alage modhi gari update chupinchandi.....lekunte V6 chanel name marchandi

  • @koyyadamadhuker6744
    @koyyadamadhuker6744 Před 15 dny

    Super pani hayidra

  • @rajuuppalla5157
    @rajuuppalla5157 Před 15 dny +1

    CM sir nadhi nagarkarnool dist. Naku house Ledu sir. Village bijinapally

  • @rameshRamesh-sh7wr
    @rameshRamesh-sh7wr Před 15 dny +2

    Start

  • @mangthabanoth9652
    @mangthabanoth9652 Před 15 dny

    భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ని కిన్నెరసానే హాస్టల్ కి వెళ్లి చూడమని చెప్పండి అక్కడ ఏం సంగతులు లేవు

  • @AnilMadipeddi-do8zn
    @AnilMadipeddi-do8zn Před 14 dny

    Sir 5రూపీస్ భోజనం kuda చుడండి sir
    mari బాగాలేదు sir 🙏

  • @esakfriendship4978
    @esakfriendship4978 Před 15 dny

    నార్సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ చెక్ చేయండి కానీ

  • @AttitudeInspire4all
    @AttitudeInspire4all Před 15 dny

    Edhi antha dabbulu unnaloa panchayatii ... 😂😂 🏚️🏚️🏚️🏚️

  • @arrollasuresh3704
    @arrollasuresh3704 Před 15 dny

    ధముంటే డబులకు ఉద్యోగం ఆమెవాలని పట్టుకోండి

  • @mangthabanoth9652
    @mangthabanoth9652 Před 15 dny

    పిల్లల హాస్టల్ ఏమాత్రం క్లీన్ గా లేదు

  • @sureshbabu8396
    @sureshbabu8396 Před 15 dny +1

    10 years v6 ki likes kotemu kanee ekanundi dis likes kottalee

  • @VijayaDevara
    @VijayaDevara Před 15 dny +1

    Andarivi tisukovali

  • @kedarshanker-e2g
    @kedarshanker-e2g Před 15 dny +2

    Mim party close in congress party , aimim, close relationship

  • @buchibabub1189
    @buchibabub1189 Před 15 dny +3

    C6 న్యూస్

  • @vlog_people_sagar
    @vlog_people_sagar Před 15 dny

    Jai kcr. ❤❤❤❤

  • @KunchamMallaiah
    @KunchamMallaiah Před 15 dny

    😢😢

  • @Raags_009
    @Raags_009 Před 15 dny +1

    Migathavallvi direct kulchochuu kanisam material transfer ki kuda time Ivvaru variko nyayam cm brother ki oka nyayama... konni yeryalalo normal people vi Mari darunam demolish cheyandi atleast material shifting time ivvalsindi cm brother ayyeavaraku 30 days timaaa.. migatha party Pallavi akrmanga akaramincharu Antaru cm brother kuda same kovaku vastadu kada all are diverting politics ..Hamill neraverchaleka prajala moods ni divert cheyadammm first raithulaku nyayam cheyandi 100 days lo istamani enduku falls Manali cheppi people ni Mosaic chesaru adi cover chesukovadniki diverting politics..permission ichinavallu evaru vallapi kuda charyalu teesukovali legal issues kuda chala vastay..

  • @baba2077
    @baba2077 Před 15 dny +1

    Yogi ఇంకా digaleda

  • @JCBRaviKethavathRavi
    @JCBRaviKethavathRavi Před 15 dny +8

    అక్కనేని నంగార్జున కు లేని ఇంతిమీసంన్ మారి రేవంత్ రెడ్డి తమ్ములకు ఎందుకో మరి 😢😢😢

    • @praveennayakofficial7054
      @praveennayakofficial7054 Před 15 dny +2

      రేవంత్ రెడ్డి సోదరులు హైకోర్టు కి పోలే కదా నాగార్జున లెక్క

  • @shareef44
    @shareef44 Před 15 dny +1

    Marpu kavali bungalow gol wali Telangana😂😂😂😂

  • @selvarajv2721
    @selvarajv2721 Před 15 dny +2

    Kcr yintlo marala kcr ku connected vari yindlalo income tax raidu yenduku cheyyaledu?

  • @gnyanobhamalgedhoddy8983

    ఇవన్నీ ద్రమాలన్న...

  • @rameshkore3072
    @rameshkore3072 Před 15 dny +1

    Oisi ki😂hydra leda

  • @BhaskerSane-lz3me
    @BhaskerSane-lz3me Před 15 dny +1

    6ru guranteelu purthiga amalu kaleydhu sir

  • @maraheem4132.
    @maraheem4132. Před 15 dny

    Warangal and Hanamkonda lo kuda chala chervulu and nalalu kabza chesinlu .

  • @suridev3256
    @suridev3256 Před 15 dny +1

    రాహుల్ విన్సీ 54 ఎల్లు ఐనా పిల్లని ఎవ్వరు ఇవ్వలేదు

  • @Meghana.604
    @Meghana.604 Před 13 dny

    Private employees labour factorys salary enduku pencharu

  • @vinaythalloju8287
    @vinaythalloju8287 Před 15 dny +1

    Congress change

  • @mohanreddy937
    @mohanreddy937 Před 15 dny

    Mainarity gurukulalu tirugundi sir

  • @LaxmanAnagandula-u3t
    @LaxmanAnagandula-u3t Před 15 dny

    Hiio

  • @EREACTIONCHANNAL
    @EREACTIONCHANNAL Před 15 dny +1

    Plzz arjent ga first ha lands ke permission echina officers ne creminal case pettinde vala asthi ne check cheyande memu kuda mosapoyamu ma home ke enka emi kuda aipoledu mosapoyam 😢😢😢😢😢

  • @user-gx6oe6qm7g
    @user-gx6oe6qm7g Před 15 dny +3

    Rajakiya naikule rolls tappi kattya ra padavi ahankaram

  • @abdulrazzack911
    @abdulrazzack911 Před 15 dny +1

    Why CM not paying Rytu Bandu to poor farmers should not pay runa mafi because only selected why not Rytu Bandu to farmers must pay cm promised before election will pay 15000 per acre why not paying cm made false promises be election in future no more votes to congress