Vijayawada Pawan Kalyan Fans Made New Number Plates Gone Viral | Pithapuram MLA Gari Taluka | RTV

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • Vijayawada Pawan Kalyan Fans Made New Number Plates Gone Viral | Pithapuram MLA Gari Taluka | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 259

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 Před 2 měsíci +250

    ట్రెండ్ ఫాలో అవ్వం ట్రెండ్ సెట్ చేస్తాం దాటిస్ పవన్కళ్యాణ్ ✊✊✊

  • @narpalafunnymonkeys753
    @narpalafunnymonkeys753 Před 2 měsíci +91

    దీన్నే ట్రెండ్ అంటారు మామా☀️🦁🦁🦁

  • @BOND-ss3mv
    @BOND-ss3mv Před 2 měsíci +175

    దేవుడు ఎక్కడైనా ఉంటాడు... సూపర్ తమ్ముడు 👌👌👌

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 Před 2 měsíci +65

    చరిత్రలో ఏ MLA candidate కి ఇలా జరగలేదు. Super congratulations to pitapuram people. You created the trend..... 👍

  • @user-fj4tq5zh3t
    @user-fj4tq5zh3t Před 2 měsíci +108

    వచ్చేది రాజకీయాలు ట్రెండ్ సెట్ చేసే కింగ్ "పవర్ స్టార్"... మహేష్ ఫ్యాన్ ❤️

    • @venkeyrockzz6588
      @venkeyrockzz6588 Před 2 měsíci +2

      Tq msmb fans

    • @user-fj4tq5zh3t
      @user-fj4tq5zh3t Před 2 měsíci +3

      ​@@venkeyrockzz6588ప్రజలు మంచికోసం రాజకీయాలు కి వచ్చిన పవన్ గారు MLA గా అసంబ్లీ లోకి అడుగుపెట్టడం చాలా సంతోషం మార్పు తథ్యం 👍

    • @balumohan8466
      @balumohan8466 Před měsícem +2

      🙏🤝

  • @durgarao714
    @durgarao714 Před 2 měsíci +25

    పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు 🙏 దేశం రాష్ట్రం మొత్తం అదే పేరు మోత...

  • @dataisnugold
    @dataisnugold Před 2 měsíci +111

    4th ki state lo ee number plates tho rally chesthe untadiiiiii.!!!

  • @satishlankalapalli7436
    @satishlankalapalli7436 Před 2 měsíci +16

    Super 👍👍👍 పవర్ స్టార్ మజాకా jai janasena ✊✊✊✊✊✊✊✊

  • @svreddy8093
    @svreddy8093 Před měsícem +8

    అభిమానం... సేవ మార్గం లో ఉంటే తప్పు లేదు గాని... ఈ లాంటి.. అభిమానం తప్పుడు మార్గంలో.. వెళుతుంది... అందరూ ఎలా.. పెట్టు కుంటే.... నెంబర్ ప్లేట్ లేని ఆ బైక్ తాలూకా మనిషి... ఒక ప్రమాదం చేసి... పారిపోయాడు... వాడిని... ఎలా పట్టుకోవాలి... ఆ ప్రమాదం నికి గురి అయినా కుటుంబం... ఎంత.. భాధ పడుతుంది తెలుసు... మీకు... ఆ .. హీరో .. అభిమానులు... వల్లే....ఈ ప్రమాదం జరిగింది అంటే.... ఆ హీరో గారికి చెడ్డ పేరు కదా... చెప్పండి...... Public transport , మరియు.. సొంత వాహనాలు కు... ఎలా నెంబర్ ప్లేట్... లేకుండా... మీ అభిమాన శిలా పలకలు.. తగిలి చావద్దు... Please... అర్థం చేసుకోండి... మీ అభిమానం.. ఇలా... కాకుండా... ప్రజలు కు.... ఉపయోగం.. కలిగే.. పనులు.. చేయండి.... అది... చుసి... పక్క హీరో అభిమానూలు... మిమ్మల్ని.. ఎంతో... ఆదర్శం... గా.. తీసుకొంటారు..... దీనికి తోడు.. మీడియా వాళ్ళు సపోర్ట్.. చేయడం.. ఏంటో... మంచి పనులు చేసి... మీ హీరో... స్థాయి.. పెంచాలి.. గాని... ఇలా.. కాదు..దయచేసి అందరం . ట్ర్రాఫిక్.. రూల్స్....పట్టిందం... తప్పు గా. అర్థం చేసుకోవద్దు... రూల్స్.. బ్రేక్ చేయద్దు..... Please.. 🙏..

  • @sankisets2368
    @sankisets2368 Před 2 měsíci +51

    edyna pawan kalyan ah trend setter

  • @user-bb9rg6ke8k
    @user-bb9rg6ke8k Před 2 měsíci +21

    Jai power star

  • @btirumularao9437
    @btirumularao9437 Před 2 měsíci +36

    Jai pspk ✊✊✊✊✊✊✊✊✊

  • @nagireddyvenkateswararao3
    @nagireddyvenkateswararao3 Před 2 měsíci +9

    🙏🙏pspk👍👌

  • @gavvasrinivasarao6613
    @gavvasrinivasarao6613 Před 2 měsíci +76

    పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Před 2 měsíci +7

    🏍️💭💭 Miracle Asome
    Pitapuram nee charitralow cheypukotaru 😎🎌👍

  • @user-qk8od5dy8u
    @user-qk8od5dy8u Před 2 měsíci +7

    Trend setter always Pawan Kalyan garu

  • @user-cv2zs4tc4z
    @user-cv2zs4tc4z Před měsícem +1

    నిజం గా పిఠాపురం లో ఉన్న జనాలు చాలా మంచి వారు అక్కడ పవణ్ కళ్యాణ్ గారు పోటీ చెయ్యడం ఇంకా అదృష్టం ఎంత కృషి తో పవణ్ గారు ni గెలిపించరు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 2 měsíci +42

    నెంబర్ ప్లేట్లో నెంబర్ లేకుండా అలా పెట్టించుకోవటం కరెక్టు కాదు.నెంబర్ కూడా ఉండేలా పెట్టించుకోండి.నెంబర్ ప్లేట్స్ చేసే షాప్ వారికి కూడా నోటీసులు ఇస్తారు.సీజ్ చేసే అవకాశంకూడా ఉంటుంది.లేదంటే రేపోమాపో పోలీసులు బండ్లుఆపి దగ్గరుండి చలానాలు ఫైన్లు వేస్తారు.2విధాలా డబ్బులు ఖర్చు.

    • @venkat138
      @venkat138 Před 2 měsíci +2

      Yes yes your right thanks for your advice 👏

    • @srinivasuluch6011
      @srinivasuluch6011 Před 2 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @user-fj4tq5zh3t
      @user-fj4tq5zh3t Před 2 měsíci

      Yes 👌కరెక్ట్... ప్లీజ్ మీరు అభిమానం తో చేసేపని ఇబ్బందులు రాకూడదు

    • @SrinuDasari14143
      @SrinuDasari14143 Před 2 měsíci

      లైట్ తీస్కో బ్రో....
      తర్వాత తీసేస్తారు లే

    • @user-fj4tq5zh3t
      @user-fj4tq5zh3t Před 2 měsíci +1

      @@SrinuDasari14143 హలో బ్రో.. మాకు అయన మీద అభిమానం వుంది కాని గవర్నమెంట్ రూల్ ఒకటుంది మనవారు ఇబ్బందులో పడకూడదని సోదరుడు నేను ఆలా పెట్టాము దానికి బూతులు ఎందుకు బ్రదర్.. పవర్ స్టార్ గురించి కామెంట్ పెట్టాను ఒకసారి చూడు మీరందరు పవన్ అభిమానులు నేను మహేష్ అభిమానిని పవన్ రావటం మాకు సంతోషం ok

  • @jaswanthvarma6432
    @jaswanthvarma6432 Před 2 měsíci +16

    Jai Jana Sean Vijayawada local mla

  • @balumohan8466
    @balumohan8466 Před měsícem +1

    ❤.... You all...... అన్న... గెలుపు.. 🔥

  • @sureshreddy-nn6mr
    @sureshreddy-nn6mr Před 2 měsíci +4

    వెహికల్స్ పైన రాసుకోండి.. నెంబర్ ప్లేట్లు పైన కాదు. మళ్ళీ RTO fine lu వేస్తే దూల తెరుద్ది... RTO రూల్స్ ప్రకారం HSRP authorised number plate లేకుంటే ఫైన్ కట్టాల్సిందే .... మీరు బుద్దిలేకుండ ఏదో చేయబోయి పవన్ కల్యాణ్ కి ఉన్న పరువూ పోగొడతారు...

  • @sureshbabukunchepu6962
    @sureshbabukunchepu6962 Před 2 měsíci +5

    Superb bro

  • @venkat138
    @venkat138 Před 2 měsíci +6

    Maa Pawan anna aedhi chesina trend set chesthadu🎉

  • @ijbhargav4521
    @ijbhargav4521 Před 2 měsíci +5

    ట్రెండ్ సెట్ చేయాలంటే ఓన్లీ వన్ మెన్ పవన్ కళ్యాణ్ కారు ❤️❤️❤️

  • @chantipalthya2576
    @chantipalthya2576 Před 2 měsíci +10

    M.L.A. powan Kalyan gari thaluka jai janasen jai power Star ⭐ jai M L.A.jai petapuram.all janasenki 🌟🙏🙏🙏

  • @fashiontailors134
    @fashiontailors134 Před 2 měsíci +12

    Jai janasena

  • @jaisreeram7780
    @jaisreeram7780 Před 2 měsíci +4

    Hoo my god
    🔥🔥🔥🔥🔥🔥🔥
    ❤P❤S❤P❤K❤
    🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Happypujari2021
    @Happypujari2021 Před měsícem +1

    ఇప్పుడు అన్నీ బాగానే ఉంటుంది. ఒక్కసారి భవిష్యత్ ఆలోచిస్తే మంచిది.ఎవ్వరు వచ్చినా ఏమీ ఉండదు, ఏమీ చేసి పెట్టారు "అదొక రాజకీయ పిచ్చి అంతే".చివరికి మన కుటుంబం మిగులుతుంది. రాజకీయ నాయకులకి ఇచ్చే గౌరవం, ప్రేమలు మన కుటుంబం,మన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేక పోతున్నాము........ఎందుకో?

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u Před 2 měsíci +4

    జై జనసేన

  • @pothurajumahendrababu3249
    @pothurajumahendrababu3249 Před 2 měsíci +6

    Bro i want also

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm Před měsícem +1

    Pawan peru..... Sathruvukyna annam pette devudi peru.....✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺

  • @user-sp3kd1lp2f
    @user-sp3kd1lp2f Před 2 měsíci +3

    Super good

  • @ramumottadam
    @ramumottadam Před 2 měsíci +4

    Jaii power star

  • @udayteja2929
    @udayteja2929 Před 2 měsíci +3

    Maa devudu Pawan Kalyan sir ❤❤ MLA

  • @adabalaappaji4242
    @adabalaappaji4242 Před 2 měsíci +3

    That's. Power star

  • @ChippadaVenkatarao
    @ChippadaVenkatarao Před 2 měsíci +4

    Jai Pavan Kalyan jai జన సేనా

  • @yamarajendraprasad-sp5xp
    @yamarajendraprasad-sp5xp Před 2 měsíci +4

    జన సైనికులు అంటే మజాకానా

  • @pappalabandi2puvvulabandi
    @pappalabandi2puvvulabandi Před 2 měsíci +3

    పవన్ కళ్యాణ్ గారి కార్ నెంబర్ ప్లేట్ మీద....:: పిఠాపురం వర్మ గారి తాలూకా....

  • @chsatishkumar3772
    @chsatishkumar3772 Před 2 měsíci +4

    👍👍👍

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 Před 2 měsíci +5

    👌👌👌👌👌👍👍👍👍👍

  • @Kumar-12322
    @Kumar-12322 Před 2 měsíci +2

    Mla kadu cm ani veyinchandi appude vere level untundhi

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy Před 2 měsíci +4

    YCP Fans also can create a trend by keeping these plates "Maji C.M Thuglaq Jagan thalukka"

  • @suryakalanalla-tr4dm
    @suryakalanalla-tr4dm Před měsícem +1

    This is the... PSPK... Power

  • @user-bd4fe9dw5o
    @user-bd4fe9dw5o Před 2 měsíci +4

    ✊✊✊✊

  • @shreyanshibangaram8248
    @shreyanshibangaram8248 Před 2 měsíci +2

    Okati kavali naku kuda online lo order cheyachaa?

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 Před 2 měsíci +3

    Super jai Pawan Kalyan garu. Hello ap bye bye YCP

  • @phanikumar9771
    @phanikumar9771 Před 2 měsíci +2

    Pawan gari thooo pettukokandi jagratha mee intlo kuda members pettukuntaru pawan gari thalluka aniii jai janasena

  • @sivakumar-bz1xy
    @sivakumar-bz1xy Před 2 měsíci +1

    Super ❤

  • @sureshnaidu4249
    @sureshnaidu4249 Před měsícem

    Verry good khani number plate kuda vunchandi bros

  • @BandShiva-yc8pp
    @BandShiva-yc8pp Před 2 měsíci +3

    ❤❤❤❤❤❤

  • @naseeruddinmd7759
    @naseeruddinmd7759 Před 2 měsíci +4

    Police lu bokka lo vesthe em chestharu edi chala issue avuthundi next

  • @sraja5570
    @sraja5570 Před 2 měsíci +15

    పిచ్చి పీక్స్ కి చేరితే అంతేకాని ఏమి లేదు. నెంబర్ ప్లేట్లు వైట్ అండ్ black మాత్రమే వుండాలి. బ్లాక్ లో నెంబర్ వుండాలి. తరువాత వీళ్ళకే ప్రాబ్లం

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 Před 2 měsíci

      నిజం

    • @hapieLyf
      @hapieLyf Před 2 měsíci +2

      అన్ని పార్టీలకు ఇది వర్తిస్తుంది

  • @yourtv2711
    @yourtv2711 Před 2 měsíci +4

    I am from hyderabad... want to come to pitapuram after Anna winning..

    • @pappalabandi2puvvulabandi
      @pappalabandi2puvvulabandi Před 2 měsíci

      అది జరగని పని... నువ్వు రాణవసరం లేదు అక్కడే ఉండు...

    • @primetube863
      @primetube863 Před 2 měsíci

      Reservation cheyichuko

  • @muralikrishna5282
    @muralikrishna5282 Před 2 měsíci

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉 Excellent 💯👍👏

  • @ramumottadam
    @ramumottadam Před 2 měsíci +2

    Jaiii ps pk

  • @rameshnaidurami5289
    @rameshnaidurami5289 Před měsícem

    మేము ట్రెండ్ ఫాలో అవ్వము సెట్ చేస్తాం❤

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 Před 2 měsíci +2

    ❤❤❤❤

  • @panduatta6118
    @panduatta6118 Před 2 měsíci +6

    ఏ పార్టీ అయినా రూల్స్ కి విరుద్ధం గా నెంబర్ ప్లేట్ వుంటే బండి నీ వెంటనే సీజ్ చెయ్యాలి

  • @Y.T.R.CREATIONS
    @Y.T.R.CREATIONS Před 2 měsíci +2

    Hai All of you Pavan Anna meedha Andhariki anthulenantha premabhimanalu vunandhuku samthosam . Kani manan law and order thappatam antha varaku samangyasam cheppandi . Number Plate board lo bike number kuda vunde tatlu chudandi.🙏

  • @pavanraj8253
    @pavanraj8253 Před měsícem +1

    pk vodipothadu ani pitapuram lo cheputunaru mari sticker paristiti enti

  • @user-rq8dy1yj2t
    @user-rq8dy1yj2t Před měsícem

    Super super Anna

  • @venugopal-po9gd
    @venugopal-po9gd Před měsícem

    That is power star ⭐⭐⭐ jai MLA
    Pitapuram MLA taluka

  • @vedamarg
    @vedamarg Před měsícem

    తమ్ముళ్ళూ మీ నాయకుడిపై అభిమానంతో మీరు ఏం చేస్తున్నారో ఒక సారి ఆలోచించండి. మీరు ఏం చేసినా మీ నాయకుడికి చట్టపరంగా సమస్యలు తెచ్చే పని చేయ కండి. మీరు చేసే పని చట్టపరంగా నేరం అయితే అది మీ నాయకుడికే అవమానం. దానికి అయన సమాధానం చెప్పుకోవాలి. చాలా చోట్ల జరిగేది ఏంటంటే నాయకుడు మన వాడే కదా ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటారు. మీ అభిమానంతో ఆయనకి చెడ్డపేరు రాకుండా ఉండాలి. మీరు చేసే ప్రతి పని ఆయనకి మంచి పేరు తెచ్చేది గా ఉండాలి. కష్టపడి గెలిపించు కున్నారు.. సంతోషం కానీ ఈ విధంగా దాన్ని వ్యక్తం చేయడం ఎందుకో సరి కాదు అనిపిస్తోంది. పోలీసులతో సమస్యలు తెచ్చుకోకండి .. రాష్టానికి మంచి భవిష్యత్తు కోసం మీ అభిమాన నాయకుడికి సహకరించండి.. అయన నేతృత్వంలో మన ఆంద్ర రాష్ట్రం ఇహ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని ఆశిస్తున్నాను.

  • @Fun_12344
    @Fun_12344 Před měsícem

    Cha nenu hyd nundi ,nenu pitapuram nundi vundi vunte bagunadu pitapuram prajalu adrushtavanthulu 😢

  • @ashokboddeda792
    @ashokboddeda792 Před 2 měsíci +1

    jai power star...he is a trend setter...

  • @srikumartata
    @srikumartata Před 2 měsíci +1

    bike number kuda pettukondi ledante fine vestharu leda separate board laga pettinchukondi

  • @luckysamala526
    @luckysamala526 Před měsícem

    ✊JAI PAWAN ANNA ✊

  • @sureshsumansuresh7457
    @sureshsumansuresh7457 Před měsícem

    💥💥💥

  • @Iamtsunamireddy
    @Iamtsunamireddy Před měsícem

    We too want to order

  • @simplysukanya8662
    @simplysukanya8662 Před měsícem +1

    That is against RTA rules

  • @rajeshtemburu7971
    @rajeshtemburu7971 Před měsícem

    కొంచం గర్వం గా ఉంది ఎందుకో....

  • @MrSudhakanth
    @MrSudhakanth Před 2 měsíci +1

    420 kaadu ikkada......trendsetter ikkada .

  • @ChiruKavalla
    @ChiruKavalla Před 2 měsíci

    Manchi Manisi ki ...Nijayati Manisi ki Pitapuram prajalu vote vesinanduku ku Pitapuram prajaliki Salute...Jai hind...Nijayati gala voters Pitapuram prajalu ki Sauteeee

  • @pavanraj8253
    @pavanraj8253 Před měsícem +1

    Vanga Geetha glistundi ani talk veella paristhithi enti mari

  • @user-yi5lq7jd4y
    @user-yi5lq7jd4y Před 2 měsíci +2

    Nenu pithapuram m l a pavankalyan taluka

  • @seetaramanjaneyulukunapare6897

    Mohan anna speech super

  • @Maddulasantoshreddy
    @Maddulasantoshreddy Před měsícem

    Power star ✨ ⭐⭐ గారి తాలూకా

  • @cp-pw8vy
    @cp-pw8vy Před 2 měsíci +7

    MAAA GOD PAWANKALYAN

  • @Rams-wr3bt
    @Rams-wr3bt Před měsícem +1

    Arey babu adhi illegal anukunta number plate ala pettukovadamu anasavaramu ga problems techukovadhu

  • @bvbsmsailaja2916
    @bvbsmsailaja2916 Před měsícem

    Pavan Kalyan garu trend set chestaranthe ..ha..ha..

  • @akulakrishna3452
    @akulakrishna3452 Před měsícem

    అది పవర్ స్టార్ అoటీ 🔥🔥🔥

  • @omsign-vj9rx
    @omsign-vj9rx Před 2 měsíci

    boss adhi 2D model. edhe talanganalo unte oo range lo chesevallam

  • @rajashekar9182
    @rajashekar9182 Před měsícem

    Superb power star

  • @Sri_varahi_collections
    @Sri_varahi_collections Před měsícem

    That is my tammudu pawan kalyan usha palakol

  • @NunavathRamu-er3bc
    @NunavathRamu-er3bc Před 2 měsíci

    ✊✊✊

  • @user-bu2ew3mm6p
    @user-bu2ew3mm6p Před 2 měsíci

    Super thamudu j pawar star

  • @LaxmanraoBandi
    @LaxmanraoBandi Před měsícem

    Congratulations to pithapuram people 🎉

  • @user-qv9th6dv5x
    @user-qv9th6dv5x Před 2 měsíci

    Telangana lo kuda rasukuntunnaru bro

  • @manjumanju-ym8qk
    @manjumanju-ym8qk Před měsícem

    Pspk 🔥

  • @SivaPrasad-pk8tb
    @SivaPrasad-pk8tb Před 2 měsíci

    Number plate pettandi alongwith ur Quotation.

  • @ramalakshmichitikela3400
    @ramalakshmichitikela3400 Před 2 měsíci

    MLA position ki okka elivation Evvalani Aa position ni Elevate cheyyalanna Trend set cheyyalanna one & only Pawan Kalyan Garu pawan Kalyan gari Abhimanyu's lanti abhimanulu untaru That is powerful power Star pawan kalyan

  • @mindgame7492
    @mindgame7492 Před 2 měsíci

    Jai pspk 🔥🔥🔥
    Jai janasena🙏🙏🙏

  • @CHAITANYARMOMENTS
    @CHAITANYARMOMENTS Před měsícem

    It is again rules. Please take alternative solution to show our love

  • @santoshsantu32
    @santoshsantu32 Před měsícem

    Traffic police vallu em pekutunnaru

  • @janasenasankar
    @janasenasankar Před 2 měsíci +1

    పవన్ అంటే ఒక బ్రాండ్, పెట్టుకోండి.. ఎవ్వడు ఏం పీకలేడు వచ్చేది మన ప్రభుత్వమే

  • @anilbabu7761
    @anilbabu7761 Před měsícem

    This is how we pawan kalyan fans welcoming our beloved chief Pawan Kalyan garu as "PITHAPURAM MLA"

  • @AbhiramTelukuntla
    @AbhiramTelukuntla Před měsícem

    మా దేవుడు పవన్ అన్న❤

  • @user-ke2wd5sy9l
    @user-ke2wd5sy9l Před 2 měsíci

    మేము కూడా పిఠాపురం mla గారి తాలూకా

  • @ravijajula444
    @ravijajula444 Před měsícem

    One n only trendsetter....pspk

  • @ramu_youtubechannel8083
    @ramu_youtubechannel8083 Před 2 měsíci

    RTO and police vallu dance chepistaru 😂