Chalasani Srinivas Comments On CM Chandrababu Sand Free Scheme | AP Politics | NewsQube

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • Chalasani Srinivas Comments On CM Chandrababu Sand Free Scheme | AP Politics | NewsQube
    #chalasanisrinivas #cmchandrababu #ysjagan #sandfreescheme
    'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.
    To Get Fastest News Updates Visit Our Website: rb.gy/r7apjm
    Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/kugs5v
    ►Twitter: rb.gy/k5hkox
    ►Instagram:
  • Zábava

Komentáře • 134

  • @elisharao815
    @elisharao815 Před 16 dny +15

    CBN ను పొగడాలి, మనం బ్రతకాలి. అది సార్ ఏపీలో

  • @Rama_varma5282
    @Rama_varma5282 Před 16 dny +30

    💙🇸🇱🙏,బాబు గారు చెప్పిన హామీలు ❤చెప్పినట్టుగా అమలు చేస్తారని,❤ బతికున్న, వాళ్లు ,❤నమ్మలేకపోతున్నారు సార్. 🙏🇸🇱💙

    • @QuestionerVOICE
      @QuestionerVOICE Před 15 dny

      He is tdp covert

    • @Rama_varma5282
      @Rama_varma5282 Před 15 dny

      💙🇸🇱🙏,,, జగనన్న పై ప్రేమ చావదు ❤️ జగనన్నతో ప్రయాణం ఎప్పటికీ ఆగదు,,,🙏🇸🇱💙

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 Před 15 dny

      జనం సచ్చినా కూడా ఇవ్వడు బొల్లి తాత

  • @user-es4ll7jw3i
    @user-es4ll7jw3i Před 16 dny +20

    అన్ని free ఆంధ్రప్రదేశ్ లో కూటమి gifts.

  • @samuelganta9476
    @samuelganta9476 Před 16 dny +9

    ఉచిత' అంటే ఆ అర్థం లో తీసేసుకున్నారా? ఔరౌరా....కాదు, కాదు - 'నేతి బీరకాయ' అర్థం లో తీసుకోవాలి!

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před 16 dny +33

    ఇసుక కిలో 1.35 పైసలు చొప్పున అమ్ముతున్నారు. పైకి మాత్రం ఉచితం అంటున్నారు.

    • @tirumalascientificstirumal5984
      @tirumalascientificstirumal5984 Před 16 dny

      Gramulo amaka poyada

    • @koteswararaomeka8640
      @koteswararaomeka8640 Před 16 dny

      Jagan gadu antaku ammedu anta dobbesadu tavvataniki transport avadi babu istadu

    • @cgreddy151
      @cgreddy151 Před 16 dny

      మేధావులు హామీలను నెరవేర్చాని వారిని నిలదీసే దమ్ము మీకుంటేనే మీరు మేధావులు మీకు వందనాలు అధికారంలో వున్న పార్టీలకు వంత పాడితే దద్దమ్మలు గుద్థ మూసుకుని డైలాగులు చెప్పకండి కుస్టురోగం వచ్చి పోతారు పార్టీ ఎదైనా సరే
      మీరు కచ్చితంగా ప్రత్యేక హోదా గురించి ఒక దీక్ష చేయండి చలసాని గారు

    • @azeezshaikNiftyReporter
      @azeezshaikNiftyReporter Před 16 dny +1

      Manam enthaku ammamu ra gorre😂

    • @sunnambheemaiah2183
      @sunnambheemaiah2183 Před 15 dny +1

      కూటమిలో పోయాం మోసం 😂😂😂

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před 16 dny +29

    అమరావతి చంద్రబాబు నాయుడు క్యాస్ట్ కి నీలాంటి వాళ్ళకి మాత్రమే పేదవాళ్ల రాజధాని కాదు

  • @surasuresh2259
    @surasuresh2259 Před 16 dny +15

    జగన్ గవర్నమెంట్ లో ప్రభుత్వానికి సంవత్సరం కి వచ్చిన 980 కోట్లు ఇసుక డబ్బులు టిడిపి జేబులు లోకి 😂😂😂😂😂

  • @saiManthena-bn5hs
    @saiManthena-bn5hs Před 16 dny +14

    మళ్ళీ మీడియా లో వచ్చిన మహామేధావి,ఇన్నాళ్లు యెక్కడ సార్, ఒక్కసారైన 2019 నుండి2024 ఎన్నికల ముందు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గురించి మాటలాడని వ్యక్తులు.

  • @musunurubharani2096
    @musunurubharani2096 Před 16 dny +9

    Chandra babu. Garu. Cm. అవ్వగానే. ఇలాంటి వాళ్ళు. బయటకి. వస్తారు

  • @venkateswararao8757
    @venkateswararao8757 Před 16 dny +4

    ప్రత్యేక హోద ఇప్పుడు రాక పొతే ఎప్పుడూ రాదు. మంచి అవకాశం వచ్చింది మరి బాబు, పవన్ ఏమిచేస్తారు.

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 Před 14 dny +1

      ప్రశ్నిస్తే టీడీపీ బీజేపీ జన సేన వారు వారి కుటుంబ సభ్యులు జైలుకు వెళతారు కేసుల కట్టలు దులిపి CBI ED లను వదులుతారు కాబట్టీ టీడీపీ జన సేన గప్ చుప్ గా గ్యాంబ్లింగ్ చేసుకుంటూ ఎన్నికలల్లో పెట్టిన ఖర్చుకు వండ రెట్లు దోచుకుంటారు ఎలాగు 2029 గెలిచేది లేదు అని ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జన సేన వారికి బాగా తెలుసు. సూపర్ సిక్స్ హామీలకు ఆశపడి ఓట్లు వేసిన ప్రజలు త్వరలోనే టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ పాలన పై తిరుగు బాటు జెండా ఎగురవేస్తారు కమ్యూనిస్టుల నాయకత్వంలో.

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 Před 16 dny +3

    CBN కు కేవలం ఒక్క అమరావతి అభివృద్ధి తప్ప కుదిరితే
    ATM లా పోలవరం అంతే.
    ప్రతేకహోదా,
    రైల్వే జోన్,
    స్టీల్ ప్లాంట్. ఇవేమీ ఏమాత్రం
    CBN కు ముఖ్యం కాదు.

  • @naidukvr5544
    @naidukvr5544 Před 14 dny +3

    ఇవి పనికిరాని మటలు ప్రభుత్వము మీకు సహకరించ రు

  • @VijayabhaskarreddyPalle-et7lw

    చలసాని శ్రీనివాస్ గారు నీరు డిబేట్లో పాల్గొనండి చంద్రబాబు గారు చేసే మెనీ పోస్ట్ గురించి వాగ్దానాల గురించి చెప్పండి ఇసుక గాము మొదలగు చాలా పథకాల గురించి చెప్పండి సంపద ఏ విధంగా సూచిస్తాడు దాని గురించి కూడా మాట్లాడండి పెన్షన్లు మరొకటి మరొకటి వీటి అన్ని గురించి మాట్లాడండి దయచేసి ఎల్లో మీడియాకు భయపడకండ

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 Před 16 dny +3

    అబద్దాల ఖాన్ గ్రేస్ పార్టీ
    రాహుల్ ఖాన్
    అబద్ధాలు చెపుతున్నాడు.
    నిజంగా రాహుల్ ఖాన్ ప్రత్యేక హోదా
    ఇవ్వగలడని ప్రజలు నమ్మాలి అంటే
    ముందుగా ప్రక్క వాళ్లపార్టీ CM లు
    రేవంత్, సిద్దరామయ్య, మరియు
    వాళ్ళ మిత్రపక్షం CM స్టాలిన్ చేత
    ఆంధ్రాకు హోదా ఇస్తే మాకేమీ అభ్యంతరం లేదు అని ప్రకటింపచేస్తే
    ఖాన్ గ్రేస్ ను నమ్మవచ్చు.

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před 16 dny +7

    చంద్రబాబు నాయుడు గారిని జనాలకి బాగా బుద్ధి వచ్చింది సూపర్ సెక్స్ ఒక్కటి కూడా ఎవడు సార్ జనాల కక్కుర్తి ఆకాశం అంటుంది అందుకే చంద్రబాబునాయుడు కరెక్ట్

    • @T136-b3g
      @T136-b3g Před 16 dny

      Super Sex condoms-Free ga ??

  • @davidbrynard7312
    @davidbrynard7312 Před 14 dny +1

    ఆల్ ఫ్రీ బాబు గారి సంగతి తలియనిదేముంది సార్... అంతా గ్యా సే.....

  • @prakashbabu3678
    @prakashbabu3678 Před 15 dny +1

    అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు కదా, అమరావతి డివలప్మెంట్ కి ప్రభుత్వ ఖజానా నుండి ఏమి ఖర్చు చెయ్యారా.

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před 16 dny +9

    గతం లో ఇసుక tone 450/- 10tones transport తో కలిపి 11, 000/-
    ఇప్పుడు 10tones free ఇసుక 14,000/-

    • @mahenderreddy9796
      @mahenderreddy9796 Před 16 dny

      Customer matram 14000 adhavidhiga chellistunaaru akkademo govt aadayam ledu endukate free kanuka mari cucstmor ecchi dabbulu ekkaadiki veltunatlu. Jagan period lo entho kontha govt ac loki velledi

  • @nabiabdul2476
    @nabiabdul2476 Před 16 dny +1

    ఎంత కమ్మ గా చెప్పారు చలసాని గారు ఎ లక్షన్ల ముందు ఎక్కడున్నారు సార్ , ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి ద్రోహి ఆయనే

  • @sivakumar5135
    @sivakumar5135 Před 16 dny +2

    ఫ్రీ ఇసుక ఇవ్వకుంటే మల్లిగేలవడం కష్టమే .

    • @mothukurujaikumar1660
      @mothukurujaikumar1660 Před 15 dny

      Free నే బ్రో ఇస్తోంది, వాళ్ళ మాటలు నమ్మకండి

  • @SubramanyamSubbu-zv1km
    @SubramanyamSubbu-zv1km Před 16 dny +4

    Chndara Babu addr unte next 1 keg Gold free esthanu ani chpthdu gorrliu vote esthru

  • @jaavedshaik4340
    @jaavedshaik4340 Před 16 dny +3

    SUPER SIX AMALU CHEYAKAPOTE TARIMI TARIMI KODATARU AP PUBLIC

  • @kollareddybhimasenareddy8574

    your talk is always partial.

  • @saragadamsrinivasarao7497

    Very exallent

  • @ariseawake7390
    @ariseawake7390 Před 15 dny

    పూర్తీగా చదవాలని నా విన్నపం...
    మన కూటమి వచ్చింతర్వాత వెంటనే పెరిగిన రేట్లన్నీ తగ్గిపోయాయి కదా...
    పెంచాడు, పెంచాడు అంటున్నారు మనము వచ్చాము కాబట్టి అన్నీ తగ్గించి పేదవాడిని ఇంకా పేదవాడు కాకుండా చేద్దాం... ఇసుక ఫ్రీ అంటూనే దానికి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఇంకా ఇతరత్రా వున్న లేని పోనీ చార్జెస్ వేసి ఫ్రీ ఇసుక అని పేరుకు మాత్రమే కానీ అప్పుడున్న దానికంటే రెట్టింపుగా సంపాదించుకుందాం... ఇంకా చాలా రకాలుగా పేదవాడిని ఆదుకుంటాం అని పైపైన మాటలు చెప్పి మన కూటమి లో ఉండే పెద్దమనుషులకి మాత్రమే లబ్ది చేకూరేటట్లు మన మార్క్ రాజకీయాలు చేద్దాం... మన మార్క్ రాజకీయాలు అంటే తెలుసుగా పైకి మాత్రమే శ్రీరంగనీతులు... ఎవరికీ తెలియకుండా లోలోపల ధనార్జనలు చేసేసుకుందాం... ప్రజలు మనల్ని ఈజీగా నమ్మేస్తారు... ఎందుకంటే మనము వాళ్లకి మంచి చేస్తున్నట్లుగా మనమాటలుంటాయి, మన ఎల్లో చానళ్ళుంటాయి... ఎవరికైనా అనుమానం వస్తే ఆ ఛానల్లే చూసుకుంటాయి... ఒకవేళ చివరి వరకూ ప్రజలు మనల్ని గమనిస్తుంటే చివరి బ్రహ్మాస్త్రం మన దెగ్గర ఎలానూ ఉందిగా... అదేనండీ మనకు బాగా కలిసొచ్చిన బ్రహ్మాస్త్రం... గుర్తుందా... సరే సరే గుర్తు లేకపోతే మనలో మనమే కదా... గుర్తు చేస్తానులే... అదేనండీ సింపుల్ గా!!! ఏంటి... చాలా సింపుల్ గా!!! అవతలి వారు హిందూ వ్యతిరేకులు అని చెప్తే చాలు మనవాళ్లే ప్రజల్లో ప్రజలయి ప్రజలకు తెలియని తారతమ్యాలు సృష్టించి ప్రజలే అవతలి వారిని తిట్టి బ్రష్టుపట్టించేంత నేర్పరులు మన వాళ్ళు కాబట్టి ఈ ఒక్క బ్రహ్మాస్త్రం వేసి కూర్చుంటే సరి... అంతవరకూ ప్రజలేం మోసపోయారో ప్రజలకే అర్థం కాకుండా ఈ ఒక్క బ్రహ్మాస్త్రం ను బట్టే ప్రజలు మళ్ళీ మనకు బ్రహ్మరథం పడతారు... ఈ మాత్రం దానికి మీరు ఓ హైరానా పడిపోతారేంటండీ మీరు మరీను ... ప్రజలు మనకు పడిపోతారంతే!!!!! ఎందుకు అంటావా!!!!!... ఇప్పుడే చెప్పాను కదా ప్రజలు కానీ ప్రజలు అదేనండీ ఇందాక నేను చెప్పాగా అప్పుడే మరచిపోతే ఎలాగ!! ఇంకోసారి చెబుతాను నీ చెవిని ఇలా పెట్టు మెల్లగా చెప్పాలి... నేను మెల్లగా చిన్న స్వరం తో చెప్తే నువ్వు గ్రహించి అర్థం చేసుకోవాలి... మూడో వ్యక్తి కి కూడా తెలియకూడదు ఇలాంటి విషయాలు "ప్రజలు కానీ ప్రజలు అంటే మనవాళ్లే"... వాళ్ళు ఇత్యాది విషయాల్లో మన ప్రైవేట్ క్లాసులనుంచీ బాగా తర్ఫీదు పొందిన వారు... వారు నవరసాలు మాత్రమే కాదు అవసరమైతే కోట్ల కోట్ల రసాలు పండించగలరు ఎందుకంటే మనమిచ్చే క్లాసులు అదేనండీ తర్ఫీదుఅలాంటిది మరి!!! అలా ప్రజలు కానీ ప్రజలు అంటే మనవాళ్ళు ప్రజల్లో మమేకమై అవతలి వారిని మీరు గొర్రె బిడ్డలు అంటే చాలు ఈ తెలుగు ప్రజలు మనచేత ఎంత మోసపోయినా... వారి (మోసపోయిన)కష్టాలను పక్కన పెట్టి ఇంక క్రిస్టియన్స్ ను ఒక ఆట ఆడుకుందామని ఎంటర్టెయిన్ గా ఫీల్ అయి... అబ్బా మేము మాట్లాడే బూతులకు క్రిస్టియన్స్ నోట్లో నుంచీ ఒక్క మాట కూడా బయటకు రాలేదు... ఎందుకంటే మేము అంత దేశభక్తులము... మేము మాట్లాడితే గొర్రె బిడ్డలు కానీ, మరకలు (మన కోడ్ లాంగ్వేజ్ లో ముస్లిమ్స్) కానీ ఎవరూ మాట్లాడలేరింక అంటూ, అనుకుంటారు!!!!! ఒకవేళ!!!!! ఫర్సపోస్!!!!! ప్రజలు అలా మాట్లాడకుంటే ఎలాగూ మన వారు!!! అదేనండీ!!!!! ప్రజలు కాని ప్రజలు ఉన్నారు కదా వాళ్లే ప్రజలలాగ ప్రజల్లో ఉండీ మాట్లాడతారు... ఇలాగే కదా మన కూటమిలో ఉండే కేంద్రాన్ని నడిపించే దేశ వాచ్మన్ ఎన్నో ఏళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ దేశాన్నంతా పరిపాలిస్తున్నాడు నిజానికి ఆ చెవు ఇట్లా పడేయ్ నీకు విషయం అర్థమయ్యేటట్లు చెబుతా దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని ప్రజలనుకుంటున్నారు కానీ వాచ్మన్ మాత్రం దేశాన్ని దోచేస్తున్నాడు (మన కూటమి వాళ్ళు బాగా దేశాన్ని దోచేస్తున్నారు)... కాబట్టి మనకేం భయం లేదు మన బ్రహ్మాస్త్రం ఉండగా... మనం హాయిగా మనము మన తర్వాత వచ్చే ఓ 10,000 తరాలవరకూ ఏ డోకా, ఏ ఇబ్బంది లేదు... మన బ్రహ్మాస్త్రం వున్నంతవరకు మనము నిశ్చింతగా కాలాన్ని, బ్రహ్మాస్త్రానికి ఈజీగా పడిపోయే ప్రజలను అధికారం చెలాయిస్తూ హాయిగా, కులాసాగా గడిపేయవచ్చు...

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 16 dny +1

    టీడీపీకి ఇసుక ఉచితం

  • @vishnuvs1337
    @vishnuvs1337 Před 16 dny +1

    ఇసుక ఫ్రీ అన్నారు... ఇస్తున్నారు
    ఇసుక లోడ్ చేసే మిషన్లు ఫ్రీగా వస్తాయా.. వర్కర్స్ ఫ్రీగా పని చేస్తారా..

  • @karanamsagarmurthy6354

    It is so difficult to achieve the programs announced by the current Govt. State revenue is not sufficient to implement them, i think.

  • @kumarkondru3211
    @kumarkondru3211 Před 14 dny

    అయ్యా చేళ్ళ గారు అమరావతి రాజధాని అన్ని ఏపీలో ఎంతమందినీ అడిగారూ,ఏపీకీ అమరావతే రాజధాని కావాలి అని ఏపీలో ఎంతమంది అడిగారు.

  • @sudheeralamuri156
    @sudheeralamuri156 Před 13 dny +1

    3ట న్ను 7500 రాజమండ్రి lo

  • @ysuribabu3060
    @ysuribabu3060 Před 16 dny

    శ్రీనివాస రావు గారు మేధా ఫారం అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా మరియు విభజనలకు కృషి చేస్తున్నటువంటి దాదాపుగా పది సంవత్సరాలు బట్టి పోరాటం చేస్తున్నటువంటి గొప్ప నాయకులు చలసాని శ్రీనివాసరావు గారు గొప్ప నాయకులు 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻

  • @Srk8-5
    @Srk8-5 Před 14 dny

    అమరావతి నిర్మాణం విపత్తులు బారిన పడడం జరుగుతుంది దాని నష్టం? శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి, బంగారం పండే వేలు ఎకరాలు లక్షలు కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపార ధన దాహానికి తీరుస్తుదేమో, చారిత్రక తప్పదమవుతుంది, పార్టీలు పక్షం నిలిచిన ప్రజలు మంచిని ఎప్పటికి కానరారు, ఓ పెద్దాయన ఇలా మాట్లాడటం జరిగింది ప్రజలు ప్రజాస్వామ్యం పక్షంన రాజ్యాంగ పక్షంన నిలవకుండా స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరాలు నుంచి ఇలానే వ్యవహారిస్తూ వారి కడుపున పుట్టిన పిల్లలు వారి (బావి తరాలు) భవిష్యత్తు నాశనం చేస్తూనేన్నారు, రాజకీయ వ్యవస్థ సజీవంగా గానే ప్రజలును ప్రపంచ వ్యాప్తంగా పీకు తింటున్నాయి, ప్రజలు కు రాజకీయాలు, సినిమా వారు, క్రికెట్, వ్యసనాలు, వగైరాలు లో మునిగి తేలుతున్నారు మేదావులు ఆవులు కదా! మూగజీవాలు బాష రాదు చెడు వినరు, కనరు,వినబదు మేదావులు అనే నామం గౌరవం కావాలి, స్వాతంత్ర్యం ఇందుకేనా ఎందరో మహానుభావులు తమ మాణ ప్రాణాలు కోల్పోయి తెచ్చిన ఫలం ఎలా పీక్కు తింటున్నారో, దేశాన్ని రాజకీయ నాయకులు,బడా వ్యాపారులు, చట్టం అమలు చేయు అధికారము, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా , అరాచక శక్తులు దోచుకుంటూన్నారు, ప్రజలు ప్రేక్షకుల అని ఓ పెద్దాయన మేము పిల్లలు ఉన్నప్పుడు మా ఊరి పార్కలో ఎవరో తెలియదు చెప్పు తుంటే విన్నాను ఏవో ఏఏవో చెప్పుతున్నాడు నాకు అర్ధం కాలేదు.

  • @vjayakumar2301
    @vjayakumar2301 Před 14 dny

    Chandranna eletion prmise eppudu fulfil cheyaledu&cheyadu.Relatives baguntaru.

  • @srisrikanth5292
    @srisrikanth5292 Před 14 dny

    Sand free gha isthunnaru but edho tea tiffen expences khosam 1390 rs 😂😂😂😂😂😂😂

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 Před 14 dny +1

    విభజన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు అవసరం లేదు అనే వారు ఒక అమ్మ ఒక ఆబ్బకు సక్రమంగా పుట్టిన వారు కాదు .5 కాదు 10 చాలదు 15 సం. రాలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేస్తాం అని తిరుమల వెంకన్న స్వామి పాదాల సాక్షిగా తిరుపతిలో టీడీపీ బీజేపీ జన సేన ఉమ్మడి సభలో నరేంద్ర మోడీ నారా చంద్రబాబు వెంకయ్య నాయుడు పవణ్ కళ్యాణ్ చేసిన ప్రమాణం ఈ ప్రమాణాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన పచ్చ మీడియా గోబీ మీడియా బ్రతికి ఉన్నారా చచ్చారా అని ప్రజలు ప్రశ్నించే వరకు తెచ్చు కోకండి.

  • @padalavenkateswarrao2271

    Miru okkare sir dharyanga cheppa galugu thunnaru.great🎉

  • @ravikandra8654
    @ravikandra8654 Před 16 dny +2

    Eni rojulu ekkda sar

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 Před 16 dny +1

    Andhera govinda govinda cbn govinda govinda🎉🎉🎉

  • @ambatisatyanarayana9255

    What are you talking CBN agreed and taken special pakage during his tenure 2014-2019 .You recollect
    Who is Kalyanbabu?Mr Andhra medavi

  • @tirumalascientificstirumal5984

    CBN chetilo em ledu glass,lotus chepinatlu vinali

  • @muralikrishna5550
    @muralikrishna5550 Před 14 dny

    ప్రజలు అజ్ఞానులు కాబట్టే

  • @bhanothbalakrishna6402

    Jai జగనన్న

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 Před 16 dny +1

    EVM lu mahanubhava penkasulu pettu kattu Amaravthi

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev Před 16 dny

    Sir Garu.. How kotime partyies manifestvol padakalu is means..
    Sand free means.. Up to vechiles come to sand reach free and if vechiles will load sand in vechiles means for one tone 1400.ruppes and free journey in Rtc buses means.. Rtc buses will come near bus stands and up-to buses come near busstands free and peoples sit in Rtc buses people's have to PAy money up to where people's travel

  • @kondareddy878
    @kondareddy878 Před 14 dny

    ఈ నాయుడు ఎప్పుడైనా చెప్పింది చేచాడ

  • @tirunagarishanmukharao1158

    Sir madavi garu hyderabad telanganaki ammasaru ippude rastra prajala dabbulu mottam amaravathi lo petti vela kotulu sampadichukoni. Andhra pradesh ni morosari mosamchestar

  • @peramanjaneyareddy1103

    Super six adagandi swamy

  • @azeezshaikNiftyReporter

    Orey self proclaimed medhavi... last 5 year's ekkada unnav😂

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 Před 16 dny

    Mahila bus free eppudu istharu❤

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 Před 14 dny

    Free isuka ante freeloading freetransport free unloading kadu

  • @madhumsr1194
    @madhumsr1194 Před 16 dny

    ఇన్నాళ్లు 2019 to 2024ఎక్కడ ఏ సచ్చావురా చలసాని వెదవా

  • @d.sricutepie
    @d.sricutepie Před 13 dny +1

    Only 🌱🌾🪴🌴🌲 total scot,TDP Rong nuse ycp,,,k,, falls

  • @ramadevi2428
    @ramadevi2428 Před 16 dny

    50 vela yekarallo panta nastapotunte adi vision aa srinivas garu

  • @tejaswini5981
    @tejaswini5981 Před 15 dny

    Mahamedhavi kadhu ! Maha metha asaparulu . Chandrababu meedha dwesham. Satruvuku satruvu mithrudani Jagan Sanka nakutunnaru

  • @kasiviswanadh1981
    @kasiviswanadh1981 Před 16 dny

    Sand lo TDP and YSRCP lo govt ki entha vasthundi TDP valla govt ki and public ki emi labam ledu kani nayakulaki full profit.

  • @user-my2tf7dn7y
    @user-my2tf7dn7y Před 14 dny

    Asalu TDP ye special status adagatam ledu

  • @narasimharajukakarlapudi8024

    Oray chalasani why you are not fight for special status in Jagan reddy government?

  • @subramanyamgadamsetty8281

    Present 20 tons tipper bhavanipuram ki entha ki vastundi theliyacheyandi

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 Před 16 dny

    Gas cylinder eppudu istharu chepptuthara❤

  • @srinivasareddykonda3027

    Sir meeelanti vallu amran nirharadhishachandi sir cpm cpi parttyni calupukoni chaayindi sir

  • @sreenib1347
    @sreenib1347 Před 14 dny

    Jagan party cherandi sir

  • @sreenib1347
    @sreenib1347 Před 14 dny

    Meeremi CBN ki salahalu ivvakkarledhu

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 Před 16 dny

    Raiethu porosa eppudu istharu chepptuthara❤

  • @kathineniprabhakarreddy7542

    Southe India B J P Nuvu Corret

  • @sreenib1347
    @sreenib1347 Před 14 dny

    Ee donga medhavule andhra ki problem

  • @deekshithrishi5163
    @deekshithrishi5163 Před 16 dny

    Jai jagan Anna

  • @tirumalascientificstirumal5984

    Ee chamchalu eni matladina emi evaru unna valake levu chakram,glass,lotus unai vale tanukuntunaru maku maku ani

  • @tejaswini5981
    @tejaswini5981 Před 15 dny

    Freega istamante intikitechipostara ?

  • @user-su8en4rg7z
    @user-su8en4rg7z Před 16 dny

    Last 5 years where were you...

  • @sanjeevy1408
    @sanjeevy1408 Před 16 dny

    Thiseyyala vadda valenters nu vadda meeru cheppandi sir ysrcp ki bahiranganga panichesevallaku jobe enduku

  • @user-tj2yq6xp3s
    @user-tj2yq6xp3s Před 16 dny

    జగన్ భావదీయుదు .....చలాసాని

  • @sreenib1347
    @sreenib1347 Před 14 dny

    Meeru intlo kurcondi sir,meeru ekkuva visham kakku thunnaru

  • @user-es4ll7jw3i
    @user-es4ll7jw3i Před 16 dny +2

    మోసం చేవాడు cbn

  • @venkateshkrishna7482
    @venkateshkrishna7482 Před 16 dny

    enni rojulu ekada poyavu babu epudu lechinda neku

  • @reyyisekhardha1291
    @reyyisekhardha1291 Před 16 dny

    cbn&pk ........ ycp m gudandandi.. ❤❤❤❤❤❤❤$🎉🎉🎉🎉🎉pk . meen k . pk .. kogga jest &best .... m gudu

  • @PawanKalyan244
    @PawanKalyan244 Před 16 dny +1

    Pawan Kalyan garu dhammuna mogodu esuka free ga estunnaru yentha kavalante antha thavvukuni techukondi ❤❤❤❤

  • @srinivasareddykonda3027

    Aiiigaru meeru soprtu chandi

  • @sreenib1347
    @sreenib1347 Před 14 dny

    BJP no thifuthu meeru peddha socialist ani anukontunnaru

  • @sreenib1347
    @sreenib1347 Před 14 dny

    Mee Biden agenda andaraki telusu

  • @gnethaji1159
    @gnethaji1159 Před 16 dny

    Veedu ok vest fellow, innirojulu emiyyadu

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 Před 12 dny

    Calasanigarumeerupaddavarupadakalugatamistaipuduivatamladantaprajaloppukorukada

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Před 16 dny

    చత్త మీడియా ఇది

  • @LakshmiCh-ry6tb
    @LakshmiCh-ry6tb Před 16 dny

    Inka. Neeku. Siggurada?

  • @venkateswararao1589
    @venkateswararao1589 Před 14 dny

    Meeru medavulu ilantivi meeku raventi

  • @srinivasareddykonda3027

    Sir meeku andam kada

  • @govindappagovind5812
    @govindappagovind5812 Před 16 dny

    Ithanu sakuni Kanti vadu

  • @jraju6132
    @jraju6132 Před 16 dny

    Edchav mui

  • @sreenib1347
    @sreenib1347 Před 14 dny

    Nuvve pedha dhuthudivi

  • @seetharamaiah1364
    @seetharamaiah1364 Před 16 dny

    Nee sollu aapu

  • @gupteswararao5365
    @gupteswararao5365 Před 16 dny +3

    ఇసుక ఫ్రీ గా ఇవ్వడం అంటే.మినిమం.చార్జెస్ తో ఇవ్వడం అని.అర్థం.అంతేగానీ l.loories.tho ఇంటింటికీ వెళ్లి ఇంటిముందు కుప్పలు.పాయిడం కాదు మీలాంటి వారు ఇటినంటి పనికి.మాలిన స్టేట్మెంట్స్.ఇవ్వడం వాటిని తెలికాస్ట్ t.చెయ్యడం బుద్ధి తక్కువ

    • @KishoreNaidu-nq2lr
      @KishoreNaidu-nq2lr Před 16 dny

      Amaravathi self finance project, ellago cheppandi. Infrastructure develop cheyyadaniki dabulu ekkada nunchi vastai, AP lo anni pranthala prajala tax money tho ne kada. Don't talk nonsense, if you are committed get funds from the centre. People are not fools to believe whatever you say.

  • @prasadchandra8975
    @prasadchandra8975 Před 16 dny +1

    Last 5 years emi vudyamalu chesavu musukoni kurchunnavu ippudu malli start chesavu
    Nuvve Andhra Pradesh drohivi

  • @krajulubabu9652
    @krajulubabu9652 Před 16 dny +1

    Veedu ap politics lo sakuni Vanti .vadu

  • @prpullareddy5526
    @prpullareddy5526 Před 16 dny

    జై సీబీన్

  • @rajshekhardatla9504
    @rajshekhardatla9504 Před 16 dny

    Bolli l k ap ni m gu tadu