Sri Skanda - Tuesday Special Songs - Lord Subramanya Swamy Telugu Songs | Devotional Time

Sdílet
Vložit
  • čas přidán 11. 12. 2022
  • WATCH►Sri Skanda - Tuesday Special Songs - Lord Subramanya Swamy Telugu Songs | Devotional Time
    #SubramanyaSwamy #BhaktiSongs #DevotionalTime
    Thanks For Watching !!!!
    For More Latest Updates Please Do Subscribe Our Channel
  • Jak na to + styl

Komentáře • 1,6K

  • @bhaktisongstv
    @bhaktisongstv Před 2 měsíci +9

    చావు తో పోరాడుతున్న నా స్నేహితుణ్ణి కాపాడు స్వామి 😭😭😪🙏 అంతా నీ దయ 🙏

  • @LakshmiP-bx2gy
    @LakshmiP-bx2gy Před 2 měsíci +45

    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని అనుగ్రహంతో పిల్లలు మన వల్లే అందర్నీ కానీ ఇచ్చాడు వాళ్లు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలా దీవించు స్వామి

  • @ganjikuntachandra4432
    @ganjikuntachandra4432 Před 7 dny +2

    ఓం సుబ్రహ్మణ్యం స్వామీ శ్రీస్కంద శ్రీస్కంద సుబ్రహ్మణ్యం స్వామి మా ఆర్దిక సమస్య లు పరిష్కరం చూపండి స్వామి

  • @kolamanikanta6402
    @kolamanikanta6402 Před 20 dny +2

    తండ్రి స్వామి నాకు ఏం కావాలో తెలుసు కదా స్వామి అది నాకు దక్కే వరకు నేను మామూలుగా ఉండలేను తండ్రి అది నాకు ధక్కించు తండ్రి అది లేకుండా నేను ఉండలేను గా స్వామి అది నాకు ఇప్పించు స్వామి

  • @JayaSiri-cr3mb
    @JayaSiri-cr3mb Před měsícem +9

    స్వామి నాకు భయం గా ఉంది తండ్రి ఎందుకో నీకు తెలుసు 🙏🙏🙏🙏నన్ను రక్షించు తండ్రి

    • @JayaSiri-cr3mb
      @JayaSiri-cr3mb Před měsícem

      నన్ను నువ్వు ఆదుకోలేదు నేను హాస్పిటల్ 😭😭😢😢😢😢 నువ్వు ఆ క్షణం నన్ను ఆదుకోలేదు కుక్క లా ఏడిసాను

  • @sujathak296
    @sujathak296 Před 4 měsíci +33

    అందరు బాగుండాలి
    స్వామి
    అందులో నావాళ్ళు అందరు ఉండాలి తండ్రి శ్రీ షిర్డీ సాయిబాబా
    సుబ్రమణ్యం స్వామి 🙏

  • @krupavathikukkala344
    @krupavathikukkala344 Před 9 měsíci +31

    ఓన్లీ దేవస్థానం సుబ్రహ్మణ్యస్వామి నమో నమః శరణం శరణం

  • @MEGAROWDYSTARCHARANSAI
    @MEGAROWDYSTARCHARANSAI Před 6 měsíci +97

    అందరూ బాగుండాలి స్వామీ!
    అందరూ ఏదైతే మంచి అనుకుంటారో, ఏదైతే మంచి కలలు కంటారో అవన్నీ నిజమయ్యేలా చేయ్యు స్వామీ!

  • @krishnaiahvangaveti474
    @krishnaiahvangaveti474 Před rokem +51

    శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః🙏🙏🙏🙏

  • @srinuch3922
    @srinuch3922 Před rokem +38

    తండ్రి సుబ్రహ్మణ్యం స్వామి నమః కాపాడు తండ్రీ

  • @ponnojusanthosh9016
    @ponnojusanthosh9016 Před 9 měsíci +80

    ఆర్థిక సమస్యల నుండి గట్టు యక్కించు తండ్రి. ఓం స్కందాయ నమః bless me swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @LeburuParasuram
    @LeburuParasuram Před měsícem +15

    నిచల్లని చూపు దీవెన మాపైఎల్లవేళలా వుండేలా దీవించు తండ్రి

  • @kalyanich4572
    @kalyanich4572 Před 9 měsíci +79

    ఓం శ్రీ శ్రీ స్కందాయ నమః నా కష్టాలు పోగొట్టాలి స్వామి 🙏🙏🙏🙏🙏

  • @puttapadmajakumari1566
    @puttapadmajakumari1566 Před rokem +14

    స్వామీ, నామనసు లోని కోర్కెలు తీర్చు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @koteswarra2437
    @koteswarra2437 Před 9 měsíci +49

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమః!

    • @kambireddy1186
      @kambireddy1186 Před 5 měsíci +1

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @Durgam-sc2hl
      @Durgam-sc2hl Před měsícem +1

      Om sri subram😢anyaswamy namah ! Kindly bless my daughter with children.

  • @sreenivasreddyseelam7744
    @sreenivasreddyseelam7744 Před 9 měsíci +94

    మా కుటుంబం అంతా ఆయు ఆరోగ్యాలతో సంపదలతో తుల తూగాలని ఆశీర్వదించి మమ్మల్ని కాపాడు స్వామి.

  • @maniconcepts3264
    @maniconcepts3264 Před 5 měsíci +23

    స్వామి అందరినీ చల్లగా చుడు తండ్రి ❤🌹🙏🙏🙏🙏🙏🌹

  • @venkymadhu7887
    @venkymadhu7887 Před 11 měsíci +74

    ఓమ్ శ్రీ స్కందా స్వామి నా సమస్యల నుండి నన్ను విముక్తి చేయుము.ఓమ్ శ్రీ వల్లి దేవసేనసమేత సుబ్రహ్మణ్యస్వామి కి పాదాభివందనాలు

    • @thunugutlasrinivasarao5191
      @thunugutlasrinivasarao5191 Před 3 měsíci +4

      ఓ స్కంద స్వామి నా సమస్యలను విముక్తి చేసి నన్ను చల్లగా చూడగలవు తలుచుకుంటే ఏదైనా చేయగలవు స్వామి నన్ను బాధల నుండి బాధల నుండి విముక్తి చేయగలవు

  • @DurgaDevi-pd7kf
    @DurgaDevi-pd7kf Před 8 měsíci +43

    నాకు సంతానం ప్రసాధించు స్వామి 🙏🙏

  • @kishanmekala6837
    @kishanmekala6837 Před 7 měsíci +35

    స్వామియే సరణమయ్యప్ప 🙏🙏🙏🙏

  • @SrirumaniVenkey-ih4lc
    @SrirumaniVenkey-ih4lc Před 10 měsíci +39

    జై సుబ్రహ్మణ్య స్వామియే నమః 🙏🙏🙏🙏🙏

  • @viyyapuyerraji6799
    @viyyapuyerraji6799 Před rokem +137

    నాకు సంతానం ఇవ్వండి స్వామి.. మీ అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది

    • @sireeswar1433
      @sireeswar1433 Před rokem +8

      S.Kotturu , panyam Mandal, kurnool district.. ekkada temple undi , meeru vellandi compulsory pudutaru..

    • @user-rj2zu7jh4q
      @user-rj2zu7jh4q Před 5 měsíci +7

      👍👏👏👏👏🙏🙏🙏

    • @Nnagamanirimmalapudi
      @Nnagamanirimmalapudi Před 4 měsíci

      ​@@user-rj2zu7jh4ql❤É p₹
      a😂😮hi😂😊

    • @nelimanaga9302
      @nelimanaga9302 Před 4 měsíci

      Mopidhevi vellirandi

    • @nelimanaga9302
      @nelimanaga9302 Před 4 měsíci +5

      Akkada nidhra cheyyandi puja chepinchukondi

  • @bojannagadchanda2703
    @bojannagadchanda2703 Před 4 měsíci +2

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః

  • @naikdeva4968
    @naikdeva4968 Před rokem +53

    ఓం శ్రీ సుబ్రమణ్యం స్వామి నామో నమో నమః శివాయగౌరీ నామస్తే నమః

    • @mysursastry832
      @mysursastry832 Před rokem +1

      Om Saravana bhavaya Namaha om Saravana bhavaya Namaha 🎉

    • @renukav1517
      @renukav1517 Před 2 měsíci +1

      Namo sandhya namah:

  • @Pavithra2165
    @Pavithra2165 Před 9 měsíci +18

    Subhramanya Swamy Ki Jai❤

  • @cy.ha.3549
    @cy.ha.3549 Před měsícem +16

    సుబ్రహ్మణ్యం స్వామి నీవు ప్రసాదించిన నా పుత్రినికి వ్యాపార విజయాన్ని , వివాహ బాగాన్ని ivvandi swamy

  • @Saivedanth17
    @Saivedanth17 Před 7 měsíci +7

    జై సుబ్రమణ్య స్వామియే నమః🏵️🌼🪷🌻🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌻🪷🌼🏵️

  • @haranarayanareddy813
    @haranarayanareddy813 Před rokem +12

    Nijagana nenu subavarta vinannu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣👣👣👣👣👣🙏

  • @vathulubygrandma8871
    @vathulubygrandma8871 Před 6 měsíci +8

    🥥🥥🌺🌺🙏Om namo సుబ్రహ్మణ్యం స్వామి యే శరణం 🙏🙏

  • @vijayakumarmella2347
    @vijayakumarmella2347 Před měsícem +2

    మా కష్టాలు అన్నీ తీ‌రిపోయి అబ్బాయిలు కళ్యాణం త్వరలో జరిపించు సుబ్రహ్మణ్యం

  • @user-ml2is7ko3t
    @user-ml2is7ko3t Před 4 měsíci +29

    నా మానసిక సమస్యలు తగ్గించి నాకు ప్రశాంతతను ప్రసాదించు సుబ్రమణ్య స్వామి.

  • @kbharathikummara8031
    @kbharathikummara8031 Před 6 měsíci +18

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః అందరిని చల్లగా కాపాడ వయ్యా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు విద్యాబుద్ధులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండేలా పాడు తండ్రి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MNHarishHarish-mk2ut
    @MNHarishHarish-mk2ut Před 5 měsíci +10

    సుబ్రమణ్య స్వామి నకుతుర్కి ఎప్పుడు బాగాలేక వుంటాది ఆరోగ్యమ్ బాగా వుండాలని నేను నిన్ను కోరుకొంటున్నాను స్వామి అలాగే మ కుటుంబం అందరి కుట్టుంబలు బాగా వుండాలని కోరుకొంటున్నాను స్వామి

  • @prasadmugi2587
    @prasadmugi2587 Před 6 měsíci +9

    Subramanyaswamy sharanu❤❤❤

  • @routhuabhi1957
    @routhuabhi1957 Před 9 měsíci +6

    ఓమ్ శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి

  • @RajaDigital-ur3ts
    @RajaDigital-ur3ts Před 4 měsíci +8

    Om శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాదాభివందనాలు💐💐🙏🙏
    40
    Reply

  • @baskark5858
    @baskark5858 Před 6 měsíci +13

    మృగ హరో హర మురగ నాకున్న సమస్య నా కుడి కన్ను తిరిగి అంతా ఒకటిగా కనపడాలి మురుగా హరో హర

  • @JayaSiri-cr3mb
    @JayaSiri-cr3mb Před měsícem +1

    స్వామి నాకు భయం గా ఉంది తండ్రి ఎందుకో నీకు తెలుసు 🙏🙏🙏🙏నన్ను రక్షించు తండ్రి 🙏😭

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 Před 13 dny +2

    వల్లి. దేవసేన. సుబ్రహ్మణ్యస్వామి. నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @gayatriguts9792
    @gayatriguts9792 Před 7 měsíci +50

    ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః 🙏🙏🙏

  • @pasunoorimahender3974
    @pasunoorimahender3974 Před rokem +37

    వల్లీ నాథ శ్రీస్కంద యా నమః
    ఓం నమో కుమారస్వామి యే నమః శివపార్వతుల తనయ శ్రీ కార్తికేయ నమః. నేను సత్యకాలం మనిషిని . 27 మంగళ వారాలు నిస్ట గరీస్ట ల తో పుజించాం. అయినా మా మొర ఆలకించలేదా
    స్వామి .
    .అయిన పూజించడం వదుకొను లేను స్వామి పుజిస్తునే వుంటాను. నాకు కావాల్సినవి జరగవలసిన అన్ని మీకు తెలుసు సుబ్రమణ్యస్వామి.
    నేను చాల బాధలో వున్నాను. ఎవరికి చెప్పలేని స్థితిలో వున్నాం.అది మీరే తీర్చగలరు.
    శంభు కుమార శ్రీ స్కంద. షణ్ముఖ కార్తికేయ నమః.

    • @ManiChodipalli
      @ManiChodipalli Před 4 měsíci +2

      Kachitamga swamy meda namakamto undandi badalu anni toligipotaye miku

  • @parvathichigurupati1870
    @parvathichigurupati1870 Před 2 měsíci +1

    శుభవార్త వినిపించు స్వామి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః🙏🙏🙏🙏🙏

  • @suryaraobammidi4924
    @suryaraobammidi4924 Před 2 měsíci +1

    🙏🌹ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామియే నమో నమః అంతా శుభం కల్పించాలని ప్రార్ధన 🌹🙏

  • @ChinibabuKokiri-hd5vq
    @ChinibabuKokiri-hd5vq Před rokem +12

    అరోమ్ హర. అ రోమ్ హర. అ రోమ్ హర. 🙏🙏🙏

  • @nagadurgavinay8204
    @nagadurgavinay8204 Před 4 měsíci +4

    అందరూ బాగుండాలి

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 Před 7 měsíci +5

    Jai shree guru dev ji ki

  • @munnireddyyerraa-tc8ug
    @munnireddyyerraa-tc8ug Před 8 měsíci +7

    om om namah shivaya namaha శివాయనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @charithjangam5390
    @charithjangam5390 Před rokem +10

    Om Subrahmanya Swaaamiye Namo Namaha.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹

  • @GodavariSuryanarayana-be7fg

    ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః🙏
    ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి🙏 స్వామి
    ఓం ష్కందాయ నమః🙏
    ఓం కార్తికేయ 🙏

  • @RajithaGundaboina
    @RajithaGundaboina Před měsícem +1

    ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః అందరినీ చల్లగా చూడు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rammohan-xc4mr
    @rammohan-xc4mr Před 9 měsíci +4

    Om Namah Shivaya Sree Valli Devasena Sametha Sree Subrhamanya Swamy Namo Namaha🙏🙏🙏👏👏👏🌹🌺

  • @shobabaipandari7659
    @shobabaipandari7659 Před rokem +10

    Om subramanya swamy ya namaha

  • @SanthoshKumar-zs8el
    @SanthoshKumar-zs8el Před 11 měsíci +8

    శ్రీ వల్లి దేవసేనా సమెత సుబ్రహ్మన్యే శ్వర స్వామియే నమః

  • @mohansai60
    @mohansai60 Před měsícem +1

    Om subhramanya swamiye namaha

  • @chitlamsrinivas8400
    @chitlamsrinivas8400 Před 7 měsíci +5

    Eekaliyugam. Nundi. Andariki. Manchi. Jarigelo. Choodusvami.. Om. Sree. Skandhaya. Namahh......

  • @Hellovasu1
    @Hellovasu1 Před rokem +36

    Om,Namo Shree Subrahmanya Swamy..

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 Před rokem +11

    Omsrisairam om namashivaya srikumarakarthikeyasubramanyeswaraswami srivallidevasenasametha subramanyeswaraswami sriskanda om Sam saravanam bhava Jai nagendraswamivaru Jai muruga Jai Palani Jai arulmigu shanmukhanadha

  • @nellutlamalathi4625
    @nellutlamalathi4625 Před 8 měsíci +5

    Oam namo sri subrahmanya swami namaha

  • @utukuruseshareddy2911
    @utukuruseshareddy2911 Před 9 měsíci +3

    Om subramanyaswami namah

  • @mallikasree9739
    @mallikasree9739 Před rokem +9

    Om Sree Skandaya Namaha 🙏🌺👍🙏👏

  • @ramalingaiahmramu6499
    @ramalingaiahmramu6499 Před rokem +18

    Subramanyaswamy sharanu 🙏🙏🙏🙏🙏

  • @kurubakrishanveni6631
    @kurubakrishanveni6631 Před 6 měsíci +2

    Om saam sharavanbhavaya namaha.... 🙏🙏🙏...

  • @Dr-ib4ej
    @Dr-ib4ej Před 5 měsíci +3

    Subramanneswaraswamy ki Jai 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswararaok9477
    @nageswararaok9477 Před rokem +18

    శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి నమో నమః🙏🙏🙏🙏🙏🙏🙏

    • @yerraguntlapatisatyanaraya9951
      @yerraguntlapatisatyanaraya9951 Před 4 měsíci +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐🙏🙏💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindraravi4500
    @ravindraravi4500 Před rokem +44

    🌺శ్రీ వల్లి దేవసేన సమేతసుబ్రహ్మణ్యేశ్వర స్వామి🌺🙏🙏🙏🙏🙏

  • @salanasankar2505
    @salanasankar2505 Před 9 měsíci +4

    నాకు ఆయువురోగ్యాలు ప్రసాదించుబస్వామి ఉద్యోగం భాగ్యం ఇవ్వు,, 🙏🙏 ఆన్ స్కందయ నమః

  • @NangunooriSuvarna
    @NangunooriSuvarna Před 8 měsíci +2

    Ohm subrahamanyaya namaha

  • @aderamya8174
    @aderamya8174 Před 10 měsíci +3

    Sanmukha swamy pahimam skanda swamy pahimam

  • @nagaranisadhuvelly6537
    @nagaranisadhuvelly6537 Před rokem +22

    sri skanda sri skanda subramaniya sri skanda. shambukumara sri skanda.vallinadha sri skanda 🙏🙏

  • @revathisumala6573
    @revathisumala6573 Před 6 měsíci +8

    ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నీ దయ స్వామి 🙏🙏
    ఓం శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి నమో నమః 🪔🌺🙏❤️❤️🙏

  • @srinivasadapa1264
    @srinivasadapa1264 Před 7 měsíci +5

    Thanks it’s very appropriate prayer of the season

  • @ktlfamily3474
    @ktlfamily3474 Před rokem +9

    ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sankaraiahmeka8193
      @sankaraiahmeka8193 Před 11 měsíci

      👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +32

    ఓం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి యే నమః🙏
    ఓం కుమార స్వామియే నమః🙏
    ఓం శ్కందాయ నమః 🙏
    ఓం షన్ముఖా యనమః🙏

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala Před měsícem +2

    Om namo sri subramanya namo namaha namaste namsker blessed me all family members plz God thq💐💐💐🙏🙏🙏

  • @user-qs2bf6sq2y
    @user-qs2bf6sq2y Před rokem +27

    శ్రీ సు బ్రాహ్మణ్యశ్వరస్వామి అందరిని చల్లగా చూడు స్వామి నేను గృహ నిర్మాణం చేపట్టాను ఏ ఆటంకాలు లేకుండా తొందరగా అయ్యేటట్లు ఆశీర్వదించు తండ్రి. ఓం శ్రీ స్కంద స్వామి 🙏💐

  • @ConfusedAstronomicalMode-rg5rw
    @ConfusedAstronomicalMode-rg5rw Před 5 měsíci +3

    Srivalli devasena sametha Sri subramanya swamy ne namaha,,

  • @kothapallisrinivasarao7666

    Jaisubramanyaswami

  • @nagadurgavinay8204
    @nagadurgavinay8204 Před 4 měsíci +2

    అప్పుల బాధలు పోవాలి సుబ్రహ్మణ్యస్వామి

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 Před 4 měsíci +3

    నాలో మానసిక సమస్యల నుండివిముక్తికలిగించమనిప్రాధేయ

  • @user-jk5fr5xf9v
    @user-jk5fr5xf9v Před 9 měsíci +6

    🙏🙏 ఓం సుబ్రహ్మణ్యస్వామి నమః

  • @gopikondra7596
    @gopikondra7596 Před 11 měsíci +4

    Om sri subrmanya swami a namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RadhaGurrapadi
    @RadhaGurrapadi Před 7 měsíci +5

    Om Sri Skandaya Namaha.plz give us health,wealth n happy.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @vlaxmaiahyadav5065
    @vlaxmaiahyadav5065 Před rokem +21

    మా కక్టాల్ లేకుండా సేయి శ్రీ దివ్యముకుంద్ధ సుబ్రమణ్య శ్రీ కంద్ధ స్వామి

  • @VenkateswararaoA-fc6ee
    @VenkateswararaoA-fc6ee Před 7 měsíci +10

    Om Subramaniaya Swami Namah.🙏🙏🌺🌺🌻🌻🪔🪔🪔🪔🪔🪔🥥🥥🥥🥥🍌🍌🍇📿👪🏣👩‍❤️‍👨🚩🔱🥁🥁🙏🙏🙏🙏

  • @malleshgoud2409
    @malleshgoud2409 Před 6 měsíci +4

    స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @user-lz7ml4zs2j
    @user-lz7ml4zs2j Před 5 měsíci +3

    మాకు వంశాభివృద్ధి చెయ్యి స్వామీ

  • @rambabukada2878
    @rambabukada2878 Před rokem +4

    🙏ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యే నమః 🙏

  • @ganeshbandi368
    @ganeshbandi368 Před 7 měsíci +3

    SRI SUBRAMANYA SWAMY NAMO NAMAH

  • @RamprasadChikkala
    @RamprasadChikkala Před 8 měsíci +6

    ఓం హ్రీం సౌమ్ శరవణభవ సౌమ్ హ్రీం ఓం 🙏

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 Před 2 měsíci +1

    సుబ్రహ్మణ్యం స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸🌸🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laddugudduvlogs13
    @laddugudduvlogs13 Před rokem +31

    ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః 🙏🙏🙏

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Před rokem +14

    OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 🙏 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH OM 🕉 SRI SUBRAMANYA SWAMIYE NAMAH

  • @chelluruhanumantharayudu6950
    @chelluruhanumantharayudu6950 Před 6 měsíci +4

    శతకోటి వందనాలు మీకూ మమ్మీళ్లరును చల్లగా కాపాడండి

  • @manjulag4243
    @manjulag4243 Před 22 dny +3

    తండ్రి ఓం మాఖట్టలు తోళ్లగించస్వామిసుబ్రమణ్యస్వమి

  • @bodduvenki8417
    @bodduvenki8417 Před 6 měsíci +15

    ఓమ్ శ్రీ స్క్ఖందా స్వామి నా సమస్యలు నుండి నన్ను గట్టు ఎక్కించండి స్వామి, ఓమ్ శ్రీ స్కాందా స్వామి నమః.... శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుభ్రమణ్యశ్వర స్వామి కి జై జై జై.....

  • @ashamanepalli5992
    @ashamanepalli5992 Před rokem +65

    ప్రతి మంగళవారం లేదా శుక్రవారం ఆయన్నే స్మరిస్తూ ఒక దీపం వెలిగించండి అనుభవంతో చెబుతున్న వికలాంగుడు అనుకున్న న కొడుకు చక్కగా నడుస్తున్నాడు ఇంకా ఆర్థికంగా స్థిరపడ్డను ఫలితం కూడా 6 వారాలలో కనిపిస్తుంది షణ్ముఖుడు కదా
    ఓం స్కందాయన నమః

  • @lokeshagm8747
    @lokeshagm8747 Před 2 měsíci +1

    స్వామి నాకు సంతానం కలిగెల చూడు స్వామీ

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 Před 7 měsíci +4

    Om sree sree skandhaya namha 🙏🙏 subramanyam swamy Miku padhabivandhanalu thandri Thwaralo new yrlo ayinaya naku government nurse job ravali Nenu naluguriki seva cheyalani dhivinchu thandri🙏🙏🙏 andharu bavundalini mimmalini vedikuntunnanu thandri🙏🙏🙏

  • @kuruvaparvathi2035
    @kuruvaparvathi2035 Před rokem +6

    Om వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని నమః. తండ్రి నాకు సంతాన ప్రాపిని ప్రసాదించు స్వామి. 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @nagarajugr7023
    @nagarajugr7023 Před rokem +3

    శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః