Begger Prem P Satish Shocking Comments On Mahatma Gandhi | Prem P Satish Interview | NewsQube

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Begger Prem P Satish Shocking Comments On Mahatma Gandhi | Prem P Satish Interview | NewsQube
    #prempsatish #mahatmagandhi #emotionalinterview #teluguinterviews
    'NewsQube Channel' publishes only EXCLUSIVE INTERVIEWS of celebrities, upcoming movie stars and inspirational personalities in their respective field to let audience know about their personal life journey for reaching this stage.
    To Get Fastest News Updates Visit Our Website: rb.gy/r7apjm
    Like & Follow Us On:👇👇👇
    ►Facebook: rb.gy/kugs5v
    ►Twitter: rb.gy/k5hkox
    ►Instagram:

Komentáře • 3,5K

  • @samyanaik2474
    @samyanaik2474 Před 6 měsíci +630

    మీ విజ్ఞానం, వి శ్లేశన అద్భుతం! ఆశ్చర్మం!!

  • @ganu21
    @ganu21 Před 4 měsíci +153

    మొట్టమొదటగా ఈయనను పరిచయం చేసిన ఈ ఛానల్ కు ధన్యవాదములు...
    ...అద్భుతమైన స్పష్టమైన వివరణ... జ్ఞాని అలానే ఉంటాడు.... జ్ఞానులకు భౌతికాకృతి అవసరం లేదు....

    • @KrishnamurthyM-qo8ki
      @KrishnamurthyM-qo8ki Před měsícem +4

      నెకమెంట్ కి నా జోహార్లు చాలా బావుంది నాన్న సూపర్

    • @polurinarasimhakoundinya1096
      @polurinarasimhakoundinya1096 Před 8 dny +1

      Atleast now also Innocent Indians have to open their eyes to know reality Gandhi original character

  • @pellurivenkatesh6515
    @pellurivenkatesh6515 Před 4 měsíci +64

    డైనమిక్ టాలెంటెడ్ అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు 💯🙏🙏🙏🙏❤️

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 Před 6 měsíci +258

    ముఖ్యంగా యాంకర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రశ్నలు అడిగే ముందర కొంత హోం వర్క్ చేయాలి. ఎదుటివారిని వారి వేషధారణ వారు ఉన్న పరిస్థితిని బట్టి గాక వారి తెలివి తేటలిని గౌరవిస్తూ మాట్లాడడం నేర్చుకోవాలి . ఈ ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ ఉన్న అర్హత ఎందుకూ పనికిరాదు.
    చివరిగా ఈయనను వెలుగులోకి తెచ్చినందుకు ఒక మార్కు యాంకర్ కు లేదా ఛానల్ వారికి వేస్తున్నాను.

  • @gautamgattamaraju2373
    @gautamgattamaraju2373 Před 6 měsíci +598

    ఏమి తెలియక పోతే నోరు మూసుకొని విను ఆయన చెప్పేవన్నీ సత్యాలు పైగా ఏకవచన సంబోధన మంచి పుస్తకాలు చదువు జ్ణానంతీసుకోవటానికీ వెళ్ళినప్పుడు వినయంగా ఉండు.

    • @rmvchannels6405
      @rmvchannels6405 Před 6 měsíci +21

      Athaniki cheppandi.. Elanti vallatho schedule cheyoddu ani.. Anchor weast fellow matladhatam ravadam ledu..

    • @neerajneerjakshalu1287
      @neerajneerjakshalu1287 Před 6 měsíci +34

      యాంకర్ కు దేశం పై భక్తి కనపడలేదు, చరిత్ర తెలియదు, పెద్దవాళ్ళనీ కలిసినప్పుడు కనీసం మర్యాద తెలియదు.
      ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్ గురించి కూడా మంచిగా మాట్లాడం తెలియడం లేదు.

    • @balajiraoparshi6016
      @balajiraoparshi6016 Před 6 měsíci +18

      Anchor is to be given training while asking questions

    • @mounagiritemple1061
      @mounagiritemple1061 Před 6 měsíci +11

      He is very intelligent his knowledge is very useful to our society. thank you 🎉

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 Před 6 měsíci

      ఇలాంటి పనికి మాలిన వాళ్ళు యాంకరింగ్ చేసి సోషల్ మీడియా పరువు తీస్తున్నారు

  • @sirikotisanyasiraosanyasir1382
    @sirikotisanyasiraosanyasir1382 Před měsícem +51

    తెలియని నిజాలు
    నిర్భయంగా తెలియజేసినందుకు నీకు ధాన్యవాదాలు అన్నా

  • @ynagaraju9686
    @ynagaraju9686 Před 6 měsíci +1213

    జై నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై భారత్

    • @Diehardfans504
      @Diehardfans504 Před 6 měsíci +3

      Rendo itlar bro

    • @user-km7gv7bm8k
      @user-km7gv7bm8k Před 6 měsíci +18

      జై సుభాష్ చంద్ర బోసు అసలు గాందీ ఏరకంగా చూసినా పిడం పైటర్ కదు
      అసలు బర్మా ముస్లిం ఐన పిరోజ్ కాన్ గాండి కి బార్య ఐన ఇందిరా కాన్ ఏలా గాందీ అయితది అసలైన నేతాజీ సుభాష్ చంద్ర బోసు వారసులను ప్యంలిని ఇదేశనికి కాంగ్రెస్ యెందుకు పరిచయం చేయలేదు

    • @Srk1640
      @Srk1640 Před 6 měsíci

    • @vbsjvv8326
      @vbsjvv8326 Před 6 měsíci +3

      ఇండియన్ నేషనల్ ఆర్మీలో గాంధీ బ్రిగేడ్ కూడా వుంది తెలుసా? బోస్ చిట్టచివరి దాకా గాంధీని మహాత్ముడి గానే భావించాడు. గాంధీని అంబేద్కరు , జిన్నా,సావర్కారు, హిట్లరు, చర్చిల్ ఒకే మోతాదులో వ్యతిరేకించడంలోనే ఆయన గొప్పతనం వుంది

    • @vbsjvv8326
      @vbsjvv8326 Před 6 měsíci

      ఏ చరిత్రా చదవకుండా, ఏ బాధ్యతా లేకుండా, ఏ వాస్తవాలతో నిమిత్తం లేకుండా, ఏ చిన్న త్యాగం దేశం కోసం చెయ్యకుండా గాంధీని తిట్టేవారు ఎక్కువయ్యారు. ఆశ్ర్యమేమంటే జాతీయోద్యమాన్ని తీవ్రంగా వయతిరేకించిన వారికి మాత్రం వీరు వీరభక్తులు!!

  • @chgopikishore5188
    @chgopikishore5188 Před 6 měsíci +295

    యాంకర్ సరిపోలేదు కానీ ఇలాంటి జ్ఞానజ్యోతిని చూపించినందుకు ధన్యవాదాలు

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 Před 4 měsíci +49

    తండ్రీ నీవు చెప్పేది సోల్లుకాధు. ఈ సమాజం లో ఎన్ని సమస్యలు పడ్డారో ఆ కష్టం ప్రతి రూపమే మీ సమాధానాలు.కాలు ఊపుతూ ఆహా ఏమి మీ ఆహార్యం వడబోసిన ముత్యం లాంటిది మీ ఆత్మ. నేను అనుకుంటా మీరు ఇలా అవ్వడానికి ఈ సమాజంలో మనుషులే అని నామనసు చెపుతోంది.స్వాతంత్య్రానికి కారణం గాంధీ కాదు సుభాష్ చెంద్రబోస్ అని ఇంతకు ముందు ఒకటి చదివి తెలుసుకున్నా మీరు అన్నది పచ్చి నిజం.చెరువు అందులో చేపలు ఎన్నో జీవులు అవి లేకపోతే రిపోర్టర్ గా మీరు లేరు అన్నారు సూపర్ గురువా సోల్లు అసలే కాదు వాహ్ ఇరుగదీశారు.

    • @devaraedara8408
      @devaraedara8408 Před měsícem +2

      Aayanathommatadadamu...yyanukaru.taramukkadu...

  • @koraramu8773
    @koraramu8773 Před 6 měsíci +163

    నిజం నిర్భయంగా చెప్పావు ❤

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 Před 6 měsíci +333

    సుభాష్ చంద్రబోస్ పేరుకే మీరు గౌరంవించారు ! సూపర్ అన్న 👏👍

  • @kondalarao641
    @kondalarao641 Před měsícem +24

    యాంకర్ తమ్ముడు... అప్పటి ప్రజానీకం అమాయకులు కనుక ఆ పేరు గాంధీ కొట్టేసాడు.. అంటే మన కెసిఆర్ మాదిరి. అంటే ఉదా.. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేసారు, అలాగే మన దేశ స్వతంత్రం కోసం ఎన్నో లక్షల మంది ఎన్నో రకాలుగా త్యాగాలు చేసారు, కానీ వాడొక్కడే ఆ పేరు కొట్టేసాడు మన పెద్ద దొంగ వాడే.మాక్కూడా తెలియని వాస్తవాలు చెప్పారు భయ్యా 👌👌👌

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 Před 6 měsíci +58

    Sir మీకు నేను 👌సెల్యూట్ మనస్ఫూర్తిగా చెప్తున్నా మీలాంటి వారు స్టూడెంట్స్ కి కొంత నాలడ్జి క్లాస్ తీసుకుంటే బాగుంటుంది తొక్కలో యాంకర్ చాలా సిరాకు తెప్పించాడు

  • @jyothijo2964
    @jyothijo2964 Před 6 měsíci +203

    యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూసిన అద్భుతమైన ఏకైక వీడియో 👏👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝గ్రేట్ పర్సన్ 🙏🙏🙏🙏

  • @pulipatimadhu2852
    @pulipatimadhu2852 Před měsícem +36

    ఈ ఇంటర్వ్యూ చేసే వానికి,మర్యాద,సంస్కారం కానీ,కనీసం చరిత్ర మీద పరిజ్ఞానం లేదు,ఇలాంటి వారి ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ ఇవ్వటం విచారకరం.

  • @hr6804
    @hr6804 Před 6 měsíci +181

    ఇలా మాట్లాడాలి అంటే దమ్ము ధైర్యం కావాలి.... దేనికైనా తెగించి నిజం మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 Před měsícem

      వాడి కేందుకు దమ్ము ధైర్యం వాడిని ఏమైన చేసి ఏమి తీసుకుంటారు బూడిదే కదా.😂

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Před 6 měsíci +1411

    ఆయనకు ప్రశ్నలు వేయటానికి యాంకర్ సరిపోడు..

  • @nagavardhanisongs8275
    @nagavardhanisongs8275 Před měsícem +20

    Great Andi..highly educated person 🙏🙏 ఆయన ఎక్కడ ఉంటారో తెలిస్తే కలసి మాట్లాడాలని ఉంది

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 6 měsíci +292

    ఇంటర్వ్యూకి వచ్చినోళ్లు ముందు ప్రేమ్ గారిని మీరు,సర్ అని సంభోదించటం మన సంస్కారం.మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి.నువ్వునువ్వు అనదగిన వ్యక్తి కాదు.తను జీవితంమీద,సమాజంమీద విరక్తి పెంచుకున్న విద్యావంతుడు.

    • @malikarjunanidiganti3890
      @malikarjunanidiganti3890 Před 6 měsíci +1

      ఎందుకు సార్ అనాలి చెప్పు రా

    • @manjulathas244
      @manjulathas244 Před 6 měsíci

      ఎందుకంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి కాబట్టి మీ ఆటిట్యూడ్ లోనే ఉంది మీరు ఎదుటి వాళ్ళ పట్ల మీరు చూస్తున్న దృష్టి మీకేమైనా ఉండక్కర్లేదు రానక్కర్లేదు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం గుచ్చి గుచ్చి లాగుతారు అన్ని ​@@malikarjunanidiganti3890

    • @sridharelluri2828
      @sridharelluri2828 Před 6 měsíci +8

      @malikarjunanidiganti3890, athaniki unna knowledge valla. Ante oka gudiselo unte neevu, orey antaavaa?.

    • @lankaadhipathi406
      @lankaadhipathi406 Před 6 měsíci +3

      @@sridharelluri2828 నిజం. 👌👌👌

    • @bommireddysrinureddy7359
      @bommireddysrinureddy7359 Před 6 měsíci +3

      ​​@@malikarjunanidiganti3890are luchha samskaram echipuchukovali ni ammani kuda pove rave ante bagodu kada

  • @eswarreddy8658
    @eswarreddy8658 Před 6 měsíci +142

    He is not begger he is highly talented person 🎉🎉🎉🎉🎉🎉

  • @lankaravi5250
    @lankaravi5250 Před 3 měsíci +78

    Excellent, ఇతను చెప్పినవి నిజం, చరిత్ర ను బాగా చదివిన వాళ్ళకు ఈ నిజాలు తెలుస్తాయి

  • @tskmedia6998
    @tskmedia6998 Před 6 měsíci +464

    ఈ కాలంలో మిడి మిడి జ్ఞ్యానం తో ఫ్యాషన్ కోసం యాంకర్ ఫీల్డ్ లోకి వచ్చేవల్లే ఎక్కువ...., ఇతని ఇంటర్వ్యూ చేయాలి అంటే మిడి మిడి జ్ఞ్యానం ఉన్న యాంకర్స్ సరిపోరూ మహా మహా మేధావులు స్వచ్ఛమైన సమకలిక మానసిక సామాజిక చారిత్రక విషయాలపైన విశ్లేషణ చేసే యాంకర్స్ కావాలి...,అలాంటి యాంకర్స్ మన తెలుగు మీడియాలో లేరు......, ఇతని మేధస్సు.... సాధారణ మనుషులకు అందని విదంగా మానసికంగా చాలా స్ట్రాంగ్ గా వున్నాడు..... హి ఈజ్ లెజండ్....

  • @dpvprasad1384
    @dpvprasad1384 Před 6 měsíci +265

    Scbose is a true leader for ever

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 Před 6 měsíci +75

    ఇన్ని సంవత్సరాలకు పచ్చి నిజాలు ధైర్యంగా మాట్లాడారు.

  • @vaasu5080
    @vaasu5080 Před 6 měsíci +264

    sir మీరు సూపర్ నిజాన్ని నిర్భయంగా చెప్పారు ఎన్ని రోజులు ఎక్కడున్నారో

  • @rkcreations..5656
    @rkcreations..5656 Před 6 měsíci +32

    నిజమైన దేశ భక్తుడు సుభాష్ చంద్రబోస్ పేరు ....తీయగానే .. సిగరెట్ పక్కన పెట్టాడు అంటే..... హ్యాట్సాఫ్ అన్న......జాతీయ జెండా కు గౌరవం ఇవ్వనొడు మన హైదరాబాద్ లో MP గా గెలుస్తూ ఉన్నాడు..... జనగణ మన పాడటం రానోడు ఏకంగా cm అవుతున్నాడు...
    ఒక నిజమైన ఫ్రీడమ్ ఫైటర్ కి నువ్వు గౌరవం ఇచవంటే.....నువ్వు సామాన్యుడు గా కనిపించే నిజమైన మేధావి.... మేదవులం అని చెప్పుకునే కమ్మి ల కంటే చాలా ఉత్తమం

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Před 6 měsíci +356

    ముందుగా మీకు నమస్తే అండీ మనదేశం దీనికి పట్టుకొని వేలాడిన దరిద్రగాంధీ అండ్ గండీ గురించి ఇప్పడవరకు తెలియని నిజం చెప్పారు సర్ గ్రేట్ యూ 🎉🎉🎉

  • @lankaravi5250
    @lankaravi5250 Před 3 měsíci +45

    Please, ఇలాంటి వ్యక్తి ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మంచి యాంకర్ పెట్టండి, చరిత్ర నిజాలు బయటకు వస్తాయి

  • @srinusrinu3592
    @srinusrinu3592 Před 6 měsíci +1406

    బయ్ సప్ నువ్వు కేకా గాంది గురించి ఇ ప్రపంచానికి అసాలు నిజాలు నిర్భయంగా తెలయజెస్తున్నావ్ నికు హట్సప్ చెప్పుతున్నా బయ్య

    • @user-xo2so9vb4t
      @user-xo2so9vb4t Před 6 měsíci +10

      endhu kani meru ,jp na

    • @ravichanderreddy7244
      @ravichanderreddy7244 Před 6 měsíci

      😊😊😊​@@user-xo2so9vb4t

    • @Sharada-eye
      @Sharada-eye Před 6 měsíci +26

      E party aite emi gandhi gurinchi unna news ade danni andaru voppukovalsinde nijam nippulantidi

    • @user-xo2so9vb4t
      @user-xo2so9vb4t Před 6 měsíci +4

      @@Sharada-eye evaru ithay enti gani,,nijam eppudu social media nundi radhu,only from authentic source

    • @jellabuggaramulu1584
      @jellabuggaramulu1584 Před 6 měsíci

      Gandi deshadrhi

  • @arunachaleswara428
    @arunachaleswara428 Před 6 měsíci +131

    ఈ మెసేజ్ ను యాన్కర్ చదువుతాడో లేదో తెలియదు కాని ఫస్ట్ ఆ ఏకవచన పదాలు వాడకు మినిమమ్ భేసిక్ సెన్స్ లేకుండ వస్తారు ఇదేనా మీ సంస్కారం మీరు నేర్చుకున్న విద్య ఇందుకేనా ఉపయోగ పడేది
    అతను ఒక ఙ్నాని వేశధారనను చూసి వ్యక్తిని తప్పుగా మాట్లాడకు

    • @mettavaralaxmi9597
      @mettavaralaxmi9597 Před 6 měsíci +2

      వీళ్ళు terrorists ను అయితే గారు అంటారు. Even news లో కూడా, మోడీ చెప్పారు అంటారు. Terrorists ను అయితే యాకూబ్ మాలిక్ గారు అంటారు.

  • @reddynarmadaparise3433
    @reddynarmadaparise3433 Před 3 měsíci +5

    Wel said sir....hats off to your braveness...😊

  • @rekhab9340
    @rekhab9340 Před 6 měsíci +111

    నిజం చెప్పావ్ అన్న 🌹🌹🌹

  • @user-ms4cq6lw8q
    @user-ms4cq6lw8q Před 6 měsíci +151

    100%నిజం మాట్లాడారు

  • @bhaskar1002
    @bhaskar1002 Před měsícem +6

    నేను పిరివాడిని , భారతదేశానికి ద్రోహి మొ.. క..చం.. గాంధీ
    ఆ నీచూనిగురించి ప్రపంచానికి పూర్తిగా పరిచయం చేయండి సార్
    కరెన్సీ నోట్లు మీద ఉన్న గాంధీ బొమ్మ పోవాలి సార్ నాకోరిక ❤❤❤

  • @vailarajashekar6315
    @vailarajashekar6315 Před 6 měsíci +51

    Excellent interview taken regarding original Gandhi story 👍

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 Před 6 měsíci +61

    You have So Much Knowledge Sir i Respect you 🇮🇳🇮🇳🇮🇳✊✊✊

  • @sreekanthchetlur9218
    @sreekanthchetlur9218 Před 2 měsíci +7

    Super sir.. had this interview done by an international channel it would have been a blockbuster. You are unique

  • @samyanaik2474
    @samyanaik2474 Před 6 měsíci +307

    పాపం.. దేశ చరిత్ర మీద నిజమైన లోతైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఇలా జీవితం మీద ఆశలను, కోరికలను చంపుకున్నడు! హాట్స్ ఆఫ్ బ్రో ...

  • @saiprasad55panabaka
    @saiprasad55panabaka Před 6 měsíci +145

    అసలు ఈ anchor కి విషయ పరిజ్ఞానం లేదని చాలా clear గా అర్ధం అవుతుంది

    • @bhadhurrajvardhan6496
      @bhadhurrajvardhan6496 Před 5 měsíci

      Avula pukoni chesindu anchor nii
      Your are ultimate brother❤❤❤❤❤❤❤your knowledge is ultimate

  • @praveenamurla7573
    @praveenamurla7573 Před 6 měsíci +164

    అన్న మీ నిజాయితీకి రెస్పెక్ట్ కు 🙏🙏

  • @user-zo6bx8oc7s
    @user-zo6bx8oc7s Před 6 měsíci +169

    అన్న ఏదో అనుకున్న మీ గురించి, బట్ ఇంత క్లారిటీగా మీరు ఉన్నారు అంటే సూపర్ అన్న... మీ లాంటి నాలెడ్జ్ ఉండాలి కొంచం నాకు కూడా...

    • @ravvadosa2053
      @ravvadosa2053 Před 6 měsíci +3

      Po Oka chippa thesukoni Vani pakkana kurcho motham knowledge thesuko

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Před 6 měsíci +6

      మతోన్మాద ముస్లింలీగు బెదిరింపులకు లొంగి, 20 లక్షలమంది హిందువుల ప్రాణాలు పణంగా పెట్టి మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలు చేసాడు మొహమ్మద్ కరీంచంద్ గాంధీ. 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందని నమ్మేవాడు ఒక మూర్ఖుడు. ఆ రోజు మన దేశం అధికారికంగా 3 ముక్కలైంది.

    • @sridharelluri2828
      @sridharelluri2828 Před 6 měsíci

      @ravvadosa2053, neeku chippalu pattukoni adukkovatam istamanukunta, neevelli adukkora vedhava. Athanu knowledge gurinchi maatladithe, neekenduku antha Glo noppi

    • @kumargattigunde2010
      @kumargattigunde2010 Před 3 měsíci

      ​@@ravvadosa2053 జ్ఞానం అనేది ఐశ్వర్యం లో వుండదు రా చాలా పూవ స్మశానంలో వున్నా దేవుడు దేవుడే బంగ్లాలో వున్న దెయ్యం దెయ్యమే

  • @sheridharmaraju2898
    @sheridharmaraju2898 Před 2 měsíci +7

    ఇంత జ్ఞానం శక్తి ఉన్న నువ్వు ఇంకా ప్రేమస అవలేదు అన్నా ఇన్ని రోజులుయెక్కడ ఉన్నావ్ సూపర్

  • @suryampendyala3684
    @suryampendyala3684 Před 6 měsíci +381

    బాబు యాంకరు అతి తగ్గించుకో వృద్ధిలోకి వస్తావ్..

    • @Srk1640
      @Srk1640 Před 6 měsíci

      😂

    • @rudraveena9537
      @rudraveena9537 Před 6 měsíci

      😂😂

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před 6 měsíci +2

      Yes

    • @kanakadurga4036
      @kanakadurga4036 Před 6 měsíci +1

      వరస్ట్ ఫెలో అండి.. హాఫ్ కనౌలెడ్జి కూడా కాదు అసలు బుర్రే లేదు వీడికి. సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు

  • @NS_Rao_master.
    @NS_Rao_master. Před 6 měsíci +121

    సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ కానీ మీ ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యం

    • @c.shivatarun306
      @c.shivatarun306 Před 6 měsíci

      సోమరి పోటులు ఆరోగ్యం గ ఉంటారు మెదడు ఉపయోగించలేరు కాబట్టి కానీ మేధావులు అనారోగ్యం పాలు అవుతారు మెదడుకి ఎక్కువ వాడటం వల్ల

    • @Anirudhmunesula-yk1wo
      @Anirudhmunesula-yk1wo Před 6 měsíci +2

      Chala mansi mata chepparu.ayana arogyam desa prajalaku yentho avasaram

    • @jshureddy8877
      @jshureddy8877 Před 6 měsíci

      @@Anirudhmunesula-yk1wo 😆😂😂

  • @puligaddachenchaiahsharma5389
    @puligaddachenchaiahsharma5389 Před 4 měsíci +7

    నిజవార్తలివి బయటకు తేండి ధైర్య సత్యసంధా నమోనమఃనేను వృత్తి-చట్టం వల్ల చెప్పరాదట?!? అందుకే!!❤

  • @gnaneshwarvavilala243
    @gnaneshwarvavilala243 Před měsícem +8

    అన్న నీవు ఎవరో కానీ పచ్చి నిజాలు చెప్పావు, ఈ రోజు దేశం ఇన్ని అనర్ధాలాకు ఆ గాంధీ గాడు

  • @gajinipavan2085
    @gajinipavan2085 Před 6 měsíci +105

    Big applause to prem .he's genius

  • @manjulathas244
    @manjulathas244 Před 6 měsíci +63

    తట్టుకోలేకపోవడం ఏంటి నిజాలు మాట్లాడితే ఈ లోకం ఇలాగే ఉంటుంది😮 అబద్ధాలు మాట్లాడితే మాత్రం వాడిని ఓ ఆకాశానికి ఎత్తేస్తారు😮 నిజం ఇలాగనే ఉంటది😮 నిజం స్పటికము లా ఉంటది😮 క్రిస్టల్ క్లియర్ గా😮 అబద్ధానికి రంగులు వేస్తారు అవే జనాలకు నచ్చుతుంది ప్రేమ్ పి సతీష్ గారు 100% హిపోక్రసీ లేని వ్యక్తి❤❤❤❤❤

    • @vbsjvv8326
      @vbsjvv8326 Před 6 měsíci

      అసలాయనకు అక్షరం ముక్క కూడా చరిత్ర తెలీదు. చరిత్ర గురించి ఇలా మాటాడడానికి ఆయనకున్న అర్హత ఏమిటి? ఈయన వ్వహారం చూస్తే “ పటం ఛంద్యాత్, ఘటం భింద్యాత్; కుర్యాద్వా గార్దభస్వరం; ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధః పురుషో భవేత్ “ అనే శ్లోకం గుర్తుకొస్తోంది!!

    • @kumargattigunde2010
      @kumargattigunde2010 Před 3 měsíci

      ​@@vbsjvv8326miku telusenti

  • @prathi05
    @prathi05 Před 4 měsíci +4

    Really hats off to this great guy who told the truth abd facts about Gandhi.

  • @games-gg4uz
    @games-gg4uz Před 6 měsíci +127

    ఇని రోజులూ ఏకడుకవ్ అన్న సూపర్ 😂😂😂

  • @BrutallyHonest-vq3lh
    @BrutallyHonest-vq3lh Před 6 měsíci +32

    ఈయన గాంధీ గురుంచి చాలా మందికి తెలీని విషయాలు చెప్పాడు. ఈయనకి జ్ఞానం అయితే చాలా ఉంది.

  • @Saikiranofficial89
    @Saikiranofficial89 Před 25 dny +2

    Thumbnail maarchu,
    మేము thattukuntam.
    Jai Hind Jai Subhash Chandra Bose❤

  • @rajuo5303
    @rajuo5303 Před měsícem +5

    అన్నీ పచ్చి నిజాలు మీకు ఉన్న జ్ఞానం చదువు కున్న ప్రతి భారతీయుడికి తెలియాలని నాభరతమాతని మనసారా ప్రార్థిస్తున్నాను

  • @anuradhaav1840
    @anuradhaav1840 Před 6 měsíci +122

    Babu interview chesetapudu kochem knowledge undali . Respect sir.

  • @RamanjibeereRamanji
    @RamanjibeereRamanji Před 6 měsíci +176

    గాంధీ వరస్ట్ ఫెలో 👍

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 Před 6 měsíci +4

      కరెక్ట్ గా చెప్పారు

    • @dayakarreddy2780
      @dayakarreddy2780 Před 6 měsíci +2

      Me Amma kuda worst fellow ata😂😂😂

    • @thedestroyyerrr
      @thedestroyyerrr Před 6 měsíci +1

      ​@@dayakarreddy2780valla ammani ante thirigi mee ammani antaru mee ammani vere yevadao thitte paristhithi thechhukoku bro

    • @SureshAUM
      @SureshAUM Před 6 měsíci

      మీ అమ్మ గురించి మీకే తెలియాలి​@@dayakarreddy2780

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 Před 6 měsíci +6

      @@dayakarreddy2780 గాంధీ మీ బాబు అ

  • @chandu_mch_03
    @chandu_mch_03 Před 4 měsíci +6

    Freedom is not Given, It's taken 💙🇮🇳_SUBHASH CHANDRABOSE _🥳

  • @yashuesther9454
    @yashuesther9454 Před 6 měsíci +51

    100% correct information sir

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 Před 6 měsíci +61

    ఈ మనిషికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది. ఏం చేస్తాడు. గొప్పగా విశ్లేషణ చేశాడు

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human Před 4 měsíci

      బొక్కలో జ్ఞానం.... Wikipedia లోనే వుంది... గాంధి follower ఐన Ghandy తన పేరుని స్వయంగా గాంధీ అని మార్చుకున్నాడు

  • @kachamshivakumarkachamshiv570
    @kachamshivakumarkachamshiv570 Před 3 měsíci +4

    దేశంకోసం పోరడిన నేతలు ప్రాణాలు కోల్పోయారు గాంధీ కేవలం నిమిత్తమాత్రడు మాత్రమే నేహ్రు కుటుంబం పిరికి కుటుంబం పటేల్ గోప్పవాడు హైదరాబాద్ ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారు అంటే పటేల్ నేహ్రు లండన్ వేళ్ళీపోయడు చంద్రబోస్ గురించి బాగా చేప్పినారు

  • @jayhind3731
    @jayhind3731 Před 6 měsíci +26

    Nice and best interview, congratulations both of you.🙏🌼🙏

  • @venikrishnavlogs
    @venikrishnavlogs Před 6 měsíci +130

    స్వాతంత్రం తర్వాత జరిగిన విషయాలు చాలా క్లియర్ గా వివరించారు సార్.... మీ knowledge కి యాంకర్ సరిపోడు... డ్రెస్సింగ్ చూసి వ్యక్తిని అంచనా వేయకండి... వారు చాలా గొప్ప వ్యక్తి... Thankyou సార్... యాంకర్ సంస్కారం నేర్చుకోవాలి... Sorry to say this

  • @prasannakumarpirla7367
    @prasannakumarpirla7367 Před 3 měsíci +4

    Currect sir

  • @Desimha
    @Desimha Před 6 měsíci +65

    నీ చరిత్ర చాలా స్ట్రాంగ్ ఉంది బ్రో highlight dialogue

    • @gagansunny720
      @gagansunny720 Před 6 měsíci +4

      Exactly bro nen iyte picha picha ga navvukunna aa dylog ki aa expression ki😅😂🤣😂😅

    • @ts9newschannel
      @ts9newschannel Před 6 měsíci +1

      😂😂😂😂

  • @KANDREGULASURESH-zx8kx
    @KANDREGULASURESH-zx8kx Před 6 měsíci +13

    Excellent Interview, his Opinion about Society, Nature and History is 100% correct Great.

  • @chikana4126
    @chikana4126 Před měsícem +2

    Anchor doesn't have Anchor etiquettes....But the interviewee has depth of knowledge and great.👏💯

  • @rekhab9340
    @rekhab9340 Před 6 měsíci +227

    Anchor గారు
    Subject లేక బక్రా అయినావు 🤣🤣1

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 Před 6 měsíci +37

    Genuine person genuine analysis salute sir, Great freedom fighter Netaji Subhash Chandra Bose 🙏.

  • @christhumani2164
    @christhumani2164 Před 5 měsíci +2

    Hats off to Satish Sir, His knowledge is appreciable, He is greater than IAS officers, Dear Anchors please come forward to do more interviews with him,in further days

  • @sridhartom284
    @sridhartom284 Před 6 měsíci +31

    Great word's about nature and Subhash Chandra bose he his well educated bro.
    Real living is in search of God , he his doing right. But we are busy in search of money, properties, family tension,
    I salute you bro 🙏🙏🙏

  • @cpraju-wj3hr
    @cpraju-wj3hr Před 6 měsíci +37

    Gandhi గురించి ఇంద్ర గాంధీ గురించి తేడా బాగా చెప్పినారు sir

  • @TeluguStuffEverything
    @TeluguStuffEverything Před měsícem +1

    సార్ మీ లాంటి వారిని interview చేయడానికి ఈ యాంకర్ సరికాదు... మీ దగ్గర చాలా knowledge vundi.. 🙏🙏

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 Před 6 měsíci +22

    Very good... Please spread this to the whole world... JAI BHARAT🕉️ JAI JAI SRI RAM🎉JAI SRI KRISHNA🎉

  • @user-cz5xn4jw2i
    @user-cz5xn4jw2i Před 4 měsíci +1

    Pr is not the beggar he is the head for the History of India He is telling the exact truth❤

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 Před 6 měsíci +51

    Subhash Chandra Bose is The Real British Fighter in India 🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️✊✊✊

  • @davidraju3473
    @davidraju3473 Před 6 měsíci +31

    నీ చరిత్ర చాలా స్ట్రాంగ్ గా వుంది బ్రో 😂epic counter to anchor 😊

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Před 3 měsíci +3

    రవీంద్రనాథ్ ఠాకూర్ గాంధీ కి మహాత్మ అనే టైటిల్ ఇచ్చాడు.

  • @sunusunu4683
    @sunusunu4683 Před 6 měsíci +42

    కరెక్ట్ గా చెప్పావు అన్న ఇన్ని రోజులు ప్రజల్ని మభ్యపెట్టి మహాత్మా గాంధీ అని ఒక లుచ్చా లుచ్చా గాని దేశానికి మహాత్మా అని బిరుదు ఇచ్చి ఆయన పెద్ద హీరోగా చేశారు సుభాష్ చంద్రబోస్ నిజమైన దేశభక్తుడు నిజమైన ఫ్రీడమ్ ఫైటర్

  • @rachapallynaresh4148
    @rachapallynaresh4148 Před 6 měsíci +15

    Most perfect genuine మీరు చెప్పింది sir, మీకు పాద నమస్కారం 🙏🙏🙏

  • @rajasekhar4772
    @rajasekhar4772 Před 5 měsíci +2

    Amazingknowelge sir

  • @daramjanardhan3918
    @daramjanardhan3918 Před 6 měsíci +24

    Excellent knowledge.

  • @tandasrujan9239
    @tandasrujan9239 Před 6 měsíci +73

    The BOSS of Extreme knowledge 👍👍 ⚡⚡⚡⚡

  • @madhavisoora6739
    @madhavisoora6739 Před 3 měsíci +5

    He is not poor,he is rich in knowledge

  • @GSS1230
    @GSS1230 Před 6 měsíci +21

    Well said.

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 Před 29 dny +4

    గాంధీ భరతదేశనికి పట్టిన శని, గాంధీ అనేవాడు లేకపోతే.. భరత్ సూపర్ పవర్ దేశం అయ్యేది

  • @suryanarayana8202
    @suryanarayana8202 Před 6 měsíci +7

    నుమ్వ సూపర్ అన్నయ్య నీవిశ్లే షన అదిరింది ...గాందీ ఆహింసా అహింసా అంట్టూ స్వతంత్రాని అడ్డుకున్న మూర్ఖుడు ఒక వ. ప్రపంచ యుద్ధానికి రెండోవ ప్రపంచ యుద్దానికి కొన్ని లక్షల మంది భారతీయు జవానుల ను చంపే సిన మూర్ఖుడు భగత్ సింగ్ కి అవకాశం ఇచ్చి ఉండే 100 సంత్సరాలక్రితమే స్వతంత్రం వచ్చి ఉండేది. పైగా భగత్ చని పోవటానికి కారణం కూడా గాంధీ అవకాశం ఉండి కూడా రక్షించని మూర్ఖుడు జైభారత్

    • @KiranKumar-pz1xr
      @KiranKumar-pz1xr Před 5 měsíci

      ఓరి పిచ్చి ఎదవ భగత్సింగ్ చావడానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర తెలవకుండా వెధవ కామెంట్లు పెట్టకు

    • @mallaiahamma9662
      @mallaiahamma9662 Před měsícem

      నువ్వు సూపర్

  • @ssahasra6755
    @ssahasra6755 Před 4 měsíci +2

    Super message brother

  • @svgmani8260
    @svgmani8260 Před 6 měsíci +21

    Prakash Sir is telling very truth...

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 Před 6 měsíci +27

    Your excellent knowledge I give bow 🙇

  • @MohanRao-gw1oo
    @MohanRao-gw1oo Před 4 měsíci +1

    Excellent answers 😮😮😮

  • @sriharivarma2333
    @sriharivarma2333 Před 6 měsíci +12

    ఆయనను interview చేసే స్థాయి యాంకర్ కి లేదు. ఆయన చాలా knowledge ఉన్న వ్యక్తి మరియు గొప్ప జ్ఞాని అలాంటి వారిని interview చేయాలి అంటే, ఆయన స్థాయికి తగ్గ knowledge ఉన్న యాంకర్స ని పంపించాలి.
    ఆయన చెప్పిన మాటలు 100% వాస్తవం. ❤

  • @cherrysrikakulam4912
    @cherrysrikakulam4912 Před 4 měsíci +3

    చాలా బాగా చెప్పారు బయ్య

  • @divakarbabu6276
    @divakarbabu6276 Před 6 měsíci +17

    Super brother , you are really great .This anchor has to learn so many things.
    @ Anchor , first speand at least 5 hours to read and know our history and next start your journey All the best brother.

  • @VS-ni5ue
    @VS-ni5ue Před 6 měsíci +18

    ఎన్నో సార్లు గాంధీ గురించి నేను negative గా మాట్లాడితే, నన్ను తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Now i want to show this video to all those people. Hatsoff sir, u have clearly explained where, how & by whom the dirty politics have started in India.

  • @madhusudhanrao6238
    @madhusudhanrao6238 Před 21 dnem

    Excellent Truth which many Bharatiyas don't know.

  • @ravidavid4056
    @ravidavid4056 Před 6 měsíci +28

    ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి ఎం తెలియదు అని క్లియర్ గా అర్ధం అవుతుంది బట్ బ్రదర్ నీకు చాలా knowledge ఉంది

    • @ktejeswari1784
      @ktejeswari1784 Před 6 měsíci

      Knowledge chala duram kanisam atani vayasuku respect evvadam kuda teliyani vadu

  • @MODVITHA.4U
    @MODVITHA.4U Před 6 měsíci +7

    Great....sir

  • @siravurujagannadharaju4511

    Good channel. Thank you to introduce a Nobel person. Gandhi spoiled our nation especially Hindus.

  • @MadanMohan-jq7db
    @MadanMohan-jq7db Před 6 měsíci +20

    Sabhash. U r correct sir

  • @mohan1418
    @mohan1418 Před 6 měsíci +17

    What ever he said about Indian freedom struggle 💯 correct

  • @dasatyanarayanadonkina9585

    Great information Indian freedom