Nijame Ne Lyrical | Ooru Peru Bhairavakona | Sundeep Kishan | Sid Sriram | VI Anand | Shekar Chandra

Sdílet
Vložit
  • čas přidán 30. 03. 2023
  • Experience the lyrical beauty of '#NijameNeChebutunna' from the movie '#OoruPeruBhairavakona,' featuring the talented trio of #SundeepKishan, #VarshaBollamma, and #KavyaThapar. With #SidSriram's emotive vocals and #ShekarChandra's captivating composition, this song delves deep into emotions.
    #Nijamenechebuthunasong #Ooruperubhairavakonasong #Sandeepkishan #Varshabollamma #Sidsriram #Shreemani #vianand #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs #Telugulovesongs #Telugumelodysongs
    Join our whatsapp channel for more updates : bitly.ws/W2Md
    For more updates in youtube subscribe to: / @adityamusic
    Click here to share on Facebook- bit.ly/3v3iHeg
    Song Name : Nijame Ne Chebutunna
    Singer : Sid Sriram
    Lyrics : Shree Mani
    Music : Shekar Chandra
    Movie :- Ooru Peru Bhairavakona
    Cast : #sundeepkishan, #varshabollamma, #kavyathapar
    Director: VI Anand
    Presenter : Anil Sunkara under AK Entertainments
    Producer: Razesh Danda
    Banner : Hasya Movies
    Co- Producer : Balaji Gutta
    Music: Shekar Chandra
    DOP: Raj Thota
    Editor : Chota K Prasad
    PRO : Vamsi Shekar
    Audio On Adityamusic
    Discover this Song on Popular Streaming Platforms.
    Spotify ► spoti.fi/41IIEe2
    Gaana ► bit.ly/3Bydnj9
    iTunes ► apple.co/42JRfym
    JioSaavan ► bit.ly/3Od4Fyp
    Amazon Music ► amzn.to/42MvZbk
    Wynk Music ► bit.ly/3pMAxQh
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on CZcams: bit.ly/adityamusic
    ►Like us on Facebook: / adityamusic
    ►Follow us on Twitter: / adityamusic
    ►Follow us on Instagram: / adityamusicindia
    ►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
    ►For South Indian Dubbed Movies in HD: / adityamovies
    ►For Songs with Telugu Lyrics: bit.ly/3cpQuFH
    ►For Devotional Songs: / adityadevotional
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs / @mapaatameenota
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
    Telugu songs,Telugu new songs,Latest telugu songs,Telugu video songs,Telugu songs 2023
    © 2022 Aditya Music India Pvt. Ltd.
  • Hudba

Komentáře • 8K

  • @adityamusic
    @adityamusic  Před 3 měsíci +331

    Catch this musical treat from the #OoruPeruBhairavakona movie playlist : bit.ly/49DshEg

    • @dameranaveen1868
      @dameranaveen1868 Před 3 měsíci +30

      లేరు

    • @bunty7694
      @bunty7694 Před 3 měsíci +9

      sexy movie❤

    • @v.chinna.chinna
      @v.chinna.chinna Před 2 měsíci

      PPpPP, ,,,,,,,,,,,,​@@bunty7694,,

    • @user-el4dt2xb9x
      @user-el4dt2xb9x Před 2 měsíci

      ​@@dameranaveen1868😊😊😊

    • @Jagantabproblems
      @Jagantabproblems Před 2 měsíci

      😊😊😊pppppp😮pppp😮pppppp0000000000000000pp😮😮😮😢pppppppppppppp
      😢
      😢.
      ,
      ​@@dameranaveen1868

  • @blockfroud.
    @blockfroud. Před 9 měsíci +7730

    1000 times విన్న వారు వున్నారా

  • @user-kv2ps5om9k
    @user-kv2ps5om9k Před 4 měsíci +601

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @user-bq7hm9iu6c
    @user-bq7hm9iu6c Před rokem +14754

    *how many sundeep kishan fans are here🔥?*

  • @hari__009
    @hari__009 Před 3 měsíci +635

    ఈ ఒక పాట నన్ను థియేటర్ లోకి తీస్కొని వెళ్ళింది😮 సినిమా చాలా బాగుంది 😊😊😊😊😊😊😊

  • @_naniofficial_
    @_naniofficial_ Před rokem +3354

    నిజమే నే చెబుతున్నా జానే జానా
    నిన్నే ప్రేమిస్తున్న
    నిజమే నే చెబుతున్నా యేదేమైనా
    నా ప్రాణం నీదంటున్నా.
    వెల్లకే వదిలిలేళ్లకే
    నా గుండెని దోచేసిల
    చల్లకే వేధ చల్లకే
    నా చుట్టు రంగుల్నిలా
    వెన్నెల తెలుసే
    నాకు వర్షం తేలుసే
    నిను కలిసకే
    వెన్నెల వర్షం తెలుసే
    మౌనం తెలుసే
    నాకు మాట తెలుసే
    మౌనంలో ధగుండె మాటలు
    తేలుసే
    కన్నుల్తో చూసేది కొంచెంమేయ్
    గుండెల్లో లోతే కనిపించెనే
    పైపైన రూపాలు కాదులే
    లోలోపలి ప్రేమ చూడాలిలే
    నిజమే నే చెబుతున్నా జానే జానా
    నిన్నే ప్రేమిస్తున్న
    నిజమే నే చెబుతున్నా యేదేమైనా
    నా ప్రాణం నీదంటున్నా.
    పెదవుల తోట పిలిచే పిలుపుల కన్నా
    మనసారా ఓ
    సైగే చాలంటున్న అడుగులతోటి ధురం కొలిచే
    కన్న ధురాన్నే గుర్తించని పయనం కాదు.
    నీడల్లే వస్తానే
    నీజాతయి తొడల్లే వుంటానే నీకథయి
    ఓ ఇనుప పలకంటి
    గుండెపై కవితల్ని రాసావు దేవతయి
    నిజమే నే చెబుతున్నా జానే జానా
    నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే చెబుతున్నా యేదేమైనా
    నా ప్రాణం నీదంటున్నా.
    Subscribe chesukondi 👻

  • @ManthenaVamshi05
    @ManthenaVamshi05 Před 11 měsíci +889

    తానానే నానానే నానానేనా
    తానానే నానానేనే
    తానానే నానానే నానానేనా
    తారారే రారారరే
    నిజమే నే చెబుతున్న జానే జానా
    నిన్నే నే ప్రేమిస్తున్న
    నిజమే నే చెబుతున్న ఏదేమైనా
    నా ప్రాణం నీదంటున్న
    వెళ్లకే వదిలెళ్ళకే
    నా గుండెని దొచేసిలా
    చల్లకే వెదజల్లకే
    నా చుట్టూ రంగుల్నిలా
    తానారే రారారె రారారెనా
    తారారె నానారెరే
    తానారే నానారె తానారెనా
    తారారే రారారరే
    వెన్నెల తెలుసే నాకు, వర్షం తెలుసే
    నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే
    మౌనం తెలుసే నాకు, మాట తెలుసే
    మౌనంలో దాగుండె మాటలు తెలుసే
    కన్నుల్తో చూసేది కొంచమే
    గుండెల్లో లోతే కనిపించెనే
    పైపైన రూపాలు కాదులే
    లోలోపలి ప్రేమే చూడాలిలే
    నిజమే నే చెబుతున్న జానే జాన
    నిన్నే నే ప్రేమిస్తున్నా
    నిజమే నే చెబుతున్న ఏదేమైనా
    నా ప్రాణం నీదంటున్న
    పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
    మనసారా ఓ సైగే చాలంటున్న
    అడుగులతోటి దూరం కొలిచేకన్నా
    దూరాన్ని గుర్తించని పయణంకానా
    నీడల్లే వస్తానే నీ జతై
    తోడల్లే ఉంటానే నీ కథై
    ఓ ఇనుప పలకంటి గుండెపై
    కవితల్ని రాసావు దేవతై
    నిజమే నే చెబుతున్న జానే జాన
    నిన్నే నే ప్రేమిస్తున్నా
    నిజమే నే చెబుతున్న ఏదేమైనా
    నా ప్రాణం నీదంటున్న ఆ హా హా
    నా ప్రాణం నీదంటున్న ఆ హా హా ఆ హా హా
    Song: Nijame Ne Chebuthunna
    Lyricist: Sri Mani
    Singers: Sid Sriram

  • @abdul4360
    @abdul4360 Před 3 měsíci +472

    మూవీ చూసి ఇక్కడ వచ్చినా వాళ్ళు ఎంతమంది. ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం ❤

  • @kshatriyas12345
    @kshatriyas12345 Před 3 měsíci +212

    కొన్ని పాటలకి మరణం ఉండదు ❤

    • @irshadbaig5233
      @irshadbaig5233 Před 2 měsíci

      ❤😂🎉😢😮😅😊❤🎉🎉😮😮😅😅😊😅😮😢🎉❤❤😂🎉🎉😢😢😢😢😮😮😢😢😮😮😮😮😮😮😮😮😮😮

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 Před 10 měsíci +506

    పైపైన రూపాలు కాదులే లోలోపలి ప్రేమే చూడలిలే wonderful lyrics 🎶✍️❤ శ్రీమణి గారు

  • @Ammaigaru457
    @Ammaigaru457 Před 4 měsíci +189

    ఎంత మధురంగా ఉంది సాంగ్... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే విధంగా ఉంది ❤❤Wounderful Lyrics & Singing ❤

  • @bennursrinivas1094
    @bennursrinivas1094 Před 4 měsíci +122

    Music + Sid sriram voice + srimani lyrics super super super super 👌👌👌👌👌

  • @ichhapureddyjagadeesh-ww1yq

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤😊

  • @cameraconcepts5946
    @cameraconcepts5946 Před rokem +179

    ఈ సాంగ్ ఖచ్చితంగా ప్రతీ ఒక్కరి "PLAY LIST" లో ఉంటుంది.. అంత బాగుంది ఈ సాంగ్..👌👌🎶🎶🎶🎶🎶🎶

  • @Rioempire
    @Rioempire Před 3 měsíci +20

    I am a big fan of Sandeep Kisan. Love from Assam, India.

  • @mahatabalam4299
    @mahatabalam4299 Před 3 měsíci +41

    Movie lo song Placement untundi bro 👌🏻👌🏻👌🏻

  • @Venkat14693
    @Venkat14693 Před 9 měsíci +276

    ఈ ఒక్క పాట కోసమైనా ఈ చిత్రం చూడాలనిపిస్తుంది🥰😍

  • @evkumar
    @evkumar Před 3 měsíci +45

    ఈ ఒక్క పాట కోసం ..... సినిమా కి వెళ్ళాను ...... సినిమా చాలా బాగుంది.....అందరూ చూసే విధంగా...❤❤❤

  • @Ravikinnera1981
    @Ravikinnera1981 Před 3 měsíci +3

    వీడియో ఎట్లుందో తెలియదు కానీ ఆడియో మాత్రం అదిరింది 💐

  • @shaikpspk5706
    @shaikpspk5706 Před rokem +1734

    ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అనీమనసుపూర్తిగా కోరుకుంటున్నాము 💐🔥
    FROM 🇵 🇸 🇵 🇰 FANS .... ❤🤩

  • @priyaantal2809
    @priyaantal2809 Před 3 měsíci +8

    Am north Indian... Can't understand this language but listened to this song many many times since yesterday as I found it yesterday only. ❤❤❤❤❤❤

  • @gunasiri2519
    @gunasiri2519 Před 3 měsíci +14

    Natural actor sandeep anna... E movie tho hit kottali
    All the best whole team

  • @sandysandyyyy
    @sandysandyyyy Před rokem +708

    కన్నుల్తో చూసేది కొంచమే
    గుండెల్లో లోతే కనిపించెనే
    పైపైన రూపాలు కాదులే
    లోలోపలి ప్రేమే చూడాలిలే Lyrics Osem ❤️

    • @MuniKalyann
      @MuniKalyann Před rokem +14

      Naa Jio tune idhey words lo depth kanipinchindhi🤪❤️

    • @maddushiva5274
      @maddushiva5274 Před rokem +18

      అవును మీరు చెప్పేది నిజం. lyrics లో చాలా అర్ధ వంతము గా ఉన్నాయి....

    • @Venky_Introvert
      @Venky_Introvert Před rokem +7

      ​@@MuniKalyann same naa jio tune kooda idhe bro

    • @gangasagarmothkuri5939
      @gangasagarmothkuri5939 Před rokem +8

      A okka line kosam nenu song vintanu😅

    • @RamireddyBlerries
      @RamireddyBlerries Před rokem +4

      @@gangasagarmothkuri5939 avunu bro me also

  • @konkalarajakumar1444
    @konkalarajakumar1444 Před rokem +1162

    ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి ఇలాంటి పాటలు amezing ❤️❤️❤️

  • @Shannu1832
    @Shannu1832 Před 3 měsíci +66

    Movie ni Theatre lo chusi malli chusinollu oka like esukondi❤❤❤

  • @akhilapakshamnews3693
    @akhilapakshamnews3693 Před 3 měsíci +25

    సినిమా అద్భుతం మొదటి రోజు చూశాను

  • @raghavendraraghu1806
    @raghavendraraghu1806 Před rokem +277

    పైపైన రూపాలు కాదులే
    లోలోపలి ప్రేమ చూడలిలే ❤

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 Před 4 měsíci +36

    లిరిక్స్ అండ్ సింగింగ్ సూపర్ 👌

  • @kailashdhamee415
    @kailashdhamee415 Před měsícem +2

    Kya music hai yrr i watch 100 time from Nepal

  • @15devi
    @15devi Před rokem +341

    నిజమే నే చెబుతున్నా ..... శేఖర్ చంద్ర గారి సంగీతం, శ్రీమణి గారి సాహిత్యం, సిడ్ శ్రీరామ్ గారి గాత్రం.... అద్భుతం.

  • @shaikshakeelbaba2383
    @shaikshakeelbaba2383 Před 11 měsíci +321

    సిద్ శ్రీరామ్ గారి వాయిస్ చెవిలో అమృతం పోసినట్టు ఎంత హాయి గా ఉందో ....సిద్ శ్రీరామ్ ఫ్యాన్స్ and సందీప్ కిషన్ గారి ఫ్యాన్స్ లైక్ చెయ్యండి

  • @arasavillisudheer4925
    @arasavillisudheer4925 Před 8 dny +1

    Aditya music lo patalu nache vallu oka like 👍♥️🥰

  • @ravishort244
    @ravishort244 Před 14 dny +2

    I am from jharkhand
    ❤❤❤ Very nice song

  • @m.ravikumarravikumar3144
    @m.ravikumarravikumar3144 Před 11 měsíci +80

    నీడల్లే వస్తానే నీ జతై
    తోడల్లే ఉంటానే నీ కథై
    ఓ ఇనుప పలకంటి గుండెపై
    కవితల్ని రాసావు దేవతై
    నిజమే నే చెబుతున్న జానే జాన
    నిన్నే నే ప్రేమిస్తున్నా
    నిజమే నే చెబుతున్న ఏదేమైనా
    నా ప్రాణం నీదంటున్న ఆ హా హా.😍

  • @chinnababu2012
    @chinnababu2012 Před rokem +24

    అద్భుతమైన లిరిక్స్.....వెన్నెల వర్షం... మౌనం లో దాగుంటే మాటా తెలుసే.....👌👌👌👌

  • @Ravi.1818.
    @Ravi.1818. Před rokem +78

    నిజమే నే చెబుతున్నా జానే జానా
    నిన్నే నే ప్రేమిస్తున్నా
    నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
    నా ప్రాణం నీదంటున్నా
    వెల్లకే వదిలిలెల్లకే
    నా గుండెని దోచేసిలా
    చల్లకే వేధ చల్లకే
    నా చుట్టు రంగుల్నిలా
    వెన్నెల తెలుసే
    నాకు వర్షం తెలుసే
    నిను కలిసాకే
    వెన్నెల వర్షం తెలుసే
    మౌనం తెలుసే
    నాకు మాట తెలుసే
    మౌనంలో దాగుండే
    మాటలు తెలుసే
    కన్నులతో చూసేది కొంచమే
    గుండెల్లో లోతే కనిపించెనీ
    పైపైనా రూపాలు కాదులే
    లోలోపలి ప్రేమ చూడాలిలే
    నిజమే నే చెబుతున్నా జానే జానా
    నిన్నే నే ప్రేమిస్తున్నా
    నిజమే నే చెబుతున్నా ఎధేమైనా
    నా ప్రాణం నీదంటున్నా
    పెదవుల తోటి పిలిచే పిలుపుల కన్నా
    మనసారా ఓ సైగే చాలంటున్నా
    అడుగులతోటి ధూరం కొలిచే కన్నా
    ధూరాన్నే గుర్తుంచని పయనం కాన
    నీడల్లే వస్తానే నీ జతై
    తొడల్లే వుంటానే నీకథయి
    ఓ ఇనుప పలకంటి గుండెపై
    కవితల్ని రాసవు దేవతై
    నిజమే నే చెబుతున్నా జానే జానా
    నిన్నే నే ప్రేమిస్తున్నా
    నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
    నా ప్రాణం నీదంటున్నా

  • @pritamdas.23
    @pritamdas.23 Před měsícem +6

    I didn't understand this language but I feel it❤

  • @ravisehkaranupoju3761
    @ravisehkaranupoju3761 Před 3 měsíci +14

    My favorite song supar bhayya 😮🎉👌👌👌Hit 🎯 Beautiful

  • @shivaboddu-lk1ls
    @shivaboddu-lk1ls Před rokem +23

    Annaaaaaa..... పాట మాత్రం next level 👌👌👌👌👌👌

  • @sidsriramforever7191
    @sidsriramforever7191 Před rokem +654

    Sid Sriram voice is most dangerous than drug ♥️💉
    Every song from his voice is a magical & heart touching ❤️🤌🤌

  • @aratisharma3656
    @aratisharma3656 Před 4 měsíci +8

    God gifted voice of Sid, music awesome, I don't understand the language but can feel the depth of the song and love between two. Sandeep is fabulous as always. All the best wishes for the movie. ❤❤❤❤❤❤❤❤

    • @aratisharma3656
      @aratisharma3656 Před 4 měsíci

      No

    • @aratisharma3656
      @aratisharma3656 Před 4 měsíci

      @@Sreekar96 Darjeeling, West Bengal.

    • @aratisharma3656
      @aratisharma3656 Před 4 měsíci

      @@Sreekar96 So nice, visit once, you will like our place. Take care, God bless you.

    • @aratisharma3656
      @aratisharma3656 Před 4 měsíci

      @@Sreekar96 Nope

    • @aratisharma3656
      @aratisharma3656 Před 4 měsíci

      @@Sreekar96 September to March. If you want to enjoy. Don't come during rainy season. All the best, come once. 👍

  • @Mani_crafts
    @Mani_crafts Před 17 dny +2

    Super song Sundeep gare fans unara enthamande 💞💕💖

  • @a.aarchana5621
    @a.aarchana5621 Před rokem +13

    Beautiful Song ❤️ E song entha Famous avvadaniki Reason SID SREERAM.....💝😍 Great Singer In The World 😍😘

  • @msentertainment1235
    @msentertainment1235 Před rokem +148

    10 times kante ekkuva vinna vallu entha mandi❤

  • @jotimosuru7266
    @jotimosuru7266 Před 2 měsíci +4

    nenu....rojuuuu vintuneeee untaaaaa😊

  • @creator_aps724
    @creator_aps724 Před 3 měsíci +15

    This is my first telgu favourite love song. ❣️
    Happy Valentine's Day to all.

  • @ThirupathiDevaa
    @ThirupathiDevaa Před rokem +17

    Sandeep Kishan❤Varshaa Bollamma...😍
    Superb Pair...❤
    With Sid Sriram Voice...🎤
    And Beautiful Lyrics...🎧

  • @Bowbowbowbow4
    @Bowbowbowbow4 Před rokem +20

    Love ante ee paatalo unnattu undali❤ Voice ante Sid Sriram voice laga undali❤

  • @satyanarayanaudandarao4265
    @satyanarayanaudandarao4265 Před 2 měsíci +3

    1000times vunnanu kani Inka vinalani vundi grate lyrics and tome

  • @mamathamurali9913
    @mamathamurali9913 Před 2 měsíci +3

    എത്ര പ്രാവശ്യം കേട്ടു എന്നറിയില്ല അത്രക്ക് ഫീൽ ഉള്ള song❤

  • @jagadeeshdasoham6023
    @jagadeeshdasoham6023 Před rokem +1221

    Beautiful melody song❤
    Sid sriram voice ❣️

  • @singersabiha
    @singersabiha Před rokem +55

    Another master peice from the great music director "shekhar Chandra " sir.. and incredible work of sid sriram garu and whole team. 👌💞💐👏👏👏👏👏

  • @AchigariAnuAnusha
    @AchigariAnuAnusha Před 2 měsíci +4

    Paata vintunte apude ayipoyinda anipistundhi vinnantha sepu edho feeling

  • @pushpa.qt_4u
    @pushpa.qt_4u Před 4 měsíci +33

    Beautiful Song 💓 with lovely lyrics and the BGM is so soothing... ❤️🎵

  • @Rajkumar-se5sb
    @Rajkumar-se5sb Před 6 měsíci +55

    Song 5 months back vaste ipudu andariki ekkuthundi melli melliga song 😍👌

  • @swatipatil3294
    @swatipatil3294 Před rokem +86

    Lyrics+ music+ his voice...😇 amazing full Fida...

  • @SivaSankar-hz2wt
    @SivaSankar-hz2wt Před 18 dny

    చాలా rojula తర్వాత మంచి పాట విన్నా ❤❤❤మ్యూజిక్ డైరెక్ట్ ఎవరో కానీ హాట్స్ అప్ ❤

  • @gaganamthirupatahaiah9464
    @gaganamthirupatahaiah9464 Před měsícem

    ఈ పాటలు ఇప్పటికి రెండు వందల సార్లు విన్నాను❤❤❤

  • @SonypottiSonypotti
    @SonypottiSonypotti Před 7 měsíci +85

    ఎన్ని సార్లు విన్నా బోరు కొట్టదు అసలు చాలా బాగుంటుంది song

  • @swathimunagapaka
    @swathimunagapaka Před 11 měsíci +477

    Fell in love with this song 😍😍
    Especially first charanam last two lines ❤🥰 1:56
    "Pai paina roopalu kaadhu ley
    Lolopali premey chudali ley" ❤😘
    Sid's voice ❤

  • @jvms2009
    @jvms2009 Před 2 měsíci +3

    Sweetest language mana Telugu 😊

  • @user-hp1ol7eh1j
    @user-hp1ol7eh1j Před 2 měsíci +1

    ఈ సాంగ్ రోజు వినంది నాకు నిద్ర పట్టదు రోజు గడవదు ❤❤❤❤❤

  • @foujiboysurya
    @foujiboysurya Před rokem +22

    E సాంగ్ వింటూంటే ఏదేదో ఐపోతోంది 😔1000 times vinnanu ❤️ seriyasyly చాలా గొప్పగా పాడారు sir miru tq souch

    • @sunillinus7022
      @sunillinus7022 Před rokem +1

      Me also

    • @shankarsunny2391
      @shankarsunny2391 Před rokem +1

      Over gaa ledu jara 1000 times annadam

    • @foujiboysurya
      @foujiboysurya Před rokem +1

      అంటె అది ఎదో ఏమోసినల్ లో అనేషా బ్రో,🥺

    • @Everybody_Ronaldo_Siuuuuu
      @Everybody_Ronaldo_Siuuuuu Před rokem +1

      @@sunillinus7022 Feeling sunday 7.05.2023 feeling Unknown....😙😇😇😇😇😇😇😇

  • @enticing_clips..7713
    @enticing_clips..7713 Před rokem +35

    Shekar gaaru plus Sid gaaru...no words❤❤

  • @chilakayuvasri7597
    @chilakayuvasri7597 Před 2 měsíci +2

    ❤❤ my favourite hero 😘sundeep darling 💙

  • @Brahmanandam-sm7qk
    @Brahmanandam-sm7qk Před 4 měsíci +40

    పాట చాలా చక్కగా ఉంది 😊❤👍

  • @pavangame530
    @pavangame530 Před 8 měsíci +77

    ఇంత అందమైన పాట నా కోసం చాలా బాగుంది 🙏🏻🥺

  • @never_leaves
    @never_leaves Před rokem +76

    Sid magical Voice...❣️🥰😍

  • @vanajaboddu230
    @vanajaboddu230 Před 15 dny

    E song vinnavaariki entha mandhiki goose bombs vachai

  • @chiranjeevihegde1808
    @chiranjeevihegde1808 Před 2 měsíci +2

    What a soothing music ❤what a beautiful composition.. And as usual beautiful singing by Sid Sri Ram Ji❤

  • @ankollasrikanth4330
    @ankollasrikanth4330 Před rokem +17

    Ee song 1 time vinnaka repeatedly 10 times malli vinnanu feeling high❤❤😊awesome lyrics😊

  • @NanduRithu
    @NanduRithu Před rokem +125

    Nijamene chebuthuna jaane Jaana 🥰ninne ne premisthuna ❤️ .....
    Nijamene chebuthuna yedhiemina
    Na pranam nuvvu antuna....✨️
    Vellake vadhili vellake na gundene doochesi ilaa 😘
    Challaku a vedha challaku a naa chuttu ranguluni ilaa 💖Vennela theluse naku varsham theluse ....ninnu kalisake venela varsham theluse 🌧 ..........
    Mounam theluse naku Mata theluse 🫢.....mounam lo dhaginaMatalu thelise ...........
    Kannulatho chusedhi konchame 👀 👀 ........
    Gundelo lothune kanipinchenePai paina roopalu kadhu le
    Loloo Pali premane chudali ley😘
    A... A...
    Nijmene chebuthuna jaane Jaana ninnene premisthuna 🥰......
    Nijjamene chebuthuna yedhiemina
    Na pranam nedhi antuna....💝
    Pedhavula thoti piliche pilupula kanna manasara oo saige chalu antuna .....💋
    Adugula thoti koliche Duraam kanna doorane gurthinchani payanam a kaana ....Pai paina roopalu kadhu le
    Loloo Pali premane chudali ley😘
    A... A...
    Nijmene chebuthuna jaane Jaana ninnene premisthuna 🥰......
    Nijjamene chebuthuna yedhiemina
    Na pranam nedhi antuna....💝
    Pedhavula thoti piliche pilupula kanna manasara oo saige chalu antuna .....💋
    Adugula thoti koliche Duraam kanna doorane gurthinchani payanam a kaana ....Needale vasthane nii jathayie
    Nitho ne untune oopiri ayie........
    Oo inupa palakale gundepai rasav a kavaithalu Devata ayie ....👸Nijjamene chebuthuna jaane Jaana ninnene premisthuna 💝
    Nijjamene chebuthuna yedhiemina Na pranam nuvvu antuna 😘

  • @fabulousfacadea_b8740
    @fabulousfacadea_b8740 Před měsícem +1

    I m frm jammu and kashmir but I m listening this one 100 x times

  • @gowthamnanda4808
    @gowthamnanda4808 Před 3 měsíci +6

    vennela teluse naku varsham teluse ❤
    ninu kalisaake vennela varsham teluse ❤

  • @jayanthichapala8672
    @jayanthichapala8672 Před rokem +407

    ✨ head phone + high volume = melting melody 💚💕

  • @usha_josh2395
    @usha_josh2395 Před rokem +45

    That one lyric
    "Pi pi na roopalu kadule
    Lo lopali preme choodalile"

  • @venkykp174
    @venkykp174 Před 3 měsíci +6

    Pure Telugu Song , simply ❤❤❤❤

  • @srinivasanagandula1985
    @srinivasanagandula1985 Před 10 dny +1

    Wonderful lyrics & song ❤❤

  • @manimanisha3023
    @manimanisha3023 Před 11 měsíci +30

    Most beautiful lyrics 👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @gmahesh277
    @gmahesh277 Před 9 měsíci +454

    ఈ పాటను ఇప్పటివరకు 10 సార్ల కంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 😍🤗🌹❤️❤️👌👌👌

  • @bvaralaxmibabburivaralaxmi7438

    2024 lo e song vine vallu unara❤❤

  • @user-mo7vu8jl8m
    @user-mo7vu8jl8m Před 3 měsíci +31

    Most underrated hero ... he will soon Rock the industry

  • @akashdharmekar6124
    @akashdharmekar6124 Před 5 měsíci +21

    i am marathian...but mujhe sid sir ke gane bahot achha lagta hai...music culture bhot achha hai....mm kirvani harish jai raj sir .dsp.sir...chitra madam.thamans music....choreograhy....

  • @bidyanag2267
    @bidyanag2267 Před rokem +186

    In tollywood sid sriram and in Bollywood Arijit no one can beat them by their songs ❤❤❤ you both

  • @natarajanrosikannatarajan1439
    @natarajanrosikannatarajan1439 Před 3 měsíci +4

    Beautiful lyrics
    and beautiful composing
    and finally sid sree ram sir we❤u

  • @Musclexmaverick
    @Musclexmaverick Před 2 měsíci +2

    M from Odisha
    Can’t understand a single line but still love this composition ❤

    • @syedamaan4917
      @syedamaan4917 Před 16 dny

      Hyderabad Telangana(Telugu brother 😂😊

  • @keysnkhords1091
    @keysnkhords1091 Před rokem +200

    Fantastic Composition by MELODY ICON Shekhar Chandra sir... Nice Vocals by Sid Sriram and Lovely Lyrics by Sreemani garu...

  • @Dankuknad
    @Dankuknad Před rokem +250

    This song deserves more views, As I am from Bengal, I didn't understand the lyrics, after translating the lyrics it has become more melodious. Sid's voice is amazing. I like Sundeep Kishan for his simplicity.

  • @rangappas5042
    @rangappas5042 Před 2 měsíci +4

    don't know the leagues but i listing 1000 time 😇🦋 the 1:34 🤗🤍😇✨🎶

  • @swapnilkamble2828
    @swapnilkamble2828 Před 4 měsíci +8

    Don't understand single word but voice, music and feel of song are damn good ❤

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth Před rokem +241

    ఈ పాటకి అడ్డిక్ట్ అయినవాళ్ళు ఉన్నారా💉❤️

  • @shaikvasimashaikvasima8662
    @shaikvasimashaikvasima8662 Před 3 měsíci +3

    Superb song ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ❤❤

  • @natureloverschannel4438
    @natureloverschannel4438 Před 3 měsíci +7

    More than 1000 times ❤

  • @santhoshmalyala4412
    @santhoshmalyala4412 Před rokem +15

    Shekhar chandra sid sriram magic😄😍

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před 10 měsíci +26

    నాలాగా రోజుకి ముప్పై సార్లు వినే వాళ్ళు ఒక లైక్ చెయ్యండి బాస్ 😊😊😊😊🎉🎉🎉🎉

  • @shariefrana
    @shariefrana Před 3 měsíci +2

    Mind nundi pothaledu❤😇,what an excellent song

  • @prabhutn7461
    @prabhutn7461 Před 3 měsíci +3

    Today (18/02/2024) I went to watch this movie and I heard this song I was fully addicted ❤

  • @user-lu6gp3gd6g
    @user-lu6gp3gd6g Před rokem +1331

    పాట రాసిన వారికి పాడిన వారికి ఇంకా సంగీత దర్శకుడు కి అభినందనలు. చాలా చక్కటి పాట ఇది

  • @user-vd7cm3yf8k
    @user-vd7cm3yf8k Před rokem +44

    సాంగ్ ప్రమో వినగానే ఫేవరేట్ ఐపోంది ,, కానీ ఫుల్ సాంగ్ వింటుంటే హార్ట్ కి టచ్ అవుతోంది , ఇంత మంచి సాంగ్ ఇచినందుకు చాల థాంక్స్ సార్ మీకు,, ఈ సినిమా చాలా మంచి హీట్ అవ్వాలని కోరుతున్నాను

    • @ammuamrutha7731
      @ammuamrutha7731 Před 11 měsíci +1

      Nejaney naku kuda chala chala nachindi❤

    • @user-vd7cm3yf8k
      @user-vd7cm3yf8k Před 11 měsíci

      @@ammuamrutha7731 TQ 🖤

    • @PraveenKumar-ji4ct
      @PraveenKumar-ji4ct Před 9 měsíci

      ​@@user-vd7cm3yf8k😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sampurnabandari4956
    @sampurnabandari4956 Před 10 dny +1

    ❤ touch in my ❤heart the lyrics to much word's wow 😲🤩😍hossammm song 🎵🎵love ❤you sandeep kishan ❤garu