టీడీపీ ఇలాగే దాడులు చేస్తుంటే.. పాత జ‌గ‌న్‌ను చూస్తారు : Jagan IS Back | greatandhra.com

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • టీడీపీ ఇలాగే దాడులు చేస్తుంటే.. పాత జ‌గ‌న్‌ను చూస్తారు : Jagan IS Back | greatandhra.com
    chandrababu naidu,chandrababu,ys jagan,ys jagan vs chandrababu,jagan vs chandrababu,chandrababu vs ys jagan,ys jagan fires on chandrababu,cm jagan fires on chandrababu,cm jagan,ys jagan mohan reddy,jagan vs chandrababu naidu,cm jagan comments on chandrababu,cm ys jagan fires on chandrababu,chandrababu naidu fires ys jagan,ys jagan fires on chandrababu govt,ys jagan fires on chandrababu naidu,cm ys jagan fires on chandrababu naidu,greatandhra
    #JaganISBack #chandrababunaidu #appolitics #greatandhra #tdp #ysjagan #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra CZcams : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Komentáře • 456

  • @vallikumarisomayajula1458
    @vallikumarisomayajula1458 Před měsícem +36

    ఇంత దారుణంగా కార్యకర్తలను చంపటం,వేధించటం ycp పాలనలో జరగలేదు...గెలిచి కూడా టిడిపి ఇంత దాష్టీకం చేస్తుండటం ప్రజల దృష్టిని మరలిపోదు.

  • @pothurajugampa321
    @pothurajugampa321 Před měsícem +51

    ఈ రాష్ట్రం లో మీడియా ఎక్కడ ఉంది సార్,బాబు మీడియా తప్పించి.

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q Před měsícem +97

    జగన్ లొ రాజారెడ్డి ని చుడాలని ప్రజలు కోరుతున్నారు .

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před měsícem

      Please remember before giving provocative comments new Laws are effective from 1st July !

    • @tej9016
      @tej9016 Před měsícem

      ​@@ravinanduru8215Oh those new laws are not applicable for TDP ? If applicable means ,why are they still attacking the opposition leaders.

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před měsícem

      ​@@tej9016It's for everybody! No exception!

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před měsícem

      Attacks and provocative comments have different meanings! Harmony from every is the need of the hour!

    • @kuruvagampanna6475
      @kuruvagampanna6475 Před měsícem

      L

  • @DSSK656
    @DSSK656 Před měsícem +33

    మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది.

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l Před měsícem +67

    2014 లో అనిత బొండ పిచ్చయ్య బుచ్చయ్య అయ్యన వీళ్ళు మాట్లాడిన మాటలు రోజా ను అసెంబ్లీ లోకి రానివ్వకుండా ఏడిపించినది మరిచిపోలేదు.రాజకీయాల్లో cbn చీదపురుగు NTR నీ ఏడిపించిన రోజులు తనకి వస్తాయి

    • @vallikumarisomayajula1458
      @vallikumarisomayajula1458 Před měsícem +3

      బాగా చెప్పారు.

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 Před měsícem +2

      14 lo vallu chesaru, 19 lo villu revenge thirchukunnaru, malli 24 lo darunam ga chesaru, 29 lo malli revange thirchukuntaru. Mari development eppudu evaru chestharu.

  • @AjayKumar-xf3kz
    @AjayKumar-xf3kz Před měsícem +25

    మీరు చెప్పినట్టు అప్పటిదాకా ప్రజలు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోరా 🎉

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 Před měsícem +66

    మాట్లాడటం, దాడులు చేయడం, బిల్డింగ్స్ పదకొట్టడం ఒకటేనా.. చెప్పండి.

  • @nageswararao436
    @nageswararao436 Před měsícem +108

    సరే sc st బీసీలను. ఓటు వేయని వాళ్ళని కొట్టడం ఈ పని గతంలో జరిగిందా

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz Před měsícem

      Vote veyyani vallu andarni kottara erripuka?

    • @AnilKumar-zb7by
      @AnilKumar-zb7by Před měsícem +3

      Adhay sc doctor mask ni adiginandhuku champasthay moragani kuka...kodithay moruguthundhi why bro?oho idhi paytmlaki ammudu poyay banisa bow bow naa?😅

    • @jaistakumarveerabathini3152
      @jaistakumarveerabathini3152 Před měsícem

      @@AnilKumar-zb7byadi kaadu nayana aa doctor story poorva paralu neeku telusa?appudu ememi jarigayi?…kaani ippudu entha mandini champitaaru?kodathaaru?idi evvariki kshemam kaadu. Ilanti politics mana ap ki vaddu!

    • @AnilKumar-zb7by
      @AnilKumar-zb7by Před měsícem +2

      @@jaistakumarveerabathini3152 ...eee sookthulu psycho palana vunnappudu cheppuntay...ilanti paristhithi vachedhi kadhu...

    • @Pavala.5
      @Pavala.5 Před měsícem

      Smoking and drinking habits vunte heart attack vasthadhi, ayana yt lo video vuntadhi lower caste vallani ammana boothulu thitadam. Malla ayana Sc st yela avthadu, alcohol thaguthu, cigarette thaguthu car drive chesthunna vid yt lone vundhi. Abadhani easy ga spread cheyodhu, adhento nijanni nijam ani namminchadaniki chala kashtapadali. Evaro cheppindhi spread cheydam kadhu research cheyali, ledhu nijam kanna na kulam a yekkuva, jagan na kulam kadhu antey its upto you. Kullani nirmuli chadam evarki kani pani janalu ila vunte

  • @journalistsrinivasreddysri1192
    @journalistsrinivasreddysri1192 Před měsícem +48

    చంద్రబాబు! నీవు బీజం వేశావ్.. మీ ప్రతి కార్యకర్తకు ఇదే జరుగుతుంది.... ఈసారి YCP ఇచ్చే రిటర్న్ గిప్ట్ కి... TDP తట్టుకోవడం ??????? .. వాళ్ళ మనసుకే వొదిలెద్దాం 😝🤪😜

    • @whitereaper7352
      @whitereaper7352 Před měsícem

      Vedhava

    • @laxminarayanasingamsetty847
      @laxminarayanasingamsetty847 Před měsícem

      Bokka emi kadhu

    • @RamaKrishna-zq6xe
      @RamaKrishna-zq6xe Před měsícem

      day dreams

    • @drshaw157
      @drshaw157 Před měsícem

      D mart looting movie fans ...

    • @user-tl3kj9rp7c
      @user-tl3kj9rp7c Před měsícem +2

      అవును బ్రో చుక్కలు చూస్తారు నా కొడుకులు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మృగలుల ప్రవర్తి స్తున్నారు మేము అందరినీ సమాన అవకాశాలు కలిపించం కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు ప్రాంతం చూడలేదు రాజకీయం చేయలేదు అందరూ మావాలే అనుకొని ఆప్యాయంగా ప్రతీ ఒక్కరినీ తోడుగా నిలిచి వారి అవసరాలను సహాయ పడ్డం మీరు మనుషు అయితే ప్రజలు ను సహాయం చేయండి

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 Před měsícem +66

    వైఎస్ జగన్ అన్న ఒక రియల్ హీరో, రియల్ ఫైటర్

  • @polaraju3922
    @polaraju3922 Před měsícem +15

    2019 జగనన్న చెప్పిన వాగ్దాన్లు మొదటి నేలనుండే మొదలుపెట్టాడు

  • @Babu-rf2vq
    @Babu-rf2vq Před měsícem +32

    ఇదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపితే బాగుండేది.

    • @chinni9383
      @chinni9383 Před měsícem

      ఆవును జగన్ చేసిన ఇది కూడా ఒకటి ప్రజల ముందుకు వచ్చి సమస్యలను తెలియజేయాలి మన దగ్గర ఇది ఉంది ఇంతవరకు మాత్రమే ఉంది కాబట్టి ఈసారి మనం సర్దుకున్నాను తర్వాత చూస్తాము అని చెప్పాలి కానీ అవి ఏమి చేయలేదు తను ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం

  • @క్షత్రియ
    @క్షత్రియ Před měsícem +35

    కింగ్ ఆఫ్ ఏపీ ఆల్ వెజ్ జగన్ జి

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 Před měsícem +52

    సార్ అక్రమం గానే దాడులు జరుగు తున్నాయి అని మీరు, మీ చనందన , హృదయ పూర్వకం గా నమ్ముతున్నారా?

  • @pothurajugampa321
    @pothurajugampa321 Před měsícem +27

    వైసిపి కార్యకర్తలు, నాయకులు మీదా, కార్యాలయాల మీద, ఇళ్ళ మీద దాడి చేయడం దృష్టి పెట్టకుండా,పాలన మీద దృష్టి పెట్టుమని చెప్పండి.

  • @sravankumargudisa7760
    @sravankumargudisa7760 Před měsícem +11

    నాయకుల vimashinchukovadam........ నాయకుల మీద దాడులు చేయడం రెండు ఒక్కటే న sir

  • @user-hp8bb3hy1h
    @user-hp8bb3hy1h Před měsícem +9

    తె లంగానాలో ఇలా లేదు అంటూ న్నారు అక్కడ చంద్రబాబు. లే డని.గమనించాలి.

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Před měsícem +1

      Telangana Loo Main Gaa, State development Jarigindhi, Andhrapradesh Last 5,Years, Appula Andhrapradesh gaa Ayyindhi

    • @user-vv6du1fs8k
      @user-vv6du1fs8k Před měsícem

      ఇది పచ్చి నిజం

  • @devendranathreddy4111
    @devendranathreddy4111 Před měsícem +15

    True
    Today we have seen the glimpse of old Jagan

  • @Kushikushigaa
    @Kushikushigaa Před měsícem +24

    EVM CM CBN

  • @SS5PK
    @SS5PK Před měsícem +52

    జగన్ గారు కరెక్ట్ గా పిల్లల స్కూల్ టైం కి అమ్మ ఒడి ఇచ్చారు రైతులకు కరెక్టుగా భూములు సాగు చేసుకున్న టైం కి రైతు భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ని కూడా అలా టైంకి ఇవ్వమని అడుగుతున్నారు మేము హామీలు ఇచ్చాము ఎప్పుడో ఇస్తామంటే కుదరదు కదా ఇచ్చిన ఆమెను టైంకి ఇవ్వమని అడగడంలో తప్పేముంది

    • @margadarshaka1519
      @margadarshaka1519 Před měsícem

      Mi jagan Ani time ki echadu antunav ga Ela echey vadu Ani eppudina alo chinchava .... Chinchi vundavu le.... Oka sari alo chustey telisedhi.... Eni thakatlu petado... Eni sectors kajana lu Kali chesado anedhi.... Oka sari alo chinchu...

    • @sravankumargudisa7760
      @sravankumargudisa7760 Před měsícem +3

      @@margadarshaka1519 ipudu chandra babu kuda alage tisuku ravali lekapote heritage ammi pathakalu dabbulu vestada nti bro

    • @margadarshaka1519
      @margadarshaka1519 Před měsícem

      @@sravankumargudisa7760 alage teesuku ravali correct a.... Kani just one month ayindhi antey... Naku okaty chepu.. jagan govt ragane vachina one month lo yem chesado chepu....

    • @rasamsettiprakasarao1132
      @rasamsettiprakasarao1132 Před měsícem

      But cheppali kaani, emiti ee aggressive matalu

    • @msr914
      @msr914 Před měsícem

      😂😂😂😂😂😂

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 Před měsícem +30

    We are with jagan sir. A kind hearted human leader jagan sir 🙏

    • @SrinivasSrinivas-nb4gz
      @SrinivasSrinivas-nb4gz Před měsícem +1

      600 crores palace kattukunna kind person.

    • @indirapriyadarsini2554
      @indirapriyadarsini2554 Před měsícem

      @@SrinivasSrinivas-nb4gz ur favourite party won still u people concentrated on absuing jagan sir YCP and their followers.
      5years u people concentrated on absuing jagan sir and spreading fake news negetivety. Now no use of all these. How much we tell u still u people are blind in money caste religion and favouritism politics.
      Instead of abusing jagan sir please concentrate on ur kutami leaders and their manifesto implementation and their hundreds of promises sir. We also praise if they implement manifesto.
      If ur favourite kutami party fails to implement manifesto then people who voted for kutami will go against u ur party leaders so now concentrate on ur kutami leaders and their manifesto implementation. All the best sir.

  • @pranavmib
    @pranavmib Před měsícem +68

    Jagan is back kaadhu.. Boss is back....esaaari maamooluga vundadhu 😂

    • @myworld-ff4qv
      @myworld-ff4qv Před měsícem +4

      VachE Sare 10 kuda ravu

    • @venkateswarlunavaneetham1223
      @venkateswarlunavaneetham1223 Před měsícem +1

      Meeru jagan dawood ani chepputunnatlu unnadichepputunnaru

    • @pranavmib
      @pranavmib Před měsícem +2

      @@myworld-ff4qv alagey TDP ni annaru 23 nunchi 135 ki raaledhaa…so andhukani pagati kalalu maanuko mithrama.

    • @anandaraobaratam9202
      @anandaraobaratam9202 Před měsícem +3

      తరువాత ఎన్నికలు కి మన జలగన్న పోటీ చేయడానికి పనికి రాకుండా పోతాడు. ఒక వేళ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేసిన ఈ సారి ఆ 11 సీట్లు కూడా రావు కదా

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 Před měsícem +3

      @@pranavmib ఎం పికుతాడు next రావడం కాదు జైల్ లో చిప్ప కు డే. గతి jaggu గాడికి నిజమే మామూలుగా ఉండదు ఎందుకంటే ఒకటో రెండో సీట్లు వస్తాయి కాబట్టి

  • @srinivasaraoubba4849
    @srinivasaraoubba4849 Před měsícem +38

    జగన్ మీద 2014 చేయలేదా సార్

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před měsícem +3

      అందరూ ఇదే పాట. వైసిపి వాళ్ళు కూడా గటం లో ఇలాగే చేసారు ,దానికి ప్రతిఫలంగా ఇపుడు టిడిపి వాళ్ళు చేస్తున్నారు అని. చాలా పొరబాటు. వైసిపి వాళ్ళ 2019 లో గెలిచినప్పుడు ఇలాచేయ లేదు. గానీ టిడిపి వాళ్ళు తాము అధికారంలోకి వాస్తే వాళ్ళను ఏది కావాలంటే అది చేసుకోండి పోలీసులు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అని ఒక టిడిపి నేత టీవీలో చెబుతుంటే కుర్రాళ్లంటా చప్పట్లు ఈలలు. టీడీపీ వాళ్లకు పేటెంట్ హక్కులు ఉన్నాయి కాబోలు. వైసిపి వాళ్ళు తిరగబడడం తప్పు

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 Před měsícem

      @@srinivasaraoubba4849 ఎం చేశారో చెప్పు బ్రో. 2014 లో అలా చేసి ఉంటే jaggu గాడు పాద యాత్ర చేసే వాడ. ఒకసారి ఆలోచించుకో. Jaggu గాడు గజ దొంగ అని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే మరి మీరు ఆ దొంగల లిస్ట్ లో ఉన్న వారే నాని అర్థమౌతుంది

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 Před měsícem +10

    Now Jagan Anna is going on right track.. He is changing himself.. it is good for YCP..

  • @mamrebrethrenchristianasse2219

    చంద్ర బాబు గాడు
    ఇలా గబ్బు పట్టిస్తున్నాడు
    బాబు గాడికి బుద్ది, సిగ్గు లేదు
    వాడు పోతే ఏపీ మాత్రమే కాదు
    దేశం బాగుపడుతుంది.

  • @rajendraprasadrayapuraju4206
    @rajendraprasadrayapuraju4206 Před měsícem +27

    Jagan is back. Rayalseema muddy bidda. Jai jagan👌👍

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před měsícem +5

      బాబు స్పె ల్లింగ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అర్థాలు మారిపోతాయి.

    • @jeevangadigatla960
      @jeevangadigatla960 Před měsícem

      😂😂😂😂 కరెక్ట్

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 Před měsícem +10

    మీ విశ్లేషణ సహేతుకంగా లేదు. ప్రారంభమే కుదరలేదు. అందుకే పూర్తిగాకూడా వినలేదు.

  • @kosu.potanna
    @kosu.potanna Před měsícem +10

    ప్రజలు ఏమైనా పరవాలేదు కానీ ఎదురు తిరగకూడదు అంతే గా సార్ మీరు చెప్పేది

  • @tirlangimallesu1039
    @tirlangimallesu1039 Před měsícem +2

    పులి ఊరుకునేది అని రెచ్చ కొడితే దానికి తట్టుకోలేము ???జైజగన్

    • @jithendra569
      @jithendra569 Před měsícem +1

      Puli jagan Amma kadiku vachinda leka vila Amma adiviki poyinda puliki puttadaniki

  • @VenkatesswraRao
    @VenkatesswraRao Před měsícem +14

    Aunu. Sir. Correct 💯💯. Speech. Sir. Jaijagan. Sir🎉🎉🎉

    • @AmmaniTP
      @AmmaniTP Před měsícem

      Jail CBN also you forgot V. Rao, listen recently Kalyan Beneerji speech in Lokashabha on CBN corruption

  • @jemmiwilliamsjemmi101
    @jemmiwilliamsjemmi101 Před měsícem +2

    ఈపరిపాలన ఐదు సంవత్సరాలు ఉండకపోవొచ్చు !!!!!!!!!!!!

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 Před měsícem +13

    Jai Jagan Annaiyaa..Johar ysr...

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k Před měsícem +1

    అందరికీ ఇవ్వు లేదు ఇంచిదానీనూంఛీ లంచాలు తీసుకోనున్నారు

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Před měsícem +10

    అరాచకం తరువాతే శాంతి వస్తుంది.

  • @mallunaidu9879
    @mallunaidu9879 Před měsícem

    తెలుగు ప్రజలు కోరుకునేది ఒక్కటే జగన్ మోహన్ రెడ్డి అన్ని విషయాలు చాలా సీరియస్గా తీసుకోవాలి

  • @omenamahsivayasreematrenam4826

    జగన్ గారు పాత జగన్ లా రావాలి.

  • @jayarao2394
    @jayarao2394 Před měsícem +5

    Japan is back.I liked the ferocity in it.

  • @Ranga-gari_abhimani
    @Ranga-gari_abhimani Před měsícem +1

    జై జగన్ ❤

  • @saripallysriramricky6201

    మా తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ లాగ నీచ సంస్కృతి లేదు దాన్ని మా తెలంగాణ కీ రానివ్వం ఎన్నికలు వున్నపుడు విమర్శలు సహజం ఎన్నికల ఐపోయ్యాక అందరు కలిసి మెలిసి పనులు చేస్కునే సంస్కృతి మా తెలంగాణ ది

  • @pearlvinesubbareddy8335
    @pearlvinesubbareddy8335 Před měsícem +1

    Ys Raja Reddy garini Ys jaganmohan Reddy lo chudalani prajalu yeduru chusthunaru

  • @rafi4700
    @rafi4700 Před měsícem +1

    Beautiful gaa vunnaru Chandana gaaru.....💐

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 Před měsícem +25

    మరి 20 రోజులకే అన్నీ జరుగుతాయా?

  • @MarayyaKorada
    @MarayyaKorada Před měsícem +1

    Jaye. Jaye. Jagan. Nex. C. M. Jagan.

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k Před měsícem +1

    2014లో బోండా ఋద్ద. దేవి నేనీ‌ ముం దు మాటలు మాట్లాడారు ఆది చేపు నీ వు

  • @PuluguRavikumar
    @PuluguRavikumar Před měsícem +1

    జై జగన్ అన్న

  • @shaikkareembasha2299
    @shaikkareembasha2299 Před měsícem +4

    Jai Jagan Anna 🎉🎉🎉

  • @k.srnivasuluksv7132
    @k.srnivasuluksv7132 Před měsícem

    జై చంద్రబాబు నాయుడు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prabhakarraoarikapudi2027
    @prabhakarraoarikapudi2027 Před měsícem +5

    Jagan chesina akrama arrests ,araachakaalu meeku teliyavaa?

    • @TSDPD688
      @TSDPD688 Před měsícem

      Edi akramam anniti low ni currecpted cbn

  • @yenugaprasad984
    @yenugaprasad984 Před měsícem +2

    Start chesidi tdp

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Před měsícem +2

    No sir in ycp govt some of them takled roughly after TDP leader criticized and takled roughly. Ie also only kodali nani no other else. Actually for defeating because of jagan mohan Reddy depends on BC, SC, St, and minorities. And also what ever promises given by CBN, that is the main reason for defeat this election.

  • @vvready3089
    @vvready3089 Před měsícem +1

    Jagan 💯 sir Nithi Nijayitiga paripanala Bhaga chesaruY. S. Jaganmohanareddy sir &Ex C. M jagan johar y s. R johar y. S. R jai jagan sir jai jai y s. R. C. P. Parthy 💯🥦👏💐💐💐💐💐💐💐💐💐👍🏼🥦🥦

  • @raghavvendra
    @raghavvendra Před měsícem +1

    జగన్ గారు ప్రజలో మమేకమై ఉండండి. మీరు తప్పు చేశారు....ఇప్పుడు వారు చేస్తున్నారు.

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 Před měsícem +8

    Iam from Tamil Nadu and more inspired Jagan anna ruled in Ap. He did more wellfare schemes for Andhrapradesh peoples. Peoples should think who is genuine leader . Before cast your valuable votes...

    • @anandaraobaratam9202
      @anandaraobaratam9202 Před měsícem +1

      You are wrong Jagan Mohan Reddy is most correpted leader in India, no in world

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Před měsícem

      JaganmohanReddy state Development ni Gaaliki Vadhileesi Appula Andhrapradesh gaa Cheeseesaadu

    • @TSDPD688
      @TSDPD688 Před měsícem

      Meeru cheppindi 100 % currect

    • @Durkheim_socio
      @Durkheim_socio Před měsícem

      అందుకే నా నువ్వు తమిళనాడులో తొంగున్నావ్ 😂😂😂

    • @NarenSankepally
      @NarenSankepally Před měsícem

      You are right, the most cunning and corrupted leader and never stands on his promise in India is Chandra Babu

  • @hemasudharshanreddy3639
    @hemasudharshanreddy3639 Před měsícem +10

    Jagan Annaiyaa very genuine leader..God bless you Sir...

  • @moruangel255
    @moruangel255 Před měsícem +1

    Jaganna kart partion❤❤❤

  • @govindarajulug4011
    @govindarajulug4011 Před měsícem

    ఉభయచరము

  • @saradagakasepu7868
    @saradagakasepu7868 Před měsícem +3

    Ammaa chandana matlaademundu gatham lo jarigindi thelusukuni maatlaadandi,, ledhante jagan laaga chee kottinchu kuntaaru

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 Před měsícem

      గతన్లో ఇంత ఘోరంగా అయితే జరగలేదు.

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Před měsícem

      Starting,Loo Government building Prajaaveedhika Yevaru Koolchaaru?​@@abhinavreddy7510

  • @SRIHARIY-wc9rm
    @SRIHARIY-wc9rm Před měsícem

    Vintage JAGAN🔥🔥

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Před měsícem +1

    👏👏👏👏

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 Před měsícem +1

    Cbn 420 sir

  • @santhakumari6687
    @santhakumari6687 Před měsícem

    Since in Telangana congrace party ruling there's peace . In Ap kutami ruling. There's no peace.

  • @sekhartempalle
    @sekhartempalle Před měsícem +9

    ఈయనగారికి ఏపీ పట్ల అవగాహన లేనట్టుంది...

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 Před měsícem +1

      ఇప్పుడే నిద్ర లేచారు మత్తు వదల లేదు

    • @pothurajugampa321
      @pothurajugampa321 Před měsícem

      ఏపీ పట్ల మీకే అవగాహన లేదు.మీకు కళ్ళు మూసుకుని పోయాయి.జగన్ ఏపీ రాష్ట్రంలో తెచ్చిన పాలన దేశంలోనే ఎక్కడ జరగలేదు.రెండు సంవత్సరములు కరోనా రాష్ట్రంలో తండవించిన ,ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలించారు.అది మీకు కనబడదు.

  • @muralichalla5602
    @muralichalla5602 Před měsícem

    Old Jagan bayatiki vasthey, twaraga jail ki pamputharu. I am sure, TDP is also waiting for this.😊

  • @chippalanagaraju2275
    @chippalanagaraju2275 Před měsícem +16

    VISLESHANA CHALA BAGUNDI 👍

  • @durgabhavani7472
    @durgabhavani7472 Před měsícem

    Yes sir ma jagan garu vaste memu enta kastamaina vastamu

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 Před měsícem

    తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయినప్పటి నుండి అంతా మంచి, శుభ్రం నెమ్మది పుష్కలంగా ఉంది......టీడీపీ శాపం వదిలి పోయింది లేక పోతే ఇప్పుడు ఉన్న ఆంధ్ర లాగానే ఉండేది......

    • @AnilKumar-zb7by
      @AnilKumar-zb7by Před měsícem

      @@ayodhyayodha9445 paytm begger activated for his paytm ignore these bow bows..

  • @johnbchavakula
    @johnbchavakula Před měsícem

    Does he mean Andhra Pradesh should fear Jagan. Does he think AP in it self is Kadapa. Alluri sitarama raju cant fight him back?

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 Před měsícem

    420 JAGAN Anna 420 JAGAN Anna 420 JAGAN Anna Gadu Pani Govinda Govinda Govinda

  • @devireddy2329
    @devireddy2329 Před měsícem +1

    SIR LOKESH IS CALLING SICO FOR JAGAB SIR

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 Před měsícem

    Mii విశ్లేషణ సరిగా లేదు.

  • @RamakrishnaSadhu-jp2lu
    @RamakrishnaSadhu-jp2lu Před měsícem +1

    Maharshi garu cbn meeda mee kopam naaku telusu kaani jagan meeda soft corner kooda sari kaadu.

  • @ramguggulla2152
    @ramguggulla2152 Před měsícem

    I never saw this kind of violence in AP earlier

  • @ramuludandu8861
    @ramuludandu8861 Před měsícem

    Red book rajyangam jaruguthundi

  • @davidsundaram354
    @davidsundaram354 Před měsícem

    Because of people like u

  • @navaratnadavuluri3242
    @navaratnadavuluri3242 Před měsícem

    Matladatam veru.Cheyadam veru.idi gurthu pettukovali

  • @chilaparasettysrinivas4417
    @chilaparasettysrinivas4417 Před měsícem

    Thappu vunte thappka action vuntundhi

  • @praneeth1923
    @praneeth1923 Před měsícem

    Jai jagan jai jagan

  • @srinfratech3342
    @srinfratech3342 Před měsícem +1

    SIR, CONTORVERSEY STARTED FROM 2014; PL SEE OLD VIDEOS, .

  • @dakshyanisundrapalli690
    @dakshyanisundrapalli690 Před měsícem

    Worst government

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Před měsícem +2

    AP prajalani Inka gorrilanuchestaru 😭

  • @sujathasuvvada5879
    @sujathasuvvada5879 Před měsícem

    Jagan is much better

  • @srinfratech3342
    @srinfratech3342 Před měsícem +1

    HAVE U SEEN THIS SITUATION IN 2019 TO 2024; PLZ REVIEW ONCE

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Před měsícem

      Prajaaveedhika Anee Government Building JaganmohanReddy Koolchiveesi Start Cheesaadu

  • @jemmiwilliamsjemmi101
    @jemmiwilliamsjemmi101 Před měsícem

    ఈతఘోరముగా ysrcp చెయ్యలేదు

  • @raveendrareddysangana7456
    @raveendrareddysangana7456 Před měsícem

    yes cbn doing mistake where is AP special status

  • @user-hb9nt2gs6b
    @user-hb9nt2gs6b Před měsícem

    ఇస్తారండి నెలరోజులకు ఏమైనా అడగడానికి అర్థం పర్థం ఉండాలి గతంలో సీఎంనే కదా తెలుసు కదా తెలిసింది ఎలా మాట్లాడుతారా

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s Před měsícem

    చందన మేడం టిడిపి క్యాడర్ పోలీసులు ముందర వైసిపి వాళ్ళని కొడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు ఒక్కరు కూడా ఖండించలేదు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన బాబు గారు సైలెంట్ గా చోద్యం చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏం చేస్తున్నారు కార్యకర్తలు ఎవరైనా ఒక్కటే అందరూ

  • @krishnareddyreddy1270
    @krishnareddyreddy1270 Před měsícem

    Mamu Anta Yadur Chutunnam Ravali Reddi Anta Patagunam Chusaru Kotaa gunam kuda Chustaru Jai YSR PARTY

  • @rajamohanbathina7582
    @rajamohanbathina7582 Před měsícem

    Correct

  • @margadarshaka1519
    @margadarshaka1519 Před měsícem

    Endhi jagan is back.... Ah 😂😂😂😂😂😂😂😂 ramanu entha mandhini vesukosthado ani ready ga vunnam.... Esari entha mandhini champuthado chudham....

  • @SajidaSyed-yu6cv
    @SajidaSyed-yu6cv Před měsícem

    ,sir జగన్ కు ఎక్స్పీరియన్స్ లేదు తప్పు చేశాడు కానీ చంద్రబాబు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా మరి దాడులు జరగ కుండా ఆపాలి కదా మరి ఆయన చేయిస్తూన్నదేమో

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 Před měsícem

    జగన్ గారిని ఆవిధముగా చూడాలని టీడీపీ కోరిక. అయన మీద చర్య చేపట్టచ్చు అని ప్లాన్

  • @manohargmail
    @manohargmail Před měsícem

    ఇక జీవితం లో జగన్ సిఎం కాలేడు
    ఫ్యూచర్ సిఎం పవన్ లోకేష్

  • @Siva21356
    @Siva21356 Před měsícem

    Jai jagan anna ❤️❤️❤️❤️

  • @shaikshameersaheb4717
    @shaikshameersaheb4717 Před měsícem

    Maa x cm garu intloney tv lo cinima lu politics ku sambandhinchi tips tisukoni danni execute chesey person ani prajalu anukontunnaru

  • @jainuddinsk1801
    @jainuddinsk1801 Před měsícem

    Reverse is best option

  • @chilaparasettysrinivas4417
    @chilaparasettysrinivas4417 Před měsícem

    Ammo jagan ante bhayam vesthundhi

  • @swathikatta8125
    @swathikatta8125 Před měsícem

    Jai jagan

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 Před měsícem

    JAGAN Gadi Ki YSR Gathy paduthundi pothavau Ra Nasanam Ayapothavu AMEN ✝️

  • @eechannel7794
    @eechannel7794 Před měsícem

    But innthaga ycp vallu horrible ga behave cheyaledu

  • @svprasad1000
    @svprasad1000 Před měsícem

    Jail pakshi lu okatainaayi