ఆదర్శప్రాయమైన అంతియొకయ || సుధాకర్ మొండితోక గారు || SUDHAKAR MONDITHOKA Garu | ఎఫ్రాతా | నందికొట్కూరు

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024

Komentáře • 10

  • @ziondwarakatirumala0178
    @ziondwarakatirumala0178 Před 23 dny +3

    Praise the Lord

  • @narsimhasamson2918
    @narsimhasamson2918 Před 23 dny

    🙏

  • @Bethel_Ministries_Venadu

    ANNA PRAISE LORDANNA

  • @BROGANDHAMDEVADANAMTHEBIBLESTU

    Good message 🙏

  • @davidraju-jh1ko
    @davidraju-jh1ko Před 18 dny

    క్రైస్తవ సంఘంలో పాస్టర్ గారు తప్పితే ఎవరైనా బాగుపడ్డారు ఒక్కరికైనా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారా

  • @bssp815
    @bssp815 Před 23 dny

    బ్రదర్.. తెలుగులో.. భలే వెరైటీగా.. మాట్లాడతారు.

  • @rrmandadi
    @rrmandadi Před 22 dny

    Seating capacity kadu sending capacity.............
    Supporting church ....
    నాయకులు అనుసరిస్తే విశ్వాసులు అనుసరిస్తారు....
    మిషన్ మీద కాన్సంట్రేట్ చేస్తే money ఎలాగో వస్తుంది........
    ఆది అన్యుల సంఘం. అంతీయొకాయ సంఘం.
    సంఘమును చూసినపుడు, విన్నపుడు,సంతోషించారు అని వ్రాయబడినది కానీ సంఘములో భౌతిక విషయాలు వ్రయబడలేదు.
    సంఘ విస్తరణలో యుదయ, సమరాయ, గలిలయ, భూది గంతములకు .......నోటబుల్ పాయింట్స్ from అంతియొకే సంఘము. ఇంకా బర్ణభా పౌలు ని కనుగొని అంతియొక చేర్చడం......ప్రైస్ the లార్డ్ to all and sudhakar garu also.

  • @CHRISTIANASSEMBLYBALAPUR

    సువార్త కొరకు వచ్చే కానుకలు కొన్ని సంఘాలు బ్యాంకు లో పెట్టుకొని బాలన్స్ చూసుకుంటూ మురిసిపోతున్నారు.
    ఇది వాక్య విరుద్ధం

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 Před 24 dny

    సోదరా
    పెద్దలకు పరిచారకులు తేడా చెప్పు తార
    ఫిలిప్ 1:1,2 colassi 1:1,2
    సంఘం అధ్యక్షుడు అంటే ఎవరు
    సంఘం పెద్దలు అంటే ఎవరు

    • @asannababubollupo4710
      @asannababubollupo4710 Před 15 dny +1

      పెద్దన్న ఎల్డర్ అన్న కాపర్ అన్న అందరూ ఒకటే బ్రదర్