home tour in our village konaseema కోనసీమలో మా అత్తగారిల్లు... చూపిస్తాను రండి

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • hello all here is my new video ihope u all liked my videos plz subscribe my channel and support me

Komentáře • 1,2K

  • @ramanarangoju1151
    @ramanarangoju1151 Před 3 lety +87

    ఇలాంటి ఇళ్లల్లో ఉండే సంతోషం, హాయి, ఆనందం ఇప్పటి అద్ద్ధాలా మేడల్లో అసలే దొరుకదు

  • @devasenasdream1417
    @devasenasdream1417 Před 3 lety +121

    ఎంత మోడర్న్ ఐనా ఇలాంటి ఇల్లు అందరికీ నచ్చుతుంది చాలా బాగుంది

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 Před 3 lety +37

    అన్నిటికంటే పెరటితలుపు తీయగానే కొబ్బరి తోట సూపర్. 👌

  • @vanabhaskar6904
    @vanabhaskar6904 Před 3 lety +23

    నాకు అలాంటి ఇళ్ళు అంటే చాలా ఇష్టం ఎంత హాయిగా ఉంటుందో చాలా బాగుంది..మేడంగారు

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 Před 3 lety +51

    నమస్తే మేడమ్ గారు కోనసీమ ప్రజలు అదృష్టవంతులు, కోనసీమ అందాలు సూపర్ కోనసీమ అల్లుడులు అదృష్టవంతులు🙏

  • @nagabhushang1199
    @nagabhushang1199 Před 3 lety +24

    అద్భుతంగా వుంది ఎంతో అదృష్టం వుంటే కానీ అటువంటి ఇంట్లో వుండే యోగం వుండదు. ఇంకా ఈ విధంగాmaintain చేయటం గొప్ప విషయం

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Před 3 lety +19

    మరచిపోలేని, మధుర జ్ఞాపకాలు..కలిగించారు..ధన్యవాదాలు. (సలీమ్ నల్గొండ)

  • @syamchandaka3663
    @syamchandaka3663 Před 3 lety +30

    మాది పల్లటూరు కానీ ఇలాంటి ఇల్లు లేదు మాది చిన్న ఇల్లు మీ ఇల్లు విశాలం చాలా అందం గా ఉంది

    • @saransri8825
      @saransri8825 Před 3 lety +1

      Chustente madam Di pedda illu anipistundhi

  • @PKJBL
    @PKJBL Před 3 lety +9

    మా ఇల్లు కూడా పెంకుటిల్లు.. మా ఫ్రెండ్ ఎవరు వచ్చినా.. చాలా మెచ్చుకుంటారు... ఒక ఆశ్రమం లా.. అంటారు... అందుకే... పడగొట్టకుండా..3L ఖర్చు పెట్టి... చాలా చక్కగా... కొంచెం మోడరన్ గా చేయించాను...

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      Good.. Mavvayyagaru ilage kharchu petti aa matram undela chesaru.. Intakumundu mari old look undedi

  • @anilthejoshna6177
    @anilthejoshna6177 Před 3 lety +20

    మీరు అదృష్టవంతులు తల్లి... పుణ్యం చేసుకున్నారు ఆ ఇంటి గడప తొక్కడానికి మీకు అర్హత ఉంది.

  • @prabhakarcn3940
    @prabhakarcn3940 Před 3 lety +37

    చాలా బావుందండీ అసలు ఇల్లు అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే వెయ్యి మాటల బదులు మీ మామగారిల్లు చూపిస్తే చాలు Aesthetics అనేవి నశించి పోయిన ఈ రోజుల్లో !!!

  • @sujathaps4069
    @sujathaps4069 Před 3 lety +9

    I am from Bangalore, simple,beautiful, no artificial look,I like the place

  • @ShivaShiva-bi6rm
    @ShivaShiva-bi6rm Před 3 lety +23

    మాటలు రావడం లేదు. కోనసీమ అన్నా.. కొబ్బరి చెట్లన్నా చాలా ఇష్టం. ధన్యవాదాలు

  • @maheshinfo
    @maheshinfo Před 3 lety +137

    కోట్ల రూపాయలు పెట్టి పట్నంలో కొన్న ఇంట్లో కూడా ఈ ఇంట్లో ఉంటే కలిగే ఆనందం పొందలేము. తల్లి ఒడిలో ఒదిగిపోయిన పాపాయి లా పూర్తి ప్రకృతిలో ఇమిడిపోయింది మీ ఇల్లు. ఆ వారసత్వన్నీ పూర్తిగా ఆస్వాదించండి.

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety +5

      నిజంగా.. మీరు చెప్పిన ప్రతి మాట అక్షరసత్యం

    • @jsgsummer
      @jsgsummer Před 3 lety +1

      Sir meeru appreciate chesthunar u kadga text book language lagavundhi

    • @allinone-mi2fu
      @allinone-mi2fu Před 3 lety

      @@sirivennelahomeworld meeru chala lucky Andi

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      Tq

    • @singampalliprasad7391
      @singampalliprasad7391 Před 3 lety

      Nijam chepparu ilanti intlo unte AMMA tho unnatle untundi...

  • @chandrasekhar-ho4pd
    @chandrasekhar-ho4pd Před 3 lety +9

    చివుకుల శిరీష,
    మీ అందరికి శుభాకాంక్షలు. మీ ఇంటి గురించి చాలా చక్కగా వివరించారు. నా చిన్నతనం గుర్తుకు వచ్చింది. చాలా ఆనందం కలిగింది. మీ అందరి మంచితనానికి నిలువుటద్దం, మీ చిత్రీకరణ.
    మీ అందరికి ధన్యవాదాలు.
    చంద్ర శేఖర్.

  • @sravanivinnu5648
    @sravanivinnu5648 Před 2 lety +3

    Supper ga undhi exhalent
    అలాంటి ఇల్లు ఉండటం అదృష్టం nice akka👌👌👌👌👌👌♥️♥️♥️♥️

  • @rajeshroy2011
    @rajeshroy2011 Před 3 lety +40

    మీఇల్లు చాలా బాగుంది... మన పూర్వీకులు చాలా గొప్ప వారు.,

  • @sreeswatheem2565
    @sreeswatheem2565 Před 3 lety +2

    ఇలాంటి ఇల్లు వాతావరణం, ఈ జీవన విధానం నాకు ఎంతో ఇష్టం. పిల్లలు ఆడుకోవడానికి కావలసి నంత చోటు, మీ ఇల్లు చూపించి చాలా మంచి పని చేశారు. దీన్ని కాపాడుకోండి.

  • @mraj7235
    @mraj7235 Před 3 lety +9

    చాలా బాగుంది ఇల్లు అండ్ మీరు మా మామయ్య మా అత్తమ్మ అని ఏంతో కలుపుగోలుగా ఏంతో ఆప్యాయత చూపిస్తున్నారు అందరూ కోడళ్ళు మీలా ఉండాలి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి

  • @shobharani8834
    @shobharani8834 Před 3 lety +2

    అమ్మా అన్నిటికంటే అందం గా ఉన్నది మీ మాటలో ఉన్న సహజమైన వాత్సల్యం . మీరు ప్రతిసారి మీ అత్త మామలను ఎంత ప్రేమ తో స0బోధిస్తున్నారో అది చాలా విలువయినది. మీరు ఇలాగే మీ ఫామిలీ తో ప్రేమ వాత్సల్యం పంచుకుని మీరు నూరేళ్లు ఆనందంగా వుంటారు ,ఉండాలి అని మనసారా దీవిస్తున్నానమ్మ నిన్ను. ఈ రోజుల్లో ఎన్ని ఉన్నా ఏదో లేదని బాధ పడేవాళ్లే ఎక్కువ, మీరు ఉన్నదాన్ని ఆనందం గా ప్రేమతో ఆఘ్రాణిస్తూ , ఆస్వాదిస్తున్నారు. అదే కావాలి happy life కి.
    God bless you .

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      ధన్యవాదములు అండి. నా మనసుని నన్ను చదివేసారు. చాలా బాగా చెప్పారు. మల్లు మళ్ళీ చదవాలనిపిస్తోంది మీ msg

  • @satyanarayankankipati3633

    Madam you have presented a natural and peaceful nature and a house . It made me to think about my old memories and and forcing me to go and live in such house. I am 76 years old and much disturbed why I did not settle in konaseema after retirement. Anyhow I heart fully thank you and blessings to you all.

  • @murthynalam4824
    @murthynalam4824 Před 3 lety +18

    చాలా సహజంగా అచ్చం ఊళ్ళల్లో వుండే ఇళ్లను చూపించారు. బల్లలు, మడతామంచాలు,బట్టల పెట్టెలు,ఆవకాయ అలమారాలు, ఒక్కో అలమారకు ఒక్కో పేరు ఒక్కో గదికి ఒక్కో పేరు. వీడియో చూస్తున్నంత సేపు పాత జ్ఞాపకాలు తలచుకుని మళ్లీ ఒకసారి బాల్యంలోకి వెళ్ళాను. యే భేషజాలు లేకుండా ఉన్నది వున్నట్లుగా మొత్తం ఇల్లు చూపించారు. పొలం పాడి పంటలు ఉన్నవారి ఇళ్లయితే ఆ సంబంధిత వస్తువులతో మొత్తం నిండి పోతుంది. నేటి పిల్లలకు ఇలాంటివి చూపిస్తే పూర్వం గ్రామీణ జీవితం ఎలాగుండేదో అవగాహన వస్తుంది.

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety +1

      అవునండి. మీరు కూడా చాలా చక్కగా అద్దం లా వివరించారు.. ధన్యవాదములు 🙏

    • @sridevig2707
      @sridevig2707 Před 3 lety

      Maa ellu kuda elane vuntunnadhi maadhi konaseema mee ellu chalabugunndhi village Peru cheppaledhu madsm

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      Pedapatnam andi

    • @varungudipudi
      @varungudipudi Před 3 lety

      Yes కరెక్ట్ గా చెప్పారు

  • @omenamahsivayasreematrenam4826

    అబ్బా చాలా బావుందండి. నాకు కూడా ఇలాంటి ఇల్లంటే చాలా ఇష్టం.
    నరసింహామూర్తి
    రాజమండ్రి

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety +1

      ధన్యవాదములు

    • @aksharakarthi4772
      @aksharakarthi4772 Před 3 lety +2

      Chudadaniki baguntay andi but full chakiri. Chala pani untundi. Alasipotham andi cheyaleka. Naku telusu ma mother valladi kuda same type

  • @santhikumari6597
    @santhikumari6597 Před 3 lety +11

    చాలొచలాబాగుందమ్మా. మాఅమ్మమ్మ గారిల్లు గుర్తువచ్చింది.

  • @rampkoyyana
    @rampkoyyana Před 3 lety +4

    ఇల్లు చాలా బాగుంది, ముఖ్యంగా మీరు వివరించే విధానం చాలా ఇన్నోసెంట్ గా ప్లసంట్ గా వుందమ్మ.

  • @rbadrinath8963
    @rbadrinath8963 Před 3 lety +7

    మీ ఇల్లు చాలా బాగుంది నాకుకూడా ఇలాంటి ఇల్లు అంటే చాలయిష్టం

  • @michaelratankumarsolomon7353

    Thanks madam for showing the beautiful houses of konaseema I really ❤ just enjoyed 😀

  • @dronamrajusubramanyam6965

    చాలా బాగుంది వీడియో చాలా రోజులు అయింది ఇలాంటి house చుసి tq for showing us

  • @kalevelanagendrarao2034
    @kalevelanagendrarao2034 Před 3 lety +6

    Sweet memories, thank you Madam

  • @msk1989
    @msk1989 Před 3 lety +13

    కోనసీమ అంటేనే స్వర్గం...

  • @rajeshroy2011
    @rajeshroy2011 Před 3 lety +17

    మీరు ఏమి అనుకోనుఅంటే మీ ఊరు, మీఇల్లు చూడటానికి రావాలని ఉంది.. ఈస్ట్, వెస్ట్ జిల్లా లోని ప్రజలు చాలా మంచి వారు

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 Před 3 lety +4

    Very nice to see konaseema house from Rayalaseema. I am happy watch it.

  • @dalapatr2082
    @dalapatr2082 Před 3 lety +4

    Coconut plantation in backyard is ultimate. Hope at least your family enjoy post Retirement Life in nature..👍

  • @veeraprabha2355
    @veeraprabha2355 Před 2 lety +2

    స్వచ్ఛమైన ఊరు స్వచ్ఛమైన మనుషులు అందమైన ఇల్లు ఆ వాతావరణం అద్భుతం మళ్లీ తిరిగి రావు ఆ రోజులు👌🏻👌🏻👌🏻👌🏻😃😃😃👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😊

  • @omenamahsivayasreematrenam4826

    మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాంటి ఇంట్లో పుట్టాలని ఉంది
    నరసంహామూర్తి
    రాజమండ్రి

  • @kbalaramdas6598
    @kbalaramdas6598 Před 3 lety +3

    చాలా బాగుంబండి. ఎంతైనా మన ఇల్లు మన ఊరు. మా చిన్నతనం గుర్తుకు వస్తున్నది.
    Many thanks. An old and big house.

  • @rajich6001
    @rajich6001 Před 3 lety +5

    మాది కృష్ణా జిల్లా పలెటూరు మా పుట్టిల్లు. కానీ నాకు కోనసీమ పల్లెలు అంటే చాలా ఇష్టం.మా వారు. బ్యాంకు మేనేజర్ ఉద్యోగరీత్యా కాకినాడ లో మూడు సంవత్సరాలు ‌. ఉన్నపటికీ. పిల్లల చదువులు వలన నేను విజయవాడ లో ఉండి పోవాల్సి వచ్చింది.కానీ అమ్మాయిలు ‌ఇదరి పెళ్లిళ్లు అయ్యాయి.విదేశాలలో ఉన్నా రు. ప్రతి సంవత్సరం మేము ఇద్దరం ‌కాకినాడ వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి హోటల్ లో బస చేసి. ఆ చుట్టుపక్కల ఉన్న ‌ఊరులనీ. చూసి వస్తాము.అంత ఇష్టం మాకు కోనసీమ అంటే

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety +1

      కోనసీమ అందాలు, గోదావరి పరవళ్లు, పచ్చని కొబ్బరిచెట్లు, ఇవి నచ్చనివారు ఎవరుంటారండి. మా ఆడపడుచు కాకినాడలో ఉంటారు. ఈ సారి కోనసీమ అందాలను చూసిరండి

    • @rajich6001
      @rajich6001 Před 3 lety

      @@sirivennelahomeworld తప్ప కుండా.సహజంగా బ్రాహ్మణ కుటుంబాల లో మడి ఎక్కువ .మా అమ్మ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మడితోనే ఉండి మా చేతే భోజనాలు అయ్యాక శుద్ధులు పెట్టించే వారు. ఇప్పటికీ.ఆ. అలవాటు నాకు ఉంది. మీ. ‌అతగారి ఇల్లు. చూస్తుంటే మా ఇల్లు గుర్తు ‌ వచ్చింది.

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      అవునండి... ఇప్పటికి మా ఇంట్లో కూడా అలాగే ఉంది

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 3 lety +1

    Beautiful home.our culture.our heritage.beautiful konseema lifestyle.billa penku madhuram

  • @durgak9122
    @durgak9122 Před 3 lety +4

    ఎంత బాగుంది ఇల్లు అదృష్టం వుండాలి ఏ. విల్లా సమానం కాదు

  • @dhavaleswarp1832
    @dhavaleswarp1832 Před 3 lety +2

    Manchiga vundi patakalapu illu chudataniki. Good 👌👌👌

  • @medicallabramchnr9563
    @medicallabramchnr9563 Před 3 lety +12

    ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను sissy

  • @naveengudivada2591
    @naveengudivada2591 Před 3 lety

    Nice house kobbari thota super and daily house cleaning ki chala time paduthundhi

  • @naidunaidu7646
    @naidunaidu7646 Před 3 lety +3

    Beautiful and big house, myself born and brought up in Mumbai, no native village for me and my family, by looking at your house, you are blessed with such beautiful place and house in Konaseema. God bless

  • @KH-cq6ub
    @KH-cq6ub Před 3 lety +15

    Door తీయగానే కొబ్బరి తోట...అసలు ఎంత హాయి గా వుందో చూడటానికి....కోనసీమ లో పుట్టడంకి పెట్టి పుట్టాలి

  • @jyothialadurthi9637
    @jyothialadurthi9637 Před 3 lety +11

    ఎన్నిసార్లు అత్తవారిల్లు అన్నారు. ఆవిడగురించి గొప్పగా చెప్పారు.కానీ ఆవిడ ను మాత్రం చూపించలేదు.మాకు డిసప్పాంట్ అయింది.ఇల్లు చాలా బాగుంది.చూస్తుంటేనే కాళ్ళనొప్పులు వస్తున్నాయి.

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      ఈ సారి తప్పకుండా చూపిస్తాను

  • @lakshmich8833
    @lakshmich8833 Před 3 lety

    chala bavundandi.chala pedda illu super andi chinnanati jnapakalu gurtochai

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 Před 3 lety +7

    కోనసీమ లో పుట్టిడం నిజాం గా మనఅద్రుష్టం

  • @saiseva9583
    @saiseva9583 Před 3 lety

    మీరు చాలా అదృష్టవతురాలు నాకు ఇలాంటి ఇల్లు పాతకాలపు పద్దతిలో కట్టుకోవాలని కోరిక. వెంటిలేషన్ చాలా బాగుంటుంది చల్లగా ఉంటాయి ఇలాంటి ఇళ్ళు. ఏవైనా అరేసుకోడానికి పనులు చేసుకోవడానికి బంధువులు వస్తే సరిపోతుంది. నా పిల్లలు వాళ్ల పిల్లలు కూడా ఇంటికి రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా అనందపడిపోవాలి అదే నా కోరిక దేవుడికి ఎప్పుడూ అదే వేడుకుంటూ ఉంటాను చాలా చక్కగా చూపించారు 🙏🙏🙏

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 3 lety +12

    నాకూ ఇలాంటి ఇళ్లు అంటే చాలా ఇష్టం

  • @sugunavasamsetti6641
    @sugunavasamsetti6641 Před rokem

    Mee Attagari illu bhaghundhi, old is gold.

  • @sjhomestelugu
    @sjhomestelugu Před 3 lety +4

    పల్లె వాతావరణమే వేరు
    Super 👌

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 Před 11 měsíci

    Chala chala bagundhi mi atha garillu

  • @saradakhambhampati8776
    @saradakhambhampati8776 Před 3 lety +3

    చాలా బాగుంది యిల్లు చాలా ప్రశాంతముగా వుంది

  • @nagireddysumalatha7263

    Illu chala bavundi naku andra antae chala istam meru chala lucky kona seema me atha varillu

  • @sridevikonduru2046
    @sridevikonduru2046 Před 3 lety +5

    చాలా చాలా బాగ వుంది ఇల్లు పొలాలు పలటురీ చాలా చాలా బాగ వుంది నెను సినిమా లో చుసిను నాకు పాతకాలపు ఇల్లు చాలా ఇష్టం మాది హైదరాబాద్ తెలంగాణ మాకు వూరు పొలాలు పలటురీ లేవు చాలా చాలా సంతోషంగా ఉంది. Reply

  • @satyavathi285
    @satyavathi285 Před 3 lety

    Abbabbaaa...ilanti intlo okkaroju unna tharuvaatha inka ee bhoommeedha undakkharledandii...
    You're so blessed to have such ancestral house....

  • @murthysen
    @murthysen Před 3 lety +6

    It's one kind of luxurious house with adequate rooms, though it is older. Built in the lap of nature. What more can we expect from life? Thank you for your video andi.

  • @mounikareddy7192
    @mounikareddy7192 Před 3 lety +1

    Wow ilanti illu nenu eppudu chudaledu
    Thank you sarita garu

  • @arunaupadhyayula6994
    @arunaupadhyayula6994 Před 3 lety +3

    Maa taragari illu and maa doddammagaribillu గుర్తు వచ్చాయి.

  • @prabhakarperumandla9188
    @prabhakarperumandla9188 Před 3 lety +1

    చాలా బాగా వివరించారు👌👌 అడ్రసు చెప్పలేదు మామ్💐💐కాంక్రెట్ జంగిల్ లో ఏముంది మేడం?? స్వర్గం అంటే మీరు చూపించిన ఇంటిలోనే ఉంది..బాధర బందీ లేకుండా 100ఇయర్స్ ఈజీ గా ఎంజాయ్ చేస్తూ బ్రతక వచ్చు....గ్రేట్ వీడియో..

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 Před 3 lety +7

    అధ్భుతహః

  • @Hi-dc2un
    @Hi-dc2un Před 3 lety

    చాలా చాలా బాగుంది అక్క మీ ఇల్లు విశాలంగా ఉంది నాకు ఇష్టం

  • @ramuk.v6344
    @ramuk.v6344 Před 3 lety +11

    ఇటువంటి ఇళ్ళు అంటే నాకు చాలా ఇష్టం

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 Před 2 lety +1

    ఇలాంటి ఇళ్ళు మా విలేజ్ లో ఉన్నాయి. ఎండాకాలం అయితే ఏసి కూడా సరిపోనంత చల్లగా ఉంటుంది ఇలాంటి ఇంట్లో.

  • @madivartukaram2132
    @madivartukaram2132 Před 3 lety +5

    Super 💯🙏

  • @KSS9213
    @KSS9213 Před 3 lety

    Mee illu chala bagundhandi👌👌ma ammamma gari illu, nanamma gari illu gurtu vachayandi. Alage ma atthayyagari illu gurtukochindhi andi. Ma 3 illu gurtuchesaru tq andi.

  • @harshapelluri6608
    @harshapelluri6608 Před 3 lety +3

    😀😀😀 మా గొదరోళ్ళ ప్రపంచం

  • @bhasurupratima7812
    @bhasurupratima7812 Před 3 lety

    Chala bagundi

  • @manjubhashini.k3163
    @manjubhashini.k3163 Před 3 lety +3

    Really superb from chennai

  • @pradeepkumarc9515
    @pradeepkumarc9515 Před 3 lety

    Good threesala bavanthi country tiles roofing ....good for health

  • @sreedharchowdary2454
    @sreedharchowdary2454 Před 3 lety +8

    అందంగా ఆనందంగా జీవించడం అనేది ఒక అద్భుతమైన కళ ఏమంటారండీ

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      మీరు చెప్పింది నిజం.. ప్రతి మూవ్మెంట్ ని ఎంజాయ్ చెయ్యాలి

  • @aravikumar5354
    @aravikumar5354 Před 3 lety

    చాలా మంచి వీడియో పెట్టు నారు మేడం గారు, మీ మామయ్య గారి ఇల్లు చూస్తే మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు గుర్తుకు వచ్చింది, మా అమ్మమ్మ వాళ్ళు ఇంటీ చుట్టూ తాడి చెట్ల లు ఉంటాయి. ఇంటీకి పక్కన చెరువు, చెరువు గట్టు పైన గుడి ఉంటాయి. ఏమైనా మంచి వీడియో పెట్టినారు. థాంక్స్ మేడం గారు.

  • @tirumaladevi7229
    @tirumaladevi7229 Před 3 lety +6

    We can have long healthy life if we live in such places. 10 years back my colony in outskirts of Hyderabad miyapur was very peaceful. Now all surroundings boosted real estate businesses filled with buildings and my colony normal house became 4-5 floors. Now full of sounds and people. Now we do not know who is who. Filled with new people. Earlier each one is known by name to all. With Carona, construction increased inside the colony like Telangana government works.

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety +1

      What u said that was absolutely true..

    • @wnenu114
      @wnenu114 Před 3 lety +1

      The same thing happening in every colony of Hyderabad and. Lot of changes, now every house turned into a multi stored buildings... Same feeling madam..

  • @anithakambampati6818
    @anithakambampati6818 Před 3 lety +2

    Nijamga super andi..chala bagundhi ...modern ellu endhukandi .elanti intlo unte life enjoy full ga untundhi..natural air pilchukuntu prasantam ga gadipeyavochuu

  • @gbujji3114
    @gbujji3114 Před 3 lety +2

    పచ్చచని ప్రకృతి అందాలు
    మా పల్లెటూరి వారికి సొంతం ఇంత అందమైన వాతావరణం సిటిస్ లో లేవు
    పాతకాలపు ఇల్లు పాతకాలం మనుషులు కల్మషం లేని వాళ్ళు అందుకే అన్ని సంవత్సరాలు బ్రతికారు ఇప్పుడు మనుషులు స్వార్థ పరులు కక్షలు కల్మషం అసూయా అందుకే అరవై సంవత్సరాలు కూడ బ్రతకడం లేదు పెంకుటిల్లు తాటాకు ఇంట్లో బ్రతికిన వాళ్ళు కి వేరే చోటకి వెళ్లి ఉండాలి అంటే ఉండలేరు నేను మట్టి ఇంట్లో తాటకు ఇంట్లో పెరిగాను ఇప్పుడు ఆ తాటాకు ఇల్లు చాలా గుర్తు వస్తుంది మా తూర్పుగోదావరి ఎవరు వచ్చిన అక్కడే ఉండాలి అనుకుంటారు
    మీ ఇల్లు చాలా బాగుందండి ❤❤

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety +1

      చాలాచక్కగా చెప్పారండి. మేము, తాటాకు,పెంకుటిల్లు, అందులో పెరిగినవాళ్ళమే

    • @gbujji3114
      @gbujji3114 Před 3 lety

      చాలా కృతజ్ఞతలు అండి మీకు

  • @soundaryass5724
    @soundaryass5724 Před 3 lety +2

    Aaha👌

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Před 3 lety +3

    చాలా అందంగా ఉంది
    ఏ ఇంటి కి ఆయన పెరడు ఉండాలి
    అప్పుడే ఆ ఇంటికి మంచి గాలి వచ్చి ఆరోగ్యం గా ఉంటుంది ఎప్పుడు వచ్చే గాలి పోయా గాలి ఉండాలి అలాగే మధ్యలో మండువా ఉండాలి ఇప్పుడు ఏ ఇంటికి పేరట లేదు కొన్నలాకు పేరట అనే పేరు మరెచిపోవచ్చు

  • @bhaskar8346
    @bhaskar8346 Před 6 měsíci

    చాలా మంచి వీడియో లు చూపించారు మేడం

  • @khandavillisanyasirao2830

    ఇల్లు చాలా బాగుందండి. ఇల్లుకన్నా మీ వ్యాఖ్యానం , ప్రతీ సారి మా మావయ్యగారు అని ఆయన మీద మీ గౌరవం బాగా వ్యక్తపరిచారు. మేముకూడ పాతకాలం పెద్ద ఇంట్లో వుండేవాళ్ళం. అప్పుడు యూట్యూబ్ లు లేక పెట్టలేక పోయాం. ఇప్పుడు ఆ ఇల్లు పడి పోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంతకీ మీ మావయ్యగారి పేరు చెప్పలేదు

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      ధన్యవాదములు అండి. మావయ్య గారిపేరు చివుకుల రామకృష్ణ

  • @maruthilvy
    @maruthilvy Před 3 lety +1

    Feel good vedio..tnq madam...I'm bk to my olden days

  • @indiraulichi2020
    @indiraulichi2020 Před 3 lety +15

    అమ్మో ఎంత పెద్ద లోగిలి, పెద్ద ఇల్లు సూపర్ గా ఉంది. అయితే పాపం మీ అత్తగారికి చాకిరీ ఎక్కువే మరి.

  • @krishnaveninori8867
    @krishnaveninori8867 Před 3 lety +1

    చాలా బాగుంది అమ్మా మీ ఇల్లు.పశాంతంగా హాయిగా ఉంది.

  • @yugandharreddy5594
    @yugandharreddy5594 Před 3 lety +3

    ఒకప్పటి సాధారణ జీవన విధానం .. ఇపుడు మనకి ఒక గొప్ప విషయం. అంటే మనం దేని వెంట , దేని కోసం పరుగు పెడుతున్నామో తెలియకుండానె .. వెళ్తున్నాం. ఎంత సంపాదించినా... పట్నం వదిలి మల్లి పల్లె కు వచ్చేదాకా ఈ కరోనా అందరి సరదా తీర్చేటట్టి ఉంది.

  • @chakravartulasubbalaxmi7611

    పాతకాలం నాటి ఇల్లు అని అనుకోవద్దు.మన పిల్లలు కి మన ఇళ్ళు కుడా పాతకాలపు ఇళ్ళు అవుతాయి.కానీ ఈ ఇళ్ళకు ఉన్న గట్టితనం, అందం ,అందులో ఉండే మనశ్శాంతిని మన ఇళ్ళ ద్వారా మనం మన పిల్లలకు ఇవ్వలేము.ఇది ముమ్మాటికీ నిజం

  • @chityalagowrishankar6604
    @chityalagowrishankar6604 Před 3 lety +4

    I am from Tadepalligudem living in Vizag. My wife was from Palkol
    I am happy to see😊😀😀

  • @srinivasbevanapalli8843
    @srinivasbevanapalli8843 Před 3 lety +1

    mee illu superamma mee atta garu baga kattu kunnadu anta peta illu enta mandi vachina em kadu 👌👌👌👌🥰❤️😍

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 Před 3 lety +3

    ఇలాంటి ఇంట్లో వుండాలంటే కోటిజన్మలెత్తాలి

    • @rajaakhi1299
      @rajaakhi1299 Před 3 lety

      Yes it's true

    • @vasukitm9094
      @vasukitm9094 Před 3 lety

      Nijanga chala 👌yeppatikaina Apartment matram cheyoddu...memu ala chesi Maadi annadi pogottu kunnammu...malli ilanti place matram dorakadu...

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      Ok

  • @saisreekota8638
    @saisreekota8638 Před 3 lety

    Chala chala adhurustam unndalandi life chala baunntunndhi

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Před 3 lety +5

    కరోనా తగ్గినాక పర్యాటక స్థలం గా చేయండి. అతిధిగా వస్తాము.

  • @vmounika97
    @vmounika97 Před 3 lety +1

    Super chala bagundi Akka.

  • @vmadhavi4801
    @vmadhavi4801 Před 3 lety +3

    అచ్చమైన ముచ్చటైన తెలుగిల్లు.

    • @vmadhavi4801
      @vmadhavi4801 Před 3 lety

      మీ ఊరు వీడియో చూసినప్పటి నుండి ఇంటిని ఎప్పుడు చూపిస్తారా అని ఎదురు చూస్తున్నాను.

  • @ramana.g347
    @ramana.g347 Před 2 lety

    Mee ellu chala bhagundhandi nijanga mana peddavallu chala great👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @rajich6001
    @rajich6001 Před 3 lety +4

    నిజంగా చాలా బాగుందమా..ఈ హైదరాబాద్ మహా నగరం లో. అపార్ట్మెంట్ జీవితం చాలా విసుగు గా అనిపిస్తుంది. కానీ ‌. తప్పదు. పెద్ద వాళ్ళ మయాక ఆరోగ్య సమస్యల వలన నగరం. మధ్యలో అపార్ట్మెంట్ తప్ప ‌ గత్యంతరం లేదు.

  • @user-lv7vp6ws1v
    @user-lv7vp6ws1v Před 2 měsíci

    Super madam chala bagundhi

  • @tirumaladasugopalarao4145

    సూపర్ ఇల్లు చాలా బాగుందండీ. ఇంటినిండా మంచాలే 🤣😄.. బావికి గిరక పెట్టిస్తే తోడుకోవటం తేలికవుతుందిగా.. 😂

  • @sripadakumar6515
    @sripadakumar6515 Před 3 lety

    Amma thalli chala bhagundi maa ammagarini vyagreswaram ippudu చిన్ననాటి jnapakau గుర్తొస్తున్నాయి

  • @narenkasturi7448
    @narenkasturi7448 Před 3 lety +4

    ఈ ఊరి పేరు ఏమిటండి మీ మామ గారి ఇల్లు చూస్తుంటే పాలగుమ్మిలో మా ఇల్లు గుర్తుకువచ్చింది మా స్వస్థలం రాజోలు మండలం పాలగుమ్మి గ్రామం (తూర్పుగోదావరి జిల్లా కోనసీమ)

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety +2

      మా మావయ్యగారు వాళ్ళది కూడా రాజోలు మండలం లో పెదపట్నం గ్రామం

    • @srinivasarao4249
      @srinivasarao4249 Před 3 lety +1

      B. సావరం ప్రక్కన పాలగుమ్మి 🙏🙏🙏

  • @bhagyalakshmibareedu2469

    Chala Chala bagundi.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Před 3 lety +3

    పెంకిటింట్లో may నెలలో కూడా ఫ్యాన్ వేసుకొని పడుకుంటే ఆ ఆనందమే వేరు. అదే టౌన్ లో ఐతే ఏసీ ఖచ్చితంగా ఉండవలసిందే.అనుభవం తో చెబుతున్నాను. మాకు ముమ్మిడివరం ఒక village లో ఇల్లు ఉండేది. హాయిగా నిద్ర పట్టేది పగలుకుడ. ఆ లైఫ్ వేరు.😁😂😄

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      కరెక్ట్ గా చెప్పారు.. A. C lo kuda antha baa nidrapattadu oorilo unna fan chalu haiga nidrapadutundi

  • @hhvibes1705
    @hhvibes1705 Před 3 lety

    సిరిగారూ చాలా బాగుందండీ just like మా అమ్మమ్మగారిల్లులా వుంది. వసారా, పెద్దగది,మిద్ది,అరుగు, కటకటాలు,బావి‌,సన్నజాజి, మల్లె పందిరి... అదంతా ఒక లోకం.,. ఆరోజుల్లో కరెంటు పోతే ఆనందమే వేరు...పెద్దల కబుర్లు, పిల్లల ఆటలు.... ఇప్పటి కాంక్రీట్ జంగిల్లో పిల్లల ఊహలకందని,మన తరం కోల్పోయిన తీపి జ్ఞాపకాలను తట్టిలేపినందుకు కృతజ్ఞతలండీ... ఇంతకీ ఏ ఊరో తెలపగలరు

    • @sirivennelahomeworld
      @sirivennelahomeworld  Před 3 lety

      చాలా బాగా చెప్పారండి.. పెదపట్నం

    • @hhvibes1705
      @hhvibes1705 Před 3 lety

      @@sirivennelahomeworld Tq sis