YS Sharmila Emotional Interview : ఎలా మోసం చేశాడంటే | Jagan | YS Bharathi | AP 2024 Elections |BIGTV

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2024
  • #YSSharmilaexclusive #yssharmilaemotional #cmjagan
    YS Sharmila Emotional Interview : ఎలా మోసం చేశాడంటే | Jagan | YS Bharathi | AP 2024 Elections |BIGTV
    Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
    🔔 Subscribe to our channel
    ✅ Stay Connected to Us.
    👉 Website: www.bigtvlive.com/
    👉 Facebook: / bigtvlive
    👉 Twitter: / bigtvtelugu
    👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
    👉 Instagram: / big_tv_live
    BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Komentáře • 393

  • @RaviKumar-dv8rc
    @RaviKumar-dv8rc Před měsícem +37

    3000 కిలోమీటర్లు ఒక లేడీ పాదయాత్ర చేయటం చాల చాల గ్రేట్ మేడమ్

  • @nagamanibadollu148
    @nagamanibadollu148 Před 21 dnem +12

    మేడం అతను నిజంగానే చంపు ఉంటే మనుషులు చూడకపోయినా దేవుడు చూసి ఉంటాడు కదా ఖచ్చితంగా తనకి శిక్ష పడుతుంది

  • @kaasivarma
    @kaasivarma Před měsícem +23

    Truly Appreciative is Mrs Sharmila...May God Bless you more...

  • @grandipadma2208
    @grandipadma2208 Před 3 dny +1

    సొంత చెల్లెలు ఇంత బాధ పడుతుంటే బయట వాళ్ళను ఇంకేం పట్టించుకుంటాడో ప్రజలు అర్ధం చేసుకోవాలి 😢😢😢😢

  • @gujjulapravallika6884
    @gujjulapravallika6884 Před měsícem +24

    She has more potential to lead ysrcp party more than jagan she is the true heir

  • @srinathcricketer8653
    @srinathcricketer8653 Před měsícem +6

    మేడమ్ మీకు నిజం 2019 లోనే తెలుసు ముడు సంవత్సరాలు సైలెంట్ గా ఉండి చివరి రెండు సంవత్సరాలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు. కేవలం మికు జగన్ ఆస్తి వివాదం మీ రాజకీయ లబ్ధి అంతె. మిరు 2019 ప్రశ్నించుంటె అపుడె మీకు సపొర్ట్ చెసె వాళ్లము

  • @user-mu4ne8gm7q
    @user-mu4ne8gm7q Před měsícem +5

    ఇది వైఎస్ఆర్ ను నమ్మి కుటుంబాలను మోసం చేయడమే షర్మిల గారిది

  • @chsrinivasarao1978
    @chsrinivasarao1978 Před měsícem +14

    Yes you are correct 💯💯💯

  • @grandipadma2208
    @grandipadma2208 Před 3 dny

    చాలా ఓపెన్ గా నిజాన్ని నిర్భయంగా చెప్పారు షర్మిల. మీకు అభినందనలు

  • @suneethagunisetti5140
    @suneethagunisetti5140 Před měsícem +16

    Hi Sharmila garu meeru chala point orientated matladuthunnaru. I am liking your efficient talks. Keep it up sharmila garu.

  • @kodukulalakshminarasimhamu5079

    అది వాస్తవం, మంచి రోజులు మీకు కలుగుతాయి, శుభం.

  • @AspiringIndividual7136
    @AspiringIndividual7136 Před měsícem +18

    She is far far better than Jagan. She never crossed her limits even after being verbally abused by ycp leaders and she never reciprocated that behavior. Great

  • @unbeatexfacts
    @unbeatexfacts Před měsícem +9

    Great sharmila garu

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 Před měsícem +6

    Fantastic at the same time soft and sophisticated interview

  • @happykuwait3648
    @happykuwait3648 Před 22 dny +4

    షర్మిల కు ఆస్తి కావాలి అందుకే ఇలా అన్న పై గొడవ

  • @madhavipapa145
    @madhavipapa145 Před 25 dny +6

    మీ అన్న,చెల్లెలు కలసి ఆంధ్ర ప్రజలను వెర్రిప్పల చేయాలనుకుంటున్నారా తల్లి ,కాంగ్రేస్ పార్టీని ఆంధ్రోడు ఎవ్వరు కూడా ఓటు వెయ్యరు అమ్మా,ఆంధ్రము విడదీసిన పాపం మీ కుటుంబానిదే

  • @CA.Aspriant
    @CA.Aspriant Před měsícem +10

    Jagan kana shrimala chala better political leader ❤

  • @karunakarparupalli7700

    Excellent interview by Sharmila..all facts with open heart she is talking...

  • @user-kf2je4vn6y
    @user-kf2je4vn6y Před 21 dnem +2

    బాగా మాట్లాడారు మేడాంమ్ మిరు పాద యాత్ర చేశారు కాని మిబ్రదర్ కి విశ్వాసం లేదు

  • @Adep_RadhikaRaju
    @Adep_RadhikaRaju Před 3 dny +1

    I didn't know sharmila garu speaks this good.... trolling choosing I misunderstood 😅😅

  • @bhagyar4648
    @bhagyar4648 Před měsícem +13

    Case court లో ఉంది.తప్పు చేస్తే శిక్ష విధిస్తుంది.

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 Před měsícem +3

    Your really great sister meeru neeti nijaayati tho 💯 correct gaa sonta anna ani sudakunda darmam vaipu nilabadi nanduku Meeru naakante chinna varu ina meeku Namaskaram sister sharmila Gaaru 🙏

  • @user-sd3xy4zj9o
    @user-sd3xy4zj9o Před měsícem +12

    సూపర్ యాక్టింగ్.....

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +15

    ఇదంతా ఎందుకు తల్లి ఫోనే చాటింగ్ బైటకు తీయొచ్చు మీ బాబాయి గారిది దానికోసం సీబీఐ మీద ఫైట్ చెయ్యండి

  • @maheshysr5906
    @maheshysr5906 Před měsícem +14

    బిగ్ టీవీ యాంకర్ గారు మీరు చెప్పినట్లు గా షర్మిల కి అంత సీను లేదు అబ్బా మీరు ఎక్కువ గా కలలు కనకండి

  • @user-jf5zb5ht3o
    @user-jf5zb5ht3o Před měsícem +11

    Grate maa 🙏

  • @BMaria-bf9rf
    @BMaria-bf9rf Před měsícem +14

    తల్లి నీ బాధ ప్రజల క్షేమం కాదు గానీ నీవు, నీ భర్త il ఇద్దరి నిజ స్వరూపం ఈ డ్రామా అంతా ఆస్తుల కోసమేని. ఐతే దీనికి Jesus పేరు ను వాడు కోకు.

  • @user-cj4zu2sd5u
    @user-cj4zu2sd5u Před měsícem +60

    రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే అసలు స్టేట్ డివైడ్ అయ్యే ఛాన్స్ లేదు

  • @narendrag4420
    @narendrag4420 Před měsícem +4

    U looks so genuine..sister meeku bright future vuntundi..keep fighting

  • @naniadapa7816
    @naniadapa7816 Před měsícem +18

    Akka ni acting super😢😢😂😂

  • @GO63273
    @GO63273 Před měsícem +2

    మేడం గారు మీరు చాలా చాలా క్లారిటీ గా ఉన్నారు. మీరు రాజకీయాలలో తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. మీ బాబాయి గారు కోరుకున్నట్టు మీరు తప్పకుండా MP అవుతారు మేడం

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před měsícem +4

    Ys sharmila reddy garu ki 🙏🙏🙏

  • @dattabachcha1036
    @dattabachcha1036 Před měsícem +8

    Great sharmila garu, your correct don't bother about Paytm dogs and ycp leaders🎉

  • @purnimadevulaplli5328
    @purnimadevulaplli5328 Před 16 dny

    So frank and open … God bless you Sharmila 🙏 we love your dad Rajashekhar Reddy garu 🙏he was such a humble and sincere human being .. May his soul rest in peace … May you succeed in your endeavors

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +4

    మీ భర్త మీ మాట వింటున్నాడు అన్నమాట

  • @UlavalapudiBabu
    @UlavalapudiBabu Před měsícem +2

    Jai జగన్...........

  • @vijayakumardommaraju2997

    Impressive speech from Sharmila gaaru

  • @gvramaraju4546
    @gvramaraju4546 Před měsícem +1

    Wellsaid sharmila garu.nyayam vaipu nilabadi nanduku danyavaadalu

  • @veeramreddygangireddy1539
    @veeramreddygangireddy1539 Před měsícem +2

    Akka chalaa chalaa baadaa gaa undee aaakaa
    Maa ysr famliy members ehalaaa beave chayaatam

  • @PSR-eb7lq
    @PSR-eb7lq Před měsícem +2

    Sharmila garu e range lone continue chesthara justice kosam even after the elections.
    I don't think so, just elections kosam chesthunaru ani clear ga andariki kanipisthundi.

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +4

    షర్మిలమ్మ తాతగారు చనిపోయినప్పుడు మరి ఎందుకు ఫైట్ చెయ్యలేదు

  • @parvathidevi8055
    @parvathidevi8055 Před měsícem +1

    Sharmila papa all the best amma neeku nyamjaragalani Asidthunna 👍👍👍

  • @pbegum9999
    @pbegum9999 Před 20 dny

    Sharmila words felt genuine.

  • @Gggzm9cu
    @Gggzm9cu Před měsícem +21

    అశోక్ గారు మీకు కొంచం అయినా బుద్ది జ్ఞానం వుందా వివేకా గారి మర్డర్ వలన సానుభూతితో గెలిచాడా పదేపదే అంటున్నావు చెప్పే ఆమెకు బుద్ది లేకపోతె నీకేమైంది ఎంతకు అమ్ముడు పోయావు నీకు ప్రశ్నలు అడగటం రావట్లేదు అంటే మీ ఛానెల్ మీరు ప్యాకేజీ స్టార్లు

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +7

    అది మీ అన్న చేతిలో లేదు కదా కేంద్ర సంస్థ కదా

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f Před měsícem +1

    Definitely you will win sharmila

  • @rathnamadigarla9065
    @rathnamadigarla9065 Před měsícem +2

    God bless you Amma

  • @misalahariprasadhari8432
    @misalahariprasadhari8432 Před měsícem +1

    Great interview ashokanna

  • @pavannandula
    @pavannandula Před měsícem

    Good Sharmila. You spoke to the point

  • @user-mu4ne8gm7q
    @user-mu4ne8gm7q Před měsícem

    వారి స్వార్థం కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేయకూడదు

  • @bangalorerealestatedevelop7431

    Great sharmila garu definitely you will get great days 😊

  • @saikamal8983
    @saikamal8983 Před 17 dny

    Super madam mi matalu❤

  • @prasadbabunallamothu7677
    @prasadbabunallamothu7677 Před měsícem +3

    Yes you are correct 💯 percent

  • @raviurumula8162
    @raviurumula8162 Před 18 dny

    She is well knowledge about politics

  • @vijayakumarm8931
    @vijayakumarm8931 Před měsícem +2

    Most rational and logical arguments put forth by this NB tave woman. Any person with minimum knowledge of law would appreciate her presentation.

  • @sumajapirakala596
    @sumajapirakala596 Před měsícem +11

    నీవు చేసే ఆవేశం పనుల వలన నైతికత ను కోల్పోయి, పిచ్చి దాన్ని అయిపోతావు. నీకు నీ స్వార్థం తప్ప నిజంగా అన్న కుటుంబం మీద ప్రేమ లేదు.మీ అన్న భార్యా,పిల్లలతో బాగుంటే ఓర్చుకోలేవా, ఏం, రాజశేఖర్ గారి బిడ్డని అని భారతమ్మని లెక్క లేకుండా మాట్లాడతావా? నీకు ఏం తక్కువ చేశారని ఆ కుటుంబం? మాట్లాడితే జగన్ తెలివితేటలు తో సంపాదించుకున్న ఆస్తి అది, తప్పు ఎక్కడ జరిగిందంటే నిన్ను వాళ్ళు నెత్తిన బెట్టుకున్నందుకు బాగా చేస్తున్నావు, మీ అన్న మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదు, బ్రదర్ అనిల్ నిన్ను బాగా వాడుకున్నాడు, వాడుకుంటున్నాడు,ఎంతైనా బాపన తెలివి కదా, నీకు రాజకీయం తెలీదు, మైకు పట్టుకుని ఎగిరెగిరి పడటం తప్ప, నిన్ను , నీ ఆవేశాన్ని అతను వెనక ఉండి డ్రామా ఆడిస్తున్నాడు, ఇక ఓడిపోయి సెలవు తీసుకో తల్లీ, నీలాగా అందరూ ఆడపిల్లలు ప్రవర్తిస్తే పుట్టిల్లు నాశనమే

  • @kamavardhankarra4384
    @kamavardhankarra4384 Před měsícem +3

    కత్చితంగా చంద్రబాబు నిన్ను ప్రభావితం చేస్తునునాడు

  • @user-tc1em2jm9w
    @user-tc1em2jm9w Před měsícem +19

    మహానటి.మంచి గా నటిస్తున్నావు

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +8

    అమ్మా పచ్చి అబద్ధాలు చెప్పకు enkvayirilo రిల యన్స్ హస్తం లేదని తెలిశాక అభిమానులు చల్లబద్దారు

  • @pallalasomireddy5182
    @pallalasomireddy5182 Před 22 dny

    Interview verry interested sharmila garu verry clear i think ofter 10 years she becom cm to ap and she is only one oftion to save jagan sir

  • @mallikarjunasakam8548
    @mallikarjunasakam8548 Před měsícem +2

    ASHOK chowdary baaga kadhtapadutunnadu ninna Dostaaagiri tho ...eroju Shammi akka tho....evariki melu cheddham ani?

  • @SreedharChandra
    @SreedharChandra Před měsícem

    Sharmila real great leader

  • @bangalorerealestatedevelop7431

    super 😅

  • @krishnamraju-sh9ll
    @krishnamraju-sh9ll Před měsícem +5

    చాలా బాగా చెప్పారు madam

  • @rajyuvraj6274
    @rajyuvraj6274 Před 20 dny

    God bless u ma!!!

  • @chandramohan1176
    @chandramohan1176 Před měsícem +1

    Nyayam gelichi teerutundi…Pakka.

  • @veeramreddygangireddy1539
    @veeramreddygangireddy1539 Před měsícem +3

    Akka jagan aanaa
    Manasu chalaa machedee
    Akkka ahalaa mataladam correct kadauu aakaaa

  • @mahaboobbashashaik4395
    @mahaboobbashashaik4395 Před měsícem

    Y S Rajasekhar Reddy gari Anni qualities Sharmila Gari lo unnay tanaki manchi Future untundi Congress Party lo Devudu Aasissulu tanaki undali ani korukuntunna

  • @snehalepakshi9860
    @snehalepakshi9860 Před měsícem +1

    Y.S.Sharmila Reddy garu Mee maatalo Nijayatee undi, you have bright future andi. We want to see you as our Chief Minister andi Sharmila Reddy garu.❤❤❤❤❤❤❤

  • @mannavasyamkumar3502
    @mannavasyamkumar3502 Před měsícem +5

    సినిమా రచయిత్రి అయ్యుంటే చాలా విజయం సాధించి ఉండేది..బాబూ యాంకర్ ప్రియా నీకు మానసిక వైద్యం అవసరం..

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +1

    మరి మీరు ఎందుకు హంతకుడు అని కన్వీనియన్స్ అయ్యారు

  • @jesdaniel8303
    @jesdaniel8303 Před měsícem

    Amen

  • @kamavardhankarra4384
    @kamavardhankarra4384 Před měsícem +1

    నీకు డిపాజిట్ కూడా రాదు

  • @saralapulluru5673
    @saralapulluru5673 Před měsícem +6

    Woow what a talk .sharmi why don't you study law course.great ma

  • @user-mu4ne8gm7q
    @user-mu4ne8gm7q Před měsícem

    షర్మిల కు మినిస్టర్ ఇస్తే ఇంత వరకు రాదు కదా

  • @sreenathsreenath9930
    @sreenathsreenath9930 Před měsícem +1

    Jaijagan

  • @PavanKumarroyal369
    @PavanKumarroyal369 Před měsícem

    కామెంట్ చేసేవారు అందరూ ఒక్కటి చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే వివేక గారు చనిపోతరా???😢 మారి మానాన కన్నా ప్రజకీ ఎక్కువ మంచి చేస్తాను అని అన్నాడు జగన్ మరీ బాబాయ్ కేసు లో CBI enquiry కావాలి అన్నాడు జగన్ మరీ చంద్ర బాబు నాయుడు గారు CM ఐయ్యక CBI వధూ అని అన్నాడు అప్పుడు జగన్ మీద డౌటు వచ్చింది... సునీత గారు ముందుకి వచ్చాక చంపింది అవినాష్ వల్లే అని క్లియర్ గా చెప్తున్నారు.... జోహార్ వైఎస్సార్ ఇప్పటికీ మీ చిరునవ్వు మకళ్ళలో ఉంది సార్... కానీ వివేక సర్ నీ చంపేశారు 😭😭😭 ప్లీజ్ వైఎస్సార్ సర్ నిజాన్ని బయటపెట్టింది🙏

  • @geethagovindamgeetha200

    Pain aasalu heart 💔 break aasalu

  • @nagabalajiGrandhi
    @nagabalajiGrandhi Před měsícem +1

    Is this family politics or bringing family issues into politics ?

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 Před měsícem +22

    రాజకీయాలకోసం రక్తసంబందాలను అప హాస్వం చేస్తున్సావు

  • @darlaravikumar7495
    @darlaravikumar7495 Před měsícem +4

    Jai CM sir jagan sir

  • @ranikusha2660
    @ranikusha2660 Před měsícem +4

    మీరు ఏమీ ఆశించలేదు కదమ్మా ఇంక మోసం ఏముంది?

    • @digavallisavitri7330
      @digavallisavitri7330 Před měsícem +1

      అలా దిగజార్చేలా చేసింది నువ్వే... అసలు జగన్ జోలికి వెళ్లకుండా నీ ఏడుపు నువ్వు ఏడిస్తే బాగుండేది.వివేకం సర్ బతికున్నప్పుడు ఆయన్ను కొట్టిన దానివి... ఇప్పుడు ఏడుస్తే జనం నమ్ముతారా...

  • @suneethagunisetti5140
    @suneethagunisetti5140 Před měsícem +4

    Hats off sharmila garu. Keep it up andi. 🙏🙏🙏

  • @ks9072
    @ks9072 Před měsícem +1

    జై జగన్

  • @kishorebabu76
    @kishorebabu76 Před měsícem +1

    నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లెటర్ దాచిపెట్టమని పి.ఏ కృష్ణా రెడ్డి కి చెప్పాడు కదా దానిపై మీ స్పందళ ఏంటి సావిత్రి sorry షర్మిల గారూ..

  • @kantusundari8796
    @kantusundari8796 Před 23 dny +1

    Sasrymala వెస్ట్

  • @snehalepakshi9860
    @snehalepakshi9860 Před měsícem +1

    Y.S.Sharmila Reddy garu is really highly Intelligent Leader.❤❤❤❤❤❤❤

  • @SWETHAELECTRICALS
    @SWETHAELECTRICALS Před měsícem +1

    Amaaaaa sharmila avsaramaaa amma eivanii

  • @chitlalaxman5910
    @chitlalaxman5910 Před 21 dnem +1

    That is KCR Telangana state motham dochadu Jagan Mohan Reddy gani ki training ichindu.

  • @user-ii2pg4sg8c
    @user-ii2pg4sg8c Před měsícem

    Akka dontwary your great icongresh futher cm ys sharmila akka

  • @anushanaidu8332
    @anushanaidu8332 Před měsícem

    As a YSR fan for two generations , having supported YS Jagan anna even now , feeling ashamed of Jagan anna speech about his own sister and also character assassination of YS SHARMILA by Sakshi media. As YSR son , do not you think Jagan who claims as ONYL HEIR as per his statement protecting atleast the honour and dignity of YSR? So stopping down to the level of character assassination by Sakshi on women and his own sister who worked for YSRCP and dr YSRs loving daughter not even condemning and controlling those remarks on her own birth …..shows YS JAGAN is not as YSR who respected women. If he is alive, he would have felt ashamed of YS JAGAN not YS Sharmila.
    All YS SHARMILA speeches and campaign on political matters and subjects except KADAPA parliament (about YS Viveka) , why not answer her questions?
    True leader is one who puts people first and respects everyone and acts as servant not as a dectator. Only me and only me only me …no one , no body not even my own sister ….never ever comes from true spirit of a leader.
    She has true potential to be a leader as it’s in the blood. Why he is insecure of her and giving statements like only one must be in family. This is rediculous and I pray JESUS silence his mouth of self bragging. It’s GOD who decides not YS Jagan. His eyes shifted from JESUS who gave him such a massive victory last time to SELF bragging , pride thinking HIS OWN IMAGE can bring votes. But it’s not as GOD knows how to silence him.
    You truly get to see that in upcoming election results.

  • @jyothimarri5653
    @jyothimarri5653 Před měsícem +1

    Yes ma all the best

  • @manikandipalli9077
    @manikandipalli9077 Před měsícem +28

    సొంత అన్న అయినా అన్యాయం చేశాడు సొంత చిన్నానూ ఆస్తి కోసం గొడ్డలితో నరికి నరికి ప్రాణాలు
    ప్రాణాలు తీశాడు అని తెలుసుకొని చెల్లెలి కి అండగా పోరాటం చేస్తున్నావు నీవు గ్రేట్ అమ్మ షర్మిలా.వైఎస్ఆర్,వివేకం మీలాంటి ఆడపిల్లలను కని పుణ్యం చేసుకున్నారు.మీలాంటి అడ పిల్లలు ప్రతి ఇంటిలోనూ వుండాలమ్మ.ఖచ్చితంగా ఈ ప్రకృతి మీకు సహకరిస్తుంది అమ్మా.ఇప్పుడు వాళ్ళు విజయాలు సాధించినా రేపు రేపు ఖచ్చితంగా శిక్షించ బడతారు.మీరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారమ్మ.వివేకం హత్యకు 40 కొట్లు సుపారీ ఎవరు ఇవ్వగలరు.మీ అన్న వదినా అని అందరికీ తెలుసు.ఎంపీ పదవి ఆశ చూపి అవినాష్ నీ వాడుకున్నారు.మీ నాన్న సంపాదించిన వందల కోట్ల బినామీ ఆస్తి చిన్నాన ఆధ్వర్యంలో వున్నాయి. వాటికోసం 40 కొట్లు ఖర్చు చేశారు మీ అన్న ప్రకృతి సరిచేస్తుంది లే అమ్మ.

    • @ratnatalluri4582
      @ratnatalluri4582 Před měsícem

      Sharmila neelanti ammayi prathi entlo undali amma .

  • @channapareddy
    @channapareddy Před měsícem +2

    You have chosen wrong path and we are sure you will regret. You can break relations but you can’t gain trust from the family. So please stop your hatred actions. People spit on you and Sunita

    • @manoj3569
      @manoj3569 Před měsícem

      before that people will spit on jagan

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Před 20 dny

    Mari viveka 2 va pellam Shameem ni sunitha kalisinda?

  • @dasiprasanna7748
    @dasiprasanna7748 Před 16 dny

    Ippudu government maarindi.. incase if he gett any trouble ,, will you Happy?? Chalaa thappu chesthunnaav akka...ippudu situations ippudulaa undavu Akka....okaanoka dinamandu meerandaru marala kalisi unnappudu nuvvu chaalaa paschaathaapam padathaavakka...

  • @kesammameenuga5365
    @kesammameenuga5365 Před měsícem +1

    Grate ma

  • @maheshysr5906
    @maheshysr5906 Před měsícem +6

    తెలంగాణ లో పార్టీ పెట్టి జెండా పీకేసి అక్కడ ఆడబిడ్డ ఇడబిడ్డ అని చెప్పి జండా పీకేసి ఇక్కడ వచ్చి ఎలక్షన్ తర్వాత రేపు ఇక్కడ పార్టీ జెండా పెకిసి రేపు అండమాన్ దీవులు వెళ్లి అక్కడ అక్కడ మరుసుపల్లి షర్మిల శాస్త్రి జెండా పార్టీ పెట్టుకుంటుంది.నీ నంగనాచి ఏడుపు ఇక్కడ కాదు వెళ్లి సోనియా,రాహుల్,కెపిసిసి చీఫ్,రేవంత్ ఏడుచు కనీసం కన్నీళ్లు అయిన తుడుస్తారు ఇక్కడ ఎవరు తూడచరు మరుసుపల్లి శర్మ

  • @garaju2978
    @garaju2978 Před měsícem +6

    తల్లి మహా నటి మి అమ్మ మిద పోటీచేసింది ఎవరమ్మ ప్రతీవ్రత

  • @Sarithavenkat
    @Sarithavenkat Před měsícem

    Sharmila garu, look back what she did to her dad when he was alive , then you will know who is the culprit. And you fighting with your loved ones for a person who is not alive, don't spoil your present life just because of someone, it is worth for you.